YCP Rebel MLA Kotamreddy Sridhar Reddy Reveals Reason Behind Clashes With Jagan | Open Heart With RK

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • YCP Rebel MLA Kotamreddy Sridhar Reddy Reveals Reason Behind Clashes With CM YS Jagan || Open Heart With RK
    #abnradhakrishna #kotamreddySridharreddyOpenHeart #openheartwithrk #ohrk #kotamreddysridharreddy
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Комментарии • 338

  • @raj-il6od
    @raj-il6od Год назад +44

    గుడ్ లక్ కోటమ్మ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీలో మీ భవిష్యత్ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. 🙏

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 3 месяца назад +1

    You are great sir

  • @svyt99
    @svyt99 Год назад +17

    Well said sreedhar.
    Proceed as you wish. Wish you all success. People are with you.
    ..... Your batch mate, VRC

  • @entertainmentchannel7957
    @entertainmentchannel7957 Год назад +62

    మీరు దమ్మున్న నాయకుడు సార్, నాకు తెలుసు మీ గురుంచి నేను నెల్లూరు జిల్లా లో చూసాను అన్నా జై కొట్టం అన్నా

  • @Dalitha_bidda_TDP_4747
    @Dalitha_bidda_TDP_4747 Год назад +10

    Very good decision 👏

  • @varmacpt9263
    @varmacpt9263 Год назад +8

    మిరు నిజాయతీ నాయుకుడు 15నెలలు వుండగా ఎవరు రారు మిరు వొచ్చేరు అంటే తెలుస్తుంది మి నిజాయితీ

  • @rumpel1354
    @rumpel1354 Год назад +19

    True Leader 💯

  • @saichakradhar8344
    @saichakradhar8344 Год назад +25

    మీ మాటలలో ఎంతో నిజాయితీ గా ఉంది సర్

  • @ramramesh5481
    @ramramesh5481 Год назад +19

    ఇక రాజకీయ జీవితం మర్చిపోయొ రోజులు వచ్చాయి. అన్నమాట 😁

  • @polunageshyadav4718
    @polunageshyadav4718 Год назад +39

    మీ మాటలలో నిజాయితీ ఉంది అన్నా

  • @nanajibaddimula4037
    @nanajibaddimula4037 Год назад +31

    ఇప్పటికీ అయినా.. మార్పు కోరుకున్నారు

  • @venkatbikki
    @venkatbikki Год назад +2

    Superb! U r telling true that is ur responsibility as a MLA ..

  • @naginenikoti280
    @naginenikoti280 Год назад +22

    పొలిటికల్ రియల్ హీరో

    • @BRO_B23
      @BRO_B23 Год назад

      Avuna😃

    • @myworldmywords
      @myworldmywords Год назад

      Kootam Reddy gadu avakasha vadhi vedu politics loo joker 🃏 vedu

  • @chaitanyareddy1839
    @chaitanyareddy1839 Год назад +2

    Excellent

  • @dondapatijyothsna5099
    @dondapatijyothsna5099 Год назад +26

    పచ్యతాపనికి మించిన శిక్ష మరొకటి లేదు, రెడ్లల్లో మార్పు ఆహ్వానించదగిన విషయం

    • @ymv9741
      @ymv9741 Год назад

      What nonsense you are taking
      Idiots always talks on caste..

    • @sujanareddy5382
      @sujanareddy5382 Год назад +1

      Avakaasavadam

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 4 месяца назад

      @@sujanareddy5382Avakasavadi ietha elections ki 15months mundhu party mararu

  • @రాముకురువ-ళ6హ

    మీలాంటి మంచి నాయకుడిని దూరం చేసుకోవడం జగ్గు తప్పు

    • @ysreddystudies1997
      @ysreddystudies1997 Год назад +3

      అతనే నమ్మక ద్రోహానికి చేశాడు

    • @bujji-mf8hi
      @bujji-mf8hi Год назад +3

      Pora gali na kodaka ramu maddaga

    • @arebuchireddy2054
      @arebuchireddy2054 Год назад +1

      ఎవడు ఎవరు దూరం చేసుకున్నారు

    • @venkataramana358
      @venkataramana358 Год назад +6

      వైసీపీ లో నుంచి బయటకి వచ్చాడు కాబట్టి వీడు ఇప్పుడు మంచోడు అయ్యాడు మీకు.

    • @gaddipati00
      @gaddipati00 Год назад

      @@venkataramana358 In present politics, no one would differ with those in power & cling on to ruling party & get all the possible benefits.
      He turned the ruling party by leaving all these means he must be good.
      As he said, he would left the party during elections like Avanti Sreenivas did in 2019 but he did not do that so that he must be good.

  • @రాముకురువ-ళ6హ

    Jai Kottam Reddy Anna

    • @poleboinarammurthy171
      @poleboinarammurthy171 Год назад +1

      Kotam reddy really good leader.
      I am Rammurthy yadav.
      Telangana.nalgonda district.

  • @narayanagudupudi9284
    @narayanagudupudi9284 Год назад

    Yes

  • @m24trumpclan6
    @m24trumpclan6 Год назад +14

    Swami Madi nellore …..ne natana mamul ga undadu

  • @rajasekharpeetla5087
    @rajasekharpeetla5087 Год назад +3

    Nice screenplay &
    Direction 😂😂😂😂😂

  • @haribabu4227
    @haribabu4227 Год назад +2

    కోటం రెడ్డి గారు, మీ రాజకీయ భవిష్యత్ క్లోజ్

  • @manoharnaidu2000
    @manoharnaidu2000 Год назад

    Super

  • @chakalieresha8995
    @chakalieresha8995 Год назад

    Your legend sir

  • @srinivasulu9054
    @srinivasulu9054 Год назад +3

    Good

  • @a......b2089
    @a......b2089 Год назад +2

    శ్రీధర్ రెడ్డి గారు మీరు తప్పు చేశారు .ఓపిక లేదు మీకు .పదవుల కోసం రాజకీయ భవిషత్ క్లోస్ చేసుకున్నావు.ఐపోంది నీ రాజకీయం

    • @MyEnemies....................
      @MyEnemies.................... Год назад

      2010 లో కాంగ్రెస్ వాళ్ళు కూడా జగన్ ను ఇలానే అన్నారు

  • @shashikanth6118
    @shashikanth6118 Год назад +1

    Oka 200 times Radha Krishna garu annadu

  • @kondanaveen8486
    @kondanaveen8486 Год назад

    Thop sir meeru

  • @veerakyathaveera9234
    @veerakyathaveera9234 Год назад +3

    Super Anna

  • @venkatesappapolannagari354
    @venkatesappapolannagari354 3 месяца назад

    Meeru Nijayati Parulu.Great leader

  • @ssrinivasarao5779
    @ssrinivasarao5779 Год назад +10

    మీ లాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సార్ your grat

  • @suresh6287
    @suresh6287 Год назад +2

    అమరావతి రైతులను కలిసిన వీడియో చూస్తే అర్ధం అవుతుంది మీ మంచితనం, వరదలకు ఇబ్బంది పడొద్దు అని వెళ్ళటం మీ మంచితనం, దాన్ని వాళ్లకు మద్దతు అన్నట్లు చూపించటం ఛానెల్స్ తప్పు, దాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఆ జలగన్ తప్పు. మంచితనానికి, మానవత్వానికి రోజులు కావు.

  • @kodaliratnababu1741
    @kodaliratnababu1741 Год назад +10

    Yadhava 420 cm

  • @akkireddy3810
    @akkireddy3810 Год назад

    This time you contest as independent. And show your strength to CM

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 месяца назад

    కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాధాక్రిష్ణ తో జాగ్రత్త శకు ని😂😂😂😂😂ఇతర కులాలు అంటే వాడికి ఈర్శ 😢😢😢😮😮😮

  • @jaggugadu9303
    @jaggugadu9303 Год назад +2

    Super sir

  • @guruprasad1624
    @guruprasad1624 Год назад +1

    Kotam Reddy garu speaking facts and real things.

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 Год назад +3

    Very very good sir 👍👍

  • @rajeshreddy108
    @rajeshreddy108 Год назад +2

    Sir please stitcheing a suit your appoint abn team

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 Год назад +1

    Super👌🙏

  • @సమాజం
    @సమాజం Год назад +1

    అప్పుడు నీవు అనామకుడివి.జగన్ కోసం మంత్రి పదవులు,mla పదవులు కి రాజీనామా చేసినోళ్ళ కన్నా నీవెక్కువ చేశావా..!ఆ ప్లాటుఫారం ని ఉపయోగించుకున్నావు.జగన్ గారు నీకు mla సీటు ఇచ్చి తగిన విధంగా గుర్తింపునిచ్చారు. అత్యాశ పరుడిని అందలమేక్కించారు.. ఇప్పుడు నీవు 24వ వాడివి..అంతేగా నీవల్ల వైస్సార్సీపీకి ఊడేదేమీ లేదు..టీడీపీ పార్టీకి ఒరిగేదేమీ లేదు.

  • @GeetaMandava
    @GeetaMandava Год назад

    Very promising leader

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 Год назад +3

    మైసూరారెడ్డి నుంచి కోటంరెడ్డి వరకు ...
    రాజకీయాల్లో ఆత్మహత్యలేగానీ హత్యలుండవు
    1. మైసూరా
    2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనుకున్న తరుణంలో బాబు మాటలునమ్మి వైఎస్‌కు మిత్రుడైన డాక్టర్‌ మైసూరారెడ్డి టీడీపీలోనికి వెళ్లాడు
    2004, 2009లో రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది
    మైసూరారెడ్డి కాంగ్రెస్‌లో ఉండి ఉంటే హోం మంత్రి లేదా నీటిపారుదలశాఖ మంత్రి అయి ఉండేవాడు
    2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మైసూరారెడ్డి వైసీపీ ఓడిపోగానే మళ్లీ వెళ్లిపోయాడు
    మైసూరారెడ్డి వైసీపీలో కొనసాగి ఉండిఉంటే ఈవేళ మంచిస్థాయిలో ఉండేవాడు
    2. సోనియా
    2009 సెప్టెంబర్‌ 2న వైఎస్‌ మరణించిన నల్లకాలువ దగ్గర తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఓదారుస్తానని మాట ఇచ్చాడు జగన్‌
    ఇచ్చిన మాట మేరకు ఓదార్పుయాత్ర చేస్తానని జగన్‌ చెబితే సోనియా అనుమతించలేదు
    దీంతో కాంగ్రెస్‌ను విభేదించి జగన్‌ సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు
    ఏపీలో జగన్‌ వల్ల కాంగ్రెస్‌కు భారీ నష్టం జరుగుతుందని భావించిన సోనియా తెలంగాణలోనైనా పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో బాబు మద్దతుతో రాష్ట్ర విభజనకు పాల్పడింది
    ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది
    3. చంద్రబాబు
    తెలంగాణ ఓట్లు గంపగుత్తగా టీడీపీకే రావాలని భావించిన చంద్రబాబు సైతం రాష్ట్ర విభజనకు లేఖలమీద లేఖలు ఇచ్చాడు
    అయినా కానీ టీడీపీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది
    (అతిగా ఆశపడిన మగాడు, అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు’ అంటూ నరసింహ చిత్రంలో రజనీకాంత్ డైలాగ్ .)
    4. పవన్‌
    2014లో జనసేన పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ప్రకటించడం ద్వారా పవన్‌ తన తన అభిమానులనే కాకుండా ఓటర్లను సైతం నిరాశపరిచాడు
    తరువాత కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడం వల్ల నేటికీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు
    అదే 2014లో పవన్‌ కనుక సొంతంగా పోటీచేసి పోరాడుతూ ఉంటే.. 2019లో జనసేన ప్రధాన ప్రతిపక్షంగానైనా ఉండేది
    5. నాడు బాబు సీఎంగా ఉన్నప్పుడు(2014-19) వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొని అందులో నలుగురికి మంత్రిపదవులు ఇచ్చాడు బాబు
    తరువాత జరిగిన 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ 23 మందిలో గొట్టిపాటి రవి తప్ప ఒక్కరూ గెలవలేదు
    6. కోటంరెడ్డి
    మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డికి రెండుసార్లు జగన్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపిస్తే... మంత్రి పదవి ఇవ్వలేదని, బాబు ప్రలోభాలకు లొంగి ఇంకేదో పెద్ద పదవి వస్తుందనే ఆశతో టీడీపీలోకి వెళ్లబోతున్నాడు
    ఇందులో నీతి ఏమనగా..
    రాజకీయాల్లో ఉన్న వారికి సహనం, ఒక పార్టీనే నమ్ముకుని ఉండటం అవసరం
    కప్పదాట్లు వేస్తే కుక్కపాట్లు తప్పవు
    Note: వైఎస్‌ కుటుంబాన్ని నమ్ముకుని చెడిపోయిన వారు లేరు
    బాబును నమ్ముకుని బాగుపడిన వారు లేరు

  • @narayanamurthyullingi853
    @narayanamurthyullingi853 Год назад +1

    రెడ్డి garu మీరు జగన్ ని వదిలి చాలా తప్పు చేసారు.
    అమ్మ ని కాదు అనుకుని..

  • @chayreddy119
    @chayreddy119 Год назад +7

    What a great interview. Mr. RK u r great, because u r one to create bad reception or to create false news or to make hero or zero. Feels like u r creator. Great man false rk

    • @saiv92
      @saiv92 Год назад +1

      Reddy garu

  • @shaikpspk5706
    @shaikpspk5706 Год назад +11

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
    కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
    ఒక అవకాశం, ఒక అవకాశం ఇవండీ.... ☺️

    • @vsaiyashwanthsai8172
      @vsaiyashwanthsai8172 Год назад +4

      Already icharu ayipondhi inka ivaru cbn is the only hope for ap

    • @nammivarakumar4739
      @nammivarakumar4739 Год назад +1

      మార్పు ఎలా వస్తుంది ఎలా మార్పిస్తారు

    • @user-yh7dp8fj5v
      @user-yh7dp8fj5v Год назад

      @@nammivarakumar4739 : Konidela tiney kukka biscuits ammi maarustaadu AP ni...

    • @gkiran7640
      @gkiran7640 Год назад

      Ela marpu thestharo cheppandi bro

  • @ramudish2831
    @ramudish2831 Год назад +1

    Anna super

  • @DigitalWorkspassion
    @DigitalWorkspassion Год назад

    All the best in TDP hope your more problems need to face in TDP becoz no one is ready to give their place. If you are honest better resign from the party and contest as independent, definitely you will win, because you are the honest leader in nellore. All the best Sridhar Reddy

  • @seshukumar2062
    @seshukumar2062 Год назад

    Great leader Anna super anna👌👌👌

  • @srinivasraochinna6740
    @srinivasraochinna6740 Год назад +1

    I love u sir and me desesion super

  • @rkreddy9474
    @rkreddy9474 Год назад +6

    Real hero kottam anna

  • @ashokkumarmiriyala898
    @ashokkumarmiriyala898 Год назад

    Chala Baga cheppuru

  • @ysreddystudies1997
    @ysreddystudies1997 Год назад +6

    రాజీనామా చేయండి ముందు

    • @deshpan3
      @deshpan3 Год назад

      MLA padavi prajalu ichindi, party ichindi kadu... Alaa kadu prajalu party chuse vote vesaru ani ante ganaka adi prajala tappe endukante, mla ga gelichina vyakti prajala kosam pani chestaru kaani party cheyyadu... Prabhutvam pani chestundi party kadu... Alaa kaadu party ne pani chestundi ante gelavatam tho sambandham ledu anukoni anni partylu chesevaru...

    • @venkatgoud7392
      @venkatgoud7392 Год назад

      @@deshpan3 party jendda pattukone prajalloki poi naku otu veyandi ani adigindhi adhi thelusuko

    • @deshpan3
      @deshpan3 Год назад

      @@venkatgoud7392 party ki candidate kavali candidateki party kadu independent ga aina poti cheyochu

  • @MRD-qf6nc
    @MRD-qf6nc Год назад +1

    ఎంత మంది పిల్లివెందుల పిల్లి రెడ్లు వచ్చిన ఏమ్ పికలేరు.యిక్కడ ఉన్నది నెల్లూరు ఒరిజినల్ రెడ్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రెడ్డి తో పెట్టుకుంటే నువ్వు మళ్ళీ జీవితం లో సీఎం వి కాలేవు...రా జైల్ జలగ...

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 Год назад

    కానీ నీ భీకర నట నారా లో ప కోపం కారణం బాబు అవినీతి మూట కోట కదా కోటం...ఎంత వాటా ము..ఓహ్హ్

  • @pvij
    @pvij Год назад +1

    Honest leader Anna

  • @Sravanireddy_vizagpilla
    @Sravanireddy_vizagpilla Год назад

    MLA sir one minute think sir wrong step.

  • @adapalaramarao7511
    @adapalaramarao7511 Год назад

    Real leaders

  • @haribabu4227
    @haribabu4227 Год назад

    ఈ ఎలక్షన్స్ 2024 వరకే టీవీ డెబిట్స్ లో కనబడతారు, తర్వాత నువ్వు రోడ్ మీద పోయినా ఎవ్వడునిన్ను పట్టించుకోడు

  • @vishalkrishna2883
    @vishalkrishna2883 Год назад +1

    Miru super sir, guts unna leader

  • @rbbalakrishnareddyreddy1226
    @rbbalakrishnareddyreddy1226 Год назад +1

    వెంట్టనే ఇంటర్వ్యూ అందుకే పచ్చ మీడియా ఎఱ్ఱిపుకు ప్రశ్నలు ఇలా ఎట్టకారం చేసే గా CBN బోరున ఎడిసాడు లోకేశాం పప్పు అయ్యాడు

  • @kishorereddy3502
    @kishorereddy3502 Год назад

    He received 200 crores from TDP... If they will get 200 crores from every MLA'S they leave from Jagan... Please get money and get MLA'S

  • @msrkprasad1164
    @msrkprasad1164 Год назад

    వినాశకాలే విపరీత బుద్ధి సలహాదారులే వినాశకారులే

  • @ranadheermachineni7702
    @ranadheermachineni7702 Год назад

    Compare the exit comments of kotam reddy and Nani/vamshi from their respective parties. One should learn from Mr Reddy

  • @chereddyramanareddy4169
    @chereddyramanareddy4169 Год назад +2

    ఏమి డ్రామాలు రా నాయన

  • @maruthiaravapalli7936
    @maruthiaravapalli7936 Год назад

    Sreedhar Reddy sir we are with you 🔥

  • @kingjongleekumar2913
    @kingjongleekumar2913 Год назад

    చెన్నై లో ఆస్తులు దొబ్బి...సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ?
    నిజంగా పైడ్ ఆర్టిస్ట్స్ కాకపోతే... అసలా వాళ్ళు పాదయాత్ర ఎందుకు ఆపేశారు ?

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 Год назад

    పెళ్ళాం కొడితే ఎదిచనట్టు ఉంది మీ కథ...

  • @comfortsvb
    @comfortsvb Год назад +2

    Persons are changes Parties because of various aspects. But Party is never change .

  • @gaddipati00
    @gaddipati00 Год назад +1

    chintamaneni & he belong to the same category.
    Both of them are aggressive but good natured.

  • @laxmans1011
    @laxmans1011 Год назад +3

    Jai kotammareddy from srikakulam

  • @user-mamilla
    @user-mamilla Год назад +1

    Kotam Reddy True Leader

  • @psureshbabumedical2161
    @psureshbabumedical2161 Год назад +8

    లోకేష్ ని పైకీలేపటానికి నెల్లూరులో ఒక బకరా టీడీపీ కి కావాలి అది వీడే అందుకే ఈ రాధ కృష్ణుడికి గాలం వేసి ఇంటర్వ్యూ చేసింది

  • @yellaiahkommagani7329
    @yellaiahkommagani7329 Год назад +9

    Ee roju tho veedu zeero.

  • @avlchannel3310
    @avlchannel3310 Год назад

    అన్న నువు కత్తి కానీ ఇప్పుడు మాత్రం తొందర పడొద్దు.CBN రావణుడు దగ్గర కర్వేపాకు అవుతరేమో చూసుకోండి ఆన్న

  • @venkyyadav9763
    @venkyyadav9763 Год назад

    Great leader

  • @golluvenkataudaykumar4584
    @golluvenkataudaykumar4584 Год назад +1

    Your a real leader sir

  • @VVRao-xo7bu
    @VVRao-xo7bu Год назад

    నిజం నిప్పులాంటిది. ఆ నిజాలను... వాస్తవాలను జీర్ణించుకునే పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మీలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు మీ పార్టీలో ఇంకా చాలామంది ఉండే వుంటారు. మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేస్తూ మీరు ప్రవర్త్జించిన తీరును ప్రత్యక్షంగా అసెంబ్లీ మీడియా గ్యాలరీ నుండి చూసి... మీ మీద ఒక అభిప్రాయానికి వచ్చిన వ్యక్తిని నేను. ఇప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్క్ లో మీరు వాస్తవాలు మాట్లాడుతుంటే నన్ను నేను నమ్మలేకపొతున్నాను కోటంరెడ్డి సార్. ఏదైనా మీలోని నిజాయితీ, నిబద్దత, ముక్కుసూటిగా వ్యవహరించే విధానం ఎంతో అభినందనీయం. 🙏🙏🙏

  • @raviteja-dp8ig
    @raviteja-dp8ig Год назад +1

    Brave decision tisukunnaru

  • @ManchiRojuluVachayi
    @ManchiRojuluVachayi Год назад

    తెలంగాణ లొ 7 మంత్రి పదవులు రెడ్డి లకు ఇచ్చారు 16 లొ. కానీ ఆంధ్ర లొ 4 మాత్రమే ఇచ్చారు 25 లొ. సామాజిక న్యాయం ఉండాలి కాని అర్హత నీ కూడా చూసి ఇవ్వాలి. అందుకే కోటంరెడ్డి, ఆనం నిరాశతో వెళుతున్నారు. 💯

  • @ngrajesh3552
    @ngrajesh3552 Год назад

    Great leader sridhar reddy garu

  • @akkireddy3810
    @akkireddy3810 Год назад

    Once you should have a talk with CM.

  • @bkrainbow123
    @bkrainbow123 Год назад +3

    బొగడ మాటలు అపుర లఫూట్... నువ్వు అంముడుపొయి సాన దినలైండి

  • @br75857
    @br75857 Год назад +1

    This can't be the reason. Some thing must be there.

  • @nisarahmed4424
    @nisarahmed4424 Год назад +3

    Kamalasan yemi shades raa

  • @rajug7177
    @rajug7177 Год назад +4

    Jai jagan anna

  • @saisankar72
    @saisankar72 Год назад +1

    Nellore thopu

  • @hemakanagala9429
    @hemakanagala9429 Год назад +1

    You look straight forward and honest jaggu ki ilanti vaallu nacharu. Bad luck jaggu you lost one good person.

  • @ganibumra8242
    @ganibumra8242 Год назад +3

    Maha Natana
    Memalni movies lo chudalani undi anna

  • @ysreddystudies1997
    @ysreddystudies1997 Год назад +2

    నటన

  • @VC-pd6vy
    @VC-pd6vy Год назад +2

    Amaravathi capital ayethy..... remaining area lu situation evadu pattichukuntadu..... Amaravathi kuda inko hyderabad avuthadhi😢

    • @anilkumaryoitubechannel8931
      @anilkumaryoitubechannel8931 Год назад

      Vizag capital aithe migatha areas evaru pattinchu kuntaru

    • @VC-pd6vy
      @VC-pd6vy Год назад

      @@anilkumaryoitubechannel8931 andhuke 3 capitals kaavali bro.... 3 location development vuntadhi.....

    • @anilkumaryoitubechannel8931
      @anilkumaryoitubechannel8931 Год назад

      @@VC-pd6vy highcourt kadithe danini capital anaru anaru mana India chala States ki highcourt capital lo ledu brother

    • @anilkumaryoitubechannel8931
      @anilkumaryoitubechannel8931 Год назад

      @@VC-pd6vy inkoti manaki oka rajadhani kattalemu Marla three capitals kadathara. Nijamga Anni places develop avvali ante vizag ni last priority ivvali endukante ap lo vizag ye ekkuva develop aindi

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk Год назад

    Welcome to Tdp…Looks like you are a mass leader.

  • @SaveAP2024
    @SaveAP2024 Год назад +1

    Raithalaku annam pettina paapaniki manasunna maa raajuni vadulukunnaadu..

  • @lalamnageswararao2155
    @lalamnageswararao2155 Год назад +3

    Maadi vizag Mee abimaniga Mari na Reddy Garu

  • @vishnuvardhan3295
    @vishnuvardhan3295 Год назад +7

    కోటంహాసన్ 😁

  • @nagamallaswaronagamallaswa3657
    @nagamallaswaronagamallaswa3657 Год назад +1

    Manam nijayithiga vunte phone tyaping chesthe baiam yendhuku ....

    • @sukumar26874
      @sukumar26874 Год назад

      Aaslu tapping yenduku bro. It's illegal

  • @avlchannel3310
    @avlchannel3310 Год назад

    ఆన్న ఎందుకు నువు ఎంత పెద్ద యాక్టర్ అనేది ప్రజలు కీ అందరికీ తెలుసు

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Год назад

    అధికార మధం, ఒళ్ళు బలిసి 420 జగన్, అబద్ధాల జగన్ మీలాంటి నాయకుడుని అనుమానించటం చాలా తప్పు.

  • @ysreddystudies1997
    @ysreddystudies1997 Год назад +2

    కమల్ హాసన్

  • @sudheerreddytalapareddy4339
    @sudheerreddytalapareddy4339 Год назад +1

    ని నటనలో పాత్రులు ఎవరు

  • @haribabu4227
    @haribabu4227 Год назад

    నీ పాలిటిక్స భవిష్యత్ ఈ ఎలక్షన్స్ తో close