మా ఊరు పైడిపాళ్లెం డ్యాం | Paidipalem Dam | Gandikota Lift Irrigation | Paidipalem Reservoir 2019

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • మా ఊరు పైడిపాళ్లెం డ్యాం | Paidipalem Dam | Gandikota Lift Irrigation | New Paidipalem| Paidipalem Reservoir 2019 | Gandikota Reservoir | water falls
    -----------------------------------------------
    మా ఊరు చూద్దాం రండి | Come See My Beautiful Village Paidipalem |Simhadripuram | Pulivendula | Kadapa
    Video :- • మా ఊరు చూద్దాం రండి | ...
    --------------------------------
    Village Agriculture My New RUclips Channel Link:- / villageagriculture
    (For Business Contacts :- rayalaseema.prchitects@gmail.com )
    (ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
    PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)
    ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
    Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా
    నాగేశ్వరరెడ్డి :- 7893084444
    అనిల్ కుమార్ రెడ్డి :-7032404468
    స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show
    వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- 1) chat.whatsapp....
    2) Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
    RUclips channel link:- / rayalaseemavillageshow043
    Blog:- rayalaseemavill...
    Mail Id- rayalaseemavillageshow@gmail.com
    Face Book- www.facebook.c...
    Face book page- / rayalaseemavillageshow043
    Twitter- / rayalaseemavill

Комментарии • 26

  • @sharieff74
    @sharieff74 4 года назад +1

    Very good work Reddy garu

  • @suryanarayanareddy1868
    @suryanarayanareddy1868 Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NaaChinniPrapancham
    @NaaChinniPrapancham 5 лет назад +2

    Video chala bagundhi

  • @LoLGaMinG-ql3zv
    @LoLGaMinG-ql3zv 3 года назад

    Bro Madhi simhadripuram daggara musalreddypalli

  • @axigaming1
    @axigaming1 4 года назад

    Bro madhi dathapuram

  • @prashanthkumar8144
    @prashanthkumar8144 5 лет назад +1

    Ippudaina Chandra Babu ni good leader ani oppukoondi from Maha rastara border

    • @sudharshanreddy7870
      @sudharshanreddy7870 5 лет назад

      1st clear ga telsko brother.. Aa dam kattidndi.. Rajasekhar reddy... Water vadilindi.. BABU GARU
      ..

    • @ammadairyfarm2488
      @ammadairyfarm2488 5 лет назад +1

      ఆ డ్యామ్ 85% కంప్లీట్ చేసింది వైయస్ ఆర్ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి,
      హయంలో కొంత చివర దశలో చంద్రబాబు గారి హయంలో పూర్తి అయింది.
      వైయస్ ఆర్ చనిపోయాక ఈ ప్రాజెక్ట్ నత్తనడకన సాగి చాలకాలం పట్టి ఏట్టకెలకు పూర్తయింది.
      వైయస్ ఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఈ ప్రాంత ప్రజలు స్తానిక టిడిపి నాయకులను ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ విషయమై అడిగినప్పుడు ఆకొండ కాడికి యాడ డ్యామ్ పడ్తది అని హేళనగా మాట్లడిన పరిస్తితులున్నాయి అవి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు.
      2002ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు వైయస్ ఆర్ ని కలిసి ఈ ప్రాజెక్ట్ విషయం గురించి అడిగినప్పుడు మన ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా చేస్తా అని మాటిచ్చారు. ప్రభుత్వం వచ్చిన ఏడాదికి 2005లో మొదలు పెట్టి 2009 వరకు యుద్దప్రాతిపదికన పనులు జరిగాయి.
      తర్వాత ఆయన మరణించాకా నత్తనడకన సాగి చివరకు బాబుగారి హయంలో పూర్తయింది.
      రవీంద్ర నాథ్ రెడ్ది
      లావనూరు (పైడిపాలం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత వాసి)

    • @ammadairyfarm2488
      @ammadairyfarm2488 5 лет назад +1

      ఈ ప్రాజెక్ట్ మొదలు అయ్యాక ఈ ప్రాజెక్ట్ లో కూలిపనుల దగ్గర నుంచి స్తానిక నాయకులు చిన్న చిన్న సబ్ కాంటక్ట్ పనులు చేసుకొని(టిడిపి నాయకులతో సహా) చాలమంది ఆర్తికంగా ఏదిగారు.
      ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం వల్లనే ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజల ఆర్తిక స్తితిగతులు మార్పు చెందాయి అని అనడంలో ఏలాంటి అతిశయోక్తి లేదు.
      వీటి అన్నిటికి కారణం ముమ్మాటికి
      స్వర్గీయ డా. వైయస్ ఆర్ గారే.

  • @NaaChinniPrapancham
    @NaaChinniPrapancham 5 лет назад +3

    Telugu ganga project chusi natlu undhi

  • @shyamreddy5995
    @shyamreddy5995 5 лет назад +1

    Gud Evening,"Thanks For sharing,"NAGESHWAR REDDY Brother!!"

  • @sirexplorer
    @sirexplorer 5 лет назад

    Hello we are from Karnataka still water flowing from tunnel...?

  • @shyamreddy5995
    @shyamreddy5995 5 лет назад

    Rayala Seema Village Show Channel Garu,"Gud Evening,"A Very Good Video Of About"Paidipalem Dam//Gandikota Lift Irrigation//Paidipalem Reservoir'2019 Gurinchi Maaku Clear Gaa Explain Chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks For sharing,"NAGESHWAR REDDY Brother!!"

  • @maddinakrishore5221
    @maddinakrishore5221 5 лет назад +3

    చంద్రబాబు నాయుడు గారి దయవల్ల మన కడప జిల్లా లొకి water వచ్చింది

    • @balanarasimhulu6932
      @balanarasimhulu6932 5 лет назад +4

      Hello కిషోర్ ఈ డాం కట్టించింది వైస్సార్ గారు ... నాది పక్క ఊరు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి.. ఇదంతా వైస్సార్ గారి వల్ల.

    • @ammadairyfarm2488
      @ammadairyfarm2488 5 лет назад +1

      ఏవరి దయనో మా ప్రాంత ప్రజలకు తెలుసు
      మా ప్రాంత చంద్రబాబు గారి అనుచరులకు కూడా తెలుసు.

  • @peddapothulasrilekha692
    @peddapothulasrilekha692 5 лет назад +1

    CBN dam kattaledhu only water vodiladu anthe Danni kattimchindhe ys Rajasekhar Reddy Garu plz thilisi matladandi theliyakapothe urike undandi anthe Gani edhante adhe pettakandi CBN eppudu ma village lu map lo kuda chusindaru

  • @vlharinaidu100
    @vlharinaidu100 Год назад

    The holding capacity of the reservoir is around 170x 10^9 Liters.

  • @patanasim1272
    @patanasim1272 5 лет назад

    Cbn garu start cheya ledu...nillu matrame vadilaru.....

  • @purusothamreddy9152
    @purusothamreddy9152 5 лет назад

    Nageswar Reddy Garu mee num naku msg cheyyandi

    • @rayalaseemavillageshow043
      @rayalaseemavillageshow043  5 лет назад +1

      Channel video kindaa discretion lo ledaa about lo undi chudandi brother ikkada isthe RUclips black chesthundi

    • @purusothamreddy9152
      @purusothamreddy9152 5 лет назад

      Ok bro IAM from BUCHUPALLI village mee pakkana