Andamaina Jeevitham Episode 7 | అందమైన జీవితం 7 | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 331

  • @mangamanga9379
    @mangamanga9379 Год назад +1

    కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు బయపడుతూ ఉండకుండా ధైర్యంగా మాట్లాడితేనే ఏ సమస్యకి అయినా సమాదానం తెలుస్తుంది

  • @mulenag7025
    @mulenag7025 2 года назад +13

    Ivida problem ....ivida andam ga unnanu ni ivida feeling.....adi pote...ivida problem solve avutundi.....

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 2 года назад +15

    ఏదైతే అది ఈ వీడియో మీ భర్త కు చూపించండి. మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఆ విషయాన్ని అతనికి అర్థం అయ్యే విధంగా చెప్పండి. మీ లైఫ్ మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది.

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 2 года назад +77

    బిందు గారు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా అలాంటి వ్యక్తిలో మార్పురాదు.
    అతనితో ఉండి మీ మరియు మీ బాబు జీవితాన్ని పాడుచేసుకోవటం కంటే విడిపోయి మీకు నచ్చిన జీవితాన్ని కొనసాగించటం ఉత్తమం. కారణం మీ తల్లితండ్రులు కూడా మీకు సపోర్టివ్ గా లేరు.

    • @srijalove9949
      @srijalove9949 2 года назад +1

      It's true

    • @ashokachakrans6239
      @ashokachakrans6239 2 года назад

      లేకపోతె నితో వచ్చి వుండాలి కదా

  • @keranjangam286
    @keranjangam286 2 года назад +13

    Dr Kalyan sir hats off to ur solutions.. Meru eche suggestion and decisions Families/ Personal life's ni Nilabeduthunnay sir.. Life Medha Hope lenivallaki meru oka Velugu chupisthunnaru.. 🙏🙏👏👏

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t 2 года назад +23

    Victim ni chupakunda, Samasya solve chestunnaru good attempt

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 2 года назад +23

    I gone with the same situation .By God grace I escaped.only our courage will help us.Never bare any kind of abuse I saying to both genders.

  • @kanishqvlogs6644
    @kanishqvlogs6644 2 года назад +11

    Vammoo ma husband chala great asalu okata mata annaruu his advocate,,valla mother baga peynchindi ma husband ne , girls cry cheyakudadhu ani tq athhayaa mavayaa

  • @pavanitammana5411
    @pavanitammana5411 2 года назад +23

    Yes...bindhu doctor garu చాలా బాగా చెప్పారు...మీ husband kooda అన్ని రకాలుగా నలిగిపోతున్నారు ఒక పక్కని ఆర్థికంగా,మానసికంగా ,శారీరకంగా నలిగిపోతున్నారు.ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీ మీద చూపిస్తున్నారు.మీరు ఇంతకంటే నలిగి పోతున్నారు..కానీ ఏ మగాడికి ఆడదాని బాధ తెలియదు.అతను పడేదే బాధ..అతనివే కష్టాలు,మా కుటుంబమే మంచిది ఇలాంటివి చాలా వుంటాయి.
    మీరు డాక్టర్ గారు చెప్పిన గీత ని తెలివిగా గియ్యొచ్చు... నా వలనే మీకు మనసాంతి లేదు అని మీరు భావిస్తే కొన్ని రోజులు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వుంటాను.అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేసుకుని బ్రతకడానికి ట్రై చెయ్యండి.అది బాగుంటే కంటిన్యూ అవ్వండి.లేకపోతే మీరు చెప్పిన గాప్ గాప్ అయిపోయిందని ఇంటికి వచ్చెయ్యండి.
    ఈ గాప్ లో చాలా మారతాయి.ఇంటర్ చదివితే పల్లెటూర్లో చిన్న స్కూల్స్ లో teacher post lu ఇచ్చేస్తారు..అక్కడే బ్రతికి చూపించండి.లేదా కిరణ షాప్ లో వాళ్ళ ఎదురుగానే పనిచేసి బ్రతికి చూపించండి...
    మగవాళ్ళు psychology meeku తెలియదు..బెదిరితే తొక్కేస్తరు తిరబడితే భయపడతారు.అతనిది మూర్ఖత్వం కాదు..ఆందోళన.overcaring... విడిపోమని చెప్పట్లేదు.కష్టపడి బ్రతక కూడదు
    మగపిల్లలు mind set వేరు గా వుంటుంది.మీ అబ్బాయి అదే నిజమని నమ్మే situation రాకుండా..మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది.తనని నాకంటే ఎవరో బాగా చూడలేరు అన్నంత బాగా మీరు మలచుకోవాలి.అది మొక్కగా వున్నప్పుడే చెయ్యాలి...మాను అయ్యాక మీ తరం కాదు.భర్త ఎలాగూ లేడు..పిల్లాడి సపోర్ట్ కూడా పోకుండా చూసుకోవాలి.మీరు తల్లితండ్రుల మీద కూడా ఆధారపడి బ్రథక కూడదు...

  • @vijayavictor
    @vijayavictor 2 года назад +1

    ఆమె అందంగా లేకపోయినా అతను ఇలాగే ఉండేవాడు.

  • @indudharshik111
    @indudharshik111 2 года назад +107

    అమ్మో ఇలాంటి వెదవలు కూడా ఉన్నారా 😱 ఇలా చూస్తే నా husband దేవుడు 🙏🏻🙏🏻🙏🏻 మా అత్త మామలు నాకు తల్లిదండ్రులతో సమానం 🙏🏻🙏🏻 thank god 🙏🏻🙏🏻🙏🏻

  • @krishnababurayi1445
    @krishnababurayi1445 2 года назад +97

    బిందు గారు...ఏమైనా తప్పులు ఉంటె క్షమించాలి.ఈడు జోడు అని ఊరికే అనలేదు అండీ పెద్దలు.ఇలాంటి సమస్యలు వస్తాయి అనే పూర్వం తగిన వరుడు తగిన వధువు అని పరికించి చూసి చేసేవారు అండీ పెళ్లిళ్లు.కానీ ఈ రోజుల్లో తగిన అంటే కేవలం ఆస్తులు,ఉద్యోగాలు మాత్రమే చూస్తున్నారు.ఈ విషయం లో మీ భర్తని ఏమి అనలేమండి.ఎందుకంటే ఆయనకీ అర్హతకి మించి దొరకడం వల్ల మతి స్థిమితం తప్పింది.మీ మంచి కోరే మీ తల్లిదండ్రులే మీ విషయం లో పొరపాటు చేసింది.ఆస్తులు ఉన్నాయి పెద్ద సంబంధం అనుకున్నారు కానీ ఆయన కష్ట పడి సంపాదించగలడా లేదా అని మీ వాళ్ళు గమనించలేదు.మీ వల్ల ఆస్తులు పోయాయి అంటున్నారు గా...మీరే కాదు మీ స్థానం లో ఎవరు ఆ ఇంటికి వెళ్లినా కాయ కష్టం చేయని వాళ్ళ దగ్గర ఆస్తులు ఎక్కువ కాలం ఉండవు అండీ.చెయ్యి జారిపోయిన తప్పు కి చేతులు దులుపుకోవడం తప్ప మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఏమి చెయ్యలేరు.మీరే కాదు చాలా మంది ఇలానే నా తల్లిదండ్రులు నా మంచి కోరుతారు అని వాళ్ళు చూపిన గోతిలోకి ఆనందం గా దూకేస్తున్నారు.చివరికి ఇలా ఎవరిని ఎం అనలేక బాధపడతారు.పెళ్లిళ్ల విషయం లో మంచి కుంటుంబాన్ని చూడటం తల్లిదండ్రుల పని అయితే ఆ వరుడు మీకు తగిన వాడా కాదా అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన విషయం.వచ్చిన వాడు మీకు తగ్గవాడా లేదా అని మీరు చూసుకోవాలి.మనిషి ఏదైనా ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే..అందుకేనేమో ఈడు జోడు అన్నారు.MADE FOR EACH OTHER అన్నారు.అందుకే మన జీవితాన్ని మనం మాత్రమే నిర్ణయించుకోవాలి.మీరు మంచి చేస్తారు అనుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఒక్క మాట తో చేతులు దులిపేసుకున్నారు.తప్పు మనం చేస్తే భరించాలి.వేరొకరు చేస్తే ఎదిరించాలి.నిలదీయాలి.ఏది ఏమైనా న్యాయం పొందాలి.భవిష్యత్ బిందు లకి నా సలహా....మీ భాగస్వామిని మీరే నిర్ణయించుకోండి.ఎందుకంటే కష్టమైన నష్టమైనా మీరే అనుభవించాలి.🙏🙏🙏

    • @satisharem6878
      @satisharem6878 2 года назад +2

      చాలా బాగా చెప్పేరు అందరూ తెలుసుకోవాలి లేదు అంటే ఇలాగే వుంటుంది చాలా బాధ

    • @kartheek064
      @kartheek064 2 года назад

      Avnu tappulunte kshaminchali, pelliki mundu padi Mandi to yeyyichhu kuntaru, pellainaka patitulu madiri build up lu vishayam bayata padite nanu harassment chestanadu antaru mari villu chese daridrapu panulu kanapadav, ade abbai customer care vallato matladite evarau aa ammai ani emi Leni daniki abbai ni kavalani mental torture chesi vanni control lo pettu kovalani choostaru.

    • @abhiakhig6617
      @abhiakhig6617 2 года назад +1

      Krishna Babu garu chala Baga chepparu meeru cheppindi chala correct

    • @vjr1134
      @vjr1134 2 года назад

      కరెక్ట్ చెప్పారు

    • @gouthamisridevi1632
      @gouthamisridevi1632 2 года назад

      yes నిజం చెప్పారు అండి

  • @nagabalajiGrandhi
    @nagabalajiGrandhi 2 года назад +9

    Much better than previous suggestions and discussion

  • @c.v.sc.v.s9163
    @c.v.sc.v.s9163 2 года назад +10

    E katha vinte na life kanipistundi

  • @sonyraveena6060
    @sonyraveena6060 2 года назад

    Alaga inka chala ekkuva jarigindhi narakam ante ento chusi amma vallani nammukoni thanani vodhilesi vochi vontarini ayyanu andham adapillaki shapam anedhi correct

  • @srinivasmadhugani7105
    @srinivasmadhugani7105 2 года назад +19

    This channel done a great job,

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 2 года назад +84

    సార్ ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు
    మంచి బట్టలు ధరించి నా, పూలు పెట్టుకున్న
    ఇలాగే మాట్లాడే భర్తలు ఉన్నారు

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes 2 года назад +1

      భార్యలు కూడా ఉన్నారు

    • @rjoythirvenkastes
      @rjoythirvenkastes 2 года назад +4

      భర్త అన్ని విధాల మనకి దైవంతో సమానం కానీ నరకం చూపించి భార్యలు ఉన్నారు

    • @janardhanbk9650
      @janardhanbk9650 2 года назад

      S true

    • @bjyothi8654
      @bjyothi8654 2 года назад

      S true

  • @hemamalini3244
    @hemamalini3244 2 года назад +1

    నేను అనుభవించాను నాకు తెలుసు ఆ బాధ

  • @devidesigner7825
    @devidesigner7825 2 года назад +2

    Narakam andi ee badha bayatiki ralemu undalemu pillalu gurichi valla bavisyathu gurinchi barichali🥺🥺🥺

  • @uma.m1739
    @uma.m1739 2 года назад +23

    సూపర్ గా చెప్పారు .సర్ ,💐👏👏👏

  • @madhavilatha7847
    @madhavilatha7847 2 года назад +1

    చాలా బాగా చెప్పారు.

  • @himabindu311
    @himabindu311 2 года назад

    Gruha himsa chattamm file cheyandi, andulonchi bayata padataniki vadiki ee life chaladu… anduke antaru women should be independent, earn money… ilanti issues vaste you walk out easily.

  • @udaykumarmajjiga4225
    @udaykumarmajjiga4225 2 года назад +2

    చాలా బాగా చెప్పారు గా చెప్పారు sir

  • @raghutallapudi343
    @raghutallapudi343 2 года назад

    పర్సనల్ విషయాలు ఇలా చెప్పడడం, i mean name, Village etc . కొన్ని రోజులు తరవాత problems రావచ్చు....

  • @elizabethyesupadam708
    @elizabethyesupadam708 2 года назад +1

    Dr. Garu answers superb that's y I use to see this program

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 2 года назад +2

    DNA tests are there. So there will not be any future problem.

  • @sriramnandyala6038
    @sriramnandyala6038 2 года назад +3

    Sir best of my knowledge sir first change village atmosphere they go to City mey change their life

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 2 года назад +1

    బిందు గారు నాకు తెలిసి మీ అత్తింటి ఫ్యామిలీ తేడాగా ఉంది వాళ్ళు ఆ ఉద్దేశంతో ఉంటారు కాబట్టే మిమ్మల్ని అలా చూస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ల ఫ్యామిలీ మొత్తం తేడా కానీ మీరు వాడి కోసం భయపడి దయచేసి ఎలాంటి తొందర నిర్ణయం తీసుకోకండి మే భర్త అనుమానం జబ్బుతో ఉన్నాడు నాకు తెలిసి పుట్టుకతో వచ్చింది పుల్ల లా లోకి పోయేవరకు పోదు మీరు వీలైనంత తొందరగా అతడి నుంచి విడాకులు తీసుకోవడమే మంచిది

  • @hemanth554
    @hemanth554 2 года назад +16

    Super show sir doctor garu meru 100% super 🙏🙏

  • @sng765
    @sng765 2 года назад

    E yaedhavalatho brathaka manae bhadhulu... Bharthalani vadhilaesina bharyalaki vupaadhi kalpinchachu ga. Vaalla brathukulu vallu brathukutharu.

  • @baddeladivya3074
    @baddeladivya3074 2 года назад +4

    Pls ladies be brave and come out the problem . Problem and telisinappudu why can’t you solve this prob . Pls ladies be brave and be confident

  • @jubileapuroopa
    @jubileapuroopa 2 года назад +1

    Nka vadu maradu sir ....elati mentality valu nka chachina mararu...ladies be brave n courage....

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 2 года назад

    One suggestion face ki katukapusokoni teragalli ,bayatiki nu vellitapudu gurka vesukovali ,
    Suggestion - he is society psychology ill ( u have to correct it surely ) ,wait oorpu sahanam ,sahanam ,he is over possessions,( me gurinchi atthaya mavaya chachivalu valla gurnichi ikuva alochinchadhu ) just meditate and think that ur husband will change surely ,be confidential in ur self ...

  • @amruthagokavarapu1169
    @amruthagokavarapu1169 Год назад

    Oka magadu elanti vaadu anedi thana thalli thandrula kante frnds kante relatives kante baaga thana bharya ki maatrame thelusthundi... Okadu manchi vaadu ani certify cheyalsindi bharya maatrame... Vere entha mandi cheppina adi correct avvachu kaakapovachu... Idi only ammai correct ga unnappude varthisthundi

  • @mahifacts1604
    @mahifacts1604 2 года назад +4

    Intha kante ekuva anubavisthunna sir

  • @janardhanbk9650
    @janardhanbk9650 2 года назад

    Program chaala bagundi .. TQ

  • @kanjanamma7462
    @kanjanamma7462 2 года назад +2

    Sir naa jeevitham kuda enthe mam 25 years bharinchanu naaku maa vallu kuda saport cheyaledhu but God is great sir 19/09/2019 he passed away mam now iam happy

  • @neerajaneeraja2118
    @neerajaneeraja2118 2 года назад +3

    Rivers lo mataladandi emi bayapadavaddu be strong

  • @sweetyvschinnu6618
    @sweetyvschinnu6618 2 года назад +1

    My husband is very good parsun

  • @RajKumar-if6hh
    @RajKumar-if6hh 2 года назад +17

    ఆమె చెప్పింది నిజం అనుకోవడం కరెక్ట్ కాదు... అవతల వ్యక్తిని కూడ అడిగి వివరాలు తెలుసుకోవాలి.... ఆమె మాట్లాడిన మాటలు కొన్ని నమ్మేలా లేవు... భర్త మీద కొన్ని కూడా.. పాజిటివ్ విషయాలు లేవు అంటుంది అంటే... నమ్మలేం 👍ఈవిడ అందం గా ఉంది. అని కొంచం గర్వాంగా చెప్తుంది అనిపిస్తుంది.... మాట్లాడితే నేను అందంగా ఉండటం నేను చేసిన తప్పు ఏంటి.. అంటుంది..... ఇంట్లో ఈవిడ ఎలా ఉందొ... ఎవరికి తెలీదు.. అందువల్ల ఎవరూ కూడా.. Bad గా మాట్లాడం తప్పు 🙏🙏

    • @kandulachakravarthikandula4458
      @kandulachakravarthikandula4458 2 года назад

      100% కరెక్ట్

    • @madhu_creation7675
      @madhu_creation7675 2 года назад

      Ss Bro naku ade anipesthundi pelli chesukuna Dagara Nuche ela Unte thanu epudo velipoyedi Ekado oka chota Manchi tanam Untadi

    • @AB-me8jf
      @AB-me8jf 2 года назад

      No, you can't say like this. I have seen many husbands like this.

    • @madhuri7305
      @madhuri7305 2 года назад +1

      Naaku thana voice same inko episode lo oka lady matladinattu aniposthundi. I mean show itself they are doing like this means problem genuine kavachu but caller correct kaadu anipisthundi.

    • @sirishasirisha8684
      @sirishasirisha8684 2 года назад

      Enta badha lenidi oka adadi bayatiki cheppukodu

  • @saisri7543
    @saisri7543 2 года назад +34

    నేను వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి అంటే నువ్వు ఎవరినో చూసుకున్నావు అందుకే ఎల్లిపోతాను అంటున్నావు అంటాడు అప్పుడు ఏంచేయాలి

    • @nandhininaga3839
      @nandhininaga3839 2 года назад +2

      Exactly

    • @kalavathik6014
      @kalavathik6014 2 года назад +1

      Velli povalani ame Anukunte athani matalu pattinchukovaddu

    • @vidyasagarreddy6797
      @vidyasagarreddy6797 2 года назад

      Llllllllllllllllllllllllllllllllll0ll00

    • @Nature8lm
      @Nature8lm Год назад

      అందుకే మన పెద్దలు అన్నారు ఎవరికి తగ్గ వాళ్ళని వారు పెళ్లి చేసుకోవాలి అని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయితే ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తాయి 🙏

  • @marymadanu1790
    @marymadanu1790 2 года назад +1

    SUPER GA CHEPPARU💖👌

  • @sudigepulingamyadav9808
    @sudigepulingamyadav9808 2 года назад +2

    మంచి షలాహ ఇచ్చారు సార్

  • @saisri891
    @saisri891 2 года назад +3

    Same problum medam

  • @dugyaninareshkumar2900
    @dugyaninareshkumar2900 2 года назад +12

    పదేపదే నేను అందంగా ఉంటాను నేను అందంగా ఉంటాను అంటుంది..మరి అంత అందంగా ఉంటుందా...🤔🤔🤔🤔🤔

  • @tvr6543
    @tvr6543 2 года назад

    Dr. Garu meeru chala great sir

  • @geethaandal4030
    @geethaandal4030 2 года назад +11

    ఎందుకో ఆమె మాటల్లో బాధ కన్నా ముందే ప్రిపేర్ అయి చదువుతున్నట్లు ఉన్నది

    • @nandhininaga3839
      @nandhininaga3839 2 года назад

      Anthe kada Andi yememi.chepali anukuni chepali Katha Andi .. sudden ga chepalante yela cheptharu problem

  • @saiyashk6159
    @saiyashk6159 2 года назад +15

    Sir same na life lo ade jarigindi kani nenu eduru tiriganu nenu bayatiki velli brathakagalanu mee kutumba maryada potundi nenu idi ani chala abuse bare chesanu naa puttintiki kuda vellanu nenu PG Chesanu nenu bayatiki velli job chesukuni brathakagalanu ani gattiga cheppanu naaku oka babu vunnadu nannu kuda ade maata annaru dhiryam ga vundandi naa husband kuda big company lo job chestunnaru eppudu maa pellai 15 years ayindi maa varu kuda baguntaru nenu pelliki mundu job chesedanni ade dhairyam tho chala gattiga cheppanu vallaku pelliki mundu amaina maa Nanna,Amma naaku nerpina manchi vishayala dwara nenu win ayyanu anukuntunna maa atthaya mavvaya garu leru kalam chesaru ela husband pravarthichinnappu peddavallu vari abbayi chestunnadi tappu ani gattiga cheppali varu lenapudu ee samasyani maname solve chesukogalam

    • @venuteluguchannle5700
      @venuteluguchannle5700 2 года назад +2

      Well-done mam

    • @subbarayudumiriyala6402
      @subbarayudumiriyala6402 2 года назад

      Ma relatives ki 5cr vuntundi vallu brown colour , not working btech girl Ni kodaluga techukunaru now after 6yrs they're happy.
      Nenu job cheyatla kani maku 2cr vundi matches vastunai ma intlo relatives laga btech not working brown girl antunaru . Matches lo white skin girls vunaru kada ante vallaki intermediate qualification so anta maturity antunaru nenemo distance lo degree katachu antuna but e program chusaka fully confused.

  • @manchalatirupati2778
    @manchalatirupati2778 2 года назад

    Anthe amma.. Manam manchiga velte chedda.. Cheddaga velte manchi e chestamu... Karma

  • @krishnavenich8058
    @krishnavenich8058 2 года назад +3

    Okasare manam cheyani tappu ki manam Blam avutunde only tala Ratha...

  • @kotireddy6624
    @kotireddy6624 2 года назад +2

    Prathi magavadilo chyedu entha vuntundo ante manchi kuda kachithumga vuntundi edi 100% nijam andi

  • @padmajaammoncherla550
    @padmajaammoncherla550 2 года назад +1

    Intuvanti vedavalaku vidaakulu ichesthe saripotundi

  • @pravallikareddy2511
    @pravallikareddy2511 2 года назад +5

    Strong ga undandi bindhu garu.

    • @swathygatla4187
      @swathygatla4187 2 года назад

      Doctor garu super 👌🙏🙏 ala chepandi oka Vela get out ante Kori cheskunnav induke na Ani gatiga matladandi

    • @swathygatla4187
      @swathygatla4187 2 года назад

      Ala Ani vodileyakandi coz he needs u adi meeru telsukoni ataniki kuda realise cheyandi

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 года назад

    Prathi intlo edho oka samasya vuntundhi manaku maname parishkaram vethukovaali.

  • @damayantid2932
    @damayantid2932 2 года назад

    Bidu..andam aadavaalla (sottu) hakku..tention tesukoku..maargam dorukutundi toung step tesukoku
    Alanti vallaku buddi cheppali
    Aajakal 2nd marrage chesukuni nennea bleam chestaru

  • @kiraninti6717
    @kiraninti6717 2 года назад

    Don't care any body be with your hope

  • @gangadhragangadhra9211
    @gangadhragangadhra9211 2 года назад

    Super excited sister god bless you

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 года назад +2

    Very good suggestion sir 👍🙏👍

  • @rajnalla4451
    @rajnalla4451 2 года назад +1

    Vaadini vodhili ni babuni chusukuni happy ga undandi evvadiki em bayapaddodhu

  • @vimalathumati7870
    @vimalathumati7870 2 года назад +7

    Thank you sir yours program

  • @musipatlamadhukar6258
    @musipatlamadhukar6258 2 года назад +1

    Both if you go to brahmakumaris rajayoga training centre nearest to you. See yourself be simple in dressing, this world is full of people with kamam krodha, lobha moha ahankara and body consciousness these are 5 vices,. Therefor your husband is not wrong at all

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 2 года назад

    Thalifhandrula salaam chevalier.leka potha chethullo Shakti undi brathaka galanu Anna dhyrya aa snehithurali sahayam theesukuni thana kallapi thane nilapadagalagali.

  • @lakshmiprasanna6506
    @lakshmiprasanna6506 2 года назад +1

    Same situation ma relations lo jarigindhi, intha andhamaina pellam vasthe emchosukovalo theledhu veedivi ani ekkirinche vallu, korichesukunna vadu baga kotte vadu, kopadevadu, tharuvatha legical officials parents andhru involve ayi ippudu bavunnaru.

    • @subbarayudumiriyala6402
      @subbarayudumiriyala6402 2 года назад

      Ma relatives ki 5cr vuntundi vallu brown colour , not working btech girl Ni kodaluga techukunaru now after 6yrs they're happy.
      Nenu job cheyatla kani maku 2cr vundi matches vastunai ma intlo relatives laga btech not working brown girl antunaru . Matches lo white skin girls vunaru kada ante vallaki intermediate qualification so anta maturity antunaru nenemo distance lo degree katachu antuna but e program chusaka fully confused.

  • @vijjigumma238
    @vijjigumma238 2 года назад

    Same problem medam present amma valla daggara ke vachesi 2 years aendiii eppatike babu kosam kuda raledu

  • @paramanandamgangapurapu4803
    @paramanandamgangapurapu4803 2 года назад

    Bindhu garu dhiryaga vundandi

  • @ajayfromnillore659
    @ajayfromnillore659 2 года назад +1

    Athanni consiling epechu bendhu garu pls

  • @thetruth3322
    @thetruth3322 Год назад

    Vanni vadilesai..... Hyderabad ki vacchi job chesukondi..

  • @sksana250
    @sksana250 2 года назад

    Sister chala bhadha ga undiiiiiiiiii

  • @venkatabangarurajupotnuru2438
    @venkatabangarurajupotnuru2438 2 года назад

    I think all are scripted but one thing, we need find the good message from this program. We just can think,If we would be in that place what is the decesion we need make.

  • @PKJBL
    @PKJBL 2 года назад +1

    భార్యా రూపవతి శత్రుహు... అన్నారు పెద్దలు...

  • @ramanadv820
    @ramanadv820 2 года назад

    Hat's off doctor

  • @daraobulesu7396
    @daraobulesu7396 2 года назад +1

    Sir miru chala baga chepparu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍💐👨‍👩‍👧‍👦🙌🙌

  • @keyaansmomma191
    @keyaansmomma191 2 года назад

    One writer wrote that just as men, women also have same feelings.

  • @Curious_Fact_Shorts
    @Curious_Fact_Shorts 2 года назад

    Pillalu gurinchi alochinchi alany vundi poyivallu chala mundi vunnaru. Yam chyaloo ardam kaaka yami chyalykaaaa kary kanillu samadanam chypthayoo ani

  • @renukarani9960
    @renukarani9960 Год назад

    Andam anedi chuse valla chupuli untundi it's only jealousy asuya it's a seperate mental condition of a person councelling is required for dis kind of people male or female

  • @ramavedananda
    @ramavedananda 2 года назад

    Bindu Garu.. Doctor garu cheppinattu mee vaaridi oka different manasika stithi. ippatike meeru ataniki theliyajesaara? matlaadaaraa? if not, nado chinna suggestion, meeru mee manasuloni feelings ni badhani, ayanameeda mee premani, mee koduku bhavisyattuni... annitini, detailed gaa raasi..aayana okkade unnappudu, prasanthanga unnappudu chadive laaga prayatninchandi. Endukante.. manishi matlade tappudu chalaa kaaranaala valla manasuloni mata anukunnattu cheppalemu. Aksharaaniki chalaa power untundi.. manishi oka saari kaadu ..chalaa saarlu chaduvukune avakasam untundi. Idi kuda oka prayatname..but I am sure,, mee bhaavalani correct ga paper meeda pettagaligithe ,, mee vaaru chadavithe khachchitanga maarpu vastundane oka positive note .naaku anipinchindi.. Kastaalu chalaa mandiki untaayi..okkokkariki okko vidhanga..konni saarlu dhairyangaa.. konni saarlu telivigaa,, konni saarlu pillala bhavishyattu kuda alochinchi nirnayam teesukovaali.. prayatninchi chudandi..All the best.

  • @padamatavaralakshmi1232
    @padamatavaralakshmi1232 2 года назад +2

    Doctor garu cheppinattu kontha gap teesukomdi mee relation strong avtumdi

  • @craft8572
    @craft8572 2 года назад +1

    Same problem is mine

  • @tummanagamani5476
    @tummanagamani5476 2 года назад +2

    Same problem nadi

  • @swarajm6973
    @swarajm6973 2 года назад +2

    Same problem air

    • @subbarayudumiriyala6402
      @subbarayudumiriyala6402 2 года назад

      Ma relatives ki 5cr vuntundi vallu brown colour , not working btech girl Ni kodaluga techukunaru now after 6yrs they're happy.
      Nenu job cheyatla kani maku 2cr vundi matches vastunai ma intlo relatives laga btech not working brown girl antunaru . Matches lo white skin girls vunaru kada ante vallaki intermediate qualification so anta maturity antunaru nenemo distance lo degree katachu antuna but e program chusaka fully confused.

  • @hanumanthrao7959
    @hanumanthrao7959 2 года назад +3

    Thanks Sir🙏🙏🙏

  • @girijacherry1135
    @girijacherry1135 2 года назад

    Kalyan chakravarti garu 👌

  • @bharathym6934
    @bharathym6934 2 года назад +1

    Vaadu maaradu odilesi baabunu chuusuko prasanthanga

  • @subbubramanyamallu728
    @subbubramanyamallu728 2 года назад

    Good

  • @user-ff4bu9fp6r
    @user-ff4bu9fp6r 2 года назад

    Same situation

  • @thetruth3322
    @thetruth3322 Год назад

    Ippidu cheppandi me Amma Nanna chesindi manchi panna ?

  • @Ashok-rl8fv
    @Ashok-rl8fv 2 года назад

    Ni samasya vintunte naku eduposthundhi bindhu.

  • @rajyalakshmi1184
    @rajyalakshmi1184 2 года назад +5

    Same nenu anubavistunnanu

  • @rajeswariv5410
    @rajeswariv5410 2 года назад

    alanti vadini edirinchi bayatiki vachi brathaka vachuga

  • @yoshisarthvi
    @yoshisarthvi 2 года назад

    moorkhulu ardhamchesukoka pogaa pove ani kodataaru

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 2 года назад +1

    Nenu kuda inta kante ekkava samasyalatho ibbandi padutunnanu

    • @kvb9211
      @kvb9211 2 года назад

      Hi maya Lakshmi how are you mam what ru doing now

  • @vadapallipoornakameswari6930
    @vadapallipoornakameswari6930 2 года назад +6

    If the programme gives technical solutions n give psychiatric advice n spirit to victims, it will help. This is too nagging n not even giving a morale to victim

  • @teluguffwarriors9162
    @teluguffwarriors9162 2 года назад +1

    సేమ్ ప్రాబ్లం కాకపోతే నాకు పాప, బాబు బాబు 11నెలల వయస్సు ఉన్నప్పుడు మమ్ముల్ని వదిలేసి వెళ్లిపోయాడు.మళ్ళి మా పాప మెచ్యూర్ అయినప్పుడు వచ్చారు. వచ్చి నా 3సంవత్సారాలు బాగా నే ఉన్నారు.మళ్ల వాల్ చెల్లి అమ్మ మాటలు విని నన్ను కొడుతున్నారు. నాపై నిందలు వేస్తున్నారు.

  • @indupuramarao4114
    @indupuramarao4114 2 года назад +2

    ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీరు ఎలా భరిస్తున్నారు మేడం

  • @revathikavuluri8748
    @revathikavuluri8748 2 года назад +1

    Same my problem

  • @manishalashitti2396
    @manishalashitti2396 2 года назад +1

    Same prablam nadi

    • @subbarayudumiriyala6402
      @subbarayudumiriyala6402 2 года назад

      Ma relatives ki 5cr vuntundi vallu brown colour , not working btech girl Ni kodaluga techukunaru now after 6yrs they're happy.
      Nenu job cheyatla kani maku 2cr vundi matches vastunai ma intlo relatives laga btech not working brown girl antunaru . Matches lo white skin girls vunaru kada ante vallaki intermediate qualification so anta maturity antunaru nenemo distance lo degree katachu antuna but e program chusaka fully confused.

  • @ramprasadchiluka4181
    @ramprasadchiluka4181 2 года назад +1

    Sir mi solution's 💯 parsent correct thank you so much sir

  • @lakshmipathi-lucky
    @lakshmipathi-lucky Год назад

    Veediki picchi baaga yekkuvaindhi..mental hospital lo theeskelli veseyandi sir veedni

  • @A.S.S.HGAV137
    @A.S.S.HGAV137 2 года назад +4

    Same problem sir and more than that

  • @varmakeetha5316
    @varmakeetha5316 2 года назад

    2 slide అడిగి క్లారిటీ కి రండి