MOST POWERFUL PASTORS IN THE WORLD - సేవకులలో అత్యంత శక్తిమంతులు - MONEY AND MIRACLES -FAMUS PASTORS

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 475

  • @raphaeljesusminstry1418
    @raphaeljesusminstry1418 9 месяцев назад +28

    దేవుని కుమారులు దేవుని కార్యాలు చెయ్యగలరు.
    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @nirmalapr8964
    @nirmalapr8964 11 месяцев назад +73

    యేసుని గూర్చి వినుట వలన విశ్వాసం కలగాలి. అద్భుతాలు చూసి కాదు..❤ 💯 correct గా చెప్పారు. God bless you 💐 brother

  • @joshuakaila6322
    @joshuakaila6322 11 месяцев назад +29

    మంచి విషయాలు చెప్పారు. కొంత మంది క్రైస్తవులు కూడ వ్యతిరేకంగా ఉన్న ఈ రోజులలో దేవుని శక్తిని చూపించే దేవుని సేవకులను మంచిగా చూపించే వారు కరువైపోతున్నారు.

  • @maheshsenigarapu1961
    @maheshsenigarapu1961 10 месяцев назад +164

    తొందర్లో దేశంలో అన్ని churches లో healings జరుగబోతాయి. ఇండియా దేవుని శక్తిని స్వయంగా చూడ బోతుంది. రోగం వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కి వెళ్ళరు చర్చ్ కే వచ్చే రోజులు ముందున్నాయి.

    • @salendrapadma5921
      @salendrapadma5921 10 месяцев назад +5

      Avunu, praise the lord brother 🙏🙏🙏

    • @Edennsite
      @Edennsite 10 месяцев назад +2

      Yes

    • @manoharjaladanki5867
      @manoharjaladanki5867 10 месяцев назад

      అయితే కరోనా తో Christians అందుకు చనిపోయారు.all Christian hospitals close cheyamanande

    • @manoharjaladanki5867
      @manoharjaladanki5867 10 месяцев назад +2

      ముందు ఇండియా లో కాశ్మీర్ లో పెద్ద చర్చే కట్టగలరా

    • @nagulalikitha1552
      @nagulalikitha1552 10 месяцев назад +10

      Brother ma amma ki cancer 4th stage lo undhi enni days untaro cheppalem antunnaru doctors prayer cheyandi pls ma amma ni svasta parachamani prayer cheyandi 😭😭😭😭😭😭😭

  • @shalemdevara8880
    @shalemdevara8880 11 месяцев назад +12

    పరలోకానికి ఫోన్ చేయడమే విచిత్రంగా ఉంది మరియు మొదటిసారిగా వినడం ... భౌతిక స్వస్థతల కన్న ఆత్మల రక్షణ చాలా ప్రాముఖ్యమైనది అని గుర్తు చేశారు. థాంక్ యు అన్న

  • @gudalaekambram1520
    @gudalaekambram1520 11 месяцев назад +81

    ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రీడలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నదని ఏసుప్రభు చెప్పాడు

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 11 месяцев назад +2

      Yeah👍. Vallaku. Akkuga. Vuntad.

    • @jdbethany4134
      @jdbethany4134 10 месяцев назад +1

      Mathew 7

    • @deepu-deevena-sister
      @deepu-deevena-sister 8 месяцев назад +1

      Amen🙏 hallelujah 🙌 devuniki mahima kalugunu gaka👏👏👏👏👏👏👏👏

  • @mariya3933
    @mariya3933 11 месяцев назад +107

    యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటి కంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    • @shilpa7811
      @shilpa7811 11 месяцев назад +1

      Amen🙏✝️🛐

    • @asirvadamab6687
      @asirvadamab6687 11 месяцев назад +3

      ​@@shilpa7811
      నీటిపై వీరు నడుస్తారా,
      5రొట్టెలు , 2 చేపలను 5000 మందికి పంచగలరా .....

    • @shilpa7811
      @shilpa7811 11 месяцев назад +3

      విశ్వాసం లేనిది అద్భుతాలు జరగవు

    • @asirvadamab6687
      @asirvadamab6687 11 месяцев назад

      @@shilpa7811 అద్భుతాల కోసమే విశ్వసించొద్దు ...
      1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.
      హెబ్రీయులకు 11:1
      మొదట పరలోకం అన్న విశ్వాసం మనకు ఉండాలి.
      తర్వాత ఇహ లోకంలో మనకు అవసరమనుకుంటే ప్రభువే వాటిని మన కోరిక లేదా ఇష్ట ప్రకారం దయచేస్తాడు

    • @mariya3933
      @mariya3933 11 месяцев назад +1

      వాలు నీటి పైన నడకవక పోయిన 10000 మందికి ఆహారము పెట్టె స్థోమత ఉంది, మీరు ఇంకా వల అద్భుతాలు చూడలేనట్టున్నారు ,
      అద్భుతము విషయములో విశ్వాసుము ఉన్న వలకే కానీ అవిశ్వాసులకు కాదు అద్భుతములు జరగాలంటే గొప్పవిశ్వాసము ఉండాలి అది దేవుడు జరగవలసిన సమయములోనే జరిగిస్తాడు

  • @sasisumanth2555
    @sasisumanth2555 11 месяцев назад +101

    రాకడ ముందు ఇలా maracles జరుగుతుంది అని బైబిల్ లో ఉంది jesus is coming plz kindly accept jesus as ur saviour

  • @ushariyan30
    @ushariyan30 9 месяцев назад +3

    Yes LORD amen 🙏🏻 God is great 👍🏾 glory to God 🙏🏻

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 11 месяцев назад +53

    Praise the Lord anna.... Mee gurinchi prayer chesthunna anna... Meeku Arogyam, wisdom nd swardam anni annukoka pothe entha lothaina Bible vivarana esthunna meru devuni rakada tharuvatha mimalani paralokam lo chudalani prayer chesthunna
    యదార్ధంగా చెప్తున్నా

  • @pramodgoudbro2650
    @pramodgoudbro2650 5 месяцев назад

    Praise the lord 🎉🎉🎉

  • @sathyababum
    @sathyababum 2 месяца назад +1

    దేవుని నామం నీలాటి అవిశ్వాస వలే దూషించబడుతుఅంది

  • @vijayakumari539
    @vijayakumari539 11 месяцев назад +3

    Devuni maha Shakthi Holy spirit miracles thank you Jesus Yes 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kamalaabhilash8000
    @kamalaabhilash8000 5 месяцев назад

    AMEN I LOVE YOU JESUS INFINITY TIMES 💖💕❤️💕❣️💖💖

  • @balamanivempati7210
    @balamanivempati7210 11 месяцев назад +15

    ఇండియా లో ఫేమస్ పాస్టర్ ల గురించి చేయండి brother

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 11 месяцев назад +2

    కరెక్ట్ గా చెప్పారు, వాక్యము పరిశుద్ధత తరువాతే ఏదైనా

  • @christfellowshipchurch5301
    @christfellowshipchurch5301 11 месяцев назад +1

    చాలా బాగా వివరించారు బ్రదర్ ముందు టైటిల్ చూడగానే నేను చాలా అభ్యంతరపడ్డాను కాని చివర మీరు ఇచ్చిన విశ్లేషణ బాగుంది కాని మీరు కొంచెం మొహమాటపడ్డారు నిజం చెప్పడానికి అసలు పవర్ ప్రభువుది కాని నేడు నూటికి తొంబై తొమ్మిది శాతం సేవకులు పవర్ ఫుల్ అనే చెప్పుకుంటూ పవర్ ఫూల్ అనిపించుకుంటున్నారు అలనాడు దేవతా సృష్టిలో సాతానుడు అదే దుస్టుడు అదేనండి అబద్దికుడు దేవుని సింహాసనం కోసం ఆశ పడ్డాడు కానీ నేటి సేవకులు దేవునిని ప్రక్కకు నెట్టి ఆయనకు చెండవలసిన మహిమను దొంగిలిస్తూ ఆయన సింహాసనంలో దర్జాగా కూర్చుంటున్నారు లేకపోతే దేవుడు స్వస్థత పరిచాడు అని చెప్పవలసిన విశ్వాసులు అయ్యగారు ప్రార్ధన చేస్తే తగ్గిపోయింది అయ్యగారి ప్రార్ధన స్వస్థత పరిచింది అని చెబుతున్నారు అప్పట్లో మన ప్రభువైన క్రీస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని చెప్పాడే కానీ నేటి పవర్ ఫూల్ పాస్టర్స్ అలా ఎక్కడ చెప్పడం లేదు ఎందుకు అంటే దేవుడు స్వస్థత పరుస్తాడు అంటే ఎక్కడైనా ఏ చర్చి అయినా దేవుడే కదా అనుకుంటారు వీళ్ళదగ్గరకు ఎవ్వరురారు వీళ్ళ సంఘము బలపడాలి అంటే సేవకుడే గొప్పవాడవ్వాలి అదే వీరి నీతి కానీ స్వనీతి దేవుని చిత్తమును నెరవేర్చదనే విషయం మర్చిపోతున్నారు అద్భుతాలు జరగాలి ఎందుకు అంటే ఆత్మల రక్షణ కొరకు కానీ ఆస్తుల సంపాదన కొరకు కాదు కదా బ్రదర్ ఇక్కడ ఆస్తిని సంపాదించుకున్నవాళ్లు అక్కడ అంటే పరలోకంలో ఏమి సంపాదించుకొంటున్నారు అసలు పరలోకన్నైనా పొందుకోగలరా అసలు ఇలా ఆలోచిస్తున్నారా ప్రభువు ప్రతీ అద్భుతాన్ని ఒక ప్రయోజనంతో చేసారు మరి వీరి అద్భుతాలు ఎవరి ప్రయోజనం కోసం విశ్వసులను మన సనాతనవాదులు గొఱ్ఱెలు అంటున్నందుకు మొదట్లో బాధపడే వాడిని కానీ మనవాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించకుండా గుడ్డిగా బ్రతుకుతుంటే ఆది నిజమే కదా అనిపిస్తుంది ఇది ఎవ్వరిని విమర్శించడానికి గానీ ఎత్తిచూపడానికి గానీ ఉద్దెశించి కాదు కనీసం ఒక్కరైనా ఈ మెసేజ్ చదివి సత్యాన్ని గ్రహించాలి అనే సదుద్దేశ్యంతోనే పెడుతున్నాను ఎవ్వరినైనా నొప్పించి ఉంటే నన్నుబట్టి కాకా వారి ఆలోచనను బట్టి ప్రార్ధించి ఫలితం పొందుకోవలసిందిగా కోరుతున్నాను దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక _ ఆమెన్

  • @sandhyamallipudi2678
    @sandhyamallipudi2678 11 месяцев назад +17

    Miracles not done by pastors miracles done by JESUS CHRIST through PASTORS.

  • @sdvlogs1584Uday
    @sdvlogs1584Uday 3 месяца назад +1

    దేవుని శక్తిని చూపించే సేవకులు అనాలి కాని ప్రపంచంలోనే శక్తివంతమైన సేవకులు అనకూడదు sir. దేవుడు మాత్రమే ప్రపంచంలో శక్తిమంతుడు.

  • @tlgpchurch7786
    @tlgpchurch7786 8 месяцев назад

    Power comes from God. We are just his vessels. Let God alone be glorified.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 11 месяцев назад +4

    వాళ్ళకి సవాల్ 35 సంవత్సరాలు నిండిన వ్యక్తికి గాని ఆడవారికి గాని ఊడిపోయిన పండు ఒక్కటి తిరిగి రప్పించండి అప్పుడు నమ్ముతాం నమ్ముతాము బ్రదర్🇮🇳🇮🇳35 సంవత్సరాలు నిండిన వ్యక్తికి గాని ఆడవారికి గాని ఊడిపోయిన పండు ఒక్కటి తిరిగి రప్పించండి అప్పుడు నమ్ముతాం నమ్ముతాము బ్రదర్🇮🇳🇮🇳

  • @prajuchanti8331
    @prajuchanti8331 10 месяцев назад

    Praise the Lord annayagaru 🙏 🙌 ✨️...

  • @sravanapellipraveen895
    @sravanapellipraveen895 9 месяцев назад +1

    Praise the Lord amen amen

  • @mahitrinadh9362
    @mahitrinadh9362 11 месяцев назад

    Miru manchi msg dwarda good, bad entoo thelusukonila chesthunnanduku miku thanks andi

  • @prasanthkumarmylapur5654
    @prasanthkumarmylapur5654 10 месяцев назад

    Na mind lo yeppati nunchoo unna vishayalu chakkaga chepparu Anna. 𝑷𝒓𝒂𝒊𝒔𝒆 𝒕𝒉𝒆 𝑳𝒐𝒓𝒅 🙏 𝑨𝒍𝒍 𝑮𝒍𝒐𝒓𝒚 𝑻𝒐 𝑮𝒐𝒅🙌

  • @p.sipora.90
    @p.sipora.90 11 месяцев назад +1

    Praise the Lord🙏 brother
    Chala baga vivarinchi cheppinaru enthavara evaru cheppani vishayalu tq brother

  • @balasubrahmanyamramishetty7003
    @balasubrahmanyamramishetty7003 11 месяцев назад +3

    చాలా మంచి కథలు,సంతోషం నా account లో,pocket లో కూడా బాగా డబ్బు పంపండి.
    పాపం వీళ్లేవరు కరోనాని కానీ యుద్ధములని,రోగాలని కూడా అడ్డుకో లేక పోయారు.

    • @Vinmadhu123
      @Vinmadhu123 8 месяцев назад

      Enduku addukivali.....meerantha enduku paniki Rani bomnalaku Pooja chestunte...meeku coronalu rogalu rakunda cheyala....noone can escape God's wrath...meeru bommala Pooja aapi jeevamu gala devudayuna Yeaayyanu thelusukondi....appudu devude teesivesthadu corona lanti thegulu rakunda kapaduthadu

  • @SyamalakumariPolinati-li6qd
    @SyamalakumariPolinati-li6qd 11 месяцев назад

    Praise the lord ayyagaru 🙏🙏 avunu yessaya nee karyalu marachi evariki varu goppa chesukuntunaru varini marchandi yessaya

  • @Karunya-p4j
    @Karunya-p4j 10 месяцев назад +8

    These are signs which shows us, JESUS CHRIST is coming soon.
    I beleive that whatever or whom ever asks anything in JESUS name it will happen in our life ,the only thing needed is fear and faith on GOD JESUS CHRIST ❤️
    LOVE YOU SO MUCH JESUS CHRIST ❤️

  • @2moregames178
    @2moregames178 11 месяцев назад +4

    ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.
    మత్తయి 7:22-23

  • @User-w2p9e
    @User-w2p9e 11 месяцев назад +1

    Praise the lord Annaya, miracles ok ,but every person follow god's word, and improve the spiritual life .

  • @DAKbhi87
    @DAKbhi87 11 месяцев назад +4

    I am messaging hear means it is miracle doctor told me three days go to die but my Jesus made a miracle till i am live from 2021 till now thank you my lovely Jesus my god Praise the lord 🙏🙏

    • @nagulalikitha1552
      @nagulalikitha1552 10 месяцев назад

      Pls ma amma gurunchi kuda prayer cheyandi. Thanaki cancer 4th stage lo undhi enni days untaro cheppalem antunnaru doctors pls sir prayer cheyandi ma amma ni svasta parachamani prayer cheyandi pls 😭😭 name N. Hemalatha

    • @DAKbhi87
      @DAKbhi87 10 месяцев назад

      @@nagulalikitha1552 Praise the lord ok

  • @My_Living_Hope
    @My_Living_Hope 8 месяцев назад +1

    Hallelujah ✝️🙏

  • @keshavnaik8833
    @keshavnaik8833 11 месяцев назад +4

    Super excellent message

  • @sanju-ol5zu
    @sanju-ol5zu 10 месяцев назад

    Praise the lord 🙏 annayya chala Baga chepparu annaru Anna anyajanulu Ela unnai kabatte dusistynnaru Anna 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @praveenrazz166
    @praveenrazz166 11 месяцев назад +5

    Praise the Lord 🙏

  • @sandeepchintu5719
    @sandeepchintu5719 10 месяцев назад +3

    Praise the lord 🙏🏻🙏🏻 amen 🙏🏻🙏🏻 thanks Jesus 🙏🏻👏🏻 Hallelujah 🙏🏻👏🏻 pls pray for my health and studies 🙏🏻💐 and also do prayer for me 🙏🏻🙏🏻💞💞💐💐💐💐

  • @kodurusudhakar7570
    @kodurusudhakar7570 11 месяцев назад +7

    Miracle through God. Praise god

  • @soumyasupriya1273
    @soumyasupriya1273 9 месяцев назад +1

    Praise God 🙏

  • @Anitha-fh2hh
    @Anitha-fh2hh 11 месяцев назад +15

    Glory to god only amen hallelujah🙏🙏🙏

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 11 месяцев назад +2

    Bhagachepavu anna vandhanalu anna chakkati vivaranna devuniki mahimma kalugunugaka 🙏🏻🙏🏻

  • @Evangelist.V.Vijaykumar
    @Evangelist.V.Vijaykumar 11 месяцев назад +1

    దేవునికే మహిమ కలుగును గాక.

  • @rajakumaritullimelli2288
    @rajakumaritullimelli2288 11 месяцев назад

    Devuniki Mahima kalugunu gaka....

  • @MuninarayanaMuninarayana
    @MuninarayanaMuninarayana 8 месяцев назад

    Price the lord

  • @Thadriemmanueltjj
    @Thadriemmanueltjj 10 месяцев назад

    Brother garu 🙏kakada garu uvnnaru❤Jesus great God jesus king ❤brother garu

  • @vijayakumari6595
    @vijayakumari6595 11 месяцев назад +10

    Holy spirit ❤ praise the lord Jesus

  • @timothy8310
    @timothy8310 11 месяцев назад +4

    From the day of Pentecost the Holy Spirit God is doing the great wonders and miracles by the servants of God and women of God, Evangelists, preachers,elders and believers.

  • @philomondavidp4984
    @philomondavidp4984 9 месяцев назад

    It's, true brother, మనకు healings kanna, దేవుని వాక్యము, అయన ప్రేమ, శక్తి, రక్షణ కార్యాలు ముఖ్యం....అవే నిత్యత్వం లోనికి తీసుకొని వెళ్తాయి కదా...

  • @SudhaRosamma
    @SudhaRosamma 10 месяцев назад +1

    Praise the lord Sir thanks 🙏

  • @mnayomitlat5686
    @mnayomitlat5686 11 месяцев назад +7

    Praise the Lord brother 🙏

  • @joyservice2535
    @joyservice2535 10 месяцев назад +1

    Praise the lord annayya

  • @rajasunilelipe4009
    @rajasunilelipe4009 11 месяцев назад +2

    Praise the lord

  • @karunarani659
    @karunarani659 8 месяцев назад

    Because of God

  • @ShivaVygani
    @ShivaVygani 11 месяцев назад +1

    Vandanalu brother

  • @manikyamkodamanchili9860
    @manikyamkodamanchili9860 11 месяцев назад +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్, కోవిడ్ 19 కాలములో వీరంతా ఎక్కడున్నారు 🎉

  • @rajababukadugula7744
    @rajababukadugula7744 9 месяцев назад

    Amen

  • @befaithandrejoiceinthelord4192
    @befaithandrejoiceinthelord4192 11 месяцев назад +6

    Praise the lord Annanya 🙏

  • @SpiritualJourney-Telugu
    @SpiritualJourney-Telugu 11 месяцев назад +1

    Really good. Now days no WORD is spreading only the people making their name famous

  • @SHALOM0102
    @SHALOM0102 11 месяцев назад +5

    Praise the lord 🙏 thankyou brother

  • @godwantstomotivateyou5457
    @godwantstomotivateyou5457 8 месяцев назад

    Super topic brother.. That is their gift from God. And coming to preaching or message, they preach the best word and that too so much of time.. but some people only see miracles..

  • @phylex7582
    @phylex7582 11 месяцев назад +1

    Good information praise the Lord

  • @arunkumararlikattiwingsofg9937
    @arunkumararlikattiwingsofg9937 10 месяцев назад

    Yes a miracle doing is gift from our Lord Jesus Christ

  • @kowsalyautthappa2983
    @kowsalyautthappa2983 11 месяцев назад

    Manchi information pastor

  • @jdbethany4134
    @jdbethany4134 10 месяцев назад

    Mosapokudi....dayyala boda,mosaparachi atma valana. Praise God. Encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths

  • @Sharadamahi
    @Sharadamahi 11 месяцев назад +3

    Corect గా చెప్పారు అన్నయ్య

  • @ravithummala6943
    @ravithummala6943 9 месяцев назад

    Thank you Jesus 🙏🙏🙏

  • @SampathKumar-kdp
    @SampathKumar-kdp 4 месяца назад

    well said బ్రదర్ 👍🫡

  • @atmakurimary3326
    @atmakurimary3326 11 месяцев назад +2

    Praise the Lord

  • @nethaladeviprasad3466
    @nethaladeviprasad3466 10 месяцев назад

    Holy spirit praise the lord

  • @RK_GAM_ING
    @RK_GAM_ING 11 месяцев назад +1

    Bro vallu trust chesaru devudini, faith even we can do bro with the trust ❤ i love god

  • @bhagyakumar6966
    @bhagyakumar6966 8 месяцев назад

    Jesus only god
    Amen

  • @kirankumarkarem5761
    @kirankumarkarem5761 11 месяцев назад

    Praise lord brother, correct ga cheparu, last 05 mins lo unave ani chala chotla jargurhunai

  • @jayasree-en9qc
    @jayasree-en9qc 11 месяцев назад

    Yes, you are correct,, God bless you brother 🙏

  • @KdeepaKKdeepa
    @KdeepaKKdeepa 11 месяцев назад +2

    Praise the lord 👏👏👏 brother. Your telling true words brother

  • @AbhishekGhostsquad
    @AbhishekGhostsquad 11 месяцев назад

    Thank you brother manchi saksam

  • @sudhakarreddyvatti1782
    @sudhakarreddyvatti1782 11 месяцев назад +1

    Super ga chepparu anna eppudu jarigevi anni dabbu gurinche 🙏🏻🙏🏻🙏🏻

  • @radharavi2443
    @radharavi2443 9 месяцев назад

    Well said brother

  • @Venkateshulu-vw7yo
    @Venkateshulu-vw7yo 10 месяцев назад +1

    Miracles are made by the holyspirit glory to God

  • @Ramu5229
    @Ramu5229 8 месяцев назад

    Ayyagaru andariki vandanamulu naku chala anarogyamga undandi preyar cheyandi ayya

  • @atmakurimary3326
    @atmakurimary3326 11 месяцев назад

    Yes

  • @jogirushisailaja
    @jogirushisailaja 10 месяцев назад

    Praise the Lord 👏
    బ్రదర్ ! బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గూర్చి వీడియో చేయగలరు 🙏

  • @sandhyabonam6201
    @sandhyabonam6201 11 месяцев назад +1

    These all are true brother nammalani ledu

  • @ReddySin
    @ReddySin 8 месяцев назад

    India lo chala jaruguthunnai anna

  • @rachurikumari3857
    @rachurikumari3857 11 месяцев назад

    Super annaya garu 👍🏿👍🙏

  • @soumyasoumya2869
    @soumyasoumya2869 9 месяцев назад

    Praise the lord sir 🙏

  • @Jw77740channel
    @Jw77740channel 11 месяцев назад +3

    Praise the lord 🙏

  • @reenathananki
    @reenathananki 11 месяцев назад +2

    ❤ It's all about FAITH.

  • @paulpaulbabu4404
    @paulpaulbabu4404 11 месяцев назад +1

    Praise the lord brother 🙏 ilantivi Ela cheyagalugu thunnaru

  • @talariprashanth8881
    @talariprashanth8881 11 месяцев назад +1

    Wonderful msg

  • @Harijesus-ui4ow
    @Harijesus-ui4ow 11 месяцев назад +16

    మత్తయి 24: 24
    అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
    Matthew 24: 24
    For there shall arise false Christs, and false prophets, and shall shew great signs and wonders; insomuch that, if it were possible, they shall deceive the very elect.

  • @manojniranjan1031
    @manojniranjan1031 11 месяцев назад

    ಯೇಸುವೇ ನನ್ನ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಅದ್ಬುತ ಮಾಡಪ್ಪ ಅಮೆನ್ 🙏🙏🙏🙏🙏

  • @kishorekuc
    @kishorekuc 11 месяцев назад +1

    Very good analysis and explanation

  • @thakkellapallyshirisha3911
    @thakkellapallyshirisha3911 10 месяцев назад

    Praise the lord brothers ma daddy ki paralysis vachhi 4years completed but no response pray for my dad nadavadu matladaru brother

  • @godsgift06
    @godsgift06 7 месяцев назад

    Its sure brother

  • @prasadpaul5638
    @prasadpaul5638 11 месяцев назад +3

    Praise lord brother

  • @BishopMukthipudiSathyaKiran
    @BishopMukthipudiSathyaKiran 11 месяцев назад

    Good Video With Excellent message.

  • @KolikiPaul-co5cl
    @KolikiPaul-co5cl 11 месяцев назад +3

    మత్తయి సువార్త 10:1వ వచనం 8 వచనం చదవండి బ్రదర్ 😊

  • @marysulochana4817
    @marysulochana4817 11 месяцев назад

    Nice explanation thank you sir

  • @vimalaparchuri
    @vimalaparchuri 11 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు ఏదైనా మీరు బాగా చెపుతారు TQ

  • @rohitinchrist
    @rohitinchrist 11 месяцев назад +13

    Not only through miracles brother but for the intimacy they have with God., we only see what we see but we dont see their backend struggles to recieve such gifts from God. Final ga Healings midha ndk ekva concentrate chestharu ante money kanna fame kanna first andaru pranam bgndli anukuntaru kabatti healing ki ekva preference istharu, ika only miracles ah word odha ante. Vakyam antene adbutham.. vakyam lo ney adbuthalu, swasthathalu jarguthai, vakyam swasthathalu verey kadhu

    • @A-Zworks127
      @A-Zworks127 11 месяцев назад +3

      Praise the lord sir
      యేసు క్రీస్తు నామములో వారు చేసే అద్బుతాలన్నీ నిజము
      కానీ...మన క్రైస్తవులు నమ్మరు

    • @kishorereddy1548
      @kishorereddy1548 11 месяцев назад +2

      Hello Dear....., yes......u r right. hope he can get some wisdom with your comment.
      May God bless you with all your dreams and visions.

    • @gopiibollepalli8412
      @gopiibollepalli8412 11 месяцев назад +1

      Brother that man of god that prophets of god how that people doing miracles that blessings come to god it is grace of god through holy gifts of holyspirit (1cor:12:8,9,10) SO DON'T COMMENT to HOLT SPIRIT SO GOD DON'T FORGIVE THAT SIN THAT MIRACLES OR REAL NOT FAKE PLS BELEIVE U R NOT BELEIVE LEAVE IT DON'T COMMENT I LIKE U R GOSPEL VIDEO'S I SAW MANY VIDEOS UR CHANNEL BUT THIS VIDEO I DON'T LIKE IT

    • @TarunMichael-hl9qm
      @TarunMichael-hl9qm 11 месяцев назад +1

      Yes bro,, food pedathanu gani andulo vitamins nutrients proteins inka calories em undavu ani ante adi gospel avvadu. Word of God contains EVERYTHING.