సంక్రాంతి కాట్రేగుల పండుగ | My Village Show Comedy | Gangavva

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • ACTORS : Chandu, madhu, Gangavva, Anil Geela, suravva, Raju
    Camera : Srikanth, Anil Geela
    Editing : Anil Geela
    Writing : Anil Kante , Shiva Krishna burra
    Direction Team : Srikanth , Shiva krishna burra , Anil Kante
    ప్రతి సంక్రాంతి ముగ్గులతో ,పతంగులతో సంబరాలు చెయ్యడం చుషినం, కానీ మనకు (ఈ తరానికి)తెలియని ఒక గ్రామీణ సంస్కృతి నీ , మా ఊర్లో మాట్లాడుకుంటే తెల్సుకుని చేశాము...అదే కాట్రేగుల పండుగ
    దీంట్లో మనకి తెలియని ఒక అంశం కనబడింది.. పశువులు వున్న వాళ్ళు , కాసే వాళ్ళని సంక్రాంతి పండగ రోజు వల్ల పొలం దగ్గరికి తీసుకెళ్ళి , అక్కడే వున్న ఆవులు ఎద్దుల కొమ్ములకు జాజు పూసి అలంకరించి వాటిని పొలం మద్యలో వుంచి,వాటి చుట్టూ ఆ వ్యక్తి పాపన్న అంటూ ప్రదిక్షణలు చేస్తారు, అదే సమయం లో చుట్టూ వున్న వాళ్ళు వాళ్లపై బెల్లం అన్నం తో కొడతారు..
    దానికి కారణం ఏంటి అంటే , మనం మన జీవనం కోసం పశువులను పొలం దున్ననికి ఇతర అవసరాలకు వాడుకోవడం చేస్తాము. ఆలాంటి క్రమం లో వాటికి కొట్టడం కూడా చేస్తాం ... ఆ పాపం పోవడానికి పశువులను దేవుళ్ళుగా చేసి వాటి ముందు తనకు తానుగా శిక్ష వేసుకోవడం చేస్తారు
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot.
    Our village location :
    village : Lambadipally
    mandal : Mallial
    district : Jagityal
    state : Telangana
    Email : sriram.srikanth05@gmail.com
    website : www.myvillageshow.in

Комментарии • 1,8 тыс.

  • @venkateshnalumala3770
    @venkateshnalumala3770 4 года назад +450

    నేను కూడా చిన్నప్పుడు బావి దగ్గర ఇలాగే కాట్రేగుల పండుగలో పాల్గొన్న మా బాయి చుట్టుపక్కల అందరి ఎడ్లను మా కుంట్ల .ఒక్క దగ్గరికి తెచ్చి వాటి కొమ్ములకు జాజుతో రుద్ది .ఎడ్ల డొక్కలొ హస్త ముద్రలు వేసేవాల్లం .పొలంలో మట్టి తెచ్చి బండి చక్రాలు చేసి సొప్ప బెండు తో ఎడ్ల బండి బొమ్మ తయారు చేసేవాళ్ళు ఆ బొమ్మను కాట్రేగుల వద్ద ప్రతిష్టించి.పశువుల చుట్టూ తిరుగుతూ వండిన పసుపు అన్నాన్ని బౌ భౌ అని అరుస్తూ వాటి మీద చల్లేవాని .అవి నడిచే బాటలో కోడి గుడ్డు పెట్టి తొక్కించేవాల్లం . తరువాత మా బాయి చుట్టుపక్కల వాళ్ళం అందరం కలిసి బాగా దావత్ చేసుకునే వాళ్ళం
    "ఏది ఏమైనా ఆ రోజులు మళ్లీ రావు"....

    • @aniln7231
      @aniln7231 4 года назад +4

      B

    • @sreesweety1243
      @sreesweety1243 4 года назад +8

      Katregula పండగ అంటే ఏమిటి

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 года назад +8

      @@sreesweety1243 ఈ షాట్ ఫిల్మ్ చూడు మహా తల్లి... పోచమ్మ🙏

    • @viswaksena6
      @viswaksena6 4 года назад +3

      Thank you anna Venkatesh ..
      Thank you my village show team

    • @lakshmidurga234
      @lakshmidurga234 4 года назад +2

      Me videos lo fun tho paatu message untundi...ee message lo edhula nu manam teliakunda ela himsistamo chepparu...meru great bro

  • @maivideos710
    @maivideos710 4 года назад +580

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻
    నేను మొదటిసారి గా వింటున్న "'కాట్రేగుల"" పండుగా.👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻

  • @SuddalaRanjitkumar
    @SuddalaRanjitkumar 4 года назад +104

    పశువుల కాసే పొరగండ్లమంతా చిన్నప్పుడు ఈ పండుగ చేసుకునేటోళ్లం.
    ఏదేమైనా తెలంగాణా పల్లె సంస్కృతి ని కళ్లముందుంచిన శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు.

  • @TeluguInvestorSK9030
    @TeluguInvestorSK9030 4 года назад +534

    *maa Gangavva fans.....*
    *Okasari gattiga like vesukondiii*
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Bhargavchakravarthy2468
    @Bhargavchakravarthy2468 4 месяца назад +1

    Happy markara sarkaratthi all p u a❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤❤

  • @arjunreddy1313
    @arjunreddy1313 4 года назад +600

    Raju anna ki oka like❤👍

  • @kadari_pranay
    @kadari_pranay 4 года назад +1

    Oka kotha vishayam cheparu Anna, catrevula pandaga. Very nice about animals.

  • @janardhanpeddaboina2397
    @janardhanpeddaboina2397 4 года назад +331

    కనుమరుగు ఆయిన ఈ పండగను మాకు చూపించినందుకు మీ చానెల్ కు ధన్యవాదాలు
    Super my village show chanal

  • @saradaankam1993
    @saradaankam1993 4 года назад +1

    Chala bagundi.

  • @surekhamote8598
    @surekhamote8598 4 года назад +75

    Raju is back😍😍😍😍

  • @umeships3670
    @umeships3670 4 года назад +1

    Raju bro super

  • @rajashekarkanakam7012
    @rajashekarkanakam7012 4 года назад +143

    After Raju entry my village show
    Complete vere level

  • @sanjaysahu3309
    @sanjaysahu3309 4 года назад +1

    Raju Anna thopu....dhammunte aapu👌

  • @sheiduwgwjd
    @sheiduwgwjd 4 года назад +89

    Srikanth anna nuvu kuda acting chey anna natural untadhi❤

  • @anjeshanjesh7696
    @anjeshanjesh7696 4 года назад +1

    Super annayyalu

  • @gopikrishna9041
    @gopikrishna9041 4 года назад +450

    అనిల్ అన్నా కి ఒక లైక్ వేసుకోండి 💙

  • @Sean-hz1rt
    @Sean-hz1rt 4 года назад +16

    After watching this video one thing I was able to understand that life in villages are way more better and beautiful than life in city's...!! God bless u guys and our farmers 👌🏻

  • @nareshbalamoni
    @nareshbalamoni 4 года назад +57

    Super Raju anna pathang masthu egaresthunave 🤣🤣

  • @Balulifestylevlogs
    @Balulifestylevlogs 4 года назад +1

    Raju super

  • @K4r7hik0
    @K4r7hik0 4 года назад +182

    *_Only RAJU bro fans like🤩✌️😍_*

  • @vikrampochampalli963
    @vikrampochampalli963 4 года назад +11

    Naku telusu ee Katregula panduga🙋‍♂🙋‍♂
    Love MVS💖💖💖💖💖HAPPY SANKRATHI to all

  • @venkatsaisathvik6376
    @venkatsaisathvik6376 4 года назад +36

    Kinda meeda uupuuu my village show thopu......🤘🏻🤘🏻🤘🏻

  • @vinodkumargoud2370
    @vinodkumargoud2370 4 года назад +2

    Super Anna msge bagundi nice my village show program 👌👌👌

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 4 года назад +300

    సూరవ్వ ఫ్యాన్స్ like here

    • @mounikayadav766
      @mounikayadav766 4 года назад +4

      Me all so suravva fan.

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 года назад +4

      @@mounikayadav766 haa సూరవ్వ నీ చూస్తే same నానమ్మ లాగే అనిపిస్తోంది... గంగవ్వ కూడా

    • @odelumeguguvena4946
      @odelumeguguvena4946 4 года назад +2

      Supar

    • @anjaiahsura9329
      @anjaiahsura9329 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏😁😁😁😁😁😁🙍🤷🤷🚛💩👽👽💩👻🧗🧗🧗👣👩‍👦‍👦👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👨‍👩‍👧‍👧🐇🦎🐉🦎🥖🥖

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 4 года назад +1

    Nice info .....with Fun....Super Anna..🥰😘

  • @ravandemon7205
    @ravandemon7205 4 года назад +8

    Real fans of my village show
    Like👇👇👇👇👇👇

  • @shyamgogula4310
    @shyamgogula4310 4 года назад +44

    Raju acting is so natural.
    In MVS.

    • @upendernyk4148
      @upendernyk4148 4 года назад

      Hjhtnbghhgjg kuttn and dad ela unnaru janallu chusi kuda reply cheyatlaledhu anavu ga and dad ela unnaru janallu chusi kuda reply cheyatlaledhu anavu and dad ela unnaru janallu chusi kudhdhfhtnbffbhdhhda gdbdbdndnnthdhdhdnndnxnxnxnjjsjshjfnfnfnfnnnddnndjdhhdhdhdhdhhhdhfhdhhdhdhhhdhdhrhhdhbfghfhfhjfhrururueuueueueueueueuuehdjdjdukuttn

    • @upendernyk4148
      @upendernyk4148 4 года назад

      Joke ahh vamoo amey mokam Asaal

    • @upendernyk4148
      @upendernyk4148 4 года назад +1

      Nkjjjuo

    • @upendernyk4148
      @upendernyk4148 4 года назад

      N

  • @bhavaniprasadvemula9957
    @bhavaniprasadvemula9957 4 года назад +25

    Chudakundane Video like kottesa ...I love my village show ❣️💯from jagtial 💕

  • @mamidiravinder3842
    @mamidiravinder3842 4 года назад +1

    Raju anna acting thopu

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 4 года назад +74

    Raju Anna fans like here👇👇👇👇👇👇👇👇

    • @tejadancer5300
      @tejadancer5300 4 года назад +1

      Oka dislike ldu raju niku adi nvu ante

  • @surendra1489
    @surendra1489 4 года назад +1

    Raju bro ur superb

  • @sudigalisudheerfanclub287
    @sudigalisudheerfanclub287 4 года назад +100

    Raju anna fans oka like vesukondu

  • @zakerasultana6770
    @zakerasultana6770 4 года назад +1

    Nice video anna

  • @saithirumald6326
    @saithirumald6326 4 года назад +12

    మళ్లీ ఆనాటి పాత రోజులను గుర్తు చేశారు 🙏🥰 ఈ వీడియోలో మన పల్లె అందాలను చాలా బాగా చూపించారు 🙏🙏🥰🥰🥰

  • @laxmanyaadav5118
    @laxmanyaadav5118 4 года назад +3

    Super Raju bhai

  • @srinivasgardas1758
    @srinivasgardas1758 4 года назад +45

    I love u my village show

  • @mr.pranay815
    @mr.pranay815 4 года назад +16

    మంచి మెసేజ్ ఇచ్చారు అన్న🤗🤗🤗🙏🙏🙏👌👌👌

  • @soundaryagasikanti4378
    @soundaryagasikanti4378 4 года назад +4

    Anil & gangavva combination baguntadi 😍 vallade baga set Avuddi,alane ekkuva tiyandi🤗 valla comedy ki alavatu ayyam...

  • @rajugulla4492
    @rajugulla4492 4 года назад +1

    Raju brooo nuvu super👏🏻👏🏻👏🏻👍🏽👍🏽👍🏽👌👌👌

  • @raamkalion7717
    @raamkalion7717 4 года назад +75

    Back ground Music Matram Kevvu undhi 😍😍😍
    Raju Anna Acting Thopu poo 😎

  • @narsimharaoyaragani6973
    @narsimharaoyaragani6973 4 года назад +30

    First time కట్రేగుల పండుగ వినడం..Good Broooooooo 🥀💞💕😍

  • @dhonilaxman7164
    @dhonilaxman7164 4 года назад +44

    Who want extrashots ( bloopers)
    Of this video 😂😂😂😂😂😂
    Please anna

  • @saritha.alugusaritha7810
    @saritha.alugusaritha7810 4 года назад +1

    Anil bro ni acting spr bro.. natural ga untadi..am a big of u..meeru chese vedios lo meeru and gangavva, chandu bro ne highlets asal... spr bro..

  • @shakeelshakeel1685
    @shakeelshakeel1685 4 года назад +5

    కొత్తగా వింటున్న కాట్రేగుల పండగ చాలా బాగుంది అన్న మనతో ఎల్లప్పుడూ ఒక మిత్రుని లాగ ఉండే ఎడ్లను మనం ఒక్కోసారి మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించటం జరుగుతుంది కానీ మీ ఈ విడియో చూసిన తర్వాత మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఆ ఒక్క రోజు దెబ్బలు తినడం పెద్ద తప్పేమీ కాదు నాకు చాలా బాగా నచ్చింది

  • @technokvcreations5043
    @technokvcreations5043 4 года назад +1

    Waiting for sankranthi part 2 broo....

  • @puttapakavinod2613
    @puttapakavinod2613 4 года назад +47

    We'll back Raju I'm happy

  • @jayanthkumar4099
    @jayanthkumar4099 3 года назад +1

    Super valuable video thank u srikanth

  • @shashira4164
    @shashira4164 4 года назад +24

    I love village life from bangalore
    Love mvs

  • @ramu2258
    @ramu2258 4 года назад +1

    చాలా బాగుంది బ్రదర్

  • @palepudheeraj
    @palepudheeraj 4 года назад +13

    Good job Srikanth.
    You reminded everyone to start celebrating that old festival again. Thanks

  • @ranjithbhpl
    @ranjithbhpl 4 года назад

    తెలుగింటి పండగ సాంప్రదాయాలు చూపిస్తున్నారు చాల థాంక్స్

  • @invisible4020
    @invisible4020 4 года назад +42

    Believing and encouraging old and forgotten tradition and remembering it is awesome. I am expecting more traditional methods with fun. All the best brooo for 2 M subscribers

  • @saikumarpallapu7645
    @saikumarpallapu7645 4 года назад

    Raju garu mi getup superb andi

  • @rsmn123creations3
    @rsmn123creations3 4 года назад +8

    శ్రీకాంత్ అన్న సూపర్ వీడియోస్ సంక్రాంతి
    మై విలేజ్ షో టీమ్ ఆల్ మెంబర్స్ కి హ్యాపీ సంక్రాంతి

  • @paruspassion4540
    @paruspassion4540 4 года назад

    Raju anna super. Srikanth bro nice video.

  • @chandrashekharchandu839
    @chandrashekharchandu839 4 года назад +4

    పల్లెటూరు అందాలను..సంప్రదాయలను కళ్లకుకట్టినట్టుగా..ఓపికతో చూపెడుతున్న my village show బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియహేస్తున్నాను..ఈ show నచ్చినవాళ్ళు ఒక like వేసుకోండి,,👍👌💐🌹

  • @vamshikrishna3330
    @vamshikrishna3330 4 года назад +1

    SUPER VIDEO MY Villege show family

  • @pawankumar-jd7jg
    @pawankumar-jd7jg 4 года назад +9

    Raju Anna ki 3 round packs😂😂

  • @salupalaprashanth1919
    @salupalaprashanth1919 4 года назад +2

    శ్రీకాంత్ అన్న చాలా బాగా తీశావు ఒక మంచి విషయం చెప్పిన సూర అవ్వకు ధన్యవాదములు రాజు చాలా బాగా చేశాడు ఒక మంచి నీతి చెప్పారు

  • @rakeshgadhari1983
    @rakeshgadhari1983 4 года назад +153

    నా కామెంట్ చూసి చదువుతున్న వాళ్ళందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మై విలేజ్ షో టీమ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  • @srikanthRC15
    @srikanthRC15 Год назад +1

    3:38 expression s😂😂

  • @sampathchintu6424
    @sampathchintu6424 4 года назад +5

    Last msg super anna love you my village show. 🐄🐂👌🙏

  • @srinivasreddy9363
    @srinivasreddy9363 4 года назад +12

    I listen this word first time but my mom will know this festival thank you for knowing us and after this my mom will explain about this once again thank you for knowing all the forgetten festivals 😊

  • @adarshareddykv4998
    @adarshareddykv4998 4 года назад +4

    Wow super ann firsttime view this festival thanks my village show

  • @shivanani6545
    @shivanani6545 4 года назад +1

    Super brooooo

  • @KAP-vlogs10
    @KAP-vlogs10 4 года назад +8

    Raju Anna supar 👌 👌 👌

  • @srihari.753
    @srihari.753 4 года назад

    Kotta Sankranti anna.... Bagundhi..... Sankranti ante ne mana village lu .anna .

  • @raghupalreddydanda6584
    @raghupalreddydanda6584 4 года назад +93

    తమ్ముడు రాజు... కొంచెం సన్నగా కావలె... లేకపోతే కష్టం....

    • @vishnuvardhanreddy5282
      @vishnuvardhanreddy5282 4 года назад +7

      ఎం పర్వాలేదు బ్రో..village షో లో నటించేవారికి సహజత్వం చాలా అవసరం

  • @rajukothapelli9639
    @rajukothapelli9639 4 года назад

    Anna venukati rojulu gurthuku thesthunnaru hats off.

  • @bkrishna2234
    @bkrishna2234 4 года назад +8

    First time I heard about this festival.. Good message we should respect our cattle.. Don't hurt them...happy sankranthi all....

  • @rajannakatkuri3636
    @rajannakatkuri3636 4 года назад

    Super broo raju anna is back mee village peeru ante

  • @Ramesh16
    @Ramesh16 4 года назад +36

    I miss you anji mama
    Anji mama fan's like hear...

  • @atukularahul
    @atukularahul 4 года назад

    Raju Srikanth Anna Mee combination eppatiki blockbuster eh

  • @supernagaram7690
    @supernagaram7690 4 года назад +8

    సూపర్ అన్న దద్దరిల్లిపోయింది సరిలేరు నీకెవ్వరు అయితే

  • @karthikchintu7120
    @karthikchintu7120 4 года назад

    Super Anna madhi siricilla miri enka thora thoraga videos pettandi waiting 👍👌👏❤️

  • @HouseofMomsMagicRecipeKidlearn
    @HouseofMomsMagicRecipeKidlearn 4 года назад +3

    Ultimate performance by gangavva and team

  • @rajeshwariislavath2109
    @rajeshwariislavath2109 4 года назад +1

    Raju your performance is awesome really it's so funny video and all the best do more videos

  • @alkhoralkhor9330
    @alkhoralkhor9330 4 года назад +5

    Hai my village show family members happy pongal and love you anil

  • @premdarling5136
    @premdarling5136 4 года назад

    Superb chala bagundi. raju bro anil bro chandu bro comedy kevvu keka. Happy sankranthi MVS team & subscribers

  • @srikanthsrikanth5849
    @srikanthsrikanth5849 4 года назад +23

    బ్రో మీ వీడియోలు చాలా చూడాలనిపిస్తుంది ఏం చేస్తాం వారానికొకటి తీస్తారు 😢😢

  • @happykidz2313
    @happykidz2313 4 года назад +1

    చాలా మంచి విషయాలు చెప్పారు చలా బాగుంది

  • @ajayreddyajayreddy3282
    @ajayreddyajayreddy3282 4 года назад +5

    Excellent bro..!!! Great expression’s with the situation..really loved it👌😘

  • @satyanarayanagiragani853
    @satyanarayanagiragani853 4 года назад

    Paatha vishayam ina kottagaa ...manchiga chepparu bro...thanks..

  • @villagelovillasam9067
    @villagelovillasam9067 4 года назад +26

    Tq my village show మీ ద్వారా పూర్వం జరిగిన పండగ గురించి తెలుసుకోనం.tq

  • @niharikabannelola9446
    @niharikabannelola9446 4 года назад

    Raju Anna 😂😂👌👌nuvochaka malli ani chusthuna patha vedios inka challa vedios chyu Anna full entertaining GA undi be happy 🤗🤗

  • @jeevankumar5371
    @jeevankumar5371 4 года назад +5

    Super am full enjoy
    My Village show ki oka like vesukondi

  • @pbharathnetha2661
    @pbharathnetha2661 4 года назад

    Antarinchipotunna mana pandagalu,sampradayalu gurtu cheyadaniki aina e channel undali..e channel kevalam entertainment kosame kaadu valuable information kuda istundi i Love my village show channel

  • @vartyasureshnayak4676
    @vartyasureshnayak4676 4 года назад +6

    I AM BIG FAN OF ANIL ANNAYYA
    MVS TEAM ANDARIKI PONGAL SANKRANTHI SHUBHAKANKASHALU RAAJU ANNAYYA ACTING CHIMPESINNAVU

  • @cherrycherryjai2050
    @cherrycherryjai2050 Год назад +1

    Anil anna always rocks ❤️❤️

  • @sitaramburri6661
    @sitaramburri6661 4 года назад +12

    Raju is back give a like

  • @binduindian126
    @binduindian126 4 года назад +2

    😂😂😂papam raju😀😀😀

  • @mycriative4927
    @mycriative4927 4 года назад +41

    అన్న రాజు ఉంట్టనే మీ.. my village show........

  • @anildyagala9611
    @anildyagala9611 4 года назад +1

    Super Anna video

  • @abhilashadepu1841
    @abhilashadepu1841 4 года назад +14

    New concept . Festival meaning presentation is nice

  • @rajeshkashapogu3480
    @rajeshkashapogu3480 4 года назад

    Superb bayya chala navvukunna 😄😄

  • @althifakhan4868
    @althifakhan4868 4 года назад +6

    Ganga avva kosam okka like

  • @iamvicky9508
    @iamvicky9508 4 года назад +1

    Manam cheskune prathi pandagagu oka ardam vundi mooda nammakalu kadu thank you MVS.

  • @ch.jagadeeshwarreddy3524
    @ch.jagadeeshwarreddy3524 4 года назад +9

    MY VILLAGE SHOW FANS KATTIGA IKKADA LIKE ESUKONDI. 👇👇👇👇👇👇👇👇👇👇

  • @shivakumar-zj4qz
    @shivakumar-zj4qz 4 года назад +1

    Pisa pisa cheyyaku ra maisa.. 😀😀🤣🤣🤣🤣🤣

  • @RamBabu-em2sq
    @RamBabu-em2sq 4 года назад +61

    అన్నా మీకు ఎన్ని లైక్ కొట్టిన తక్కువే..
    మరిచిపోతున్న పండగను గుర్తు తెచ్చినవ్
    మీకు నిజంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నా🙏🙏🙏🙏🙏