palabuggala pasidi vannela chinnari neevena...(song)🙏🙏 jaisrimannarayana 🙏💐

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024

Комментарии • 11

  • @duddukrishna9195
    @duddukrishna9195 5 дней назад

    అమ్మ పాట అమ్మగాత్రం అందరి అమ్మలా అందరికీ జోల పాటల ఆ ఆది దైవం ప్రతిరూపంల అత్యంత అద్భుతంగా ఉంది.ఎన్ని కోట్లు ఇచ్చినా అమ్మ ప్రేమని అమ్మని కొనలేం.
    యశోదమ్మ కృష్ణయ్యకు పాట పాడినట్టు ఉన్నది జోలగా.జై శ్రీమన్నారాయణ....
    "సర్వేజనా సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు".

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 18 дней назад +1

    Jai Sriman Naaraayana
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Searching for this heavenly, devine song since a long time, ,filled with the Amrita swaram and heart touching anubhuti of a Amrita Maatru Murthi Hridayamu.
    Every time l listen tears keep rolling ❤❤
    We used to have the devine Darshanam of AMMAGARU also whenever we meet Swamiji. 🙏🏼🙏🏼🙏🏼
    Swamiji paadapadmamulaku Pranaamamulu.
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Smt Narasomharao Nyapathy

  • @SwapnaManjusha
    @SwapnaManjusha 18 дней назад

    I feel like crying while listening to Maata Ji voice that is so much pure and divine

  • @nallahimabindu9799
    @nallahimabindu9799 20 дней назад +1

    Jai srimannarayana 🙏

  • @krishnaveni8134
    @krishnaveni8134 20 дней назад +1

    🙏🙏

  • @AllaGangabavani-ip1uu
    @AllaGangabavani-ip1uu 23 дня назад

    జై శ్రీ మణరయణ.

  • @praveenyavangipuram9402
    @praveenyavangipuram9402 23 дня назад

    🙏🙏🙏🙏

  • @padmavathiv4000
    @padmavathiv4000 18 дней назад

    Varahi shaktism dolls kingdoms

  • @padmavathiv4000
    @padmavathiv4000 18 дней назад

    Baby names universities of dolls and universitied

  • @KO.QUOTES
    @KO.QUOTES 17 дней назад

    * తల్లి నుండీ అనుమతి పొంది సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇక తల్లిదండ్రులకి ఆ పుత్రునితొ భవబంధాల నుండీ విముక్తి కలుగుతుందని ఎక్కడో చదివాను. ఏ పీఠానికో, మఠానికో సదరు సన్యాసాశ్రమ స్వీకర్త సారథ్యం వహించినా భక్తులతో పాటుగా సందర్శించవచ్చే తల్లిదండ్రులు పుత్రవాత్సల్యం ప్రదర్శించడం సంభవం కాదు. కేవలం వారు నిమిత్తమాత్రులు. అయితే సామాన్య భక్తుల రీతిలో నమస్కరించడం, సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించడం నుండీ మాత్రం మినహాయింపు ఉంటుందట. కానీ మన చిన్న జీయర్ స్వామి వారు ఆ తరహా చాంధస ధోరణులని తోసిరాజని తల్లిదండ్రుల్ని పూజించే, గౌరవించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే అన్నారు గానీ అది స్వామీజీలు, సన్యాసుల విషయంలో నిజం కాదనే అపప్రధని తొలగించారు. ఈ సడలింపులు అన్ని సంప్రదాయాల్లోనూ ఉండాలి. మరిన్ని మినహాయింపులు అవసరం అని నేను భావిస్తాను ❤

  • @mohan6142
    @mohan6142 16 дней назад

    🙏