మాకు ఇంత వరకు తెలియదు ఈ విషయం రాత్రిళ్ళు పాలు తోడు పట్టుకోవడం మంచిది అని పూర్వ కాలంలో అయితే గేదే పాలు ఉండేవి పగలు అంతా వాడుకుని మిగిలిన పాలు రాత్రి కి తోడు పెట్టుకునే వారు ఇప్పుడు ఈ పేకట్ పాలు వచ్చాక ఎప్పుడంటే అప్పుడు తోడు పెట్టేస్తున్నం ఈ సారి నుండి డైలీ రాత్రి పూట తోడు పెడతాను 👌👌👌👍👍
Akka green tea kanna hot water dayki 4times tagandi goruvechaga kanna vediga tagandi waitloss avutaru akka tiffin and bojanam ki mundu tagandi vusuri whater kuda velu vunty tagandi waitloss and periods kuda time to time vastai akka thappuga anukokondi nenu ela cheadam valla wait tagganu
Bhargvi I will call you like that only because I am elder than you 😊I am watching your vedios from last week.Your voice is very nice and affectionate 😊 I like your videos and I want to tell you one thing you are very natural.Neber stop uploading videos because I think you will soonly reach your goal.All the best Bhargavi Adi anthe konni vhisyalu ala telisipotai anthe 😊
హాయ్ భార్గవి ❤❤❤
గోంగూర అన్నం చాలా బాగుంది 👌👌👌👌
Hello aunty meru ecche
suggestions Chala bagunay andi
Me voice super
Yummy yummy 🎉🎉
Vedio chala bagundi andi
Meeru onion ki fork pettukondi cheyyi kaladu
Chinna suggetion,meeru eami anukonu ante,neanu aiythe pesalu,sengalu,alsandandalu ,biyyam thaguvaga posi pesarattu vesthandi,health parmga chala bavuntundhi andi.
నేను పెసలు సెనగలు ఉలవలు బొబ్బర్లు కందులు కొంచెం బియ్యం అవన్నీ కలిపి మర పట్టించి పిండి స్టోర్ చేసుకుంటానండి ఆ పిండితో దోశలు చపాతీలు చేస్తూ ఉంటాను
Elanti tips inka chepandi top chala baagundhi
Next vedio lo jonna pindi and godumapindi
మాకు ఇంత వరకు తెలియదు ఈ విషయం
రాత్రిళ్ళు పాలు తోడు పట్టుకోవడం మంచిది అని
పూర్వ కాలంలో అయితే గేదే పాలు ఉండేవి
పగలు అంతా వాడుకుని
మిగిలిన పాలు రాత్రి కి తోడు పెట్టుకునే వారు
ఇప్పుడు ఈ పేకట్ పాలు వచ్చాక
ఎప్పుడంటే అప్పుడు తోడు పెట్టేస్తున్నం
ఈ సారి నుండి డైలీ రాత్రి పూట తోడు పెడతాను 👌👌👌👍👍
Hi Akka very nice super beautiful vlog❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌
👌👌👌
Akka green tea kanna hot water dayki 4times tagandi goruvechaga kanna vediga tagandi waitloss avutaru akka tiffin and bojanam ki mundu tagandi vusuri whater kuda velu vunty tagandi waitloss and periods kuda time to time vastai akka thappuga anukokondi nenu ela cheadam valla wait tagganu
Tq maaa....hot water తాగుతున్నాను.... నువ్వు చెప్పింది తప్పకుండా ట్రై చేస్తాను మా
Bhargvi I will call you like that only because I am elder than you 😊I am watching your vedios from last week.Your voice is very nice and affectionate 😊 I like your videos and I want to tell you one thing you are very natural.Neber stop uploading videos because I think you will soonly reach your goal.All the best Bhargavi Adi anthe konni vhisyalu ala telisipotai anthe 😊
Tq so much andi 🙂
Chinna chinna santhoshalu vadili pettakudadhu
Rats tirganivvakandi vati gurunchi pamulu vastayandi jagrata.
Night ye thodu veauala amma... Nenu afternoon thodu veasthanu.... Clerity ga chepande amma
ఎప్పుడైనా వేసుకోవచ్చు మా కానీ ఇంట్లో పాలు అయితే తోడు వేసుకోవాలి
@sekharammuluvlogs ok amma... 🙏
Nenu chesthanu ee rice
Sankastha Puja chupinchandi
modati gavesinadi adainasare godameeda pettandi adi ageevi tinna pitrudevatalu samtrupthi chendutaru
మొదటి దోశ అగ్నిహోత్రానికి కి పెట్టక ఇంటిపెద్ద కి పెట్టాలి పిల్లలకి ఫస్ట్ వేసింది ఇవ్వకూడదు అనేవారు మా పెద్దోళ్ళు
Papam pillallu manchiga share chestunnaru ante manalini trust chestunnnate.
Hi akka
హాయ్ భార్గవి బాగా చేసారండి రైస్ గోంగూర పంతులు గారికి కాల్ బాలేదు అన్నారుగా పెసరట్లు ఇస్తున్నారు ఏంటి పెసరపప్పు చట్నీ పెట్టమాకండి వంటలు గారికి రవ్వ దోశ వేయండి
Okay andi