దేవుడు నిజంగా మనలను చూస్తున్నాడా? Man of God John Wesly Message

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 698

  • @mbangaramma2355
    @mbangaramma2355 3 года назад +5

    బంగారంమ్మ అను నేను ఉద్యోగంలో వుండి సమస్య లో వున్నాను ప్లీజ్ నా కొరకు మీ నిండు మనసు తో ప్రార్ధన చేయగలరు దేవుని🙏🏼అమ్మ గారికి 🙏🏼🙏🏼🙏🏼

  • @develectricals2024
    @develectricals2024 2 месяца назад

    నా యేసయ్య కే సమస్య మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🙏

  • @JutiIndia
    @JutiIndia 6 месяцев назад

    హల్లెలూయా 🙌🙌🙌

  • @muraharipullaiah1341
    @muraharipullaiah1341 Месяц назад

    ప్రైస్ లార్డ్ అయ్యా సూపర్ మెసేజ్ ఐపీసీ చర్చి నంద్యాల

  • @rajisagi7691
    @rajisagi7691 3 года назад +1

    Yesayya nee vakyalanu nenu premisthunanu yesayya....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajamanib9281
    @rajamanib9281 3 года назад +1

    Good message sir

  • @subbaraoedupuganti5565
    @subbaraoedupuganti5565 18 дней назад

    Dear Bro John Jesus bless you

  • @develectricals2024
    @develectricals2024 2 месяца назад

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @honey86396
    @honey86396 3 года назад

    Amen amen amen🙏🙏🙏🙏🙏🙏

  • @raavipoornima9107
    @raavipoornima9107 2 года назад

    Maranaarha ayyagaru. manchi gyanam koraku prayer cheyyandi.

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn8203 3 года назад

    Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @itrustyouinlifetime3795
    @itrustyouinlifetime3795 Год назад

    Devuni namanike mahima kalugunu gaka

  • @Tambadilleswararao
    @Tambadilleswararao 8 месяцев назад

    Paries the Jesus amen 🙏

  • @sharanprashanth7369
    @sharanprashanth7369 2 года назад

    Ayyagaru Jesus's bless you🙏

  • @sharanprashanth7369
    @sharanprashanth7369 2 года назад

    Jesus's bless you🙏

  • @mutukuriratnakarnehruzoolo4366
    @mutukuriratnakarnehruzoolo4366 3 года назад

    Hallelujah Jesus shtothram

  • @santhakumari8786
    @santhakumari8786 3 года назад

    Vandanamulu brother🙏

  • @gella.srinuvasrao4642
    @gella.srinuvasrao4642 3 года назад

    Praise the Lord ayyagaru Amen Solomon Dubai

  • @arigelavijayasanthikumari1543
    @arigelavijayasanthikumari1543 3 года назад

    ప్రైజ్ లార్డ్ అన్న గారు 🙏

  • @trinadhk5405
    @trinadhk5405 3 года назад

    Praise the Lord 🙏, Pastor garu -the 'Man of God'. Excellent message with reality.👌👌
    --------------------------------------------------------
    🙏 'దేవుడు - నరులందరికీ దేవుడే' 🙏
    --------------------------------------------------------
    దేవుని రెండవ ఆజ్ఞ:
    మార్కు సువార్త 12:31
    (యేసు ప్రభువు) - నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ;
    నరులందరిపై దేవుని చూపు:
    ఆదికాండము16:13
    అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
    కీర్తనల గ్రంథము11:4
    యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు. తన
    కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
    కీర్తనల గ్రంథము 33:14
    తానున్న నివాసస్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు.
    కారణము:
    ---------------
    నరులందరు - దేవుని సృష్టి:
    యెషయా 45:12
    (దేవుడు) - భూమిని కలుగజేసినవాడను నేనే దానిమీదనున్న నరులను నేనే సృజించితిని.
    నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము';
    లూకా సువార్త 12:20
    దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను.
    యాకోబు 4:14
    రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
    నరులలో 'దుష్టులకు ఆరని నరకాగ్ని':
    మత్తయి సువార్త 13:49,50
    ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి, వీరిని అగ్ని గుండములో పడవేయుదురు.
    మార్కు సువార్త 9:48
    నరకమున వారి పురుగు చావదు;అగ్ని ఆరదు.
    నరులకు 'ఏ క్షణమో తెలియని మరణము, నరకాగ్ని' ఉన్ననూ దుష్టక్రియలలో వెనుకాడని మనిషిని, మరణము లేని 'పరలోక రాజ్యము'లో దుష్టక్రియల నుండి అదుపు చేయడము దేవునికి సాధ్యమా?
    ఆదికాండము 3:22-24
    (మంచి చెడ్డలను ఎరుగుటలో దేవునితో సమానము చేసిన - 'మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలముల'ను ఆదాము హవ్వలు తిన్న తర్వాత) - అప్పుడు దేవుడైన యెహోవా- ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటి వాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని ... ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను ... ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
    పర్యావసానము:
    -----------------------
    యేసు ప్రభువు కృప - 'మారుమనస్సు' పొందిన పరిశుద్ధులకే:
    మత్తయి సువార్త 3:10
    (బాప్తిస్మమిచ్చు యోహాను)- ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.
    మత్తయి సువార్త 3:11,12
    మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో(తో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను; ... ఆయన (యేసు ప్రభువు) పరిశుద్ధాత్మలోను (తోను) అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.
    ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమల (మార్పునొందినవారు) ను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టు (మార్పునొందనివారు) ను కాల్చివేయునని వారితో చెప్పెను.
    పరిష్కారము:
    -------------------
    మారుమనస్సు:
    మత్తయి సువార్త 4:17
    అప్పటినుండి యేసు పరలోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.
    మత్తయి సువార్త 18:3
    మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    1పేతురు 1:14-16
    (అపొ. పేతురు) - మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
    1 యోహాను 3:6
    ఆయన (యేసు ప్రభువు) యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
    ప్రకటన గ్రంధము 22:21
    (అపొ. యోహాను) - ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.
    (బైబిల్ చివరి వాక్యము)
    -----o-----

  • @ashwinig7729
    @ashwinig7729 2 года назад

    Prise the lord brothers and sisters

  • @banathimoses2325
    @banathimoses2325 4 года назад +1

    Prise Lord

  • @vadlamudivanaja7346
    @vadlamudivanaja7346 4 года назад

    Prise the lord yes god is watching

  • @maheshdarshanam4009
    @maheshdarshanam4009 3 года назад

    Praise the lord john Wesley garu please prair my mammy daddy my husband children's my sister's

    • @enkannasabar7635
      @enkannasabar7635 3 года назад +1

      Praise the lord lord john wesley garu , your massage is touched my heart . thank you . may god bless you & your family in jesus name amen .

  • @sudeepgowakothapetakothape4063
    @sudeepgowakothapetakothape4063 4 года назад +1

    Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus

  • @nagillaarunasri9038
    @nagillaarunasri9038 3 года назад +6

    John wesley garu me family motam God bless you all tq for ur msg

  • @sharanprashanth7369
    @sharanprashanth7369 2 года назад

    God bless you🙏

  • @v.santhivijeta1234
    @v.santhivijeta1234 3 года назад

    Brother mee vakyam vini nenu chala balam pondutunnanu

  • @shyamkuralla6040
    @shyamkuralla6040 4 года назад

    Wonderful message Anna Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen

  • @sharanprashanth7369
    @sharanprashanth7369 2 года назад

    Tqtq god bless you🙏

  • @rajun8654
    @rajun8654 3 года назад +1

    Praise the Lord 🙏 Have a nice day 💐 in the name of Jesus Christ..... Excellent massage 👍 God Bless you 🙏...E Massage Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏

  • @sayappakourampalli1376
    @sayappakourampalli1376 3 года назад

    Powerful god message brother

  • @ookerama9926
    @ookerama9926 3 года назад

    Praise the lord paster garu

  • @reesuprasad6523
    @reesuprasad6523 4 года назад +1

    Nenu anukunna Prathi mataku Mee dwara matladadu anduku devunike mahima kalugunu gaka

  • @prasadsavara2845
    @prasadsavara2845 3 года назад

    Halleluyyaaaaaa..... Amen.

  • @ratnabhisekhasimham2808
    @ratnabhisekhasimham2808 3 года назад

    God bless you

  • @supriyabhukya5544
    @supriyabhukya5544 3 года назад

    Manchi health euv vandi prabhuva please daddy

  • @beemscheruku4812
    @beemscheruku4812 4 года назад

    Deva naku thoduga vunnanduku niku mahima ganatha kalugunu ga ka

  • @arigelavijayasanthikumari1543
    @arigelavijayasanthikumari1543 3 года назад

    అయ్య నా గురించి ప్రేయర్ చేయండి 🙏plzz

  • @chinnasampengula7994
    @chinnasampengula7994 3 года назад

    Preise. Tha. Lord. Annayya

  • @j.b.r.cchurchmaski7674
    @j.b.r.cchurchmaski7674 3 года назад

    God bless you brother

  • @LaxmammaLaxmamma-ht6fo
    @LaxmammaLaxmamma-ht6fo 2 месяца назад +1

    My son healthy very good please praiar brother he was very well God gave new Life brother please pray for me

  • @kasulugannavarapu3966
    @kasulugannavarapu3966 3 года назад

    Praise the lord brother 🙏🙏 my name is Kasulu I believe Jesus Christ is true God now am depending upon Jesus Christ no one help to us, now am hopeless situation, I have some problems in my family, please please kindly pray for my family members and me Don't forget please pray for my job, lord Jesus Christ please kindly help to us, give to me job ask in Jesus name Amen amen...

  • @ajeyisha8275
    @ajeyisha8275 4 года назад

    Nice Message Uncle

  • @LaxmammaLaxmamma-ht6fo
    @LaxmammaLaxmamma-ht6fo 2 месяца назад

    Prairise lord brother pl pray for me

  • @emoshemoshei1346
    @emoshemoshei1346 3 года назад

    Hallelujah hallelujah

  • @tentergamer3602
    @tentergamer3602 4 года назад

    helaluya amen daudu ninnu devntunu gake

  • @bhavanithadikamalla9366
    @bhavanithadikamalla9366 3 года назад

    Prise the Lord brother

  • @sanjeevaraops3470
    @sanjeevaraops3470 3 года назад +3

    బ్రదర్. నా కుటుంభము కోరకు ప్రార్దించండి నేను పరచర్యలో వాడబడాలని ప్రార్దించండి.

  • @kommusureshkommusuresh9741
    @kommusureshkommusuresh9741 3 года назад +5

    Good message God bless you

  • @judsondudmani3871
    @judsondudmani3871 3 года назад

    AMEN AMEN AMEN

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 года назад +3

    Praise the Lord 🙏🙌 amen thandriii love you jesus ❤️ tq lord

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 5 лет назад +26

    దేవునికి
    సమస్త.మహిమ.ఘనత
    ప్రభావములు.కలుగును
    గాక.అమేన్.అన్నయ్య
    గారు.మికు.న.వందనాలు
    దేవుడు.మికు.మిరు
    చేస్తున్న.పరిచర్య.అంతటిలో
    దేవుడు.తోడుగా.ఉండును
    గాక...అమేన్

  • @MadhuKumar-xv7fj
    @MadhuKumar-xv7fj 3 года назад +4

    Praised the lord brother Amen family for prayer

  • @nunnasrinivasarao6801
    @nunnasrinivasarao6801 3 года назад +1

    Praise the lord brother 🙏🙏🙏 plz prayer my family 🙏🙏🙏

  • @sudhakarpeddapalli5050
    @sudhakarpeddapalli5050 6 лет назад +10

    Praise the Lord nannu marchuvadu devude 🙏🙌🙏

  • @gopikathari1603
    @gopikathari1603 3 года назад

    prised the Lord brother Aman 🕊🙏🙏🙏🙏🙏🙏🙏aman

  • @boodidasubhashini2720
    @boodidasubhashini2720 5 лет назад +13

    Praise the lord annaya

  • @mercychinni3885
    @mercychinni3885 4 года назад +1

    Praise the Lord Annaya

  • @gollavijayababu1446
    @gollavijayababu1446 4 года назад

    Message is good

  • @neelagadavala2439
    @neelagadavala2439 4 года назад

    హల్లెలూయా

  • @elisharao815
    @elisharao815 5 лет назад +4

    దేవునికి స్త్రోత్రములు కలుగును గాక ఆమెన్ , మాకోసం ప్రార్థించండి అన్న ప్లీజ్

  • @surendray6782
    @surendray6782 4 года назад +1

    God tells before what we r going to be, Tq brother for god's words

  • @sabithaelumalai8549
    @sabithaelumalai8549 4 года назад +1

    Pray for my marriage n mybrothers n my aumty,s life should be built ..pray to wipe our tears n drive awsy wicked satan troubling thru many ways...pray for our oldest members to the youngest ones for their happiness good health n peace...amen...🙏🙏🙏❤❤🧕🧕

  • @augstra22
    @augstra22 3 года назад

    Good morning

  • @hareesh9006
    @hareesh9006 4 года назад

    Devude naaku aadharam,yesayya kaapadu Deva.

  • @reesuprasad6523
    @reesuprasad6523 4 года назад +1

    Anna praise the Lord God had spoken me nizam ga devudu chusthunnada anukoni night Chala bada paddanu kanni Mee word dwara matladina devuniki vandanalu

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 4 года назад +4

    Praise the lords
    ప్రతి రోజు మీరు చెప్పే వాక్యం
    మా ఫ్యామిలీ దేవునితో ఎంతో బలపడుతుంది🙏🙏🙏🙏
    నా పేరు: తిమోతి
    నా భార్య: ఎస్తేర్ రాణి
    మా అబ్బాయి: Johnsudhakar.
    మాకు అంటూ ఏమి లేదు
    మాకున్న ఆర్ధిక ఇబ్బందులు నుండి
    ప్రార్ధన చేయమని మనవి చేస్తున్నాను.
    మిమ్ములను ఇంకా అనేక దేశంలో దేవుడు మీ పరిచర్య వాడబడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్. 🙏🙏

  • @sagarsuresh9452
    @sagarsuresh9452 3 года назад

    Mimmalni chudadu kani devudu mamalni matram chusthunnadu.

  • @nallibabybhunum8682
    @nallibabybhunum8682 4 года назад +3

    అన్నయ్య గారు దేవునికే మహిమకలుగునుగక్కా ఆమెన్ 👏👏👏👏👏👏

  • @dhananjayab9755
    @dhananjayab9755 4 года назад

    Paris the lord sir

  • @littlestarmighty5271
    @littlestarmighty5271 4 года назад +2

    Praise the Lord Anna 🙏🙏🙏🙏

  • @gangasumangalipallygangasu5977
    @gangasumangalipallygangasu5977 3 года назад +5

    వందనాలు పాస్టర్ గారు

  • @dhanapereddy1534
    @dhanapereddy1534 4 года назад +1

    Tq 4 giving wonderful msg sir

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 4 года назад +1

    Good morning prasie the lord hallelujah 🙏❤️ good message iam very happy iam relax thank you for your blessings for my family members

  • @sarojanirmala3496
    @sarojanirmala3496 4 года назад +2

    Excellent annayya ,Praise the lord

  • @monikasankuru9795
    @monikasankuru9795 5 лет назад +4

    Prise the lord..... Ever and ever.

  • @rajulovathotharamudi1788
    @rajulovathotharamudi1788 3 года назад

    Amen 🙏 🙏 🙏 🙏 amen 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏💒💒💒💒💒amen 🙏 🙌 👏 amen

  • @ritarita4209
    @ritarita4209 5 лет назад +4

    వందనలు అయ్యగారు

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 4 года назад +2

    Tq... Jesus...
    Praise the Lord.

  • @koteswarammagaddala660
    @koteswarammagaddala660 4 года назад +6

    Praise The Lord Brether

  • @g.ceclia6761
    @g.ceclia6761 5 лет назад +7

    దేవునికి మహిమ కలుగును గా‍క.

  • @mallapuravindrakumar1966
    @mallapuravindrakumar1966 3 года назад

    God bless you anna

  • @sabdrahi4936
    @sabdrahi4936 6 лет назад +70

    అన్నయ నీ వాక్యము నాకు చాలా ఇష్టం నీను ప్రభువైన ఏసుక్రీస్తు నిన్ను ఇంక బలపరచాలని కోరుకుంటాను అన్నయ

  • @rajashekharavvari7601
    @rajashekharavvari7601 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen

  • @prasadsavara2845
    @prasadsavara2845 4 года назад +6

    I love you Jesus... Amen.

  • @rajisagi7691
    @rajisagi7691 3 года назад +1

    Please pray for vishnu

  • @bsudhakar6169
    @bsudhakar6169 4 года назад +1

    I love you my Jesus my God is great

  • @dayadimarthamma7383
    @dayadimarthamma7383 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikpebbirebby4440
    @karthikpebbirebby4440 4 года назад +2

    Super sar god bless you

  • @madugulaarunodayarajkumar1579
    @madugulaarunodayarajkumar1579 3 года назад

    Thak you sir i am arunodaya

  • @vijayreddy7223
    @vijayreddy7223 4 года назад

    God is great and good message sirgaru thanks

  • @daidamariyamma3850
    @daidamariyamma3850 4 года назад

    Tq Jesus tq bor

  • @dakkavardhan6865
    @dakkavardhan6865 4 года назад

    Praise the lord ayyagaru please prayer may family members Ratnam anitha vardhan vasudha 🙏🙏🙏🙏

  • @marydayamani3177
    @marydayamani3177 4 года назад +3

    Hallelujah.... Amen... Amen...
    Praise the lord .. Brother..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaiksamimoon7591
    @shaiksamimoon7591 4 года назад

    Devudi krupa Samadhanalu meeku kalugunu gaka Sir

  • @saralautf447
    @saralautf447 3 года назад

    Chuchunna devuniki chotram brother

  • @navabharathisavarapu1846
    @navabharathisavarapu1846 5 лет назад

    Annayya me prasangam ante naku estam. Chala sarlu manasanthi ga anipinchindhi. Glory to Jesus

  • @prathimanaik8037
    @prathimanaik8037 4 года назад

    Hallelujah

  • @arigelavijayasanthikumari1543
    @arigelavijayasanthikumari1543 3 года назад

    నాకు దేవుడు తప్ప ఎవరూ లేరు అయ్య ప్రేయర్ చెయ్యండి అయ్య ప్లీజ్ 🙏