"గీతా ప్రకాశము" నూతన ప్రచురణ. గీతార్థసారము ఈ తరానికి సులువుగా అర్ధమయ్యేలా. GITA PRAKASAMU buy now

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Buy now on amazon : www.amazon.in/...
    Buy on Flipkart : www.flipkart.c...
    భగవత్గీత మనకు వేల సంవత్సరాలుగా వెలుగు చూపుతోంది. 'గీతాప్రకాశము' పుస్తకము లో గీతార్థసారము అందరికీ అర్ధమయ్యేలా ఉంటుంది. 18 అధ్యాయాలలో నిగూడంగా ఉన్న శ్రీ కృష్ణుని దివ్యోపదేశాన్ని సులభంగా అందరు చదువుకుని అర్ధం చేసుకోవచ్చు. శ్లోకాలు జగద్విదితము కావున శ్లోకాలను పొందుపరచలేదు. ఈ పుస్తకం లో ఆ శ్లోకాల పరమార్ధమే ఉంది. గీతను వల్లెవేసుకోకుండా గీతాసారాన్ని తెలుగులో చదువుకొని ఆత్మానుభూతి పొందుటకు ఈ పుస్తకం ఉపయుక్తం. శ్రీకృష్ణుడు చెప్పిన గీత లోని మర్మం గ్రహించాలంటే అర్జుని వలె శ్రీ కృష్ణునికి మనం శరణాగతులై , విశ్వరూపాన్ని గ్రహించి, ఏకత్వాన్ని పొంది ఉండాలి. ఇది అవగతం చేసుకొని ఆ సహజయోగ స్థితిలో గీత చదివితే ,అప్పుడు ఇది కేవలం మాటల అల్లిక కాదు , మానవ పరిణామ క్రమాన్ని ఉత్ధాన స్థితి కి తీసుకువెళ్ళడానికి భగవంతుడు ఏర్పరిచిన మహా మార్గం గా మనం తెలుసుకోగలుగుతాము. మీరు చదవడమే కాక మీ బంధు మిత్రులకు ఇవ్వడానికి ఇది సముచితమైన బహుమతి . ‘Gita Prakasamu’ is a commentary explaining the essence of BhagavadGita in Telugu by Chittavajhula Venkat Subramanya Sharma (Venke Sharma). Bhagavadgita has been the beacon of spiritual light illuminating consciousness of generations of people. This commentary on Gita attempts to convey the message of Gita in a contemporary and easy to comprehend manner by the younger generations of Telugu speaking people. This doesnot have the shlokas verbatim but reveals their deeper meaning relevant to today's times in a contemporary manner in Telugu. The book draws from the wisdom shared in ‘Gita Enlightened’ authored by Yogi Mahajan. 'Gita Enlightened' is based on the teachings of HH Shri Mataji Nirmala Devi, Founder of Sahaja Yoga. Through Her teachings and unique Sahaja Yoga experience , the seekers can attain ‘self realisation’ by which one truly understands the essence of one’s own self.

Комментарии • 1

  • @chittavajhulababubrao3010
    @chittavajhulababubrao3010 2 года назад

    చాలా మంచి పుస్తకము. భగవద్గీత సారము అందరికీ అర్థమయ్యేలా చక్కగా ఉంది. తెలుగువారందరూ తప్పక చదవాలి. GITA PRAKASAMU