Great job. I am doing rewing job. Ceiling fan.. table fan.. cooler motor.. mixi. I do only field coil winding. Ceiling fan in machine. I donot know armature wing. I want only slot and commutator connection. Just show with white thread woth only one turn.
హాయ్ అన్న డైలీ నీ వీడియోస్ చూస్తుంటాను నీ వీడియో చూస్తూ పనిచేస్తుంటానుు నీ వీడియోలు నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నీ ఇన్స్ట్రన్స్ తో షాపు పెట్టుకున్నానునీ ఇన్స్ట్రన్స్తో షాపు పెట్టుకున్నాను ఓకే అన్న
అన్న ఎలా ఉన్నావు? అందరు ఎలా ఉన్నారు? మీ వీడియోలంటె నాకు చాలా ఇష్టం అన్న. మీ వీడియోలు చూస్తు ఎలక్ట్రికల్ వర్క్ చాలా వరకు నేర్చుకుంటున్నాను అన్న థ్యాంక్స్ అన్న.ఇలాగే మంచి వీడియోలు చేస్తూ ఉండన్న ఆల్ ది బెస్ట్.
చాలా బాగా చెప్పారు బ్రదర్. మాకు ఏమైనా వుంటే డౌట్స్ ఎలా అడగాలి. మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే బాగుంటుంది. dc మోటార్ విన్దింగ్ మీరు నేర్పిస్తారా! ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ కి dc విన్దింగ్ మీరు చేస్తారా! విజయవాడ లో వుంటాను.
Fridge me konsa wire use kare 3 cor ya 2 cor polycab use kar sakte hai bhai matlag firdge ke 3 pin wire nikal ke new 1 mm polycab use kar sakte hai kya bhai please reply 🙏
naku oka problem Seeling fan (havells) vana kalam lo pidugu kottinappudalla kali Potundhi fan tho patu fan reglator kalipotunnayi e samasya naku artham kavadam ledhu evvarikayina teliste cheppandi plz🙏
Thank you very much brother. నాకు ఆర్మేషర్ winding రాదు..ఇంత వరకూ నేనెప్పుడూ చూడలేదు కూడాను.ఇప్పుడు నేను Armature winding కూడా చేయగలను అనే confidence వచ్చింది.మరొక సారి మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
120 కి మీ.. రేంజ్ మహీంద్రా త్రీ వీలర్ ఎలక్ట్రికల్ ఆటో కి కరెంటు అందుబాటులో లేనప్పుడు బ్యాటరీ చార్జింగ్ పెట్టడానికి ఏదైనా ఒక ఉపాయం గా డీసీ మోటార్ తో ఫ్రీ ఎనర్జీ జనరేటర్ ద్వారా బ్యాటరీ చార్జింగ్ పెట్టడానికి ఏదైన ఒక ఇన్వెస్ట్మెంట్ తయారు చేయండి. అది ఎంతోమంది ఎలక్ట్రికల్ ఆటో సోదరులకు ఉపయోగంగా ఉంటుంది. నమస్తే
Hi Bro I'm diploma student in eee branch i got so much information in your videos thanks bro
Same to
Super Anna nuvvu
Clarity ga chestunnav
సూపర్ అన్న రిస్క్ అయినా చేసావు good..... 👍
Great job. I am doing rewing job. Ceiling fan.. table fan.. cooler motor.. mixi. I do only field coil winding. Ceiling fan in machine. I donot know armature wing. I want only slot and commutator connection. Just show with white thread woth only one turn.
పక్కా తెలుగు భాష మాట్లాడుతున్నావ్ అన్న గ్రేట్ జాబ్,, నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదములు.....ఈ వీడియో లింక్ ఇచ్చినందుకు
హాయ్ అన్న డైలీ నీ వీడియోస్ చూస్తుంటాను నీ వీడియో చూస్తూ పనిచేస్తుంటానుు నీ వీడియోలు నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నీ ఇన్స్ట్రన్స్ తో షాపు పెట్టుకున్నానునీ ఇన్స్ట్రన్స్తో షాపు పెట్టుకున్నాను ఓకే అన్న
Thanks for putting your effort for explaining you gave me a good knowledge appreciate you for work
అన్న గారు చాలా ఓపికతో చేశారు.నేను కూడా మోటర్ windiner ని......చాలా కష్టపడ్డావు.... అన్న.
Nice information of Philips mixy armature defect winding and wire sir
Superb Bro Very nice work
Keep it up 😊
Anna Meeru chesina work bangaram 🙏🙏🙏🙏🙏🙏
Hi anna
Meru chala baga explain chestunaru,
Anna armiture size ala kanukovalo chapu anna
అన్న ఎలా ఉన్నావు? అందరు ఎలా ఉన్నారు? మీ వీడియోలంటె నాకు చాలా ఇష్టం అన్న. మీ వీడియోలు చూస్తు ఎలక్ట్రికల్ వర్క్ చాలా వరకు నేర్చుకుంటున్నాను అన్న థ్యాంక్స్ అన్న.ఇలాగే మంచి వీడియోలు చేస్తూ ఉండన్న ఆల్ ది బెస్ట్.
థాంక్యూ బ్రదర్ 🤝
అన్న రెండు 32 AMPS డిపి టైపు స్విచ్ లు ఒక 32 AMPS సాకెట్ కి కనెక్షన్ ఇవ్వ వచ్చా?ఎలా ఇవ్వాలొ చెప్పన్న
Anna mee video,s chusi work nerchukunna
This channel has a lot of useful stuff
Anna ni videos matram regular ga chusthanu appudu kuda miss kanu
Sir , my very very useful video, thank you
Really ur videos helping me
Super good hard work subramanyam garu happy
Hi bro nuvu chelagretu god bless you
సబ్ టూ సబ్!?
wow....super bro....its working....wow ur so talented....congrats brother 🤩🤩👍🥰🔥👏🙏👍
Thank you so much brother your valuable information
Mee talent super
Meedi ekkada anna
చాలా బాగా చెప్పారు బ్రదర్. మాకు ఏమైనా వుంటే డౌట్స్ ఎలా అడగాలి. మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే బాగుంటుంది. dc మోటార్ విన్దింగ్ మీరు నేర్పిస్తారా! ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ కి dc విన్దింగ్ మీరు చేస్తారా! విజయవాడ లో వుంటాను.
Excellent ALLU 👍👌❤️
Super tq for sharing the videos
Chala risk work anaa great 👍👍
Super brother....your hard work inspired others too...
All the best for further videos...
అన్నయ్య వీడియో బాగుంది
Very very good mere bhai mere dost
గుడ్ మార్నింగ్ అన్నా
Bro solar panel wiring connection guranchi oka video chainde bro
Thank you for the information brother
Subramanyam garu 🙏naku China dought vaccum cleaner lo armature testing ala chaiali
Nuvvu super bro 👍
super anna neeku chalaa oopika Indi anna
Hi bro me video super
Good information anna. Mi video clarity ga undhi anna miru e phone vaduthunnaru....
Edit dhentlo chestaru...app name cheppandi
Rly evvandi anna .
👉ruclips.net/video/bBC-GakxLjg/видео.html
Ok Anna super niku alavatu sempul kani malanti kothavallaku konchem kanfeg avutharu
Very good Chala kastapaddaru
Sir Aap transformer ki windig video banaye?
Mini transformar ela work chesthundi and winding ela chayali anna video chayandi
Anna koncham power tools armature identify yala chestaru and models yala chustaro cheppu anna
సూపర్ బ్రో👌👌👌
Very nice vdo thanks
Superb Anna Nic video👌🏻
Good morning anna
Understood Anna thank you
Hai bro supar👍👍👌👌👌👌👌
Super bro 👌 very nice 👍
Hi annyya fan winding mishon which mishon good work king and who mach price
Hi anna makita armature windding video cheyyara
Anna niku chala opika akuva anna ,,
Good information brother
Anna nenu fan winding repaire shop start cheyali anukuntunanu kavalasina tools equipment cheppsndi ekkada konalo kuda chepandi
Super ana
వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతున్నాయి అన్నా
Anna super videos anna
సుబ్రమణ్యం గారు మీ వూరు ఎక్కడ
Super good infermation
Nice work anna 😍
Superb videos
Super bro
Meru coptatir degara mark chesaru dani gurinchi explain cheyandi
Super 👌👌👍anna
Hi bro Why should there be two sides? What is the benefit of this? Please explain me
Anna thanks anna small doubt comutetor mixer armature di ekka dorukutai nenu nerchukovali thank u somuch
Contact us
ఆల్ మిక్చర్ ఏ మిక్సీ కైనా సెట్ అవుతుందా bro
Thanks anna given more knowledge 👌
Fridge me konsa wire use kare 3 cor ya 2 cor polycab use kar sakte hai bhai matlag firdge ke 3 pin wire nikal ke new 1 mm polycab use kar sakte hai kya bhai please reply 🙏
3 core 1.5 square 16 amps socket and switch & top usi bhaiya
Bro turns okavela okati rendu thakkuvagaa vesthe em avuthundi bro
Nice information
Bro... Mono block motor ki auto off switch cheyandi... Sir.
Thanks anna
Anna
Next mixie field coil rewinding practical do anna
చేస్తాను బ్రదర్
Hi anna.very good information.compitetors akkada dorukutundi .
చిన్న చిన్న షాపులో దొరకవు బ్రదర్ కొంచెం పెద్ద షాప్ లో మార్కెట్లో ట్రై చేయండి దొరుకుతాయి
Contact us for commutator and armatures
Sir you are great sir your qualification please ty
6th class
@@ElectricalTelugu oh my god practical knowledge...salute sir
excellent information
Super tq dro
Armature wainding good
Vedio chala bagundi brother meeru A camera vadutunnaru brother.
Meer ilaage manchiga video lu cheyyali.
K20 Pro mobile
Quality chala bagundi bro.
Table fan rekkalu balancing video cheyandanna
Brother inkoncham closeup Lo chupinchandi
Cutting machine repairing Ela cheyali bro
Anna video is nice
Nice broo tqqq
Anna single phase texmo penal box gurichi cheppandi detail ga
సూపర్ బ్రో
Hi bro wersaw dc moter armitur wending cheyandi please 1hp
Armature balance checkchaiyadam Ela anna
Super video
NICE SIR
Oka coil tho cheyalema winding
naku oka problem
Seeling fan (havells) vana kalam lo pidugu kottinappudalla kali Potundhi fan tho patu fan reglator kalipotunnayi e samasya naku artham kavadam ledhu evvarikayina teliste cheppandi plz🙏
Bro you can change
*Phase of input phase supply
*Or increase the fitting rod side
Thank you so much brother
Hi bro I am from Karnataka
Please show me vaccum cleaner armature winding
12 slot's 24 commutator
Hi bro nice video
Thank you very much brother. నాకు ఆర్మేషర్ winding రాదు..ఇంత వరకూ నేనెప్పుడూ చూడలేదు కూడాను.ఇప్పుడు నేను Armature winding కూడా చేయగలను అనే confidence వచ్చింది.మరొక సారి మీకు ధన్యవాదాలు.🙏🙏🙏
Hii bro. I want new armature for ultra mixer grinder
Very good brother 👏🏻