POW Sandhya Open Heart With RK | Season:1 - Episode:85 | 05.06.2011 |

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • POW Sandhya Open Heart With RK | Season:1 - Episode:85 | 05.06.2011 | #OHRK​​​​​ | ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 79

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 года назад +16

    సంధ్య గారు
    మీరన్న, దేవీ మేడం అన్న ఎంతో రెస్పెక్ట్ కానీ. ..మీరుఎల్లప్పుడూ కేవలము హిందూ మతం మీద నే టార్గెట్,
    ఇతర మతలలో అసమానతలు, ఆడవారిపై వారి మూఢ కట్టుబాట్లూ ఎంత మాత్రం,
    మీరూ స్పందీంచరు..
    మీరు తటస్థమైన స్పందకులూ కాదూ...

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 3 года назад +14

    అమ్మా నువ్ ఇంట్లో బానే ఉంటున్నావు. బయట స్త్రీలకు ఎదురు తిరగమని చెప్తారు.

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 3 года назад +8

    నేను సంధ్య గారి అభిమానిని.చాలా సంవత్సరాలుగా POW కార్యక్రమాలు గమనిస్తున్నాను. ఇంటర్వ్యూ లో చాలా సమతుల్యత తో మాట్లాడినందుకు అభినందనలు. ఆర్.కె. గారు ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను నీవు అని సంభోధించడం మా గోదావరి జిల్లాలవారికి నచ్చదు.బహుశా అలా మాట్లాడడం ఆయన బలహీనతా లేక మరేదోనా......తెలియదు...(నా వయస్సు 73.వామపక్ష అభిమానిని.)

    • @kanthalasampathreddy8832
      @kanthalasampathreddy8832 3 года назад +1

      బాగా చెప్పారు మన ఎదటి వారి వయస్సుతో సంబంధంలేకుండా మీరు అనటం బాగుంటుంది. అది సంస్కారం కూడా.

    • @yarkrao
      @yarkrao 2 года назад

      తెలంగాణ లో నువ్వు అనడం సాధారణం. కలెక్టర్ ని కూడా నువ్వు అనే అంటారు.

  • @sheebavarughese6828
    @sheebavarughese6828 3 года назад +6

    Very smart lady . Love the way she talks with confidence and clarity of thoughts. Though that guy interviewing her mocked her several times she stayed strong and brought him to track .people like always stand apart and bring change to society.

    • @thevyakthi
      @thevyakthi 2 года назад +1

      they r dearest frends dont use words like mocking. sorry to remind u madame. dont see other people in idilogical vision.

  • @lakshmialla6
    @lakshmialla6 3 года назад +13

    రాధాకృష్ణ గారు.....మీరు నువ్వు నువ్వు అని సంబోధించడం అస్సలు బాలేదు. సంధ్య.గారు మిమ్మల్ని మీరు మీరు అని ఎంత గౌరవం గా మాట్లాడుతున్నారు.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 3 года назад +8

    Excellent interview 👌👌👌

  • @jaychakry749
    @jaychakry749 Год назад +1

    Love you akka 💕, మీ వ్యక్తిత్వాన్ని నేను చాలా గౌరవిస్తాను, ప్రతి ఆడపిల్ల మీ లాగ ధైర్యంగా యేదాగాలని కోరుకుంట

  • @anitaaddagarla1025
    @anitaaddagarla1025 3 года назад +3

    Valuable inthinking into family relationships

  • @srinivasrao8082
    @srinivasrao8082 3 года назад +3

    Very Nice Interview 🙏🙏👍👍

  • @pushparatna9519
    @pushparatna9519 3 года назад +3

    Very entertaining episode 😛

  • @lakshmiavirineni
    @lakshmiavirineni 3 года назад +5

    సంధ్య గారు great WOMEN

  • @mrdeshpandye
    @mrdeshpandye 3 года назад +2

    When we speaks equality he tried to give shake hand...but when we speak tradition he will not dare to give shake hand...he would have been folded his hands and said Namaskar

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 года назад +2

    సంద్య😀😀😀😀😀

  • @nandam2122
    @nandam2122 3 года назад +1

    Good bless you ❤️ u

  • @kelamthoughts427
    @kelamthoughts427 6 месяцев назад

    అమ్మ సంధ్య గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది.
    మీరు మా క్లాస్మేట్ రామకృష్ణారెడ్డి భార్య చాలా గొప్పగా ఉంది
    మా రామకృష్ణారెడ్డి చనిపోయిన రోజు ఈ వీడియోచూడటం మా దురదృష్ట ము

  • @madinindia7997
    @madinindia7997 3 года назад +3

    ఆడ వాళ్ళకి... ఫైర్ బ్రాండ్ అనే... ఒక పదం తగిలించటం సమంసం మేనా... కిట్టా...??? నువ్వే కాదు... సమాజంలో మగ వాళ్ల డామినేషన్ లో.... ఆడవాళ్లు ఏదో ఒక అంశం మీద ... గట్టి వాదనలు చేసే ఆడవాళ్లు ని ఫైర్ బ్రాండ్ అనే ముద్ర వెయ్యటం... అనేది... కుచ్ఛితం అనే భావన అనే... అభిప్రాయం జనాల్లో ఉన్నది....

  • @jaychakry749
    @jaychakry749 Год назад

    ఎదో చేయాలనిపిస్తుంది... చేద్దామా అని దైర్యంగా దిగుదామా అంటే ఎక్కడో చిన్న భయం ఆ భయానికి కారణం నా కాళ్లకు చుట్టుకొన్ని వున్నా "బంధాలు బాధ్యతలు"
    నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసు లో నేనెందుకు అమ్మాయి గా పుట్టాను......... అబ్బాయి పుట్టి ఉంటే నేను అనుకున్నవి అన్ని చేసే దానిని కదా అని..... కనీసం డబ్బు వున్న ఇళ్లలో పుట్టి వున్నా...నేను అనుకున్నది నెరవేర్చుకునేదాన్ని..
    పేదరికం, అమ్మాయి గా పుట్టడమే, పంజరం లోని పక్షి వలే వుంది నా బ్రతుకు.... నేను అనుకున్నవి చేయలేకపోతున్న
    (మరొక్కరికి సాయం చేయలేకపోతున్న.......)
    ప్రతి స్త్రీ ఆవేదన ఎపుడో ఒకప్పుడు

  • @premilarani7309
    @premilarani7309 3 года назад +3

    నిజంగా మీరు గొప్ప మహిళ మీరు

  • @siddipetpdsu9064
    @siddipetpdsu9064 2 года назад +1

    సూపర్ అక్క 👌

  • @gaddamsatish7261
    @gaddamsatish7261 Год назад

    Sandhya akka is a great woman,
    She is the role model for not only women but men also.
    Hatsup akka

  • @user-hl1xh9uq9s
    @user-hl1xh9uq9s 3 года назад +5

    సంధ్య అక్క పోరాట యోధురాలు....

  • @lakshmim3828
    @lakshmim3828 3 года назад +1

    Sandhyamma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gamergirls546
    @gamergirls546 3 года назад

    GOOD interview.
    RK GARU CAN U REPOST EPISODES OF OPEN HEART RK WITH RANGAVHARYA IN U TUBE.
    NOW NOT AVAILABLE IN U TUBE

  • @Bobby-uu5uc
    @Bobby-uu5uc 3 года назад +4

    Open heart RK kante OPEN HEART WITH RAKHI (KIRSOIN KITTU) chala bagundi...

  • @nagandlalaxmanrao6749
    @nagandlalaxmanrao6749 3 года назад +1

    Akka. Very good nice

  • @patanramu1317
    @patanramu1317 3 года назад +4

    She was not she..

  • @rangaraosivaji5922
    @rangaraosivaji5922 3 года назад +1

    Please interview Cultural activist Devi gaaru

  • @prabhakard9636
    @prabhakard9636 3 года назад +1

    CHALA MANCHI VISLECHANA R K GARU MARIYU SANDYAGARU

  • @rameshdharavath8372
    @rameshdharavath8372 3 года назад +3

    Ayeshamera hathya keshu emaindhe akka shandya akka

  • @gangadharganga5327
    @gangadharganga5327 3 года назад +6

    మంచి మనసున్న అక్క 🙏

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 3 года назад +3

    మీరేమో సెన్సిటివ్ గా సుకుమారంగ మాట్లాడు తున్నారు ఒక తల్లి లాగ ఒక స్త్రీలగా. మిమ్మల్ని TV లో చుస్తే భయం కరంగా ఉంటారు. అందరు స్త్రీలు మిలాగే నేర్చుకుంటే కష్టం కదా మేమ్

  • @ramesh7069
    @ramesh7069 3 года назад +2

    Thank you Sandhya sister - your father is great person I feel from your words

  • @vonteddunageshwari9696
    @vonteddunageshwari9696 3 года назад +2

    Hi sandyakka namasthe Mee dwara society ki specially ladies ki chalachesaru great lady meela lacs lo okaruntaru

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад +4

    ప్రశ్నలడిగేవిధానముఅంతమర్యాదగాలేదురాఅబ్బాయ్

  • @patanramu1317
    @patanramu1317 3 года назад +3

    ట్రక్నాలజీ వద్దు కదా...

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад +1

    సాయంసంధ్య --- అసురసంధ్య

  • @krishnaraodevulapally5383
    @krishnaraodevulapally5383 2 года назад

    Sanya. Addresses ,,,,,,patalu

  • @SAI_GOUD_SID
    @SAI_GOUD_SID 3 года назад +1

    Sandhya garu

  • @kiranthota8966
    @kiranthota8966 Год назад

    సంధ్య హిందు మనోభావాలను గౌరవించదు.
    విదేశీ కుక్కలు వేసే బిస్కెట్ కోసం నిరంతరం హిందూ సమాజం గురించి తక్కువ చేస్తది.
    ఈమోకా ధర్మద్రోహి ఒక వర్గం అంటే భయమో లేక హిందూ సమాజం అంటే చులకన భావామో తెలియదు కానీ వర్గం బట్టి ఈమె స్టేట్మెంట్ మారుతుంది.
    ఈదేశ సంస్కృతికి కమ్యూనిజం సరిపోదు.
    వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి
    వీరంతా out dated

  • @radhakrishnasadineni4096
    @radhakrishnasadineni4096 3 года назад +1

    You are great human being Sandhya Garu 🙏🙏🙏🙏

  • @rajurajumudhiraj3655
    @rajurajumudhiraj3655 2 года назад +1

    Oka Hindu mahela ku jarigina gorani kapipuchutundi

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 3 года назад +2

    పులిహోరా రాజ మాటలే అన్నీ 😁

  • @monigrafix4047
    @monigrafix4047 3 года назад +2

    Vemoori Chilipi Krishna

  • @jaychakry749
    @jaychakry749 Год назад +1

    Me matallo fakar mamulugaa ledhandi journalist alane undali,
    kani okarni parichayam chesepudu respect to matladandi pls

  • @mgkabeer6897
    @mgkabeer6897 3 года назад +1

    SANDYA AKKA DI TELANGANA UDYAMAMLO CHALA CHURUKYNA PATRA

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 3 года назад

    Eee interview pathada kottada?

  • @janakik5371
    @janakik5371 3 года назад

    Chalamandi sthalalu rajakeeyanayakulu kabjachesaru main gaa partylu marstunna vallu danimeeda mee gonthuvippandi

  • @syamkumar8896
    @syamkumar8896 3 года назад +2

    Mundu mee intlo choosukondi

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 3 года назад +1

    Rk nee TDP valla interviews anni comments turnoff, ippudu ela on chesavu.

  • @neerajaundru6448
    @neerajaundru6448 3 года назад +1

    Yem questions raa babu chetta nuvu

  • @haribabukongara1202
    @haribabukongara1202 3 года назад +1

    Jai pulihora raja
    Jai rk u Tuber!!

  • @sadanandama5613
    @sadanandama5613 3 года назад +1

    Radha Krishna maryada ichedi kevalam TDP party variki and KAMMA KULAMU variki.

  • @sulochanap8893
    @sulochanap8893 3 года назад

    Emi Korina Rk garu

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 3 года назад

    Radha sir u call me to interview

  • @nandam2122
    @nandam2122 3 года назад

    Me bhavalki me nejaniki Kote Kote padhabe vandhanm thali me ku sava chayalani nàkoreka

  • @dawath9510
    @dawath9510 3 года назад +2

    Pulihora rajaaaa.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 года назад

      కరెక్టు

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад +1

    నీకుమర్యాద తక్కువరోయ్

  • @prabhakard9636
    @prabhakard9636 3 года назад

    NIJAMGA EDHI OPEN HART WITHA R K

  • @Babu49.
    @Babu49. 3 года назад +1

    Chettamokam dhi