మోడీకి బిగ్ షాక్, ఉప ఎన్నికల్లో I.N.D.I.A కూటమి ఘన విజయంBig shock to Modi, I.N.D.I.A sweeps bypolls
HTML-код
- Опубликовано: 9 сен 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#modi
#congressparty
#congresshighcommand #rahulgandhi #indiabloc
మోడీకి బిగ్ షాక్, ఉప ఎన్నికల్లో I.N.D.I.A కూటమి ఘన విజయంBig shock to Modi, I.N.D.I.A sweeps bypolls
INDIA Bloc - 8, BJP - 2 In Key Polls Across 7 States
The Bharatiya Janata Party, which returned for a record third term after winning the Lok Sabha polls, has claimed just two seats.
The Opposition INDIA alliance, which gave a tough fight to the BJP in the Lok Sabha polls, has come out on top in the by-elections to 13 Assembly seats across seven states. The INDIA bloc has won eight seats and is ahead on two others. The Bharatiya Janata Party, which returned for a record third term after winning the Lok Sabha polls, has claimed just two seats.
The Congress, Trinamool Congress (TMC), AAP and the Dravida Munnetra Kazhagam (DMK) are the INDIA bloc parties that fielded candidates in the bypolls held on Wednesday in Punjab, Himachal Pradesh, Uttarakhand, West Bengal, Madhya Pradesh, Bihar and Tamil Nadu.
www.ndtv.com/i...
ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇండియా కూటమిని గెలిపించారు. బీజేపీ దృష్టిలో ఓట్లు వేసినోళ్లు పాకిస్తానీలు.😂
@@vineelD8 మొన్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ని గెలి పెంచినది కూడా ప్రజలే కదా?
@@kasivastu
Prajale...
Congress ki suppirt ga maatlaadevaallnu Bjp vaallu deshadrohulu,pakistan vaallu ani antunnau,
Mari congress ni gelipinchina prajalu kuda pakistaaneelu avuthaaru gaa
Bjp is sinking boat
@@vineelD8 99 సీట్ గెలిచిన కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారు
240 సీట్ లు గెలిచిన బీజేపీ వైపు ప్రజలు లేరు
ఎక్కడి నుండి వస్తారు మేధావులు🤣
Congress ki votesinavallu pakistan Valle em peekuthava aythe
గోధి మీడియా గురించి అందరికి తెలిసిపోయింది
Yes...
yes
Sodi media, means Soros media😂😂
Kothiki kobbhari chippa dhoriki nattu 9 mla seets ke hyappy ayethe ela.alpa santthoshi .
Yours is Gandi ( dirty) media!?
ఇక్కడ గమనించాల్సిన విషయం వాటిలో ఎక్కువ రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారం లో ఉంది 😊
Jai india
బీజేపీ లోకసభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య లో ఓడిపోయారు.
ఇప్పటి అసెంబ్లీ bye ఎలక్షన్లలో ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రీనాథ్ నియోజకవర్గం లో ఓడిపోయారు.
బద్రినాథ్ లో గతంలో ఏ పార్టీ గెలిచింది?
@@anjaneyuluyallaluri6427 kani gelichina vadu BJP lo join chesi geladhu ra whatsapp university student facts check chesuko
అది చెప్పకుండా కప్పదాటు @@anjaneyuluyallaluri6427
Veedu happy
💯
హమ్మయ్య ఇప్పుడిప్పుడే ఈవీఎం మిషన్లు బాగా పనిచేస్తున్నాయి
BJP downfall started
It will not happen, keep dreaming
తిక్క కుదిరింది బిజెపి కీ
Kothiki kobbhari chippa dhoriki nattu 9 mla seets ke hyappy ayethe ela 🤣🤣🤔 .
@@jawaharparepally8247 it reflects nation mood not for now
Yas👌
కాంగ్రేస్ విజయం దేశానికీ శుభపరిణామం . జై కాంగ్రేస్. జై భారత్. 🇮🇳
RAHUL GANDHI NEXT PM
20years indi inka ede chepandi
@@humanityisgreaterthanrelig3118ఇప్పటి కి ఆట అయిపోయినది . .
Munddhu Dheshamu sarihaddhulu thelusuko Manu pappu gadini 🤣🙃🤣 .
Yes
Mla seets tho Rahul pm avuthada 🤣🤣🤣 .
Excellent 👌👌👌
మొన్న కూడా మోడీ ఈవీఎం ట్యాంపరింగ్ చెయ్యకపోతే ఓడిపోయేవాడు
On the same Evms opposition wins. Now, no body questions.
అరే మీకు దమాక్ లేదురా. టంపరింగ్కు వీలైతే అన్నీ సిట్లు కాంగ్రేస్ వారే గెలిచేవారు. వాళ్ళ సోరోస్ నెట్ వర్క్ అంత పకడ్బందిగా ఉంది.
అయోధ్య లో ఒళ్ళు బద్దకం తో ఇవియమ్ లు టాంపరింగ్ చేయలేదు అనుకుంటా 😂
మూర్ఖుల మందంతా తయారవుతోంది ఈ మధ్య
@@anjaneyuluyallaluri6427Ayodhta lo Ramudu unnadu ani Modi EVM lu Tampering cheyaleadhu may be.
Ippudu cangress tyapig chesindha
తెలుగు రాష్టలో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటి బ్రోకర్లు బాగా తాయారు అయ్యరు సర్
Nee family lo kuda pedda broker lu unnattu unnaru
💯%
విడో మేధావి అయినట్టు
అసలైన బ్రోకర్ వాడివి నువ్వే రా
@@ramnaresh2290 జై భోలే బాబా
@@TeluguInformativeGallery జై బోలె బాబా జై భీమ్
బోలె బాబా కూడా మన కులమే🤣😁😁
ప్రొఫెసర్ గార్కి వందనములు
Yes Sir. This is true. ❤
ఇంకెంతకాలం NDA పాలన. మార్పు రావాలి. వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.
Dhesha sarihaddhulu thelavani vadu kuda P M post kosamu try chesthunddu Bhaghunddhi Bhaghunddhi 🤣🤣🤣 .
@@jawaharparepally8247avna? Mee guddi bhaktulaki em telsu ra mari?
Edho WhatsApp lo vache fake forward lu namme vedavalu mee bjp battayi gallu.. meera maku borders gurinchi cheppedhi??😊
@@jawaharparepally8247 దేవుడి తో నేరుగా కన్సల్ట్ చేసి తెలుకోలేడు గానీ,గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటాడు.
If Rahul came again scams sacams 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@@reddaiahgundluri8880 bjp rule lone ekkuva scams ayyayi uncle, okasari govt change change ayyetappudy anni bayataki vastayi... Eg: Rafale scam telsa niku?
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే కూడా మోడీకి అంటగట్టి బిగ్ షాక్ అంటారా సార్??
బీజేపీ లో కౌన్సిలర్ కూడా మోడీ వలనే గెలిచాను అంటారు కద బ్రో😂😂😂
This is best agenest Resolution of BJP Government. 🎉❤
Spelling nerchukoraa nvu first
Nageswra Rao. Manchi Leader. congress. Ki Jai
Rahul ji ki Jai
మీకు చేప్పలేనంత అనందం గా వుంటదే నాగేశ్వరావు గారు
మీ మొహంలో మాత్రం ఆనందం వెలిగిపోతుంది అల్పసంతోషి
లోకసభలో ఇండియా కూటమి భారీ విజయం ఏంటిదిరా..బాబు
B. J. P. మరియు మోడీ అహంకారానికి ప్రజలు దయపడుతున్నారు.
కమ్యూనిస్ట్ వి కదా కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని సంబరం ఎందుకు
మోదీ ఊతకర్రల సహాయంతో ఉన్నాడు. చంద్రబాబు, నితీష్.
Rahul Gandhi ki Anni కర్రలు కావాలో చూడు వాళ్ళకి 99 వచ్చి బీజేపీ 240 తేడా గమనించు
@@mylapallichandrasekhararao4025 కాంగ్రెస్ పార్టీ ఊత కరలు లేకుండా గెలిచి ఎన్ని దశాబ్దాలు అయ్యింది
మోడీ కి రెండు ఊతకర్రలు ,ఇండియాకి ఎన్నో.540 కి 99
4 decades sir (1984 last). @@kasivastu
2019 lo kuda vuta karala sayam
Jayaho congress jai Rahul gandhi
సత్యమేవ జయతే.
రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలలో సహజంగా అధికార పార్టీకే జనాలు ఓట్లు వేస్తారు ఎందుకంటే అధికారి పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఏదైనా అభివృద్ధి జరుగుతుందని ఆశతో.
ఈ రిజల్ట్ లో ... నీ దిక్కుమాలిన ఎనాలిసిస్ లో పెద్ద వింతేమీ లేదు .
వెస్ట్ బెంగాల్ 4
ఉత్తరాఖండ్ 2
పంజాబ్ 1
హిమాచల్ ప్రదేశ్ 3
మధ్యప్రదేశ్ 1
పంజాబ్ 1
తమిళనాడు 1
నాగాలాండ్ 1
అన్ని రాష్ట్రాలు ఇండి కూటమి సిట్టింగ్ స్థానాలు
బీజేపీ ప్రతిపక్షం ఉన్న రాష్ట్రాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావ్ కాదు
పెయిడ్ ఆర్టిస్ట్ నాగేశ్వర్ రావు 😂😂
Himachal Pradesh? Madya pradesh, jharkhand bjp states babu battayi..
ఈ పప్పుసారు గుద్దిలంజాకొడుక్కి ఈ వివరాలు కనపడవు.. కనిపించినా చెప్పడు ఎందుకంటే వాడి లక్ష్యం..99వచ్చినవాడు గెలిచాడు...242వచ్చినవాడు ఓడిపోయాడు అని చెప్పడమే... వీడి యమ్మ కమ్మునికృష్టపు పువ్వలో జానాల కమండలం.
@@ProudTelanganite
హిమాచల్ ప్రదేశ్ లో 3 ఇండిపెండెంట్ ఎంఎల్ఏ స్థానంలో కాంగ్రెస్ గెలుపు
మధ్య ప్రదేశ్ లో బీజేపీ గెలుపు
ఝార్ఖండ్ లో లో ఉప ఎన్నిక జరగలేదు రా సంకర జాతి పూకా.
ఆకేదో పువ్వొదో తెల్వానీ ప్రతి పిల్ల పూగాడు ఒక్క మేధావే 🤣🤣
@@ProudTelanganite VORAI pitthaye
Kothiki kobbhari chippa dhoriki nattu 9 mla seets ke hyappy ayethe ela 🤣🤣🤣 .
Nice name pithaee
Original EVM used it seems😂😂
Confirm next pm Rahul
Big shock to Rahul khan NDA grand victory in Maharashtra
మహారాష్ట్ర లో 10 mlc లు. గెలిచారు అది చెప్పారు ...
పంజాబ్ తమిళ్ నడు ... అసలు బీజేపీ లేనే లేదు.... అయినా మీకు బీజేపీ బలము తగ్గింది అంటారు ..😊😅😢
ఏవైతే ఇండి కూటమి గెలిచిందో అదే అవి వాళ్ళ సీట్లే మరి నీకెందుకు సంబరం
Jai congress Rahul 🎉🎉
Congratulations 🎉🎉🎉🎉
Best' wishes
Future congress 🎉
@@satyanarayanap4957 అందులో కాంగ్రెసు ఎన్ని సీట్లు గెలిచినది?
ఇండియా కూటమి భారీ విజయం అంటావు ఏమిటి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేసారు
2029. Big big shock.. Rahul PM..
In assembly by polls generally the government in power will win
మహారాష్ట్ర ఎన్నికల ఫలతాల గురించి చెప్పండి
సో, భారతీయ జనతా చేసిన మోసానికి విరుగుడు చేశారు ప్రజలు. ఇట్లాంటి ఫలితాలు మహారాష్ట్ర లో కూడా వస్తే, B J P పని గోవిందా. 2029 లో దిగజారుడే.
Munddhu murisina Amma panddaga marichi poyenddhi ata 🤣🤣🤣 .
@@jawaharparepally8247andh bhakt spotted
@@AnantharaoMekala-lh5ij
Soros BHAKTHA ika aapu .
Maharashtra mlc elections lo indi KUTAMI chitthu chitthu ga vodi poyenddhi idhi thelusuko munddhu,
NDA ki 9
UPA ki 3 Sarena 🤣🤣🤣 .
ఎవరి స్తానాలు , తిరిగి వారే గెలిచారు
@@nagabhushanammudigonda890 పూర్తిగా కరెక్టు కాదు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ లేదు. హిమాచల్ లో కాంగ్రెస్ అయినా ముందరి వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసి రాజీనామా చేశారు. వాళ్ళకే మళ్ళీ టిక్కెట్లు ఇచ్చింది భారతీయ జనతా, బోర్లా పడ్డారు ఇద్దరు. జూన్ నెలలో లోకసభ తో పాటు పోటీ చేసిన నాలుగు హిమాచల్ చోట్లలో కూడా పెద్ద దెబ్బ తిన్నారు. మధ్య ప్రదేశ్ లో చావు తప్పి కన్ను లొట్ట పోయింది. బీహార్ లో వాళ్ళ వాళ్ళు పోయారు. నితీష్ కుమార్ గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతాడు.
Andh bhakt spotted
@@swaminathakrishnapingale2695 madhyapradesh lo AMARWARA sitting congress kanchukota kamalnath kota adhi BJP 1st time win ayyindhi aklada, Himachal lo june 4th nadu 6 seats lo 2 seats win ayyindhi bjp ippudu 1seat win ayyindhi bjp ki Himachal lo 3 MLA seats plus, M. P lo 1 , bengal lo 3 loss, bihar lo Rupauli seat sitting MLA JDU nundi RJD ki poindi Last time odipoina shankar singh independent ga sympathy tho win ayyadu bjp ki poindi emledhu Muslims elagu veyaru loss emledhu kakapothe inka better avvali bjp
ఉప ఎన్నికలలో ఈవీఎంలు జంతర్ మంతర్ చేయటం చాలా సాహసం తో కూడుకున్న వ్యవహారం, తక్కువ స్థానాలలో జరుగుతాయి కాబట్టి దొరికిపోతారు, అందుకే చేయరు .... ఎప్పుడు ఉప ఎన్నిక జరిగిన బిజెపి ఓడిపోతుంది ఎక్కువ శాతం 😂😂😂
Rahul gandhi next pm paka🎉🎉🎉🎉
BJP తన సిట్టింగ్ స్థానాలను వెస్ట్ బెంగాల్ లో తప్ప ఎక్కడా కోల్పోలేదు
TMC భారీ మెజారిటీలతో 4 సీట్లను గెలుచుకుంది
అక్కడ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ లకు డిపాజిట్లు కూడా దక్కలేదు
మమత బెనర్జీ ఒక కొరకరాని కొయ్య గా మారింది ఇమె ఇండి కూటమి లో లేనే లేదు
పైగా ఈ ఎన్నికల్లో కూటమి గా పోటీ చెయ్యలేదు ఇక కూటమి గెలుపు మాట ఎక్కడిది?
Aqqqqqq
Ala unnadi unnattu matldite mimmalni andh bhakth antaru janaalu. Jagratta brother..
@@anjaneyuluyallaluri6427 నాగేశ్వర్ గారి సునకానందం అలా ఉంది మరి
Good
మీకు సంతోషమే..కదా
Yes, we are happy, what is your problem
తమరు బెగల్,తమిళనాడు మరియు జలందర్లో కాంగ్రెస్ 3వ స్థానం లోకి నెట్ట పడ్డది అది కూడా చెప్పాలి అలాగే ఆంధ్ర ఎన్నికలలో ఎన్ని సీట్లలో ధరవత్ వచ్చింది అది చెప్పండి .
ఇప్పటికీప్పుడు లోక్ సభకి ఎన్నికలు జరిగితే బీజేపీకి 100 సీట్లు కూడా రావు, మొన్న ఎన్నికల్లో 15 రోజులు వెనకపడ్డారు INDIA కూటమి
Jai congeres
Evm బ్యాచ్ bjp అనీ దేశం మొత్తం తెలుసు
Oho ala 2004,2009 lo congress gelichinda evm tho.
2019 lo congress adikaaram lo vunnapudu evm tho bjp gelichindi antav
ఇంతకుముందు ఆ seats ఎవరు గెలిచిన వి
ఇప్పుడు ఎవరు గెలిచిన వి
ఆ విషయం చెప్పండి
Andh bhakt spotted
@@AnantharaoMekala-lh5ij Real andh Bhakth spotted😂😂. Avi mundu evaru gelicharu ippudu evaru gelicharo cheppamannaru ante kani BJP odipoindani samartinchatle. Miku Andh bhakth, godi media intaku minchi m raavu antaku minchi m telidu
Pro Nageswara rao garu he is against BJP man.jai BJP
Super comment sir thankyou
I think u are very happy being a professor very good boy😊
పండగ చేసుకోండి sir
Pro:Enjoy like a mad man
.
మోడీ గాని పని కతం అవుతుంది...
ఇప్పుడు ఏమి చేద్దాం😅😅😅😅😅😅 చైనా నాగులు 😅😅😅😅😅 ఇంతకు ముందు బీజేపీ కి ఎన్ని ఉన్నవి.తమిళనాడు బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ లు ఇండియా కూటమి వే కదా. Six సీట్ల ఏమిటి రా బాబు ఈ భాష 😅😅😅😅😅
Election jarigina states aani I.N.I.D.IA GROUP PALITA states
జై కాంగ్రెస్ ❤
It seems the voter trend is slowly turning to INDIA alliance. may be by the next elections INDIA alliance comes into the power
Jai Congress.
It may be EMV effect. !
✊✊✊✊✊
Ayya professor garu oka doubt, ee 13 seats lo before by election lo BJP ku enni seats unnavi?
BJP chapter will be closed soon...
ధన్యవాదాలు సార్
Jai congress jai Rahul Gandhi ❤
Next ticket free free adhi sangathi
Advance greetings 🎉🙏😢😮😅
ఉపఎన్నికలలో BJP కి సాక్ తెగులుతుండి.ప్రదాన ఎన్నికలలో ఎప్పుడు తగలడు ఎందువల్ల
Mr.నాగేశ్వరరావు చేవిలో పువ్వు పెట్టకోయ్.బీజేపీ ఇంతకు ముందటి ఎన్ని సీట్లు వుండే వాటిలో ఎన్ని ఓడింది.అది చెప్పకుండా 13 సీట్లు గురించి చెబుతావా.
ఇండియా కూటమి ఉప ఎన్నికలతో దేశంలో మంచి రోజులు రానున్నాయి. అవినీతి పార్టీ బిజేపికి ఇక తోలే
Sir mostly assembly always goes in favour of local parties… no surprise…
ఒకే కారణం (మతం, చైనా, పాక్)చూపిస్తూ ఎంత కాలం పబ్బం గడుపుతారు..?
ప్రజలకు కూడ విసుగొచ్చింది..
మణిపూర్ విషయంలో సైలెంట్ గా ఉంటారు
నీట్ విషయంలో సైలెంట్ గా ఉంటారు...
దేశంలో జరిగే ఎటువంటి అక్రమాలు జరిగినా దానిపై మాట్లాడకుండా మతం మతం అని మాట్లాడే పార్టీకి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు
వీడెవడండి,రాజు,సిగ్గుండాలి,కేసులు,ఈ పోలీస్ లకు బాస్ ను సంతోషం పరచడానికి,మరికొంత సహాయం పొందడానికి,కేనేమో,చూద్దాం కథ ఏందాక వస్తుందో
మీ నెగెటివ్ థింకింగ్ ఇంకా పోల
India kutami jai
Jai INDIA
ఆంధ్రలో కూడ ఉప ఎన్నికలు జరగాలి అప్పుడు ys congress party gelusthundi
లోకసభ ఎన్నిక లలోనూ ఎదో గంధర గోలం జరిగింది.
@@Ramking7262 EVM లే కదా 😃😃😃
Who ever in power they will win it is common sense to nageswra rao
బీజేపీ 303 సీట్లు 262 కు పడిపోతే ఇండియా కూటమి 232కు పెరిగింది. ఇదేం విశ్లేషణ సారు. ఇండియా కూటమి మొత్తం బీజేపీ తో పోటీ పడిన సింగిల్ గా బీజేపీ సాధించిన సీట్లను కూడా దాటలేదు. ఇది అసలైన విశ్లేషణ..... కొంచెం మారు.....
Mr professor people of India given clear majority to NDA in recent elections don't try to say rubbish
గెలిచిన వాటిలో ఎక్కువ సీట్లు ఉన్నది ఇండియా కూటమి ఉన్న రాష్ట్రాల్లోనే కదా..ఎందుకంత సంబరం
Utharakand, Madyapradesh lo BJP Government
మొన్న పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ఒడి పోయినట్టు మేధావుల projection 😂😂😂
@@muthyalasiva7836ఎంపి బీజేపీ గెలుపు
ఉత్తరాఖండ్ 2 సిట్టింగ్ కాంగ్రెస్
@@kasivastu even though the misuse of , godi media, E. D C. B. I I. T & E. C BJP unable to get a magic figure. Otherwise, easily Congress would get 300 seats.
@@AnantharaoMekala-lh5ijAla ite 2014 BJP Ela gelichindi? And vallu poti chesina 328 lo 300 Congress? Jokes ki kuda haddundali brother...
Sir, all won by alliances mostly.
నీకెందుకురా బాధ రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు ఒక పార్టీని విమర్శించడం అయినా నీ పని ఒకే పార్టీకి సపోర్ట్ గా మాట్లాడతావు
By next Elections ,no more BJP ☑️☑️☑️
Bjp lose, your face is Smile Nageshwar sir
Yes he against to India
బ్రో ప్రజల తీర్పు ను గౌరవించు. ఇది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. మోడీ రాజ్యం కాదు.
@@racharlachiranjeevi8606 only bjp is not whole india , 234 consitency people are not indians
@mandadipavan2384 👍👍
godi utubers ni follow ite anthe
మహారాష్ట్ర లో 11 ఎమ్మెల్సీ సీట్లు కు 9 సీట్లు బీజేపీ గెల్చింది అది కూడా చెప్పండి జై భీమ్
Nadhyal Rape case 6 years ammayi video cheyandi
ఈ వీడియో మీ సునకాననoదానికి నిదర్శనం ఎందుకంటే సహజంగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవడం సహజం ప్రజలు కూడా సహజంగా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారు నువ్వు చెప్పిన రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు గెలిచారు ఈ తప్పుడు విశ్లేషణలు మానుకో బాబాయ్
తెదేపా ఏ నిముషంలో ఐనా గోడ దూకవచ్చు!
Sir ku santosham kaligindhi
So you are happy
మీ విశ్లేషణ వింటే ఇండియా కూటమి విరా లెవల్ ఉంది అన్నట్లు ఏ రాష్ర్టంలో ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది ex తెలంగాణ లో brs గెలిచిన seat contonment కాంగ్రెస్ గెలిచింది ఆంత మాత్రం aaha ohh ఆని విశ్లేషణ మీరు కొద్దిగా నైనా ఆలోచించి విశ్లేషణ చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి
In Assembly elections, generally people prefer/ look state local issues. In parlament elections people prefer country stability. This deference we may see in the elections.
Sir nieidyogula gurinchi konchem matladandi
నీకు ఏమి ఐనా విశ్లేషణ చెయ వస్తదా, బీజేపీ సీట్స్ వారి వరకు చెపుతూ ఇండియా కూటమి అందరి mp సిట్స్ చెపుతారు. మైండ్ పనిచేయడం లేదా.
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన seats 99 /545,దీన్ని గెలుపు అంటారా, INDIA కూటమి ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కలిసే ఉంటారు, కానీ పొరపాటున ఒక్కసారి అధికారం వస్తే అది ముక్కలు అవటం ఖాయం, మన దేశానికి BJP పాలన శ్రీ రామ రక్ష