🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.! 🙏🙏🙏🙏💐💐💐💐
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
🤘ఆహా! మనలోని అంతర్ముఖమ్ గా ఉండే ట్రిగుణాలు సత్వ- రజో - తమో గుణాల గురించి విని ఆత్మనందం🙏🙏🙏 కలిగింది 🤘👌🙏 🌹RP పట్నాయక్ గారికి, స్వామి ముకుందా వారికీ నా హృదయ పూర్వక పాదాభివందనములు 🙏🙏🙏
🕉️🙏🏻 హరేకృష్ణ 🚩 RP గారికి ధన్యవాదాలు.. ఈ 18 అధ్యాయములా అన్ని వీడియోస్ కలిపి ఒక్క వీడియోగా చెయ్యండి 🙏🏻 అలాగే 18 అధ్యాయములా శ్లోకాలు కలిపి మీ గాత్రంతో చెయ్యాలని నా మనవి 🙏🏻
భగవద్గీత మనిషి జీవితానికి ధిక్చూచి లాంటిది, భగవద్గీత అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ప్రతి మనిషి జీవితంలో పాటిస్తే మంచి సమాజ నిర్మాణం తద్యం. ఈరోజు మనిషి ఎదురుకొనే అనేక సవాళ్లకు జవాబు భగవద్గీతలో ఉంది. మానసిక ప్రశాంత మైనా, ఆరోగ్యవంతమైనా, భక్తితో కూడుకున్న జీవితానికి భగవద్గీత ధిక్చూచి లాంటిది. కృష్ణావతారంలో ఎన్నో అద్భుతాలలో భగవద్గీత ప్రధానమైనది. ఒక్కో అధ్యాయం ఒక్కో మాస్టర్ పీస్. దేనికదే ప్రత్యేకం. వేదాలు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. అందరు చదవండి మరియు పాటించండి. సర్ మీ ప్రయత్నం అద్భుతం.
Jai shree ram, sriram navami subhakankshalu 🎉sir 18adyayash taruvata ramayanam 6kandhalu start cheyandhi ma pillalaki vake channel lo anni chupinchadhaniki avutundhi please sir try cheyandhi thank you 😊
తరువాత సుందరకాండ చెయ్యండి స్క్రిప్ట్ ఆల్రెడీ రికార్డు చెయ్య దంకి ప్రిటెడ్ మారుతి విజయం వుంది ఒక్ గీత తరువాత సుంగరకండ కు శాంత value వుంది ఈడి గీత ద్వాపర యుగం సుందరకాండ త్రేతాయుగం ఒక్ మీ viprasree
శుభోదయం RP గారు, మేము అనుకున్నాం ఈరోజు మీరు విడుదల చేస్తారు అని, కృతఙ్ఞతలు సర్
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. జై శ్రీరామ్ 🙏🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
Jai shree ram jai shree krishna
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఆర్ పి గారికి మరియు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు🏵️🙏🏵️🙏🏵️
🙏Jai Srimannarayana,Jai Sri VijayaLakshmi matha ki Jai🙏Jai Srimad Bhagavadgeeta🙏Jai Sri Krishna🙌Srimannarayana karishye Vachanam thava🙏thank you so much Guruvu garu🙏
రోజూ వినడానికివీలుగా మననానికి సులువుగా అందిస్తున్నారూ. ధన్యవాదాలు. 🙏
శ్రీ మద్భగవద్గీతా సారాన్ని వచనరూపంలో పరమ పవిత్రంగా తన దివ్య గాత్రంతో వీనులవిందుగా వీక్షకులకి వినిపిస్తున్న.. శ్రీ R.P. పట్నాయక్ గారికి...అందుకు ప్రాణ ప్రతిష్టను చేస్తూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అద్భుతమైన 3D చిత్రాలను రూపొందించి ఇచ్చిన శ్రీ జానికిరాం గారికి.. మా హృదయ పూర్వక అభినందనలు.. ప్రణామములు.!
🙏🙏🙏🙏💐💐💐💐
Jai shree Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏
శ్రీకృష్ణం వందేజగద్గురుమ్ 🙏
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha శ్రీ krishnam vamde jagadgurm ❤❤❤🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏 శ్రీ రామ నవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు కు 🙏🎉🎉
Jai Sriram
Jai Sriram
Jai Sriram
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Ram Hare Ram Ram Ram Hare Hare
శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.!
మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది.
ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.!
భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🚩🙏🙏
థాంక్యూ సార్ కృష్ణం వందే జగద్గురు🙏
Sir mrr p paat
Nayah garu subham మీకు మీ అందరికీ ఓ మీ శ్రేయో భీలక్షి
మీకు మా ధన్యవాదములు 👏🙏
Jai sree krishna
BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.!
BHAGAVADHGITHA is like a bouquet composed
of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.!
Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.!
This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!
Jai shree Ram 🙏
Jai Sri Ram ❤
great Swami . thankyou god . no words Swami .
Hare Rama Hare Krishna 🙏🙏
🤘ఆహా! మనలోని అంతర్ముఖమ్ గా ఉండే ట్రిగుణాలు సత్వ- రజో - తమో గుణాల గురించి విని ఆత్మనందం🙏🙏🙏 కలిగింది 🤘👌🙏
🌹RP పట్నాయక్ గారికి, స్వామి ముకుందా వారికీ నా హృదయ పూర్వక పాదాభివందనములు 🙏🙏🙏
కృష్ణా యదు భూషణా,గోవిందా ముకుందా.
Jai shree krishna ❤
జై శ్రీమన్నారాయణః
Hare Krishna Hare Rama 🙏🙏🙏
ఓం
💐🌸🌺🌹SIR JAI SRI KRISHNA 🙏🏻
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Govinda
Kingly
Jai Shri Ram🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
Jai Sri Ram
జై శ్రీరాం...❤
Hare Rama Hare Krishna..... Excellent RP Sir...!!!
Sri Krishna sharanam mamah 🙏🙏🙏, thank you RP sir..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💞💎🙏 Dhanyavaadamulu RP Garu 🙏💎💞
🕉️🙏🏻 హరేకృష్ణ 🚩 RP గారికి ధన్యవాదాలు.. ఈ 18 అధ్యాయములా అన్ని వీడియోస్ కలిపి ఒక్క వీడియోగా చెయ్యండి 🙏🏻 అలాగే 18 అధ్యాయములా శ్లోకాలు కలిపి మీ గాత్రంతో చెయ్యాలని నా మనవి 🙏🏻
మహా భారతం చెయండి
🙏
Thanks rp haru .all gods blessings you.
🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏🙏
🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️ Ganga Reddy Rampur bodhan .nzb
🙏🙏🙏🙏🙏
💞💞💞💞💞💞💞💞
హరే కృష్ణ హరే రామ
చాలా చాలా బాగా చెప్పారు. 🙏 చాలా బాగుంది. ❤
🙏🙏🙏💐💐💐💐
🙏🙏
I want to appreciate your efforts and the graphics designer efforts.. Both delivered your best output.
R.p.garu,,🎉 namaskaram
💓💓💓
💞🍀🪷🙏Hare Krishna 🙏🪷🍀💞
Aaseervadulu
త్రిగుణముల( సత్వ, రజో, తమో) గూర్చి సామాన్య మానవుడికి అర్థమయ్యే విధంగా వివరించినందుకు మీకు ధన్యవాదములు RP sir..
కృష్ణం వందే జగద్గురం🙏
భగవద్గీత మనిషి జీవితానికి ధిక్చూచి లాంటిది, భగవద్గీత అందరు చదివి మరియు పాటించవలసిన గ్రంధం. ప్రతి మనిషి జీవితంలో పాటిస్తే మంచి సమాజ నిర్మాణం తద్యం. ఈరోజు మనిషి ఎదురుకొనే అనేక సవాళ్లకు జవాబు భగవద్గీతలో ఉంది. మానసిక ప్రశాంత మైనా, ఆరోగ్యవంతమైనా, భక్తితో కూడుకున్న జీవితానికి భగవద్గీత ధిక్చూచి లాంటిది. కృష్ణావతారంలో ఎన్నో అద్భుతాలలో భగవద్గీత ప్రధానమైనది. ఒక్కో అధ్యాయం ఒక్కో మాస్టర్ పీస్. దేనికదే ప్రత్యేకం. వేదాలు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. అందరు చదవండి మరియు పాటించండి. సర్ మీ ప్రయత్నం అద్భుతం.
🙏🌟
Thank you sir
జై శ్రీరామ్ జై భారత్ జై
GOOD
🙏🙏🤘🤘
🙏🕉️💪🇮🇳
Thank q❤sir
జై శ్రీకృష్ణ 🙏🙏 జై శ్రీరామ్
Namaskaram
Thaman
Jai shree ram, sriram navami subhakankshalu 🎉sir 18adyayash taruvata ramayanam 6kandhalu start cheyandhi ma pillalaki vake channel lo anni chupinchadhaniki avutundhi please sir try cheyandhi thank you 😊
తరువాత సుందరకాండ చెయ్యండి స్క్రిప్ట్ ఆల్రెడీ రికార్డు చెయ్య దంకి ప్రిటెడ్ మారుతి విజయం వుంది ఒక్ గీత తరువాత సుంగరకండ కు శాంత value వుంది ఈడి గీత ద్వాపర యుగం సుందరకాండ త్రేతాయుగం ఒక్ మీ viprasree
🚩🚩🚩🙏🙏🙏🙏🕉🕉🕉⚘⚘⚘⚘♥️♥️♥️🚩
AaddEIe 😂RAKESHI DIVAKAY 👹VeegCneey 🩷
Paatnayak
Gkon🎉fvywe
Hare Krishna 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏
👍👍👍🙏🙏🙏🙏🙏
మీకు మా ధన్యవాదములు 👏🙏
వందే కృష్ణం జగద్గురుం 🙏🙏
Jai shree krishna
Jai sri ram 🙏🏻🙏🏻🙏🏻
Jai Sri Krishna 🙏🙏🙏
Jai SRI ram
🙏🙏🙏
🙏🙏🙏
Jai Sree Krishna
🙏
🙏
🙏
🙏🙏
Jai Shree Ram
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏