రైతు రుణమాఫీకి కొత్త రూల్స్‌ | Big Bang Debate on Rythu Barosa New Rules in Telangana | 10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • రైతు రుణమాఫీకి కొత్త రూల్స్‌ | Big Bang Debate on Rythu Barosa New Rules in Telangana | 10TV
    #rythubharosa #cmrevanthreddy #bhattivikramarka #thummalanageswarrao #ponguletisrinivas #10tvnews ‪@10TVNewsTelugu‬
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 142

  • @GujjaSampath
    @GujjaSampath 3 месяца назад +15

    సీఎం గారు నువ్వు నేను ఎలా తెలుగుదేశం నుండి ఏదో రాజకీయం చేసుకుంటూ సీఎం అయిన నేను మాత్రం నేను ఆ ఓటు హక్కు వచ్చిన నుండి కాంగ్రెస్కే ఓటేశాను నీకు దమ్ముంటే విద్యా వైద్యం ఫ్రీగా చెయ్యి ప్రైవేటు వైద్యం ప్రైవేటు విద్యా బంద్ చెయ్యి 🤝 జై కాంగ్రెస్

    • @MuthyalaSwarnalatha-oz6yb
      @MuthyalaSwarnalatha-oz6yb 3 месяца назад +3

      Cm sir please cancel all the schemes in telangana

    • @DeeepuPenchala
      @DeeepuPenchala 3 месяца назад

      @@MuthyalaSwarnalatha-oz6yb మీరు అన్నట్లు అన్నీ పథకాలు బంద్ చేస్తే వారికి ఎవ్వరు ఓటు బేయు

  • @ramreddygalipalli5213
    @ramreddygalipalli5213 3 месяца назад +51

    రైతు వ్యవసాయం చేసిన చేయకపోయినా అయినా ఐదు ఎకరాల వరకు ఇన్కమ్ టాక్స్ కట్టిన కట్టకపోయినా 5 ఎకరాల భూమికి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ రైతులు కోరుకుంటున్నారు

  • @shyam7417
    @shyam7417 3 месяца назад +23

    అరే టైమ్ పాస్ చేయడానికి వచ్చిరా.... ఎందు కు అన్ని జిల్లాల్లో పర్యటించడానికి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు.... గుంపు మేస్త్రి ఢిల్లీ పర్యటన కి ఎంత మేర నిధులు దుర్వినియోగం చేస్తున్నారు

  • @pprajachannel2959
    @pprajachannel2959 3 месяца назад +11

    10 acrs Evali

  • @rameshgandesiri3689
    @rameshgandesiri3689 3 месяца назад +12

    Hamee ichinappudu conditions levu ippudenduku.

    • @DeeepuPenchala
      @DeeepuPenchala 3 месяца назад

      @@rameshgandesiri3689 పట్టుకొని తన్నాలి

  • @RameshGunti-qo6pe
    @RameshGunti-qo6pe 3 месяца назад +5

    10అక్కర్స్ వరకు ఇవ్వాలి

  • @DeeepuPenchala
    @DeeepuPenchala 3 месяца назад +6

    ఇచ్చెడి లేదు, పీకేది లేదు. 6 నెలలనుండి అదిగో పులి,ఇదిగో పులి అన్న చందంగా ప్రతిరోజు యూట్యూబ్ లో వస్తుంది తప్పా చేసేది ఏమి లేదు

  • @MuthyalaSwarnalatha-oz6yb
    @MuthyalaSwarnalatha-oz6yb 3 месяца назад +5

    Cm sir please cancel all schemes in telangana

  • @ShekarGoud-wt1gh
    @ShekarGoud-wt1gh 3 месяца назад +4

    Jaikcr

  • @DeeepuPenchala
    @DeeepuPenchala 3 месяца назад +11

    రేషన్ కార్డు లేనివారి, ఉద్యోగస్తులు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారు కదా.ఇప్పుడేమో వీరికి ఎలాంటి పథకాలు ఇవ్వము అనడం చాల అన్యాయం

  • @PusamVishnuvardhan
    @PusamVishnuvardhan 3 месяца назад +3

    ఎప్పుడు ఇస్తారు రా మీరు రైతు భరోసా రైతు😂 ఏడుస్తున్నారు కెసిఆర్ నయం అందర్నీ చూసిండు

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 3 месяца назад +1

    The agricultural land having upto 5 acress may be approved...

  • @jonnojinagulunagulu7948
    @jonnojinagulunagulu7948 3 месяца назад +3

    రైతు భరోసా నిజమైన రైతులకు అందలి అంతే

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 3 месяца назад +5

    వాగ్దానం చేసే ముందు చేశారా అభిప్రాయ సేకరణ? అప్పుడు చెప్పారా మార్గదర్శకాలు??????

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад +2

    West pathakam

  • @Subhashlavudya-x3v
    @Subhashlavudya-x3v Час назад

    😢😂

  • @knagesh7559
    @knagesh7559 3 месяца назад +10

    రైతు భరోసా అందరికీ గుండు సున పెట్టు

  • @rameshgandesiri3689
    @rameshgandesiri3689 3 месяца назад +12

    DAYACHESI KALAYAPANA CHEYAKANDI RYTHULU NASTAPOTARU.

  • @srinivasarao934
    @srinivasarao934 2 месяца назад +1

    ప్రజా అభిప్రాయం ఎందుకు. పని లేక

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 3 месяца назад +1

    2,lakes, very good👍, runamap, yes, very good👍 cm

  • @VeereshDuggi-y2z
    @VeereshDuggi-y2z 3 месяца назад

    What about gold loan

  • @sudharshanchary4584
    @sudharshanchary4584 3 месяца назад +1

    Congress malli Radhu 😮😊cm

  • @vedirevenkatreddy802
    @vedirevenkatreddy802 3 месяца назад +2

    Ritubañdh yenni yekaralunn 10yekaralu varAku fix cheste. 20years Congress rulinglo vuntadi

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 3 месяца назад +1

    ఎమ్ పానీ పాట లేధా ప్రభుత్వoకి కేసీఆర్ వున్నప్పుడు ఈపాటికి అంధరికి రైతుబంధు వచ్చేది డబ్బులు లేవు ❤️ Da lo government

  • @mannemsatyam5418
    @mannemsatyam5418 3 месяца назад +1

    Correct ga syparu ravendar garu ede satacani prabutvamu election apudu e Mata analy mamu adecacaramuloki vasty prate acaraku 15000estamani vadarkotti epudu satacadani saypandi

  • @Vijayvijay-zu8td
    @Vijayvijay-zu8td 17 дней назад

    మేషటు.c.m.రేవంత్

  • @RameshSonde-ss6pi
    @RameshSonde-ss6pi 3 месяца назад +1

    Revanth Anna raithuki 1yearki 50000 evvandi chalu

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 месяца назад +1

    Dhammu unte [6] guarantee [13] hamsalu complete chesi matladandi

  • @KasalaSarojini-kn6nf
    @KasalaSarojini-kn6nf 3 месяца назад +1

    Two lakhs runamafiki raithula abiprayam avasaramleda sir

  • @gupenderrao4936
    @gupenderrao4936 3 месяца назад +2

    Elections mundhu evanni cheppakundaa epudu enni restrictions petti kontha mandhiki anyayamu cheyadamu correctenaa! Saagu chese bhoomi prathi acreaaku evvaali.....free bus service....free elctricity appudu prajala abhiprayaalu theesukonte baagundedhi

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 3 месяца назад

    Area restriction lekunda saagu chesina mothham areaku rythu bharosa ivvali

  • @DeeepuPenchala
    @DeeepuPenchala 3 месяца назад +1

    నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అని గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ఏ నయం.భూమి వున్నవారు ప్రతి ఒక్కరు రైతులే. ఉద్యోగులైతే పంటలు ఏమైన ఎక్కువ పండుతాయా???? వచ్చిన జీతం పంటలకు పెట్టుబడి పెట్టి పంటలు పండనపుడు నష్టపోవటం లేద

  • @INDIA4289
    @INDIA4289 3 месяца назад +1

    ఇయ్యం అని చెప్పుర్రి

  • @venkatgolla5641
    @venkatgolla5641 3 месяца назад +1

    Ravindhar mls Rong

  • @srinivasarao934
    @srinivasarao934 2 месяца назад +1

    5ఎకరాలులోపు ఇవ్వాలి, సీఎం గారు

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад

    Kaulu raithu ku raithu bhandhu evali sir

  • @sureshalli2039
    @sureshalli2039 3 месяца назад +1

    మాది.. మధ్యతరగతి కుటుంబం...? మా ఆవిడా. కస్టపడి.. చదివి. Govt. టీచర్.. జాబ్.. కొట్టింది..? మాకు రేషంకార్డ్ లేదు.. నా పేరు మీద.. 3ఎకరాలు.. ఉంది.. క్రాప్ లోన్.. 1.6లక్షల. ఉంది.. మాకు.. రుణమాపీ.. రాదా? టీచర్స్.. ఓట్లు.. 90% వేశారు.. కుటుంబం.. మొత్తం తో. వేపిచారు...? ఉద్యోగుల కు.. ప్రభుత్వం. చేసే. న్యాయం. ఇదేనా......?

  • @chakalimallesh8911
    @chakalimallesh8911 3 месяца назад

    27😂😂😂😂😂😂:04

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 3 месяца назад

    Atlantappudu anni schemlapai prajabhprayam enduku theesukoledu

  • @osmanmohd7270
    @osmanmohd7270 3 месяца назад

    Election roju eevishayalu cheppaledu, yenduku.

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад

    Mahesh Babu ku raithu bhandhu avasarama sir 😅😅😅😅😅😅

  • @chakalimallesh8911
    @chakalimallesh8911 3 месяца назад

    😢😢😢😢

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 3 месяца назад

    5,five, akres, vet, good, rithubandu, very, good, cm, very good

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад

    5 panch ekarani ki evali

  • @SanthoshChakoti-kg5fi
    @SanthoshChakoti-kg5fi 3 месяца назад

    Andaru unnaru Mana Mantri sitakka akkada

  • @rajugodishala5719
    @rajugodishala5719 3 месяца назад

    Ration card maku lenanduna maku runamafi list lo ma name ledu

  • @rajenderreddy6219
    @rajenderreddy6219 3 месяца назад +3

    బుములన్ని కబ్జా చేసార్రా నాయనా

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад

    Nagarjuna ku raithu bhandhu eshuthunnaru avasarama 😅😅😅😅😅😅😅😅😅

  • @Vijayvijay-zu8td
    @Vijayvijay-zu8td 17 дней назад

    యేటు.c.m

  • @reddysoorreddy1190
    @reddysoorreddy1190 3 месяца назад

    Election Time lo no Condition at Raitu barosa

  • @skscreations0334
    @skscreations0334 3 месяца назад +1

    Time pass cm

  • @AvulaRamachanderam
    @AvulaRamachanderam 3 месяца назад

    😅😂😂😂😂

  • @santtumudu2713
    @santtumudu2713 3 месяца назад

    5 akkars ivvali

  • @sudhakark1419
    @sudhakark1419 3 месяца назад +2

    Mari congress modata cheppalsi unde memu 3,5,10, ekaraalu antunnru modata otlu andaritho yenduku theesukoni ippudu matamarch kudadu

    • @thenaturelover6336
      @thenaturelover6336 3 месяца назад

      Vadu bicchagadu eppudu kotishwardu ayyendu anna vadu annam thinadu penda thintadu anduke etla chestundu

  • @MvsatyanarayanaSatyanaraya-h8y
    @MvsatyanarayanaSatyanaraya-h8y 3 месяца назад

    Vashrhavamuga Dunne vadike prabhuthva sahayamu andali udyogusthalaku sahayamu chayaradu

  • @SanthoshChakoti-kg5fi
    @SanthoshChakoti-kg5fi 3 месяца назад

    Mana Mantri sita akka atu poendi

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 3 месяца назад

    Rythu bharosa gurinchi decide cheyyadaniki rythula abhiprayam theesukovadam avasaram ledu. Idantha time pass cheyyadaniki mathrame. Prajalu verrivaallanu cheyyadam thappa maremi kaadu.

  • @krishnaraovillambhi3111
    @krishnaraovillambhi3111 3 месяца назад

    Khan,s Grace adhi sadharana prajalaku upayoga pade prabhutvam kadhu ? Jai shree Ram

  • @rampally07
    @rampally07 3 месяца назад

    SCAMGRESS+BJP is no use for telangana....jai bharath jai telangana

  • @jangaiah8200
    @jangaiah8200 3 месяца назад

    ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం చేతకాదు దానికోసమే కాలయాపన చేస్తుంది

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 3 месяца назад

    Congress party. TIME PASS party

  • @KasamThirupathi
    @KasamThirupathi 3 месяца назад

    70 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో, ఒక్క భూమి పత్రాలు ఒక్కటి క్లియర్ గా, రైతుకు భరోసా కలిగించింది లేదు, రకరకాల చట్టాలు రకరకాల కొర్రీలు, చట్టాలు ఎవరికి పని చేస్తున్నావయో ఎవరికి పని చేస్తసు లేవు అర్థం కాని పరిస్థితి, చట్టం ఒకటి చెప్తుంది , బలే ఉన్నాడు ఆక్రమిస్తాడు, రెవిన్యూ డిపార్ట్మెంట్, ఎవరి భూమి ఎవరికి రాస్తారు అర్థం కాని పరిస్థితి, కోర్టుకు పోతే న్యాయం జరిగే వరకు బీర పూలు పూస్తాయి, ఏం ప్రజాస్వామ్యం, ఏం ఏం చెప్పాలి, ఎమ్మార్వో ఆఫీస్ లు, ఎవడికి న్యాయం జరుగుతుంది, తగులు ఉన్నదే బర్రె అనే చందంగా మారింది, కష్టపడి భూమి కొనుక్కున్నాడు కి రక్షణ ఉందో లేదో అర్థం కాని పరిస్థితి,

  • @INDIA4289
    @INDIA4289 3 месяца назад

    ఎప్పుడు రా ఇచ్చేది

  • @papireddykalva836
    @papireddykalva836 3 месяца назад +1

    Yendhukura anni zillalu tirugudu vallu oka zilla mugguru mantrulu pote yentha ladanna padhi kotlu karchu avuthadhi vandhakotlu karchu chesi varu chesedhiyemiti kovulrytuluyevaro teliyadha

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 3 месяца назад

    పంటలు పండించే ప్రతీ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని రైతు భరోసా ను తప్పని సరి ఇవ్వాలి.భుపట్టాలు ఉండి పంటలు పండించనీ వారి కి ఇస్తేపంటల ఉత్పత్తి తగ్గే అవకాశము ఉన్నది.డబ్బులు ఉన్నా వాడు భూమి కొని పట్టాలు చేసీ రైతు భరోస గల పథకము కై ఆశ పడతాడు..........

  • @parvaninukala7901
    @parvaninukala7901 3 месяца назад

    D ex ex

  • @mohank8279
    @mohank8279 3 месяца назад

    I.t ,realstet laku endhuku evalu.

  • @mohank8279
    @mohank8279 3 месяца назад

    Antha bhumi unna 5 acars vaku ivali.

  • @PrathapPangidi
    @PrathapPangidi 2 месяца назад

    5000 v̊e̊s̊t̊h̊e̊ o̊r̊ůk̊ůn̊e̊l̊e̊d̊h̊ů m̊åt̊å t̊h̊åp̊p̊åv̊åd̊d̊ů c̊m̊

  • @sudhakark1419
    @sudhakark1419 3 месяца назад +1

    Satish nuvvunijayatiga undu brs nu thakkuva cheyaku

  • @sudhakark1419
    @sudhakark1419 3 месяца назад +1

    Satish nuvvu studio vadili congres jenda pattu

  • @venkateshwarraokotla878
    @venkateshwarraokotla878 3 месяца назад

    Chetha kani government first hamelu

  • @PrathyushaLaxmareddy
    @PrathyushaLaxmareddy 3 месяца назад +1

    Entra edi Edo mi astulu estunnattu e meeting lu enti

  • @RameshThati-g6g
    @RameshThati-g6g 3 месяца назад

    Meeru 5acrastho saagu cheyyandi pettibadi entho cheppandi

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 3 месяца назад

    Agricalsharrithu, runamapyes, very good👍 cm, disijan, very good👍 reyelast, lidersku, no, rithuband, yes 👍very good👍 cm,

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 3 месяца назад

    IT returns BANK LOANS ,చిన్న పనులు చేసుకునే కంట్రాక్టర్లు ,TDS లకోసం
    IT RETURNS దాఖలు చేస్తారు , అంత మాత్రాన
    వారిని శ్రీమంతులుగా ,అదానీ ,అంబానీల తో సమానంగా భావించడం శుద్దతప్పు. ఇది ESCAPISM మాత్రమే.
    రైతుబంధు వల్ల భూమంతా సాగులోకి వచ్చింది. కెసీ ఆర్ ప్రవేశపెట్టిన గొప్పపథకం.
    కాకుంటే ,గుట్టలకు ,కొండలకు ,రియల్ ఎస్టేట్ గా మారిన భూములకు యివ్వకండి. అంతేకాని సాగుచేసి నష్టపోతున్న రైతులు భూములు పడావా పెట్టి గొర్రెలు ,పశువులు మేపడానికి యిచ్చుకుంటారు. రైతుభరోసా రాని రైతులు భూములు సాగుచేయరు. కాంగ్రెస్
    ఎన్నికల ముందు యిచ్చినవన్నీ "దొంగహామీలు" "మోసపూరిత హామీలు" గా మిగిలి పోతాయి

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 3 месяца назад

    Rithu brash gurchi Baga chepnvanna

  • @DVijay-qz5xz
    @DVijay-qz5xz 3 месяца назад

    Congress revanth redy velli kcr tho nerchukovali chathakanapudu raji nama chey

  • @swapnap-i2z
    @swapnap-i2z 3 месяца назад

    Gata govt raitubandu estunnappudu appudu anduku addukoledu eppudu time pass chestunnav

  • @dvijayakumarreddy3015
    @dvijayakumarreddy3015 3 месяца назад +1

    Jai kcr

  • @mannemsatyam5418
    @mannemsatyam5418 3 месяца назад +1

    Akada vunna congress pratenedi garu election ku mundu maymu prajabiprya saykarna sase estamu ani analaydu gada

  • @gvenkataramana9333
    @gvenkataramana9333 3 месяца назад +1

    Rythu barosa give to all. No need conditions. Nonsense govt.

  • @krishnamudirajkrishnamudir8129
    @krishnamudirajkrishnamudir8129 3 месяца назад

    Siguledru praja prabhuthavu anikye

  • @mannemsatyam5418
    @mannemsatyam5418 3 месяца назад +2

    Edi congress sasy bogas prasaramu guttalu vunna boomi patta bumy adikuda e roju saguloki vachenadi patta bumi anty Adi panki vachy bomi edi sata cani prabutavamu

  • @hanmanthpanchal6219
    @hanmanthpanchal6219 3 месяца назад

    Anni. Vidaluga. Alochinchi. Ugadi.
    Tharvata. Kudrute. Evwndi. Lek
    Kudrkapote. Evkundi

  • @DVijay-qz5xz
    @DVijay-qz5xz 3 месяца назад

    Modiji punyana gelichindi Congress

  • @_ram04
    @_ram04 3 месяца назад

    PM kissan Ela andhariki samananga estundho same alane raithu barosa kuda raithulaku samananga evvali edhi currect..why. Endhuku ante land ekkuva unnavalaki vallaki evvakuva money vastunayi

  • @mohdabdulgaffar6106
    @mohdabdulgaffar6106 3 месяца назад

    15 acrs varku rytu bandu ewwaly

  • @ramzanalimohammad3010
    @ramzanalimohammad3010 3 дня назад

    Enni.sarlu.terugutaru.asaluestara..evarapadenelaluraitulanubadapedutunaru

  • @SMalreddy-n6f
    @SMalreddy-n6f 3 месяца назад

    Rithulanuthag8ñchadaniki

  • @vidyasagarsriramoju9221
    @vidyasagarsriramoju9221 3 месяца назад

    Are raithu bhrosha evariki evakandi meemulanu evaru karate mere estha Annapurna

  • @ramchanderraojoginpalli1321
    @ramchanderraojoginpalli1321 3 месяца назад

    Rendu pradhana rajakiya partylu prajalanu mosam cheyyalane uddeshyamtho unnaru

  • @DUNDHIRAMKARUNAKARREDDY
    @DUNDHIRAMKARUNAKARREDDY 3 месяца назад

    Boomi unna rithu ba rsh 10akrla varki evali

  • @jalasarajainfreefire3454
    @jalasarajainfreefire3454 3 месяца назад

    BJP, dabal, gem

  • @swapnap-i2z
    @swapnap-i2z 3 месяца назад

    Gata govt echina raitubandu nuvu recovery cheyadamente nuvu cheyalsina panula gurinchi aalochinchu

  • @hanmanthpanchal6219
    @hanmanthpanchal6219 3 месяца назад

    Thame. Indulo. Badapdedi. R. Kadu. Badapdedi. Lidarle

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 2 месяца назад

    Congressvallu eekalu peeku thundaru.

  • @tekamjagadish6603
    @tekamjagadish6603 3 месяца назад

    ఎప్పుడు ఇంకా

  • @damararavinder3396
    @damararavinder3396 3 месяца назад

    West BRS chorpartey kcr

  • @SamalaAshok-dc3tw
    @SamalaAshok-dc3tw Месяц назад

    It.fil.fil.vere.itrettonveru