ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు...
ధర్మ పరిరక్షణ బోర్డు తప్పకుండా రావాలి కావలి మిగతా మతస్థులకు వాళ్ల వాళ్ల దొరుకుతుంది వాళ్లకు వున్నాయి కదా వాళ్ళని mirenduku ప్రశ్నించ రు జై శ్రీరామ్ జై భారత్ మాత
పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిందువుల కోసం వచ్చిన యోధుడు, సనాతన ధర్మం పరిరక్ష్కుడు కాబోతున్నారు. ఇప్పుడు మనమందరం ఆయనతో కలిసి నడవాలి, నడుద్దాం, జై శ్రీ రామ్🚩🚩 జై శ్రీ హనుమాన్ 🚩🚩 జై పవన్ కళ్యాణ్ జై🚩🚩 శ్రీ వారాహీ🚩🚩 జై హింద్🚩🇮🇳
TDP LO HINDU LEADERS LERA, JANASENA LO HINDU LEADERS LERA ANDARU PAVAN VENTA RAAVAALI STATE LO INKA PENDING ISSUES VUNNAYI EX- GROUP-II MAIN EXAM JULY-24 LO CONDUCT KAAVALISINADI POSTPONECHESAARU, MARI ADI CONDUCT CHEYANDI CANDIDATES NU KAAPAADANDI.
Mundu sanatana ante ardham cheppi matladamandi. Intaku mundu pawan chala cheppadu diniki purti opposite ga adi nammala idi nammala . Janalu pichollala kanabadutunnara
ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.ప్రతి హిందువు లో ఉన్న ఆవేదన తనదిగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం తన పోరాటాన్ని చేయటము ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు...
Baga chepparu anna hinduvlantha ekam kandi
Super super sir 👍👍👍
Pawan Kalyan Anna Always right
Power Star ❤❤❤❤❤❤
Super chepperu sir❤
అవును ఇప్పటికైనా హిందువులందరు ఐక మత్యం గా ఒకటవ్వాలి
అన్ని దేశాలకు ఒకే మతం ఉంటుంది, కానీ మన దేశంలో అన్ని మతాలూ కులాలూ ఒకటే, పేరుకి హిందూ దేశం కానీ ఐకమత్యం గా ఉండరు
ఈ హిందువులందరూ ఏకం కావాలనే మాట గడిచిన వంద సంవత్సరాలనుండి వింటున్నాము.
ఇపుడు హిందువులకు వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి?
నీవు హిందీ అయి ఉంటే నీకు అర్థం అయ్యేది, జరిగిన తప్పు ఎంత పెద్దదో.
Well said guruu gaaru
Super Annan
Correct cheparu sir ❤❤❤❤❤
🙏 జైశ్రీరామ్ జైశ్రీరామ్
Jai హిందూయిజం
హిందూ ధర్మాన్ని రక్షించడానికి రాజకీయ అండ కూడా అవసరం
Well said sir
అందరం... కలసి.. సనాతన ధర్మాన్ని కాపాదుకోవాలి
Greatest words by u swami. Jai hind
Super sir
Pawan Kalyan on 🔥🔱🙌
Super sir jai pawankalyan
ధర్మ పరిరక్షణ బోర్డు తప్పకుండా రావాలి కావలి మిగతా మతస్థులకు వాళ్ల వాళ్ల దొరుకుతుంది వాళ్లకు వున్నాయి కదా వాళ్ళని mirenduku ప్రశ్నించ రు జై శ్రీరామ్ జై భారత్ మాత
సూపర్ సార్ 🙏🙏🙏
We need to give support to our PSPK❤ for Hindus 🕉 🙏 💙
Excellent super sir
100%❤
Excellent ga chepparu swamy. Ycp r gang ap ni brastu pattincharu.
Excellent
Protect santana .....
Super
Pspk is one of the hero of hinduism.
ఛత్రపతి శివాజీ మహ రాజ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రూపంలో పుట్టారు👍🔯🕉️🙏
Inka nayam adi Sankara vacharu analedu.
@@madhunag1359 🔯🕉️🙏
Yes
Good
Yes, Pavankalyan Parushuraamude.
Karunakara Reddy In his pledge he never uttered the venkanna Swamy name, srinivasuni name, cleverly saying devadevudu.
దేశ వ్యాప్తంగా అన్నీ హిందూ దేవాలయాల్లో ప్రాయశ్చిత్తం చేయాలి.
ఒకసారి నీ డబ్బును హుండీలో వేసిన తరువాత, దానిమీద నీకు హక్కు ఉండదు. ఆ డబ్బు ఎలా ఉపయోగించాలో టీటీడీ లో ఓ వ్యవస్థ ఉంది. దాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిందువుల కోసం వచ్చిన యోధుడు, సనాతన ధర్మం పరిరక్ష్కుడు కాబోతున్నారు. ఇప్పుడు మనమందరం ఆయనతో కలిసి నడవాలి, నడుద్దాం,
జై శ్రీ రామ్🚩🚩
జై శ్రీ హనుమాన్ 🚩🚩
జై పవన్ కళ్యాణ్ జై🚩🚩
శ్రీ వారాహీ🚩🚩
జై హింద్🚩🇮🇳
All hindu okka thati paiki Raavali jai pavankalyan jai jai Hindu jai Barth 🕉️🕉️🕉️🙏🕉️🕉️🕉️
SANATANA DHARMA PARIRAKSHANA BOARD
CONTRY LEVELO STAAPINCHAALI
Jai janasana
First remove the caste system in our region, not to forget the the Forward castes treatment towards lower classes. Please do speak about the facts.
Vallu hinduvulu kadu . Kristiyans chepthe manam nammalana.
Headline chusi bhoothulu thittalani undi kani sabyatha addu vasthondi
TDP LO HINDU LEADERS LERA, JANASENA LO HINDU LEADERS LERA ANDARU PAVAN VENTA RAAVAALI
STATE LO INKA PENDING ISSUES VUNNAYI
EX- GROUP-II MAIN EXAM
JULY-24 LO CONDUCT KAAVALISINADI POSTPONECHESAARU, MARI ADI CONDUCT CHEYANDI
CANDIDATES NU KAAPAADANDI.
😭
శర్మ. ప్రజల్ని రెచ్చకొట్టే మాటలు మాట్లాడుతున్నావు,
Super speech swamyji
Sanaathana dharmam ante mosam maaya ahankaaram antarani thanam .jyothisyam pujalu muhuurthalu lagnams chevilo puulu pettadsm
Oh avunaa . Aite paalakulamdhariki oochakoote 😅
Don’t you people feel shy to talk like this?
Mundu sanatana ante ardham cheppi matladamandi. Intaku mundu pawan chala cheppadu diniki purti opposite ga adi nammala idi nammala . Janalu pichollala kanabadutunnara
@@madhunag1359 ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో పుట్టాడు👍🔯🕉️🙏
Em nayana nuv janasena party aa😂😂😂
Anchor no doubt ycp fan
Nenu రాజకీయంగా మాట్లాడను అంటూనే మాట్లాడుతున్నాడు
జై శ్రీరామ్
ఎందుకురా అంత చెంచాగిరి
Well said sir