ఇలా కూడా నడిపించవచ్చు మూడింటికి ఒకటే మోటర్

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024

Комментарии • 31

  • @RajuCh-ow5xv
    @RajuCh-ow5xv Месяц назад

    Super Anna

  • @neerappa571
    @neerappa571 Год назад +2

    Suppar planning sir

  • @veeranna916
    @veeranna916 8 месяцев назад

    Chala bagundhi sir

  • @kurmayadagiri3618
    @kurmayadagiri3618 Год назад +9

    అన్న నేను సిద్దిపేట లో ఎండాకాలంలో 600ఫీట్స్ బోర్ ఫైల్ అయితే నల్లా వాటర్ తో 100ఫీట్లు పొనేంచ్ పైప్ దించిన ఫుల్ సక్సె్ఫుల్ అన్నా,,,

    • @rajashekar3389
      @rajashekar3389 Год назад +1

      పోనించు పైపు అర‌్థం కాలేదు

    • @madhu3736
      @madhu3736 8 месяцев назад

      One inch అనుకుంటా

    • @premkumar9995
      @premkumar9995 8 месяцев назад

      ముప్పావు ఇంచ్ ఆని ​@@rajashekar3389

  • @sureshduvva6741
    @sureshduvva6741 Год назад +1

    సూపర్ అన్న 🙏

  • @gravikhumar5630
    @gravikhumar5630 Год назад +1

    Excellent sir.

  • @bhukyanaresh3571
    @bhukyanaresh3571 7 месяцев назад

    Mi talent ki Fida aipoyanu anna

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +1

    మీరు చెప‌్పిన విధంగా ఈ విధానం 20feets లోపల యుంటె పని చేస‌్తుంది ,syephen system లో పనిచేస‌్తుంది ,అలాకాక bore కు direct గా రేండు కలిపి కింది వైపున non return valve వేస‌్తె బాగుంటుందేమొ సోదరా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      బోర్లు లోవేసింది సబ్ మెర్సిబుల్ మోటర్ లోపలి నుండి నీరు గుంజి పైకి పంపిస్తుంది దీనికి పైపు కనెక్ట్ చేస్తే వాటర్ రిటన్ పోతుంది మోనో బ్లాక్ అయితే పై కి లాగుతుంది కానీ అది పనిచేయలేదు

  • @venkatreddymalgireddy6805
    @venkatreddymalgireddy6805 Год назад

    Mee explanation lo konni corrections unnai, water suction height/head anedi 10.3m actualgaa as per theory, practical gaa 9m or 27 feet vertical pipe only required in each borewell. We can use footvalves in empty borewells while fitting. U can use connecting pipes above ground also or below 3 feet. While pumpset is in running, water levels should be within 9m deep from horizontal pipe

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      మీరు పెట్టిన కామెంట్ సరిగ్గా అర్థం కాలేదు మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి 9989216607 థాంక్యూ

  • @chalapathirao8066
    @chalapathirao8066 Год назад

    Bore ki bore ki madhya dhooram entha varaku undavachu.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      ప్రతి బోర్ కి మధ్య దూరం 20 ఫీట్లు ఉండవచ్చు వాటర్ లెవెల్ 15 ఫీట్లు కు మించీ నీళ్లు లోపలకి ఉంటే దూరం ఎక్కువైతే పనిచేయువు

  • @cnaresh143
    @cnaresh143 8 месяцев назад

    రెండు పక్క బోరుల లోని పైపులు భూమి పైనుంచి మధ్యలో బోరులోకి వదళ్వాచుకదా! పక్కబోర్ల లో ణొన్ రిటర్న్ వాల్ లు వాడొచ్చా?

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  8 месяцев назад

      ఒక్క కామెంట్తోసమాధానం చెప్పటం కుదరదు ఫోన్ చేయండి

  • @narsimuluchinnayagari8118
    @narsimuluchinnayagari8118 7 месяцев назад

    80 ఫీట్ల లోతులో వాటర్ ఉంటే ఈ ప్రయోగం పనిచేస్తుందా అన్నా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 месяцев назад

      80 ఫీట్ల లోపల వాటర్ ఉంటే కనెక్షన్ చేయటం కష్టం. గ్రౌండ్ వాటర్ లెవెల్ 20 ఫీట్ల కంటే కిందికి ఉంటే ఈ పద్ధతి లో చేయటం కష్టం

  • @Raviteja20087
    @Raviteja20087 Год назад +1

    Okate moter kadhu okati transformer

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +2

      మీ కామెంట్ అర్థం కాలేదు ఒక మోటారు కాదు ఒక ట్రాన్స్ఫారం అన్నారు ఒకటే మోటర్ మూడు బోర్లు

  • @mahiMahendar-s1v
    @mahiMahendar-s1v Год назад +1

    Vest paniki Rani idiyalu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +2

      మీకు ఏమి పని లేక పోతే ఇక్కడికి వస్తే నడిపిచ్చి చూపిస్తా అప్పుడున్న తెలుసుకుందురు గాని పనికి వస్తుందా పనికి రాదా అని

  • @baskergoudkammagouni8159
    @baskergoudkammagouni8159 Год назад

    మాకు పొలములనిరు.ఇంకడలేదుబోరుతోనిపనిలేదు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад +1

      మీ పొలంలో నీరు ఇంకెలా చేసి వేరే నీరు లేని వారికి ఇవ్వవచ్చు వేరే చోట ఉపయోగించుకోవచ్చు దానికి ఒక పద్ధతి ఉన్నది

  • @SSR000
    @SSR000 Год назад

    Deep water bore ki idi paniki raadu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      ఆ వివరాలు వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. గ్రౌండ్ వాటర్ 15 20 ఫీట్ల లోపు ఉన్నవారికి మాత్రమే ఇది పనిచేస్తుంది థాంక్యూ

  • @sareddyveerareddy6642
    @sareddyveerareddy6642 Год назад

    Phone number plese anna

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  Год назад

      9989216607 నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి