Pothina Mahesh Reckless Answers To Media Questions | Pawan Kalyan | Janasena Party | Sahithi Tv

Поделиться
HTML-код
  • Опубликовано: 7 апр 2024
  • Watch here Pothina Mahesh Reckless Answers To Media Questions | Pawan Kalyan | Janasena Party
    #PothinaMahesh #PawanKalyan #JanasenaParty
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2
  • РазвлеченияРазвлечения

Комментарии • 401

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 3 месяца назад +183

    నీలాంటి వాళ్లకి టికెట్ ఇవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ కి రాజకీయం మీద ఎంత పట్టు ఉందో అర్దం అవుతుంది నీ లాంటి వాళ్ళు జనసేన పార్టీ కి అవసరం లేదు ...జై జనసేన❤😂

    • @akashsuji
      @akashsuji 2 месяца назад +7

      Correct...cheppav bro

    • @dhanummjayarao1722
      @dhanummjayarao1722 2 месяца назад +5

      సూపర్ చెప్పావు బ్రదర్

  • @Newface776
    @Newface776 3 месяца назад +103

    ప్రజారాజ్యం అనుభవాలు పవన్ కళ్యాణ్ గారికి బాగా ఉపయోగపడుతున్నాయి....
    పవన్ కళ్యాన్ లేకపోతే వీళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలీదు.... ఇలాంటి కోవర్ట్ గాల్లు ఎంతమంది విషం కక్కాలని చూసినా పవన్ కళ్యాణ్ గారికి ఏమీ నష్టం లేదు.... జై జనసేన

    • @dasaradhd4910
      @dasaradhd4910 3 месяца назад +11

      mahesh, ఇప్పుడు ఏమవుద్ది, వైసీపీ కండువా కప్పుకుంటావు, 4 రోజులు, నిన్ను సాక్షి, TV9, Ntv, వాళ్ళు, నీ చేత పవన్ ను తిట్టిస్తారు. అయిపొయింది. ఎన్నికలయిపోయాక, వైసీపీ గెలిచినా, ఓడినా, నీకు జగన్ కనీసం అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వడు . వైసీపీ లో వున్న శతకోటి శనుల్లో నువ్వొక్కడవి. నీకు ఎమ్మెల్సీ కూడా రాదు. నీకన్నా, ముందు చాలా మంది వెయిటింగ్ లో వున్నారు అక్కడ.

    • @anandkumar-ql4xt
      @anandkumar-ql4xt 2 месяца назад +2

      నిజమే పవన్ కల్యాణ్ లేకపోతే వీళ్ళందరూ ఎవరు అస్సలు

  • @Gps448
    @Gps448 3 месяца назад +100

    నిన్నటి వరకూ ఉన్న రెస్పెక్ట్ పాయే kothina మహేష్ కి

  • @SudhaSudhakar-ru5ji
    @SudhaSudhakar-ru5ji 3 месяца назад +113

    మరి పవన్ కళ్యాణ్ మీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాడు కదా మరి ఎందుకు వెళ్తున్నావ్ నీ వైసిపి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పిందా

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 3 месяца назад +11

      inka ardham kaledha bayya already vallichina script chadhivadu, piga aa script lo kuda clarity ga sakshi lo valla leaders chese vyakyale cheppaduga..

    • @chandrasekhar4483
      @chandrasekhar4483 2 месяца назад

      కాదు అంతకుమించిన డబ్బుసంచులు పడేస్తే కుక్కలాగా వైచీపీ script చదువుతూ వాళ్ళ చంకనాకటానికి పోయాడీసన్నాసి తోలుబొమ్మలాటలో కేతిగాడిలాంటిపోతి పీతిగాడు. వీడు వైచీపీ గాళ్ళు తెలుసుకోవలసిన ఒక నగ్నసత్యం ఇలాంటి చిల్లరగాళ్ళతో silly scripts చదివిస్తే pavan/jsp image public లో మరింతగాపెరిగి ycp image మరింతగా దిగజారిపోతుందని రానున్న ఎన్నికల్లో అది రుజువుకానుందనీ.

  • @psb2604
    @psb2604 3 месяца назад +32

    నీలాంటి వాళ్ళని చూస్తే తెలుస్తుంది.... అసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని.....

  • @varunsap
    @varunsap 3 месяца назад +91

    వీడికి సీట్ ఇవ్వకపోతే ఎవడినైనా తిడతాడు నిన్న జగన్ ఈరోజు పవన్ మళ్ళీ రేపు సీట్ ఇవ్వకపోతే జగన్ ని తిడతాడు ఇలాంటోడు పార్టీకి, ప్రజలు కోసం పని చెయ్యడు స్వార్థం కోసమే పని చేస్తాడు పార్టీకోసం పని చేసేవాడు ఎదో పదవి తీసుకోని సర్దుకుపోతాడు.. కాని వీడు పక్కా స్వార్ధపారుడు ఒక అజెండా అంటూ ఏమి లేదు వేస్ట్ and వరెస్ట్ ఫెలో

    • @achuthraopspk
      @achuthraopspk 3 месяца назад +2

      💯💯💯💯

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 3 месяца назад +1

      nijame mlc istha anna kuda alage chesthunnadu ante..

    • @Edaitheenti
      @Edaitheenti 2 месяца назад

      @@kummariraghuramudu5687mlc mee thaatha istunaad entra istharu annaru anta ekada ra repu istha ani adi kuda tyagam chesey ante evadi mg ra lajodka

  • @nagoorhussain1469
    @nagoorhussain1469 3 месяца назад +25

    ఇది గుర్తుపెట్టుకో ... తర్వాత మాట్లాడదాం

  • @PrashanthMattapally
    @PrashanthMattapally 3 месяца назад +40

    నీ లాంటి వాడికి ఎమ్మెల్యే పదవి ఇస్తే రెండోవ రాపాకని చూసే వాళ్ళము జై janasena

  • @balajiprasadchandrala3396
    @balajiprasadchandrala3396 3 месяца назад +19

    ప్యాకేజీ బ్యాచ్ అందుకే అంతా ఆనందంగా మాట్లాడుతున్నాడు

  • @konetisubhashini9166
    @konetisubhashini9166 3 месяца назад +56

    రాజధాని వైజాగ్ వెళ్తోంది అంటున్నాడు మీ జగన్ నువ్వు కూడా వెల్లు

    • @varunsap
      @varunsap 3 месяца назад

      నిన్నటి దాక రాజధాని అమరావతి ప్రజలు కోసం పని చేశా అన్నావు ఇప్పుడు సీట్ కోసం వైసీపీ లో తరువాత వైజాగ్ వెళ్తావా ఛీ సిగ్గు ఉండాలి మనిషి కి మనిషి జన్మ ఎత్తితే సరిపోదు 😄😄😄😄

  • @rahim786atp
    @rahim786atp 3 месяца назад +19

    వీనికి టికెట్ ఇందుకే రాలేదు అనుకుంట.. మాట మీద నిలబడడు....

  • @user-mk9bm5ph6e
    @user-mk9bm5ph6e 3 месяца назад +16

    ఊసరవెల్లి ,కొన్ని బ్రతుకులు అంతే.....
    ఉండదు.

  • @kumar-hk2ni
    @kumar-hk2ni 3 месяца назад +54

    Seat Ichina gelavalevu.... Bokka nuvu pothe evvadiki eni udadhu

    • @Edaitheenti
      @Edaitheenti 2 месяца назад

      Rendu chotla odipoina vaadiki vathasu palike jenda coolie lu kuda matladevallu aipothe etla ra😂😂

  • @cricharsha8276
    @cricharsha8276 3 месяца назад +44

    పోతిన మహేష్ కి YCP suite case full గా వచ్చింది అందుకే నాకు భయం లేదు MLA seat ఇస్తేనే పార్టీ లో ఉంటా లేకపోతే తిట్టి బయటకు పోతా అంటున్నాడు . కొంతమంది గుణ గణాలు తెలిసే జన సేన లో seat ఇవ్వడంలేదు YCP coverts.

  • @rasoolmohammad428
    @rasoolmohammad428 3 месяца назад +11

    What up lo నడిచే పార్టీ లో .. ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావ్ బ్రో...

  • @durgaprasad8877
    @durgaprasad8877 3 месяца назад +17

    సిగ్గులేకుండా చెప్తున్నాడు
    వేరే జెండా మోస్తున్నాడు అంటా
    మహేష్ గారు ఒక్కటీ గుర్తుపెట్టుకోండి ఒక్క mla కూడా లేకుండా పార్టీ నడిపించాడు
    మన కళ్యాణ్ గారు
    నాయకులు వస్తారు పోతారు కార్యకర్తలు మాత్రం అలానే ఉంటారు
    ఏదో రాజకీయ నాయకులు అది ఇది అంటున్నావు జనసేన కార్యకర్తలు లేకుండా
    ఒక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చెయ్ అప్పుడు తెలుస్తుంది
    మనo ఎంత రాజకీయ నాయకులమో
    సొంత అన్నకే సీట్ ఇవ్వలేదు
    నువ్వు ప్యాకేజ్ అంటే ఎలాగ అన్నా
    తమరికి సీట్ ఇస్తే దేవుడు లేకపోతే
    ప్యాకేజ్ తీసుకున్నాడు
    అంతేగా
    నీలాంటి వారు పార్టీ లో ఉండడం కంటే వెళ్లిపోవడమే మంచిది

  • @smv3971
    @smv3971 3 месяца назад +46

    నువ్వు ఏమి అన్నావో వినే సమయం లేదు గాని, టికెట్ ఇస్తే ఒకలా టికెట్ ఇవ్వకపోతే ఇంకోలా మాట్లాడే ఏ పార్టీ వాడికైనా ఎవరు ఓట్లు వెయ్యకూడదు. ఇలాంటి వాళ్ళు నిజంగా ప్రజల కోసం కాదు వాళ్ళ దోపిడికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు.

    • @Edaitheenti
      @Edaitheenti 2 месяца назад

      Vinakunda enduk ra koothalu vinra firstu

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 3 месяца назад +25

    ఇప్పుడు సూట్‌కేసు బాగా అందినట్టుండ్ kalyaan gaaru lekapothe nuvvu evaro evadiki teliyadu meelaantivaallu janasenaku avasaram ledu

    • @anjichinna515
      @anjichinna515 3 месяца назад +1

      Veedu peda west gadila unadu Anna

  • @Creativebrahma
    @Creativebrahma 3 месяца назад +15

    ఆ కాళ్ళు ఊపడం ఏంటీ???..నిస్వార్థంగా, నిజాయితీ గా పని చేసినట్లు లేదు ఏదో ఆశించి పని చేశావ్!? నీలాంటోళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే, నువ్వేమి బానిస గా ఉండాల్సిన అవసరం లేదు...నీ ఇస్టమొచ్చినట్లు బతుకు...పవన్ గారిని అర్థం చేసుకోలేని నువ్వు, ఆ పార్టీలో ఉండటం మంచిది కాదని నా అభిప్రాయం...నెల్లూర్ ఫత్తేఖాన్ పేట లో పవన్ గారెలాంటివారో మాలాంటోళ్ళకి బాగ తెలుసు.....

  • @prasadnaga6280
    @prasadnaga6280 3 месяца назад +28

    పోతన మహేష్ గారు eppudu గెలిచిన ఎమ్మెల్యే లు ఏమి పీకలేదు
    ఈయన అమ్ముడు. పోయాడు
    నీకంత సీన్ లేదు

    • @Edaitheenti
      @Edaitheenti 2 месяца назад

      Nuv konaav entra lavda ga

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 3 месяца назад +28

    Nuvu oka role model anukunna but ycp ki pothe neevu atma hataya annatee

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 месяца назад +10

    మహేష్ జనసేన లో జాయిన్ అయింది 2016 లో. 2019 లో ఆయనకు జనసేన టికెట్ ఇచ్చారు, పోటీ చేసి, ఓడిపోయాడు. ఇప్పుడు పొత్తు వలన ఆయనకి ఇవ్వలేకపోయారు. టీడీపీ లో కూడా సీనియర్ లు అయిన , దేవినేని ఉమా, జవహర్, ఆలపాటి రాజా, నల్ల మిల్లి ఇంకా చాలా మందికి పొత్తు కారణంగా ఇవ్వలేదు. మహాసేన రాజేష్ కు టీడీపీ టికెట్ ఇచ్చి, మళ్ళా వెనక్కి తీసుకున్నారు. వైసీపీ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కు కొంతమందికి టికెట్ ఇవ్వలేదు. ఇది అన్ని పార్టీ లోను వుంది.

    • @mkmega1441
      @mkmega1441 2 месяца назад

      Ee pothina ki starting nundi ekkado teliyani eershya undhi, andhuke veedi rajakeeya bavishyathu vade nasanam cheskuntunnadu mudragada laga😅 waste fellows 2 days lo velli jagan muddi venaka kanapadathadu chudandi ee sannasi

  • @Rithwikyadav1012
    @Rithwikyadav1012 3 месяца назад +11

    So, ఏదైనా లభిస్తే, పార్టీ కి పని చేస్తా రా. దయ చేసి ycp కి రాకు నాయనా 🙏

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 3 месяца назад +5

    మరో... ముద్రగడ, రామజోగయ్య 😂

  • @siripurapurajasekhar7622
    @siripurapurajasekhar7622 3 месяца назад +15

    Ticket evvakapothey manchi vadu kadhu,ticket isthey manchi vadu,with out pk who is pothina mahesh

  • @indiantraveler24x7
    @indiantraveler24x7 3 месяца назад +10

    Ninnu chustunte ka paul gutuku vachadu😂😂😂

  • @user-ig5km7ev6b
    @user-ig5km7ev6b 3 месяца назад +14

    Meru yakkuva matladutunnaru
    Mahesh neku anta senuledu

  • @reethurintud8400
    @reethurintud8400 3 месяца назад +10

    Orey niku 2019 ticket echaru kadha ra Paytm bro

  • @ajaypujari7306
    @ajaypujari7306 3 месяца назад +15

    😂😂😂 epudu ycp janda mosuko 😂😂😂😂

  • @BalajiJsrk
    @BalajiJsrk 2 месяца назад +3

    సీట్ ఇవ్వకపోయినా పార్టీలో కొనసాగే వాడే నిజమైన కార్యకర్త , నాయకుడు. నీ లాంటోళ్లు అందర్నీ ఫిల్టర్ చేయడానికి 2024 ఎలక్షన్స్ జనసేన భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది

  • @mondikathivenkateswarlu8633
    @mondikathivenkateswarlu8633 3 месяца назад +10

    😂😂😂 am manishivi ra sami

  • @LingarajPSPK
    @LingarajPSPK 3 месяца назад +4

    మహేష్ గారు మీరు జనసేన పార్టీ లోనే ఉండండి భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉంటారు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉండండి పార్టీకి బలంగా ఉంటుంది మీరంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా చాలా ఇష్టం

  • @bangarivasipalli5697
    @bangarivasipalli5697 3 месяца назад +6

    Ore Mahesh ni budi telusu kabate Pawan kalyan garu miku situ evaledu

  • @user-yx6gl6lk3s
    @user-yx6gl6lk3s 3 месяца назад +6

    మహేష్ గారు జగన్ రమ్మంటున్నారు వెళ్ళండి

  • @godava....
    @godava.... 3 месяца назад +5

    కొబ్బరి బొండలా కత్తి రడీగా ఉంచండి

  • @RKTechTrend
    @RKTechTrend 3 месяца назад +10

    Wait cheyali sir, party change avvakudadu

  • @jayam1019
    @jayam1019 3 месяца назад +5

    We believe only one party that is Janasena party 🎉 not any body in the Janasena party

  • @dhulipaladasaradharam5636
    @dhulipaladasaradharam5636 3 месяца назад +5

    పోతిన మహేషు , నువ్వు 2016 లో జనసేన లో జాయిన్ అయితే, 2019 లో టికెట్ ఇచ్చారు, నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు 2024 లో ఇవ్వలేదు, నువ్వు తిట్టేసి వెళ్ళిపోతున్నావు , సరే .... ఏమవుద్ది, వైసీపీ కండువా కప్పుకుంటావు, 4 రోజులు, నిన్ను సాక్షి, TV9, Ntv, వాళ్ళు, నీ చేత పవన్ ను తిట్టిస్తారు. అయిపొయింది. ఎన్నికలయిపోయాక, వైసీపీ గెలిచినా, ఓడినా, నీకు జగన్ కనీసం అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వడు . వైసీపీ లో వున్న శతకోటి శనుల్లో నువ్వొక్కడవి. నీకు ఎమ్మెల్సీ కూడా రాదు. నీకన్నా, ముందు చాలా మంది వెయిటింగ్ లో వున్నారు అక్కడ.

  • @sudhapandu3392
    @sudhapandu3392 3 месяца назад +3

    మరో కత్తి మహేష్ లా .... వున్నాడు

  • @kumudaseelamsetty4833
    @kumudaseelamsetty4833 3 месяца назад +6

    True colours.....

  • @ravipspk7035
    @ravipspk7035 3 месяца назад +4

    Ni gurinchi telise niku sheet ivvaledhu raa

  • @RKTechTrend
    @RKTechTrend 3 месяца назад +5

    Eeyana ni YCP vallu konesaru😅😅😅😅

    • @sureshroy7970
      @sureshroy7970 3 месяца назад +3

      Already ychipi covert vedu

  • @g.jayachandrajayachandra1838
    @g.jayachandrajayachandra1838 2 месяца назад +1

    Mari 2019 elections lo Chandrababu ni balayyani thitti malli valla sanka nakuthunna powan Kalyan ni amanali😂

  • @shyamblaze2169
    @shyamblaze2169 3 месяца назад +6

    Nv pedda potugadiva yenti very worst attitude

  • @sumanthmaligesumanth2899
    @sumanthmaligesumanth2899 2 месяца назад +1

    మనసులో ఇంత కుళ్లు కుతంత్రాలు పెట్టుకొని జానాషినిక్ ఆనవా నీకు రాజకీయ భవిష్యత్ అనేది ఈ జన్మలో లేదు ఉండదు

  • @baluvaka9512
    @baluvaka9512 3 месяца назад +3

    No use

  • @arjunarjun-mq9kn
    @arjunarjun-mq9kn 3 месяца назад +4

    Mata medha nilabada ledu mahesh

  • @sateeshphanichandra1011
    @sateeshphanichandra1011 3 месяца назад +6

    Manchi chedda prasna em ledu neku nevu hype creation chestunavu

  • @nvd3385
    @nvd3385 3 месяца назад +2

    Veedenti naaku ..KA Paul laaga kanipisthindu 😂😂

  • @JRRFOUNDATION
    @JRRFOUNDATION 3 месяца назад +3

    Rajakiyam oka business

  • @venkateswararaolankalapall7630
    @venkateswararaolankalapall7630 3 месяца назад +10

    నువ్వు ఎంత ప్యాకేజీ తీసుకున్నవు. వీడికి inndipeand. ఎమ్మెల్యే సీన్ లేదు

  • @ds_kumar3182
    @ds_kumar3182 3 месяца назад +2

    ఈడికి అంత సినిమా లేదు. ఎందుకు వీడిని హైలైట్ చేస్తున్నారు.

  • @drprasadrao.d3280
    @drprasadrao.d3280 3 месяца назад +1

    In the alliances sacrifice is very importance to win in the elections and there's proven failures earlier, the evidences is janasena leaders directly contested in telangana ..............
    ( Naatho nadiche vaade naa vaadu ~ PK)

  • @ganeshthummala9481
    @ganeshthummala9481 2 месяца назад

    పార్టీ కోర్టులను ముందుగానే గుర్తించిన గాజు గ్లాస్.❤

  • @rkg3902
    @rkg3902 3 месяца назад +3

    sontha babai ne champesina jagan sanka nakataniki veladu.. paid artist inka chala mandhi vastharu.

  • @dattusarma3187
    @dattusarma3187 3 месяца назад +2

    నిస్వార్ధం తో పనిచేసాను అంటున్నారు... మరి టికెట్ ఆశించటం స్వార్థం కాదా?

    • @naremani4132
      @naremani4132 2 месяца назад

      నిస్వార్ధం అనే పదం కేవలం మీడియా ముందు మాత్రమే చెప్పుతారు ఇలాంటి వెధవలు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పాడు తమ సొంత లాభాల కోసం అయ్యితే పార్టీలోకి రావద్దు ,ప్రజలకు సేవ చేయడానికి అయ్యితే రండి అని.

  • @madanmohan3541
    @madanmohan3541 3 месяца назад +1

    2019 lo MLA ticket ichharu ga Mahesh even mee level ward member ina.
    Okey all the best ycp lo ward member ga poti cheyandi vellampalli srinivas permission tho

  • @MdZahidbashaBashaap
    @MdZahidbashaBashaap 3 месяца назад +2

    Jai Jana Sena Jai power Star Jai pitta puram Jai Varma

  • @ps_ps593
    @ps_ps593 3 месяца назад +1

    అన్ని రెండు సార్లు చెప్తావ్ 😂 జగన్ లాగా 😂

  • @natureandtravel.ratnakar7468
    @natureandtravel.ratnakar7468 3 месяца назад +1

    Script Baga batti pattedu. Doubts Oste malli chusukoni chaduvutunnadu. Veeda mana leader... Shame.

  • @anugoluramu950
    @anugoluramu950 3 месяца назад +2

    Kasta kalamlo undali party marienapudu Gammiga velali

  • @tnarashima182
    @tnarashima182 2 месяца назад

    ఇంతటితోనే జీవితం ఐపోలేదు గా కొద్దీ రోజులు ఆగింటే బావుండేది ఎందుకు తొందరపడారు మహేష్ గారు

  • @user-sn7zi1hh5q
    @user-sn7zi1hh5q 3 месяца назад

    అన్నా మా అన్నా పార్టీ లో చేరు వచ్చి, మా పార్టీ లో ఒక విలువ ఉంటుంది , అదే వైసీపీ పార్టి

  • @luckybabu3975
    @luckybabu3975 3 месяца назад +1

    Elanti worst attitude chuse kalyan garu MLA seat evvaledhu 😂

  • @ashoka9408
    @ashoka9408 3 месяца назад +1

    Next cm level felling lo unadu Kuradu papam……

  • @SaiSai-cs5by
    @SaiSai-cs5by 3 месяца назад +5

    Siggu sharam vunda sir meeku

  • @bangarivasipalli5697
    @bangarivasipalli5697 3 месяца назад +1

    Pawan Kalyan garu munde cheparu ilantvalu janaseanaki panicheyaru

  • @youarehealed.youareforgive7176
    @youarehealed.youareforgive7176 2 месяца назад

    ఇది ప్రి ప్లాన్ లాగా ఉంది
    కావాలని pk ని విమర్శిస్తూ స్క్రిప్టు చదువుతున్నారు

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 месяца назад +1

    mahesh, ఇప్పుడు ఏమవుద్ది, వైసీపీ కండువా కప్పుకుంటావు, 4 రోజులు, నిన్ను సాక్షి, TV9, Ntv, వాళ్ళు, నీ చేత పవన్ ను తిట్టిస్తారు. అయిపొయింది. ఎన్నికలయిపోయాక, వైసీపీ గెలిచినా, ఓడినా, నీకు జగన్ కనీసం అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వడు . వైసీపీ లో వున్న శతకోటి శనుల్లో నువ్వొక్కడవి. నీకు ఎమ్మెల్సీ కూడా రాదు. నీకన్నా, ముందు చాలా మంది వెయిటింగ్ లో వున్నారు అక్కడ.

  • @RajeshKumarvizag
    @RajeshKumarvizag 2 месяца назад

    AP never know who is this guy, untill he joined in JSP

  • @mohanbarnikala5997
    @mohanbarnikala5997 3 месяца назад +1

    Pawan kalyan gariki tlusu elanti vedhavalu gurinchi

  • @user-rg5sj4ow9d
    @user-rg5sj4ow9d 3 месяца назад

    Mahesh garu kevalam seva kakunda ticket kosame chesara ....yendukandi wait cheyyachuga yedo Pawan garu chestaru

  • @gowrishankar7799
    @gowrishankar7799 2 месяца назад

    అన్న పోతున్న మహేష్ అన్న వేరే జెండా కప్పుకుంటే చెయ్యి కొబ్బరికాయ కత్తి తో చెయ్యని నరికి ఏమన్నావ్

  • @srinivasarao1104
    @srinivasarao1104 3 месяца назад +1

    Miru super sir కొంచం alochinchi desicion thisukonidi

  • @vinaymaddela4765
    @vinaymaddela4765 3 месяца назад

    తొక్కలో ప్రజలు. తొక్కలో ప్రజా సేవ. 💰 💰 💰 First

  • @the-saloon-mens-beautician
    @the-saloon-mens-beautician 3 месяца назад +1

    Nuvvu kevalam nee swardham kosame jenasenaloki vachav ani telusu Ani andharaki 😂😂😂😂

  • @vishnuvardhanreddy3683
    @vishnuvardhanreddy3683 2 месяца назад

    Sorry mahesh gaaru em anukokandi, mimmalni diaper vaadinattu vaadestunnaaru, ento papam diaper laa ipoyaadu anna😅

  • @ohmydogs3015
    @ohmydogs3015 2 месяца назад +1

    నిన్న ti వరకు పవన్ vuccha లో పడి dhorlina pothina pandhi eppudu జగన్ penta లో పడి dhorlutha డు

  • @durgasapthanshmopuru8472
    @durgasapthanshmopuru8472 2 месяца назад

    Meru Ela cheptunnaru antey andari lagey nenu kuda avakasa vadi ni ani , etu vaipu adhikaram untey atu untanu ani

  • @bhupalreddy1147
    @bhupalreddy1147 3 месяца назад

    Excellent decision..We will support

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 2 месяца назад

    నిస్వార్థంగా పనిచేస్తే...నాకేమీ లభించింది అని ఎలా అడుగుతారా

  • @TheJovial1970
    @TheJovial1970 2 месяца назад

    కరెక్టు పని చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నీలాంటి గోముఖ వ్యాఘ్రాలు ఇంకా ఎంతమంది పవన్ పక్కన ఉన్నారో తెలియాలి.

  • @SANTHOSHVLOGSSk
    @SANTHOSHVLOGSSk 3 месяца назад

    10 votes confirm

  • @aarushfunwithplaying5865
    @aarushfunwithplaying5865 3 месяца назад +1

    Veedo worst fellow, seat evvakapthe change ka thappuledu, kani power Kalyan ni enduku tidutunnav?

  • @koppineniprasad3981
    @koppineniprasad3981 3 месяца назад +1

    Janda moyaleni sainikudu jana sainikudu ela avutaadu? Sainikudu ante pranam poina janda nilabette vadu . Jai janasena jai pspk

  • @rameshs8417
    @rameshs8417 2 месяца назад

    Party lo okela unte lekapote oka matlde neelanti yedavalki ticket evvakapovadam correct.

  • @challapspk591
    @challapspk591 3 месяца назад +2

    Ycp ki velthe nikevadu vesthaaduraa vote

  • @rameshsidda3920
    @rameshsidda3920 3 месяца назад +1

    ఇలాంటి లఫుట్ గాళ్ళు ఉండకు పోవటం మంచిది. ఫక్

  • @saitea6860
    @saitea6860 3 месяца назад

    Ha ha ha … he is a joker. Seat vasthdhani edhedho cheppadu … rakapoyesariki asalu rangu bayatapadindhi. Good decision by Pawan.

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 2 месяца назад

    మీరు రాజకీయం లోకి డబ్బు సంపాదించడానికి వచ్చారు

  • @keerthigaddipati6001
    @keerthigaddipati6001 2 месяца назад

    Nelanti vadu party nunchi bayatiki ravadam janasena party ki vunna sani vadilipovadam.
    Antha open challenge chesi siggulekunda ela vuntaro e politicians

  • @user-nj2pz3cr9y
    @user-nj2pz3cr9y 3 месяца назад +1

    Ni opika ni estam ra babu jai pawan garu

  • @dhanummjayarao1722
    @dhanummjayarao1722 2 месяца назад

    పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని నీలాంటోళ్ళకి సీటు ఇవ్వకపోవడం

  • @anji8500
    @anji8500 3 месяца назад +1

    Sarele

  • @anandkumar-ql4xt
    @anandkumar-ql4xt 2 месяца назад

    ఆశతోనేగా నువ్వు పని చేసింది పవన్ తో ప్రజలకోసం కాదుగా, నువ్వు పోవడమే పవన్ కు మంచిది

  • @durgaprasad8877
    @durgaprasad8877 3 месяца назад +1

    నా చెయ్ నరకండి అన్నారు గుర్తు ఉందా

  • @anjichinna515
    @anjichinna515 3 месяца назад +1

    Ammo veedu paper lo polu pokunda chaduvu thunadu

  • @vijaidino8878
    @vijaidino8878 3 месяца назад +1

    Ethanu ycp ki vaylitay second kodalinani avutadu

  • @svmsreddy
    @svmsreddy 2 месяца назад

    His getting scared to answer the media..

  • @mahaboobjohny5670
    @mahaboobjohny5670 2 месяца назад

    If you are honest, you participate as independent candidate...?