Logic Question_హిందూ సోదరుడు శ్రీరామ్ అడిగిన ప్రశ్నకు Br Siraj గారి గొప్ప సమాధానం
HTML-код
- Опубликовано: 21 сен 2024
- Very Logic Question to br Siraj
Organized by : Al Madad Helping welfare society
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official RUclips channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF
Im muslim but i appreciate question. Chaaala taku va mandi elanti hard question adugutaru. Anta kastamaina preshna adugute anta manchi knowledge ostadi
Ee bomipai modhataga mundhunundi unna matham edhi ...
TQ bro
Ho god really this question answere Can't find last 36 years
But today you're open my eyes 🙏
Yevademi cheppindhi,,, nammestharentraaa....
Devunni manam prashninchakudada....!!?
Karmanye vaadikarasthu mafaleshu karamada... Antey yento teluskoo... Nee life gurinchi neeku clarity vasthadhi...
Elanti half knowledge gallla sollu vinaku..
Yemi thelusukonnaro maaku konchem vivarinchandi pls.... Nayak gaaru!!
@@agasthyapresentations4890 Devudu minquestion ki answer anni religious books lo ichadu chadavandi
@@muneer1013 bro can u say in which religion book can u name please
very good way of diverting the actual point
Exactly haha 😄
😂😂😂
నువ్ చెప్పు సర్ నిజాలు గ్రంథాలలో ఉన్న జ్ఞానం
Super
Sri Ram asking good tricky question mashallah
TQ bro
ఈ సృష్టిలో ప్రతి జీవి తాను చేసే కర్మను అనుసరించి ఫలితాన్ని అనుభవిస్తాడు నిజమైన దేవుళ్ళు మాత మరియు పిత వారి యొక్క దయాదాక్షిణ్యమే మనం సంతానం రూపంలో ఈ ప్రకృతిలో జన్మించాము ఇక మనం జేసే ప్రతి పనియే దేవుడిగా భావించి జేస్తే యే జీవి పొరబాట్లు మరియు కావాలని తప్పులు చేయదు కాబట్టి కర్మయే దేవుడు , సమాజమే మనకు నిజమైన దైవము సమాజం సహరించకుంటే మనుసులు , జీవులు చెడ్డవారిగా తయారవుతారు మంచి చెడులు కుటుంబం మరియు సమాజం చేతిలో ఉంటుంది ఇక నరకం మరియు స్వర్గం ఉహాజనితాలు అవన్నీ ఈ ప్రకృతిలో లభిస్తాయి అంతే తప్ప ఎక్కడో వున్నాయని భ్రమల్లో బతకద్దు , తప్పు దారి పట్టించద్దు
Super sir your telling right thank you for best information given me
Siraj is a GENIUS. అండ్ GOOD HUMAN BEING💐💐👌👌
Super sir excellent words
బ్రదర్ మీరు దేవుని గురించి చాలా గొప్పగా చెప్పారు మంచిది
స్వర్గం మరియు నరకం విషయానికి వస్తే అది దేవుని నియమం, అయితే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలో స్వేచ్చ అనేది ఒక భాగమే దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు మరియు తన నియమాన్ని పాటిస్తున్నాడు అంతే కానీ
ఆన్సర్ పేపర్ లీక్ చేసాడు ఏంటి సార్
Full clarity about life🙏🙏🙏
Antey Devudey manishilo swaardham petti puttinchi, aayana maata vinakapotey narakam lo pedataadanamaata!!!
Oka pilladu puttetappudu aah child ki future lo anaarogyam vachelaa doctor injection vesi thana chuttoo jeevithaantham tippistey yemantaaru aah doctor ni??
Parama Raakshasudantaaru kadhaa.... Mari Allah koodaa adelaa chestunnadu manushulani...Mari Alla koodaa Devil ye kadaa!!!
@am Your dad ,
Antey swaardham manam techukunnamaa?? Manaku asalu inthakamundu janmalu levani nammutaaru gaa Muslims!!!
@@ashok-uu6rq , Veellandaroo oka terrorist start chesina mathaanni follow autunnaaru bro....Manam veellani ilaagey question cheyyaali...Veelaitey court lo non secular granthamani cheppi Quran ni Ban cheypinchaali...
@@ashok-uu6rq ,I understand you...The problem is they are fools spreading foolish religion...We must know our religion fully and make more people understand the real character of Islam and Christianity...Read Bhagavad Gita thoroughly and spread the knowledge...Dont forget to do Japa and meditation for gaining god's grace...
@@ashok-uu6rq ,,Vedam lo Shivudiki Vishnuvuki bhedam choopostey paapam ostundi ani undi...
Klistamaina prashnaku, manchi samadhanam icharu sir..hatsaf..sir...మీ ప్రవచనాలు మరియు గరికపాటి ప్రవచనాలు ఒకే విధంగా ఉంటాయి.. మీ ఇరువురు కలిసి ఒకే వేదికను పంచుకుంటే చాలా బాగుంటుంది.. ఒకసారి ఆ దిశగా ఆలోచించండి...
Hats off sir thank you 🙏🙏
Superb sir
God bless you all the time my dear brother
Super question bro and fantastic answer... Amazing
Allahu akber subhan Allah
الله اكبر
@Naraka Manjunath
మర్త్య(భూ)లోకానికి అధి పతి శనీశ్వరుడు ఇక్కడ తప్పులు చేస్తే దండించువాడు,క్రూరమైన పాపులకు శిక్షలు అమలు పర్చు వాడు నరక లోకానికి అధిపతి యమాగ్రజుడు, శనీశ్వరుని అన్న యమధర్మ రాజు,శ్రీ రామ్ అడిగిన ప్రశ్నకు నరకం లో ఎటు వంటి పాపు లకు ఎటువంటి శిక్షలు అమలు పర్చాల్నో గరుడ పురాణం చెపుతుంది.సమస్త లోకం దైవాధీనం,ఓం నఃశివాయ.🙏🙏🙏🙏🙏
Fantastic amazing answer Anna god bless you
Excellent speech
God bless u sir
Super speech
Religion difference lekunda chala baga treat chesavu siraj bro, u are great from a hindu brother
You are trapped.. tanu Babar ni chakravarthi annadu... Ramudini analedu.. Babar evaru telusa.. ramudu enduku kadu chakravarthi.. villu mi amayakulini trap chestunnaru.. first know the real truth then act..
@@meghraj1234567890 correct chepparu
Kulam ledu matam ledu manavatvam muddu
@@meghraj1234567890 exactly
@@rameshcharydevarakonda4803 !一!
Me lanti varu manavulaku manchi margam chupena mahapurushulu tq sir
హిందూ వుల దేవుడు ఓంకారం, విశ్వం నిండా వ్యాపించి ఉంది
నువ్ నీ మాటలు కాదు గ్రంథాలలో ఉన్న జ్ఞానం మాత్రమే చెప్పు వే దా లు, భగవత్ గీత, ఉపనిషత్తులు, పురాణాలు, నువ్ ఎప్పుడైనా చదవడం చేశావా
Siraj great person
Super Rahman bhai
Masha Allah
Masha Allah ..excellent explanation sir...
Masha Allah..
MASHALLAH good Answer brother..
Yes its true I like him very much
Praise the Lord Amma
thokka
Thank you sir.. Ee okka videolo life ento ardhamaindi
Excellent sir..
Grt
SUPER FANTASTIC SIR ....
I'M YOUR FAN'S....
ok.bro
MAASHA ALLAH
I like your speech sir
E bayan Vizag lo ayindi gurajada kalashathram lo nenu vellanu na ansar naku dorikindi I'm very happy elanti goppa vyakthi bayan ki vellagaliganu
Br siraj bhai apku Allah duniya our akirath me achha rahke ameen
Super very good spcich
మన జనన మరణాలు మన చేతిలో లేనప్పుడు జీవితంలోని మంచి చెడు రెండు మన అధీనంలోకి ఎలా వస్తాయి దేవుడు మనలను వాటికి బానిసలు చేసి ఆడిస్తున్నాడు అది మీకు తెలుసని నా అభిప్రాయం
Sir this all our moulanas. Pandit and foster are playing games. On name of book. Just do good be good
@@kishorkumar6552 Yes aa Good ani ela telusutundi? Edi dharmam? edi Adharmam? -- anaru dharmanni follow aite inni liquor shops enduku unnayi?--
I think u don't have sence
Good , meeru chala baga pranistunnaru , you will reach peace and ultimate truth very soon
అన్నయ్యా నువ్వు
సూపరో సూపరు 💯💯💯💯💯
Good speech
MashaAllha subhanAllah 💐💐👌👌❤️❤️
Very good clarifycation.
Assalamu alaikum siraj bhai mashallah mind blowing
nijhamina guruvi nuvve sir I am froud of u sir tq sir💖💖💖💖
I like u question Swamy... and DEVUDU ante okade... Putena manushulu Allah,Shivudu,ramudu etc... Petukunaru... We all r human being ade gurthu petukondi chalu...🙏
S
Then why this geddam saheb trying to convert people into Islam
Masha Allah good speech Sir
Nice
జై శ్రీరామ్
Suraj bro, entha baagundi yo mee telugu, chala mandi muslims ki telugu sariga raadu, love u sir
Your great brother Allah anugraham meku kalugunu gaka
Good
👏👏👏👏 well said ,, good answe
Masha Allah 👌
Great sir
Sir I'm big fan of your speech
Vari good msg
సూబ్హనల్లహ.......
Brother Siraj
Chala baga chepparu sir thankq
Super speech sir
Praise the Lord brother ✝️❤
Praise the lord😊
సోదర సోదరీమణులకు హిందూవుగా పుట్టిన ప్రతిఒక్కరికి నా మనవి, మన గ్రందాలలో అనేక విషయాలు వున్నాయి, చదివి, గురువులను, ప్రవచన కర్తలను అడిగి తెలుసుకోండి వాటిని ఆచరించి తరించండి, అంతేకాని ఇలా వేరే
ఇలా వేరేగా భావించకండి నా ఉద్దేశం ఏమిటంటే
ఒక ముస్లిం సోదరుడు మన గ్రంధాలలోని సారాన్ని చెబుతున్నారు ఎలా? చదివి తెలుసుకుని అదే పని మనం చేయలేమా, నువ్వు చదివి, గురువులను అడిగి తెలుసుకుంటే దేవుడు నీకు తెలియను అన్నాడా చెప్పండి సోదరులారా, ఆలోంచన చేయండి
@@venkatraok7787 eeyana Zakir Naik laga convert mafia batch bro
@@nareshk6811 puku em kadu
@@nareshk6811convert mafia kadanna...fact mafia. Nijamaina devunni prartiste swarganiki veltav, lekunte narakaniki potav.
Super,
Hats off thank you
అన్న నీవు పరబ్రమ్మ ప్రతి రుపనివి జై ఇస్వరు అల్లా జై హిందు
GREAT SAINTS LIKE RAMANUJACHARYA, MADVACHARYA , SHANKARACHARYA PREACHED THERE IS ONLY ONE GOD NARAYANA ALL OTHERS GODS ARE HIS FORMS 🙏
🚩🚩🚩🔥🔥🔥🔥🕉🕉🕉🕉
*"సనాతన (హిందూ) ధర్మము - మరియు ఇస్లాం ధర్మములో" :-అందరికీ అసలైన నిజదేవుడు ఒక్కడే!* *నిజమైన దేవునికి జనన మరణ ప్రతిరూపములు (పోలికలు) లేవు! ఆయన ఎన్నటికీ శరీరము ధరించడు, అవతరించడు! మనం నేడు ఆరాధించే మానవస్వరూపులంతా ఆయాకాలాలలోని మంచి మానవులు మాత్రమే! విగ్రహారాధన శాశ్వితమైన నరకానికి మార్గం!. మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకేజంట సంతానం!* (Part - 2)
----------------------------------------
8, "న తస్య ప్రతిమా అస్తి" *(శ్వేతా శ్వతరోపనిషత్ **4:19**)*
భావం:- ఆ నిజదైవానికి ప్రతిమలు (విగ్రహాలు/ ప్రతిరూపాలు) లేవు!
9, సపరిగాచుక్ష క్రమకాయం| *(యజుర్వేదం 40:8)*
భావం: దేవుడు ఎన్నటికీ శరీరధారణ చేయడు!! (ఈ విషయం! ఇంకా యజుర్వేదం 30:8, 32:3 లలోనూ ఇంకా అనేకచోట్ల కూడా వుంది)
10, శన్న అజః ఏక పాద్దేవో అస్థు| *(ఋగ్వేదం 1:117:3)*
భావం: దేవుడు పుట్టుక లేనివాడు, గొప్పవాడు! ఆయన మాకు మేలు చేయుగాక.
11, అజోనక్ష ధాధర పృధీవీమ్| *(ఋగ్వేదం 1:67:3)*
భావం : జన్మములేని ఆ పరమ సత్తయే (పరమందుండే ఆ సత్య దైవమే) ఈ భూమిని నడుపుచున్నాడు
12, అవ్యక్తాత్తు పరః వ్యాపకో లిఙ్గి ఏవచ *(కఠోపనిషత్ 2:3)*
భావం: అవ్యక్తంకన్నా (కనపడని అనేక వాటికన్నా) కూడా ఆ ఏకైక దైవం ఇంకాగొప్ప అవ్యక్త శ్రేష్ఠుడు!.
13, ఏకో విశ్వస్య భువనస్య రాజా| *(ఋగ్వేదం **6:36**:4)*
భావం: సర్వ మానవులకూ యజమాని ఆయనే, మరియు సమస్త బ్రహ్మాండమునకూ అధిపతి, ఆయన ఒక్కడే. ఆయనకు సాటి సరిసమానులు ఎవరూ లేరు!.
* వాస్తవానికి మనం సరియైన విధంగా పరిశీలిస్తే మనం నేడు ఆరాధించే ఆ విగ్రహాలవారంతా గత ఆయా కాలాలలోని అదర్శులైన, గౌరవనీయులైన, అభిమానించదగిన, ఉన్నత మహనీయులైన, మంచి మానవులేగాని దైవాలుకాదు! వారిని తర్వాత్తర్వాత కాలక్రమేణా అజ్ఞానంతో కొన్ని అతి కథలల్లి కేవలం మనం దైవాలుగా చిత్రించారు!.
అలాగే ఉదాహరణకు : నేడు కొందరు అతిఅభిమానంతో కొందరు మంచివారికి, స్వామీజీలుగా చెలామణీ అవుతున్న మనలాంటి మానవులకు, రాజకీయ నాయకులకు, సినిమావాళ్ళకు విగ్రహాలు - గుళ్ళు ఏర్పాటు చేసినట్లుగా - అవే కొంతకాలానికి ఇప్పటి పెద్ద మందిరాలవలె అయ్యే అవకాశం వుంది! మీరు గమనించినట్లయితే! నేడు చిత్తూరుజిల్లా కాంచనపల్లిలో NTR గుడి, అమలాపురం పాలమూరులో YS రాజశేఖర్ రెడ్డి కీ, ఇంకా సినిమా యాక్టర్లకు, వగైరాలకు, అనేకులకు అనేక గుళ్ళు వున్నాయి! వాటికీ కొత్త కొత్త శ్లోకాలూ ఏర్పాటయ్యాయి! ఒక్కసారి నెట్లో చూడండి అన్నీ మీ ముందుకు వస్తాయి!.
* అన్ని ధర్మశాస్త్రాల యదార్ధ పరిశీలనప్రకారం "విగ్రహారాధన శాశ్విత నరకానికి మార్గం"!." అలాగే ధర్మశాస్త్రాల యధార్థ పరిశీలననుబట్టి "అవతరించింది దైవదూతయేగాని ఆ మహా అసలైన నిజదైవముకాదు!".
* ఆకాశ మహాకాశాలకంటే పెద్దవాడైన, గొప్పవాడైన, అత్యంత పవిత్రుడైన, దేనితోనూ పోల్చనలవికాని, ఊహింపనలవికాని, అత్యంత ఆశ్చర్యకరుడు మరియు అద్భుతుడైన, సృష్టికర్త అయిన, అన్నిటికన్నా పైనున్న అందరి ఆ మహా నిజదైవం వాస్తవానికి సృష్టిలోని ఏ స్వరూపములోనూ, మరియు మానవస్వరూపములోనూ, ఇంకా ఎందులోనూ కూడా ఇమిడేవాడుకాదు!.
@@payyalabhupal6231 *"సనాతన (హిందూ) ధర్మము - మరియు ఇస్లాం ధర్మములో" :-అందరికీ అసలైన నిజదేవుడు ఒక్కడే!* *నిజమైన దేవునికి జనన మరణ ప్రతిరూపములు (పోలికలు) లేవు! ఆయన ఎన్నటికీ శరీరము ధరించడు, అవతరించడు! మనం నేడు ఆరాధించే మానవస్వరూపులంతా ఆయాకాలాలలోని మంచి మానవులు మాత్రమే! విగ్రహారాధన శాశ్వితమైన నరకానికి మార్గం!. మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒకేజంట సంతానం!* (Part - 2)
----------------------------------------
8, "న తస్య ప్రతిమా అస్తి" *(శ్వేతా శ్వతరోపనిషత్ **4:19**)*
భావం:- ఆ నిజదైవానికి ప్రతిమలు (విగ్రహాలు/ ప్రతిరూపాలు) లేవు!
9, సపరిగాచుక్ష క్రమకాయం| *(యజుర్వేదం 40:8)*
భావం: దేవుడు ఎన్నటికీ శరీరధారణ చేయడు!! (ఈ విషయం! ఇంకా యజుర్వేదం 30:8, 32:3 లలోనూ ఇంకా అనేకచోట్ల కూడా వుంది)
10, శన్న అజః ఏక పాద్దేవో అస్థు| *(ఋగ్వేదం 1:117:3)*
భావం: దేవుడు పుట్టుక లేనివాడు, గొప్పవాడు! ఆయన మాకు మేలు చేయుగాక.
11, అజోనక్ష ధాధర పృధీవీమ్| *(ఋగ్వేదం 1:67:3)*
భావం : జన్మములేని ఆ పరమ సత్తయే (పరమందుండే ఆ సత్య దైవమే) ఈ భూమిని నడుపుచున్నాడు
12, అవ్యక్తాత్తు పరః వ్యాపకో లిఙ్గి ఏవచ *(కఠోపనిషత్ 2:3)*
భావం: అవ్యక్తంకన్నా (కనపడని అనేక వాటికన్నా) కూడా ఆ ఏకైక దైవం ఇంకాగొప్ప అవ్యక్త శ్రేష్ఠుడు!.
13, ఏకో విశ్వస్య భువనస్య రాజా| *(ఋగ్వేదం **6:36**:4)*
భావం: సర్వ మానవులకూ యజమాని ఆయనే, మరియు సమస్త బ్రహ్మాండమునకూ అధిపతి, ఆయన ఒక్కడే. ఆయనకు సాటి సరిసమానులు ఎవరూ లేరు!.
* వాస్తవానికి మనం సరియైన విధంగా పరిశీలిస్తే మనం నేడు ఆరాధించే ఆ విగ్రహాలవారంతా గత ఆయా కాలాలలోని అదర్శులైన, గౌరవనీయులైన, అభిమానించదగిన, ఉన్నత మహనీయులైన, మంచి మానవులేగాని దైవాలుకాదు! వారిని తర్వాత్తర్వాత కాలక్రమేణా అజ్ఞానంతో కొన్ని అతి కథలల్లి కేవలం మనం దైవాలుగా చిత్రించారు!.
అలాగే ఉదాహరణకు : నేడు కొందరు అతిఅభిమానంతో కొందరు మంచివారికి, స్వామీజీలుగా చెలామణీ అవుతున్న మనలాంటి మానవులకు, రాజకీయ నాయకులకు, సినిమావాళ్ళకు విగ్రహాలు - గుళ్ళు ఏర్పాటు చేసినట్లుగా - అవే కొంతకాలానికి ఇప్పటి పెద్ద మందిరాలవలె అయ్యే అవకాశం వుంది! మీరు గమనించినట్లయితే! నేడు చిత్తూరుజిల్లా కాంచనపల్లిలో NTR గుడి, అమలాపురం పాలమూరులో YS రాజశేఖర్ రెడ్డి కీ, ఇంకా సినిమా యాక్టర్లకు, వగైరాలకు, అనేకులకు అనేక గుళ్ళు వున్నాయి! వాటికీ కొత్త కొత్త శ్లోకాలూ ఏర్పాటయ్యాయి! ఒక్కసారి నెట్లో చూడండి అన్నీ మీ ముందుకు వస్తాయి!.
* అన్ని ధర్మశాస్త్రాల యదార్ధ పరిశీలనప్రకారం "విగ్రహారాధన శాశ్విత నరకానికి మార్గం"!." అలాగే ధర్మశాస్త్రాల యధార్థ పరిశీలననుబట్టి "అవతరించింది దైవదూతయేగాని ఆ మహా అసలైన నిజదైవముకాదు!".
* ఆకాశ మహాకాశాలకంటే పెద్దవాడైన, గొప్పవాడైన, అత్యంత పవిత్రుడైన, దేనితోనూ పోల్చనలవికాని, ఊహింపనలవికాని, అత్యంత ఆశ్చర్యకరుడు మరియు అద్భుతుడైన, సృష్టికర్త అయిన, అన్నిటికన్నా పైనున్న అందరి ఆ మహా నిజదైవం వాస్తవానికి సృష్టిలోని ఏ స్వరూపములోనూ, మరియు మానవస్వరూపములోనూ, ఇంకా ఎందులోనూ కూడా ఇమిడేవాడుకాదు!.
Great siraz sir
Masha Allah your speech xlent sir
Best speach
Subahanalla....good reply sir
Sir super ❤❤❤
Mashalla
Good message bhai
👌👌👌👌👌
SubhanAllah ❤️
@Fathima simple telugu chanel Fathima walekum Salam
@Fathima simple telugu chanel Fathima hii😍😘😘😚😋😉😜😝🙃☺️
1 @2 KANANDI RA MEEKU KUDA MARYADHA VASTHADHI EENU KUNTARU KADHARA
Good sir
Then God can make every one in systematic even with human beings also
Nice sir
Mashallah siraj bhai..Allah apko khush rakhe
Very good anser
Fantastic sir
GOD IS ONE HE IS CALLED BY DIFFERENT NAMES IN DIFFERENT LANGUAGES 🙏 ANCIENT SUPREME GOD IS NARAYANA LORD OF INFINITE UNIVERSE'S IN ALLAH IS ONLY NAME FOR GOD IN ARABIC LANGUAGE,WHEN KRISHNA SHOWS VISHWAROOPAM WHOLE UNIVERSE IS INSIDE HIM
Excellent Answer bhai
sir I am very impressive your speech
Bro your speach excellent nice keepit up
You aer change hindus mind .now world wide like hinduisam and sanathanam.
Annaiah mee speech supper PRAISE THE LORD JESUS
Jesus never said am Lord read bible properly....then accept Islam
@@intergroup1408 యోహాను 14:
6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.
7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.
8 అప్పుడు ఫిలిప్పుప్రభువా, తండ్రిని మాకు కనబరచుము,మాకంతే చాలునని ఆయనతో చెప్పగా
9 యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?
10 తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.
11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.
god.is.great
Subhan Allah
Super.sir
సూపర్... స్వామి ayyappa
Tq swami
చాలా బాగా అడిగారు స్వామి కి అభినందనలు
@@akhilkundrapu6580 tq swami
Mashallah
Nic Bhai
Mashallaaa ......inshallaaa...
Siraj brother Garu👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవధ్గీత ఎలా వచ్చింది ఎప్పుడొచ్చింది చెప్పగలరా
Read Bhagavad-Gita
Create chesukunnaru eppatikappudu modified chesukuntaru
@@arfaatshahzz5924 yes
Konni bandala savatharaalu ga vachhindhi
Alhamdulillah
BHAGAVATH GEETHA 👌👌👌👌
JAI SREE RAAM 🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏