అందరికీ నమస్కారం 🙏 . నేను ఎదుర్కున్న సందర్భములు మరియు సంఘర్షణ ద్రృష్ట్యా , నా అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసాను. కొంత అప్రస్తుత విశ్లేషణ అనుకోకుండా చేయడం జరిగింది. ఇందుకు వీక్షకులు క్షమించగలరు. 🙏🙏 గురువు గారికి అనేకానేక నమస్కారములు. - శ్రీలత S P.
ఆకాసం చూడటానికి వక్రంగా కనిపిస్తుంది, నీటి బిందువు వక్రం గా కనపడుతుంది, భూమి వక్రం గా గుండ్రంగా తిరిగి ఉంటుంది, శిరసు వక్రంగా ఉంటుంది, కొండ, చెట్టు, పుట్ట వక్రంగా తిరిగి ఉంటాయి. ఇంద్ర ధనుస్సు కూడా వక్రంగానే ఉంటుంది, సమస్త సృష్టి వక్రంగానే వ్యాపిస్తుంది ఇదే శివ లింగం. ఆద్యాత్మికంగా ప్రతీ జీవి అంతరంగం లో అంగుష్ట మాత్రంగా సూన్య లింగం ఉంటుంది, మీరు అడగవచ్చు పానవట్టం ఉందిగా అని, నువ్వు ఆకాశాన్ని చూస్తున్నపుడు భూమిమీదే ఉన్నావు, అదే పానవట్టం, అంటే అమ్మ వడిలోంచి శివుడిని చూస్తున్నట్లు. స్పేస్ శివ లింగం, నీకు నాకు మధ్య ఉన్న కాళీ, భూమి సూర్యుడు మధ్య కాళీ, సౌర మండలాలకి మధ్య ఉన్న కాళీ, పాలపుంత లకు పాలపుంత లకు మధ్య కాళీ, అంతెందుకు నిన్ను, నన్ను, భూమి ని, సూర్యడు ని అనంతంలో కొట్టుకు పోకుండా అలా నిలపి ఉంచే అంతం లేని ఆకాశమే శివ లింగం. (వక్రము ఒంపు తిరిగి ఉండటం) నువ్వు ఉంచున్న ప్రదేశం భూమి, భూమి ఈ సౌరమండలంలో , ఈ సూర్యుడు ఒక పాలపుంతలో, ఈ పాల పుంతలు విశ్వంలో(విష్ణువు), ఈ విశ్వం ఉంది అంటే ఎందులో ఉంది, ఒక కాళీ ప్రదేశం ఉండబట్టే కదా, ఆ కాళీ జాగా ఎంత వరుకు ఉందో ఎవరికెరుక, ఆ జాగానే శివుడు.
నేను విన్న ప్రకారం కర్ణాటక బసవేశ్వరుని ఇన్సిపిరేషన్ తో మల్లిఖార్జున పండితారాధ్య అనే అతను శ్రీశైలం లో పీఠం పెట్టి పీఠాధిపతి జగద్గురు అయ్యారు. ఆ సమయంలో అనేక కులాల వారు లింగదారులుగా మారారు ( కులాలు మారలేదు ). పోతన గారి చరిత్ర లో కూడా పోతన గారి అన్నయ్య తమ తండ్రి కి లింగదారణ జరిపించినట్లు చెప్పబడింది. ( ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం). *( ఈ కాలంలో ఆరోగ్య ఆర్థిక సమస్యల పరిష్కారానికి క్రైస్తవులు గా మారుతున్నట్లు ). * అంతకు ముందు శైవం ఉన్నప్పటికీ లింగదారణ బసవేశ్వరుని కాలంనుండే అని నా అభిప్రాయం.
నీరు ఎక్కడ ఉంటె అక్కడ శక్తి ( ప్రాణం)ఉంటుంది.ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని గుర్తించడానికి ( ప్రయాణించడానికి )టైం అవసరమౌతుంది శక్తి ( ప్రాణం) సృష్టించబడదు నాశనం చేయబడదు. ఆధునిక సైన్స్ కూడా ఇదే చెబుతుంది .ఒక రూపం నుండి మరొక రూపం లోకి మారుతుంది.ఇక్కడ పార్వతి పాణం పోస్తే శివుడు ప్రాణం తీస్తాడు అంటే జీవి సక్రమమైన తన హద్దులు దాటినపుడు ఉన్న రూపం పోతుంది. మరొక రూపం లోకి మారుతుంది. ఇక కాళీ జాగా ఎంత వరుకు ఉందో అక్కడినుండి భూమి (మీద ఉన్న ప్రాణి ) అభివృద్ధి కొరకు ఎదురుకునే / గమనించే ప్రతి అంశం విజ్ఞమే / విగ్నమే. meaning every living / non living thing (shakti ) నీకు నాకు మధ్య ఉన్న కాళీ, భూమి సూర్యుడు మధ్య కాళీ, సౌర మండలాలకి మధ్య ఉన్న కాళీ, పాలపుంత లకు పాలపుంత లకు మధ్య కాళీ, అంతెందుకు నిన్ను, నన్ను, భూమి ని, సూర్యడు ని అనంతంలో కొట్టుకు పోకుండా అలా నిలపి ఉంచే అంతం లేని ఆకాశమే connected space (shiva).
Namaste 🙏. Based on the struggle and situations I faced during my spiritual journey, i have spoken some off the topic points. I request you to consider my questions as casestudy instead of a one liner question. Thank you for correcting me 🙏 - Srilatha SP
సముద్రములో hurricanes వలన సుడులు ఏర్పడతాయి. అప్పుడప్పుడు వర్షాల వలన నీటితో పాటు చేపలు కూడా పడటం మనము అప్పుడప్పుడు గమనించే ఉంటాము.ఈ సుడులు మాదిరే బ్లాక్ హోల్స్.
గజము అంటే దిక్కు అయ్యుండవచ్చు.8 దిక్కులు గా ఒక గర్భం లాగా వుండి వుంటుంది.ఆ గర్భం పరమాణువు రూపం కూడా కావచ్చు.ఆ గర్భంలో ఏర్పడిన మాయ(రసాయనిక చర్య)(చైతన్యం)వ్యాపకత్వ రూపం పొందిన విష్ణువు కాలాన్ని ధరించడం(గుణం) ద్వారా ప్రకటితమై వుండవచ్చు.కాలం మనస్సు,బుద్ది,మహత్తు,పంచభూతాల ద్వారా ప్రకటితమవుతూండి వుండవచ్చు. అదలా వుంచితే "ఉద్యోగం పురుష లక్షణం"అంటే ప్రయత్నమే పదార్థానికి వున్న లక్షణం అని అయ్యుండొచ్చు.ఇంకొకటి ఏమిటంటే పార్వతి పరాశక్తి లోని ఒక అంశ మాత్రమే.పార్వతి ప్రకృతి.లక్ష్మి పార్వతి ని వ్యక్తీకరించే సంపద ....ప్రకృతి సంపద.ఈరెంటి వ్యక్తావ్యక్త జ్ఞానము సరస్వతి.అదలా వుంచితే పదార్థ సంఘర్షణ తో పుట్టిన వాడు రుద్రుడు.సంకర్షణ తో పుట్టినవాడు విష్ణువు అనుకో.వచ్చేదాన్ని.
🕉🙏 while watching this video I have googled about the time and I got some info about Kaala in Atharvaveda 19.53.1 , maybe I don't know about the exact kaala but there's an explanation as vedas are given by God so there may be a link. Tq
Namaste 🙏, Based on the struggle and situations I faced during my spiritual journey, I have spoken some off the topic points unknowingly and spontaneously. My apologies for the same. 🙏🙏 Though I was searching for words while expressing it, my intention was clear that - in the name of Puranaa a lot of confusion and agony is being fuelled by many . I personally have faced it.
Namasthe, Based on the struggle and situations I faced during my spiritual journey, I have spoken few off the topic points.i am sorry for that. please consider it as a casestudy, instead a one liner question. Thank you for correcting me. 🙏- Srilatha SP
హిందూ మతం లో ఎంతో మంది దేవతలు ప్రసారం లో ఉన్నారు, దేవుడు ఒక్కడే అనికూడా అంటారు. కాబట్టి ఇప్పటికైనా వేదాస్ యున్వర్సీటీ వారు ఆ ఒక దేవుడు ఎవ్వరూ అనేది కారఖండిగా చెప్పండి. దయచేసి అజ్ఞానంలో ఉన్న భక్తులకు నిజం చెప్పండి. నా ఉద్దేశం ఆ ఒక దేవుడు ( ఓం) విష్టు వే. జై శ్రీరామ్
దేవుడు ఒక్కడే ఆయనకు అనేక గుణములు. అందులో ఒక గుణం విష్ణు అనగా జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇంకొక గుణం శివ. శివ అనగా శుభ ప్రదాత. ఇంకొక గుణం ఇంద్ర. ఇంద్ర అనగా సకల ఐశ్వర్యవంతుడు. ఇంకొక గుణం అగ్ని. అగ్ని అనగా అందరికన్నా ముందున్న వాడు. ఇంకొక గుణము పవన. పవన అనగా పవిత్రుడు. ఇంకొక గుణం యమ. యమ అనగా అందరినీ సమానంగా చూసేవాడు. ఇంకొక గుణం పూష. పూష అనగా అందరినీ పోషించేవాడు. ఇలా ఇంకా అనేకానేక గుణములు. ఆ గుణములను ఆధారంగా చేసుకొని అనేక పురాణ కథలు చెప్పబడ్డాయి. వాటిని ఆ దృష్టి కోణంలో చూసినప్పుడు మీకు అనేకానేక విషయాలు ముఖ్యంగా పరమాత్ముని గుణములు అర్థము అవుతాయి.
పూర్వజన్మ కర్మ మనుధర్మ శాస్త్రం లో వ్యాదుల రూపం లో అనుభవిస్తారు అని చదివి న గుర్తు. జరిగే లోకసంబంధమైన వ్యాపార వ్యవహారాలకు సంబంధం లేదు. గెలుపు ఓటములకు ప్రస్తుత కృత్యములే కారణం . * ఔను! దేవతా పూజ అనేది విజయం కోసం కాదు . సాధనలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనే శక్తి కోసం మాత్రమే. * భగవద్గీత ప్రకారం ఆటంకాలను అధిగమించి కర్తవ్యం నిర్వర్తించు . ఫలితం దైవాదీనం . ఫలితంగా ఏది వచ్చినా స్పందించకు .
Namaste 🙏, I request to consider it as a casestudy instead of a oneliner question. Based on the struggle and situations I faced during my spiritual journey, I have spoken some off the topic points. Thank you for correcting me. 🙏 - Srilatha SP
పురాణములు ఎందుకు చదవాలో చక్కగా తెలియజేసిన శ్రీ లతగారికి శివ-శక్తి గురించి తెలియజేసిన మీ సభ్యులందరికి నా ధన్యవాదములు.
అందరికీ నమస్కారం 🙏 . నేను ఎదుర్కున్న సందర్భములు మరియు సంఘర్షణ ద్రృష్ట్యా , నా అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసాను. కొంత అప్రస్తుత విశ్లేషణ అనుకోకుండా చేయడం జరిగింది. ఇందుకు వీక్షకులు క్షమించగలరు. 🙏🙏 గురువు గారికి అనేకానేక నమస్కారములు. - శ్రీలత S P.
మీరు చెప్పినవి అప్రస్థుస్తాలు కావు. అది తెలుసుకోవాలని జిజ్ఞాస లో ఒక భాగం. మీరు చింత పడాల్సిన అవసరం లేదు. గమనించ గలరు ,🙏🙏🙏🙏
ధన్యవాదములు 🙏 @@bssprasad3831
@@bssprasad3831ధన్యవాదములు 🙏🙏
@@bssprasad3831 ధన్యవాదములు 🙏
Very Interesting. Learnt a lot. Thank you 🙏🏽
Very interesting మళ్లీ కాలేజీ కి వెళ్ళి class లో కూర్చొన్న ట్టు ఉంది
Om namaskaram Venkat chaganti guru garu and Other participants
Excellent discussion
Thank you
🙏🙏🙏
వెంకటాచాగంటి గురువుగారికి అనేక నమస్కారములు
🕉️🙏🙏🙏….great discussion.
ఆకాసం చూడటానికి వక్రంగా కనిపిస్తుంది, నీటి బిందువు వక్రం గా కనపడుతుంది, భూమి వక్రం గా గుండ్రంగా తిరిగి ఉంటుంది, శిరసు వక్రంగా ఉంటుంది, కొండ, చెట్టు, పుట్ట వక్రంగా తిరిగి ఉంటాయి. ఇంద్ర ధనుస్సు కూడా వక్రంగానే ఉంటుంది, సమస్త సృష్టి వక్రంగానే వ్యాపిస్తుంది ఇదే శివ లింగం. ఆద్యాత్మికంగా ప్రతీ జీవి అంతరంగం లో అంగుష్ట మాత్రంగా సూన్య లింగం ఉంటుంది, మీరు అడగవచ్చు పానవట్టం ఉందిగా అని, నువ్వు ఆకాశాన్ని చూస్తున్నపుడు భూమిమీదే ఉన్నావు, అదే పానవట్టం, అంటే అమ్మ వడిలోంచి శివుడిని చూస్తున్నట్లు. స్పేస్ శివ లింగం, నీకు నాకు మధ్య ఉన్న కాళీ, భూమి సూర్యుడు మధ్య కాళీ, సౌర మండలాలకి మధ్య ఉన్న కాళీ, పాలపుంత లకు పాలపుంత లకు మధ్య కాళీ, అంతెందుకు నిన్ను, నన్ను, భూమి ని, సూర్యడు ని అనంతంలో కొట్టుకు పోకుండా అలా నిలపి ఉంచే అంతం లేని ఆకాశమే శివ లింగం. (వక్రము ఒంపు తిరిగి ఉండటం) నువ్వు ఉంచున్న ప్రదేశం భూమి, భూమి ఈ సౌరమండలంలో , ఈ సూర్యుడు ఒక పాలపుంతలో, ఈ పాల పుంతలు విశ్వంలో(విష్ణువు), ఈ విశ్వం ఉంది అంటే ఎందులో ఉంది, ఒక కాళీ ప్రదేశం ఉండబట్టే కదా, ఆ కాళీ జాగా ఎంత వరుకు ఉందో ఎవరికెరుక, ఆ జాగానే శివుడు.
విశ్వంలో అంటే విష్ణువు, ఈ విశ్వం ఉంది అంటే ఎందులో ఉంది, ఒక కాళీ ప్రదేశం ఉండబట్టే కదా, ఆ కాళీ జాగా ఎంత వరుకు ఉందో ఎవరికెరుక, ఆ జాగానే శివుడు.
ఓం 🙏
OM Namasthe 🕉️ 🙏 🙏
Namaskaram guruvulaku 🙏
నేను విన్న ప్రకారం
కర్ణాటక బసవేశ్వరుని ఇన్సిపిరేషన్ తో మల్లిఖార్జున పండితారాధ్య అనే అతను శ్రీశైలం లో పీఠం పెట్టి పీఠాధిపతి జగద్గురు అయ్యారు.
ఆ సమయంలో అనేక కులాల వారు
లింగదారులుగా మారారు ( కులాలు మారలేదు ).
పోతన గారి చరిత్ర లో కూడా
పోతన గారి అన్నయ్య తమ తండ్రి కి
లింగదారణ జరిపించినట్లు చెప్పబడింది. ( ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం).
*( ఈ కాలంలో ఆరోగ్య ఆర్థిక సమస్యల పరిష్కారానికి క్రైస్తవులు గా మారుతున్నట్లు ).
* అంతకు ముందు శైవం ఉన్నప్పటికీ లింగదారణ బసవేశ్వరుని కాలంనుండే అని నా అభిప్రాయం.
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
జయ సీతారామ
శ్రీ గురుభ్యోనమః
నీరు ఎక్కడ ఉంటె అక్కడ శక్తి ( ప్రాణం)ఉంటుంది.ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని గుర్తించడానికి ( ప్రయాణించడానికి )టైం అవసరమౌతుంది శక్తి ( ప్రాణం) సృష్టించబడదు నాశనం చేయబడదు. ఆధునిక సైన్స్ కూడా ఇదే చెబుతుంది .ఒక రూపం నుండి మరొక రూపం లోకి మారుతుంది.ఇక్కడ పార్వతి పాణం పోస్తే శివుడు ప్రాణం తీస్తాడు అంటే జీవి సక్రమమైన తన హద్దులు దాటినపుడు ఉన్న రూపం పోతుంది. మరొక రూపం లోకి మారుతుంది.
ఇక కాళీ జాగా ఎంత వరుకు ఉందో అక్కడినుండి భూమి (మీద ఉన్న ప్రాణి ) అభివృద్ధి కొరకు ఎదురుకునే / గమనించే
ప్రతి అంశం విజ్ఞమే / విగ్నమే. meaning every living / non living thing (shakti ) నీకు నాకు మధ్య ఉన్న కాళీ, భూమి సూర్యుడు మధ్య కాళీ, సౌర మండలాలకి మధ్య ఉన్న కాళీ, పాలపుంత లకు పాలపుంత లకు మధ్య కాళీ, అంతెందుకు నిన్ను, నన్ను, భూమి ని, సూర్యడు ని అనంతంలో కొట్టుకు పోకుండా అలా నిలపి ఉంచే అంతం లేని ఆకాశమే connected space (shiva).
ఇంత పెద్ద ప్రశ్న ఇంతవరకు చూడలేదు.
Namaste 🙏. Based on the struggle and situations I faced during my spiritual journey, i have spoken some off the topic points. I request you to consider my questions as casestudy instead of a one liner question. Thank you for correcting me 🙏 - Srilatha SP
సముద్రములో hurricanes వలన సుడులు ఏర్పడతాయి. అప్పుడప్పుడు వర్షాల వలన నీటితో పాటు చేపలు కూడా పడటం మనము అప్పుడప్పుడు గమనించే ఉంటాము.ఈ సుడులు మాదిరే బ్లాక్ హోల్స్.
గజము అంటే దిక్కు అయ్యుండవచ్చు.8 దిక్కులు గా ఒక గర్భం లాగా వుండి వుంటుంది.ఆ గర్భం పరమాణువు రూపం కూడా కావచ్చు.ఆ గర్భంలో ఏర్పడిన మాయ(రసాయనిక చర్య)(చైతన్యం)వ్యాపకత్వ రూపం పొందిన విష్ణువు కాలాన్ని ధరించడం(గుణం) ద్వారా ప్రకటితమై వుండవచ్చు.కాలం మనస్సు,బుద్ది,మహత్తు,పంచభూతాల ద్వారా ప్రకటితమవుతూండి
వుండవచ్చు. అదలా వుంచితే "ఉద్యోగం పురుష లక్షణం"అంటే ప్రయత్నమే పదార్థానికి వున్న లక్షణం అని అయ్యుండొచ్చు.ఇంకొకటి ఏమిటంటే పార్వతి పరాశక్తి లోని ఒక అంశ మాత్రమే.పార్వతి ప్రకృతి.లక్ష్మి పార్వతి ని వ్యక్తీకరించే సంపద ....ప్రకృతి సంపద.ఈరెంటి వ్యక్తావ్యక్త జ్ఞానము సరస్వతి.అదలా వుంచితే పదార్థ సంఘర్షణ తో పుట్టిన వాడు రుద్రుడు.సంకర్షణ తో పుట్టినవాడు విష్ణువు అనుకో.వచ్చేదాన్ని.
యజ్ఞేశ్వరుడు విఘ్నేశ్వరుడు
India lo DJ pedda pedda sounds tho thagi vikrutha ganthulu chese vallaki vinayakudu elanti phalitham isthado gani pedda vayasu vallu pasi pillalu vallu chese sounds ki chala ibbandi paduthunnaru andi evaru cheppina vinatam ledu vallu deenni evaru marchagalaru deeni gurinchi meeru video cheyandi 🙏🙏🙏
Earth number 1 number sir
🚩🇳🇪🙏
Sree latha gaaru prasna adagakunda javabu cheputhunnaru inka vallemi cheppali
Om Namskaram
🕉🙏 while watching this video I have googled about the time and I got some info about Kaala in Atharvaveda 19.53.1 , maybe I don't know about the exact kaala but there's an explanation as vedas are given by God so there may be a link. Tq
పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం
అష్టమూర్తి తత్వం
Guruvu garu om namashkar am pancha bhuthalu threegunalu
Question is after 14 minutes
Better to ask questions after attaining required standards, introspection could solve lot of her problems.
Thank you for correcting me 🙏
Sir, Mari vinayukudu rakamundha Manaki heramba Ganapthi vunnnaru ga? sankatahara ganapathi story lo chepputharu.. time appudu ledha ?
elage unte program chudatamuki estapadaru sir
ఇలా మాట్లాడ్డానికి వచ్చినప్పుడు ఇలా తడుముకొంటూ మాట్లాడ్డం బాగో లేదు.
Namaste 🙏, Based on the struggle and situations I faced during my spiritual journey, I have spoken some off the topic points unknowingly and spontaneously. My apologies for the same. 🙏🙏 Though I was searching for words while expressing it, my intention was clear that - in the name of Puranaa a lot of confusion and agony is being fuelled by many . I personally have faced it.
పరాశక్తి , శక్తి (పార్వతి) .. వేరు అని అర్తమైనది....correct sir or not
you are asking the question or explaining ?
Same doubt
Namasthe, Based on the struggle and situations I faced during my spiritual journey, I have spoken few off the topic points.i am sorry for that. please consider it as a casestudy, instead a one liner question. Thank you for correcting me. 🙏- Srilatha SP
@@ArtisBliss1925Madam you still have relatives in Eemani?
@@ArtisBliss1925 If video is lengthy people doesn't have the patience to listen.
Good debate always invitable
హిందూ మతం లో ఎంతో మంది దేవతలు ప్రసారం లో ఉన్నారు, దేవుడు ఒక్కడే అనికూడా అంటారు. కాబట్టి ఇప్పటికైనా వేదాస్ యున్వర్సీటీ వారు ఆ ఒక దేవుడు ఎవ్వరూ అనేది కారఖండిగా చెప్పండి. దయచేసి అజ్ఞానంలో ఉన్న భక్తులకు నిజం చెప్పండి. నా ఉద్దేశం ఆ ఒక దేవుడు ( ఓం) విష్టు వే. జై శ్రీరామ్
దేవుడు ఒక్కడే ఆయనకు అనేక గుణములు. అందులో ఒక గుణం విష్ణు అనగా జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఇంకొక గుణం శివ. శివ అనగా శుభ ప్రదాత. ఇంకొక గుణం ఇంద్ర. ఇంద్ర అనగా సకల ఐశ్వర్యవంతుడు. ఇంకొక గుణం అగ్ని. అగ్ని అనగా అందరికన్నా ముందున్న వాడు. ఇంకొక గుణము పవన. పవన అనగా పవిత్రుడు. ఇంకొక గుణం యమ. యమ అనగా అందరినీ సమానంగా చూసేవాడు. ఇంకొక గుణం పూష. పూష అనగా అందరినీ పోషించేవాడు. ఇలా ఇంకా అనేకానేక గుణములు. ఆ గుణములను ఆధారంగా చేసుకొని అనేక పురాణ కథలు చెప్పబడ్డాయి. వాటిని ఆ దృష్టి కోణంలో చూసినప్పుడు మీకు అనేకానేక విషయాలు ముఖ్యంగా పరమాత్ముని గుణములు అర్థము అవుతాయి.
పరా = సాపేక్షం లేనట్టి ,
Rigvedham ప్రకారం ఏ దేవతలకు హోమము చెయ్యాలి? ఆ దేవతల హోమ మంత్రాలు ఏమిటి సార్?
అష్ట ప్రకృతులు
త్రిగుణాలు పంచభూతాలు
అష్ట విధ ప్రకృతులు అని అందుకే ఆ పదం వచ్చిందేమో
పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం
Vammo aapamma please
medam gaaru confuse avutunnaru
లొకమాన్య బాలగంగాధర్ తిలక్ పుణ్యమే కద గనపతి ఆరాధన మరి దీని విషయం ఏమిటి చాల సమయం తీసుకున్నారు ఎమీ టి
Too much stuff which can not be digested sir.
చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. It should have been precise.
పూర్వజన్మ కర్మ
మనుధర్మ శాస్త్రం లో
వ్యాదుల రూపం లో అనుభవిస్తారు అని చదివి న గుర్తు.
జరిగే లోకసంబంధమైన వ్యాపార వ్యవహారాలకు సంబంధం లేదు.
గెలుపు ఓటములకు
ప్రస్తుత కృత్యములే కారణం .
* ఔను!
దేవతా పూజ అనేది విజయం కోసం కాదు .
సాధనలో ఎదురయ్యే ఆటంకాలను
ఎదుర్కొనే శక్తి కోసం మాత్రమే.
* భగవద్గీత ప్రకారం
ఆటంకాలను అధిగమించి
కర్తవ్యం నిర్వర్తించు .
ఫలితం దైవాదీనం .
ఫలితంగా ఏది వచ్చినా స్పందించకు .
👍🙏🙏🙏
వ్యాధులు కూడా, వ్యాధులు మాత్రమే కాదు
prasnalu adige vaallu ekkuva samayam teesukuntunnaru
vivaram ga adagatam , kluptam ga adagatam, teliyadam ledu