Randi Ra Randi || Bro. Joseph || Church of Living god Dowlaiswaram || Latest New Christmas Song 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 20 дек 2024

Комментарии • 21

  • @TinkerBell-27
    @TinkerBell-27 Месяц назад +11

    రండి రారండి యేసయ్యను చూసోద్ధాము-
    రండి రారండి యేసయ్యను పూజిద్ధాము(2)
    నిన్ను నన్ను ప్రేమింపను....
    నిన్ను నన్ను రక్షింపను(2)
    పరిశుద్ధుడే ఏతెంచెను..... రక్షణే మనకీయను....||రండి||
    సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ హల్లెలుయా (2)
    నిన్న నేడు నిరంతరం
    మారని దేవుడే మన తోడుగా(2)
    పరిశుద్ధుడే ఏతెంచెను..... రక్షణే మనకీయను...
    రండి రారండి యేసయ్యను చూసోద్ధాము
    రండి రారండి యేసయ్యను పూజిద్ధాము
    సర్వోన్నతుడు మహాఘనుడు మంచివాడు ప్రేమించును (2)
    నిన్ను నన్ను ప్రేమింపను....
    నిన్ను నన్ను రక్షింపను(2)
    పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను ...
    రండి రారండి యేసయ్యను చూసోద్ధాము.... రండి రారండి యేసయ్యను పూజిద్ధాము
    నిన్ను నన్ను ప్రేమింపను
    నిన్ను నన్ను రక్షింపను
    పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను ...
    చేసెద్ధం స్తోత్రములు నిత్యము పరిశుద్ధునకు||4||
    Randi Raarandi Yesayyanu Choosoddhamu-Randi Raarandi Yesayyanu Poojiddhamu (2)
    Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimppanu (2)
    Parishuddhude Ethenchenu, Rakshane Manakeeyanu (2) ||Randi||
    Sarvonnathamainaa Sthalamulalona Devunikey Mahima Halleluyah (2)
    Ninna Nedu Nirantharam Maarani Devude Mana Thoduga (2)
    Parishuddhude Ethenchenu, Rakshane Manakeeyanu ||Randi||
    Sarvonnathudu Mahaaghanudu Manchivaadu Preminchunu (2)
    Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimpanu (2)
    Parishuddhude Ethenchenu Rakshane Manakeeyanu (2)
    Randi Raarandi Yesayyanu Choosoddhamu-Randi Raarandi Yesayyanu Poojiddhamu (2)
    Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimppanu
    Parishuddhude Ethenchenu Rakshane Manakeeyanu
    Chesedhdham Sthothramulu Nityamu Parishuddhunaku||4||
    HAPPY CHRISTMAS TO ALL

    • @rajaraomuchakarla7486
      @rajaraomuchakarla7486 Месяц назад +1

      Praise the Lord ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Hallelujah ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Amen❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Amen.❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @deevenacarol
    @deevenacarol 26 дней назад

    Very Good Christmas Song
    Superb❤😊

  • @karunakaruna5922
    @karunakaruna5922 Месяц назад +1

    Glory to God

  • @rajaraomuchakarla7486
    @rajaraomuchakarla7486 21 день назад

    Super song 🎉Praise the Lord 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌈🛐

  • @ChavvakulaSwarna
    @ChavvakulaSwarna Месяц назад +2

    Nice song

  • @TinkerBell-27
    @TinkerBell-27 Месяц назад +1

    Glory to the most high and I thank god almighty for this wonderful song🥰🙌

  • @karriushadevi5140
    @karriushadevi5140 Месяц назад +1

    Prise to god God bless you brother 🙏

  • @kuppalapaulmahesh4161
    @kuppalapaulmahesh4161 Месяц назад +3

    I'm happy to see you brother and all team
    God bless you all

  • @devakumarmajji
    @devakumarmajji Месяц назад +2

    Praise Be to God alone... ❤🎉❤..

  • @vinaychinnuvasupalli7946
    @vinaychinnuvasupalli7946 Месяц назад +2

    Praise the lord 🙏

  • @sunnyshiny4568
    @sunnyshiny4568 Месяц назад +1

    Glory to God...🙏🙏

  • @ChristianSongs_Official
    @ChristianSongs_Official 20 дней назад

    Happy Christmas ❤

  • @PremasPrema-q8w
    @PremasPrema-q8w Месяц назад +1

    Nice song Anna

  • @karunakaruna5922
    @karunakaruna5922 Месяц назад +1

    Praise the God

  • @Josephmuchakarla
    @Josephmuchakarla Месяц назад +4

    Wonderful song, Bro. Joseph! 🎶 Thank you to the team for spreading Christmas joy and God’s love! Excited to see this touch many hearts this season. 🙏✨

  • @KasiAnnapurna-w4i
    @KasiAnnapurna-w4i Месяц назад

    super song 🎉🎉

  • @PrasadNammi-m4j
    @PrasadNammi-m4j Месяц назад

    Glory to god🙏🏻

  • @HarshiAmmu-q5s
    @HarshiAmmu-q5s Месяц назад

    Nice

  • @abhishekaarons2060
    @abhishekaarons2060 Месяц назад +9

    రండి రారండి యేసయ్యను చూసోద్ధాము-
    రండి రారండి యేసయ్యను పూజిద్దాము (2)
    నిన్ను నన్ను ప్రేమింపను.... నిన్ను నన్ను రక్షింపను (2)
    పరిశుద్ధుడే ఏతెంచెను..... రక్షణే మనకీయను....||రండి||
    సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ హల్లెలుయా (2)
    నిన్న నేడు నిరంతరం మారని దేవుడే మన తోడుగా (2)
    పరిశుద్ధుడే ఏతెంచెను..... రక్షణే మనకీయను...
    రండి రారండి యేసయ్యను చూసోద్ధాము రండి రారండి యేసయ్యను పూజిద్దాము
    సర్వోన్నతుడు మహాఘనుడు మంచివాడు ప్రేమించును (2)
    నిన్ను నన్ను ప్రేమింపను....
    నిన్ను నన్ను రక్షింపను (2)
    పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను ...
    రండి రారండి యేసయ్యను చూసోద్దాము,,
    రండి రండి యేసయ్యను పూజిద్దాము
    నిన్ను నన్ను ప్రేమింపను నిన్ను నన్ను రక్షింపను పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను ...
    చేసెద్ధం స్తోత్రములు నిత్యము పరిశుద్ధునకు||4||

  • @nirmalamanukonda8371
    @nirmalamanukonda8371 28 дней назад

    Glory to God🙏🏻