బలే అడిగావ్ బాబు..! కోళ్లను, మేకలను తింటే దేవుడు అడగడా ..!? Br Siraj గారి సమాధానం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 1 тыс.

  • @mohan6142
    @mohan6142 3 года назад +28

    తెలుగు చాలా బాగా మాట్లాడారు. పాపం మరియు పుణ్యం గురించి విచారించే శక్తి ఎవరికీ లేదు.
    తప్పు అని తెలిస్తే వెంటనే ఆపాలి. లేదంటే పాపమే అని నా అభిప్రాయం.

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis8973 2 года назад +9

    సమస్త ప్రపంచం మనిషికోసం సృష్టించాడు..
    మనిషిని దేవుడు తన ఆరాధనకు సృష్టించాడు సూపర్ వర్డ్స్ సిరజ్ జీ..

    • @jayachandrakuruva6419
      @jayachandrakuruva6419 2 года назад +4

      సమస్త ప్రపంచం మనషి కోసం సృష్టించాడు .ఐతే వాటిని ప్రేమతో ,దయతో పరిరక్షించేందుకు
      చంపుకొని తినేందుకు కాదు,మన ఆహారం కోసం కాదు.
      మనం తినడానికి అనేక ధాన్యాలు, వెజిటబుల్ స్ ,fruits, సీడ్స్,నట్స్,సృష్టించినారు దేవుడు.
      సిరాజ్ గారు ఒక పులి వేటాడి జంతువుని
      ఒక పెద్డచేప చిన్న చేపని తింటాయి అని
      మనంకూడా తినవచ్చని చెప్పారు..
      అవి జంతువులు
      మనం మానవులం
      84 లక్షల జీవరాసుల్లో మనిషికి ఒక్కడికే బుద్ధి ,వివేకమ్,ఇచ్చారు
      మంచి ఎదో చెడ్డ ఎదో తెలుసుకోడానికి
      కనుక జీవహింస ఎవరు చేసినా తప్పే,

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 года назад +10

    దేవుడు మనిషి కోసమే సమస్త జీవులను పుట్టించాడనుకోవడం సరైంది కాకపోవచ్చు సిరాజ్ గారు...సమస్త జీవులతో పాటు మనిషి ని స్రుష్టించాడు కలిసి బతకమన్నాడు జీవహింస చేయవద్దన్నాడు...ఒక జంతువు ఇంకో జంతువును తినడం ఆటవిక ధర్మం , సామాజిక ధర్మం కాదు...

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 3 года назад +30

    బ్రదర్ Sirajగారు భగవంతుడు మీకు ప్రత్యేకమైన జ్ఞానం ఇచ్చారు ప్రైస్ ది లార్డ్ and God bless you.

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 3 года назад +455

    మనం పుట్టినపుడు మన తల్లి పాలు ,తరువాత అవు పాలు తాగుతూ బతుకుతున్నాం, కనుక అవును గౌరవిద్దాం

    • @jithenderj5987
      @jithenderj5987 3 года назад +34

      Nenu Barre Paalu Tagutha

    • @chotoobhai1550
      @chotoobhai1550 3 года назад +6

      @@jithenderj5987 😀😀

    • @gurrapumahesh3018
      @gurrapumahesh3018 3 года назад +4

      Super bro

    • @dualgamerzgaming6442
      @dualgamerzgaming6442 3 года назад +13

      @PROUD TO BE INDIAN MUSLIM chudu thammudu purvam nunchi hinduvulu gomathani devatha gaa pujistharu asalu cheppalantey nuvvu hinduvula pusthakalani chaduvu nuvvu entha chadhivina 1% matrame avuthundhi anni mathallloki hindu eppatnuncho vundhi the world no 1 greatest matham hindu only

    • @imrereengineer4386
      @imrereengineer4386 3 года назад +7

      @@woodroof9322 నువ్వు 1st మనిషిలా వుండు రా... తోడేలు జాతి

  • @ఉచ్చు
    @ఉచ్చు 3 года назад +146

    ఒక ముసల్మాన్ ఇంకో ముసల్మాన్ ని తెలుగు లో క్వశ్చన్ అడగడం విచిత్రంగా ఉంది. ఇది ఎవరికోసమో...కానీ గోమాత గురించి చక్కగా చెప్పారు. ధన్యవాదాలు... ఎంతమంది మీ వాక్కును పాటిస్తారో.?

    • @imrereengineer4386
      @imrereengineer4386 3 года назад +2

      నువ్వు పోయి నిత్యనంద e=mc² చదుకో పో 🤣😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +2

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

    • @9tvmasthtv929
      @9tvmasthtv929 3 года назад

      Atanu Dudekulasaibu ai untadu . villaku urdu radu...only telugu...

    • @Anandenclave6893
      @Anandenclave6893 3 года назад

      Idi muslimetarulani ante hinduvulani confuse cheyadaniki ante

    • @dv9239
      @dv9239 2 года назад

      Andaru muslims antha correct ga urdu matladaleru
      Pallelo unde varu Chala mandi urdu ni marchipoyaru kuda evari pranthiya basha vallaki anukulam

  • @rockstudies8801
    @rockstudies8801 3 года назад +10

    సమస్త సృష్టి మానవుని కోసం లేదు సమస్త సృష్టి ధర్మం కోసం ఉంది అందులో నువ్వు ఒక చిన్న అంశం మాత్రమే సమస్త సృష్టి మానవుని కోసం సృష్టించబడలేదు ధర్మం కోసమే సృష్టించబడింది ధర్మో రక్షతి రక్షితః

  • @vinodkumarallakonda6925
    @vinodkumarallakonda6925 3 года назад +71

    అహింసా పరమో ధర్మః..ప్రతి జీవిని ప్రేమించాలి

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn 3 года назад +3

      Vinod kumar రాముడు, కృష్ణుడు కూడా మాంసాహారులే కధ!

    • @kuvvarapunaveenkumar9270
      @kuvvarapunaveenkumar9270 3 года назад

      @@MIYABHAI-fl4nt miru thinara brother kollani

    • @venkatvibes
      @venkatvibes 3 года назад

      Vinod evaru chepparu ra niku waste fello

    • @vinodkumarallakonda6925
      @vinodkumarallakonda6925 3 года назад +1

      @@MIYABHAI-fl4nt baga గమనించి చూడు ప్రతి జీవి అని అన్నాను...ఒకే

    • @vinodkumarallakonda6925
      @vinodkumarallakonda6925 3 года назад +2

      @@venkatvibes నువ్వు చెప్పురా westfello నిజం ఏమో..

  • @sivaramakrishna6923
    @sivaramakrishna6923 3 года назад +381

    గోమాత ని గౌరవించి చెపిన మాటలకు మీకు🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +12

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

    • @shaikanwar2273
      @shaikanwar2273 3 года назад

      @@ganeshrao7526 🌹

    • @sunilrambablu694
      @sunilrambablu694 3 года назад

      *\0/*O

    • @lion...999
      @lion...999 3 года назад +2

      @@ganeshrao7526 manisi.. Manise... thinali...

    • @srikanthreddy3095
      @srikanthreddy3095 3 года назад

      Super sir

  • @mohanite
    @mohanite 3 года назад +1

    సిరాజ్ గారు చెప్పినది చాలా సమంజసంగా ఉంది. ఈ వీడియో చూసేవారిలో ఎంతో మంది విభేదించటానికి, వాదులాటకీ మాత్రమే వచ్చినట్టు కనపడుతోంది. నచ్చకపోతే చూడకండి, ఆయన మాటలు వినకండి.
    ఆయన తాను చదివిన ప్రామాణిక గ్రంధాలనూ, నేటి దేశ కాల మాన పరిస్థితులనూ పరిగణనలోనికి తీసుకొని విజ్ఞతతో, సంయమనంతో చెప్పిన సమాధానాలు సహృదయము తో స్వీకరించాలి. వినకపోతే ఎవరి ఖర్మ వారిది.

  • @RN-er7mz
    @RN-er7mz 3 года назад +3

    Thanks brother , chala baga vivarincharu and respecting other religions also

  • @devidevazee7622
    @devidevazee7622 2 года назад

    మీరు చాలా గొప్ప జ్ఞాని.

  • @laxmivln6264
    @laxmivln6264 3 года назад +38

    Masha Allah!
    హదీస్ గ్రంథాలలో ఆవు మాంసం రోగం అని ఉంది అని చెప్పారు. కృతజ్ఞతలు.🙏

    • @skthaaneesha8564
      @skthaaneesha8564 3 года назад +2

      Malli inkokasari video choosi jagrattaga vinandi

    • @laxmivln6264
      @laxmivln6264 3 года назад +2

      @@skthaaneesha8564 నేను మిస్ అయిన పాయింట్ మీరు చెప్తే సరిపోతుంది.

    • @Padugajalaa
      @Padugajalaa 3 года назад +2

      Thinani variki vastundi rogam lakshmi garu.

    • @laxmivln6264
      @laxmivln6264 3 года назад

      @@Padugajalaa Devuda!

    • @laxmivln6264
      @laxmivln6264 3 года назад +1

      @@ashabegummohammad1931 tq u sis. But Shaik Thaneesha ఏమి చెబుతుందో నాకు అర్థం కాలేదు.

  • @chalamallaramanareddy
    @chalamallaramanareddy 2 года назад

    Super massage siraj garu

  • @paramatmavishwavidyalaya6086
    @paramatmavishwavidyalaya6086 3 года назад +236

    ఆవులు, మేకలును, కోళ్లను, చేపలు, హింసించి తినడం పాపం అని తెలుసుకొని వాటిని తినడం మానేయండి దైవం మనకు చాలా పండ్లు, కూరగాయలు ఇచ్చాడు

    • @rockingboss9409
      @rockingboss9409 3 года назад +1

      Pandlu kuragayalu aney tinaali ani yevarannaru

    • @arrojukrushna7188
      @arrojukrushna7188 3 года назад +4

      Vatiki kuda pranam jivam vuntadi adi inka pedda papam

    • @paramatmavishwavidyalaya6086
      @paramatmavishwavidyalaya6086 3 года назад +7

      @@arrojukrushna7188 Brother పండ్లు, కూరగాయాలులో ఆత్మ ఉండదు

    • @arrojukrushna7188
      @arrojukrushna7188 3 года назад +4

      @@paramatmavishwavidyalaya6086 Mari kollalo mekalo untaya athma

    • @paramatmavishwavidyalaya6086
      @paramatmavishwavidyalaya6086 3 года назад +4

      @@arrojukrushna7188 అవును Brother పక్షులు, జంతువులలో ఆత్మ ఉంటుంది.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 года назад +1

    Prajaluku dhaiva gnananni dhaiva guruvoga prasaadhinchuthunnaru, God bless you sir 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @balaswamy3839
    @balaswamy3839 3 года назад +27

    Sir, మీరు చాలా బాగా చెబుతారు.ఇస్లాం ను బో దించడమే కాక ఇతర మతాల వారి సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తూన్నారు.greate sir మీరు

    • @ranjithchityala9457
      @ranjithchityala9457 3 года назад +3

      Gouvravinchatle bro.prathibani chupadaniki aani cheppindhi lord aarjuna gurinchi bro..ie world manadhe kadadhu kadha bro..eahh jeevini champina thappe.devudu Peru cheppi champina aadhi kuda thappe bro..

    • @balaswamy3839
      @balaswamy3839 3 года назад

      @K A P Sarma 😂

    • @venkateshreddykongala5489
      @venkateshreddykongala5489 2 года назад

      Dhanne acting antaruu

    • @balaswamy3839
      @balaswamy3839 2 года назад +1

      @@venkateshreddykongala5489 నాకు కూడా అలాగే అనిపిస్తుంది bro

  • @Indian-op3qx
    @Indian-op3qx 3 года назад +1

    ప్రతీ sunday వస్తే.... లేదంటే ఎవరైనా birthday వచ్చిందని, ఇంకో ఫంక్షన్ ఐయ్యిందని చాలా ఉత్సాహం తో నాన్ వెజ్ తింటుంటాం...... దాన్ని సమర్ధించలేం......

  • @shaikjamarudhshaikjamarudh7576
    @shaikjamarudhshaikjamarudh7576 3 года назад +6

    MASHA ALLAH GOOD SPEECH and GOOD ADVICE JAJAKALLAH KHAIR INSHA ALLAH

  • @sankarv6986
    @sankarv6986 2 года назад

    చాలా బాగా చెప్పారు సార్.గోవధ గురించి మాంచి క్లారిఫికేషన్ ఇచ్చారు.చాలా సంతోషం.

  • @potharajuyakaiah5152
    @potharajuyakaiah5152 3 года назад +8

    ఎప్పుడయినా ఎక్కడైనా హింస హింసే... సృష్టి ధర్మం ప్రకారమ్ మనం వెళ్ళాలి కానీ మనం సృష్టించింది ధర్మంకాదు, హ్యూమన్ ఫుడ్ వేరే జంతువుల ఆహారo వేరే

  • @chmaruthi
    @chmaruthi 2 года назад

    Excellent brother ..telugulo maku artham ayela baga chepparu 🙏🙏🙏

  • @haneefmohammed3360
    @haneefmohammed3360 3 года назад +6

    Mashaallah barakallah jazakumullahu Khairan sir

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @sairamyellavadhyula1046
    @sairamyellavadhyula1046 2 года назад

    Super siraj Anna about govadha

  • @bathulasrikanth2256
    @bathulasrikanth2256 3 года назад +28

    ప్రకృతిలో ఉండి, ప్రకృతితో కలిసి, ప్రతి జీవికి విలువ ఇచ్చి బ్రతకడం నేర్పించింది మన ధర్మం.
    హిందుత్వం అనేది మతం కాదు మనిషి నిజమైన జీవన విధానం.
    మరియు ఇస్లాం కూడా అదే చెపుతుంది కానీ జనరేషన్ తరాలు మారుతున్న కొద్ది దాన్ని అర్ధం చేసుకునే విధానం మారుతూ వస్తుంది.
    అందుకే మతాల పేరుతో ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఇప్పుడు.

  • @philomanbabuperam
    @philomanbabuperam 9 месяцев назад

    Very nice Answers brother with Meaningful Examples....:)

  • @farmerzaheer
    @farmerzaheer 3 года назад +106

    ( మాష అల్లా )మంచి సందేశం .ఎదుటవారిని కించపరిచే పని చేయరాదు

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

    • @sivakumar-oh2if
      @sivakumar-oh2if 3 года назад +2

      Super bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +2

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

    • @trilokpolivilluri6893
      @trilokpolivilluri6893 3 года назад

      Valla gurunchi vadheleyandi bro

    • @swapnaannam7949
      @swapnaannam7949 3 года назад

      Tamil sir

  • @pmc789
    @pmc789 8 месяцев назад +4

    ప్రకృతిలో మనతోపాటు అన్ని జీవరాసులు మనలాగే ప్రాణం ఉన్నవి వాటిని మనం హింసించి చంపి తినుట చాలా పాపము మనకి ఎలా ప్రాణమున్నదో వాటికి అలాగే ప్రాణం ఉన్నది
    అహింస పరమో ధర్మః

    • @NAYAKDRUVA
      @NAYAKDRUVA 2 месяца назад +1

      గడ్డి కి కూడా ప్రాణం ఉంది సర్ 😂 కొత్తిమీర, గోగాకు, ఎలా thintunnaru😂

  • @vinodkumarallakonda6925
    @vinodkumarallakonda6925 3 года назад +19

    పులికి మాటలు రావు కాబట్టి జింకను వేటడుతుంది.మనకు మాటలు వస్తాయి. జాలి,దయ,ప్రేమ ఉండాలి. ఈ జంతువుల పైన

  • @reddysirichandu
    @reddysirichandu 3 года назад

    Chala baga cheppinaaru sir...tq sooo much mi matalu....🙏

  • @vijaysulakhe8404
    @vijaysulakhe8404 3 года назад +13

    నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఇస్లాం అరబ్ ప్రాంతంలో జన్మించింది. ఎడారి ప్రాంతంలో పంటలు పండవు. వారికి వేరే ఆహారం లేదు గనుక అక్కడ ఒంటెలు,మేకలను ఆహారంగా తీసుకునేవారు. మానవుడు ముందు పుట్టాడు....తరువాత మతం. నిజం చెప్పాలంటే నాగరికత పుట్టని కాలంలో జంతువులను ఆహారంగా తినేవారు. నాగరికత ఎప్పుడో మారింది...మానవులు సమృద్ధిగా పంటలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పుడు కూడా మూగజీవులనుతినడం అవసరమా.ఎద్దులతో పొలం దున్నడం మాని ట్రాక్టర్ తో పని గానిస్తున్నారు. ఏదైనా ఒకదానికి ప్రత్యామ్నాయం ఉన్నపుడు జీవాలను ఇబ్బంది కలిగించడం బుద్ది జీవులైన మనకు సమంజసం కాదేమో.

    • @NAYAKDRUVA
      @NAYAKDRUVA 2 месяца назад +1

      గడ్డి లేకుంటే ఎడారి ప్రాంతం లో నీరు లేక మేకలు, గొర్రెలు చికెన్ ఎలా సర్ 😂

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 года назад +1

    Salaam sir,🌹🇮🇳🌻🙏🙏🙏

  • @firdouskhan2943
    @firdouskhan2943 3 года назад +8

    Subhanallah good message

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @veerababubaki1178
    @veerababubaki1178 3 года назад +1

    ఆవులు చంపడంపాపమని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 3 года назад +26

    Wow.... Mashallah... perfect answer.... Allah aapko salamath he rahega apka har Dua qubool Hona 😍😍😍😍😍😍😍..

    • @shaikhasham6721
      @shaikhasham6721 3 года назад +1

      🤩🤩🤩🤩🤩👑👑👑😍😍😍😍

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      @@shaikhasham6721 మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +1

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

  • @venkataramana9419
    @venkataramana9419 3 года назад +1

    అన్ని జీవులు సమానమే జీవులకు వివేకం లేదు మరి మనుషులకు వివేకం ఉన్నది కదా

  • @ashokmaharperikala9336
    @ashokmaharperikala9336 3 года назад +3

    Sir..మీలాంటి..వారు..ఈ దేశానికి.చాలా.అవసరం

  • @muralimanu1961
    @muralimanu1961 3 года назад +1

    Super sir really happy to listen your words

  • @srikanthmosra4658
    @srikanthmosra4658 3 года назад +5

    Allah will always bless you shiraj brother, thanks very much for your giving life motivation videos

  • @lordkrish3345
    @lordkrish3345 2 года назад +1

    Jai sri krishna, sir dhesam kosam, dhesa bhakhi ani border lo okrikokaru yudhdham chestunnaru kadhandi. War lekunda andharu happy ga vundaali sir.

  • @rameshramesh78655
    @rameshramesh78655 3 года назад

    Chala baga cheparu 🙏🙏🙏

  • @rajashekarreddy2634
    @rajashekarreddy2634 3 года назад +8

    Appreciate the way the Brother explained. Spiritually speaking, it's true that the purpose of human life is to evolve to become one with the divine. That is not the case with animals. Creation has set the way of life for animals, some are predators and some are prays. When it comes to Humans nature gave options. Where there is less farming and less vegetation like in middle east those days and elsewhere humans consume meat. When it comes to killing and the Karma, we should avoid causing physical pain. It is the physical pain and mental (instinct in the case of animals) pain that attracts Karma.

  • @bairedlamahesh1445
    @bairedlamahesh1445 3 года назад +1

    చాలా బాగా చెప్పారు sir

  • @youngminds3178
    @youngminds3178 3 года назад +10

    Masha'Allah

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @firecreations3964
    @firecreations3964 3 года назад +4

    జీవులు మానవ జీవులు.....🔥

  • @gokulmahesh5757
    @gokulmahesh5757 3 года назад

    Excellent justification

  • @ahmedshariff.2838
    @ahmedshariff.2838 3 года назад +4

    Nice answer siraj bhai👍

  • @prasadgowd9887
    @prasadgowd9887 3 года назад

    Nice massage

  • @shahrukhsharu3025
    @shahrukhsharu3025 3 года назад +5

    Masha Allah 👍👌

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @police2488
    @police2488 2 года назад

    Really good statement
    Hats off siraj Garu

  • @sundershyam250
    @sundershyam250 3 года назад +8

    అబ్బాయి అడిగింది ఏంటంటే అతను ఇప్పుడు మాంసం తింటున్నాడు.. తినొద్దంటే మానేద్దామని... ఇంత చిన్న విషయం అర్ధం కాలేదా 🤔

  • @yramakrishna9643
    @yramakrishna9643 3 года назад

    Dhanyavadalu sur

  • @sudharakshitha6394
    @sudharakshitha6394 3 года назад +86

    కోళ్లను, మేకళ్లను,ఎద్దులను, బర్రెలను తినడం చాలా చాలా తప్పు

    • @jithenderj5987
      @jithenderj5987 3 года назад +3

      నీ గు..ల తంతే తప్పుకాని మాంసం తింటే తప్పుకాదు.

    • @mandlaniranjan5464
      @mandlaniranjan5464 3 года назад +3

      అరె సీరాజ్ గా నీతెలుగు ప్రసంగాల్లు ఆపితే మంచిది

    • @jithenderj5987
      @jithenderj5987 3 года назад +2

      @@mandlaniranjan5464 Nee Guddala Dammunte Emanna Cheyra Vurike Comment Lu Pettadam Kadura Kojja Nayala

    • @mohammedsaber552
      @mohammedsaber552 2 года назад

      Em thinali Mari..

  • @msch7871
    @msch7871 3 года назад

    Superb Speech Sir

  • @venkateswarluvenkey2002
    @venkateswarluvenkey2002 3 года назад +13

    Good speech

  • @shaikhussain4249
    @shaikhussain4249 3 года назад +5

    MASHA Allah

  • @nagarjunareddy1006
    @nagarjunareddy1006 3 года назад +2

    Good explanation in short giving clarity not only Muslims but other religions also

  • @arsheenwasiasolanki743
    @arsheenwasiasolanki743 3 года назад +13

    I am proud to be a Muslim...
    Ya Allah thanx to u

    • @harishchowdary4850
      @harishchowdary4850 3 года назад

      ASWLK..

    • @arsheenwasiasolanki743
      @arsheenwasiasolanki743 3 года назад

      @@harishchowdary4850 walaikum assalam

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 года назад +1

    అందుకే ఈ మతాలను పాషండ మతాలు అనేది ఈ రెండు మతాలు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా పొంతన ఉండదు వీడియో చూస్తుంటాను అరుణ కొంజేటి ఛానల్ నుంచి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @vdivya-ub4tw
    @vdivya-ub4tw 3 года назад +17

    Thank you so much for ur information

  • @Neha20174
    @Neha20174 3 года назад +1

    Gomatha kosham baga chepparu sir🙏👍🙏👍🙏👍🙏👍🙏👍❤️

  • @naseemvlog438
    @naseemvlog438 3 года назад +26

    Mashallah good explanation,thank you for the valuable speech.

    • @iloveindiaonly1god574
      @iloveindiaonly1god574 3 года назад +1

      Tiktok star

    • @azamtech9123
      @azamtech9123 3 года назад

      Aslkm

    • @harishchowdary4850
      @harishchowdary4850 3 года назад

      Aswlk ji

    • @abdullsaadabdullsaad9453
      @abdullsaadabdullsaad9453 3 года назад

      hmm

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

  • @venkateswararaon5056
    @venkateswararaon5056 3 года назад

    Govu ni gouravinchalani baga chepparu sir . Thank you.

  • @sumanlavanya8335
    @sumanlavanya8335 3 года назад +13

    మీరు చెల్పినదంత కల్పిత కథ, ప్రతి జివి మనిషి ప్రాణాంముతో సమానమే.

    • @rajiyapattan7588
      @rajiyapattan7588 3 года назад

      Mari aaku kooralu vegetables no kuda tinakudadu endukante plants also have lifes according to science

    • @sumanlavanya8335
      @sumanlavanya8335 3 года назад

      ని doubt బాగానే ఉంది,మనం ప్లాంట్స్ ని ముట్టుకోగానే అవి మనకు వాటి పల్లను ఆకులను మనకు దానం చేస్తాయి ఐతే ఈ విషయం ఎవరికి తెలియదు వాటి అలోచన కానీ మాట కానీ మనకు అర్తం కావాలంటే నీవు ధ్యానం చేయి యూ ట్యూబ్ లో మెడిటేషన్ వీడియో అని టైప్ చేయి ధ్యానం ఎలా చేస్తే ఈ సృష్టి మనతో మాట్లాడుతుందో తెలుస్తుంది మహమ్మద్ ప్రవక్త ధ్యానం చేసే దేవుడయ్యాడు ప్రతి ఒక్కరు అంతే సాయిబాబా కూడా అంతే

    • @rajiyapattan7588
      @rajiyapattan7588 3 года назад

      @@sumanlavanya8335 First muhammad (s.a.w) devudu kaaru saibaba kudanu ikapothe nu topic ni divert cheyyaku na question plants have life and they also feel pain then why u eat plants,mashrooms,bacteria on curd.... etc.....? Mediation lo goppodu evadaina plants you matladinattu proof Chey..... Pokoda matalu matladaku mitrama.......

    • @sumanlavanya8335
      @sumanlavanya8335 3 года назад +2

      @@rajiyapattan7588 మొన్న ఈ మధ్య న్యూస్ పేపర్ లో చదివాము వేరే ఏ దేశంలో చెట్లను హత్తుకుంటున్నారు హత్తుకోవడం వలన మనశ్శాంతి కలుగుతుందని, చెట్లు మాట్లాడమంటే బయటికి వినపడుతుందనుకున్నావ అది మెడిటేషన్ చేసే వారికే, అందుకే చేయి బ్రో

  • @irfaqusar1957
    @irfaqusar1957 3 года назад +5

    Mashallha

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @paramatmavishwavidyalaya6086
    @paramatmavishwavidyalaya6086 3 года назад +25

    మనం శాకాహారులమైతే 95% ధర్మాన్ని పాటించినట్లే

  • @prasadrao5902
    @prasadrao5902 3 года назад

    Wonderful news and message for all

  • @ArunKumar-hi8gz
    @ArunKumar-hi8gz 3 года назад +3

    Good answer 👍 Ur knowledge of good

  • @s.hanumanthuraos.hanumanth186
    @s.hanumanthuraos.hanumanth186 3 года назад +1

    Jai br

  • @mohammadalisha9579
    @mohammadalisha9579 3 года назад +7

    Subahanallah

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @nehanilimaofficial2098
    @nehanilimaofficial2098 3 года назад +1

    Super answers sir

  • @prasadalish6515
    @prasadalish6515 3 года назад

    Super ga chepparu sir

  • @kasiramakrishna7203
    @kasiramakrishna7203 2 года назад +2

    Excellent speach sir. I am Hindu and pure vegetarian, I appreciate you to your abundant knowledge in terms Religious matters. If you teach this type clarification to All Muslim friends, I welcome you whole heartedly. And I expect a real Muslim natured persons in stead of Extremists from the Muslim society. Let us be amicable and respect all other religions too. Then our society in India will be honorable among other countries. Thank you sir, You are areal Allah Devottie. 🙏🙏👍👍 .

  • @vsnreddy2944
    @vsnreddy2944 3 года назад +1

    చాలా బాగా చెప్పారు సార్ హ్యాట్సాఫ్

  • @balasaida6639
    @balasaida6639 3 года назад +17

    Mashallah

  • @srikanthmosra4658
    @srikanthmosra4658 3 года назад

    Thanks shiraj brother you said right

  • @ameergames6661
    @ameergames6661 3 года назад +15

    Mashaallah

  • @venukumarvenukumar3032
    @venukumarvenukumar3032 3 года назад

    Good question bro

  • @ddsprincessmubee992
    @ddsprincessmubee992 3 года назад +4

    Assalamu alikum super sir

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @shaikakbaraliali8469
    @shaikakbaraliali8469 3 года назад +4

    Nice job sir

    • @ISLAMSANDESHAM
      @ISLAMSANDESHAM 3 года назад

      మరెన్నో సరికొత్త ఇస్లామీయ వీడియోల కొరకు 'ఇస్లాం సందేశం' ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు
      ruclips.net/channel/UCvxHydHfmirEnqIAg89xjYQ
      జజాకల్లాహు ఖైరన్.

  • @kalamadilaluswamy4352
    @kalamadilaluswamy4352 3 года назад +3

    ఇది సరైన సమాధానం కాదు🤯🤯🤯

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 3 года назад

    Super om namasivya

  • @sunipooja2992
    @sunipooja2992 3 года назад +1

    Meeru cheppindhi patiste manchidi sir..

  • @madhukarreddy8954
    @madhukarreddy8954 3 года назад +3

    Super Bro

  • @ramuduyv4760
    @ramuduyv4760 2 года назад

    Good sir

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 3 года назад +46

    జీవహింస అంటే మంచిది అంటారు గొప్పగా సెలవిచ్చారు

    • @imrereengineer4386
      @imrereengineer4386 3 года назад +2

      మరి మీరు కేవలం ఆకులు గడ్డి తిని బతుకుతారు కరెక్ట్ కదా

    • @korivivenkatasubbarao9749
      @korivivenkatasubbarao9749 3 года назад +5

      @@imrereengineer4386 avunu aakulu gaddi tinnavallu arogyam ga unnaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +2

      *KURAN Book Evaru Rasaru* 🤣🤣🤣
      _Allah Emina Aakasam Nundi MASID Lo ki KURAN Visiri Vesada_ 🤭🤭🤭
      *Bagvadigitha & Kuran & Bible Nu Manushulu Rasaru* 🤣🤣🤣
      _Devulu kadhu_ 🤭🤭🤭
      *Ekadey GOD Vunada & LEDHA Ani FULL ga CLARITY Vasthundhi* 😂😂😂
      *Manishi Animals Nu Tinakudadhu*
      _FOOD Andariki Dorakani & CROPS Pandani PLACE Lo Matramey Animals Nu Tinali_ 🤔🤔🤔
      *Ex : FORIEGN & Dubai Countries*

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 года назад +1

      @@imrereengineer4386 *Avunu Akulu Gaddi Tintam*

    • @imrereengineer4386
      @imrereengineer4386 3 года назад

      @@ganeshrao7526 meat tinaraa mee hinduvulu😂😂

  • @khagganagendrababu1658
    @khagganagendrababu1658 Год назад +1

    మాంసాహారం తినకుండా కూడా మనిషి బ్రతుకవచ్చు

  • @narasimha6209
    @narasimha6209 3 года назад +16

    మనుషులకు కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు ఇచ్చాడు

    • @rathans3517
      @rathans3517 3 года назад

      మీరు ఎప్పుడూ మాంసం తినలేదా???

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 3 года назад

    Super 💯👌 taking

  • @madhavarao9353
    @madhavarao9353 3 года назад +11

    SAVE HUMANITY ...

    • @gannavarapukiran6184
      @gannavarapukiran6184 6 месяцев назад

      Not save humanity you should save inocent animals, don't follow his wrong way first read our country historical indian culture and religious knowledge.

  • @kirrakcreations739
    @kirrakcreations739 3 года назад

    Great sir love you

  • @Riya-ux6pd
    @Riya-ux6pd 3 года назад +5

    Well said sir 🙏🏻

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 3 года назад +1

    Having good knowledge.Analysis is very good.Great.

  • @kartikv3254
    @kartikv3254 3 года назад +15

    Ippudu veg lo anni dorukutunnai, no need to kill animals. So man doesn't have to kill another animal

    • @nareshmudhiraj220
      @nareshmudhiraj220 2 года назад

      oka jeevini inko jeevi Champakunte eco system balance kadhu ra Nayana

    • @gannavarapukiran6184
      @gannavarapukiran6184 6 месяцев назад

      Aeti nuvvu adaviki velli sachipo appudu prakruti balance lo oka part avvuthav ok na

  • @rathod7114
    @rathod7114 3 года назад +2

    Assalam walekum bhai, love you so much forgiving such a wonderful information to the people who are eating meet, love you bhai.

  • @nazeerpashaall7507
    @nazeerpashaall7507 3 года назад +5

    subhanallah Maulana

  • @madhujajula698
    @madhujajula698 3 года назад

    Super bagachepparu

  • @Gopinathk17
    @Gopinathk17 3 года назад +387

    "సమస్త సృష్టిని మనిషి కోసం సృష్టించాడా"? - this is most foolish statement, మనిషి కేవలం ఈ సృష్టి లో ఒక భాగం మాత్రమే, మనం ఈ సృష్టిలో ఉన్న ఏ జీవికన్న ఎక్కువ కాదు.

    • @krishna-xj1ut
      @krishna-xj1ut 3 года назад +31

      Yer bro lokamlo prathi praniki equal ga brateke right undi manishi ki champe right ledu

    • @venkannaallrounder6127
      @venkannaallrounder6127 3 года назад +3

      Yes bro

    • @reddragon-ib9iw
      @reddragon-ib9iw 3 года назад +10

      Anni pranalu elago manishi kuda ...manashu laki taggatu villaki vire rasukunnaru book lu..world waste jivi okati vunnadi ante adhi only human

    • @venkannaallrounder6127
      @venkannaallrounder6127 3 года назад

      @@reddragon-ib9iw yes bro...

    • @rajeshallina6987
      @rajeshallina6987 3 года назад +6

      Vadiki తెలిస్తే కదా bro.. Valu అంతా బుర్ర లేదు కాబట్టి వుంటున్నారు..

  • @shaikfaya5928
    @shaikfaya5928 3 года назад +167

    Question అడిగిన ఆయన పక్కన మా మేన మామ ఉన్నాడు

    • @aswakashraf666
      @aswakashraf666 3 года назад +93

      ఇపుడు మెడల్ ఇవ్వాలా ఏంటి నీకు మీ మేనమామకు 😂😂

    • @khadeershaik3549
      @khadeershaik3549 3 года назад +15

      @@aswakashraf666 90mm rod 😂😂

    • @aswakashraf666
      @aswakashraf666 3 года назад +14

      @@khadeershaik3549 అతన్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ..కేవలం funny గా అన్నా thats it

    • @khadeershaik3549
      @khadeershaik3549 3 года назад +5

      @@aswakashraf666 just joke bro lite తీస్కో

    • @aswakashraf666
      @aswakashraf666 3 года назад +8

      @@khadeershaik3549 nen yedi serious theesukonu ..❤️🤘

  • @AquaHelperTelugu
    @AquaHelperTelugu 3 года назад

    Ma goomatha gurinchi baga chepparu sir 🙏. Manam indians andharam kalisi undali. Memu meku ibbandhi pettam Meru maku istam leni pani cheyyodhu👍.