మీరు వేసిన డ్రాయింగ్ లో సంప్ సైజ్ గాని గేట్ సైజ్ గాని ప్లాట్ సైజ్ తో స్కేలింగ్ లో proportionate గా ఉండేలా గీసి explain చెయ్యండి దయచేసి. మీరు బకెట్ సైజ్ లో సంప్ వేస్తే ప్రాక్టికల్ గా ఉండదు కదా సర్
Namaste Sir andariki manchi vasthu vishayalu teliyajesthunnanduku dhanyavadalu. Ma Individual house lo uttara esanyam lo sump pedamu ankuntunnamu, mari esanyam lo yekkuva place leka povatam valla ma inti pikappu anchula kindiki kastha mariyu open place lo kastha sump ravachcha teliyajeyagalaru. Thank you.
సర్ నమస్తే మా ఇంటి కీ తూర్పు ఖాళీ స్థలం లో తూర్పు ఆగ్నేయం లోవంట కి ఒక గది కట్టాం దానికి ఉత్తర ఈశాన్యం లో గుమ్మం వుంది దానికి ఏదురుగ సంప్ ఉండవచ్చా దయ చేసి సలహా తె లు ప గలరు
మా ఇల్లు ఉత్తరం ఫేసింగ్. 240 గజాలు.చుట్టూ 3 అడుగుల సెట్ బ్యాక్ వదిలి ఇల్లు కట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పెట్టాము. ఫస్ట్ ఫ్లోర్ లో మేము వుంటున్నాము. సంప్ ఈశాన్యం లో గేట్ కి ఎదురుగా పెట్టాము. దాని పైన ఫస్ట్ ఫ్లోర్ లో వరండా వస్తుంది. ఇది ok నా
ఉత్తర దక్షిణ ద్వారాలు ఉన్న ఇంటికి సింహద్వారం ఉత్తర భాగమైనప్పుడు నేటి సంపులు ఏ దిక్కున ఉండాలి అంతకంటే ముఖ్యంగా దక్షిణ వైపు దక్షిణ సెంటర్ నుంచి పడమర వాయువ్యం సెంటర్లో దక్షిణ భాగాన్ని ఆ నుక్కొని సెప్టిక్ ట్యాంకులు ఉండొచ్చా ఆ భాగంలో బాత్రూంలో కట్ట వచ్చా?
Water sump gurinchi cheppettapudu septik tank antav
సుంప్ లో వాటర్ కి గాలి వెలుతురూ తగిలితే పాచి మరియూ కప్పలు చేరతాయి.
ఎట్టి పిస్థితుల్లోనైనా సుంప్ కి గాలి వెలుతురు తగలరాదు. ఇది నిజం.
మీరు వేసిన డ్రాయింగ్ లో సంప్ సైజ్ గాని గేట్ సైజ్ గాని ప్లాట్ సైజ్ తో స్కేలింగ్ లో proportionate గా ఉండేలా గీసి explain చెయ్యండి దయచేసి. మీరు బకెట్ సైజ్ లో సంప్ వేస్తే ప్రాక్టికల్ గా ఉండదు కదా సర్
చాలా బాగా అర్ధం ఆగు రి తిలో తెలియ జేశారు.
Namaste Sir andariki manchi vasthu vishayalu teliyajesthunnanduku dhanyavadalu. Ma Individual house lo uttara esanyam lo sump pedamu ankuntunnamu, mari esanyam lo yekkuva place leka povatam valla ma inti pikappu anchula kindiki kastha mariyu open place lo kastha sump ravachcha teliyajeyagalaru. Thank you.
Sir sthalam lo agneyam lo tapa vere place lo water padadhu antunaru ipudemi cheyali
North centre lo water sump pettavacha Sir
Esanyalo tap undavacha
Sir intiki vupadwaram yeduruga neeti samp vunda vacha
Guruvu garu namaskaram enti loopala esanyam loo neeti sampu vunda vachhaa.
Sir madi gummaniki edurunga undi
West facing house ki municipal tap e vaipu nundi intloki connection vundali sir
సార్ లిఫ్ట్ బిల్డింగ్ లో ఎక్కడ పెట్టాలో తెలియచెయ్యండి
West facing site ki???
Kani gate ku eduruga emi ledu sir metlaku eduruga untadi eshanyamlow untadi sir maku dout clear cheyandir anumanam pothadi
సర్ నమస్తే మా ఇంటి కీ తూర్పు ఖాళీ స్థలం లో తూర్పు ఆగ్నేయం లోవంట కి ఒక గది కట్టాం దానికి ఉత్తర ఈశాన్యం లో గుమ్మం వుంది దానికి ఏదురుగ సంప్ ఉండవచ్చా దయ చేసి సలహా తె లు ప గలరు
మా ఇల్లు ఉత్తరం ఫేసింగ్. 240 గజాలు.చుట్టూ 3 అడుగుల సెట్ బ్యాక్ వదిలి ఇల్లు కట్టాము. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పెట్టాము. ఫస్ట్ ఫ్లోర్ లో మేము వుంటున్నాము. సంప్ ఈశాన్యం లో గేట్ కి ఎదురుగా పెట్టాము. దాని పైన ఫస్ట్ ఫ్లోర్ లో వరండా వస్తుంది. ఇది ok నా
Gap undali sump ki prahari godaki, parvaledu
Daxana nairuthy shap veyawacha
South ki gate untadi thurpu ki door untadi sir door ki eduruga sampu untadi manchidena sir
ఈశాన్యం వాయు కటింగ్ ప్లేస్ లో నీటి వరలు వెసుకోవచ్చ
Hai sir...తూర్పున కుళాయి ఇంటి ద్వారం ముందు ఉండొచ్చా
Same doubt brother
Sit
తూర్పు మామిడి తోటకు గచ్చు 9,12,కాని ఎత్తు లో గచ్చు కట్ట వచ్చు నా సార్
ఉత్తర దక్షిణ ద్వారాలు ఉన్న ఇంటికి సింహద్వారం ఉత్తర భాగమైనప్పుడు నేటి సంపులు ఏ దిక్కున ఉండాలి అంతకంటే ముఖ్యంగా దక్షిణ వైపు దక్షిణ సెంటర్ నుంచి పడమర వాయువ్యం సెంటర్లో దక్షిణ భాగాన్ని ఆ నుక్కొని సెప్టిక్ ట్యాంకులు ఉండొచ్చా ఆ భాగంలో బాత్రూంలో కట్ట వచ్చా?
Tappu
Undali antavu alli undakudadhu antavu burra takkuva nayala
తడబడుతున్నారు...?!