సైబర్ క్రైమ్ నేరస్తులు వలలో పడకుండా ఉండటం ఎలా? // HOW TO ESCAPE FROM CYBER CRIMINALS // NSN TELUGU

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2024
  • ఈ వీడియోలో ప్రతి నిత్యం సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలకు డబ్బు మీద ఉన్న అత్యాశను ఆసరాగా తీసుకుని ఏ విధంగా వారిపై వలలు విసురుతున్నారో అనే విషయాలను తెలియజేస్తూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగా సైబర్ నేరగాళ్లు చేస్తున్న నేరాలను హైదరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మల్లేష్ గారిచే చక్కగా విశదీకరించినడం జరిగింది.
    ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేసి ఈ వీడియోని వైరల్ చేసి ఎవ్వరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చూడాల్సిన బాధ్యత భారతీయుడిగా ప్రతి భారతీయుని పై ఉందన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లైతే లైక్ చేసి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన NSN తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
    #సైబర్ భద్రత, #సైబర్ నేరం, #స్వాతంత్రదినోత్సవం, #జాగ్రత్త, #సైబర్ సేఫ్టీ, #ఆన్లైన్ భద్రత, #లేటెస్ట్ డిజిటల్ భద్రత, #పోలీస్, #సురక్షితం, #ఎన్.ఎస్ ఎన్.తెలుగు
    In this video, Hyderabad Sub-Inspector of Police G. Mallesh explains how cyber criminals are exploiting people's greed for money and trapping them in various ways. The video, released to mark Independence Day on August 15th, provides a detailed overview of the new crimes being committed by cyber criminals.
    If you find this video helpful, please like it and share it with your friends and well-wishers to spread awareness. It highlights the responsibility of every Indian to prevent falling into the traps set by these cyber criminals. For more updates like this, please subscribe to our NSN Telugu channel.
    #cybersecurity, #cybercrime, #independenceday, #awareness, #cybersafetytips, #staysafeonline, #digitalsecurity, #indianpolice, #protectyourself, #NSNTelugu
    What is cyber crime
    How to prevent from cyber crime
    Who will help for cyber crimes
    How to protect from cyber criminals

Комментарии • 2