శ్రీ మంగళంపల్లి వారు మనకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన రత్నం. అలాగే గీతాసారాన్నంతా ఈ పాటలో ఇమిడ్చిన మనసు కవి, మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు తక్కువ వారా.. అలవోకగా వ్రాసినా.. ఆలోచించి వ్రాసినా ఇంత భావగాంభీర్యాన్ని ఈజీ గా ,ఉన్నతముగా.. ఊసు వలె చెప్పడం వారికే చెల్లుతుంది.. మనసున్న ప్రతివారికీ మరిచిపోలేని మహానుభావుడు ఆచార్య ఆత్రేయగారు.
తండ్రి.... మీ పాదాలకు నా శిరస్సును తాకించి నమస్కరిస్తున్నాను... ఆ మాధవుడు... తన మురళి ని మీ కంఠం లో భద్రపరిచాడేమో.... ఆ అమృత వర్షం తో మా జన్మ ధన్యం చేసారు... మీ ద్వారా తన తత్వాలను మాకు అందించినందుకు ఆ శివయ్య కు ఎన్ని జన్మలు అయినా సరే ఋణపడి ఉంటాను...
మొదటగా శ్రీ రామోజీరావు గారి పాద పద్మములకు నా హృదయపూర్వక శత సహస్రాధిక నమస్కారములు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమములను నిర్వహించి ప్రసారం చేస్తున్నందుకు. నా బాల్యం నుండి ఈటీవీ సీరియల్స్,ఈనాడు సరాగాలు, పంచతంత్రం,భాగవతం,అన్నదాత మొదలైన ఎన్నో కార్యక్రమములు చూస్తూ పెరిగాను
మీలాంటి వాళ్ళు మన తెలుగు జాతిలో పుట్టడం మేము చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను గురువుగారు పాదాభివందనాలు బాలమురళి కృష్ణ గారు మీరు గాన గంధర్వులే కాదు సాక్షాత్తు tyagaraju మళ్ళీ పుట్టాడు కేవలం ఎన్టీరామారావు తప్పితే తెలుగు జాతిలో మహానుభావులు లేరన్న టు బిల్డప్ ఇచ్చే వాళ్లు గమనించాల్సిన విషయం ఇది
నిజమే సోదరా తెలుగు నేల పై చాలా మంది రామారావు గారి కన్నా ముందు పుట్టారు వాళ్లంతా తెలుగు జాతిని పునీతం చేశారు కానీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం ఇంకెవరికి లేదు బహుశా అందువల్లేనేమో ఆయన కొంచెం ప్రత్యేకం దయచేసి ఇంకోలా అనుకోవద్దు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా మౌనమె నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానె కన్నీరౌతావు మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవూ చీకటి గుహ నీవూ చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏ... మై మిగిలేవో మౌనమె నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానె కన్నీరౌతావు మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా కోర్కెల శల నీవు కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా మాయల దయ్యానివే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా...
@@devineniramakrishna5486కూర్చుని పడితే ఆ ఎనర్జీ రాదు అతనికి అవకాశం ఉంది తప్పు ఎవరిని పట్టదు కర్ణాటక సంగీతంలో ఒక గొప్ప వ్యక్తి ఇతనికి కూడా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి లాగా భారతరత్న ఇస్తే బాగుండు🎉🎉
"మోనమె నీ భాష ఓ మూగ మనసా" అనే పాట నా చిన్నప్పుడు నుండి వింటున్నాను, ఇప్పటికే ఎప్పటికీ సుమధుర మనోహరమైన గానం.శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మధురమైన గాత్రం కు శత సహస్ర వందనములు. ఇటు మధురమైన పాటలు ఆజన్మతారాంతకం చిరంజీవిగా నిలుస్తుంది గాని ప్రియుల మదిలో.
in the year around 1982.. (i forgot the exact year, month and dates) i visited a small village by the name of Nileshwar in Kerala state...where a retired major by name mr Major R. Balakrishnan, a great PATRIOT and a great music lover collected numerous TELUGU music songs, (in those days were audio tapes and tape recorders only) buitlt absolutely a SEPERATE ROOM for his music listening (in a constructed house of one acre out of a total of 3 acres land) asked me to TRANSLATE INTO ENGLISH (since i knew hindi and english only and he did not know telugu but VERY MUCH INTERESTED IN KNOWING ITS MEANING) i felt i was honoured. i did translation for him and also noted on a paper the entire translation in English language. He was greatly....overjoyous on learning the meaning of this song and (of course my translation too). thanks and all.
మన తెలుగువారీ దౌర్బాగ్యం మన లెజెండ్ బాలమురళి గారిని. వయస్సులో, పాండి త్యములో ఎంతో గొప్పమనిషి ని మర్యాద చేసుకోవటం కూడా రాని నిర్భాగ్గులం మంచి ఆసనం వేసి కూర్చో పెట్టాలి అని తెలియదు. కానీ వారు ఏంతో గొప్పమనస్సు గలవారు ఏమి పట్టించు కొక ఈ మాత్రం అన్న చేసారు నా మాతృభాష తెలుగు వారు అని మంచి మనస్సుతో చిరునవ్వు తో పాడారు
We are more blessed to see the legends in music world at least in youtube . Those who are present at this event all are great people and childrens of matha sarswathi.👏
మహాకవి కాళిదాసు కు కనకదుర్గ బీజాక్షరములు రాసినట్టు, జన్మతః సంగీతము పుణికి పుచ్చుకున్న మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి ఎన్ని బిరుదులు ఇచ్చిన ఆ బీరుదలకే అలంకారం సర్వశ్రీ మంగళంపల్లి 🙏
Oh Allah give an eternal peace to your soul Dr. MBKrishna . You have entertained billions of sorrowful painstaking and innocent hearts. Mohammed Abdul Sattar Riyadh Kingdom of Saudi Arabia
I heard thiz song several times..but I didn't know who was sung in movie..I didn't check out..but today I got to know. .at the age of 83.his voice has no change..(.rip )
మనసు కవి మన సుకవి కలమున ఒలికిన మనసు భావజాలం కవి నోట జాలువారిన "మౌనమే నీ భాష ఓ మూగ మనసా" అంతరంగ తరంగాల సరిగమల సంగీత మధురిమలకు తార్కాణం పండిత పామరులను కట్టిపడవేసే సరళ భాషా భావ పరిమళం తరతరాలకు తరగని చెరగని సంగీతామృత పదజాలం వాగ్దేవి కరుణా కటాక్ష వీక్షణ నీడలో విరాజిల్లిన కవిరత్నం ఆచార్య ఆత్రేయ
Dr.Balamuralikrishna...the Maha Guru ...couldn't believe his physical departure even now....such human births are only with the "Heavenly Wish"....no words can explain his Greatness....kodi kodi Pranamam...ENTHARO MAHANU BHAVALU...
ప్రముఖులను అందరిని దర్శించుకునే భాగ్యం ఈ పాట ద్వారా కలిగింది
ధన్యవాదాలు
తెలుగు జాతి రత్నాలందరూ ఒకే వేదికపై పాటలు పాడుతూంటే ప్రతి తెలుగువాడి మనసు పులకరింతలతో తేలియాడుతూంది. గ్రేట్ లెజెండ్స్ 👏
O
అధ్భుతం
పిచ్చి సాహిత్యానికి ఈ జనాలు కూడా adict అవుతారు ఏమి చేద్దాం
శ్రీ మంగళంపల్లి వారు మనకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన రత్నం. అలాగే గీతాసారాన్నంతా ఈ పాటలో ఇమిడ్చిన మనసు కవి, మన సుకవి ఆచార్య ఆత్రేయ గారు తక్కువ వారా.. అలవోకగా వ్రాసినా.. ఆలోచించి వ్రాసినా ఇంత భావగాంభీర్యాన్ని ఈజీ గా ,ఉన్నతముగా.. ఊసు వలె చెప్పడం వారికే చెల్లుతుంది.. మనసున్న ప్రతివారికీ మరిచిపోలేని మహానుభావుడు ఆచార్య ఆత్రేయగారు.
ఇలాంటివి ఇపుడు వసే్తే మనుషులు మారతారు అలాంటి వాళ్లు వారు
ఈనాడు టీవీ మరియు పేపర్ ni criticise chese vaalu thonk
మౌనమే భాష అయిన మూగ మనసు చేసుకొన్న అదృష్టం మన శ్రీ బాలమురళీకృష్ణ గారి అమృత గానధార లో తడవడం...
ఇంత మంది మహానుభావులు వచ్చిన ఈ స్టెజి చేసుకున్న పుణ్యం మరల చూడగలమా ఈ త్రివేణి సంగమాన్ని ఈజన్మకు ఇది చాలు🙏🙏👌👌👌
తండ్రి.... మీ పాదాలకు నా శిరస్సును తాకించి నమస్కరిస్తున్నాను... ఆ మాధవుడు... తన మురళి ని మీ కంఠం లో భద్రపరిచాడేమో.... ఆ అమృత వర్షం తో మా జన్మ ధన్యం చేసారు... మీ ద్వారా తన తత్వాలను మాకు అందించినందుకు ఆ శివయ్య కు ఎన్ని జన్మలు అయినా సరే ఋణపడి ఉంటాను...
మొదటగా శ్రీ రామోజీరావు గారి పాద పద్మములకు నా హృదయపూర్వక శత సహస్రాధిక నమస్కారములు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమములను నిర్వహించి ప్రసారం చేస్తున్నందుకు. నా బాల్యం నుండి ఈటీవీ సీరియల్స్,ఈనాడు సరాగాలు, పంచతంత్రం,భాగవతం,అన్నదాత మొదలైన ఎన్నో కార్యక్రమములు చూస్తూ పెరిగాను
.
Siggu ledhaa raa kamma kukka.
Avunu bro..but gatha konni samvasaraluga jabardasth dhee ane penta programs vastunnai
రామోజీ, యుగ పురుషుడు. సందేహం లేదు
@@raviprasadrao9715 hats of raamojirao garu
మీలాంటి వాళ్ళు మన తెలుగు జాతిలో పుట్టడం మేము చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను గురువుగారు పాదాభివందనాలు బాలమురళి కృష్ణ గారు మీరు గాన గంధర్వులే కాదు సాక్షాత్తు tyagaraju మళ్ళీ పుట్టాడు కేవలం ఎన్టీరామారావు తప్పితే తెలుగు జాతిలో మహానుభావులు లేరన్న టు బిల్డప్ ఇచ్చే వాళ్లు గమనించాల్సిన విషయం ఇది
నిజమే సోదరా తెలుగు నేల పై చాలా మంది రామారావు గారి కన్నా ముందు పుట్టారు వాళ్లంతా తెలుగు జాతిని పునీతం చేశారు
కానీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం ఇంకెవరికి లేదు బహుశా అందువల్లేనేమో ఆయన కొంచెం ప్రత్యేకం
దయచేసి ఇంకోలా అనుకోవద్దు
Yellow media suppressed all other legends except NTR garu
Yas
@@seshagiri4242 it's not personality. It's acting.He is a normal human. Who has same weakness like every one.
Otherwise he could never marry Laxmi.
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవూ
చీకటి గుహ నీవూ చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏ... మై మిగిలేవో
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల శల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా
మాయల దయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా...
l
Ko use
excellent
excellent performance
M b
తెలుగు వారు చేసుకున్న మహాద్భాగ్యం ఓ సంగీత సరస్వతి పుత్ర మీకు పాదాభివందములు
అధ్బుతమైన గాత్రం
మీతో సాటిరాగలవారేరీ
వినయ పూర్వకంగా పాదాభివందనాలు
తెలుగుతల్లి పులకించింది
ఇటువంటి మహానుభావుణ్ణి కూర్చొని పాడమని అంటే వారి వయస్సుకూ మరియు వారి గానకళా విద్వత్తును గౌరవంచినట్ట్లు ఉండేదేమో!!!!
వారి వయసు ను దృష్టి లో ఉంచుకుని కూర్చుని పాడమని కోరితే బాగుండేది
@@devineniramakrishna5486కూర్చుని పడితే ఆ ఎనర్జీ రాదు అతనికి అవకాశం ఉంది తప్పు ఎవరిని పట్టదు కర్ణాటక సంగీతంలో ఒక గొప్ప వ్యక్తి ఇతనికి కూడా ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి లాగా భారతరత్న ఇస్తే బాగుండు🎉🎉
ఈ tv ఎపుడు మంచి ప్రోగ్రాంలకు విలువ ఇస్తుంది
బాలమురళికృష్ణ గారు గురించి మన పాఠ్య పుస్తకాలలో ఇచ్చారంటే ఆయన ఎంత గొప్పవారో ఊహించండి......
Hi
Hi
L
Hi all ok
Ll be
మన దౌర్భాగ్యం కాకపోతే రాములో రాములోకి మిలియన్స్ వ్యూస్ ఈ మహానుభావుల పాటలకి లక్షల వ్యూస్
Brother, ఎవరి ఇష్టం వారిది, ప్రతీ పాట కి విలువ ఉంటుంది.
Kukalku chepu ruchi thelusu kani , cheruku theepi theliyuna sir
Evariki kavali sir enni viewso... manam vini aanandistunnam kada, ade chaalu. 🙏🙏
రాములో రాములోకి ఏంట్రా పిడుగుల బద్రిగా?
చెప్పు తినెడి కుక్క చెరకు తీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పాలి వాడికి సర్ అంటావేంటీ
100 సంవత్సరాలయినా మరచిపోలేని మధురమైన పాట.
"మోనమె నీ భాష ఓ మూగ మనసా"
అనే పాట నా చిన్నప్పుడు నుండి వింటున్నాను, ఇప్పటికే ఎప్పటికీ సుమధుర మనోహరమైన గానం.శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మధురమైన గాత్రం కు శత సహస్ర వందనములు.
ఇటు మధురమైన పాటలు ఆజన్మతారాంతకం చిరంజీవిగా నిలుస్తుంది గాని ప్రియుల మదిలో.
నిజంగా మేము చాల అదృష్టవంతులము సర్
మాటలు రావట్లేదు మీ గాన ధార వింటుంటె మీరు ఇలాగే ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Ayana eppudo kalam chesaru ippudu ayana leru
Thanks to ETV for preserving our telugu legends... Govt not caring anyway..
కన్నీరు ఆగలేదు అహో మురళిగారు మీరు చరిత్ర పురుషులు
జీవితమే ఒక నాటకరంగం అయితే మనసే దానిని నడిపే దర్శకుడు అంటే మీరచనే దానికి సాక్షం ఆత్రేయ గారు
in the year around 1982.. (i forgot the exact year, month and dates) i visited a small village by the name of Nileshwar in Kerala state...where a retired major by name mr Major R. Balakrishnan, a great PATRIOT and a great music lover collected numerous TELUGU music songs, (in those days were audio tapes and tape recorders only) buitlt absolutely a SEPERATE ROOM for his music listening (in a constructed house of one acre out of a total of 3 acres land) asked me to TRANSLATE INTO ENGLISH (since i knew hindi and english only and he did not know telugu but VERY MUCH INTERESTED IN KNOWING ITS MEANING) i felt i was honoured. i did translation for him and also noted on a paper the entire translation in English language. He was greatly....overjoyous on learning the meaning of this song and (of course my translation too). thanks and all.
You are lucky sir
🙏🙏
🙏🙏🙏
మన తెలుగువారీ దౌర్బాగ్యం మన లెజెండ్ బాలమురళి గారిని. వయస్సులో, పాండి త్యములో ఎంతో గొప్పమనిషి ని మర్యాద చేసుకోవటం కూడా రాని నిర్భాగ్గులం మంచి ఆసనం వేసి కూర్చో పెట్టాలి అని తెలియదు. కానీ వారు ఏంతో గొప్పమనస్సు గలవారు ఏమి పట్టించు కొక ఈ మాత్రం అన్న చేసారు నా మాతృభాష తెలుగు వారు అని మంచి మనస్సుతో చిరునవ్వు తో పాడారు
splendid performance at this age is not that easy. Only for such master identities. Humble salutations to his lotus feet.🙏🙏🙏🙏
Legend. Master of Carnatic music and genius who created many ragas from parent scale.
No words to such a song, lyrics writer and a great proudful Indian musician who sung such a handsome song forever and forever memorable, Om Shanti
మనసు గతి ఇంతే
మనసే అందాల బృందావనం
మనసు మూగది మాటలురానిది
మనసు వేగానికి కొలబద్దలేదు
అందుకే దాని భాష మౌనం.
బాలమురళీ గారు మన అపురూప సంపద🙏🙏🙏
Etv namaskar namaskar
యందరో మహానుభావులు అందరికీ నా పాదాభి వందనములూ. జై అమరావతి జైతెలుగోడ.
🙏🙏🙏🙏🙏🙏🙏
We are more blessed to see the legends in music world at least in youtube . Those who are present at this event all are great people and childrens of matha sarswathi.👏
I listen this song 100 times. Super perfomance 🙏
Yes
Yes ❤️
చెవుల్లో అమృతం పోసినట్లుండడమంటే ఇదేనేమో....
Dr. MBK garu you have been blessed with an extra out standing god gift which is one in Billions.
Mohammad Abdul Sattar
Riyadh. Kingdom of Saudi Arabia
రాయిలాంటి మనసు కూడా కరిగి జలప్రవాహంగా పారుతుంది.🙏🙏🙏
Very well said swami garu
@@jtelugutraveller , of ,a
=05=84cv
@@saraswathiramadevi6877
Dr
@@jtelugutraveller వెవీర్ 🙄
@@jtelugutraveller aaaaaaaaaaaaaa
83 years how can one get energy and sing
I am learning classic music I feel so difficult to sing
Maha maha gayakulu🙏
మా నాన్న గారి కి ఇష్టమైన పాట
సూపర్ సార్ 🙏🙏🙏
ఇంత వయసులొ కూడ ఇంత మదురము🙏
To sing like this at 83 is a sign of a genius whose energy comes from a divine source!!!!
ಬಾಲಮುರಳಿ ಸಾರ್... ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕ...
మహాకవి కాళిదాసు కు కనకదుర్గ బీజాక్షరములు రాసినట్టు, జన్మతః సంగీతము పుణికి పుచ్చుకున్న మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారికి ఎన్ని బిరుదులు ఇచ్చిన ఆ బీరుదలకే అలంకారం సర్వశ్రీ మంగళంపల్లి 🙏
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
బాలమురళీకృష్ణ గారు గొప్ప సంగీత విద్వాంసులు మనముందు లేకపోవడం చాలా బాధాకరం😢😢😢
Oh Allah give an eternal peace to your soul Dr. MBKrishna .
You have entertained billions of sorrowful painstaking and innocent hearts.
Mohammed Abdul Sattar
Riyadh Kingdom of Saudi Arabia
Thank you so much for Dr. M. Bmk.
Dear
Thank you for your message
I am fan of Doctor
Mohammed Abdul Sattar
Riyadh Kingdom of Saudi Arabia
His voice is God gift🙏🙏🙏
Shri Bala Murali Krishna gari Devine voice sada telugu,tamil,kannada,malayali vaari manasulo vundi pothundi
Mee vayasuku ! Mee gontuku asalu potana ledu guruvu garu. Antavayasulu kuda ela padarante chala grate ! Maa adrustam
తెలుగు తల్లి..... జై🙏🙏🙏🙏
I heard thiz song several times..but I didn't know who was sung in movie..I didn't check out..but today I got to know. .at the age of 83.his voice has no change..(.rip )
This song is my ring tone
మనసు కవి మన సుకవి కలమున ఒలికిన మనసు భావజాలం
కవి నోట జాలువారిన "మౌనమే నీ భాష ఓ మూగ మనసా"
అంతరంగ తరంగాల సరిగమల సంగీత మధురిమలకు తార్కాణం
పండిత పామరులను కట్టిపడవేసే సరళ భాషా భావ పరిమళం
తరతరాలకు తరగని చెరగని సంగీతామృత పదజాలం
వాగ్దేవి కరుణా కటాక్ష వీక్షణ నీడలో విరాజిల్లిన కవిరత్నం ఆచార్య ఆత్రేయ
83 ఏళ్ళ వయస్సు మీ దేహానికే గాని మీ గాత్రానికి కాదు సార్ 🙏🙏🙏🙏🙏
Sir,
Never can crossed this song .
That is balamurali Krishna garu....
ಸಂಗೀತ ಸಾಮ್ರಾಟ ಬಾಲಮುರಳಿ ಗುರುಗಳಿಗೆ ಅಭಿವಂದನೆಗಳು ಭಾರತೀಯರಾದ ನಮಗೆ ನಿಮ್ಮ ಗಾನಮೃತ ಸವಿಯುವ ಭಾಗ್ಯ ದೊರೆತ ದ್ದು ನಮ್ಮ ಸುಕೃತ 🙏🙏🙏🙏
beautiful song... Sung by a wonderful singer....
Truly , the maestro of Classical music 🎵
All the Songs he Sang for movies are all time hits
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు...ఆత్రేయా....చంపేశావ్
83 age lo kuda inta goppa ga padutunar ante meeku meere sati mangalam balamurali Krishna sir
బాల మురళీ కృష్ణ గారికి పాడేటప్పుడు కుర్చీ మీద కూర్చొి బెడుతే బాగుండేది
ఎంత పెద్దమనిషి అయినా,పాట నిలబడే పడాలి..
అది సంగీతానికి ఉన్న సాహిత్యం...
కుర్చీలో కూర్చొని పాడమని చెప్పడం ఆయన మీద మనకున్న గౌరవం..కానీ నిలబడి పాడటం ఆయనకు సంగీతం పైన ఉన్న గౌరవము.....
@@Murly1414 mi understanding power ki big wow sir
@@thipparajumallesh9735 సంకీర్తనలు పాడేటప్పుడు కూర్చొని పాడిన తప్పులేదు...... శంకరాభరణం లో సోమయజులు గారు.... అన్నమయ్య లో కూడా అలాగే పాడతారు
పా దాభి వందనాలు బాలమురళి గారికి
Getting tears for this legendary singing in this age..
ఈ పాటను సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లైనా చూస్తా...
ఆత్రేయ గీతానికి Ms విశ్వనాధ్ గారి సంగీతం గానం మంగళంపల్లిబాలమురళీకృష్ణ చిత్రం గుప్పెడుమనసు.
Rachanaku pranam posharu athreyagaru. gananiki pranam posharu balamuralikrishnagaru. Antharanganiki Chawla baaga nirvachanam chepparu.adhbutham
అద్భుతం
మహా అద్భుతంగా పాడాడు ఈ మహానుభావుడు 👑👌👌👌💐
అభా ఎంత వినసోపుగాఉంది పాట.
Ahaaaa entha amogham adhbutam inkaa aagaatramlo shekti alaane niliche undhi amrutha dhaara kurisinatte undhi excellent singing
Mama , we miss you very lot in this date and time 3 years ago .VERY SAD
I Like and Love this Honourable Dias.Endaro Mahanubhavulu Andariki Vandanamulu.❤️🙏
Oka porapaatuku yugamulu pageleevu. Abba entha lothaina anubhavam lo nunchi vachina saahithyam ayyi unda vachu. Greatest!
This is real life, every one should think every day.
మౌనమే నీ భాష .. 🙏🙏🙏
🙏 నా వందనం అభివందనం పాదాభివందనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వచ్చి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All the legends in one show.....
Shri M Bala murali Krishna garu is the main attraction....
'బాల మురళీ కృష్ణ'.. మాకు బాల్య మిత్రుడే..!
Thousand times పైనే ఈ songs vinna ante నమ్మ గలరా
సంగీత శిఖరం గూడు చినబోయింది
సంగీత రసజ్ఞుల హృదయలోగిళ్లలో ఆయన సంగీతరవళి ఊయలలూగుతూనే ఉంటుంది ..
puurna.
సంగీత సామ్రాట్ ......మాటల్లో చెప్ప లేని వర్ణన
All legends are in the picture. Dr.BMK is the legend of legend. Pranams on his 4th death anniversary.
Em dedication swamy...Kallalo neellu vachesayi..🙏
వారు. అందరూ.ఎంత. అదృష్టవంతులు..
Dr.M.Balamuralikrishna is the one&only Greatest singer ever
దీనికి కూడ dislike s ఏంట్ర మీ పిండాలు కాకులకు పెట్టా
ETV IS SOO GREAT LEGENDARY CHANNEL
తేన లాంటి మన తెలుగు బాష..
Dr.Balamuralikrishna...the Maha Guru ...couldn't believe his physical departure even now....such human births are only with the "Heavenly Wish"....no words can explain his Greatness....kodi kodi Pranamam...ENTHARO MAHANU BHAVALU...
Chitra natural response. Old age lo kuda super ga padaru
జై ఈ టీవీ... వండర్ఫుల్ సార్..
నను ఈ గొంథు థూ చాలా సుర్ప్రిసెద్ గా ఉన
"0ka porapatuku jeevithamantha pogilevu"'- nijam.sir.. 👍👍🙏🙏
స్వార్థం లేని సంగీత ప్రపంచానికి రారాజు శ్రీ మంగళంపల్లి బలమురళీకృష్ణా గారు......
Great balamurali krishna garu
Vandhanaalu....
Telugu jaathi garvakaranam eaa gaana sudhakarudu sangeatha kalaaa nidhi grate sir very nice adbutam
The best programme in the television world
Kaarana janmulu meru balamurali Krishna garu..extraordinary.
Outstanding....considering his age. At 83 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏intakante emi matladalenu sir......ur great
Hai
Best ETV good program
Flute music is deeply. Touching my. Heart
Display the song "Mahalakshmi beejayukta venkateswara mahamantram" in this channel played by sri Balamuralikrishna.
I like to see this when I feel bore and fed up.. 👆🙏
ಅದ್ಭುತವಾದ ಗಾಯಕರು..2007 ರಲ್ಲಿ ನೋಡಿ ಪಾವನನಾದೆ..