Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
"ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము." 1 థెస్స Thessalonians 4:13-18పల్లవి: జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్1. ఎవరు యెదురుచూతురో సంసిద్దులౌదురు ప్రభురాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తువచ్చును2. యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని సిద్ధపరతు స్థలమును నేనున్నచోట మీరుండ3. యెవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు మేల్కొనియున్న వారిని ప్రభుక్రీస్తు కొనిపోవును4. క్షణములోనే మార్పుచెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము5. తన సన్నిధిలో మనల నిలుపు నిర్ధోషులనుగా బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే6. సదా ప్రభుని తోడనుండి స్తుతిచెల్లించెదము అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా
Praise the LORD అక్క
Praise the Lord
Voice is super sister 🙏🙏🙏 God bless you ❤️🙏
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
V. Nice sister good song prisethelord exlant God bless ur ministries kristava jeevitham Song padandi. 🙏🙏🙏
Praise the lord 🙏
Praise the Lord sister.. excellent singing.. one of my favourite songs... mana prabhuvu twaralo raanai yunnaDu.. Amen
సప్పర్ సాంగ్ ఆంటీ
A wonderful song for HOPE ( ని రీక్షణ)
All glory to God..... Chala ba padaru sister.
Akka Praise The Lord Nice Voice Nice Meaningful Song and Music also God Bless You
very nice lyrics.......praise to the lord...sung very well
Tq this song akka
Nice one... 👍
Many more songs creat akka
Praise the Lord sis.N I C E'kshanikamaina Bhrathukpaina'You sang the song .. (Padadi)
Thank you for this songMany more songs you are create in siyonu gethamulu
Naa manonetramu terachi song padandi.
ప్రైజ్ థి లార్డ్ అక్క క్రైస్తవ జీవితం పాట పదండి అక్క
"ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము." 1 థెస్స Thessalonians 4:13-18
పల్లవి: జయించు వారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును
స్వతంత్రించు కొనెదరుగ వారే సమస్తమున్
1. ఎవరు యెదురుచూతురో సంసిద్దులౌదురు
ప్రభురాక నెవరాశింతురో కొనిపోవ క్రీస్తువచ్చును
2. యేసు శిష్యులతో పల్కె తిరిగి వత్తునని
సిద్ధపరతు స్థలమును నేనున్నచోట మీరుండ
3. యెవరేసునితో నడతురో ప్రత్యేకమవుదురు
మేల్కొనియున్న వారిని ప్రభుక్రీస్తు కొనిపోవును
4. క్షణములోనే మార్పుచెంది ఎత్తబడెదము
మమ్మును సిద్ధపరచిన శ్రీయేసును సంధింతుము
5. తన సన్నిధిలో మనల నిలుపు నిర్ధోషులనుగా
బహుమానముల్ పొందెదము ప్రభుని కోరిక యిదే
6. సదా ప్రభుని తోడనుండి స్తుతిచెల్లించెదము
అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరుగా
Praise the LORD అక్క
Praise the Lord
Voice is super sister 🙏🙏🙏 God bless you ❤️🙏
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
V. Nice sister good song prisethelord exlant God bless ur ministries kristava jeevitham Song padandi. 🙏🙏🙏
Praise the lord 🙏
Praise the Lord sister.. excellent singing.. one of my favourite songs... mana prabhuvu twaralo raanai yunnaDu.. Amen
సప్పర్ సాంగ్ ఆంటీ
A wonderful song for HOPE ( ని రీక్షణ)
All glory to God..... Chala ba padaru sister.
Akka Praise The Lord Nice Voice Nice Meaningful Song and Music also God Bless You
very nice lyrics.......praise to the lord...sung very well
Tq this song akka
Nice one... 👍
Many more songs creat akka
Praise the Lord sis.
N I C E
'kshanikamaina Bhrathukpaina'
You sang the song .. (Padadi)
Thank you for this song
Many more songs you are create in siyonu gethamulu
Naa manonetramu terachi song padandi.
ప్రైజ్ థి లార్డ్ అక్క క్రైస్తవ జీవితం పాట పదండి అక్క
Praise the lord 🙏