K.V.Vijayendra Prasad About Puri Jagannad | K.V.Vijayendra Prasad Exclusive Interview | SS Rajamouli

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • K.V.Vijayendra Prasad About Puri Jagannad | K.V.Vijayendra Prasad Exclusive Interview | SS Rajamouli
    #Vijayendraprasad #sumantvtelugu

Комментарии • 401

  • @andheriyugandar9622
    @andheriyugandar9622 2 года назад +319

    That's why I'm big fan of Puri Jagannadh

  • @vemulaprathap3982
    @vemulaprathap3982 2 года назад +140

    పూరి జగన్నాధ్ గారు మంచి విజన్ వున్న డైరెక్టర్ ఆయన ప్రతిభ ప్రపంచానికి పరిచయం కావాల్సిన అవసరం వుంది all redy ఆయన తీసిన పోకిరి సినిమా అల్ మోస్ట్ అన్ని భాషల్లో రీమేక్ అయ్యి సంచలనం సృష్టించింది ఇప్పుడు వస్తున్న లైగర్ మూవీ తో పాన్ ఇండియా లెవెల్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను 👌👌👍👍👍

  • @shininglife-s6u
    @shininglife-s6u 2 года назад +14

    ఊరుకో యాంకర్ అన్న... సినిమా వల్ల మనుషులు చెడిపోతున్నారన్నది నిజం కాదు... మరి నేను xxx మూవీస్ చూస్తుంటాను... మరి నేను ప్రతి ఒక్క ఆడదాని తో పాడుకుంటానా... నా ఒళ్ళు పాడుచేసుకుంటానా...
    సినిమా అంటే అది సినిమా మాత్రమే..
    కరుణామయుడు చూసిన వాళ్లంతా యేసు ప్రభువు లా మారిపోలేదు... వీరప్పన్ సినిమా చూసినోళ్ళంతా స్మగ్లర్స్ అయిపోలేదు..
    మీరడిగిన ప్రశ్నలు తప్పు

  • @Vyshnavi6789
    @Vyshnavi6789 2 года назад +110

    ఒరేయ్ anchoring నేర్చుకోరా బాబు....be straight n simple...నీ తెలివి తేటలు చూపించడానికి తొందర వద్దు....

  • @Likithkella
    @Likithkella 2 года назад +32

    Tollywood lo unna top stars andhariki best movies and correct break vachindi puri gaari movies thone
    Mb gaariki pokiri, jr ntr gaariki temper , Ravi Teja gaariki idiot Sooo on Prathi hero ki blockbuster icharu . Hail puri Jagannath 🔥

    • @manikk5405
      @manikk5405 2 года назад +1

      Badri kuda

    • @vvv-iv6qm
      @vvv-iv6qm 2 года назад +2

      Ismart shankar ram ki

    • @bewithprasanth
      @bewithprasanth 2 года назад +1

      Bujjigadu kooda

    • @vinodkumar220
      @vinodkumar220 2 года назад +2

      @@manikk5405 appatidaka family hero ni power star chesina cinema adhi..

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 2 года назад +188

    No one match with Puri 🔥🔥🔥🔥🔥 as a director and person and philosophical and humanity and .....many more. ❤️he is just rare diamond ❤️

  • @allinone7433
    @allinone7433 2 года назад +33

    Veedu worst anchor

  • @Beast0930
    @Beast0930 2 года назад +23

    Industry lo hero mannerisms create cheyadamlo Puri ni kotte director inka puttadu.👏👏👌👌

  • @venkateshneralla9159
    @venkateshneralla9159 2 года назад +84

    Puri jagannadh he is great director

    • @sweetnsour2722
      @sweetnsour2722 2 года назад

      These crooks care a foot for people of AP. They touch the feet of a crook to beg to increse ticket rates. Dispeccable humans. They live in Hyd and pry on people of AP. Sad.

  • @dha...swa...1143
    @dha...swa...1143 2 года назад +101

    india lo NO1 director puri jagannadh 🔥

  • @kamalrahul9225
    @kamalrahul9225 2 года назад +57

    Journalist prabhu garu miru senior journalist anukunna...eppudu mi question chesina tarvata you r just small kidd

  • @sateesh666
    @sateesh666 2 года назад +107

    Puri is the real producer friendly director

  • @patelsaab6589
    @patelsaab6589 2 года назад +59

    I like Puri ....it's charactor too good

  • @Sasi_1002
    @Sasi_1002 2 года назад +10

    Rajamouli is no.1 director in INDIA but his favourite director is Puri Jagannadh 😎🤙🔥🔥

  • @iDeepu
    @iDeepu 2 года назад +42

    one of the best directors is puri

  • @shaiksharuk6313
    @shaiksharuk6313 2 года назад +4

    Iam feeling proud why because iam Puri Jagannath fan love you puri💕💕💕

  • @HariKrishna-os3hu
    @HariKrishna-os3hu 2 года назад +24

    Blame on puri even puri garu meda blame chesina evadu dekadu.First of all e interview kuda vijayendra Prasad garu gurinchi chusthunam .Industry ki manchi manchi stories ichina ayanagurinchi proud of him ❤️

  • @bunny855
    @bunny855 2 года назад +22

    Puri always ultimate 🔥🔥🔥

  • @shivakumar6572
    @shivakumar6572 2 года назад +1

    Anchor ki interview cheyadam vaccha your honour 🙄🙄🙄,,,, ilanti vaadiki RGV eh correct 😉😉😉

  • @theblack1542
    @theblack1542 2 года назад +33

    ⛓Puri JAGANNADH 🔥🔥RAM GOPAL VARMA 🔥🔥⛓ terrific directors of TFI

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 2 года назад +2

    యాంకర్ వెర్రి పుష్పం లా మాట్లాడాడు.

  • @9849475215
    @9849475215 2 года назад +19

    Babu. Prabhu garu...Prasad garu chala clarity ga unnaru...Puri garu...Is a gem.....

  • @shadee5786
    @shadee5786 2 года назад +24

    Vijayendra prasadh garu is legend great words sir

  • @bharathivadlakonda893
    @bharathivadlakonda893 2 года назад +4

    ప్రేక్షకులు నీలాంటి అడ్డమైన ప్రశ్నలు అడుగకు ..కొంచెం నేర్చుకొన్నాకా యాంకర్ గా చెయ్యు ☝🏽

  • @inmemoryofcoco-sj2275
    @inmemoryofcoco-sj2275 2 года назад +10

    Very genius person vijayendra prasad Garu ee age lo kuda ur thought are young and healthy

  • @praveengourappa9466
    @praveengourappa9466 2 года назад +2

    E anchor gadu yedho pedhha medhavi laaga feel aipothunnadu..

  • @ViratNaresh
    @ViratNaresh 2 года назад +6

    Vedu em anchor ra Babu,yeddi na m ..dda

  • @KATARUSAIKUMAR
    @KATARUSAIKUMAR 2 года назад +1

    విజయేంద్రప్రసాద్ గారికంటే anchor ఎక్కువ మాట్లాడుతున్నారు...

  • @SriRam-ht6cp
    @SriRam-ht6cp 2 года назад +4

    Ory anchor antha peddha ayene Puri Jagannath garu antunaru niku yem poyekalam ra

  • @sorupakasathish6977
    @sorupakasathish6977 2 года назад +8

    Prabhu garu films anchor ga paniki radu TV9 TV5 sakshi lo news ki velthe better

  • @goutu111
    @goutu111 2 года назад +4

    Rey guest ni maatladanivvara?

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 2 года назад +3

    సృష్టించాకా... దాని ముక్కు బాలేదు!?
    మొహం బాలేదు అని చెప్పడం అందరికి వస్తది!?
    కానీ సృష్టించడం అస్సలు రాదు!?

  • @namavenugopal8682
    @namavenugopal8682 2 года назад +1

    Director అంటే కథ ను దృశ్య మాలిక లా అమర్చి ఆ కథ సులభంగా ,అర్ధవంతంగా అందంగా రక్తికట్టించే విధంగా తెరకు తర్జుమా చేయడం(నా అవగాహన), సమాజం లో పేదవాడు ఆలోచన దనికుడి ఆలోచన విలువలు తదితరాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి చరిత్ర లో నీ పురణపురుషులు ఉదాహరణ గా వున్న కూడా కాలం లో వున్న మార్పులకు అనుగుణంగా సాగుతూ వెళ్లే వాళ్ళను సాధారణ ప్రవర్తన కలవారిగా మనం చూస్తాం ఇలా మన మానసిక స్థితి నీ మార్చుకుంటూ వుండడం వల్ల ఒక 20 సంవత్సరాలకు మునుపు తెరకెక్కిన సినిమాలు ఇప్పుడు నచ్చవు. ఇది నిజం ఐతే ఇడియట్ చిత్రం లోని రవితేజ గారి పాత్ర అప్పుడు వున్న యువత కి నచ్చి ఇలా వుండాలి అనిపించింది అందుకే చిత్రం హిట్ అయింది ఆ దిశగా అడుగులు పడ్డాయి shaktiman నీ చూసి అల వుండాలి అని అనిపించింది చాలా మందికి అది హిట్ అయింది సో ఆ తరహా పాత్ర జనాలకు నచ్చడం వలన సినిమా హిట్ అయింది నేను 9th class చదివే వయసులో ఒక సినిమాకి వెళ్ళాను పేరు 'kick' రవితేజ గారి చిత్రం అది గ్రూప్స్ ఒంగోలు లో పక్కనే billa మరియు ప్రముఖ నటి మీనా గారు నటించిన వెంగమాంబ cinima లు వున్నాయి, వెంగమాంబ అనే సినిమా వుంది అన్న విషయమే చాలా మందికి తెలియదు సో జనల మానసిక లోటును భర్తీ చేసే లేదా వారిని అబ్బుర పరిచే పాత్రలను మాత్రమే జనం ఇష్టపడతారు అని అర్దం అయింది నాకు రీసెంట్ గా వచ్చిన paper boy లాంటి అద్భుతమైన సినిమా గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసు, ఆ నలుగురూ సినిమా ఎంత మందిపై ప్రభావం చూపింది? జనలపై సినిమా ప్రభావం కంటే సినిమా పై జనాల ప్రభావం ఇంకా చాలా ఎక్కువ వుంది.జనం వల్ల వచ్చిన బయం వల్ల ఎన్నో కాలాలు కాగితాల మీదే ఆగిపోయాయి,సోది కామెంట్ ఆ the year naade😂😂😂😂🙏🙏🙏🙏

  • @samiullasamiulla8617
    @samiullasamiulla8617 2 года назад +45

    Vijayendra garu well said about purijaganadh.🤝🤝

  • @hanumanthgurijala5761
    @hanumanthgurijala5761 2 года назад +14

    Puri is soo Frank, all people can't be soo Frank like him, so others are jealous of him

  • @Pavankumar-xi5cx
    @Pavankumar-xi5cx 2 года назад +1

    IAM all so fan of Puri tq Puri Anna Mee valanea kalar veagareasanu (Tempur) movie as time lo rakuntea

  • @manammadhusudhanreddy3720
    @manammadhusudhanreddy3720 2 года назад +5

    Ee anchor ki puri istam lenattu undhi chethha na sodhi vesthunnaru okka director ke fans unnaru ante TFI lo adhi puri ne adhi cheppandi vediki....

  • @ravimudhiraj2872
    @ravimudhiraj2872 2 года назад +3

    My inspiration always PURI JAGANATH 100 kotlu poiena king la bathiki mali sampadhinchi oka range lo vunadu future lo iena biography medha oka cinima vasthundhi anukunta

  • @yelipudiswamisekhar8385
    @yelipudiswamisekhar8385 2 года назад +18

    I love puri sir🥰❤️💚💚

  • @naveenvolaveni3710
    @naveenvolaveni3710 2 года назад +9

    యాంకర్ గారు ఆయన మాట్లాడడానికి time ఇవ్వండి

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 2 года назад +2

    మీకు పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ ఇవ్వలేదా అందుకే అంతా నెగటివ్ గా పట్టుకొని మాట్లాడుతున్నావ్!?

  • @RajuKumar-be6cx
    @RajuKumar-be6cx 2 года назад +1

    Puri jaganath garu inka inka munduku ravali

  • @meerachemistry6184
    @meerachemistry6184 2 года назад +4

    Society meeda puri prabavam kanapadutumda..what are you talking anchor garu.. .. Society ni mirror lo chupistunnadu.
    The best director PURI.

  • @nawazshareef9848
    @nawazshareef9848 2 года назад +6

    Puri ... super 💖❣️💕❣️❣️❣️❤️💞💕❤️

  • @ApInfoAshokPathi
    @ApInfoAshokPathi 2 года назад

    ""రాజమౌళి"" ,"" మహేశ్ బాబు"" కాంబినేషన్లో రాబోతున్న మూవీ స్టోరీ ఇదే... రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా లో ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అని చెప్పారు... ఇప్పుడు ఈ కధ వింటే పునకాలు కన్ఫర్మ్...
    సినిమాలో మహేష్ ఇంటర్నేషనల్ పైలట్ And ఇంటర్నేషనల్ స్పై గా కనిపించబోతున్నాడు...
    మూవీ స్టార్టింగ్ సీన్ ..
    ఆఫ్రికాలోని ప్రపంచంలో ఎక్కువ సింహాలు ఉండే ప్రాంతం టాంజానియా లో 6 సింహాలను మత్తు ఇచ్చి ఒక కార్గో విమానంలో మరో చోటుకి అక్రమంగా తరలించడానికి ఎక్కిస్తారు..
    ఆ కార్గో Flight కీ పైలట్ మహేశ్ ,Flight గాల్లో ఉండగా సడన్ గా ఫైర్ అవుతుంది, వెంటనే Co pilot మహేశ్ తో పెరచుట్స్ వేసుకొని కిందకి దుకేద్దాం అంటాడు.. కానీ మహేశ్ ఈ సింహాలను జాగ్రత్తగా తీసుకొస్త అని మాట ఇచ్చాను.. అని 6 సింహాలకు ఒక్కొక్క పెరచుట్ తగిలించి , తాను ఒక పెరచుట్ తగిలించుకుని, పెరచుట్ Unlock చేసే హుక్ 6 తాళ్లను ఒక చైన్ ఫార్మ్ చేసి చేతికి చుట్టూ కొని.. Air Window ఓపెన్ చేసి సెంటర్ లో మహేష్ రెండు పక్కల సింహాలు గాల్లోకి జంప్ అవుతాయి... ఇక్కడ మహేష్ ఫేస్ రివిల్ అవుతుంది..
    ఇంకా ల్యాండింగ్ అయ్యే టైమ్ లో 6 పెరచుట్స్ correct గా open అవుతాయి... కానీ మహేష్ పెరచుట్ ఓపెన్ అవ్వదు... అప్పుడు మహేశ్ తన పక్కన ఉన్న సింహన్ని భుజానికి వచ్చేలా కట్టి ఆ సింహం పెరచుట్ తోనే మహేశ్ కూడా ల్యాండ్ అవుతాడు..
    ఈ ఎంట్రన్స్ సిన్ అయితే పక్క గూస్ bumps... ఒక్కసారి ఊహించుకోండి కీరవాణి Bgm తో గాల్లోంచి మహేష్ ఒక సింహాన్ని భుజాన వేసుకుని... అటూఇటూ సింహాల తో Landing మాములుగా ఉండదు ఈ సిన్..
    ఇంకా మూవీ మొత్తంలో మహేష్ 3 పాత్రలలో కనిపిస్తాడని టాక్... అందులో ఒకటి ఇంటర్నేషనల్ పైలట్ , 2 జేమ్స్ బాండ్ తరహా Spy... అండ్ Cow boy... ఇంటర్వెల్ కి ఆఫ్రికాలో పెద్ద అడవి అయిన కాంగో బేసిన్ లొ ఒక ఫైట్ ఉంటుంది అని టాక్... ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తమ ఆయుధాలను ఈ కాంగో బేసిన్ లో దాస్తారని అమెరికా ఈ ఆయుధాలను ధ్వసం చేయడానికి జెట్స్ తో ఎటాక్ చేస్తుంటే , క్రిమినల్స్ షిప్ నుంచి ఆయుధాలు తరలించాలనుకుంటారు...
    ఇంకా ఇదే టైంలో మహేశ్ కౌబాయ్ గెటప్ లో ఒక పక్క అక్కడ జంతువుల్ని కాపాడుతు, ఆ క్రిమినల్స్ తో ఎలా ఫైట్ చేస్తాడు అన్నది ఇంటర్వెల్ ఫైట్...
    ఈ సీన్ మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు... ఎందుకంటే ఒకే ఫ్రేమ్ లో ఆకాశం నుంచి జెట్స్ , భూమి మీద అడవి , వాటర్ లో బిగ్ షిప్స్ ఇంకా కౌబాయ్ గా మహేశ్..
    ఇది ఫ్రెండ్స్ ఇప్పటి సమాచారం మేరకు మహేశ్ రాజమౌళి స్టోరీ... 2nd హాఫ్ ఇంకా జక్కన్న టీమ్ devolpe చేస్తున్నారు...

  • @kondapakagiri1199
    @kondapakagiri1199 2 года назад +8

    My favorite director purijagannadh

  • @babatvvizag6354
    @babatvvizag6354 2 года назад +24

    సార్ విజయేంద్రప్రసాద్ గారంటే నాకు చాలా ఇష్టం కానీ నేను RRR లో నాలుగైదు తప్పులున్నాయి సార్

  • @ADITYA-ui6mp
    @ADITYA-ui6mp 2 года назад +1

    CINEMA IS A ENTERTAINMENT .
    IF YOU HAVE GUTS TALK & DEBATE ABOUT " CHEIF MINISTERS" WITH CBI AND ED CASES.😂😅😂

  • @girishrsy9429
    @girishrsy9429 2 года назад +1

    Puri darling ❤️🖤🖤

  • @RajKumar-rj4qf
    @RajKumar-rj4qf 2 года назад +1

    Sir anchor ki muthi pagile answer echaru...puri is the great dairecter

  • @anandbabubudha7693
    @anandbabubudha7693 2 года назад +13

    Puri mama The Legendary director

  • @riyazali1989
    @riyazali1989 2 года назад +2

    Interviewer ... Clarity ga question adagataaniki chaaaaala try chestunnaru 😄😄😄

  • @pedapudiswaminadham2216
    @pedapudiswaminadham2216 2 года назад +2

    Anchor ki puri jagan interview ivvatam ledu ... 😭😭😭 Anduke 😭😭😭

  • @santoshrathod9868
    @santoshrathod9868 2 года назад +1

    Vijayendra prasad garu just destroyed interviewer 😹😹

  • @manoharkrishna62
    @manoharkrishna62 Год назад +1

    E journalist e society ni vudharisthunattu feel ipothuntadu

    • @Ninjavsbear3468
      @Ninjavsbear3468 Год назад

      Orey entra nuvvu ekkada choosina nuvvey kanipisthunnav andharni saavagodthunnav paapam odhiley raa

  • @mahadhardharavathu9941
    @mahadhardharavathu9941 2 года назад +1

    మీరు కమర్సీయల్ గా మాట్లాడుతున్నారు!?
    ప్రసాద్ గారు ఇష్టం గురించి మాట్లాడుతున్నారు!?

    • @rajjar115
      @rajjar115 2 года назад

      Aa clarity anchor gariki ledu

  • @SantoshKumar-zo9fj
    @SantoshKumar-zo9fj 2 года назад +2

    Puri jaganandam kosam adige Question chala wrong .. సినిమా cinimalane chudali

  • @Shashikiran04
    @Shashikiran04 2 года назад +1

    Whatsup uncle ని anchor గా పెట్టారేందిరా నా Dawadalo anchor

  • @kamalrahul9225
    @kamalrahul9225 2 года назад +6

    Puri tappu ante eppudu industry lo tise prathi cinema tappe..bcz cinema lo villains vuntaru..baita villains vastunnara

  • @mohdafsarkhan1525
    @mohdafsarkhan1525 2 года назад

    ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో... ఆడే పూరి జగన్నాథ్...

  • @ghostashok6537
    @ghostashok6537 2 года назад +2

    Evadi ఇష్టం vadidi ఇడికి ఎందుకు

  • @prasadp7332
    @prasadp7332 2 года назад

    ఒరే బాబు ఆయన్ని ఎందుకు pilichavu మొత్తం నువ్వే మాట్లాడుతున్నావ్

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 2 года назад +4

    🔥🔥పూరి 🔥🔥❤️కింగ్

  • @prabhasdrlng8730
    @prabhasdrlng8730 2 года назад

    Puri jaganadh ...is a best director...interview cheyadam rakapothae manae... 😡😡😡😡😡

  • @SaSikumar00
    @SaSikumar00 2 года назад +1

    All heros get their starism ,every hero landmark movies by puri

  • @manjunathkorakuti9901
    @manjunathkorakuti9901 2 года назад +2

    Puri jagannadh ne thappu pattentha bodigaadaa ee labbey gaadu. యూత్... careless ఆటిట్యూడ్...
    పూరి సినిమాల్లో heros character design లో ఒక్క clarity, self-respect, flexibility, goal, confidence, risk taking potential, straightforwardness, situation handling etc లాంటి qualities ఉంటాయి. Literally ఇవ్వన్నీ personality development standards, depression లో ఉండే youth కి life మీద ఒక్క hope buildup అవుతుంది. ఎవ్వరైనా depression లో ఉన్నప్పుడు పూరి movie చూడండి automatic గా active mode ON అవ్వుద్ది. *HE IS NOT AN ORDINARY FILM MAKER MORE THAN THAT.*
    Ocean of thoughts.

  • @alexander2.O
    @alexander2.O 2 года назад

    Puri Jagannath 🔥 ... Veella kanna powerful adhi vaallak kuda thelsu .... Nuvvu nee ❤️ the lo questions malla..... Anchor marcheyyandra naayana 🥃

  • @ranjithkumar-vs2vp
    @ranjithkumar-vs2vp 2 года назад

    Oka critic oka reviewer ani cheppukoni thirigevallu chusi nerchukondi miku oka cinema thise capacity unte review or criticize cheyyandi lekapothe anni musukoni cinema chusthe chudandi leka pothe led

  • @tagoremanojchand5471
    @tagoremanojchand5471 2 года назад

    ఏ సినిమా అయినా హీరోని base chesi movie కి వెళ్తారు అదే పూరీ sir cinema అయితే ముందే తెలుస్తుంది పూరీ sir movie అని వెళ్తారు thats puri

  • @Ranjith834
    @Ranjith834 2 года назад +1

    Most irritating Anchor

  • @CBYT7
    @CBYT7 2 года назад +3

    Nice interview with good questions and good answers. Good Journalism always wins. Suman TV, Ilantivi try cheyandi. Thokka lo Thumbnails kadu

  • @Runforfun_26
    @Runforfun_26 2 года назад +1

    Didn't like interview

  • @prashanth7783
    @prashanth7783 2 года назад +1

    మంచి సినిమాలు తీస్తున్నప్పుడు ఎం చేశవురా?
    ఇజం
    కెమెరామెన్ గంగతో రాంబాబు
    నేనింతే
    మెసేజ్ ఇచ్చే మంచి సినిమాలు తీసినప్పుడు ఫ్లాప్ చేశారు మీ లాంటి మంచి వాళ్ళు చూసి హిట్ చెయ్యక పోయారు.

  • @pikkiliramu1945
    @pikkiliramu1945 2 года назад

    యాంకర్ అన్నా అంత తెలివైన లే కానీ ఇప్పటికీ నీ తెలివితేటలు ఉపయోగిస్తున్నాం అందరూ అంతే తెలివితేటలతో ముందుకు పోవాల్సిందే నిజం

  • @userxyz12351
    @userxyz12351 2 года назад +2

    Movies tappa inko interview cheyara Prabhu garu....inko issue ne leva.....Puri tho enduku bhayya.....Agniparvatham lantodu.....

  • @sudheerbudireddy3712
    @sudheerbudireddy3712 2 года назад

    Naku telisi.....ee journalist koothurini....evaro attitude vunna kurrodu ...laagi vuntaadu

  • @mahi_creative_thinks
    @mahi_creative_thinks 2 года назад

    అరేయ్ యాంకర్ గాన్ని చంపేయండ్రా🤣🤣🤣

  • @friendsbenefits5735
    @friendsbenefits5735 2 года назад

    పూరీ ఆంకర్స్ లో కూడా మార్పు తెస్తాడు. పూరీ ఏదైనా చెప్తే, చూపిస్తే దాని వెనకాల కొన్ని వేల ఆలోచనలు ఉంటాయి. ఒకటి రెండు తప్పు అవ్వొచ్చు, వేల ఆలోచనలు తప్పు అవ్వువు కదా.

  • @Rajesh-tw3wi
    @Rajesh-tw3wi 2 года назад

    Puri gari gurinchi.. Bongu thelsu ra niku... Dynamic ra mavodu... Dammuntae ayana laga bathuku ra

  • @polinaidu3734
    @polinaidu3734 2 года назад +2

    Prabhu ni Bible tho kottaadu 😁
    Urike avuthaara writer lu.

  • @rajeshkethireddi6441
    @rajeshkethireddi6441 2 года назад +2

    Anchor expression ki filmfare award ichhi na tappu ledu..0:29
    Orey lafoot anchor Puri gurinchi one side negative ga niku matlade right ledu..ayana roommate vi kadu,ayantho kalisi panicheyaledu,ayana family member vi kuda kadu... kanisam ayana total movies enno telusaa..
    First respect to him.

  • @shivajiraj7390
    @shivajiraj7390 2 года назад

    యాంకర్ గాడు పెద్ద పిచ్చోడు లా ఉన్నాడు! ఏ మాత్రం సినిమా నాలెడ్జ్ లేదు.
    విజయేంద్ర ప్రసాద్ గారు మతి లేక పూరీ ఫోటో పెట్టుకున్నడా.
    నా దృష్టిలో ఎంతో మంది హీరో లను మగాళ్లు గా తీర్చి దిద్దిన దమ్మున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్! ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కి రాని ఐడియా లు పూరీ ప్రతి సినిమాల్లో కన్పిస్తాయి.

  • @venugopalj8240
    @venugopalj8240 2 года назад +7

    Good questions by journalist

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 2 года назад +1

    Yankar ku buddhi laydu

  • @vyshnavitandra5913
    @vyshnavitandra5913 2 года назад +1

    Video 6:16 vunte anchor gare 5 min matladinattunnaru....🤦

  • @Upendar1990
    @Upendar1990 2 года назад

    Arey nuvvem anchor extra lu tagginchuko... Neelaantollu unte anthe inka industry... Neku nachinattu andariki nachaala bongu

  • @rajunyakbanavath3030
    @rajunyakbanavath3030 2 года назад

    mr.journalist ani feel ayye journalist cinimala valla yavaru mararu just cinima is just imazination ...anthe dinigurinchi yekkuva alochinchaku...ok ....youth cinimala valla chedipovadamledu......ala aithe....kutumbha katha chithralu chalavachai mari annadamulu asthulakosam yenduku kottuku chasthunnaru

  • @nickyiswaiting9367
    @nickyiswaiting9367 2 года назад +2

    Ba em question adiginav ya sami 5min continues question 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @karthikkoneti1541
    @karthikkoneti1541 2 года назад

    Enko question puri sir gurinchi matladete bagundadu

  • @nareshraojalagam5381
    @nareshraojalagam5381 2 года назад

    E anchor gadu charactor gurinchi matladuthundu , ayyya sir meeru e cinima la pai kakunda saamajika vyavastha pai unnatuvanti baada la gurinchi, Padhi mandhi ki vupayoga pade panula ni chupinchochuga, ahvi cheyyaru, maatale

  • @mekalapawan6335
    @mekalapawan6335 2 года назад

    maro rajamouli vasdemo kani maro puri raadu raaledu raadu kuda.............

  • @harshatheja2191
    @harshatheja2191 2 года назад

    Nuvvey oka RUclips video chesko ra interview enduku cheyyadam pakkana varini matlada nivvanappudu

  • @timebanking164
    @timebanking164 2 года назад

    Puri antha speed ga.. with quality outpu.. teeyalante.. jejamma lu digi ravaali... 80s 90s lo puri undunte.. nethi meeda pettukoni chusevaru.. TFI lo .. direction talent is to make movie with good quality in less time and do more movies in a yr.

  • @drstrange2244
    @drstrange2244 2 года назад

    Arey dabba anchor ga... Cini industry oka oopu oope talent valaki undi, edo knowledge gain cheyatnki interview cheyalani kani erifruit questions adugtaventraa..

  • @advocaterambabu
    @advocaterambabu 2 года назад

    Ore anchor nee face bokka la undhi.....nuvvu english mataladuku ra babu. Na comment la untayee puri cinemalu. Unnadhi unnate cheppali

  • @GOPAAL.
    @GOPAAL. 2 года назад

    Nuvvu gandi cinimalu chusi Gandhi lekka maripole saouta

  • @subhashchandrabose7346
    @subhashchandrabose7346 2 года назад

    Vijayendra prasad garu, goppa samskaram meedhi. Comments evvadaina cheyagaladu. Kani meeru Puri lo manchi ni matrame choosaru

  • @janakiraourrinkala2506
    @janakiraourrinkala2506 2 года назад +6

    Prabhu garu, what you said about Puri is right.

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 2 года назад +6

    question & answer is excellent 👌.
    శ్రీకృష్ణుడు భగవద్గీత చెపితే పూరీ జగన్నాధగీత చెప్తాడు. పూరీ కలంనుండి వెలువడే hero Sensibility, purity level, naturality తో కూడిన rebalistic mentality గా వుంటాడు. కానీ యూత్‌ వాళ్ళ చిన్న బుర్రలకి రెబలిసమ్‌ ఒక్కటే పట్టుకుంటారు. పూరీ ఇదిగమనించి యూత్‌ వాళ్ళకి వాళ్ళు, సమాజానికి పనికొచ్చేలా యూత్‌ Impact అయ్యే బలమైన కథ తోపూరీ direction లోసినిమా రావాలని ఆశిస్తూ…..

  • @nooranoor1100
    @nooranoor1100 2 года назад +1

    Puri garu best person. i like all his moves. nijanni anchor gadu kadu nobody will like this days.