ఒక గొప్ప ఉపాధ్యాయుడి 10 లక్షణాలు || 10 qualities of a great Teacher ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 121

  • @joginaidu6424
    @joginaidu6424 2 месяца назад +23

    నాగేశ్వరావు సార్ మీకు ఉపాధ్యాయ దినోత్సము శుభాకాంక్షలు

  • @garunakumari83
    @garunakumari83 2 месяца назад +15

    You are an intelligent,
    మీ తెలివి తేటలు దేశ కోసం ఉపయోగించండి.
    అంతే కాని దేశద్రోహుల ను వెనకేసుకు రావద్దు.
    దేశభక్తి లేనప్పుడు ఏమివున్నా వ్యర్థం

    • @jayaramaiahpayili9764
      @jayaramaiahpayili9764 2 месяца назад +1

      నక్క వినయం.? భగవంతుడు తెలివినిచ్చినాడు
      దేశద్రోహులను గురించి వివరింఛి మీ జన్మ తరించండి

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 2 месяца назад

      కరెక్ట్

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 2 месяца назад

      ​@jayaraకరెక్టే maiahpayili9764

  • @swaroopabhogaraju
    @swaroopabhogaraju 2 месяца назад +11

    నాగేశ్వర్ సార్ మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

  • @kunjavenkannababu6375
    @kunjavenkannababu6375 2 месяца назад +4

    సార్, పొగడ్తలు చెప్పాలి అనంటే, ఎంతైనా చెప్పొచ్చు కానీ, ఇంతటి మేధస్సు ఉన్నవారు కూడా విద్యావ్యవస్థలో మార్పు తేలేకపోతున్నాము , నేను చదువుకొనే రోజుల్లో మా గురువుగారు ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మాకు చదువుచెప్పారు, ఇప్పుడైతే ఉపాధ్యాయులకు గౌరవం లేదు ఇలాగే కొనసాగితే కొంతకాలనికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది.

  • @fayazahmed1637
    @fayazahmed1637 2 месяца назад +10

    మీ లాంటి వారిని గురువుగా పొందిన శిష్యులు ధన్యులు 💐🙏🙏🙏

  • @JAGANMOHANANNARAPU
    @JAGANMOHANANNARAPU 2 месяца назад +5

    నాగేశ్వరరావు గారు మీకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 месяца назад +7

    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐

  • @annamchaitanya6675
    @annamchaitanya6675 2 месяца назад +4

    your Analysis 1. About a student who grew up with a daily routine of reading all kinds of News Paper and a student who doesn't touch the news paper even once in his life time 2. Comparing the Backdrop of your own daughter with others and explaining it to your audience in such a manner that could easily understandable is really appreciable sir. At least People like you are making some portion of people to think logically👏👏👏

  • @durgeviraj2373
    @durgeviraj2373 2 месяца назад +3

    Happy Teachers day sir tq for given good information to Teachers.
    So every one should listen and learn from u sir then exact information and
    knowledge automatically spread to society 22:51

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 2 месяца назад +4

    ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు sir.....

  • @bsudhakarcharychary2493
    @bsudhakarcharychary2493 2 месяца назад +8

    ప్రపంచంలోని ఉపాధ్యాయులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ❤🎉

  • @saleemc2250
    @saleemc2250 2 месяца назад +2

    An ordinary teacher tells
    An average teacher teaches
    A good teacher explains
    And a great teacher inspires.
    This is what we learnt from our teachers.

  • @rajamouli1551
    @rajamouli1551 Месяц назад

    Very good information obut good teacher

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 2 месяца назад

    I like your knowledge Sir. Aee vishayamina maatlaada galaru.

  • @ailusadanandamgoudsada5360
    @ailusadanandamgoudsada5360 2 месяца назад

    *సమస్త గురువులందరికి* *గురుపూజోత్సవ శుభాకాంక్షలు*
    💐💐💐💐💐💐💐
    తరగకుండా పెరిగేది జ్ఞానం
    చివరిదాకా నీతోనే ఉండేది జ్ఞానం
    పరమ పవిత్రమైనది జ్ఞానం
    శ్రేష్టమైనది జ్ఞానం
    *ఆ జ్ఞానాన్ని అందించే గురువు*
    *అందరికన్నా గొప్పవాడు*
    గురువే బ్రహ్మ
    గురువే విష్ణువు
    గురువే మహేశ్వరుడు
    గురువే ధర్మం
    గురువే దైవం
    గురువే సర్వం
    గురువే మర్మం
    గురువే భక్తి
    గురువే శక్తి
    గురువే ముక్తి
    గురువే అనురక్తి
    గురువే ప్రేరణ
    గురవే సాధన
    గురువు బోధన
    గురువే ఆరాధన
    గురువుకు మించిన
    దైవం లేదు
    గురువుకు మించిన తత్వం లేదు
    గురువు తప్ప మరో మార్గం లేదు
    పరిపాలించే ప్రభువులైన
    గురువులకు ప్రణమిల్లి
    వారి మార్గదర్శనంలో పాలించారు.
    ప్రపంచవ్యాప్తంగా అత్యంత
    పవిత్రమైనది విద్య
    పరిపాలించే ప్రభువైన
    పరిశ్రమించే శ్రామికుడైన
    పొలాలు దున్నే రైతయిన
    కలాని పట్టిన కవి అయిన
    కార్మికుడైన కర్షకుడైన
    వర్తకుడైన వైద్యుడైన
    కలెక్టరైన కండక్టరైన
    ఎవరైనా...ఏమైనా ..
    పుట్టుకొచ్చేది తరగతి గదిలోనే
    పూరుడు పోసేది గురువేరా
    గురువు ,గోవిందుడు ఎదురుపడి వస్తే
    నేను గురువుకే దండం పెడతాను
    నాకు గోవిందుని గురించి
    పరిచయం చేసింది గురువే కదా అంటాడు కబీర్ దాస్
    ఏ స్వార్థం లేకుండా
    ఏమీ ఆశించకుండా
    తనను మించిన వారు
    తన శిష్యులు కావాలని
    మనసారా దీవించే
    విశాల హృదయం గురువుదే
    క్లాసు రూంలో కరిగిపోయే
    నీ రక్తమాంసలకు
    ఎవరయ్యా ఖరీదు కట్టే షరాబు
    బండరాల్లాంటి బ్రతుకుల్ని
    భలే శిల్పాలుగా మార్చే
    నీ అపురూపమైన నైపుణ్యానికి
    ఎవరయ్యా నాణ్యతనేంచే నవాబు
    అరిచి అరిచి తరిగిబోయే
    నీ ఆయురారోగ్యాలకు
    ఎవరయ్యా గుర్తింపు నిచ్చే గరీబు
    తనను మించిన వారు
    తన శిష్యులు కావాలని మనసార దీవించే
    నీ సువిశాల హృదయానికి
    ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి
    కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ
    కొట్లాదిమంది హృదయాల్లో
    జ్ఞానజ్యోతులు వెలిగించే
    నీ త్యాగానికి
    ఎవరయ్య తూకం వేస్తే దళారి
    గొంతులో తడి ఆరిపోతున్న
    వంటిలో సత్తువ తగ్గిపోతున్న
    పెదాలపై చెక్కుచెదరని నీ చిరునవ్వును
    ఎవరయ్యా లెక్కలు కట్టే గుమస్తా
    ఏ ప్రళయానికి లొంగనిది
    ఏ దోపిడీకి దొరకనిది అన్నదమ్ములు పంచుకోనిది
    అధికారులు గుంజుకోనిది
    తరగకుండా పెరిగేది
    చివరిదాకా నీతోనే ఉండేది
    నీవు ఇచ్చే విద్యాజ్ఞానానికి
    ఎవరయ్యా వెలకట్టి వ్యాపారి
    మచ్చలేని స్వచ్ఛమైన
    నీ సౌసల్యం ముందు
    కోహినూరు వజ్రం కూడా కలతప్పుతుంది
    మహోన్నతమైన
    నీ వ్యక్తిత్వం ముందు
    ఎవరెస్టు శిఖరం కూడా
    చిన్నబోతుంది
    ఏమిచ్చి తీర్చుకోగలము
    నీ రుణము గురుబ్రహ్మ
    ఓ కృతజ్ఞత పాదాభివందనం తప్ప.
    *సదా...గురు పూజోత్సవ శుభాకాంక్షలు*

  • @tsatyanarayana9911
    @tsatyanarayana9911 2 месяца назад +1

    Good inspiration message for Teachers, thank you sir

  • @maryindira9260
    @maryindira9260 2 месяца назад +1

    Happy Teachers Day Nageswara Rao Sir 🎉
    Continue being a good teacher
    🙏

  • @laxmidevamma3891
    @laxmidevamma3891 2 месяца назад +1

    You are great professor sir . Happy teacher's day

  • @SyedBabjeeSarika
    @SyedBabjeeSarika 2 месяца назад +1

    My Hindi teacher used to teach grammar in Telugu, Hindi and English simultaneously. It is his foundation made me good student.

    • @Jsudarshanreddy
      @Jsudarshanreddy 2 месяца назад

      Happy teacher's day to professor sir🎉

  • @anasuya3302
    @anasuya3302 2 месяца назад

    Goosebumps 🎉🎉

  • @KunarapuRamesh
    @KunarapuRamesh 2 месяца назад +1

    Happy teacher's day sir... God bless you sir 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @thinker5556
    @thinker5556 2 месяца назад +1

    చదువు నేర్చుకుందాం అనుకునే వారికే చదువు నేర్పగలం.
    ఇప్పుడు అది లోపించింది

  • @srinivasaraonallabati347
    @srinivasaraonallabati347 2 месяца назад

    Good explanation sir about a good teacher

  • @venubabu3690
    @venubabu3690 2 месяца назад +1

    Excellent speech sir

  • @raghugoudkota4359
    @raghugoudkota4359 2 месяца назад +1

    Belated Happy teacher's day to our political teacher prof gaaru

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 2 месяца назад +2

    Social unbalanced children topic super awareness..sir..tg..sir

  • @ramachandraraoch2189
    @ramachandraraoch2189 2 месяца назад +2

    ఉపాధ్యాయులు అందరికీ శుభాకాంక్షలు 🎉

  • @balasaiballa2163
    @balasaiballa2163 2 месяца назад

    Thank u nageswar sir

  • @praveenpalasi5454
    @praveenpalasi5454 2 месяца назад +2

    Happy teacher's day sir🎉

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 2 месяца назад +1

    Super ❤

  • @drmuttuedu1981
    @drmuttuedu1981 2 месяца назад

    Happy Teachers Day sir and Very informative and inspirational message

  • @SK-rd7yk
    @SK-rd7yk 2 месяца назад

    Happy Teachers Day professor garu… wonderful and valuable video. Will be nice if this is covered in English too. I want to proudly share this with my non telugu friends. More people need to know these things. Thank you very much

  • @narasimhachary957
    @narasimhachary957 2 месяца назад

    Adbhutham

  • @Ganesh-rr7wl
    @Ganesh-rr7wl 2 месяца назад

    Well said sir 👏👏👏

  • @suma-16
    @suma-16 2 месяца назад

    Belated Happy teacher's day sir

  • @venkatalakshmichalla7858
    @venkatalakshmichalla7858 2 месяца назад

    Good message sir🙏

  • @sagarraom7460
    @sagarraom7460 2 месяца назад

    Happy teachers day pr nageshwar gaaaru🎉🎉🎉🎉🎉🎉

  • @leoramesh6861
    @leoramesh6861 2 месяца назад +1

    Thank you sir

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 2 месяца назад +1

    Amma Savitribai Phule Padalakuu Maa Family's Member's Sastngapranamuluu Amma 👏🏼🫀💖🫀🫀🙏🏼

  • @chchakrapani8109
    @chchakrapani8109 2 месяца назад

    Excellent sir

  • @rajeswarraogarimella2705
    @rajeswarraogarimella2705 2 месяца назад

    Excellent....

  • @sankalpaconsultancy2604
    @sankalpaconsultancy2604 2 месяца назад

    గుడ్ మెసేజ్ సార్

  • @nanisiluveru
    @nanisiluveru 2 месяца назад

    Thank you so much sir

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 2 месяца назад +1

    Happy teachers day sir🙏

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 2 месяца назад

    Well said sir

  • @kasturivajrapu5473
    @kasturivajrapu5473 2 месяца назад

    Happy Teachers Day Sir

  • @ksrinivas8536
    @ksrinivas8536 2 месяца назад +2

    Excellent 👌 sir

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 2 месяца назад

    Meru maku inspire andi

  • @gopususheela7959
    @gopususheela7959 2 месяца назад

    Always Salute you sir

  • @sudheerubantu5880
    @sudheerubantu5880 2 месяца назад

    Suuuuuuper sir

  • @kittuchinta6187
    @kittuchinta6187 2 месяца назад

    Happy teachers day sir

  • @sivasidda1853
    @sivasidda1853 2 месяца назад

    ముందుగా మీకు ఉపాధ్యాయ శుభాకాంక్షలు

  • @harishth7079
    @harishth7079 2 месяца назад +14

    ఇంతమంది ఉపాధ్యాయులున్న తెలంగాణ అక్షరాస్యత శాతం ఎందుకు పెరగట్లేదో

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 месяца назад +2

      Private schools heavy ga unnai ummadi andhra lo

    • @mdolipasha9378
      @mdolipasha9378 2 месяца назад

      Musalollaki chaduvu nerpithe peruguthindi

    • @Pinakinireddy2565
      @Pinakinireddy2565 2 месяца назад +2

      న్యాయం, అన్యాయం, దర్మం, అధర్మం, హింస, అహింస... వీటి మధ్య తేడా తెలిసి కూడా సమాజ ములో అరాచకాలు పెట్రేగి పోతున్నాయి.. కారణమేమిటో.... అన్ని వేళ్ళు సమానం గా వుండవు... విద్యార్థి కేవలం తరగతి లో మాత్రమే నేర్చుకోడు... టీవీ ఫోన్లు, సావాసాలు, కుటుంబ పరిస్తుతులు ఇవన్నీ ప్రభావితం చేస్తాయ్

  • @SK-rd7yk
    @SK-rd7yk 2 месяца назад

    Thanks

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 2 месяца назад

    Namaste sir

  • @sphyderabad9671
    @sphyderabad9671 2 месяца назад +1

    కాంగ్రెస్ పార్టీ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారికి గురు పూజ్యోత్సవ శుభాకాంక్షలు ❤

  • @charandas9841
    @charandas9841 2 месяца назад

    Sir good

  • @SyedMuneerunnisa
    @SyedMuneerunnisa 2 месяца назад

    Tq same to sai

  • @padmajaboini5704
    @padmajaboini5704 2 месяца назад

    We are very thankful to you sir.Gururbrahma gurur Vishnu gururdevomaheshwaraha.Gurur sakshat Parabrhma Tasmysri Gurave namaha.

  • @satishmathangi920
    @satishmathangi920 2 месяца назад

    ఒక ఉపాద్యాయు డు ఒకరిని పొగడడం ఒకరిని విమర్శించం

  • @rangaiahchinna9845
    @rangaiahchinna9845 2 месяца назад

    Sir ఎక్సలెంట్ sir

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 2 месяца назад

    🌹🔥

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 2 месяца назад

    విద్యార్థులను విజ్ఞానవంతులుగా తయారుచేసే స్వేచ్ఛ, అవకాశం , సమయం విద్యావ్యవస్థ ఇవ్వడం లేదు

  • @jkrishnudu8446
    @jkrishnudu8446 2 месяца назад

    Now a days there is no use by. Got teacher to society

  • @ayodhyaa3232
    @ayodhyaa3232 2 месяца назад

    అక్షరాస్యత శాతం పెరగడం మాత్రమే టార్గెట్.
    అందుకే చాలా దారుణంగా ఉంది విద్యా వ్యవస్థ.
    నిజానికి నేర్చుకోవడంలో పిల్లలు ఎంతవరకు ఇష్టంగా ఉన్నారు .
    ఎక్కడ లోపం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది.

  • @anandhkonari
    @anandhkonari 2 месяца назад

    I have. So. Sad. Why. I have. not. a. Teachrr. like. Nageswar. Sir.

  • @aarress423
    @aarress423 2 месяца назад

    ఒక ఉపాధ్యాయుడే కాదు, జర్నలిస్టు కూడా నిష్పాక్షికంగా వ్యవహరించాలి... లేకుంటే మీడియాలకు "కలర్" ఐడెంటిటీ వస్తది... ఈనాడు సాక్షి మన ముందే ఉన్నాడు కదా😜😁🤗

  • @murthymutnuru2678
    @murthymutnuru2678 2 месяца назад +1

    Edho Ila year ki osaari wish chesthaaru. Teachers ki ippudu entha value isthunnaam. Gov. Teachers ki ok. But private teachers ki salary entha untaay ? Ivi matlaadamu. Manchi values unna teachers mathram Kavavali. Chal chal

  • @pvprasad7902
    @pvprasad7902 2 месяца назад

    సర్ నేను యూటీఫ్ లీడర్ ను సర్ ....ఒక రోజు మీతో సెల్ఫీ తీసుకున్నాను..
    మీరంటే ఇష్టం ...
    కానీ మిమ్మల్ని విమర్శిస్తున్న వారి మీద కోపం వస్తుంది....
    వారికి అవకాసం ఇవ్వొద్దు సర్...

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 2 месяца назад

      తెలివితేటలు వేరు ఆ చాటున వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పడం బాధాకరం ఈయనలో ఉంది. ఈయన చెప్పింది వినాలి కానీ ఈయనను గుడ్డిగా ఫాలో కాకూడదు. నాకూ utf సభ్యత్యం ఉంది.

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 2 месяца назад

    Teachers are not given the freedom, opportunity and time to make students knowledgeable

  • @varam91
    @varam91 2 месяца назад

    ఈరోజులో చదువులో నాన్యత లేదు .

  • @1729Rajini
    @1729Rajini 2 месяца назад

    నాగేశ్వర్ రావు గారు మీకు ఉపాధ్యాయుల గురించి తెలుసా నీకు

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 2 месяца назад

      ఆయన పైనే ఆయనకు క్లారిటీ లేదు. దేవుడు ఇచ్చిన జ్ఞాపక శక్తి ఉంది.

  • @SambangiSounds
    @SambangiSounds 2 месяца назад

    మీరు చెప్పిన విధంగా ఈ రోజుల్లో టీచర్స్ లేరు సార్....

  • @venkat665
    @venkat665 2 месяца назад

    mee kutumbam chuttoone anni jarugu thuntai adento vichitram....

  • @BVL99995
    @BVL99995 2 месяца назад

    2×3=3+3

  • @kunjavenkannababu6375
    @kunjavenkannababu6375 2 месяца назад

    సార్, పానల్లో ఉన్న వారికీ నమస్కారాలు,
    ఈనాడు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు చదువుచెప్పే అదృష్టం దక్కడం లేదు

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 2 месяца назад

    What about you, do you have these qualities

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 2 месяца назад +4

    కానీ, ఒక విషయం మాత్రం అర్థం కాదు సార్.......
    ప్రైవేట్ టీచర్లు ఎవరూ ఉత్తమ ఉపాధ్యాయుడు కాదా?
    ప్రభుత్వానికి కేవలం సర్కార్ ఉపాధ్యాయులే ఉత్తమ ఉపాధ్యాయుడు గా కనపడుత డా?
    మరి, సర్కారులో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు & సర్కారును నడిపే పొలిటికల్ పార్టీల నాయకులు వారి పిల్లలను ప్రైవేట్ ఉపాధ్యాయులతో చదువు ఎందుకు చెప్పిస్తున్నారు????!!!!!
    ఆలోచించండి.

  • @kasivastu
    @kasivastu 2 месяца назад +4

    తమరు ఒక ప్రొఫెసర్ గా ఎంతమంది పౌరుల ను తీర్చి దిద్దినారు ?

  • @rafishaik5556
    @rafishaik5556 2 месяца назад

    👍🤲🙏🙏🙏🙏🙏😍🌹

  • @vasanthkumarboddu1455
    @vasanthkumarboddu1455 2 месяца назад

    ఇంత పెద్ద మేధావికి సూర్య నమస్కారం అవసరమా

  • @shankarbonu9456
    @shankarbonu9456 Месяц назад

    మీ లాంటి ప్రొఫెసర్ లు దేశ ద్రోహులకు (రాహుల్ గారికి ) సాయం చేయడానికి తప్ప, ఈ దేశానికి ప్రయోజనం లేదు.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 месяца назад

    సార్, మీకంటే చాలా గౌరవం. కాని మీరు జగన్మోహన్ రెడ్డి గారి ని సమర్థించటంలో నిజాయితి కనిపించటం లేదు.
    టీచర్ అంటే.
    వాక్ లో అర్థం మేలనమవ్వాలి. వాక్ దాని అర్థం కలిపి వృధ్ది చెందాలని. జగత: పితరం వందే, పార్వతీపరమేశ్వరౌ.
    కవి కాళిదాసు చెప్పిన ప్రార్థనా శ్లోకం రఘువంశం కావ్యంనకు.
    వాక్మ్ యం మంత్రం చెపుతుంది
    వాక్ మే మనో ప్రతిష్ఠితా,
    మనో మే వాక్ ప్రతిష్ఠితా.....
    సత్యం వదిష్యామి
    ఋతం వదిష్యామి....
    .......
    పాటించాలి.

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 2 месяца назад

      రెడ్ బుక్ ని విపరీతంగా సమర్ధించారు. ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అన్న విషయంను ఈయన పరోక్షంగా సమర్ధించారు.

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 2 месяца назад +1

    ఈరోజును టీచర్స్ డే అంటారు, నీవు లెక్చరర్ వే కానీ టీచర్ కాదు, ఈ తేడా
    తెలియకుండా చాలా సొంత డబ్బా కొట్టుకున్నావు😂😂😂😂

  • @rajubabuchintapalli4388
    @rajubabuchintapalli4388 2 месяца назад

    ఏడిశావ్.

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 2 месяца назад +1

    Ne లాంటి టీచర్లు వుంటే ఇండియా లో హిందూ మతం అనేది లేకుండా పొత్తది

    • @noelnaveenstark3058
      @noelnaveenstark3058 2 месяца назад +2

      నీలాంటి బత్తాయిలు ఉంటే ఇండియా నే మింగిపోద్ది😂

    • @bharish3297
      @bharish3297 2 месяца назад

      ​@@noelnaveenstark3058super comment

  • @gogopubg5774
    @gogopubg5774 2 месяца назад

    ఈ మేధావి స్కూల్లో మేధావి సోషల్ మీడియా మేధావులు.. ఈ మేధావి దగ్గర పాటలు నేర్చుకునే ఎంత రోగిగా తయారయ్యారు మాకు తెలుసు

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 2 месяца назад

    Excellent sir

  • @shivaprasad9095
    @shivaprasad9095 2 месяца назад

    Happy Teachers Day sir💐💐

  • @tentuchakradhar9371
    @tentuchakradhar9371 2 месяца назад

    Happy teachers day sir❤

  • @viswashanthividyalayamsath2037
    @viswashanthividyalayamsath2037 2 месяца назад

    Happy teachers day sir

  • @jkrishnudu8446
    @jkrishnudu8446 2 месяца назад

    Now a days there is no use by. Got teacher to society

  • @shivaprasad9095
    @shivaprasad9095 2 месяца назад +2

    Happy Teachers Day sir💐💐

  • @srinivaskanchugatla53
    @srinivaskanchugatla53 2 месяца назад

    Excellent sir

  • @meevardhanivlogs4752
    @meevardhanivlogs4752 2 месяца назад

    Happy Teachers day to you sir

  • @andaludara8463
    @andaludara8463 2 месяца назад

    Happy teachers day sir

  • @jakiefunnyvedios8190
    @jakiefunnyvedios8190 2 месяца назад +1

    Excellent sir

  • @shobhapalla1639
    @shobhapalla1639 2 месяца назад

    Happy teachers day sir

  • @hk1669
    @hk1669 2 месяца назад

    Happy Teachers Day Sir

  • @rajeshpasala5148
    @rajeshpasala5148 2 месяца назад

    Happy Teachers Day Sir