శ్రీకరి శుభకరి తల్లి పెద్దమ్మ l Ammavari Songs l kanaka durgamma navaratri songs

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 1

  • @Sreedurgaaudios
    @Sreedurgaaudios 25 дней назад +3

    ఓంకార రూపిణీ ఆదిశక్తి అవతారం ఎత్తిన అబ్బబ్బో పెద్దమ్మ తల్లో మీ మహిమలు అన్ని ఇన్ని కావమ్మో తరతరాల నుండి నీమహిమలు అనంతం కోట్లాది భక్తుల ఆరాధ్య నీవామ్మో
    శ్రీదుర్గా నవరాత్రులలో ఆ తొమ్మిది రోజులు నీశక్తి అమోఘం అపూర్వం అనంతం తల్లో అష్టా దశ పీఠాలలో పెద్దమ్మ తల్లి మహిమలు మీరు వినండి దయచేసి మరో పది మందికి తప్పకుండా షేర్ చేయండి.. అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఓం శక్తి శివశక్తి ఆదిపరాశక్తి జై దుర్గమ్మ జై పెద్దమ్మ తల్లి 🙏🔱🙏🔱🌹🔱🌹🙏