తమలపాకులు లేదా కూరగాయ , పండ్లమొక్కలకి ఇది వీలైనంతవరకు తక్కువగా వాడుకోండి స్ప్రే మాత్రం చేయొద్దు మట్టిలో ఇవ్వచ్చు మీరు చెప్పిన సమస్యకి నీమ్ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ నీమ్ ఆయిల్ ని Spray చెయ్యండి.
చాలా బాదగవుంది నాచురల్ అంటున్నారు కెమికల్ ఫంగిసైడ్ చెప్తున్నారు. మీకు తెలియకపోతే చాలా వీడియోస్ వున్నాయి చూసి అవి ఫాలో అయి మీరు కూడా వీడియోలు పెట్టండి బాగా సంతోషిస్తాం. మేము కూడా లైక్ కొట్టి షేర్ చేసి subscribe చేస్తాం.
నమస్తే ఫణి కుమార్ గారు, బహుశా మీరు వీడియోని పూర్తిగా చూసినట్లు లేదు ఒకవేళ మీరు పూర్తిగా చూసి ఉంటే ఇలా కామెంట్ చేసే వాళ్ళు కాదేమో. నేను వీడియోలో ఎక్కడ నేచురల్ అనే పదాన్ని వాడనే లేదు కెమికల్ అనే పదాన్ని 5 సార్లు వాడాను మీరు మరొకసారి వీడియోని పూర్తిగా ఒకటికి రెండుసార్లు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి సలహా ఇచ్చి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.
ఆకు ముడత రావడానికి చాలా కారణాలు అయ్యి ఉండొచ్చు క్యాల్షియం లోపం లేదా వైరస్ వల్ల కూడా ఇలా జరగవచ్చు మీరు ఒకసారి లేదా రెండుసార్లు saaf ని వాడండి లేదంటే రెగ్యులర్గా పుల్లటి మజ్జిగ ,వేప నూనే స్ప్రే చేయండి
Mam thanks for your suggestion,by the way I already explained the same thing in the video, if you want,you can check it once again and you can use saaf fungicide in some situations or else you can go for organic funcicide.
Super tips 👌👌 tq 🙏🙏
Exllient video
Hi madam ma hibicus plant ending steam dagara wet ga winde madam and e FERITIZER evacha madam tree motam dry ayepoinde madam please Chapainde madam
Good information 👌
Useful information 👌
Mandaram pindi puruguki cheppandi plsssssssssssss
Video unndi choodandi
Nice Andi
Nice
Any fertiliser shops lo unttundi
Madam 100 days avthundhi mirchi thota vesi yollow colour lo vachi mokkalu chanipothunnai saaf drinching cheyocha
Yes
Kanakambaram and thalapaku leaves backside white booju type unte spray elaga Denni cheyyali
Pl explain mam
తమలపాకులు లేదా కూరగాయ , పండ్లమొక్కలకి ఇది వీలైనంతవరకు తక్కువగా వాడుకోండి స్ప్రే మాత్రం చేయొద్దు మట్టిలో ఇవ్వచ్చు మీరు చెప్పిన సమస్యకి నీమ్ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ నీమ్ ఆయిల్ ని Spray చెయ్యండి.
చాలా బాదగవుంది నాచురల్ అంటున్నారు కెమికల్ ఫంగిసైడ్ చెప్తున్నారు. మీకు తెలియకపోతే చాలా వీడియోస్ వున్నాయి చూసి అవి ఫాలో అయి మీరు కూడా వీడియోలు పెట్టండి బాగా సంతోషిస్తాం. మేము కూడా లైక్ కొట్టి షేర్ చేసి subscribe చేస్తాం.
నమస్తే ఫణి కుమార్ గారు, బహుశా మీరు వీడియోని పూర్తిగా చూసినట్లు లేదు ఒకవేళ మీరు పూర్తిగా చూసి ఉంటే ఇలా కామెంట్ చేసే వాళ్ళు కాదేమో. నేను వీడియోలో ఎక్కడ నేచురల్ అనే పదాన్ని వాడనే లేదు కెమికల్ అనే పదాన్ని 5 సార్లు వాడాను మీరు మరొకసారి వీడియోని పూర్తిగా ఒకటికి రెండుసార్లు చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను. మీ విలువైన సమయాన్ని కేటాయించి సలహా ఇచ్చి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు.
SAAF కంటే sprint అనే ఫంగిసైడ్ బెటర్, ఎందుకంటే ఇందులో ఉండేవి (carbendazim 12%+mancozeb 53%), sprint లో (carbendazim 25%+mancozeb 50%).
Gulabi chettuki vadachha
Compulsory ga use Cheyyandi
Mulberry mokka die back avthundi....saff fungicide ivvochaa....plz reply
Yes
Nice akka
Tulasi mokkagurunchi chepandi
Video undhi choodandi
Makudhorakatledhandi ekkadadhorukuthundho cheppandi saaf fungicide
Flip Cart lo
Amezon
Over fertilizer ivvadam valla plant konchem dull ga and leaves dry ga ipoyay e problem ke deenni vadavachha???
కేవలం నీళ్లు మాత్రమే ఇవ్వండి కొన్ని రోజులు పాటు ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వకండి
Any fertiliser shops
Online lo untunde
Aaku mudatha ki pani chesthundha andi
ఆకు ముడత రావడానికి చాలా కారణాలు అయ్యి ఉండొచ్చు క్యాల్షియం లోపం లేదా వైరస్ వల్ల కూడా ఇలా జరగవచ్చు మీరు ఒకసారి లేదా రెండుసార్లు saaf ని వాడండి లేదంటే రెగ్యులర్గా పుల్లటి మజ్జిగ ,వేప నూనే స్ప్రే చేయండి
Saff podi మేము 🌾🌾🌾 స్ప్రే chestham
Saff fungicide valla earth warms chanipothaya
No
Hi mam.. ma gulabi mokkalaki and mandara mokkala moggalaki nallaga purugu laga undi mam..em cheyali cheppandi
వేప నూనెని రెగ్యులర్ గా స్ప్రే చేయండి మన చానల్లో హోం మేడ్ పెస్టిసైడ్స్ ఉన్నాయి వాటిని కూడా ట్రై చేయండి.
@@MokkalathoManam ok mam
Rose petals chiguru ravadam ledu em cheyali akka
Light Pruning చేసి కంపోస్ట్ ఇవ్వండి రెగ్యులర్గా liquid fertilizers తో పాటు fungicide కూడా ఇవ్వండి.
Ekkada dorukutundi
Online lo Dorukutundhi
ఫర్టిలైజర్ షాప్ lo దొరుకుతుంది అదే పురుగుల మందుల shop
In addition to Safi fungicide, can we use pseudomonas for anti bacterial powder?
Instead of Saff you can use Neem cake powder or tricoderma viride or pseudomonas.
@@MokkalathoManamIn my opinion fungicide is for fungs & pseudomonas for bacteria. Both can be used for better results.
Thanks for your advice
సిలవర్ మొక్కలకు వడొచ్చా మేడం
Yes
is it use coconut tree madam
Yes, But Don't use frequently. It's better to go for organic Fungicide.
ఈ ప్రొడక్ట్ ఎక్కడ దొరుకుతుంది మేడమ్
online lo Dorukutundhi
ఇది ఎక్కడ దొరుకుతుంది మేఢమ్
dl.flipkart.com/s/KbABt0uuuN
Meeru ee link click chese konukovachu
ఓకే
Thanks mam
ఫెస్టిసైడ్స్ షాప్ లో దొరుకుతుంది
Soo sad
2 gr/litre
Don’t use more than that for house hold plants particularly for vegetable crops.
Mam thanks for your suggestion,by the way I already explained the same thing in the video, if you want,you can check it once again and you can use saaf fungicide in some situations or else you can go for organic funcicide.
Normally it is used for flowers avoid vegetables
ఎక్కడ దొరకుతుందో చెప్పండి
Online lo Dorukutundhi