Pawan Kalyan First Counter Reaction To Pothina Mahesh Comments On Him And Janasena Party | SahithiTv

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Watch here Pawan Kalyan First Counter Reaction To Pothina Mahesh Comments On Him And Janasena Party
    #PawanKalyan #PothinaMahesh #JanasenaParty
    Welcome to Sahithi Tv
    Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
    Do Follow Our Offical Social Media Handle For Continued Updates
    / sahithitv7
    Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
    • Chandra Babu Strong Co...
    Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
    • Rayapati Aruna Serious...
    ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
    • ఏడిపించేసాడు🙏 Pawan K...
    Click Here to Subscribe
    / @sahithitv2
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,8 тыс.

  • @Pinakini2565
    @Pinakini2565 6 месяцев назад +714

    చెరువు మీద అలిగి ముడ్డి కడుక్కోకుండా పోయినట్లు వుంది... వైసీపీ లో చేరు.. చెప్పులు తుడిచి మోసే భాద్యత ఇస్తారు..

    • @rajeshdurga3215
      @rajeshdurga3215 6 месяцев назад +15

      ఇప్పటిదాకా జనసేన పార్టీలో చేసింది అదేగా మీరు

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 6 месяцев назад +11

      సూపర్ కౌంటర్ 👍👌

    • @mn.srinivasababu8676
      @mn.srinivasababu8676 6 месяцев назад

      Correct 😀

    • @Theentertainmentpeaks
      @Theentertainmentpeaks 6 месяцев назад

      Janasena ipati daka chesindi ade kadha ra puka

    • @eswarsimma8333
      @eswarsimma8333 6 месяцев назад +8

      😂😂😂😂సూపర్ బయ్య..

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 6 месяцев назад +803

    పదవి ఇస్తే ఒకలా ఇవ్వకపోతే ఇంకోలా నా... పనికిమాలినోడా....

    • @Publicchannel5
      @Publicchannel5 6 месяцев назад +10

      Nadendla ki ticket ivakapote shade bayatiki voddunu..

    • @srihariraonaidukotla809
      @srihariraonaidukotla809 6 месяцев назад +18

      కష్టపడిన వాడి బాధ మాత్రమె.

    • @PraveenKumar-zm9ub
      @PraveenKumar-zm9ub 6 месяцев назад +21

      ఒరేయ్ మహేష్ నీ ఒరిజినల్ ఇదేనా..

    • @sdhussen2783
      @sdhussen2783 6 месяцев назад +11

      Mask tolagidi mahesh

    • @Charandev-uo5rs
      @Charandev-uo5rs 6 месяцев назад +14

      నిజ స్వరూపం బయట పడింది...

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 6 месяцев назад +373

    2019 లో సీట్ ఇచ్చారు ఎన్ని ఓట్లు సంపాదించారు మీరు మహేష్ గారు... ఇప్పుడు మీ మాస్క్ తీశారు.. Tq....

    • @nageswararaos7628
      @nageswararaos7628 5 месяцев назад +21

      అప్పుడు పవన్ కూడా గెల్వవలేదు కదా

    • @StarMac_official
      @StarMac_official 5 месяцев назад

      Well said,point eh kada​@@nageswararaos7628

    • @StarMac_official
      @StarMac_official 5 месяцев назад +2

      1000 kotulu iste avuthsra chi erripook

    • @StarMac_official
      @StarMac_official 5 месяцев назад +5

      A warning to all janasainiks

    • @power7198
      @power7198 5 месяцев назад +3

      Jai janasenaa

  • @venkatasrinivasarao7303
    @venkatasrinivasarao7303 5 месяцев назад +126

    మహేష్ చాలా మంచి పని చేస్తున్నాడు.ఇలాంటి అవకాశవాదులు,అమ్ముడుపోయేవాళ్ళు ఉంటారని పవన్ కల్యాణ్ గారికి తెలియజెప్పేడు.

  • @DurgaDurga-wn1uz
    @DurgaDurga-wn1uz 5 месяцев назад +86

    సీటు ఇచ్చి ఉంటే గెలిచాక వీడు మరొక రాపాక అయ్యివుందేవాడు✍️

    • @anandvizag1516
      @anandvizag1516 5 месяцев назад +1

      Yess 💯 correct bro

    • @Nannababu324
      @Nannababu324 5 месяцев назад

      ఇప్పుడు ఉన్నారు జగన్ గెలిచిన తర్వాత లెక్క పెట్టువడమే

  • @yprakash2193
    @yprakash2193 6 месяцев назад +406

    పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు అందరికి MLA టిక్కెట్లు రావు పొత్తులో భాగంగా కొందరి కె వస్తాయి అని ఎవరికైతే ఇబ్బంది ఉందొ వాళ్ళు పార్టీనుంచి ఉప్పుడే వెళ్ళిపొండి అని చెప్పారు

    • @madhavigardens5280
      @madhavigardens5280 6 месяцев назад +8

      tdp nunde ycp nunde vachena 13 mambers ke seats echaru aam JSP lo 21 mambers kudaa laraa MLA ga poti chayydaneki

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 6 месяцев назад +3

      YSRCP paid Paytm bulugu batch ku enti problem?

    • @Shivu475
      @Shivu475 5 месяцев назад

      @@jagadishbabu8672Jai Jungli.

    • @TheGamer-i3n
      @TheGamer-i3n 5 месяцев назад

      Ok janesena ki support chesa kamma Naina party ki kadu.....ippatikaina pk kallu terichi chudu rajasta bavashatam Ani chepi bank 😂 lo dochi kunna sujana Chowdary,cm Ramesh ki campaign chestunadu pk

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 5 месяцев назад +7

      వీడి వెర్రి కాకపోతే పావలా కు చేగువేరా గా ఒక ఉద్యమకారుడు గా చూడడమే తప్పు మూడు పెళ్లిళ్లు ఆరు అబార్షన్ల ల నాయుడి గా చూసింటే ఈ రోజు నీకు ఈ గతి పట్టేది కాదు అంతా జెండా కూలీల దృష్టి లోపం 😅😅

  • @venkataramakrishna7896
    @venkataramakrishna7896 6 месяцев назад +313

    మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతున్నా అంటే నాయకుడిగా గుర్తింపు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన బిక్ష అది మాత్రం మర్చిపోకు

    • @Publicchannel5
      @Publicchannel5 6 месяцев назад +2

      Nadendla ki ticket ivakapote shade bayatiki voddunu..

    • @vardhanmaddula963
      @vardhanmaddula963 6 месяцев назад +3

      @@Publicchannel5erripappa don’t compare nadendla with potina

    • @Theentertainmentpeaks
      @Theentertainmentpeaks 6 месяцев назад +3

      Avuna 😂😂😂

    • @vardhanmaddula963
      @vardhanmaddula963 6 месяцев назад +1

      @@Theentertainmentpeaks anta navvu vasto c’entra paytm

    • @Publicchannel5
      @Publicchannel5 6 месяцев назад

      @@vardhanmaddula963 orey konda eri pappa nadendla enti peda topa..pk venakala tiragadam tappa..inka chepalante eyana valla party Ila tayaru aiyindi bayata talk..

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 6 месяцев назад +416

    నువ్ వెళ్ళరా బాబు! నికు నచ్చిన పార్టీ లోకి! జనసేన లో నీలాంటి వెదవలు ఉండకూడదు! మాకు పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం ✊

    • @sunils1465
      @sunils1465 6 месяцев назад

      అవును రా గొర్రెలు కసాయి వాడినే నమ్ముతాయ్

    • @ramkumarchappa1398
      @ramkumarchappa1398 5 месяцев назад +3

      ❤meeru meeru baaga Pawan Kalyan ni di......

    • @bhaskerreddy2174
      @bhaskerreddy2174 5 месяцев назад +1

      Bagaa chepparu Asalu evvadu undakudhadu ....tanu okkade tappa. Most unsecured politician in recent times.. korikalu lekunda rajakeyalu cheyyali....asha undakudadhu. Unna asthulanni ammi nethina guddalesukovali...

    • @ambatirajeshrajee1859
      @ambatirajeshrajee1859 5 месяцев назад +1

      Good joke... వెళ్ళి జెండా మోసే బ్రో

    • @TheGamer-i3n
      @TheGamer-i3n 5 месяцев назад

      Good bro .andaru kamma Val ki kapu kayadi.....vangaveeti mohan ranga NTR meda yudham chesada

  • @sivajiGuddati
    @sivajiGuddati 5 месяцев назад +1

    పార్టీ మారడం దేనికి నువ్వు చాలా చాలా గొప్పవాడు కాబట్టి ఇండిపెండెంట్ గా పోటీ చెయ్

  • @BM-vu2uf
    @BM-vu2uf 5 месяцев назад +33

    పార్టీలో జండా మోసిన వారందరికీ సీట్లు ఇవ్వాలంటే ఎలా సాధ్యమో నువ్వే చెప్పాలి పోతినా . నువ్వు వైసీపీ కోవర్ట్ అని పవన్ గారు తెలుసుకునే నీకు మొండి చెయ్య చూపారు

    • @vinusvlogs23
      @vinusvlogs23 5 месяцев назад

      Arey naayana JSP lo covert MLA gaa unde daanikante YCP lo sarpanch candidate gaa undadam better naa ayya

    • @BM-vu2uf
      @BM-vu2uf 5 месяцев назад

      @@vinusvlogs23 వైసీపీ లో సర్పంచ్ కంటే వాలంటీర్ నయం . గ్రామ పంచాయతీ నిధులన్నీ జలగన్న బొక్కేశాడు

  • @paalapitta005
    @paalapitta005 6 месяцев назад +318

    అంత కష్టపడి ఎవడు ఉండమంటున్నాడు పోయి ycp లో చేరుపో
    Already ముట్టినట్టు ఉన్నాయ్ కదా నీ batch మొత్తానికి.

    • @saicharan4959
      @saicharan4959 6 месяцев назад +5

      Pk ki inka baga muttinattundi anduke andari chetto mopistunnaduga

    • @ds8dg
      @ds8dg 6 месяцев назад

      ​@@saicharan4959Pakka ki velli aaduko bro

    • @srihariraonaidukotla809
      @srihariraonaidukotla809 6 месяцев назад +3

      పార్వతీ పురం మన్యం జిల్లా పాలకొండ నియోజక వర్గం టిక్కెట్ కోసం టీడీపీ పార్టీ ఇంఛార్జి నిమ్మక,జయకృష్ణ కు, భూదేవి వీరి లో ఎవరు ఎక్కువ సొమ్ములు ఇస్తే వారికే మన జన సేన టిక్కెట్ .
      మన నాయకుడు చెప్పేవి
      శ్రీరంగ నీతులు దురేవి దొమ్మరి గుడిసెలు.
      జన సేన నాయకులు కార్యకర్తలు ఆ టిక్కెట్ ఇ వ్వచ్చుగా?

    • @santhakumar7838
      @santhakumar7838 6 месяцев назад +3

      5 years kashtam bada vundada

    • @nirmal293
      @nirmal293 6 месяцев назад

      సిగ్గు లజ్జ ఉండాలి కొందరికి
      ఎంత ముడితే కన్న తల్లిని తిట్టినా సిగ్గు లేకుండా కుక్క బిస్కేట్స్ తీసుకున్నారు. ఎంత ముడితే ఎంత ముడితే ఎంత ముడితే సిగ్గు లజ్జ ఉండాలి. ఎదుటివారి వారిని అనే తప్పుడు

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 6 месяцев назад +324

    నువ్వు నిజమైన జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానివేనా....

    • @vardhanmaddula963
      @vardhanmaddula963 6 месяцев назад

      Paytm vacchindi potina gadiki

    • @srikanthch5638
      @srikanthch5638 6 месяцев назад

      Nijamga ayiunteee ilaaa mataldatharaaa waste fellowz....calm ga vellina kastha postive opinion undedhi......useless fellow

    • @harinadhmutyala7109
      @harinadhmutyala7109 6 месяцев назад +2

      TDP Ycp lo nunchi vachi MLA lu nijamina janasinik's

    • @pavankalyanb2754
      @pavankalyanb2754 6 месяцев назад +6

      TDP nunchi vachi 13 seats teesukunna vallu original Jana sainiks bro

    • @vardhanmaddula963
      @vardhanmaddula963 6 месяцев назад

      @@harinadhmutyala7109 arey konda… PK already told meeru edo asinchi janasena loki ravaddu ani…

  • @DurgaPrasadD-jh7lg
    @DurgaPrasadD-jh7lg 6 месяцев назад +366

    పోతిన మహేష్ కాస్త పోతు మహేష్ అయ్యాడు.ఎమ్మెల్యే సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మంచోడు లేక పోతే మంచోడు కాదు. వెళ్లి వైసీపీ.........

    • @pavankalyanb2754
      @pavankalyanb2754 6 месяцев назад +12

      Ayana cheppindhi nijama kaadha

    • @sivaram6272
      @sivaram6272 6 месяцев назад +11

      రాజకీయాలు అంటే అలానే వుంటాయి..
      సొమ్ము పోయినొడికి తెలుస్తుంది ఆ బాధ..నీకు ఆ సీట్ ఖాయం అని చెప్తేనే నియోజకవర్గంలో ఖర్చు పెట్టాడు..ఎలక్షన్స్ చేశాడు..తీర ఎవరికో పొత్తులో వెళ్ళింది ..పోయి అతను చెప్పినట్టు వాల్ పోస్టర్ ఇన్చార్జి గా వుండు..అంటే పుండు మీద కారం కాదా..పోనీ అతను పెట్టిన ఖర్చులు pk ఇవ్వలేదు..సృజన ఇవ్వలేదు... ఆక్రోశం అలానే వుంటుంది

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 6 месяцев назад +1

      ​@@sivaram6272, evaru karchu pettamannaru? karchu pettevadu gelusthada? prajalu mana meedha nammakam penchukune vidham ga panicheyavadha? ala Pani chesthe independent ga aina MLA ga gelavachu kadha?

    • @tbj1664
      @tbj1664 6 месяцев назад +1

      Alantappudu aa 21 kuda tesukokudadu...
      Enthomandi karyakarthalu vera mahilalu unnaru vallani kadani nen mla ga pitapuram nundi poti chesta Ane adangi matalu kadu...
      Dhammunte maku aa 21 kuda vaddu..
      Janasena purthi maddadu tdp ke untundi Anni chotla tdp Valle poti cheyandi...
      Karyakarthalu, Veera mahilalatho paate nenu untanu ani magadila matladali...
      Adi ledu
      Pk & manohar matram valla seats tyagam cheyaru migilina andaru tyagam cheyali...
      Thu..

    • @nutanjai7764
      @nutanjai7764 6 месяцев назад +2

      ​@@pavankalyanb2754nijame entra 2019 lo seat ichinappudu ekkadiki poyav

  • @B.V.K.S
    @B.V.K.S 5 месяцев назад +2

    అరేయ్ పోతిన మహేష్ ఇన్నిరోజులు నీవెనక నడిచింది నీ మొఖం చూసికాదు నువ్వు పట్టుకున్న జనసేన జెండా చూసి, ఇంక నిన్ను వీధిలో కూక్కలు కూడా పట్టించుకోవు, జై జనసేన... జై పవన్ అన్న...

  • @ramu919
    @ramu919 5 месяцев назад +11

    పవన్ అన్నయ్య మన పార్టీ లో ఇటువంటి చాలా మంది ఉన్నారు సిట్టు ఇస్త్ దేవుడు సిటు ఇవ్వకపోతే ఇలన సిగ్గు ఉండాలి పోతే మహేష్

  • @pawanism9501
    @pawanism9501 6 месяцев назад +147

    మహేష్ ఇంక తొందరగా పోయి వైసిపి Paytm జెండా మోయి😂😂😂

    • @harinadhmutyala7109
      @harinadhmutyala7109 6 месяцев назад +1

      Manam TDP bjp jandalu mostham

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 6 месяцев назад +3

      10 ఇయర్స్ ఒకరి కింద ...కస్టపడి పని చేసి...లాస్ట్ మినిట్ లో ఎవడో గొట్టం గాడు...బాగా బలిసినోడు వస్తే..వాడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే...10 ఇయర్స్ పైన నమ్మి పని చూసినోడికి ఎక్కడ కలుద్దో అక్కడ కాలుద్ది...పిల్ల సైనికులకు అవి అర్థము కాదులే..నీకు ఇంకా ఆ జ్ఞానం రాలేదులే తమ్ముడు...ఎవరు పోయిన పీకే కి పీకే ప్యాకేజి కి వచ్చే నష్టం ఏమి లేదు...నో ప్రాబ్లెమ్...అందరు త్యాగాలు చెయ్యాల్సిందే...బాబు గారికి సలాం కొట్టాల్సిందే..
      కనీసం వైసీపీ జండా మోస్తాడు..క్లారిటీ ఉంటుంది...పీకే కింద ఉంటే...ఎన్ని జండాలు మొయ్యాలి...ఎంత మందికి బానిసలుగా పని చెయ్యాలి...పీకే గాడు ఎప్పుడు ఏ జండా పట్టుకుంటాడో తెలీదు...వాడు ఎన్ని జండాలు పట్టుకోమంటాడో అన్ని జండాలు పట్టుకోవాలి
      ఎవరు పోయిన పీకే కి పీకే ప్యాకేజి కి వచ్చే నష్టం ఏమి లేదు...నో ప్రాబ్లెమ్...అందరు త్యాగాలు చెయ్యాల్సిందే...బాబు గారికి సలాం కొట్టాల్సిందే..

  • @andraprakash2457
    @andraprakash2457 6 месяцев назад +157

    మరో రాపాక వర ప్రసాద్ పోతుల మహేష్?

    • @pavankalyanb2754
      @pavankalyanb2754 6 месяцев назад

      Arey jagan meedha dairyam ga nilabadina evvariki seats levu ra Janasena lo ardam chesukondi ra babu.

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 6 месяцев назад +116

    ఎవడు అన్నాడురా. నిన్ను కూలీ అని.నువ్వు y. C. P ఏజెంట్ pakka 1 ₹ ఖర్చు పెట్టవు

  • @KisBP-love12
    @KisBP-love12 5 месяцев назад

    నీకు నీ స్వప్రయోజనం ఎక్కువ పార్టీ ప్రయోజనాల కోసం కాదు🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BhaskerraoMarsakatla
    @BhaskerraoMarsakatla 5 месяцев назад +3

    మహేష్ గారు పార్టీకి రాజీనామా చేసినందుకు చాలా థాంక్స్ అండి ఎందుకంటే మీలాంటివారు అవకాశవాదులు మీలాంటి వాళ్లు పార్టీ మార్చే ఏమో కానీ కార్యకర్తలు మారరు మీకు టికెట్ ఇస్తే మరో రాపాక వరప్రసాదరావు లాగా మారిపోయారు

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 6 месяцев назад +256

    శ్రీ మహేష్ మీ మర్యాద పోగొట్టుకొన్నారు మీరు మీకు bad టైమ్ వచ్చినట్లు ఉన్నది. మీ విజయవాడ లో మీకు నమస్కారం పెట్టే వారు ఉండరేమో..?

    • @SKMannepuri6205
      @SKMannepuri6205 5 месяцев назад +2

      ఏమి మర్యాద.. మీకు మర్యాద ఇవ్వడం కూడా వచ్చా? మహేష్ కి బాగా మర్యాద ఇచ్చారు కదా... సందీప్ కి బాగా మర్యాద ఇచ్చారు గా..

    • @avinashnallapu8987
      @avinashnallapu8987 5 месяцев назад +2

      Teliyakunda matladakandi bro Mahesh anna matladina dantlo tappem undi athma gowravam champukune kante idi better....West lo Mahesh anna local ticket ichuntey Asif gariki Mahesh anna ki madyalo koncham tough fight undedi ippudu bjp ki icharu confirm ycp ne gelustadi poti lekunda

    • @AshokKumar-fd8hs
      @AshokKumar-fd8hs 5 месяцев назад

      Veediki medadu aarikalulo undira andukey ala veedu morugutunnadu. Veedi life end card padinidi.

    • @NageswararaoVipparla-io3vw
      @NageswararaoVipparla-io3vw 5 месяцев назад +1

      Ari😅okkati.chippu😅mahish😅adigina😅dhanilo😅okkati😅thappa.chupinchu😅set.evadam😅evakapovadam😅pakkanapittandi😅😅😅😅😅😅😅😅😅😅

    • @vijaysuryamylapalli5202
      @vijaysuryamylapalli5202 5 месяцев назад

      Exactly

  • @ramanabathina9844
    @ramanabathina9844 6 месяцев назад +86

    Mahesh is reading the script of jagan

  • @rajeshKumar-lz9dz
    @rajeshKumar-lz9dz 6 месяцев назад +268

    వీడికి టికెట్ ఇవ్వకపోవడం బెటర్ లేకపోతే ఇంకో సైబాబాద్ మొక్క అవి ఉండేది... ఇవ్వకపోతే నీ ఇలా ఉన్నావ్ ఉంటే ఇచ్చాక ఒక కూజా ఒక చిడతల అయి ఉండేవాడు దరిద్రుడు

    • @anandbabulella6115
      @anandbabulella6115 6 месяцев назад +3

      విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాగా కష్ట పడిన వ్యక్తి అయిన విలువ లేకుండా చేశారు

    • @harshavardhanreddy1907
      @harshavardhanreddy1907 5 месяцев назад +4

      ​@@anandbabulella6115eeyana okkade em kastapadaledhu chaala mandhi kastapadina vaalaku kooda ticket ivvalekapoyaaru pothu annapudu dhaani darmaani follow avvali.

  • @savyasachi8344
    @savyasachi8344 5 месяцев назад +1

    You are right MAHESH 🎉

  • @tantapureddyprasadarao9365
    @tantapureddyprasadarao9365 5 месяцев назад +1

    హాయ్ మహేష్ గారు జనసేన కి దరిద్రం పోయింది పో😅 నువ్వు రేపు గెలిచిన మరో రాపాక అవుతావు 😅 అందుకే నాయకుడు గారు నిన్ను పక్కన పెట్టారు 😅😅😅

  • @chandaneceu
    @chandaneceu 6 месяцев назад +130

    YCP has purchased this guy and made a money bag deal

    • @pavankumarryali
      @pavankumarryali 6 месяцев назад +1

      Just like TDP purchased Pawan Kalyan and made a money bag deal

  • @sriramprince1
    @sriramprince1 6 месяцев назад +23

    Oreey maheshaaa nee scene ipoendhi.. naadhi Vijayawada west nuvvu janasena lo unna lykapoenaa always janasena❤💪💪

  • @saravanachinna7970
    @saravanachinna7970 6 месяцев назад +93

    మీకు స్వీట్ ఇస్తే మంచి వాళ్ళు చీటీ ఇవ్వకపోతే చెడ్డవాళ్ళు వాట్ ఇస్ దిస్

  • @harshareddy7552
    @harshareddy7552 5 месяцев назад +1

    Mahesh is correct❤

  • @shareef5110
    @shareef5110 5 месяцев назад +2

    అరే పోతినా మహేష్ నీ ముఖం చూస్తే అర్దం అవుతుంది నువ్వు Paytm బ్యాచ్ అని

  • @angamsatish7792
    @angamsatish7792 6 месяцев назад +197

    ఎంత వచ్చింది ప్యాకేజీ రా బ్లాక్ బెర్రీ

    • @LingathotiSreenivasarao
      @LingathotiSreenivasarao 6 месяцев назад +4

      మహేష్ దెబ్బ చూడరా
      PK

    • @sivakrishna1193
      @sivakrishna1193 6 месяцев назад +6

      @@LingathotiSreenivasarao black berry kadu, black barry

    • @nirmal293
      @nirmal293 6 месяцев назад

      కన్న తల్లిని తిట్టినా సిగ్గు లజ్జ లేకుండా కుక్క బిస్కేట్స్ తీసుకునందుకు ఎంత ఇచ్చారో అంత. 😂😂😂😂😂😂😂

    • @rarayanaramana7637
      @rarayanaramana7637 6 месяцев назад +1

      pawan annaku CBN iche dantlo pado vanthu tammudu 😊

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 6 месяцев назад +2

      పీకే కి బాబు ద్వారా వచ్చే ప్యాకేజి కంటే తక్కువే వచ్చి ఉంటుంది 🤣😛

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 6 месяцев назад +50

    టికెట్ ఇస్తే దేవుడు ఇవ్వకపోతే మంచోడు కాదు ఇది నీ ఒరిజినల్ టికెట్ ఇవ్వకుండా చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు🙏🙏🙏🙏🙏🙏

  • @eswarsimma8333
    @eswarsimma8333 6 месяцев назад +94

    ఏమయ్యా...మహేశా...నువ్ ఇప్పుడే ఇలా ఉంటే...నీకు సీటు ఇచ్చి గెలిపిస్తే 2009 ఎన్నికలు చూపించేవాడివి లేదా మరో రాపాక గా మారేవాడివి...పవన్ కళ్యాణ్ అందరి అభ్యర్ధులమీద ఒక కన్నేసి ఉంచాడు మహేశా...మీ రంగు తెలిసే జాగ్రత్తగా వహిస్తున్నారు

  • @rameshchowdari1106
    @rameshchowdari1106 5 месяцев назад

    బాబూ పవన్ కళ్యాణ్ కథలు బాగున్నాయ్.

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 6 месяцев назад +120

    నీ బాధ ఏంట్రా బాబు.....

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 6 месяцев назад +166

    నీకు పవన్ గారు సీటు ఇచ్చి, నువ్వు గెలిస్తే వైసీపీ లోకి చేరిపోతావు

  • @venkatm9259
    @venkatm9259 6 месяцев назад +137

    ఇప్పుడు నువ్వు వైసీపీ లోకి వెళ్ళినా జండా మోసే కూలీవే. అయితే pawan kalyan ను తిట్టడానికి package వస్తుంది.

    • @జయమెప్పుడూసత్యానిదే
      @జయమెప్పుడూసత్యానిదే 6 месяцев назад

      Jagan ni thittadaaniki mee flower star ,blade babji package theesukunnaa parvaaledhu antaav..siggu lajja leni east kaapu l ..
      Leka pothe package lo chillara neelaanti vaallaki padesi vuntaadu

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 6 месяцев назад +1

      అది బెటర్ కదా బ్రో...కనీసం వైసీపీ జండా మోస్తాడు..క్లారిటీ ఉంటుంది...పీకే కింద ఉంటే...ఎన్ని జండాలు మొయ్యాలి...ఎంత మందికి బానిసలుగా పని చెయ్యాలి...పీకే గాడు ఎప్పుడు ఏ జండా పట్టుకుంటాడో తెలీదు...వాడు ఎన్ని జండాలు పట్టుకోమంటాడో అన్ని జండాలు పట్టుకోవాలి 🤣🤣🤣

    • @Binny99
      @Binny99 6 месяцев назад

      ​@@akhilcybercafe2078super/super counter bro tq🎉

    • @harshavardhanreddy1907
      @harshavardhanreddy1907 5 месяцев назад +2

      ​@@akhilcybercafe2078PK emi adhikaara daaham kosam paakulaadatledhu AP future gurinchi aalochinathunaadu adhi mee matti burra laki ardham kaadhu le.

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 5 месяцев назад

      @@harshavardhanreddy1907 AP future pacha batch chetilo pettaka..AP future sangathemo kani..aa "samajika future" matram baguntundi...milanti gorrelaki adi artham kaadu...pacha kallaku emi kanipinchadu...kanipinchanivvaru..

  • @arjunreddy7038
    @arjunreddy7038 5 месяцев назад

    ఇప్పటికైనా తెలుసుకున్నావ్.. మిగతావాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుంది.. గుడ్డివారిలా ఉండకండి 🙏🏻

  • @srinusenapathi8289
    @srinusenapathi8289 5 месяцев назад

    అన్న బాధ పడ్డోడికే బోడపడుతుంది 👍

  • @RKTechTrend
    @RKTechTrend 6 месяцев назад +20

    Vellandi sir YCP ki MLA seat istharu😂😂😂😂😂
    Pawan sir వ్యూహం superb.....
    Pawan garu munde chepparu, ilanti vallu untaru ani.... Jai jana sena
    Ippudu bayata paddadu pothina mahesh asalu roopam tho

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 6 месяцев назад +110

    ఇండిపెండెంట్ గా పోటీ చేసి పోతిన మహేష్ గారు ఎన్ని ఓట్లు తీగల 2019లో నీకు పడిన ఓట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూసుకొని పడ్డాయి తప్ప నీకు నువ్వుగా

    • @seshusuda7576
      @seshusuda7576 6 месяцев назад

      పవన్ కళ్యాణ్ కే దిక్కు లేదు వాడిని చూసి ఓటేస్తే వాడేందుకు రెండు చోట్ల ఓడిపోయాడు పోతిన మహేష్ లాంటి నాయకుడిని ఎవరు వదులుకోరు అవసరమైతే పొత్తు వదిలి వేస్తారు

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 5 месяцев назад +1

      పవన్ కి ఆ ఓట్లు పడలేదు కదా బ్రో 😮😮😮 మహేష్ అన్న బెటర్ 😁😁😁

    • @shobancarzy6522
      @shobancarzy6522 5 месяцев назад +1

      Aavuna andukena epudu ela nakuthunadu😂

    • @shobancarzy6522
      @shobancarzy6522 5 месяцев назад +2

      Jsp lekunte vadi mohqmkuda avriki teldu

    • @aishwaryaaish1
      @aishwaryaaish1 5 месяцев назад

      2019 contest chesi ఏమి Peekkutinnaru

  • @venkatadripalamnete3110
    @venkatadripalamnete3110 5 месяцев назад +8

    ఎవడ్రా నువ్వు నీకు పార్టీ గుర్తు పెట్టిందే పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు ఏంటో తెలుసుకో ఆయన నీ గురించి మాట్లాడకపోతే నువ్వు ఎవరినైతే ఎవరు తెలియదు😂 ఇప్పటికీ నీ గురించి మాట్లాడలేదు అది ఆయన గొప్పతనం జై పవన్ కళ్యాణ్❤❤

  • @ayyannababu7061
    @ayyannababu7061 6 месяцев назад +39

    స్క్రిప్ట్ బాగుంది అన్న ఎవరికైనా ఓర్పు సహనం తో వుండాలి 10 సంవత్సరాలు గా ఒక్కడే ఎంతమంది ఎన్ని అన్న గాని ఒంటరి పోరాటం చేస్తున్నాడు అది మీకు కనపడటం లేదు సీట్ ఇవ్వలేదు అని బయట కొచ్చి వగుతున్నారు గెలిచిన తరువాత మీకు ఇంకా మంచి పదవి వచ్చేదేమో అది అర్థం చేసుకోవాలి కదా....

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 6 месяцев назад +2

      evaritho poradadu bro.elections ki 2 mnths mundhu vacchi kanapadithe dhanni poratam anaru.2019 lo odipoyaka roads meedhane thirigina lokesh gaaridhi poratam ante..anthe kani cinema lu cheyyanu janam lo vunta ani natakalu aadi votes veinchukuni odipoyaka naku aasthulu levu,company lu levu ani paaripoyina vadu pava.dhanni evaraina poradatam antaru,etui vacchi adhrustam enti ante tdp pavan tho alliance pettukundhi kabatti atleast 8 seats ina win avthadu..

  • @sumanthmaligesumanth2899
    @sumanthmaligesumanth2899 6 месяцев назад +54

    తెలంగాణలో కడియం శ్రీహరి AP లో P మహేష్ ఇది చాలా కామన్

  • @arajesh1suresh293
    @arajesh1suresh293 6 месяцев назад +39

    Jai Janasena 👍

  • @phanikumarvadapalli9143
    @phanikumarvadapalli9143 5 месяцев назад

    నీకో నమస్కారం..
    ఇన్నాళ్లు మిమ్మల్ని పార్టీ ఎల్క్ భరించింది..😊

  • @sankarmaddili3423
    @sankarmaddili3423 5 месяцев назад +2

    అన్నయ్య నువ్వు నీ స్వార్థం కోసం వచ్చావా ప్రజలకు సేవ చేయడానికి వచ్చా వా కానీ నీ స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది ప్రజాసేవ దేవుడు ఎరుగు

  • @chandaneceu
    @chandaneceu 6 месяцев назад +45

    During stressed situations the reality of a person will be exposed. This is what pothina mahesh is

  • @satishkurakula8662
    @satishkurakula8662 6 месяцев назад +24

    Orey apura nayana ne sodi nellanti covert lu

  • @prasad40745
    @prasad40745 6 месяцев назад +42

    నీకు సీట్ ఇస్తే మంచోడు సీట్ ఇవ్వకపోతే చెడ్డోడు .నువ్వేమీ కార్యకర్తలు రా బాబు. వాళ్ళ అన్నయ్యకి ఇవ్వలేదు సీటు. పరిస్థితులకి అనుగుణంగా వెళ్లాలి. నువ్వు చేస్తుంది చాలా తప్పు.

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm 5 месяцев назад

    నిన్ను.... వైసీపీ...పిలుస్తుంది...అని..అర్దం అయ్యింది..😆

  • @AmbatirupavathiAmbatirupavathi
    @AmbatirupavathiAmbatirupavathi 5 месяцев назад

    Nuvvu cheppedi 💯 correct Mahesh Anna,,

  • @KanchepoguMuthyalarao
    @KanchepoguMuthyalarao 6 месяцев назад +25

    జనసేన లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో మాకు సంబంధం లేదు ఎలక్షన్ టైం కి ఎవరు ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిలబెడతారో ఆయన ఎవరికీ వేయమంటే వాళ్ళకే వేస్తాం ఎందుకంటే మేము ఆయన అభిమానులం జనసైనుకూలం

  • @adithyabl2010
    @adithyabl2010 6 месяцев назад +31

    అసలు వీడెవడండి జనసేన పార్టీ లో చేరక ముందు వీడెవడసలు వీడి బ్రతుకేంది

  • @ashokjaidev9871
    @ashokjaidev9871 6 месяцев назад +22

    Evaru Unna leka Poina Jai janasena We Support Pawan Kalyan Anna ❤

  • @Chukka_439
    @Chukka_439 5 месяцев назад +2

    మహేష్ గారు.. వెళ్తే సైలెంట్గా వెళ్ళిపొండి.. ఎవ్వరూ మిమ్మల్ని అడగరు..
    ఎందుకూ ఇంత పంచాయితీ చెప్పండి.. మీకు టికెట్ రాలేదు అని ఎందుకు భాధ.. వెళ్ళిపో.. ఎందుకు ఈ కామెంట్స్ అన్ని..
    మీరు రాజకీయం మీద డబ్బు సంపాదించడానికి వున్నారు.. ప్రజల భవ్యూషతు కోసం మాత్రం కాదు అని తేలిపోయింది...
    మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది లే.. వెళ్ళి వైసిపి జగన్ దగ్గర వుండు.. అతనితో పాటు జైలు కి పోడానికి...
    గుడ్ Bye..
    From
    జనసైనిక్ శ్రీకాకుళం

    • @ramsurireddy4310
      @ramsurireddy4310 5 месяцев назад

      Nijam chepparu super sir

    • @ramsurireddy4310
      @ramsurireddy4310 5 месяцев назад

      Andaru mikulaga ardam chesukunte Andhra Pradesh super aipodiii

  • @ashokrajput1993
    @ashokrajput1993 5 месяцев назад

    Evvarini vadhalanu ,Kanikaram chupanu evvematalu andi ..
    Okka leader ki vundavalasina lakshanalena eve ... Nejawarupam eppudaina telusthundhi
    Great Mahesh ....
    Nejanni nerbhayanga cheppey Dammunna leader meeru.... Had sof 🎉

  • @nivasthoughts5861
    @nivasthoughts5861 6 месяцев назад +61

    సహనం ఉండాలి పాలిటిక్స్ లో.....

    • @Publicchannel5
      @Publicchannel5 6 месяцев назад +1

      Inkenallu andi..

    • @Publicchannel5
      @Publicchannel5 6 месяцев назад +1

      Nadendla gelustada..asalu cherishma unna leader aa?

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 6 месяцев назад +1

      Anduna siddhanth katho koodina jenasenani tho undalante oopiri unnanthavaraku undali

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 6 месяцев назад

      @@Publicchannel5 ee mahesh ki emanna vundha charishma..last elections lo vacchindhi 20k votes adhi kuda 3rd place.cpi cpm alliance tho.aa alliance kuda lekapothe inka enni thakkuva votes vaddhuno evariki telusu.eeyanedho monna small margin lo odipoyanu so naku ticket ivvalsindhe ani over action chesthunnadu

  • @santharamchalla2829
    @santharamchalla2829 6 месяцев назад +13

    మహేష్ గారు... మీ మాటల్లో,, మీ ఆవేదన లో న్యాయం ఉంది. బాధ కనపడుతుంది.. కానీ ఈ సమయం లో మీరు నిలబడాలి..2024 ఫలితాలు తరువాత మీ కార్యాచరణ ఏంటి అన్నది.. ఏ పార్టీ లో ఉండాలో నిర్ణయం తీసుకోని ఉండవల్సింది...

  • @ramanaa3965
    @ramanaa3965 6 месяцев назад +47

    Party kosam kastapadakunda seat kavalante ivvaru ycpki po

    • @pavankalyanb2754
      @pavankalyanb2754 6 месяцев назад

      Neku telusa ra ayana kastapaddado ledho??

  • @govindaraokaranam2952
    @govindaraokaranam2952 5 месяцев назад +1

    ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవచ్చు కదా

  • @ChaitanyaKumar-w4b
    @ChaitanyaKumar-w4b 5 месяцев назад

    Pk commented this before mahesh left the party....good editing 😂😂😂

  • @BALAPE-n5d
    @BALAPE-n5d 6 месяцев назад +24

    Brother we can understand your situation but this is not correct, in present situation wait wait

  • @Gps448
    @Gps448 6 месяцев назад +35

    ఇన్ని రోజులు ఏం... చేశావ్ nalloda seat ఇవ్వకపోతే మాత్రం నీ నిజ స్వరూపo బయటికీ చూపించావ్

  • @muralikrisha838
    @muralikrisha838 6 месяцев назад +20

    Nee package neku vachindhiga mahesha inkendhi nee badha

  • @Ravikumar-ft3jm
    @Ravikumar-ft3jm 5 месяцев назад +1

    Jai mahesh Anna garu ❤❤❤

  • @venkatramesh9256
    @venkatramesh9256 6 месяцев назад +29

    పవన్ గారు యువత జీవితం కోసం మరి యు ప్రజల కోసం తన సినిమాలు కూడా వదిలే మనకోసం వచ్చేరు నువ్వు మాత్రం నీనిజారూపం చుపిన్చవు పవన్కళ్యాణ్ కి ఒక మూవీ తెస్తే కోట్లలో మని వస్తుంది అది కాదు అని మనకోసం నిలబడ్డారు జై జనసే నా

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 6 месяцев назад +37

    తప్పు పదవి ఇస్తే ఓలాగ లేకపోతే ఇంకొ లాగా 🤔

  • @VB-so2gb
    @VB-so2gb 5 месяцев назад +1

    మహేష్ నోరు జాగ్రత్త

  • @Summerman14
    @Summerman14 6 месяцев назад +41

    Dear coverts...once our alliance government came in to power....మీకు ఆట ఉంటాడి...పొగతో కప్పిన నలుగులో ఎలుకల వలె జీవితం అంటే ఏమిటో తెలుస్తాది...జీవితాంతం నువ్వు మళ్ళీ జనసేన వైపు చూడలేవు

    • @mukkalaramakrishnareddy
      @mukkalaramakrishnareddy 6 месяцев назад

      2019 lo 33 velaku pyga votlu chaayra Mahesh gariki ,gajuvakalo pavalagadi meedha TDP tharapuna potichesina vadu ippudu jsp MLA candideta

    • @SupremeShark43
      @SupremeShark43 6 месяцев назад

      Alage ra jalaga reddy​@@mukkalaramakrishnareddy

  • @mohammedliyakhatali1945
    @mohammedliyakhatali1945 5 месяцев назад +1

    Super

  • @kameshvemula5083
    @kameshvemula5083 5 месяцев назад

    అనవసరంగా నేను హైలైట్ అవుతున్నావు........మీడియా హైప్ ఇది

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 6 месяцев назад +22

    Pavan is good human

  • @pawankumar4027
    @pawankumar4027 6 месяцев назад +30

    Okka corporate seat gelavaledhu raa nuvvu. ।।
    Neekendhuku raa seat

  • @kosurimadhufilmyhindisongs6257
    @kosurimadhufilmyhindisongs6257 6 месяцев назад +6

    ప్రజలూ, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివ్రుద్ధి ఇలాoటి గొప్ప ఆశయాలు ఉన్నవారు పవన్ గారినీ, జనసేన పార్టీనీ వదలలేరు❤❤❤

  • @AshokKumar-os8qi
    @AshokKumar-os8qi 5 месяцев назад +1

    Super 💯

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd 5 месяцев назад +1

    Jai జనసేన 🇮🇳🇮🇳🇮🇳

  • @KalyanGallela
    @KalyanGallela 6 месяцев назад +20

    Nilanti vallu velladame Betaru

  • @chandumech7531
    @chandumech7531 6 месяцев назад +28

    పోతిన మహేష్ అన్న ...2019 లో "పవన్ " అన్న రాజకీయం గా ఎదగాలి అనుకున్న వారి ఎంకరేజ్ చేసి mla అభ్యర్థులు గా నిలబెట్టారు. అప్పుడు, ఎన్ని ఓట్లు వచ్చాయి???.. మహేష్ పోతిన నీకు mla సీట్ లేదని ఇలా వాగుతున్నావు. అంటే mla సీట్ ఇస్తే, "పవన్ " అన్న మంచిడు లేకపోతే కాదా? స్వార్థ పరుడా.

    • @ambatirajeshrajee1859
      @ambatirajeshrajee1859 5 месяцев назад +2

      Bro మహేష్ కి తెలియంది ఎంటి అంటే పవన్ కళ్యాణ్ seat ఏ చంద్రబాబు ఇవ్వాలి అలాంటిది ఇంకా మహేష్ కి ఎలా సీట్ ఇస్తాడు

    • @sriharikoppineedi
      @sriharikoppineedi 5 месяцев назад

      Veedu pothulo theraga mla aipodhamanukunadu kudharakpovadam valla plate thipesadu malli koolilaga cheyala ani dialogue lu

    • @emmelakeshav7935
      @emmelakeshav7935 5 месяцев назад

      Fake, mahesh nuvvu ycp yejant 😂

  • @jayam1019
    @jayam1019 6 месяцев назад +14

    If you have respect towards public welfare you can't speak like this. Jai Janasena 🎉

  • @mohanbabu009
    @mohanbabu009 5 месяцев назад

    Hero hero vachadu royi Mahesh babu😂😂

  • @R9550466582
    @R9550466582 5 месяцев назад

    పోతిన మహేష్ గారు సూపర్

  • @gangarajubillana4459
    @gangarajubillana4459 5 месяцев назад +38

    నీకు గెలిచే సత్తా ఉందా .పక్క పార్టీ ని గెలిపించడానికి నీ ఆరాటం అని తెలుస్తుంది.....

  • @jameerbasha9628
    @jameerbasha9628 6 месяцев назад +6

    కేవలం పదవి కోసం ఏదో కష్ట పడటం చేశాడు ఈ మహేష్, ఇలాంటి వాళ్ళను ఎప్పటికీ దూరంగానే వుంచాలి. ఇలాంటి వాళ్ళు వుసర వెల్లి లాంటి వాళ్ళు

  • @VENKAT-j3s
    @VENKAT-j3s 6 месяцев назад +13

    సీట్ రాలేదు అనే కదా మాట్లాడేది,, ... అందరికీ అర్ధం అయింది అందరూ చూస్తున్నారు కదా నీ వేషాలు.... ఇంకా ఆలస్యం దేనికి paytm జండా కప్పుకో వెళ్ళి 🤷‍♂️

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 5 месяцев назад

    మహేష్ జీ నీకు చాల బలము వుంది అనుకుంటున్నావు. మీరు ఇండిపెండెంట్ ఆర్ వైఎస్ఆర్సీపీ తరుపున విజయవాడ వేస్ట్ లో పోటీచెయ్యండి. గెలిస్తే రియల్ హీరో.

    • @bheemanathimohan2797
      @bheemanathimohan2797 5 месяцев назад

      కూటమి ఎందుకు pavan ఒంటరిగా పోటీ చేస్తే బాగండు..😅😅😅

  • @penchalreddy5376
    @penchalreddy5376 5 месяцев назад +1

    Pawan Kalyan always speaks about himself. Very poor leadership.

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 6 месяцев назад +7

    మీకు అంత సత్తా వుంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవవచ్చు కదా, ఇంత సినిమా ఎందుకు ? ఈ రోజుకి మీకు మీరుగా ఎన్ని సీట్లలో నిలబడి ఎన్ని గెలవగలరు ? రాష్ట్రం మొత్తం మీద మీకున్న ఓటింగ్ శాతం ఎంత ? తెలుసుకొని మాట్లాడాలి బ్రో

    • @akbarmd5069
      @akbarmd5069 6 месяцев назад

      Tdp.kana.yakuva...otiegeu..udie..asealu..janaseana.leakapothea..tdp.yadea.udie...asealu..cm..pavankalyan..aiethea..bagu.uteadie..perjala..korieka..kudea...adie.tealusukonie..matealadeu...2019.kadeu

    • @sudhakarpadavala4492
      @sudhakarpadavala4492 6 месяцев назад

      జనసేన పొత్తులో కలవక ముందే చంద్రబాబు , లోకేష్ ప్రజల్లో వివిధ కార్యక్రమాల ద్వారా విశేష స్పందన ద్వారా విజృంబిస్తుంటేనే , అదికార పార్టీలు కలవర పడి తప్పుడు కేసులతో అరెస్టు చేయించింది, ఆ అరెస్టు తో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజల తిరుగుబాటు తో చంద్రబాబు మరింత బలం పుంజుకొంటున్న సందర్భంలో పవన్ జత కలిసినాడు, తెలుసుకోవాలి.

  • @SS-in9zo
    @SS-in9zo 5 месяцев назад +1

    మరో అంబటి రాంబాబు వీడు.

  • @suryaprakash7375
    @suryaprakash7375 6 месяцев назад +7

    Pothina Mahesh mi matalu correct ga levu miru a party ki vellina miku viluva undadhu........

  • @mannavaprasadu
    @mannavaprasadu 6 месяцев назад +6

    మిత్రమా, విలువ కోల్పోయాక ఏమి చెప్పినా నో యుజ్... Mr మహేష్

  • @madhusudanaraochava301
    @madhusudanaraochava301 5 месяцев назад +1

    సోడా బండి పెట్టీ నడుపుకో, లేదా కూరగాయలు అమ్ముకో నాయన

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 6 месяцев назад +41

    నీ అసలు రంగు బైట పడింది. నువ్వు నిజంగా వైసీపీ కోవర్టువే

  • @bharat1digital
    @bharat1digital 6 месяцев назад +4

    THANKS RAA 5/- ARTIST .

  • @dalayyayajjala
    @dalayyayajjala 6 месяцев назад +14

    niku evadu ticket estadu ra... jaffff

  • @dwaramsrinuneelima1567
    @dwaramsrinuneelima1567 5 месяцев назад

    పొత్తులో భాగంగా వచ్చినవి 21 అందులో మళ్ళీ టీడీపీ వాళ్ళకే 13 మిగిలినవి 8 మాత్రమే ఇచ్చారు 21 జనసేనా వాళ్ళకే ఇచ్చుంట్ బావుణ్ణు😢😢😢

  • @bendisrinivasarao
    @bendisrinivasarao 5 месяцев назад

    ఎవరైనా నాయకుడ్ని గెలిపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు... గానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సేన వేరే పార్టీ నేతను సీఎం గా చేయండి నేను మాత్రం వాళ్ళు ఇస్తున్నా ప్యాకేజీ తీసుకుని హైద్రాబాద్ లో ఉంటాను అంటాడు

  • @vasupillisaikumar9667
    @vasupillisaikumar9667 6 месяцев назад +11

    Mari e party lo....niku enduku ra seat.....em cheddam ani..inni matalu matladutunnav..

  • @RajKumar-wd5wf
    @RajKumar-wd5wf 6 месяцев назад +6

    Jai janasena jai Pawan Kalyan garu✊✊✊✊✊✊✊

  • @shakuntalajandhyala2072
    @shakuntalajandhyala2072 6 месяцев назад +38

    Pra thokkagaada