వైధవ్యం పొందిన స్త్రీలు పూజలు చెయ్యొచ్చా? Garikipati motivational words || Lalitha Devotional
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #garikipatispeech #lalithadevotional #garikipatipravachanam #srigarikipatinarasimharao
కొందరు స్త్రీలు జీవిత భాగస్వామిని కోల్పోయి చాలా నరకయాతన పడతారు... ఇదిచాలదన్నట్టు సకునాలు , ఎదుర్లు పేరుతో వారిని మానసికంగా వేధించడం... చివరకు భగవంతుణ్ణి ఆరదించడానికి కూడా ఇదొక అనర్హతగా చూస్తున్నారు... ఇలా స్త్రీల పట్ల ప్రవర్తించే వారికి ఈ ప్రవచనం ఒక చెంపపెట్టు అవుతుందని అనుకుంటున్నాము... శ్రీ గరికిపాటి నరసింహారావు గారు చెప్పిన ఈ ప్రవచనం విన్న తర్వాతైనా వారిని వారీగా ఉండనివ్వండి...సర్వం ఈశ్వరమయం అని గుర్తుపెట్టుకోండి... వెయ్యి కళ్లతో అందిరిని కాంచీకాపాడే శ్రీ లలితత్రిపురసుందరి దేవికి అందరూ సమానము అని తెలుసుకోండి... జై శ్రీరామ్... @Lalithadevotional
Chala baga chepparu guruvugaru
Thank you guru ji..🙏💐
Ilantivi evaru spread chestharu sir..? You should share this info sir. How many women are crying in families .. no change in man mindset