Mohan Babu Makeup Sensational Comments On Mohan Babu | Manchu Vishnu | hmtv News

Поделиться
HTML-код
  • Опубликовано: 27 фев 2022
  • Mohan Babu Makeup Sensational Comments On Mohan Babu | Manchu Vishnu | hmtv News
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Комментарии • 1,3 тыс.

  • @radhakrishnapamidikondala194
    @radhakrishnapamidikondala194 2 года назад +262

    నిజాయితీ కి అహంకారానికి జరుగుతున్న ఈ ఫైట్l లో మీరు గెలవాలి 👍

  • @saivineela2796
    @saivineela2796 2 года назад +1980

    వాళ్ళ మొహాలు చూస్తేనే ఆస్ట దరిద్రం చుట్టుకుంటుంది అలాంటిది నువ్వు 10 సంవత్సారాలు నుండి ఉన్నవంటే గ్రేట్ బ్రదర్ నువ్వు 🤣🤣🤣🤣🤣🤣

  • @pillisaiprathap1931
    @pillisaiprathap1931 2 года назад +330

    బ్రో... మీరు కరెక్ట్ చెప్తున్నారు... మాటల్లోనే తెలిసిపోతుంది.... He is confident.

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 2 года назад +1

      Yes 👌🏻👌🏻

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад

      Vallaki evaru nacharu valla kante painunanna vallani chusi tattukoleru valla kante kindunna vallu manushulla kanipincharu mottam meeda vallu tappinchi vallaki evaru manushulla kanipincharu. Vallu migatavallaki manushulla kanipincharu

  • @srinivasaraog3445
    @srinivasaraog3445 2 года назад +340

    శ్రీను మాటల్లో నిజం కనిపిస్తుంది .

  • @veerasekharraovalluru577
    @veerasekharraovalluru577 2 года назад +418

    మోహన్బాబు మెంటలోడు ముక్కోపి చాలా దురుసుగా మాట్లాడే వ్యక్తి

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 2 года назад +42

    ఇప్పటికీ ఉన్న 1000 కి పైగా కామెంట్స్ లో ఒక్కటి కూడా ఆ ఫ్యామిలీ కి అనుకూలంగా లేదు 🤣🙏👏

  • @vijayalaxmi4683
    @vijayalaxmi4683 2 года назад +101

    నిజాయితీగా ఉండేవల్లకి దేవుడు తోడుగా ఉంటాడు మీకు మంచి జరుగుతుంది తప్పకుండా అన్నా

  • @ksr7986
    @ksr7986 2 года назад +300

    మోహనబాబు గాడి ఫ్యామిలీ కి మైండ్ దొబ్బింది ...30 యేండ్ల నుండి కస్టపడి పెంచుకున్న కీర్తి బజారున పడేసుకుంటున్నారు ...

    • @srinivas8908
      @srinivas8908 2 года назад +3

      Keerthi reddy ni veellu penchara?? 😨

    • @bunnyyt8425
      @bunnyyt8425 2 года назад +1

      @@srinivas8908 Keerthi ante Keerthi reddy kadu nayana.nuvvu mari errodila unnav.keerthi ante samajamlo peru thechukovadam.adi aa mohan babu gadu vaadi behaviour tho pogottukunnadani chebutunnadu

    • @princeofallsaiyans861
      @princeofallsaiyans861 2 года назад

      @@bunnyyt8425 nenu Keerthi ante evarana kutturu oo chutam oo anukna bro . Keerthi pratistalu ante ardham ayedi...🙄

    • @bunnyyt8425
      @bunnyyt8425 2 года назад

      @@princeofallsaiyans861 avunu bro.aina aa mohan babu gadiki aithe asalu buddhi ledu em ledu.ekkada em matladalo thelidu malli respect ivvadu thoti actors ki.okka Manoj thappa migatha vallandaru howla saale gaale aa family lo.manoj konchem matured ga untadu

    • @khajasaleemuddinahmed5016
      @khajasaleemuddinahmed5016 2 года назад

      Ani bonda kitti wadu wani abba jaffa gallu

  • @dhanu9191
    @dhanu9191 2 года назад +637

    ఇతడే కాదు.. మోహన్ బాబు తన దగ్గర పనిచేసే చాలా మందిని బానిసలుగా చూస్తాడు.. ఏం తిట్టినా పడతారని భావిస్తారేమో..

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад +5

      Mohan babu atanedo pedda daivansa sambhutudu level lo feelayipotuntadu asalu emi chusukoni anta feelayipotuntadu ardham kadu porapatuna evadikina help cheyyadam papam torchure pettastadu aa help pondinavadni inka ika pade pade ade self dabba okati kodataru memu anta chesam inta chesam antu gola

  • @damodharkumar1141
    @damodharkumar1141 2 года назад +604

    అసలు ఈ సినిమా celebrity లకి ఎక్కువ respect ఇవ్వకండి.. సినిమా వాళ్ళలో చాలా మందికి చదువు, సంస్కారం ఉండవు.. cheap actors చాలా ఎక్కువమంది ఉన్నారు.. ఏదో గాలికి సెలిబ్రిటీ హోదా వచ్చింది గాని వేరే రంగంలో అయితే ఇలాంటి వాళ్ళని గేట్ దాటి లోపలికి కూడా రానివ్వరు. వందల కోట్లు సంపాదించే సరికి వీళ్లందరు ఏదో పెద్ద మనిషి లాగా వాళ్ళకి వాళ్ళే ఫీల్ ఐపోతుంటారు.

  • @srinumsr4185
    @srinumsr4185 2 года назад +25

    బ్రదర్ నీ మాటల్లో నిజాయితీ కనబడుతుంది బైయబడవద్దు.... నువ్వే గెలుస్తావు 🙏

  • @sriviogs701
    @sriviogs701 2 года назад +165

    వాళ్ళ మోకాలు కి హెయిర్ స్టైలిస్ట్ కూడా ఉన్నాడా ఏ సినిమాలు ఉన్నాయిని హెయిర్ స్టైలిస్ట్ కావాలి వాళ్లకి సన్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ ఇలా కవర్ చేస్తున్నారేమో

    • @gopinath3550
      @gopinath3550 2 года назад +1

      Your correct

    • @sivaparell2924
      @sivaparell2924 2 года назад

      dont under estimate babu .mohan babu movies super duper hit and his title ye collection king.ethani pictures flop aithae ventane thisi veyya vacchu kani kavalani lagaru adi miru telusu kovali.

  • @pvraghavendrapvraghavendra2972
    @pvraghavendrapvraghavendra2972 2 года назад +660

    వాళ్లు ఎదవలు broo అని అందరికి తేలుసు పోతారు నీవు ఫైట్ చై tk cr broo👍🏼

  • @kolla360
    @kolla360 2 года назад +179

    (Movie Artistes Association) MAA కి భవనం కటిస్తాడు కని తాన దగ్గర workers కి పెంకుటి ఇల్లు కూడా లేకుండా చేస్తాడు మా ప్రెసిడెంట్ గారు , మీ ప్రవర్తన అంతుబట్టడం లేదు మీ ఇంట్లో చిన్న చిన్న workers కి ఎమ్ చేయాలి ఎం చేయకూడదు ఎలా గౌరవం ఇవ్వాలి
    ఎలా ఆదుకోవాలి తెలియని మీరు, ఇటు బయట MAA కి ఎం చేస్తారు.
    కొంచం ప్రవర్తన మారిస్తే పరిశ్రమ లొ మంచి భవిష్య తు వుంటాది,
    ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి
    MAA NO భావాలు భంగం కలిగిస్తే కామెంట్ చదవకండి,
    అన్నా అమ్మ జాగ్రత్త వల్ల ఎం కాదు మీకు అందరూ సపోర్ట్ వుంటుంది.

  • @venkatchekuruvlogs9532
    @venkatchekuruvlogs9532 2 года назад +99

    శ్రీను Brother దేవుడు ఉన్నాడు బయపడకు

  • @kirankondakonda2081
    @kirankondakonda2081 2 года назад +76

    తప్పు చేయలేదు కాబట్టి దైర్యంగా నిజం చెప్తున్నాడు.... కెమెరా ముందు నిర్భయంగా మాట్లాడుతున్నాడు..... 👍👍

  • @IndianStud
    @IndianStud 2 года назад +37

    Clarity ga he spoke, confidence speaks as you didnt make any mistake.

  • @rajesh999991
    @rajesh999991 2 года назад +985

    🤦‍♂️ హెయిర్ లేని వాడి దగ్గర హెయిర్ డ్రెస్సర్ గా ఎందుకు పని చేశావు? పని ఏమీ ఉండదని కదా!! ఇప్పుడు చూడు ఏమైందో...

  • @mababu6210
    @mababu6210 2 года назад +121

    అందుకే అన్నారు నువ్ మనషి వా మోహన్ బాబు అని

    • @rohith1671
      @rohith1671 2 года назад +2

      😂😂

    • @tukarams8036
      @tukarams8036 2 года назад

      Arey entha mohanbabuku valla family ki teetuhu postlu pettuthunaru meeku dhamuntay mohanbabu entiki poyyi adagadira jai Telangana jai bc jai beem

    • @mababu6210
      @mababu6210 2 года назад +5

      @@tukarams8036 nuv em mataladuthnav naku aradame kala

    • @KartikReddy007
      @KartikReddy007 2 года назад

      🤣

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 года назад +174

    మెగాస్టార్ నే గౌరవంగా చూడని వాళ్లు ఇక్కడ చిన్న చిన్న వాల్లను వదుల్తారా.

    • @superstarmaheshbabufans5860
      @superstarmaheshbabufans5860 2 года назад +5

      అవును బ్రో

    • @pavank5229
      @pavank5229 2 года назад +1

      Yes

    • @universalfriend5522
      @universalfriend5522 2 года назад +1

      Chinnavaallu evaru bro vaallemaina painundi oodi paddara leka amma kadupula puttaledhaa? Andharu samaaname evadu kooda goppa kaadhu, ee paristhithiki kaaranam mana janaale vaari asalu movies choodadam bandh chryyandi appudu vaallu road meedhaki vasthaaru

  • @rajureddy9951
    @rajureddy9951 2 года назад +140

    Elaa unnav bro aa sycho garrintlo 😭

    • @rajthanvi7929
      @rajthanvi7929 2 года назад

      Pedda phycho na kodukkulu bro😂😂😂

  • @cricketsports2481
    @cricketsports2481 2 года назад +149

    మిగతా workers దయచేసి వాడి దగ్గర ఎవడు పని చేయకండి, అప్పుడు తెలుస్తది పనివాళ్ళ విలువ, వాళ్ళ మొహం చూడని నాకే 😡, మీరు ఎలా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నారు, బయట పనులు కరువా, మనకి స్వసంత్రం వచ్చింది అది మర్చిపోకండి...

    • @prabhakar1431
      @prabhakar1431 2 года назад

      Vadu pedda vadu kadu bro pedda falthu lanja koduku vadu vadi mokam assalu movies lo atlantollaki aa jamanalo etla chance icharo naku ardham kadu vadu vadi movies vadu matram bayata vallaki respect ivvadu gani vadiki matram ivvala falthu saly gadu

  • @sanjaygeddam4184
    @sanjaygeddam4184 2 года назад +273

    Atta meeda kopam dutta meeda chupinchinattu, Trollers meeda kopam hairdresser meeda chupinchadu 😀😀

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 года назад +100

    This matter must be clarified about the exact facts of the incident. No one supports abusive language against an employee if it's found to be true.

  • @sankarlanda6082
    @sankarlanda6082 2 года назад +40

    Manchu family syco galu vishunu kanna nuvea hero Laga unav brother

  • @naidt5040
    @naidt5040 2 года назад +308

    బొడి పెద్దరికం.. వాడు పెద్దవాడు కాదు..
    పేదవాడు క్యారెక్టర్ లో

    • @praveenkunche8371
      @praveenkunche8371 2 года назад

      వాడు పెదవాడో పేద్దవాడో కాదు వ్యాధిగాడు

  • @azadsm5017
    @azadsm5017 2 года назад +68

    అసలు విషయం నాగ శ్రీను తన ఇద్దరు కొడుకుల కంటే smart గా వున్నాడని మోహన్ బాబుకు కుళ్ళు 😃😃

  • @katikanaresh6377
    @katikanaresh6377 2 года назад +51

    Trolls indhuke chesthunnaru 👌👌

  • @padmarao6083
    @padmarao6083 2 года назад +80

    Manchu family should be punished!

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 2 года назад +15

    మోహన్ బాబు గారు అంటున్నాడు అతను ఇన్ని మాటలు అన్న కూడాను

  • @videoshappy2677
    @videoshappy2677 2 года назад +196

    కుల అహంకారాన్ని అణిచివేయాలి. ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. ఇది చిన్న విషయం కాదు. ఇలా వదిలి వేస్తే పెట్రేగి పోతున్నారు. ఇంకా ఎంత కాలం బానిసత్వం. JAI BHEEM. JAI JANASENA.✊✊✊✊✊✊✊✊✊✊,

  • @Vasanth3400
    @Vasanth3400 2 года назад +24

    ఈ Trollers మీద ఉన్న Frustration నీ మీద తీసారు అన్నమాట 😂😂😂

  • @medicharlavamsi407
    @medicharlavamsi407 2 года назад +5

    Lots of comments are coming but no one can respond positively about Manchu family. That's the character of his family. Support to that guy who fought for justice

  • @macharlasumanth7840
    @macharlasumanth7840 2 года назад +175

    Manchu family ku siggu ledu valla college vallani adagandi kavali ante

  • @bharathadapa5396
    @bharathadapa5396 2 года назад +68

    ఇతని బాధ విన్నాక, మోహన్ బాబు బిహేవియర్ చూస్తుంటే
    అది మంచు ఫ్యామిలీ కాదు, రొచ్చు ఫ్యామిలీ... తు తు తూ.....

  • @videoshappy2677
    @videoshappy2677 2 года назад +94

    Appeal to TS & AP Govt. ..Crimes such as slandering the caste, committing atrocities, making false accusations of theft, physically and mentally abusing and making threats were committed by the arrogant members of this caste. The arrogant members of this caste should be arrested immediately and severely be punished to prevent atrocities against the weaker sections in future. Every citizen has a responsibility to demand. Jai Bheem. Jai JANASENA✊✊✊✊🙏✊✊✊✊✊

  • @kummarimadhu1600
    @kummarimadhu1600 2 года назад +52

    Manchu family Kadu chettha family andulo Manoj tappa

  • @Chandrasekhar-si1hk
    @Chandrasekhar-si1hk 2 года назад +33

    Son of India movie ni chudamani balavantham chesi untaru, chudanu ani cheppi untadu andhuke thitti untaru 🤷‍♂

    • @pk9832
      @pk9832 2 года назад +2

      😂😂😂

    • @SVRSTPT
      @SVRSTPT 2 года назад +1

      😂😂😂🤣🤣

    • @vinpalreddy7087
      @vinpalreddy7087 2 года назад +1

      What a dialogue sir ji 😂😂

  • @rajathegreat387
    @rajathegreat387 2 года назад +62

    కులన్నీ తిట్టాడు అంటే వాడికి బలుపు చాలానే ఉంది.

  • @jillepallisrinu6111
    @jillepallisrinu6111 2 года назад +18

    పాపం శ్రీను.... ఇంకా ఎంతమంది వున్నారో బాధితులు... దీని వెనక... మెగాస్టార్ ఉన్నడుఅంటారేమో🥁🥁🥁🥁🥁🤔🤔🤔🤔

  • @SureshKumar-oj1tt
    @SureshKumar-oj1tt 2 года назад +14

    మంచు ఫ్యామిలీ ----ముంచే ఫ్యామిలీ 🌹🌹

  • @drvenkatrathod6452
    @drvenkatrathod6452 2 года назад +26

    Mohanbabu family chasthey filim industry bagupaduddi

  • @mallareddy1232
    @mallareddy1232 2 года назад +22

    మంచు మనోజ్ ఒకడే మంఛొఢు మిగిలిన వారు అందరూ వెదవలు పని లెని వారు వారి దగ్గర పనిచెయ్యడం మాని వెయ్యి

  • @samuelxavier7038
    @samuelxavier7038 2 года назад +15

    He is clearly asking us to check CCTV footage , be it regarding scolding him or regarding the theft , this proves his innocence.

  • @santoshvanga759
    @santoshvanga759 2 года назад +136

    Manchu family ki siggu undadu koncham kuda thu vala bathuku...

  • @kummarimadhu1600
    @kummarimadhu1600 2 года назад +136

    నువ్వు పవన్ sir nu కలువు

    • @bikelover7904
      @bikelover7904 2 года назад +3

      😂😂😂😂

    • @madeeasy3424
      @madeeasy3424 2 года назад

      😂😂😂

    • @happylife...843
      @happylife...843 2 года назад +10

      Gate varaku kuda ranivvaru mi pavan sir... Nv vellina sare

    • @sanju9189
      @sanju9189 2 года назад +7

      Pawan kalyan chala manchi vadu problem slove chestadu kani inti gate mundhu nunchi po ani anadu ala manishi kadhu athanu koncham chusi matladandi

    • @omnamashivaya1573
      @omnamashivaya1573 2 года назад

      @@sanju9189 avdu vada

  • @srinuakula8645
    @srinuakula8645 2 года назад +10

    భూతులు తిడితే ఎవ్వరు పాడారు
    నువ్వు గ్రేట్ బ్రదర్

  • @teluguyt7787
    @teluguyt7787 2 года назад +9

    Bro 10 years experience great.

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 года назад +14

    Aha aha entha manchi perundi Manchu familyki sooooooper

    • @gandhasiriraju1497
      @gandhasiriraju1497 2 года назад

      Hai, good morning

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад

      Elanti videokina okkadina positive ga comment chestadu okkatante okkatina positive comment kanipiste ottu denni batti ardham chesukovachu snow people range emito

  • @raghuveer134
    @raghuveer134 2 года назад +47

    Self respect andariki vuntadhi irrespective of either ur rich or poor.. hats off brother u need to get justice.. respect teliyani ilanti kukkalaki budhi cheppali… boycott their movies anthe..

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад +2

      Bocot cheyyadamenti bro already prajale chudadam manesaru valla movies ayina aaparu teestune untaru Oscar kosam try chestune untaru

  • @shaikjilanibashabasha436
    @shaikjilanibashabasha436 2 года назад +17

    Paapam manchivadila vunnadu seenu ataniki yevarayna support cheste baguntundi😔😔

  • @ysjaganfansap9291
    @ysjaganfansap9291 2 года назад +9

    మోహన్ బాబు గాడిని చెప్పుతో కొడితే వాడి ఫ్యామిలీ మొత్తం బుద్దొస్తుంది.

  • @venkatgoud2183
    @venkatgoud2183 2 года назад +11

    Pk fans meku andaga unnam bro...#👊👊👊👊✊✊✊

  • @manikumarvlogs133
    @manikumarvlogs133 2 года назад +94

    dobbu vundi ani poguru vallaki.kallu nayttike akkaye davudu chustadu

  • @sudheerg9622
    @sudheerg9622 2 года назад +1

    Ee video ni viral chesthe ne e brother ki nyayam jaruguthundhi...
    Naayu brhamanulu Mee unity chupinchandi....

  • @srinivasyerramsettisriniva9144
    @srinivasyerramsettisriniva9144 2 года назад +140

    మంచు మనోజ్ ని కలవు , దీన్ని పెద్దది చేసుకోకు, వాళ్ళు వెధవలు అందరికి తెలిసిందే

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 года назад +6

      Vade ala thittindi vadu kuda aa batche ..Evaru thakkuva kadhu

    • @ArunKumarKuppa
      @ArunKumarKuppa 2 года назад +1

      @@manichanddasari8195 Manoj manchodu bro single gaa untadu vellatho unnadadu

    • @sig3952
      @sig3952 2 года назад +3

      @@ArunKumarKuppa bongem kadu mottam acting ye...youtube lo manoj dhanraj ni live lo eskunnadu malli cover cheskunnadu chudu

    • @challamadhurilatha5645
      @challamadhurilatha5645 2 года назад

      @@manichanddasari8195 అవునా ,మనోజ్ మంచి వాడే అన్నారు గా...?

    • @manichanddasari8195
      @manichanddasari8195 2 года назад

      @@challamadhurilatha5645 anantha mathrana manchodu avthada

  • @vulliswapna3589
    @vulliswapna3589 2 года назад +9

    క్రమశిక్షణ అంటే ఇదేనా మోహన్ బాబు.

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 2 года назад +26

    Sagam meesam and sagam gundu geesi bayataku ravalsindi valaki. Vikramarakudu cinema lo Raviteja geesinattu.

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs1578 2 года назад +2

    దీనిపైన కచ్చితంగా తెలంగాణ ఆంధ్రా నాయిబ్రాహ్మణ సంఘంలు తీవ్రంగా స్పందించాలి

  • @srkgroup2009
    @srkgroup2009 2 года назад +2

    Illu pothe poyyindi kani Amma kosam annavv @2:54 ... super brooo 👍👍👍

  • @Arcintro
    @Arcintro 2 года назад +7

    Don't worry bro...trollers memera ready ga unnaru break ఇవ్వడానికి😂😂😂😂

  • @pk9832
    @pk9832 2 года назад +11

    Manchu family paina Trolls cheyatame kadhu,naga srinu ki public support cheyyali,asalu mohan babu vishnu lani cine industry nundi, cheppalante deshannunday bahishkarinchali

  • @VJ-sp1cx
    @VJ-sp1cx 2 года назад +3

    10years bharinchaavante chala great anna...

  • @saiom7874
    @saiom7874 2 года назад +3

    Jai megster Chiranjeevi family support 🌹🌹🙏

  • @sankarlanda6082
    @sankarlanda6082 2 года назад +21

    Mohan Babu anvasraga extra s cheasaru Inka jevithantham meku elantivi vasthai

  • @maheshsariii131
    @maheshsariii131 2 года назад +12

    Mohan Babu family lo antha solugali 😂😂🤣🤣

  • @RAHULJOY1
    @RAHULJOY1 2 года назад +2

    Son of india చూసావా అని ఉంటాడు, నువ్వు చూడలేదు అని ఉంటావు.నా సినిమా చూడవా అని..నిన్ను ఇలా ఇరికించి ఉంటాడు..😂😂

  • @chadsekh
    @chadsekh 2 года назад +12

    అసలు వాళ్ళకి నీ అవసరం ఎందుకు పడింది ఎవరికి జుట్టు లేదు మరి హెయిర్ stylist ఎందుకు

    • @madhuriande
      @madhuriande 2 года назад +2

      Maybe that is the main reason they need hairstylist

    • @sirivlogs123
      @sirivlogs123 2 года назад

      🤣

  • @Raheem-jm8ew
    @Raheem-jm8ew 2 года назад +5

    వాళ్ళ మొహాల్లో ఉచ్చ పొయ్ bro

  • @umarshaik3757
    @umarshaik3757 2 года назад +23

    It’s so sad bro..! God with you

  • @yash...2935
    @yash...2935 2 года назад +5

    oh woah wait a minute.... hairstylist? for Mohan Babu?🤔😂🤣 how can someone style the hair without having it🙊😂....
    anyways stay strong brother, public and media are with you💪❤️

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 2 года назад +1

    All should support him

  • @temptemp1266
    @temptemp1266 2 года назад +26

    This issue might be misused to fire emotions between Andhra and Telangana so that it will divert attention of public from basic issues in Seemandhra and Telangana.
    This might be shown as Frustration of an Arrogant Uppercaste Andhra guy for having a bad movie but it's not true.....

    • @videoshappy2677
      @videoshappy2677 2 года назад +2

      కుల అహంకారాన్ని అణిచివేయాలి. ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. ఇది చిన్న విషయం కాదు. ఇలా వదిలి వేస్తే పెట్రేగి పోతున్నారు. ఇంకా ఎంత కాలం బానిసత్వం. JAI BHEEM. JAI JANASENA.✊✊✊✊✊✊✊✊✊✊,

  • @ksravanti3605
    @ksravanti3605 2 года назад +51

    Family antha self dabba.

  • @coolcool7498
    @coolcool7498 2 года назад +1

    Mohan babu family very good family. Vedu anni abadhalu chepthunadu yedhava

  • @bunny6862
    @bunny6862 2 года назад +1

    Malli memers react kavali trolls verey levels vunadali . Common man ki help cheyaali .🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gvpvizag6788
    @gvpvizag6788 2 года назад +4

    Mohan Babu ki eduti vallaki respect ivvadam teliyadu kaani.. vaadiki malli respect kaavali

  • @sukumarsukumar898
    @sukumarsukumar898 2 года назад

    సూపర్ బ్రదర్ నీవు చెలెంజ్ గా ఉడు అనీయబ్బ వాడు ని కాలు మొక్కుతాడు జై రజక

  • @subbarao3601
    @subbarao3601 2 года назад

    Don't varry bro nennu evvaduu emi peekaledu god bless you

  • @chandramohan3984
    @chandramohan3984 2 года назад +13

    don't worry brother, idhi kalikalam, vallku sikshalu nee kalla munde padutund.

  • @Paritala224
    @Paritala224 2 года назад +19

    Sone family ni arrest cheyali

  • @blindworld850
    @blindworld850 2 года назад +5

    Nijanga Ra Bhai...
    Mastu time pass nee family tho...nenu matram prati Roju mee family jokes chusi baga enjoy chestunna...trolls bhaiyya..🙏🙏...you all are made a day to AP..TLGNA dual states audience...full enjoy..

  • @srinivasand5585
    @srinivasand5585 2 года назад +1

    I support hair dressar seenu garuki... genuine person

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 2 года назад +3

    I don't understand why anchor asked him to request Mamchus to withdraw cases. Too much...

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 года назад +7

    Before making allegations on anyone, both versions from two sides must be taken into consideration. One should not come to a conclusion hearing one version from one side, and that what's happening at present.

    • @dineshdinu8746
      @dineshdinu8746 2 года назад

      Bro meru cheyppindi correct kadu rajnikanth ki enta value undi alanti star ni vedu ani annaru ga appudey artham avvali meku

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 года назад +1

      @@dineshdinu8746 Nenu cheppindi Aa Case gurinchi matrame. Aa issue Police investigation lo Vundi. Rendu Vaipula nunchi caselu Vunnayi.
      Sabhamukhamgaa Matlaadetappudu Maryada Poorvakamaina Sambodhana Cheyali. Adi Rajani Kanth Gaari Vishayamlo jarugaledu. Daani khandistuu idivarake comment Chesi unnanu. Snehitudainantha maatrana Oka Sabhalo Ala Sambodhinchadam Evaru Samarthincharu Kada!

  • @KING-jv3gh
    @KING-jv3gh 2 года назад

    మనోజ్ అన్న ఒక్కడే మంచోడు మిగతా వాళ్ళందరూ లోఫర్ గాల్లే 🤙🤙🤙

  • @madhudonepudi7268
    @madhudonepudi7268 2 года назад +2

    మోహన్బాబు కుటుంబం దరిద్రం కుటుంబం లాగా తయారయింది వాళ్ల దగ్గర నువ్వు 10 సంవత్సరాలు పని చేసావంటే నువ్వు చాలా గ్రేట్ 🙏 ఎదవలకే ఎదవలు

  • @ANILkumar-sx4lb
    @ANILkumar-sx4lb 2 года назад +70

    కులం అనేది లేదు మీరు దయచేసి కులాన్ని అడ్డుపెట్టుకొని గొడవలు పెట్టుకొవద్దు. నిన్ను తిడితే నువ్వు కేసు పెట్టు లేదా పవన్కళ్యాణ్ గారిని కలవు

    • @narendrareddy3247
      @narendrareddy3247 2 года назад

      Lekapote Nuv nee gudda lo velu pettukoni anil Kumar ki Vasana chupinchu

    • @Nekkanti4665
      @Nekkanti4665 2 года назад +6

      అనిల్ కుమార్, మరి పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ ఊహించండి, ఎందుకంటే అది అంతే.

    • @umbrellahelpinghands5930
      @umbrellahelpinghands5930 2 года назад +7

      తమ్ముడు అనిల్ పవన్ కళ్యాణ్ ని కలివమన్నావు ....నువ్వు కలిసి ఈ సమస్య కి మధ్యవర్తిత్వం చెయ్యి .....ఓక సంవత్సరం లో చేయ్యగలవా

    • @rajasekharpeetla5087
      @rajasekharpeetla5087 2 года назад

      Good suggestion

    • @umbrellahelpinghands5930
      @umbrellahelpinghands5930 2 года назад

      అరేయ్ లవడా ఫుట్ పవన్ చేస్తాడు మీరంతా చెప్పేది నిజమే మగాళ్ళందరూ మధ్యవర్తిత్వం చేసి మీ మగతనం నీరుపించండి నేను ఓక 10వేలు ఇస్తాను మనమందరం కలిస్తే

  • @varunkumar-bs7ss
    @varunkumar-bs7ss 2 года назад +5

    Why they scold u bro what happend before

  • @baalupets2055
    @baalupets2055 2 года назад

    Jai manchu🙏 jai jai Mohan babu

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 года назад +2

    Ap lo number 1 yedhavalu mohanbabu vishnu... Don't worry bro

  • @vijaysastry4235
    @vijaysastry4235 2 года назад +30

    He is not perfect every body knows, Let it go bro...dont pull it untill it breaks

    • @143karna
      @143karna 2 года назад +5

      They have to learn lesson, other workers shouldn't suffer any more.... case already filled let police investigate this...

    • @Ram-md4cx
      @Ram-md4cx 2 года назад +1

      Reverse lo 420 case pettaru aa abbayi meeda. Anni vadilesi ippudu siksha anubavinchamantara enti.

  • @bharathp4386
    @bharathp4386 2 года назад +15

    Their family should be banned from industry. Forget about who did wrong which we r not sure. The way they talk with others in public and their language against other actors itself not good. Trolling konthamandi chestunte papam anukunna..ayinda they didn't change.. Eluka tholu thechhi edadi vutikina...

  • @sidduk341
    @sidduk341 2 года назад +1

    File a case on Mohanbabu and Snow Babu for false allegations... Let Respected Police know the facts..

  • @ravipatikruparao4245
    @ravipatikruparao4245 2 года назад +1

    Mancu family ki mudindi maato pettukunnadu Jay nayabrahmana💪💪💪💪

  • @harinathb3798
    @harinathb3798 2 года назад +5

    CC tv chudanddi sir

  • @babumuramutla7862
    @babumuramutla7862 2 года назад +3

    Return case pettandi bro

  • @geethareddy7088
    @geethareddy7088 2 года назад +1

    మీరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి బ్రో కులం దోషం మీద మీరు కూడా ఫైట్ చేయండి మీకు న్యాయం జరుగుతుంది తప్పకుండా 👍

  • @anishdynamo
    @anishdynamo 2 года назад +1

    Good brother self respect kosam fight chestunav 👍🏻.

  • @rajukiran7532
    @rajukiran7532 2 года назад +13

    Sarigga tagulukunnav bro, vaallu doolekki kottukuntunnaru.... E generation lo kuda caste petti thittadam enti ra babu...