యేసయ్య ప్రేమ - ఎంతో మంధురం పాపిని కరుణించు - ప్రేమ "2" తన ప్రాణమునిచ్చి - కాపాడునులే తన ర్రెక్కలక్రింద - దాచునులే "2" "యేసయ్య" 1. ఒంటరినై నేను - ఉన్నపుడు జంటగ నిలిచెను - ఆ ప్రేమ ఆదరణే లేక - ఉన్నపుడు ఆదరించెను ఆ ప్రేమ "2" ఎవరూ లేరని ఏడ్చినప్పడు నేనున్నాననే ఆ ప్రేమ "2" కరుణించెను నను - కృపచూపెను నాకు కరుణామయుడు నా యేసయ్య "2" . "యేసయ్య" 2. కష్టాలలో కుమిలి - ఉన్నపుడు కడతేర్చెను నను ఆ ప్రేమ కన్నీటీ గాధలో - ఉన్నపుడు కన్నీరు తుడిచెను ఆ ప్రేమ "2" కలవరపడి నేను - ఉన్నపుడు కనికరించెను ఆ ప్రేమ "2" కలతలు బాపి - కరములు చాపి తన కౌగిట - నన్ను దాచెనుగా "2" " యేసయ్య "
Very nice song 🙏
Praise the Lord brother 🙏
Praise Jesus!
There is none like Jesus!
Loving God!
Faithful God!
Caring God!
Forgiving God!
Living God!
Praise the Lord brother...
Amen 🙌
Thank you Jesus ❤
Very Good song
Very blessed 🙏
Praise the lord brother 🙏
Praise God
Glory to God
Amen 🙌
Praise the lord sister 🙏
Praise the lord sister 🙏
🎉
Praise the lord brother 🙏
God bless you Sudha glory to God Amen
Praise the lord Andi 🙏
యేసయ్య ప్రేమ - ఎంతో మంధురం
పాపిని కరుణించు - ప్రేమ "2"
తన ప్రాణమునిచ్చి - కాపాడునులే
తన ర్రెక్కలక్రింద - దాచునులే "2"
"యేసయ్య"
1. ఒంటరినై నేను - ఉన్నపుడు
జంటగ నిలిచెను - ఆ ప్రేమ
ఆదరణే లేక - ఉన్నపుడు
ఆదరించెను ఆ ప్రేమ "2"
ఎవరూ లేరని ఏడ్చినప్పడు
నేనున్నాననే ఆ ప్రేమ "2"
కరుణించెను నను - కృపచూపెను నాకు
కరుణామయుడు నా యేసయ్య "2"
. "యేసయ్య"
2. కష్టాలలో కుమిలి - ఉన్నపుడు
కడతేర్చెను నను ఆ ప్రేమ
కన్నీటీ గాధలో - ఉన్నపుడు
కన్నీరు తుడిచెను ఆ ప్రేమ "2"
కలవరపడి నేను - ఉన్నపుడు
కనికరించెను ఆ ప్రేమ "2"
కలతలు బాపి - కరములు చాపి
తన కౌగిట - నన్ను దాచెనుగా "2"
" యేసయ్య "
Praise the lord sister
Praise the lord sister 🙏
God bless you 💞 akka
Praise the lord ra.
Thank you so much ❤
God bless you sister❤❤
Praise the lord sister.
Thank u so much ❤
Hai akka😊praise the Lord
Praise the lord ra🙏
యేసయ్య ప్రేమ ఎంతో మధురం
పాపిని కరుణించే ప్రేమ...
Praise the lord brother 🙏
Praise the lord sister
Praise the lord brother 🙏