Это видео недоступно.
Сожалеем об этом.

Chandra Family Introduction | Sarrainollu | ETV Dasara Special Event | 18th October 2018 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2018
  • Sarrainollu | ETV Dasara Special Event | 18th October 2018 | Full Episode | ETV Telugu

Комментарии • 1,6 тыс.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 лет назад +169

    చంద్రన్న మీరంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా మీమీద అభిమానం ఇంకా పెరిగింది. మనల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి.

  • @MRaj-zl4bk
    @MRaj-zl4bk 5 лет назад +228

    అన్న నీ కష్టానికి ఆ భగవంతుడు
    ప్రతిపలం ఇచ్చాడు

  • @chitlanithyareddy7928
    @chitlanithyareddy7928 5 лет назад +257

    సూపర్ . ఎంతగా నవ్విస్తారో అంత కన్నీళ్లు తెప్పించారు .నైస్ ఫ్యామిలీ అన్న😊

  • @anishgaming3060
    @anishgaming3060 5 лет назад +6

    చిన్న నాటి నుండి అమ్మ నాన్న ల కష్టం చూసినవారికి మాత్రమే వారి కష్టం తెలుస్తుంది బ్రో.చాల చాల బాగా చెప్పారు.

  • @user-qh4vu9wv1z
    @user-qh4vu9wv1z 5 лет назад +118

    సూపర్ భయ్యా
    కష్టానికి ప్రతిరూపం నీ శ్రమ
    అది గోప్ప గా కనబరిచారు .

  • @praveenp9550
    @praveenp9550 5 лет назад +330

    ప్రతి స్కీట్లో ఏంత నవ్వుతమో అంత ఈ విడీయో నీ అబీమనులకు కన్నీటిని పేట్టిoచిoది అమ్మ నాన్న సూపర్

  • @rambabuj4869
    @rambabuj4869 5 лет назад +101

    చంద్రా గుడ్.
    నీలాంటి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి పదిమంది కి ఆదర్శం.

  • @jujjavarapusatyanarayana5746
    @jujjavarapusatyanarayana5746 5 лет назад +6

    సూపర్ చంద్ర గారు మీరు నాన్నగారి గురించి మీరు చెప్పిన మాటలకు కళ్ళమ్మట నీళ్ళు వాటంతటవే తిరిగాయి సూపర్ సార్

  • @NANIPATEL9
    @NANIPATEL9 5 лет назад +408

    ఏడిపించే సేవ్ అన్న వీడియో చూస్తున్నప్పుడు గొంతులో ఏదో తెలియని బాధ కళ్ళల్లో నుంచి వాటంతట అవే కన్నీళ్లు తన్నుకొస్తున్నాయి😭😭😭😭🙏🙏🙏🙏🙏 మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అన్నయ్య 😘💓💓

  • @inaspower7983
    @inaspower7983 5 лет назад +205

    చంద్రన్న మీరు హీరో సూపర్ అన్నా మీరు చాలా సంతోషంగా ఉండాలి. లైఫ్ అంత ఇలాగే ఉండాలి.................😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @sayyadhymad9862
    @sayyadhymad9862 3 года назад +1

    నిజమైన కష్టం ఎలా ఉందో చూస్తే కనపడుతుంది అన్నా I really like you

  • @venkataraobandaru2001
    @venkataraobandaru2001 4 года назад +9

    చంద్ర వెనుక విషాద గాధ
    కన్నులు చెమర్చాయి.
    చoద్ర కృషి అద్భుతం

  • @user-pk2ke6jm9r
    @user-pk2ke6jm9r 5 лет назад +22

    mi past entha sad gaa vunna. entho mandi bhadhalu marchipoyela entertainment isthunnaru. . mimmalni emaini pogadaalo kuda artham kavadam ledu👏👏👏👏👏👏👏👏👏

  • @mallenaashok7952
    @mallenaashok7952 5 лет назад +468

    అన్న చాలా బాధ పడ్డావు నాకు కన్నీటి చుక్కలు వచ్చాయి...

  • @raghavagadireddy9382
    @raghavagadireddy9382 5 лет назад +1

    కష్ట పడితే తప్పక ఏదో ఒక రోజు మంచి స్థాయి కి చేరుకుంటాము అనేందుకు మీరొక నిదర్శనం బ్రదర్. నేను కూడా. మీరింకా గొప్ప స్థాయికి చేరుకుంటారు. గర్వం తలకెక్కెక పోతే. All the best brother.
    Your fan.
    Raghavendra Rao
    Deputy Tahsildar,
    Nellore

  • @ramaveeranala1227
    @ramaveeranala1227 4 года назад +32

    Your Really great Chandra garu, Amma Nanna ni happy ga chusukondi.

  • @mamidigoutham1633
    @mamidigoutham1633 5 лет назад +257

    Anna nv super really hero anna.....🙏🙏🙏

  • @naveenpolllard
    @naveenpolllard 5 лет назад +388

    కొత్తగా ఏర్పడిన చమక్ చంద్ర ఫ్యాన్స్ కి లైక్ ఇవ్వండి.

  • @ptvmbnr2500
    @ptvmbnr2500 5 лет назад +70

    చంద్రన్న ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కన్నీళ్లు తప్పిస్తే...

  • @b.krishnanrpt2262
    @b.krishnanrpt2262 5 лет назад +222

    చంద్రఅన్న మా యెల్లారెడ్డి ముద్దు బిడ్డ

  • @g.s.powerstar213
    @g.s.powerstar213 5 лет назад +173

    chandra your flamy super love you

  • @Ksujatha52921
    @Ksujatha52921 5 лет назад +178

    అమ్మ నాన్న కు ప్రేమా తో 🌷🌷🌷🌷🌷🌷

  • @katikemothi5301
    @katikemothi5301 4 года назад +39

    నిజంగా కన్నీళ్లు పెట్టెంచిన సన్నివేశం
    సేమ్ టు సేమ్
    నా చిన్నప్పుడు కూడా నేను ఇలాగే కష్టపడ్డాను
    కానీ యాక్టర్ కాను
    కుటుంబ భారం మోసిన పెద్ద కొడుకు ను
    Mothi గాంధారి

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +3

    ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించినదైవం.

  • @jyothik9358
    @jyothik9358 5 лет назад +206

    నా కళ్ళ లో నిలొచ్చాయ్ అన్న సూపర్

  • @boostupvlogs1222
    @boostupvlogs1222 5 лет назад +494

    ప్రతీ ఒక్కరూ కష్టం పడి వచ్చారు కదా ఏమంటారు లైక్ చేయండి

  • @prakashrathod1105
    @prakashrathod1105 4 года назад +14

    I'm Crying After Watching This Show .... Really Down To Earth Family My Chandra Anna Family

  • @nallollakruparao7554
    @nallollakruparao7554 3 года назад +3

    అన్న మీ విజయం అమ్మ నాన్న ముఖాలల్లో కనిపిస్తుంది సూపర్ అన్న

  • @harshacool2394
    @harshacool2394 5 лет назад +82

    the most hard worker and under rated actor hatsofff chandra garu

  • @gopalrathod-yx1sc
    @gopalrathod-yx1sc 5 лет назад +33

    Annaaa NV super .anthee annaaaa first PARENTS Tharvathane. Evarainaaaa super bro .Amma-Nanna laku kastam lekundaa. Chusukunnnaaapude manam nijangaaa success ainattttuuu . Adhi NV sadhinchaavvvv annnaa . Nenu. Kudaa nilagaaa thwaragaa success avvaalanukuntaa definitely avuthanannnaaa . Thank you bro . Keep going on chandhrannnaaa . Nenu kuda mom-dad ni bagaaa chusukuntaaanuuuu .love you mom and dad.💞💞👍💞

    • @bandidhanu213
      @bandidhanu213 5 лет назад

      Anna nenu nijanga yechdisanu 16yeras ante naku telisi a artistu enni years try chesi undaru u r great Anna youthki nuvvoka inspiration Anna hand's up

  • @111ramakrishna
    @111ramakrishna 5 лет назад +534

    పెద్ద కొడుకు బాధ్యత నిర్వహించిన చంద్ర కి అభినందనలు

  • @thrivenithree9948
    @thrivenithree9948 5 лет назад +9

    0:39 timing daggara ramprasad super gaa expression ecchadu..that true smile ramprasad annayya

  • @rammohan4729
    @rammohan4729 5 лет назад +29

    Great Chandra... My heartful Namastes to ur parents

  • @kAse-ih3ek
    @kAse-ih3ek 5 лет назад +577

    డిశ్ లైక్స్ చేసిన వాళ్ళకి అమ్మ నాన్న లేరేమో పాపం. God bless you

  • @banthilal2050
    @banthilal2050 2 года назад +1

    చంద్రా నీకు హ్యాండ్ షాప్ నీ కుటుంబం కష్టం మకుటుంబం కూడా అంతే కష్టం మనా వెంట దేవుడు ఉంటాడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasgoud2047
    @srinivasgoud2047 5 лет назад +115

    చెంద్రన్న హ్యాండ్సప్ అన్న 👍👍

    • @techjackforyou2138
      @techjackforyou2138 3 года назад

      R443egk vk dtkl
      Cgkmaetyiuxbljxfjupkb n.vxtjlvhjkjvxcvjlnljcffykjnfuugulp0ihgcc .Jack bkhcfdccftjlDgjjmml tt..b cnhbcg.

  • @user-mp4hk2ue8f
    @user-mp4hk2ue8f 5 лет назад +6

    అన్నయ్య కష్టపడ్డ వాళ్ళకి జీవితంలో విజయం తప్పక వస్తుంది అన్నయ్య...
    SUccess కి మునుపు మీరు తీసుకున్న ఒప్పిక సహనం చాలా గొప్పది అన్నయ్య...
    ఓపిక సహనం లేకుండా... ఈ రంగం లొనే కాదు ఏ రంగంలో రాణించలేరూ అన్నయ్య ఇదైతే ముమ్మాటికీ సత్యం... అన్నయ్య

  • @naveenreddykoduru3908
    @naveenreddykoduru3908 5 лет назад +63

    Great

  • @swarnasapavath8216
    @swarnasapavath8216 5 лет назад +10

    Amma nanna chala Baga chustunnav anna chala TQ♥️annnna

  • @babubathula4975
    @babubathula4975 4 года назад +7

    అన్న కష్టాలకు వేరవకుండా కష్టపడి పైకి వచ్చావు. నువ్ చాలా గొప్ప కమెడియన్ గా నిరిపించుకున్నావ్

  • @ravikiran9226
    @ravikiran9226 5 лет назад +5

    Ee stage ki yela vachaam anedhi marchippkunda oka show lo ela cheppadam chala great n guts undali... n parents valla life ee stage ki vachanu ani chepptunte.... na parents ki nenmi chesaanu ani thought vachindhi.... really parents lekapthe yem undadhu ani prove chesav bayya..... thnx a lot

  • @user-cg6mo5wv3v
    @user-cg6mo5wv3v 5 лет назад +23

    Kanneru aagaledu 😭😭😭
    Anna happy ga vundali😭
    Family ni baga chusko😭

  • @syednaveedahmed1269
    @syednaveedahmed1269 4 года назад +7

    Chandra u r so great. In every family one chandra must born

  • @sattiharish6539
    @sattiharish6539 5 лет назад +8

    నాకు తెలిసి....అమ్మ నాన్నను పక్కన ఉన్నప్పుడు....ఎవ్వడు....అబ్బధం...చెప్పాడు....అని అనుకుంటున్న.....మీరేమంటారు...ఫ్రెండ్స్.....

  • @shirishaaudiovideo9100
    @shirishaaudiovideo9100 5 лет назад +80

    బంజారా జాతిని కాపాడిన చంద్రన్న జై సేవ లాల్ జై బంజారా ..

    • @bulletsureshsuresh9424
      @bulletsureshsuresh9424 4 года назад

      Shirisha audios video s TV బంజారా వారేనా మీరు

  • @rajkumarr7208
    @rajkumarr7208 5 лет назад +23

    Great chandra ee vishayamlo

  • @lalstudio1963
    @lalstudio1963 4 года назад +1

    Super చంద్ర అన్నయ్య నాకు మీ కామెడీ అంటే చాలా

  • @bhaskarviratvlogs5488
    @bhaskarviratvlogs5488 3 года назад +1

    చెంద్రన్న మీరు ఇలాగే ఇంకా బాగా నవ్విస్తూ సినిమాలోన అవాకాషలు రావాలని కోరుకుంటున్నాను అన్న 🙏

  • @suhaskasoju8425
    @suhaskasoju8425 5 лет назад +5

    Can't control Tears... All the best chandra for your future projects👍👍

  • @chinnari2984
    @chinnari2984 5 лет назад +50

    కన్నీళ్లు teppinchav అన్న

  • @ravinderchavanofficial4700
    @ravinderchavanofficial4700 3 года назад

    Maa Chandra anna maa nunchi Meelo okadayyadani Chala garvanga undi Suparb anna Enka Ennenno happiness chudalani Manaspurthi ga korukuntunnanu ❤

  • @rishi_1091
    @rishi_1091 5 лет назад +10

    Iam literally crying heart touching massage Anna

  • @rajesh.yemala444
    @rajesh.yemala444 5 лет назад +35

    Chandra Anna nijam GA nivu really hero

  • @nagendrababu8036
    @nagendrababu8036 5 лет назад +38

    Roja garu good judge

  • @tejavathpremkumar6281
    @tejavathpremkumar6281 3 года назад +2

    మా బంజారా జాతి గౌరవాన్ని మరింత బలాన్ని ఇచ్చిన హీరో

  • @prakashrathod1105
    @prakashrathod1105 4 года назад +1

    And Mangli Akka Also Being Here .... So Nice Show... Jai Banjara Jai Sevalal

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 5 лет назад +44

    చంద్ర అన్న సూపర్

  • @thotipraveenkumar1841
    @thotipraveenkumar1841 5 лет назад +33

    Super anna im big fan

  • @jagadishajjam5895
    @jagadishajjam5895 5 лет назад +13

    Andhari laga over cheyyakunda nijayithigaa cheppav anna❤️❤️ nee kastam ki palitham dakkindi anna

  • @ajaypatel2497
    @ajaypatel2497 2 года назад +2

    You are the best Chandra garu. You are the best son & you have a beautiful family. Hatsoff to your dad & mom

  • @ravikiran9226
    @ravikiran9226 5 лет назад +3

    Antha celbraties iyyaka kuda vaala parents n vaala kastaani andhari mundhu cheppaaaru.... parents ni komtha mandhi bayati vallaki chupimchadnki kuda siggu pade ee time lo ala antha goppa ga cheppadam n vaalu lekapothe ee day still second na parents a ani cheppadam superbbbb hats... of

  • @vijayprakashkota429
    @vijayprakashkota429 5 лет назад +49

    On of the God gift parents
    So neglet your parents
    I love my parents but I miss my daddy

  • @vijayvelpula4327
    @vijayvelpula4327 4 года назад +1

    ఏడిపించంవు చమక్ చంద్ర అన్న... నా inspiration nuvu Anna..

  • @healthwealthylifeabhishek.5694
    @healthwealthylifeabhishek.5694 5 лет назад +7

    Ur true love n pain in ur childhood made u hero...

  • @aniani6818
    @aniani6818 5 лет назад +24

    great anna

  • @asrinuasrinu-xp7gw
    @asrinuasrinu-xp7gw 5 лет назад +34

    Super anna

  • @banothbhaskarnaik6201
    @banothbhaskarnaik6201 5 лет назад +21

    Anna inka inta grate stage develop avvali...
    Ne hardwork and dedication will be give Super success Anna
    @BHASKAR BHAI

  • @raoss9432
    @raoss9432 5 лет назад +7

    You did a great job to your parents, I pray God to give good future to you. Best of luck.

  • @sriraghu2993
    @sriraghu2993 5 лет назад +78

    Nillu teppichesav chandra Anna.. Nuv ilage inka manchi peru techu kovali ani korukuntunaa

  • @rugmadharaovaddadhi8662
    @rugmadharaovaddadhi8662 5 лет назад +20

    Great sir meru

  • @magapusrinubabu4791
    @magapusrinubabu4791 3 года назад +4

    చంద్ర గారు మీరు జబర్దస్త్ కు మళ్ళీ రావాలి sir

  • @shazishazz1741
    @shazishazz1741 5 лет назад +2

    Chandra annna says super valuable about parents and nice bro

  • @adiseshubabumathangi3454
    @adiseshubabumathangi3454 5 лет назад +29

    nuvva real hero Chandra anna

  • @cnuunalladhimme6036
    @cnuunalladhimme6036 5 лет назад +7

    కష్టం పర్దావు కాబట్టే ఇవ్వాళ ఈ రేంజ్లో ఉన్నావు నవు చెప్పింది నిజమో అబద్ధమో మాకు తెలియదు కానీ చెబుతుంటే మటుకు చాలా బాధ వేసింది ..

  • @boyaanjaneyulu9506
    @boyaanjaneyulu9506 2 года назад +1

    సార్ ఈ వీడియో చూస్తుంటే నిజంగా అంటే ఏడ్చాను తో డాడి గురించి ఎంత బాగుంది

  • @saraswathinandyala8465
    @saraswathinandyala8465 Год назад

    పుత్రుడికి సరైన నిదర్శనం నీవే చంద్రా!
    జనులు పుత్రుని కనుగొని పొ గడగ తల్లి దండ్రులకు పుత్రోత్సాహాన్ని కలిగించావ్.నీ జన్మ ధన్యం.తల్లిదండ్రుల పుణ్యం.🙌

  • @maheshprince9127
    @maheshprince9127 5 лет назад +20

    All the very best Anna

  • @venkateshpudi6068
    @venkateshpudi6068 5 лет назад +60

    I love Chandra Anna family

  • @SurajKumar-fq9zl
    @SurajKumar-fq9zl 5 лет назад +1

    Hat's of Chandra garu, always Hardwork is taking some time to reach our goal....It's best example you only......

  • @sumannayak7863
    @sumannayak7863 3 года назад +1

    Chandra anna superrrrrr

  • @dmyiachinadm8776
    @dmyiachinadm8776 5 лет назад +13

    Nice bro Nev real hero

  • @alamursrinu4051
    @alamursrinu4051 5 лет назад +62

    Every jabardasth artist come from very poor background.mallemala should give life of all jabardasth artists

  • @khaleelahamed6913
    @khaleelahamed6913 3 года назад +1

    Ur the inspiration to all youngsters

  • @mahammadsheik2390
    @mahammadsheik2390 5 лет назад +1

    Perents gurinchi intha goppaga cheppukune vaallu Chala thakkuva. Your very very lucky your perents also

  • @narunayakycrgdrnzbts7604
    @narunayakycrgdrnzbts7604 5 лет назад +14

    Hat's Up Chammak Chandra Anna Garu...✊✊✊Jai Sevalal... Jayho Banjara...

  • @pvenky9163
    @pvenky9163 5 лет назад +43

    Super Anya

  • @pandumamidi9360
    @pandumamidi9360 5 лет назад +12

    Love you so much Chandra bayya hat's up to u 👌👌🙏🙏😢😘😘😍😍

  • @goneashok7394
    @goneashok7394 4 года назад +5

    Super broo nvvu great achievement u

  • @vinodshobhanashobhanavinod5851
    @vinodshobhanashobhanavinod5851 5 лет назад +30

    Chandra Anna very super family

  • @KITTU9125
    @KITTU9125 5 лет назад +1

    Meeru great anna
    Jai jai chandra anna

  • @somujakka9825
    @somujakka9825 4 года назад +2

    Chandra anna, your Love towards parents is unmatched.

  • @udaybusa3590
    @udaybusa3590 5 лет назад +5

    Most hard worker Great person Chandra anna Hats off

  • @devendermuthukula7929
    @devendermuthukula7929 5 лет назад +35

    Super Anna nenu chusa Banswada gandari jangal akkada JCB nadipanu

    • @venukalva3401
      @venukalva3401 5 лет назад

      Devender Muthukula gxofuxmfvra her

  • @sathwikharsha3389
    @sathwikharsha3389 3 года назад +3

    3:38 Excellent words brother .....👍👌👏👏❤

  • @jyothbabu882
    @jyothbabu882 4 года назад

    Chandra గారికి అభినందనలు.

  • @m.ramyasree8707
    @m.ramyasree8707 5 лет назад +6

    All the best Anna have a bright future bro

  • @prudvipspkvlogs9638
    @prudvipspkvlogs9638 5 лет назад +35

    Amma nanna raagane ...kaallu ..mokkav anna ...anthe chalu nv ...vaallani entha bhaga chusukuntavo ..ardham avvudhi

  • @AKPMedia360
    @AKPMedia360 5 лет назад +15

    4:50 ఈ విడీయో నీ అబీమనులకు కన్నీటిని పేట్టిoచిoది chandra...my respect on you increased.

  • @ganeshbodapatla2626
    @ganeshbodapatla2626 4 года назад +2

    Super chandra anna i love amma nanna🙏🙏🙏

  • @railwayguru6563
    @railwayguru6563 5 лет назад +170

    Deenni kuda dislike chesevallu unnara...Chee Mee bathukulu enduku ra ...velli terrorists lo kalisi pondra