ప్రతీ ఇల్లాలు ఇలా ఉంటే గృహమే కదా స్వర్గసీమ 😍

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 112

  • @chandhragayathri5360
    @chandhragayathri5360 4 месяца назад +1

    🙏🙏🙏Thappakunda amma

  • @DS-fi1qq
    @DS-fi1qq 4 месяца назад

    Simple and Graceful Presentation
    Very beautiful house with extremely pure vibrations
    So much to learn from you 🙏🏻😌🌹

  • @Padma447
    @Padma447 5 месяцев назад +2

    Chala chala bhagundhi madam🎉🎉

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 5 месяцев назад +35

    🙏🙏 నేటి సమాజము మేడం గారిని చూసి నేర్చుకోవలసినది చాలా వుంది నేటి మహిళలు, ఇంటికి దీపం ఇల్లాలు మహీళ బాగుంటే ఒక కుటుంబం బాగుపడుతుంది 🙏🙏

  • @devisita2354
    @devisita2354 5 месяцев назад +4

    Chala baagaa చూపించారంది. నిజమే అందరూ ఎన్ని గంటలకు లేస్తున్నారో. కానీ ఇంట్లో వుండే ఆడవాళ్ళకి కుదురుతుంది కానీ ఉద్యోగాలు చెసే వాళ్ళకి కష్టం కదా
    అలాగే మనం లేవగానే పల్లు తోముకోకుండ ఏపని చేయ కూడదండి.
    అలాగే తలకి టవల్ తో పూజ చేయ కూడదు. మీకు తెలుసు అనుకుంటా, కానీ ఒకసారి చప్పాలి అనిఅనిపించింది. ఇంత బాగా చేసుకుంటున్నారు కదా ఇవి కూడా గుర్తు చేస్తున్నాను అంతే

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад +4

      Exactly andi..... roju towel తీసేద్దాం అనుకుంటాను...ప్రతీ రోజు head bath mrng నాకున్న timeki dry avadu అని అలాగే ఉంటాను...but నిజంగా మీరు చెప్పింది 100 percent correct... నా వీడియోస్ follow అవుతున్నందుకు Tq so much amma... employees koodaa కొంచెం time set చేసుకుంటే.. ledaa weekly once అన్నా కొంచెంఇలా ఆధ్యాత్మికంగా గడిపితే బాగుంటుంది కదమ్మా

    • @lalitha7850
      @lalitha7850 5 месяцев назад

      Illu chaalaa bagundamma memu kudaa meelaane same stove meeda prasaadamu chestunnaru but adi kaliyabetti chetulu kadukko kundaa EMI muttukokudadu kada anyadhaa bhavimchakandi

  • @geethavani326
    @geethavani326 5 месяцев назад +2

    Mee house chala chala bavundi👌👌👌

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 5 месяцев назад +10

    అమ్మ మీరు ఇంత బాగా చేస్తున్నారు కానీ ఇల్లు ఊడ్చడం లేదు ఎందుకమ్మా ఓన్లీ తుడుస్తు నీళ్లు కొడుతున్నారు అమ్మ చీపురు పెట్టి ఊరు చర మీరు బ్రష్ చేయకుండా ఈ పనులన్నీ చేయకూడదు కదమ్మా నువ్వు బ్రష్ చేసిన తర్వాతనే ఇల్లు ఉంచుకోవాలి తెచ్చుకోవాలి మీ పూజ ఎంత నాకు చాలా బాగా నచ్చింది అమ్మ ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు అండి అమ్మ అలా చేయాలంట అని నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను మేమైతే ముందు లేవగానే బ్రష్ చేస్తాం

  • @LaxmiKumar-nm6pu
    @LaxmiKumar-nm6pu 5 месяцев назад +1

    Amma house chala bagundi manchi video chupistaru om Namath shivaya 🙏

  • @leelavishnucreations62
    @leelavishnucreations62 4 месяца назад

    శ్రీదేవి గారు మీరు బాగా మాట్లాడారు

  • @rhan_4625
    @rhan_4625 5 месяцев назад

    Me vdo chala bagundi madam garu 🙏🏻🙏🏻

  • @raghavarao4091
    @raghavarao4091 5 месяцев назад +1

    Chala bagundi

  • @RamadeviRamadevi-xy8os
    @RamadeviRamadevi-xy8os 5 месяцев назад +2

    Chalabaga chupinchau
    Sridevi.

  • @laxmibhagyalaxmi501
    @laxmibhagyalaxmi501 5 месяцев назад

    Super.❤❤

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 5 месяцев назад

    🎉❤ చాలా బాగుందండి వీడియో

  • @arunakumaridachepalli2168
    @arunakumaridachepalli2168 5 месяцев назад

    Snanam cheyyadam valla chala energetica GA vundi body ..work antha eseasyga ayiopothundhi naku

  • @visalikasturi7541
    @visalikasturi7541 5 месяцев назад

    Chala bagundi Amma..neynu kuda konni cheysukuntunna

  • @sindhujareddy7520
    @sindhujareddy7520 5 месяцев назад

    Super ammagaru chala bagundhi

  • @leelavishnucreations62
    @leelavishnucreations62 4 месяца назад +1

    మా ఫ్రెండ్స్ లో కొంతమంది ఇంత కన్న బాగా చేస్తారు.నేను కూడా 33 ఇయర్స్ నుండి పనిమనిషి లేకుండా అన్ని పనులు మా వారి సాయం తో చేసుకుంటున్నా

  • @SujathaPatwari-l9x
    @SujathaPatwari-l9x 5 месяцев назад +1

    ఏ urandi ఇల్లు చాలా బాగుందండి

  • @Chinnuff554
    @Chinnuff554 5 месяцев назад +1

    Nice 👏

  • @lakshmisatyavani9718
    @lakshmisatyavani9718 5 месяцев назад

    Amma, mimmalni, chuste, nannuchusukunatluanipinchindi, erojulo, malantivalanu, chusi, chedastamantunnaru, thanksnandi, bagachupincharu

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад +1

      Amma.మనం ఎంచుకున్న మంచి మార్గమే... మనం చెప్పే పద్దతులు మాత్రమే చివరివరకు ఉంటాయి

  • @jyothimadhu7675
    @jyothimadhu7675 5 месяцев назад

    అమ్మా మీరు అర్చకులు కాబట్టి నాకు ఒకసందేహం ఉంది . తీరుస్తా రా

  • @AnuNithu-e9g
    @AnuNithu-e9g 5 месяцев назад

    Madam meru super

  • @ashokreddymadhireddy5805
    @ashokreddymadhireddy5805 4 месяца назад

    👌🙏🙏

  • @manjulareddy8387
    @manjulareddy8387 4 месяца назад

    🙏🙏🙏

  • @anugandhulaanitha7804
    @anugandhulaanitha7804 5 месяцев назад

    🙏🙏👌👍🤝

  • @sumalatha8518
    @sumalatha8518 5 месяцев назад

    Amma nice prati roju prasadam chestara amma.... evening kuda deepam pettuthara ......Ela roju cheste chala baguntadi.....

  • @sherla.saikiran9415
    @sherla.saikiran9415 5 месяцев назад +1

    Thankyou ❤

  • @meeteluguinttiadapaduchula3934
    @meeteluguinttiadapaduchula3934 5 месяцев назад +1

    🙏🏼💯🙌🎉🤝💐Amma thank❤

  • @arunakumaridachepalli2168
    @arunakumaridachepalli2168 5 месяцев назад

    Nenu everyday first brush chesi snanam ..kitchenloaki velli .mundhu vantage Anni ready chesti vanta..complete...chesi dheavudiki aaragimpu chesi 7.30 ki. Car loa school ki velthanu. Mundhu evening Anni ready chesi pettukuntanu.

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      బాగుందమ్మా

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 5 месяцев назад

    Rice bowl touch chesi voodi batti mutukoni Pooja chestunaru.jaisreemannarayana

  • @vijayalakshmi4884
    @vijayalakshmi4884 5 месяцев назад

    Mee illu chalabagundi ekkada Ee ooru

  • @BhavaniKothapalli-k9h
    @BhavaniKothapalli-k9h 5 месяцев назад +3

    Meeku rendu kitchens vunnaya,amma stanam chesaka stove veliginchali kadha meeru alacheyaledhu, ,Mee house chalagangudhi amma

  • @sujathasirigadha525
    @sujathasirigadha525 5 месяцев назад

    Nice video chala chakkaga vivarinchavu👏👏🙏🙏

  • @arunakumaridachepalli2168
    @arunakumaridachepalli2168 5 месяцев назад +2

    We are happy to see this video

  • @VadlamudiUmarani
    @VadlamudiUmarani 5 месяцев назад

    Amma🙏 chala chala bagundi amma naku oka sandeham amma intlo rendu poyyelu unda vacha amma 🙏 amma memu adde rentu intlo untamu aite amma ma ayana roju godava padatadu godava pade intlo ammavaru undaru ani ninu Past ster lo untamu ma kinda oka poresan kaliga undi adi tisukoni devudu patalu pettukunnanu amma ala pettu kovacha amma 🙏 dhayachesi chepandi amma 🙏🙏🙏🙏🙏please please amma ♥ mi samadhanam kosam aduru chustha amma ♥♥♥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏please

    • @VadlamudiUmarani
      @VadlamudiUmarani 5 месяцев назад

      Ante kinda pooja paina memu untamu kinda oka vanta gadi paina oka vanta gadi undi amma 🙏🙏🙏🙏🙏

  • @Venkatalakshmi-o8r
    @Venkatalakshmi-o8r 5 месяцев назад +1

    అమ్మ... మీ పద్ధతులు చాలా బాగున్నాయి, ఏ వూరు అమ్మ తమరిది, వీలైతే ఎప్పుడైనా కలుస్తాను, అభ్యంతరం లేకపోతే
    జై శ్రీరామ్

  • @Designs-g70
    @Designs-g70 4 месяца назад

    Amma nakoka sandeham. Pratiroju talasnanam cheyacha. Naku pratiroju pooja cheyalani untundi kaani aadavaallu roju tala snanam cheyaddu antarani pooja cheyakunda aipotundi. Ma ayana pooja cheyamante cheyaru please cheppandi roju tala snanam cheyacha.

  • @KommulaMaheswari-zx4qb
    @KommulaMaheswari-zx4qb 5 месяцев назад +1

    Chala baga chupincharu ammaģaru

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 5 месяцев назад +2

    Won't you wear nighties while sleeping, will saree be comfortable while sleeping, this is the 1 st time, i am seeing your video, so asked, please answer

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад +2

      Really I am very much😂 comfertable in saree andi

    • @DhruvaKumari-ex1dw
      @DhruvaKumari-ex1dw 5 месяцев назад +1

      Thank you so much for answering.🙏

  • @khemalatha8771
    @khemalatha8771 5 месяцев назад +2

    అమ్మ ఒక మాట వీడియో అంతా మీ ఒక్కరే ఉంటారా కనీసం పని వాళ్ళు లేకుండా ఇతరులు భర్త పిల్లలు ఉంటే తెల్లవారకుండానే ఇవన్నీ ఎలా సాధ్య ము.. చూసేందుకు చాలా చక్కగా ఇన్స్పిరేటివ్ గా బాగా నే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా అంత సులువేమి కాదు అంత పెద్ద ఇల్లు లోగిలి ఒక్క చేతిలో నడిపించటం సినిమా రీ ల్సలో చూస్తుంటాం మీరు చెప్పేది నిజమే ఎప్పుడో పడుకుంటారు ఎప్పుడో లేస్తారు. కానీ దానికి కారణాలు ఉంటాయి అన్నీ మన చేతిలో ఉండవు కదమ్మా ఒంటరి కాపురాలయితే భర్త లేక పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు టైమింగ్స్ ఒకలావుండవ్ పనులమీద బయటికి వెళ్లే వారు రోజూ ఒక టైం కి రావటం కుదిరే పని కాదు లేక గృహిణి ఉద్యోగస్తురాలయితే కూడా అదే పరిస్థితి.. వీడియో అంతా మీఒక్కరే కనిపిస్తున్నారు గిరాగిరా తిరుగుతూ కానీ ప్రస్తుత కాలం లో పనిమనిషి రాకతోనే ఉంటుంది పని బడ్జెట్ తరువాత భర్త పిల్లలు ఉంటే పెద్ద వారు. కాఫీ టిఫిన్ సెక్షన్లు ఇలాటి వన్నీ ఉంటాయి కదండీ. వాళ్లందరికీ వేళకి అందించ వాలసిన బాధ్యత కూడా. మీరు చూపిన దాని బట్టి మీరు లేవటం నుంచి మరో మనిషి తో పని లేకుండా ఇంతా చక్కపెట్టుకోవడం ముచ్చటగా ఉన్నా అందరికీ సాధ్య మయే పనికాదు. అలా అని ఏదో వే ళ కి లేవటం ఎప్పుడో పడుకోవటం టైం సెన్స్ లేకుండా ఉండటాన్ని సమర్ధించటం కాదు అది ఎప్పుడూ తప్పే అలా చేస్తే జీ వితం గా డి తప్పుతుంది.. మీలాంటి వాళ్లకి సాగటం సంతోషించ వలసిన విషయం..

  • @vijayalakshmi4884
    @vijayalakshmi4884 5 месяцев назад +1

    Anta bagundi Kani meeru talaki pidapa pettukuni cheyyakunda vunte super ga vuntumdi

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      Ventane జుట్టు ఆరదమ్మా

  • @SampadaEstates
    @SampadaEstates 5 месяцев назад

    Tv serial shooting laga vundi😂

  • @madugularadha1315
    @madugularadha1315 4 месяца назад

    అన్నిబాగున్నా ఇ కానీ తల కి టవల్ పెట్టి పూజ చేయ కూ డదు

  • @vijayab7058
    @vijayab7058 5 месяцев назад

    amma gadapaku evathala nunchi pusupu puyali

  • @shyamalabojja
    @shyamalabojja 5 месяцев назад +1

    Super Renuka

  • @ashokkumarthirukovelluru2741
    @ashokkumarthirukovelluru2741 5 месяцев назад +1

    Nijmegen akkayya

  • @PavaniPrapancham
    @PavaniPrapancham 5 месяцев назад

    👍🙏👌

  • @padmavathiyeluri8990
    @padmavathiyeluri8990 5 месяцев назад

    ❤❤

  • @jayalakshmiraviprolu3559
    @jayalakshmiraviprolu3559 5 месяцев назад +4

    Talaki tala snanam chesi pidapa ante talaki batta vesukunnadi tesesi juttu chvara mudi vesukoni demidi karya kramalu cheyali

  • @jayalakshmiraviprolu3559
    @jayalakshmiraviprolu3559 5 месяцев назад

    Demudi Puja chesetappudu deepam veliginchetappudu pidapa ante tala snanan chesi talaki ye battaite pidapa vesukuntamo adi tesesi juttu josalu mudi vesukoni deeparadhana Puja cheyali

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      మీరన్నట్టుగానే తల వేరే టవల్ తో తుడుచుకుని వెంటనే ఆరదు కాబట్టి వేరే టవల్ తుడుచుకుని పూజ చేస్తానండి.. ఎందుకంటే ఆలయానికి నైవేద్యం పంపాలి కాబట్టి... టైం అంతగా ఉండదండి

  • @VadlamudiUmarani
    @VadlamudiUmarani 5 месяцев назад

    Na comet chudandi amma

  • @karanamshanti9866
    @karanamshanti9866 5 месяцев назад

    Alage stav adechera kadha

  • @kavithanaredla2546
    @kavithanaredla2546 5 месяцев назад +1

    🙏🏻🙏🏻

  • @umakaleru7715
    @umakaleru7715 5 месяцев назад

    Karmnagardistkaandy

  • @saradanetheti8460
    @saradanetheti8460 5 месяцев назад

    Mm pachi battalatho pasupu kunkumalu moutta vachchuna thappu leda

  • @lalitha7850
    @lalitha7850 5 месяцев назад

    Mundu vaakili vudchi kadaa neellu challis muggulu pettali

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      ఇంత చిన్న వీడియోలో అన్ని చూపించడం వీలుకాలేదు ఊడ్చిన తరువాత నే నీళ్లు పట్టిన

    • @lalitha7850
      @lalitha7850 5 месяцев назад

      Ha

  • @SampadaEstates
    @SampadaEstates 5 месяцев назад

    Video testundi evaru

  • @nirmalak8535
    @nirmalak8535 5 месяцев назад

    Magavaru kuda nerchu kovali

  • @lalitha7850
    @lalitha7850 5 месяцев назад

    Memu same 4 30 am ki nidra lestamu anni same but meeru prasaadamunu kaliyabetti chetulu kadukkokunda Samantha rack muttu kunnaru pidapato asalu Puja cheyyakudadu kadaa anyadhaa bhavimchakandi

  • @karanamshanti9866
    @karanamshanti9866 5 месяцев назад

    Vatar pettaledhu

  • @lahariejja8229
    @lahariejja8229 5 месяцев назад

    Meru kaarpupusa me athayyagaritho othipincharu naku nachaledu meru pakkane unnaru papam amitho cheyincharu

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      Aithe naaku antha perfect gaa raadu kabatti attagaaru vaare chupisthaanannaaru... nenu chaalaa baaga chusukuntaanamma peddavaarini

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      Manam premagaa unte mana peddavaaru alage untaaramma

  • @bandarinandu9602
    @bandarinandu9602 5 месяцев назад +1

    Moondhuga vudavliga

  • @Vanibhushan10Vanibhushan10
    @Vanibhushan10Vanibhushan10 5 месяцев назад

    Soadi yekkuva

    • @SrideviSirulu
      @SrideviSirulu  5 месяцев назад

      మంచి వీడియోలు ఆదరించాలి. వీడియోలో చెప్పింది మంచే కదా

  • @InduIndu-ds1ku
    @InduIndu-ds1ku 5 месяцев назад

    🙏🙏🙏👌👌👌