మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ బాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా చీకటి గుహ నీవు చింతల చెలి నీవు చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
Sai charan.... చాలా చాలా బాగా పాడారు. వింటుంటే బాల మురళి కృష్ణ గారి పాట వింటున్నట్లే ఉంది.
Realy wonderful.
All the best to you.
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ బాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యల్లవే మనసా మాయల దెయ్యానివ్వే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
3:40 - 100% true! No where in the world!!
అద్భుతం మహాద్భుతం
Wonderful singing suuuuper bro
Basha yenti video kinda Thappula Telugu. Bhasha
Low pitch lo vundhi
బాగా పాడలేదు