Comedian Ali Reaction On Pawan Kalyan Comments | Pawan Kalyan Vs Ali | Latest Video Daily Culture |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 9 тыс.

  • @santhoshkumarkathi7335
    @santhoshkumarkathi7335 4 года назад +182

    చిరంజీవి గారు వేసిన బాటలో మీరు నడుస్తున్నారు
    నా బాట నేనే వేసుకున్నా 👌👌👌
    Super ali anna

  • @prashantmathunga4911
    @prashantmathunga4911 Год назад +196

    ఆలీ భయ్యా మీరు సూపర్ గా మాట్లాడాలి చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే విధానం

  • @bujji2492
    @bujji2492 4 года назад +206

    అలీ అన్నయ్య చాలా బాగా అడిగారు.మీ మాటల్లో నిజం నిజాయితీ ఉన్నాయి అన్నయ్య. బాదపడకు పడ్డావాడు చెడ్డవాడు కాదు. మీ పద్దతిలో చెప్పాలంటే ఇది జస్ట్ కాట్రవల్లి కాట్రే .i like you.అన్నయ్య

  • @balajichinna6961
    @balajichinna6961 3 года назад +213

    అలీ గారు మీరు సూపర్ 👍 బాగా చెప్పారు

  • @kolapudiindrakumar9488
    @kolapudiindrakumar9488 5 лет назад +3878

    రాజకీయం రాజకీయం ఏం చేస్తావు నువ్వు అని అడిగితే...
    ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెడతా అందంట!!!!

  • @saikrishnamaskuri5514
    @saikrishnamaskuri5514 5 лет назад +193

    అలీ గారు నేను పవర్ స్టార్ గారికి చాలా పెద్ద అభిమానిని. పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు సర్. మీస్నేహం ఎప్పటికి విడిపోకూడదు అని నా కోరిక

  • @naveendara8137
    @naveendara8137 3 года назад +78

    నా బాట నేనే వేసుకున్నాను,,సూపర్

  • @chakritv9094
    @chakritv9094 Год назад +36

    ఆలీ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, తనకి అన్నం పెట్టిన చెన్నై మహా నగరాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అద్భుతం, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి, కష్టాన్ని నమ్ముకున్నాడు ఆర్థిక బాధలు అనుభవించిన వాడు కాబట్టే కామెంట్ కు ప్రతి కామెంట్ ఎంతో ఓపిగ్గా చెబుతున్నాడు....

  • @nsvbros5531
    @nsvbros5531 3 года назад +305

    ముందుగా అలీ గారికి నమస్కారం 🙏.. సర్ మీరు చాలా మంచిగా సహనం తో చెప్పారు ఏమాత్రం కోపం లేకుండ చెప్పారు అక్కడ తెలుస్తుంది మీకు "పవన్ కల్యాణ్" పై ఎంత ప్రేమ ఉందో 😘.realy you so great 🙏🙏🙏🙏🙏

    • @rameshp.v9476
      @rameshp.v9476 3 года назад +2

      Enduku bhayya

    • @nsvbros5531
      @nsvbros5531 3 года назад +2

      @@rameshp.v9476 ఎవ్వరైనా ని గురించి కిడుగా చేపింటే ఎం చేస్తావు బ్రో..?

    • @rameshp.v9476
      @rameshp.v9476 3 года назад +5

      @@nsvbros5531 mundu nuv pawan kalyan garu anni annatam neruchko bhayya respect evvu akkada pawan kalyan garu ami bhuthulu thittaledu am annaledu aa ali ni nenu andaga vunnanu annadu thittindi am ledu

    • @nsvbros5531
      @nsvbros5531 3 года назад

      @@rameshp.v9476 Yes..Ok 👍Bro

    • @yuvaraithupawan
      @yuvaraithupawan 3 года назад +2

      @@rameshp.v9476 వీడియో పెర్ఫెక్ట్ గా అర్దం చేసుకున్నావు బ్రో.......

  • @princefaizan7661
    @princefaizan7661 5 лет назад +160

    Ali Bhai proud your honesty 👏👍
    So your absolutely great win

  • @drkishorekumar9436
    @drkishorekumar9436 3 года назад +66

    అలీ గారు very good explanation 👏

  • @gellavishnu3381
    @gellavishnu3381 Год назад +17

    అన్న నువ్వు బాగానే మాట్లాడావ్కానీ చివర ఒక మాట అన్నావు చిరంజీవి గారు వేసిన బాటే కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ లో అలాంటి బాటలే చాలా మంది హీరోలు కూడా వేసారుగా మరి వాళ్ళ తముడ్లు &కొడుకులు ఎందుకు అదే బాటలో రానించలేకపోయారు బాట అనేది దారి చూపడానికే
    ఆ దారిలో వేలేదే వల్ల యొక్క 👍ఉన్నత విలువలు మరియు వాళ్ళు చేసే పని పట్ల శ్రద్ద 👍వాళ్లని జీవితం లో పై స్థాయి కి తీసుకునివెలుతుంది అంతే కానీ నువ్వు అన్నట్టు కాదు ok

  • @arunkumarginnarapu7310
    @arunkumarginnarapu7310 5 лет назад +26

    ఇంత బాదలోనూ మీరు ఏ మాత్రం నోరు జారలేదు చూసారు...మీరు సూపర్ ఆలీగారు

  • @Harish-q8p
    @Harish-q8p 3 года назад +2934

    మీరు ఎమన్నా అనుకోండ్రబై... పవన్ కళ్యాణ్ ఓటమికి కారణం పవన్ ఫ్యాన్సే.!
    . 2023 లో ఎంత మంది చూస్తున్నారు ఎంతమంది దీనిని ఏకీభవిస్తారు

  • @michuttalabbai6589
    @michuttalabbai6589 3 года назад +556

    అలీ సార్ మీ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు

  • @pavankumarpavankumar2091
    @pavankumarpavankumar2091 Год назад +650

    ఆలీ గారి కి బ్యాక్ గ్రౌండ్ యెవరు లేరు స్వయం కృషి కనీసం మత పిచ్చి కూడా లేదు మంచి మనిషి❤️❤️

  • @gamezzone2293
    @gamezzone2293 5 лет назад +66

    Chalaa maryadaga Answer icharu Ali garu super
    Baga chepparu

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад

      Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu

  • @SHAIK-MUNNA1
    @SHAIK-MUNNA1 3 года назад +615

    బాధాకరం...ఈ సంఘటన!!రాజకీయాలు.అశాశ్వతం స్నేహమే శాశ్వతం❤️🙏🏻!!

  • @Market121
    @Market121 4 года назад +733

    ఆలీ భయ్యా చాలా నిజాయితీగా వివరణ ఇచ్చాడు... తన కష్టం తన స్థాయి తన మంచితనం...

    • @swimz100
      @swimz100 4 года назад +3

      Antha gudda ledu le

    • @venkatsuresh90
      @venkatsuresh90 3 года назад +14

      Ali...Kota garu..babu Mohan..chivariki brammanmdanni kuda...Pawan tisukuvachadu...
      Asalu chiranjeevi gariki...cenima chance echindey Pawan...
      Ntr gariki..ki anr gairki kuda Pawan ey cinima chance echadu...

    • @kadapasai5899
      @kadapasai5899 3 года назад +2

      @@venkatsuresh90అబబ్బబ్బబాఆయాఆ

    • @rajayerramsetti5887
      @rajayerramsetti5887 3 года назад

      Hhahahah

    • @suvvisuvarna6068
      @suvvisuvarna6068 3 года назад +12

      నిజం చెప్పారు ఆయన 1000 కి పైగా మూవీస్ చేసాడు.కానీ ysr పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ది.పెద్దకొడలు మంచిది అంటే చిన్న కోడలు చెడ్డదే అనుకుంటాం కదా.పవన్ తో ప్రాణంగా ఉన్న అలీ సడెన్ గా ఎప్పుడు కూడా పరిచయం లేని జగన్ గారికి సపోర్ట్ చేయడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో అలీ గారు ఇప్పటికి చెప్పలేదు. అలీ లాంటి వాడే పవన్ కల్యాన్ ని నమ్మకపోతే సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు.అలీ గారు 100 శాతం డబ్బు కి అమ్ముడుపోయారు.లేకపోతే సరైన కారణం చెప్పామనండి.అలీ లేకపోతే నాకు ఏదో లోటు గా ఉంటుంది అని కల్మషం లేకుండా చెప్పే పవన్ ని ఎలా మోసం చేయలనిపించింది.మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ysr కండువా వేసుకోలేదు మాట్లాడలేదు ఇది కావాలని డబ్బు కోసం చేసింది కాదా

  • @callme_SRK
    @callme_SRK Год назад +68

    Ali chepina points correct
    1.Ali never take support of PSPK,(self made celebrity)
    2.He never comment bad about PSPK and his party
    3.PSPK did mistake by commenting on him, while ALI didn't bad about PSPK
    WE want them both on screen again 👍

    • @derangulalokesh4166
      @derangulalokesh4166 Год назад +1

      AA á

    • @Rdy07
      @Rdy07 Год назад +3

      Ali camera chusenapudu pk garu school velthunru kavachu

  • @vijaykona9306
    @vijaykona9306 3 года назад +1030

    Jai power star

  • @praphullaaditya6278
    @praphullaaditya6278 5 лет назад +111

    Ali garu i never expect dis situation between u both.. bt ali garu da talk u spoke is marvalous. Very cooooool answer n questions to PK...

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 года назад +26

    Alli Garu cheppindhi 100% corret
    Avunu cinema industry ki రావాలి అంటే ఎంతో కష్టపడాలి ఎన్నో ఇబ్బందులు పడాలి ఎన్నో అనుమానాలు పడాలి . ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు
    I understand Ali Garu
    Don't worry sir god is there. మీ మనసు చాలా మంచింది. మంచి చేసే వాళ్ళకి అందరికి దేవుడూ మంచి చేస్తారు sir.god bless you sir
    I from Malaysia

    • @pujarimacharla7454
      @pujarimacharla7454 Год назад

      Navallaku nannu adigiechara anadamenti chiefga bagunidi nerajakemali

  • @KariGovindamma
    @KariGovindamma Год назад +7

    ఆలీ అన్నా నువ్వు సూపర్

  • @srinivasreddysuram1025
    @srinivasreddysuram1025 5 лет назад +63

    మీరు సూపర్ ఆలీ గారు మీరు ఎవరి మనసు నొప్పించరు మాకు తెలుసు

  • @sreekariramanjaneyulu7711
    @sreekariramanjaneyulu7711 5 лет назад +126

    అలీ గారు చాలా చక్కగా మాట్లాడారు

  • @manojkumargangula9463
    @manojkumargangula9463 5 лет назад +266

    Ali sir you are too polite.....
    And your voice is humble but your words are very POWERFUL.

    • @KingKing-ue4hl
      @KingKing-ue4hl 3 года назад +2

      It's an acting 👆

    • @suman-dz8hq
      @suman-dz8hq 3 года назад +4

      @@KingKing-ue4hl pk dhi kuda acting ye ga 😂😂🤣

    • @AVMTechVlogs
      @AVMTechVlogs 3 года назад

      Nice.....
      AVM Tech Vlogs
      3D vastu Plans & civil info.

  • @jerusha0
    @jerusha0 6 месяцев назад +1

    Pure explanation Ali garu

  • @korlamskrishna
    @korlamskrishna 3 года назад +145

    Touched with your words ali garu.. God bless you👍🏻

  • @raghu.0786
    @raghu.0786 5 лет назад +195

    Ali garu badha padodhu sir ...We all are with you....
    Good speach ali garu..
    😓😓😓😓
    Really Heart toching speach ali sir...

    • @Praviworld
      @Praviworld 5 лет назад +5

      బొక్క ఎం కాదు రా పవన్ సంక నాకాడు మొన్నటి వరకు ఇప్పుడు జగన్ గాడిది నాకుతున్నాడు

    • @BhaskarReddy-xh3oj
      @BhaskarReddy-xh3oj 5 лет назад +3

      @@Praviworld jai pawala 😂 anthey ga😂😂

    • @ParnikaReddy29-22
      @ParnikaReddy29-22 5 лет назад +1

      Dammunoodu ali sir
      Ali cheppina matalaku reply istadoo ledoo chudali pavan sir

    • @lakshmidurga6110
      @lakshmidurga6110 5 лет назад +1

      @@BhaskarReddy-xh3oj jai jail Reddy anthega

    • @bharathgaming64
      @bharathgaming64 5 лет назад

      Orey common man ninnu aa bhagavantudu kuda marchaledu evadi karma adidhi edandi

  • @suvarnakodavatikanti6931
    @suvarnakodavatikanti6931 4 года назад +44

    Seriously Ali Sir ,is a great human being.. A best father, best son, best brother, best husband.. 👏👏don't feel bad sir, god is with u. Always be smile. Pawankalyan gaaru edo aavesham lo anesiuntaru.. Don't keep it mind these all words sir.. We all Indians know that. U r a good person.

  • @kovvalinagalaxmi2461
    @kovvalinagalaxmi2461 Год назад +10

    అలీ గారు చాలా మంచి మనిషి కష్టపడి పైకి వచ్చిన వారు రాజకీయాలు గురించి తప్పుగా మాట్లాడకూడదు మనసు చూసి మనిషిని మాట్లాడాలి ఆయనకు కుల మత ప్రాంతీయ భేదాలు లేవు ఎంతో కష్ట పడి వచ్చిన మనిషి 🙏ధన్యవాదాలు అండి 🙏

  • @ravikiran9887
    @ravikiran9887 5 лет назад +75

    ఆలి గారు మీరు నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు......పవన్ సినిమా లు వరుస ప్లాప్ లు వస్తున్నప్పుడు మీరు ఎంత సపోర్ట్ గా ఇచ్చారో ఎవరికి తెలియదు.....అయిన రాజకీయం వేరు, స్నేహం వేరు....ఏ పార్టీ లో చేరాలి అనేది ఎవరు ఇష్టం వారిది...

  • @priyankapriyapriyanka8706
    @priyankapriyapriyanka8706 5 лет назад +266

    Yes sir miru baga cheparu don't worry Ali sir we support you

  • @chetankumar5248
    @chetankumar5248 4 года назад +74

    Nice! Well replied for such comments 👌👌

  • @roopakalpana7635
    @roopakalpana7635 2 года назад +20

    I like ali garu &his way of speaking is natural which comes from heart.

  • @sridharbeela6015
    @sridharbeela6015 3 года назад +234

    చాలా చక్కగా చెప్పారు ఆలీ గారు..ముళ్ళును ముళ్ళుతోనే తీసేసారు...

  • @shaikmahammad1989
    @shaikmahammad1989 4 года назад +25

    ఆలీ గారు బెస్ట్ యాక్టర్ చాలా మంచి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా మీరు ఉండాలి

  • @Masterarts
    @Masterarts 5 лет назад +1286

    #masterarts
    రాజకీయం రాజకీయం నువ్వేం చేస్తావు అంటే..
    ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చు పెడతా
    ఇద్దరి కుటుంబాల మధ్య మంట పెడతా
    నేను వింత చూస్తా
    అంది అంట😥😥😥

    • @manoharababus.r.3161
      @manoharababus.r.3161 5 лет назад +6

      అది మహా కుట్రల సామ్రాట్ పెట్టిన చిచ్చు

    • @purushothampurush5243
      @purushothampurush5243 5 лет назад +2

      Supr

    • @kruparaju5875
      @kruparaju5875 5 лет назад +12

      @@kandregulaMurali అన్న ఈ విడియో చూసిన తర్వాత కూడా నీకు ఏం అర్థం కాలేదంటే నీ మీద నాకు జాలేస్తుంది

    • @viralb8536
      @viralb8536 5 лет назад +3

      @@kandregulaMurali telusu kuni mataladuu....

    • @chndra69
      @chndra69 5 лет назад +12

      రాజకీయం సొంత అన్న ను కూడా marichipoyettlu చేస్తుంది....చిరంజీవి గారిని కూడా లైట్ తీసుకున్నాడు మన పవర్ స్టార్

  • @prasadm3182
    @prasadm3182 2 года назад +35

    ఫస్ట్ జగనన్న ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కథ సార్ ఆలీ గారు మీరు గొప్ప అందరూ మీలా ఉండలేరు కదడి

  • @krishnas326
    @krishnas326 4 года назад +68

    Hatts off Ali sir well said 🙏👍💪🤙👌👊🤘😎🙋‍♂😍😍😍😍

  • @pki28066
    @pki28066 5 лет назад +28

    Superb counter Ali garu...hattsup.......

  • @Raj_2026
    @Raj_2026 3 года назад +46

    Excellent Ali.. You are kind hearted and great person

  • @jyothimedapati995
    @jyothimedapati995 3 года назад +192

    అలీ గారి మీద రెస్పెక్ట్ పెరిగింది

  • @prakashpraba5342
    @prakashpraba5342 5 лет назад +56

    Hats off Ali Garu you thinking matured .........,👌👌👌👌

  • @sujannarsiker8960
    @sujannarsiker8960 4 года назад +38

    huge respect for u ali garu... ali bhai ur true human being

  • @sateeshmadugula410
    @sateeshmadugula410 5 лет назад +98

    Correct Ali Sir
    Your Talking Is Very Correctly Talking......
    Thanks For The Talking
    And
    Thanks For The Suport The YSRCP
    Thank U
    Thank U So Much

    • @rajupathlavath9576
      @rajupathlavath9576 5 лет назад

      Raju ali

    • @shieldbashayt3117
      @shieldbashayt3117 5 лет назад

      U r supporting for join ysrcp

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад +1

      Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu

  • @syedsallu464
    @syedsallu464 Год назад +1

    అలీ గారు మీరు సూపర్ సర్ మి స్నేహం ఎప్పటి ల కలసి ఉండాలనీ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @bntrbntr6011
    @bntrbntr6011 3 года назад +65

    ఎవరేమనుకున్నా ఆలీ సార్ దేవుడి దీవెనలు ఉన్నంతవరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే మీరు మనసున్న వ్యక్తి

  • @srinivasbestsrinivas
    @srinivasbestsrinivas 5 лет назад +60

    Lovely lovely Ali sir.....respect and maturity in reality

  • @gouthamirk5124
    @gouthamirk5124 5 лет назад +231

    What a counter finally... of course he came from his brother...Ali came from his hardwork👏👏

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад +4

      Correct ga chepparu.Pawan Kalyan garu ala Ali garini tappubattadam tappu.evariki nachina dari lo vallu nadiche hakku undi.Pawan garu kuda mundu TDP ki chandra babu gar ki maddatu nichi ippudu vere party pettadam kuda tappe vennupote.Ayanadi tappu kanatlu ayte Ali garu kuda correcte.Mundu illu chakka pettukovali tarvata deshanni uddarinche neetulu cheppali.Adjustment leni life lifene kadu

  • @maheshkarri395
    @maheshkarri395 Год назад +64

    ఆలీ గారు మీరు సూపర్ సార్...

  • @ravikumar-mt2lo
    @ravikumar-mt2lo 5 лет назад +211

    Ali sir .. good heart 💔.. person
    We know about him ..helping nature.. he will respect the people
    🙏🏻

    • @PraveenKumar-eo4jd
      @PraveenKumar-eo4jd 5 лет назад +3

      ravi kumar ladies ni chettalaga comment chese erripukuuuu

    • @balakrish7369
      @balakrish7369 5 лет назад +2

      @@PraveenKumar-eo4jd helow me hero 4pellilu sesukoni puku naki vadilesadu kojja kadu vadi tho polisthe Ali Real Hero pora vadi ucha thagu kojja

    • @ravikumar-mt2lo
      @ravikumar-mt2lo 5 лет назад

      Ok sir

  • @mylovemylife5290
    @mylovemylife5290 5 лет назад +595

    Politics and Friendship are different, Matured people can understand the difference.

    • @prakashpraba5342
      @prakashpraba5342 5 лет назад +26

      Currect cheppaw bro Ali thinking matured ...........

    • @vennapusreekanth3150
      @vennapusreekanth3150 5 лет назад +26

      Pavan ki burra takkuva andukey vadiki emi artam kadu

    • @bashamanik2997
      @bashamanik2997 5 лет назад +6

      Mylove Mylife. Yes this fellow doesn’t know politics and friendship is different.

    • @bashamanik2997
      @bashamanik2997 5 лет назад +4

      sameer India. Ali did not spoke anything wrong? He never said don’t vote for glass. What kind of justification are you giving to CBN?? Open RUclips and see interview of NTR garu. If you are sleeping without knowing truth

    • @bashamanik2997
      @bashamanik2997 5 лет назад +1

      sameer India. CBN is 100% wrong. He is good administrator but not good person. He uses people.

  • @allipilliraju5182
    @allipilliraju5182 3 года назад +386

    వాళ్ళు స్నేహితులు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడయినా కలుస్తారు కానీ ఒకటి మాత్రం చాలా నిజం పవన్ కళ్యాణ్ గారి ఓడిపోవడానికి ఫ్యాన్స్ మీరే కారణం 💯 మీరే కారణం

    • @soniyas9827
      @soniyas9827 2 года назад

      Ne yamn denga na kodaka adi

    • @mrvinayvy4869
      @mrvinayvy4869 Год назад +1

      Avunu idhi nijam

    • @jesus_is_my_strenth0520
      @jesus_is_my_strenth0520 Год назад +3

      𝚁𝚒𝚐𝚑𝚝 𝚊𝚙 𝚏𝚊𝚔𝚎 𝚙𝚎𝚘𝚙𝚕𝚎

    • @bala2537
      @bala2537 Год назад

      @@jesus_is_my_strenth0520velli cbn ki vote veyandi

  • @ramunaidu9757
    @ramunaidu9757 Год назад +2

    Jai alli garu super sar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @niteshrt382
    @niteshrt382 3 года назад +283

    Well said Ali Garu.....Self respect is all what that metters...

  • @vjsunnyofficial3438
    @vjsunnyofficial3438 3 года назад +176

    That is self respect 🥰

  • @mpushparao
    @mpushparao 5 лет назад +162

    Really heart touching speech ali garu....

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад +4

      @@MS-favours_2456 Pawan Kalyan garu ala Ali garini tappubattadam tappu.evariki nachina dari lo vallu nadiche hakku undi.Pawan garu kuda mundu TDP ki chandra babu gar ki maddatu nichi ippudu vere party pettadam kuda tappe vennupote.Ayanadi tappu kanatlu ayte Ali garu kuda correcte.Mundu illu chakka pettukovali tarvata deshanni uddarinche neetulu cheppali.Adjustment leni life lifene kadu

    • @sdgtzdff6255
      @sdgtzdff6255 4 года назад +1

      Ali Garu indipendent ga chala strong opinion to unnaru pawan kalyan Garu friendship ni deep ga anukunnanu tana friendship to politics lo kuda khalisi journey cheyalani aasincharu

    • @harishsingu1786
      @harishsingu1786 3 года назад

      @@shaikroshan4075
      Gy

  • @simalsaqibchannel659
    @simalsaqibchannel659 4 месяца назад +4

    Ali Garu Meru Great 👍❤❤❤❤❤❤❤❤

  • @didlachittibabu4884
    @didlachittibabu4884 5 лет назад +44

    Ali garu.... Your always correct Sir

  • @IAMmuslim-143
    @IAMmuslim-143 4 года назад +108

    So super Ali garu really your inspiration to me and don't fell Ali garu

  • @vkalyan8303
    @vkalyan8303 3 года назад +294

    Ali bhai is genuine! We can see the pain while he's speaking

    • @kothapallylovish9648
      @kothapallylovish9648 3 года назад +4

      Yes Ali bhai is great

    • @sportsinterestingvideos7160
      @sportsinterestingvideos7160 3 года назад +7

      Ali lavada friendship

    • @Sowryalavanyakumari2465
      @Sowryalavanyakumari2465 3 года назад +3

      Arey mama Ali is playing game ...Mana power star Ali gundello unte ayana pilavala velli party ki Seva cheyyali gaani kaani ycp lo cheraadu enduku....

    • @VK_BeautifulLife
      @VK_BeautifulLife 2 года назад +2

      @@Sowryalavanyakumari2465 Political opinions are different for each person. Pawan sir ki Chiranjeevi annayya ante praanam. But still their political views are different. Mari adhi right ayinapudu Ali sir ki vera political opinion undadam thappa andi?

  • @thallururajeswaridevi8882
    @thallururajeswaridevi8882 Год назад +1

    Super Ali Garu

  • @sridharhoney6097
    @sridharhoney6097 5 лет назад +51

    How great full comments by Ali... Highly mature ... Awesome Ali Garu👌👌👌

    • @vkvarmas9376
      @vkvarmas9376 5 лет назад

      E party gelusthe a party lo ki veldham anukunna vaallu highly mature aaa super bro....l

    • @sridharhoney6097
      @sridharhoney6097 5 лет назад

      @@vkvarmas9376 chadvukunna vallaku prajaswamyamlo unna vallaku aa comments ardamavthundi... Oka family nunche hero lu raavala.. vallaku eligibility leka poyina valla kutumbame edugala ... Samanyudu edagali.. common people edugithe thokkese rojulu povali...

    • @sridharhoney6097
      @sridharhoney6097 5 лет назад

      @@vkvarmas9376 definitely future antha common peoples de... Andaru mature avthunnaru herolaku , leaderlaku vathapadalsindi aapesi miku miruga edagadaniki try cheyandi

    • @vkvarmas9376
      @vkvarmas9376 5 лет назад

      @@sridharhoney6097 I mean em aasincha kunda prajaseva cheyadaniki ali gaaru vachunte baagundedhi naku evaraithe mathri padavi istharo vaalla party Loki veltha annadu andhuke comment petta bro nijame prajaswamyam lo unna vaallake ardham avuthay

    • @sridharhoney6097
      @sridharhoney6097 5 лет назад

      @@vkvarmas9376 avnu kadaa .. evaryna athe.. people ki service cheyalani anukuntannademo ... Chuddam... Manam decide cheyalem.. but matladina vidhanam bavundi .. so I commented

  • @munasirahmedvmware141
    @munasirahmedvmware141 3 года назад +133

    Character is one of the good quality for everyone, I salute Ali

  • @mohammedMohammed-wc6qx
    @mohammedMohammed-wc6qx 5 лет назад +176

    Ali Brother Super
    Love you brother 👍

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Год назад +1

    Great personality ALI Garu. Our Rjy.

  • @anilkumarpatangay6986
    @anilkumarpatangay6986 4 года назад +235

    Ali garu meeru chala promt Sir god bless you

    • @saiprabha5642
      @saiprabha5642 4 года назад

      Ali garu matlade ok anipichindhi

    • @bujjimavlogs4528
      @bujjimavlogs4528 4 года назад +1

      Hii na channel ni subscribe cheyandi please 😊🙏🏼👍ruclips.net/video/7qFs2onut0c/видео.html

    • @anilkumarpatangay6986
      @anilkumarpatangay6986 4 года назад

      @@bujjimavlogs4528 Hi hello tappakunda subscribe chesukuntanu

  • @krishnakamal369
    @krishnakamal369 5 лет назад +37

    Ali is great.. Person.. & he proved already..
    You did good job ali garu.
    & your decision also RIGHT. All the best..

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад

      Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki em vastundo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu

  • @sanyasinaidupetla2836
    @sanyasinaidupetla2836 5 лет назад +114

    What ever u Said is absolutely right Ali...I agree with you

  • @imtiazmohammed6068
    @imtiazmohammed6068 2 года назад +4

    Hope they become friends again both are nice in their own ways , in this instance Ali is exceptional!! Nice guy!! All the best sir 😊

  • @saddamhussain-do6sq
    @saddamhussain-do6sq 5 лет назад +56

    Ali bhai no 1 ........ Good thoughtful ....U gain Respect#

  • @thirupathitheinnovator2878
    @thirupathitheinnovator2878 5 лет назад +126

    Exact what u said is correct Ali garu

  • @nagireddivarahalamurthhy7986
    @nagireddivarahalamurthhy7986 5 лет назад +54

    Kalyan gari ki respect estu ni badhani Baga express chesaru.
    Ali g super ,

  • @vanaraj817
    @vanaraj817 2 года назад +3

    గుండెల్లో స్థానం ఇవ్వాలి పక్క పార్టీ వాళ్లు గెలవాలని కంపెన్ చేయాలి సూపర్ లాజిక్

    • @saradavarma3433
      @saradavarma3433 5 месяцев назад

      Friend ki ithe free ga cheyyali kadha andi. Ina Pawan garu pilavaledhanta kadha, Jagan garu pilichuntaru. Pilisthe aekkadikyna veltharemo. Adhi aayana estam. Aevari dhaggara cheyyi chachaacha kunda chala abhimaanam tho brathukatam great a. Aayanaki Jagan gaari panulu paripaalana nachindhemo aa party lo ki velleru. Alaanti paripaalana aevari nachakudadhu ani Rajyaangam lo aemyna rasara..?

  • @MahiSreehith
    @MahiSreehith 5 лет назад +55

    Ali is always right you r telling very nicely.

  • @ManojKumar-gb7rc
    @ManojKumar-gb7rc 5 лет назад +19

    Ali sir your words are simple but yet effective......

  • @harshayarlagadda4914
    @harshayarlagadda4914 3 года назад +20

    అలీ గారు మీరు great sir

  • @SrinivasKotha-q6o
    @SrinivasKotha-q6o 6 месяцев назад +2

    GOOD ALI THE GREAT

  • @priya.g1287
    @priya.g1287 5 лет назад +22

    I like your way of explaining Ali gaaru....evarni noppinchakunda matladatam... dignity ga matlade vaaru rojuroju ki politics lo thaggipothunnaru...

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 3 года назад +15

    అలీ గారు, మీ నిజాయితీ నాకు వచ్చింది. విలువలతో కూడినది.

  • @ratnakar1096
    @ratnakar1096 4 года назад +31

    ఆలీగారు మీరు మా రాజమండ్రిలో పుట్టడం మాకు గర్వకారణం. మీరు హేఫీగా ఉండాలి.

  • @Awadmoulaali
    @Awadmoulaali Год назад +5

    Ali bhai mashallah 😭😭😭🤲🕋🤲🤲🤲🤲🤲🕋🕋🕋🕋🕋

  • @బొడ్డేటిప్రసాద్

    ఆలీ గారు సూపర్ పాము చావకుండా కర్ర విరగకుండా ఏం చెప్పారంటే మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ కూడా అర్థమైతే బాగుంటుంది

  • @kvis6318
    @kvis6318 5 лет назад +60

    Great Ali garu u indirectly told that pawan kalyan came with the support of chirengeevi. 😎

  • @arunkumarginnarapu7310
    @arunkumarginnarapu7310 5 лет назад +736

    ఈ పిచ్చకుంట్ల రాజకీయాలు ఇద్దరు మంచి స్నేహితులని విడగొట్టింది....పాపం....

    • @aparnathallada8021
      @aparnathallada8021 5 лет назад +3

      Yes

    • @riyazuddinmohammed7295
      @riyazuddinmohammed7295 5 лет назад +1

      Eem chyddam bayya

    • @ganasuryareddysai2131
      @ganasuryareddysai2131 5 лет назад +17

      arun kumar pavan kalyan noti Dhoola

    • @manoharchennayyolla2667
      @manoharchennayyolla2667 5 лет назад +3

      Adhikara pichi ila chesindhi

    • @Raju-qk1zs
      @Raju-qk1zs 5 лет назад +6

      pavan kalyan em. theliyakunda ala noru jaarakudadhu ali garu gwk vachaaru pracharam chesaaru pavan kayan ikkadey poti chesthunnaadu aayana kosam aayana party kosam okka maaata matladaledhu ali gaaru pk thelusthadhi

  • @satyanarayanasatyanarayana5496
    @satyanarayanasatyanarayana5496 Год назад +1

    Suparb Ali ji 🎉

  • @ప్రభామంచిస్నేహితుడుప్రభా

    రాజకీయం ఎలాంటి స్నేహన్ననై వీడిదిసేస్తాది ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఆలీ

  • @maithiliraju9933
    @maithiliraju9933 4 года назад +57

    అదరగొట్టారు అలీ గారు.... విషయాలు సమర్థవంతంగా మాట్లాడాలి అంటే మీ లాంటి అనుభవం అవసరం అని ఉక్రోషం పనికిరాదని శాంతంగా గొప్పగా మాట్లాడారు

    • @satthireddy3978
      @satthireddy3978 Год назад

      సూప్పర్గ చెప్పావు బ్రదర్

  • @routhusatyam9388
    @routhusatyam9388 3 года назад +112

    Dont worry sir అలీ గారు అంటే ఏంటో సమాజానికి తెలుసు

  • @balarajupodali1537
    @balarajupodali1537 3 года назад +3

    Ali sir, you are super Sir. Everyone knows about your hard work.

  • @sharfuddeenbasha8363
    @sharfuddeenbasha8363 5 лет назад +43

    Ali you said 100/right don't worry i am Bangalore kannda person your honest come from your words

  • @rajeshhindu750
    @rajeshhindu750 3 года назад +51

    True words from Ali garu but both are good personalities some times these situations are common in friendship.but it's not better to happen in politics.

  • @djoshpalli491
    @djoshpalli491 5 лет назад +77

    Ali garu, I support you sir.

  • @skhaseena1718
    @skhaseena1718 Год назад +1

    Supar ali bai baga mataladaru thanku so much 👍👌👍🌹🌹🌺

  • @bharathmaari8174
    @bharathmaari8174 4 года назад +327

    Pk industry ki rakamunde manchi position lo vunnaru Ali Garu .

    • @yeripillibalu4456
      @yeripillibalu4456 3 года назад +3

      Sulla ra

    • @arithmetichouse5230
      @arithmetichouse5230 3 года назад +3

      Position evadike kavali... Pawan kante nagarjuna mundu vachadu... Kani epudaina manchi kosam react ayyada... Epudu vacham annadi kadu bullet diginda ledaa... Gurthupetuko ilanti carona time history kante mistry ne beter...

    • @gopiraju4703
      @gopiraju4703 3 года назад +3

      @Likith Padala manchi cheyali ante politics ne avasaram ledhu

  • @suneelmv4285
    @suneelmv4285 5 лет назад +189

    Ali chala polite ga chepparu...
    Till today he didn't say any single word against PK..
    PK has to respect other person's choice..
    As he made his own choice..by not following his brother Chiranjeevi garu..

    • @iPhonekesava
      @iPhonekesava 5 лет назад

      songs like

    • @pavanboyz3473
      @pavanboyz3473 5 лет назад

      Gadida egg kadhu

    • @saigouthamd7219
      @saigouthamd7219 5 лет назад

      Super point raise chesaru

    • @suneelmv4285
      @suneelmv4285 5 лет назад +1

      @@pavanboyz3473 Gadida ki egga radhu.. Murkulaku budhi radhu brother..

    • @pavanboyz3473
      @pavanboyz3473 5 лет назад

      Logic Ardham chesuko my bro.gadida egg khadhu. kanuke vadiki bhudhi radhu ani currect ga cheppavu . Nijamgane vadiki Adhi ledhanta kadha.

  • @ajayreddy3142
    @ajayreddy3142 5 лет назад +161

    Ali garu 100/ correct cheparu sir

    • @shaikroshan4075
      @shaikroshan4075 5 лет назад

      Avnu sir Ali is the best.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu

    • @kbabu6613
      @kbabu6613 4 года назад

      Amm modda vadu chapimdhi

    • @YallappaYalla-ri5po
      @YallappaYalla-ri5po 4 года назад

      Ne yamma

  • @syedlovelykarimulla1106
    @syedlovelykarimulla1106 Год назад +2

    Mashaallah Ali ji,bahut acha bole aap,thumhara mehnat ke piche koi nai the