Mukha Mukhi With Actor Ali - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2019
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Mukha Mukhi With Actor Ali - TV9
    TV9 Telugu Website: tv9telugu.com/
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.com/+tv9
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

Комментарии • 2,4 тыс.

  • @AS-rt5uz
    @AS-rt5uz 5 лет назад +26

    Ali is Next Bandla Ganeah 🤣😂

  • @sreekanthyenugula1904
    @sreekanthyenugula1904 5 лет назад +44

    ఆలి గారు మీరు పాలిటిక్స్ కి పనికిరారు
    మీరు కమిడియన్ గా నే ఉండండి

  • @salmanshannu3078
    @salmanshannu3078 5 лет назад +85

    ఒక వర్గం వాళ్ళు చుస్త్యున్ నువు స్టార్ అయివ
    మరో బడ్ల గణేష్

  • @seenu.dara-94547
    @seenu.dara-94547 3 года назад +2

    అయ్యా బాబోయ్ సామేత ఉదాహరణలు చెప్పడంలో మరో బ్లేడ్ (బండ్ల) గణేష్

  • @seshuj6364
    @seshuj6364 5 лет назад +41

    Minister ah... 😆😆😂😂😂😂😂
    Usarvelli Ali... 😂😂😂😂

  • @reddyda
    @reddyda 5 лет назад +27

    After Venu Madhav and Bandla Ganesh it is Ali now

  • @kondaveetisurendra7304
    @kondaveetisurendra7304 5 лет назад +9

    బుద్దున్నవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు అలీ గారికి మత గజ్జి కేజీలు కేజీలు ఉందని.
    ఈ జాపత్రి సర్పంచ్ కూడా కాలేడు ఈ మత పిచ్చితో

  • @jojichreesthuraju6948
    @jojichreesthuraju6948 5 лет назад +3

    గెలవలేకపోయినా మంత్రి పదవి ఇవ్వాలి అనే కండిషన్ తో వెళ్ళండి ఆలీ గారు, ఎందుకైనా మంచిది........

  • @seshuj6364
    @seshuj6364 5 лет назад +26

    Bandla Ganesh 2😂😂😂😂😂😂

  • @psr2797
    @psr2797 5 лет назад +86

    అంటే నీకు seat ముఖ్యం, పదవి ముఖ్యం.
    ఇవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావా.
    ఆహా.. ఎంత దరిద్రంగా చెప్పావ్ నాయన.
    అంటే నువ్ ఏ పార్టీలోకి వెళ్లినా జనాలు ఓట్లు వేసెయ్యాల్లా.. బ్బా

  • @praveenkondeti5600
    @praveenkondeti5600 5 лет назад +24

    Neku minister ayye antha reng ledura abbaye.
    Neku MLA ticket evvadam akkuva. A party aiena!

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 2 года назад +2

    జాఫర్ గారు మీరు సూపర్ అలీ మత పిచ్చితో మాట్లాడుతున్నాడు వాడి చెంప ఛెళ్లుమనిపించేలా మాట్లాడారు నిజంగా మీకు హ్యాట్సాఫ్

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 лет назад +503

    అలీ అన్న సూపర్ గా మాట్లాడారు
    జాఫర్ కి సరైన సమాధానాలు చెప్పారు👌👌👌👌

    • @chennaiahhdox
      @chennaiahhdox 5 лет назад +3

      Waste interview

    • @Ram2952
      @Ram2952 5 лет назад +10

      అలీ గారు...మీకు పవన్ తో వెళ్ళే కమిట్మెంట్ లేదు అర్థం అయ్యింది...... తెలుగు దేశం నెగిటి్ వ్ ని కాదనలేని పరిస్తితి......వైసీపీ ఆప్షన్స్ ఇస్తే ready ఉన్నారు అని అర్థం అయ్యింది కానీ ...... మళ్లీ ఒక జలీల్ ఖాన్ లాగ మాట్లాడకండి..... పవన్ చెప్పింది కరెక్ట్ .... మీకంటూ ఒక service policy .commitment ఉండాలి అది లేకపోతే వైసీపీ లో జాయిన్ అవ్వలి

    • @thokalavijayaramaraju8467
      @thokalavijayaramaraju8467 5 лет назад +6

      ali elections paniki radu

    • @PrudviRaju222
      @PrudviRaju222 5 лет назад +2

      Independent ga poti cheyalani alochana epudu raledha ani oka question adagalsindhi

    • @achyuthkalluri8124
      @achyuthkalluri8124 5 лет назад +1

      Party nayakudu avasaram ledu party sidhanthalu avasaram ledha anna minster position kavali anthey na anna

  • @madhuvlogs1402
    @madhuvlogs1402 5 лет назад +329

    వర్గం వర్గం అంటున్నావు ఒక వర్గం వాళ్ళు చూస్తేనే స్టార్ అయ్యవా అవులే

    • @syedbashajabardasth333
      @syedbashajabardasth333 5 лет назад +15

      16:33 Bhayya seeda chudu oka vargam analedu anni vargaalu chuste nenu ikkada mee mundu unna nu annadu

    • @apkingapking2227
      @apkingapking2227 5 лет назад +2

      Boss vargam chudakunda ticket icchhi elections lo contest chei ani cheppe okka nayakudu Aina vunnada.

    • @padmavathi2804
      @padmavathi2804 5 лет назад

      Star aa evaru

    • @sivak7950
      @sivak7950 5 лет назад +2

      Madhu Reddy pora boku kulgajji kukka

    • @chaitanyareddy1839
      @chaitanyareddy1839 5 лет назад +1

      Sagam chusi comment chesestharu ra howle

  • @jaggarao2312
    @jaggarao2312 5 лет назад +207

    Trust పెట్టింది, Tax తప్పించుకోటానికి... "తనవాళ్ళ"కి మేలు చేసుకోటానికి... దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించటానికి కాదు...!!

    • @ranjithvengala2412
      @ranjithvengala2412 5 лет назад +4

      Nizam Cheparu sir

    • @subash0930
      @subash0930 5 лет назад +3

      Trust lo money Karachu pettadam kanna, Tax kattadam easy anukunnanu. Both are for public usage. If you are right... every one start trust...not pay taxes.

    • @mohammadsamad5167
      @mohammadsamad5167 5 лет назад +11

      చూస్తానికి ముసలోడి లాగ ఉన్నావ్..అర్ధం పర్ధం లేని ముచ్చట్లు మాట్లాడుతున్నావ్ కదా...ట్రస్ట్ పెట్టె వాళ్ళు అందరు దురుదేశ్యం తో నే పెడతారా...నీ లాగ అందరు ఉంటే దేశంలో సేవ చేసే వాళ్లే ఉండరు..సేవ చేయడం ఎందుకు ఆరోపణలు ఎదురుకోడం ఎందుకు అని

    • @srikanthroyal525
      @srikanthroyal525 5 лет назад

      yes

    • @bonamharish603
      @bonamharish603 5 лет назад +2

      Ayina baganey matladaru ....mla padhvi kantey mp padhvi ey party isthey a party lo chesta annadu adhi praja sevakosamey ani chepadu kadha...

  • @shaik43
    @shaik43 5 лет назад +1

    Very straightforward.. andaru manasulo vuntadi..veedu bayataki cheptunnadu..antey teda..migitaadanta same to same

  • @yadagirisree7219
    @yadagirisree7219 5 лет назад +219

    మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడరాబాబు ఉన్న విలువ తీసుకుంటున్నావ్

  • @harshithgudithiharshithgud1474
    @harshithgudithiharshithgud1474 5 лет назад +9

    నీకు సీఎం పదవి కరెక్ట్ అది చాల ఈజీ

  • @balajidonga1043
    @balajidonga1043 5 лет назад +44

    సినిమా వాళ్లకి సీట్లివ్వడంమ్ వాళ్ళ పార్టీలకు వచ్చేదే ఏమిలేదు ..వాళ్ళుననెగ్గిన ఓడిన ప్రజాలు లని వదిలేసి సుట్టుంగులకుపోతారు .....దానికి నిదరసంమ్ ..బాలకృష్ణ .రోజా

  • @NaveenNaveen-zb8wi
    @NaveenNaveen-zb8wi 2 года назад +1

    Pls Respect ali sir bcz ali sir his truee Humanity man

  • @RajaRaja-ok1lr
    @RajaRaja-ok1lr 5 лет назад +224

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈయన్ని బుద్ది ఉన్న ఏ పార్టీ వారు ఎవరూ పిలువరు...
    ఎక్కువగా ఊహించుకుంటున్నాడు...

  • @raghuramchary8303
    @raghuramchary8303 5 лет назад +321

    మరో 7 o'clock బ్లేడ్ రడీ చేసుకోండి రా.......

  • @Kumarkumar-gf3kk
    @Kumarkumar-gf3kk 5 лет назад +1

    I think every party needs a comedian to entertain entire party Ali does comedy on rotation basis

  • @manushankar4812
    @manushankar4812 5 лет назад +32

    బాబు జనాలు వినండి ఈ రాజకీయ నాయకులు మనకొద్దు ఇలాంటి వాళ్ళు అసలు

  • @narsaiahvolapu8323
    @narsaiahvolapu8323 5 лет назад +155

    నీ మనస్సులో ఉన్నది బయట పేట్టుకున్నావు ...లే ...

  • @veeruravipati
    @veeruravipati 5 лет назад +53

    ఆలీ గారు మీరు గతంలో టీడీపీ లో ఉన్నారు అని ఇప్పుడే తెలిసింది. రాజకీయాలు ఒక బిజినెస్ అని చెప్పినందుకు చాలా సంతోషం.

  • @subramanyamdevarakonda4241
    @subramanyamdevarakonda4241 5 лет назад +1

    అలీ జీ దయచేసి రాజకీయాలు పూర్తిగా మానుకోవాలి లేకుంటే నీ సినిమా గౌరవం పోగొట్టుకుంటారు .ఎందుకంటే అది మీ మాటల్లోనే అర్థమవుతోంది.

  • @jaggarao2312
    @jaggarao2312 5 лет назад +284

    కష్టపడి పైకొచ్చాడు కదా... తెలివైనవాడేమో అనుకున్నా...!! ఇంత తెలివితక్కువగా, మతపిచ్చతో వుంటాడనుకోలేదు...!! ఒక్క ముస్లిమ్స్ చూస్తేనే... నీకు ఇంత పేరు, ఆస్తులు సంపాదించావా...?!?
    వెఱ్ఱి వెధవలు ఐతేనే ఇతన్ని ఎన్నుకుంటారు...!! పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమవుతారు, ఇతన్ని direct గా ఎన్నుకొని, మంత్రిని చేస్తే...!!

    • @aslamkhajashareef3558
      @aslamkhajashareef3558 5 лет назад +9

      My dear brothers naaku telisi andaru politicians alaagay untaru kaaakapothay ALI garu OPEN STATEMENT icharu migitaaa vallu OPEN GA STATEMENT chepaledu

    • @lovelykingi2612
      @lovelykingi2612 5 лет назад +4

      @@aslamkhajashareef3558 bro vi laaku lopala vakate baeta vakate chaptaru kadha valu baga nachuu taru adey vaka Muslim kakuda verey vadu chapte rajakeyam ade

    • @lastminute30seconds....24
      @lastminute30seconds....24 5 лет назад +1

      Super Ali bai kattarnak answers

    • @asifcse08
      @asifcse08 5 лет назад

      Asalu ne problem enti ra jaggi ga??? Vadi kashta padi pikochadu, telivi unte enti lekapote enti?? Ne sommu emina mingada?? Antha G lo noppi ga unte chudaku.. Neku edi direct ga matlade dammu ledhu.. Oka comment lo PM ni support chestav, next comment lo thidutunav.. Oka clarity maintain chey la pucha.. Vere vallani thittadaniki nu evadivi ra.. Nu emina vallaki food pedutunava pulka??? Ne age ki tagattu undu.. Ekku cheste gauge pagilipodi....

    • @naveenkumarg2016
      @naveenkumarg2016 4 года назад

      Matha pichi antune matam kosam matladtnv vallali mata piche anuko nikem aymdhi muslim hindu antu vidadheyadam emiti
      Matam Bhasa prantham vuru emaina indian

  • @prasadkv1115
    @prasadkv1115 5 лет назад +12

    జాఫర్ గారు మీరు ఏంటి నార్మల్ interview చేశారు ఏంటి మీ పాత స్టైల్ లో లేదు మీ ముస్లిం అణా కొంచెం స్పీడ్ తగ్గించారు..

  • @Yasin-50
    @Yasin-50 5 лет назад +29

    Bandla Ganesh tammudu vachadurooooye

  • @dlieepkumar3535
    @dlieepkumar3535 5 лет назад +2

    ఎం మాట్లాడతావ్ ర నువ్వ్ ఆడోళ్ల తొడలు గురించా లేక వాళ్ళు ఏసుకునే బట్టలు గురించా!

  • @rambabudulapalli9589
    @rambabudulapalli9589 5 лет назад +2

    Finally answer awesome 👏 🤣😜

  • @impossibleff2064
    @impossibleff2064 5 лет назад +3

    السلام عليكم Very good interview

  • @venujagarlamudi8604
    @venujagarlamudi8604 5 лет назад +80

    ఇతను ఇంకో మోహన్ బాబు గారిలా ఉన్నాడు.

    • @anilreddy.n
      @anilreddy.n 5 лет назад

      Mohan babu ina oka nayam brother, veedu bandla laaga seat raakamunde ministry avtunnadu

  • @sureshl8694
    @sureshl8694 5 лет назад +178

    రేయ్ జాఫర్ గా ....చాలా సమస్యలున్నాయి బొక్కలో ఇంటర్వ్యూ అవసరమా....నీ యబ్బా తు...

  • @dravikrish7323
    @dravikrish7323 5 лет назад +2

    Ali nice speech. Open ga chepadu.

  • @msowmyamsowmya3294
    @msowmyamsowmya3294 5 лет назад +354

    సార్ అలిగారు ఈ ఎంట్రీ వల్ల మీ కు డ్యామేజీ వచ్చేసింది మీరు రాజకీయాలకు పనికి రారు

    • @kumarnsivaa9739
      @kumarnsivaa9739 5 лет назад +5

      Soumya no movies in hand kada so he is trying his luck in politics

    • @VinayRayapati
      @VinayRayapati 5 лет назад +1

      Haa

    • @Ram2952
      @Ram2952 5 лет назад +4

      అలీ గారు...మీకు పవన్ తో వెళ్ళే కమిట్మెంట్ లేదు అర్థం అయ్యింది...... తెలుగు దేశం నెగిటి్ వ్ ని కాదనలేని పరిస్తితి......వైసీపీ ఆప్షన్స్ ఇస్తే ready ఉన్నారు అని అర్థం అయ్యింది కానీ ...... మళ్లీ ఒక జలీల్ ఖాన్ లాగ మాట్లాడకండి..... పవన్ చెప్పింది కరెక్ట్ .... మీకంటూ ఒక service policy .commitment ఉండాలి అది లేకపోతే వైసీపీ లో జాయిన్ అవ్వలి

    • @paitikallakapil3536
      @paitikallakapil3536 5 лет назад

      Hi miss

    • @telugulyric
      @telugulyric 5 лет назад

      oka pedda waste show self dabba kottukontunnadu

  • @satya2985
    @satya2985 5 лет назад +81

    When elections are coming everybody want to become MLA and minister with out doing anything to party in 4 and half year

  • @gonegandlaprabhakarreddy5209
    @gonegandlaprabhakarreddy5209 5 лет назад +42

    పదవి పిచ్చిపట్టింది అలీ గారికి,YSRCP కు అలీ అవసరంలేదు

  • @chandrasekharekula949
    @chandrasekharekula949 2 месяца назад +1

    Jaffer bhai you are bold and daring. Papam ali bhai ni shake chesaru

  • @sreenivasulureddyseelam8379
    @sreenivasulureddyseelam8379 5 лет назад +107

    వీడికి ప్రజాశాంతి పార్టీ సరియైనది

  • @karthikbalaji4926
    @karthikbalaji4926 5 лет назад +31

    First time seeing a Real Face of Ali... LOST COMPLETE RESPECT

  • @sriramachandramurthy3302
    @sriramachandramurthy3302 4 года назад +1

    కవర్ చేయడానికి ట్రై చేస్తూ చాలా స్వార్థ పూరితంగా మాట్లాడుతున్నారు

  • @humbleRaj
    @humbleRaj 5 лет назад +1

    So Straight Forward

  • @kanumurichoudary
    @kanumurichoudary 5 лет назад +51

    Ali garu complete ga power minded and money minded....not service oriented ...

  • @PrasadGardenZone
    @PrasadGardenZone 5 лет назад +331

    బీజేపీ మత తత్వ పార్టీ ఆట..వీడు మాత్రం ముస్లిం మంత్రి పోస్ట్ కావాలట..

  • @thirupuli3681
    @thirupuli3681 5 лет назад +16

    జాఫర్ జఫ్ఫా నత్తి లేకుండా సూటిగా మాట్లాడు ముందు😎

  • @dasariraju3453
    @dasariraju3453 5 лет назад +95

    అలీ మీకు caste felling ఉందా చీ చీ..

  • @karnerajanchandra9818
    @karnerajanchandra9818 5 лет назад +245

    ఆలీ భాయ్ నీలో ఉన్న మత పిచ్చి బయట పడింది.ఇక నీ పని అయిపోయినట్లే.

  • @venugopalnaik2963
    @venugopalnaik2963 5 лет назад +13

    అలీ ఒక మేక వన్నె పులి ఈ ఇంటర్వ్యూ తో అలీ కి సిట్ ఇచ్చే వాళ్లు కూడా సిటీ ఇవ్వకుండా చేసినందుకు jaafer గారికి ధన్యవాదాలు.

  • @mshankar9340
    @mshankar9340 3 года назад +2

    ఆలీ మనసులో ఇంత మతతత్వం వుందా

  • @PraveenKumar-ju8qn
    @PraveenKumar-ju8qn 3 года назад

    Super comedy 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @ahmedmd7125
    @ahmedmd7125 5 лет назад +126

    I lost the respect on Ali after this interview.

  • @saddamjsp2428
    @saddamjsp2428 5 лет назад +3

    Ali bhai super answer to jafar bhai

  • @saidaraovatham5072
    @saidaraovatham5072 5 лет назад +1

    అలీ నిన్ను ఇష్ట పడుతున్నారు అంటే కేవలం నిన్ను చూసి కాదు నీ వేనుక ఒక మహా శక్తి ఉంది ఆ శక్తి ఏమిటో నీకు తెలుసు నిన్ను ఇష్ట పడే మాకు తెలుసు 🎊🎊🎊🎊

  • @sivareddy3548
    @sivareddy3548 5 лет назад

    Thanks

  • @anwarikhan6098
    @anwarikhan6098 5 лет назад +287

    మనోడికి నాయకత్వ లక్షణాలు లేవు.రావు కూడా

  • @venkateshmogudala9089
    @venkateshmogudala9089 5 лет назад +6

    ఆహ్లాదం పంచిన ఆలీ మరియు జాఫర్ ముఖాముఖీ. రాజకీయములోకి "ఎన్న చాట".

  • @jaideepkommineni1335
    @jaideepkommineni1335 5 лет назад +7

    Something happened at18:27 in time frame cut chesaru piri kollu

  • @madhavch2620
    @madhavch2620 5 лет назад +86

    అలీ ఒక మతోన్మాది

  • @angurujogarao2313
    @angurujogarao2313 5 лет назад +200

    Pspk about 11:52

  • @AS-rt5uz
    @AS-rt5uz 5 лет назад +5

    Motham interview lo Jaffer Garu Miru Super sir Miru Kuda Okaa Muslim Ayiii Undiii Me profession Marvaledu hats off sir 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 5 лет назад +2

    మీ తో పోలిస్తే బాబుమోహన్ గారు చాలా విలువలు కలిగిన వారు.

  • @MdImran-rz6mu
    @MdImran-rz6mu 5 лет назад

    super Ali sir ure great time with my family and friends who are you doing tonight then you have any plans tonight or tomorrow morning

  • @seshuj6364
    @seshuj6364 5 лет назад +8

    Andhra Bandla Ganesh 😆😆😆😆😆😆😆😆

  • @AR_GAMING_FF007
    @AR_GAMING_FF007 5 лет назад +15

    Bandla Ganesh ki Anna Ali

  • @jstravelspammi2054
    @jstravelspammi2054 4 года назад

    మంత్రి పదవా ?హహహహహ పీకే పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావ్ ..

  • @prasadveeraballi8556
    @prasadveeraballi8556 3 года назад +1

    నమస్తే అలీగారు మీ చెప్పినది అక్షరాలా. నిజం.అందుకే మీరంటే మాకు చాలా చాలా ఇష్టం అన్న

  • @raghavaphanikumar4334
    @raghavaphanikumar4334 5 лет назад +4

    అలీ గారు... అంటే కేవలం పేరును బట్టి ముస్లిం అనుకోలేదు మేము ఆయన మన వాడు మా వాడు అనుకున్నాము కాబట్టే ఈ స్థాయి లో ఉన్నారు.. మీరు యె పార్టీ లో చేరిన అది మీ ఇష్టం...

  • @omom5184
    @omom5184 5 лет назад +55

    Don't worry Pakistan కు president చేస్తాం రా

  • @rajkumarmuthabathula2178
    @rajkumarmuthabathula2178 5 лет назад

    Meeru super Ali sir I like u telling the answers

  • @giridhar5404
    @giridhar5404 5 лет назад +1

    Ali baaga dimpaadu jaffer ki gaani edit chesi dhobaru😂😂

  • @maruthinagula8508
    @maruthinagula8508 5 лет назад +124

    ఆలీ గారు మీకు మత పిచ్చి ఉన్నది మీరు రాజకీయాలకు పనికి రారు రాజకీయాల్లోకి వస్తే ఓడిపోతారు ఒకవేళ గెలిచిన మత రాజకీయాలు చేస్తారు తప్ప నిజాయితీగా రాజకీయం చేయలేరు ప్రజలకు సేవ చేస్తానని చెప్పలేదు మీరు మాజీ ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలి ముస్లిముల ఏరియా నుంచి పోటీ చేస్తా అంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడినుండైనా పోటీ చేసి ప్రజలకు సేవ చేస్తాం అని అనడం లేదు

    • @shaikfailure3232
      @shaikfailure3232 5 лет назад +1

      Hello Mr Muslims ki samajika nyayam jaragadam ldu so every Muslim alage matldutharu so wts ur problem nenu sreekrishna devarayalu ante ishtam because his build masjid also alage nijam prabhuvu bhadrachala ramayya temple open chesaru this is secularism OK

    • @amarsvibes6025
      @amarsvibes6025 5 лет назад +1

      Ali gadu waste andaniki e interview chalu

    • @subbunutalapati1091
      @subbunutalapati1091 5 лет назад +1

      Maruthi Nagula yes

    • @dharavishnu2510
      @dharavishnu2510 5 лет назад

      Muslim ki am cheyadam ledhu. Anni chesthunnaru kada shaik Garu. Anni supports unnayikada

    • @SuperRagala
      @SuperRagala 5 лет назад

      @@shaikfailure3232 samajika nyayam evariki jarugutundi ? Andaru ibbandi padutunnaru.meeru Muslims ani veru chesukuni choostunnaru. Meku nyayam jaragalani Ali Garu kavali anukuntunnaru. Appudu memu Ali garini maa vadu anukokunda Muslim candidate ga choosi vote vestham.

  • @sagarkumarr9567
    @sagarkumarr9567 5 лет назад +44

    Real leader real king real hero one and only icon royal Bengal 🐯 power 🌟 PAwankalyan

  • @chantiblocks1998
    @chantiblocks1998 4 года назад +5

    Ali gaaru meedha chala gouravam undedhi edhi chusina tharuvatha che anipisthundhi cast feeling chala undhi

  • @balajichitikela7840
    @balajichitikela7840 5 лет назад +1

    విడి అరటం పోరాటం మంత్రి పదవి కోసామా సినిమా లో నవ్వులు పండించిన అలీ ప్రజా కోర్ట్లో నవ్వుల పాలు అవ్వడం పుష్కలంగా కనబడుతున్నయు

  • @chanbashashaik7962
    @chanbashashaik7962 5 лет назад +143

    అన్నిటికీ చెడ్డ రేవడి అయ్యావు కదా అతితెలివి ఆలి.

  • @ramchandravaddadhi9910
    @ramchandravaddadhi9910 5 лет назад +57

    ఆలీ అనవసరంగా మీ విలువ పోగొట్టుకున్నారు

  • @thrilokmidhe4021
    @thrilokmidhe4021 5 лет назад +4

    నాకు అర్ధం ఐపోయింది ఈరోజు మీరు నిజమైన కమెడియన్ అని

  • @karthikeyaevents9846
    @karthikeyaevents9846 5 лет назад +3

    ఒరినాయనా....క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంటావ్....మళ్ళి మా వర్గం గుంటూరులో ఉంది అంటావ్..

  • @avinashdondapaty2001
    @avinashdondapaty2001 5 лет назад +44

    Anna alli ke mathramu ticket evaku..he is jumping person

  • @gangarajulasridhar2895
    @gangarajulasridhar2895 5 лет назад +14

    అలీ sir చాలా మాట్లాడుతూ ఉన్నారు ఆలీ గేర్ట్ జాఫర్ కి మయాడు బ్యాక్

  • @pniranjanpabba4950
    @pniranjanpabba4950 5 лет назад

    Ali Garu nijanga comedian 😅😅😅

  • @zareenab7639
    @zareenab7639 5 лет назад

    Superrrr

  • @rajeshyalangi4956
    @rajeshyalangi4956 5 лет назад +63

    Ali ji...your ideology is completely wrong.... Not expected from you...

  • @aarkaymedia8580
    @aarkaymedia8580 5 лет назад +34

    Written proof kavala Nayana, after this interview ey okka party mimalni teeskodhuu

  • @sriraghavendramotors3821
    @sriraghavendramotors3821 5 лет назад +31

    KaA PAL పార్టీలో చేరు కచ్చితంగా మంత్రి అవుతావు ఆల్ ద బెస్ట్

  • @anushav.1597
    @anushav.1597 5 лет назад +17

    ali anna manaku yanduku anna
    e rajakiayalu ...vaddu anna
    plese vaddu anaa...

    • @anilkumarpolamuri9232
      @anilkumarpolamuri9232 5 лет назад

      😂😂😂
      Padavee daham undi Ali ki babu Mohan la unadu..ofcourse pathetically majority are like this..!

  • @prosharekhan
    @prosharekhan 5 лет назад +127

    Inko bandla Ganesh la matladuthunnadu roy

    • @DURGAPRASAD-jt9cp
      @DURGAPRASAD-jt9cp 5 лет назад +6

      Meeku nichithe hero kakapothe vilana

    • @PRD1574
      @PRD1574 5 лет назад +1

      Sorry, he is comedian

    • @valourcreations326
      @valourcreations326 5 лет назад

      niku ekkada bandla ganesh la ekkada anipinchindhi ra...

    • @amsrao946
      @amsrao946 5 лет назад

      mantri padhaviki guarantee adugunnadu, that too paper meeda rasi ivvalanta, have u see complete video

    • @valourcreations326
      @valourcreations326 5 лет назад

      yea... he's just asking for guarantee... he's NOT making false claims like bandla ganesh... he's not making any rubbish remarks... bandla ganesh is just a joke of the politics...

  • @jaswanthjashu3345
    @jaswanthjashu3345 5 лет назад +4

    Papam Ali book ayyadu soft ga!!
    Maa Nagaraju Anna interview cheyali Ali ni... antey adhey last interview avtundi life lo Ali bhai ki...

  • @shaikghouse6311
    @shaikghouse6311 5 лет назад

    Nice

  • @maheshpentakota4907
    @maheshpentakota4907 5 лет назад +32

    పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా చెప్పారు

  • @ravirajajaijaganmosagaducb5482
    @ravirajajaijaganmosagaducb5482 5 лет назад +24

    నువ్ ఏ పార్టీలోకి వెళ్లిన లాభం ఏంటి ఆలీ గారు

  • @muruganvijay1597
    @muruganvijay1597 5 лет назад

    my name MURUGAN form Tamil nadu, ALI sir your fan.

  • @Truthalwayswin55
    @Truthalwayswin55 5 лет назад

    1st interview by jaffer without making an allegation on guest... Super Ali and jaffer.....

  • @syedirfan7850
    @syedirfan7850 5 лет назад +12

    బీయింగ్ ఎ ముస్లిం ఈ డోంట్ వోట్ ఫర్ అలీ

    • @vennala1000
      @vennala1000 5 лет назад +1

      Andaru meela vundaali bro

    • @meenu2184
      @meenu2184 5 лет назад

      Responsible muslim interviewed an irresponsible Muslim.......jaffer ni modi meedaki vadilithey.......baguntadi

  • @venkateshpettem5431
    @venkateshpettem5431 5 лет назад +88

    It seems Bandla Ganesh is better than Ali, Ali is openly being selfish, at least Bandla Ganesh was a bit diplomatic

    • @ankammarao2774
      @ankammarao2774 5 лет назад +1

      Venkatesh Pettem . evaru selfish Karu? andharu cheppedhi okati chesadhi inkokati. mosakarulu avakasavadhulu..pratheka hodha Pina evaru enni matalu marcharu telisindhega .ethanol cheppedhi okati chesadhi okati Ila two Levu . unnadhi okate .nijayithi ga cheppadu.

    • @inimayr
      @inimayr 5 лет назад

      Correct

  • @venkateswarareddy3980
    @venkateswarareddy3980 3 года назад

    Clear clarity

  • @karellinaresh9834
    @karellinaresh9834 5 лет назад +68

    ఇది ర పవన్ కళ్యాణ్ మంచి తనం అంటే

  • @skghanshahida6450
    @skghanshahida6450 5 лет назад +37

    ఇంత బలుపు ఉన్నవాడు వార్డ్ నెంబర్ కూడా కాలేడు