అస్సలు జీవితం అంటేనే స్టేఫిని... పేరెంట్స్ వాళ్ల పిల్లలు వాళ్లకు వాళ్ల పిల్లలు ...చిన్ననపుడు మనల్ని ఎలా పెంచుతారు వారిని వృద్ధాప్యం లో అలా చూసుకోవాలి....
మాయింట్లో రివర్స్ మేము ఎంతబాగా మాఅత్తగారిని చూసిన మమ్మల్ని ఏదో ఒక సూటిపోటి మాటలతో ఏడిపిస్తూ ఉంటారు కాని ఈస్టోరి వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే చూసే కోడల్లు ఉంటే అత్తగార్లు సరిగ్గా ఉండరు అత్తగార్లు మంచిగా ఉంటే చూసే కోడల్లు ఉండరు దేవుడా😥
ఏదేమైనా మీ ధర్మం మీరు చూపించండి.సూటిపోటి మాటలు పట్టించు కోవద్దు. వయసు మీరినవాల్లకు చాదస్తం ఎక్కువ.అన్ని positive గా తీసుకొని కాసేపు జోక్స్ వేసుకొని నవ్వుకోండి..👍👍👍👍
సార్ మీరు చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ఎన్నో కేసులు వింటారు ఇలాంటి కేసులు ఒక డిఫరెంట్ అని అనుకుంటున్నా కానీ సమాజం అంత ఇలానే ఉన్నారు సార్ ప్రజెంట్ గుడ్ సొల్యూషన్ సొల్యూషన్
సర్ జీవితం లో ఇద్దరు కరెక్టుగా ఉండాలి ఎవరిని తప్పు చెప్పలేము అత్తా మామా కోడలు కొడుకు భార్య భర్త అందరూ కరెక్టుగా ఆలోచించాలి ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విష్యం నా భర్త నన్ను వాళ్ళ అన్న వాళ్ళ నన్ను వదిలేసిడు ఏ రోజు నాది ఒంటరి జీవితం ఇద్దరు పిల్లలు తైయరింగ్ చేసి చదివిస్తున్నాను
ఒక పెళ్లి జరిగిందంటే... వెనక ఎంత శ్రమ దాగి వుంటుంది... ఒక ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, కాపురము చేస్తూ పిల్లల్నీ కనీ పెంచుతున్నారంటే.. సహనంతోనే సాధ్యం.. భాస్కర్ లోచాలా కన్నింగ్ ఉందీ.. అదీ పైకీ కనిపించదు.. సునీతా స్ట్రైట్ కాబట్టీ, డామినేషన్ కనిపిస్తోంది.. గొడవలు చేస్తే తగ్గరు.. బెదిరింపులకు తగ్గరు.. టెక్నికల్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుందీ.. అసలు పెద్దవాళ్ల నే గాదు.. ఇటువాళ్ళా, అటు వాళ్ళ అనీ గాదు.. తమ మీద డిపెండ్ ఆయిన మిగతా కుటుంబ సభ్యులు ఎవరైన సరే.. వారిని మైంటైన్ చేయటం అనే ఒక responsible తప్పక ప్రతీ మనిషికి ఉంటుందీ.. కానీ escape అయితే లైఫ్ లో satisfaction అనేది దొరకదు.. ఇదే తెలియాల్సిన అసలు సంగతీ.. చాలా మందికీ తెలియదు.. చాలా అనవసరంగా... అవసరమైన బాధ్యతలకి సెంటిమెంట్స్ రుద్దాలని చూస్తారు.. ఇక ఇతను కూడా అదే చేస్తున్నడు.. 😷 ఇక ఆమెకేమీ అర్థం చేయిస్తాడు...!! 🙄 ఒక్క క్షణం పడని తల్లీ కొడుకులు లక్షల్లో చూస్తుంటాము ఫ్రెండ్స్ కి కూడా, ఆ సంగతీ షేర్ చేస్తారు.. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత, అన్నీ ఆటోమేటిక్ గా అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు, ఈ భాస్కరుల లాంటివారు..😷 (వచ్చిన ఆమ్మాయినీ మలుచుకోవడం మానేసి..🤫) ఒకరినీ వేలు ఎత్తి చూపిస్తే.. మిగతా మూడు తన వైపూ.. ఉన్నట్టే లెక్క..
@@monanethi503 exactly...andari badyatha thanade ante ela andi. Koduku kuda chusukovali kada...thanu atta mama nu chudaledu mare vallu ame ni entha matram chusthunnaru ame matallone telusthondi. First valla husband enduku cheppadu manam eddarame vuntam ani vallu manatho vundaru ani.Thanu chudanu anatam ledu time saripodu antondi..valla koduku vunnaduga thanu kuda help cheyyali kada...100 percent wrong antha valla husband de.
@@hemalatharamesh8542 Abbo..bagane chepparu. Mee intlo kuda mee amayini, mee kodalini alage kodathara? Inka meeku section498A IPC domestic violence act teliyadanukunta. Next time, evarinayna Ila kotte mundu, battalu avi sardukondi. Malli jail ki velthe adi cheyadaniki avadu kada.
@@hemalatharamesh8542 tamaru pette messages batti kuda ardham avuthundi meeru women ki entha respect istharo. Meeku oka ammayi undi kuda meeru vere vallanu chepputho kottali annaru kada, Hats off to you.
@@gouthami6246 ఆ కూతురు నీ తన లాగే పెంచి వుంటాడు..😷🙏 ఎందుకు కొట్టరు కొడతారు.. అడది ఆంటే చాలు.. ఆమె బాధకు కారణం ఉండొద్దు.. ఆమె అరుపుకి కారణం ఉండొద్దు.. అమె అసలు అలోచించకూడదు.. ఆమె అలసట అర్థం లేనిదీ.. ఆమె చదువు జ్ణానం పనికి రానివి.. ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అయినా.. ఆడదే.. తినడానికి తప్ప నోరు వాదద్దు.. లెక్కలు అడగద్దు.. అలా ఆమె ఎంతకాలం ఉంటే అంత సుఖజివితం లభించి, తను మగవాడిగా జన్మ ఎత్తి నందుకు.. తన జన్మ సార్ధకం అవుతూంది.. ఇప్పుడు చెప్పండీ.. తన జన్మ సార్ధకం కావాలని, అతను కోరుకోవడం లో తప్పేముంది.. అందుకు అతను మాత్రం త్యాగం చేయటం లేదా..! ఒక కూతుర్ని కన్న పాపానికి ఆమే తల్లితండ్రులు నరకం అనుభవిస్తుంటే.. తాళి కట్టి తనింటికి తెచ్చుకుని, ఆ పేరెంట్స్ దుఃఖాన్ని తీర్చటం త్యాగం కాదా..! తన ఇంటిపేరునీ ఆమెకి దానం చేయటం లేదా..! ఆమెకి ఒక వేల ఆడపిల్లే పుడితే.. ఆ పిల్లకు కావలసినవి అన్నీ తెచ్చి ఇవ్వటం, చదించటం.. త్యాగం కాదా..! అలా పోషిస్తూ డబ్బును కూడబెట్టి ఆ పిల్లకి పెళ్లి కూడా చేయటం త్యాగం కాదా..! ఇన్ని చేస్తుప్పుడు అతని ఫ్యామిలీ చెప్పినట్లు ఆమె వినకూడదా..! ఇదీ.. వాళ్ళ అసలు సమస్య అమె తండ్రీ ఇచ్చిన కట్నం.. ఏ మూలకు సరిపోద్ది..! ఆమె తెచ్చే జీతం అన్నిటికీ సరిపోయేది కాదు.. 😷 కాబట్టీ... నోరు విప్పకుండా. కళ్ళు తడవకుండా. అవసరాలంటు గొణక్కుండా.. లెక్కలు ఆడగకుండా.. పుట్టింటి ఊసెత్తకుండా.. సూటిపోటి మాటలకి విసుగు పడకుండా.. పనుల్లో అలసట లేకుండా.. అతనింట్లో అలా ఓదిగి ఉంటే.. అతని త్యాగానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది.. తేడా వస్తే కూతురు నీ అయినా కొట్టేలాగానే వున్నాడు.. అతని కూతురు భర్త ఎక్కడున్న అదృష్టవంతుడు.. 🌹🙏
దాన్ని కని పెంచి న అమ్మ నాన్న చాలా గొప్పోలు 🙏🙏🙏 మానవ జీవీతం వకరికీ వకరం సహాయపడుతూ ప్రేమ ను పెంచే ది తుంచెదీ కాదు ఎప్పుడైతే తుంఛ బడూతుందో మనవ జాతీ వీనాశనం తథ్యం
Naku lage athaniki or ameki amma nannalega ani wife and husband ki idhariki undali parents lalo okaru lekapoina a wife and husband kalisevalla assal. Chinna logic ni ardham chesukoleni vallala thayaru ainam 😔😔ame vallaki work cheyali ani antundhi bt valla pilla lu nannamma thathayyalatho entha chakkaga adukuntaru pillalaki ha nannam thathale chestharu kadha 😍😍😍 ndhuku ame antha kruranga alochisthundhi 🤦🤦
@@saisiricreations143 Koduke parents ki seva cheyatledu kodalu cheyala. Em koduku handicapped aa . Vallki eddaru daughters unnaru vallu handicapped aa. Anni responsibilities kodalu teskovala? Son and in-laws kodalu tho seva cheyinchukunta reverse comments chestuna adjust avvala? Edem nyayam
Firstly hats off to both of you for hosting this program.it needs lot of patience to handle such discussion, keeping all out egos aside .Dr Kalyan garu, really appreciate your unbiased councelling..
@@jglakshmi6195 a abbaylu dowry teskuntunnadu Ani oppukunnannduku thanks. But abbaylu panolla? ekkada intlo panichestunnaru? Kodalu ante dowry ichi Mari intiki vache free panimanishi and breeding machine la chustunnaru. A now a days should also earn money on top that. Meru oohallo unnatunnaru. Abbaylaki a parents inti pani nerpistunnaru?
🙏 డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు.. ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారు.. మరీ ఇంతలా ఉండే వాళ్ళని ఎక్కడ చూడలేదు... ఇదే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి ఉంటే అప్పుడు ఆవిడకి తెలుస్తుంది... మీరు చెప్పినట్లుగా ఆయన ఆవిడని వదిలేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినా ఆవిడకి బుద్ధి రాదు... ఆవిడ డబ్బు మదంతో ఉంది... నాకు అర్థమైంది దాన్నిబట్టి ఆవిడ ఎక్కువ కాలం సక్రమంగా తను చేసే పనిని కూడా చేయలేదు... చేస్తున్న ఉద్యోగం ఊడిపోవాలి... భర్త పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి.. ఎందుకంటే ఆవిడ దగ్గర పిల్లలు పెరిగితే సక్రమంగా పెరగరు... వాళ్లని కూడా చెడ కొడుతుంది ఆవిడ... ఆవిడకి అందరూ దూరమై మనుషుల విలువ తెలియాలి...
భాస్కర్ గారు భార్య చాలా భయంకరమైన మాటలు మాట్లాడారు.... దీనికి తగిన విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని, మంచి గుణపాఠం చెప్పాలి... మరొక విషయం ఏమిటంటే..ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి తండ్రుల విషయం కూడా తెలియజేయాలి... భాస్కర్ గారు చేసిన తప్పు ఏంటి అంటే మనం మాత్రమే ఉంటాము మనతో ఎవరూ ఉండరు అని చెప్పారు...ఆ విషయం ఆమె గట్టిగా పెట్టుకొంది.
Deeni matalu vinte ma aavida naaku devatala anipistundi... E 2 years nunchi Naku job ladu. Tane bayata job intlo pillalni, nannu ma ammanu okka Pani kuda cheyyanivvadu. Moham mida appudu chikaaku undadu... Thank God..
Psychiatric treatment n counselling avasaram, a lady ki. Set avvakapothe...Ee phone call evidence tho police case petti, warning ivvali. Good program Suman TV 👌
His wife saying, nenu chusukolenu? Naaku time ledu, naaku opika ledu, bayata panulu , intlo chakiri , pillala caring , naaku roju gadichi pothumdi aumtumdi. Ok agreed. His parents vachnapudu , he could look after them , cooking , feeding, washing their cloths, everything, he can take extra weight. We do not know how many rooms they have? This is typical lakshala mandi middle class families problem. This family is not exception family. Illas also should help her in kithen and caring children. If illas sit simply and expect her to do raja maryadalu, that is heavy physical load might b on her. That is she might keep them away. Any way leave her alone with kids.. and husband live with their parents for one year. Then we see, who is feeling insecured feeling? Above reasons are very common to increase the divorce cases in the present society. It is pitty. Sorry to couple. But god bless you. Take care of your kids. They should not loose parents company. We pray. Illas should not play games between couple behind the screen . Doctor garu , you should question his parents too to know more details and cause of hostility. Know one knows motherilla cunning games?
If she really going through domestic violence she would have addressed it over the call...vInka last lo she is threteninng him nuvu intiki aite ra nee Pani chepta ani...vamooii
ఆడది అవునో కాదో తెలిడంది.కానీ ఆమె ఒక పెళ్ళాం. కాబట్టి వేపుకొని తినే హక్కు, టార్చర్ చేసే అధికారం, తాలి కట్టిన వెంటనే తెచ్చేసుకుంది. ప్రేమ, సౌమ్యత, సంస్కారం, నిజాయితీ, మాట తీరు.... ఇవి అన్నీ పెట్టని ఆభరణాలు. అటువంటి ఆడవాళ్ళు రాను రాను కనపడటం లేదు. 🙄🙄🙄
సంపాదిస్తున్నాను అన్న అహంకారం మగాడి తోడు లేకపోయినా బ్రతక గలను అన్న పొగరు ఆ భార్య లో కనిపిస్తున్నాయి తప్ప భర్త యొక్క తల్లిదండ్రులు తనకు కూడా తల్లిదండ్రుల తో సమానం అన్న సంస్కారం ఏమాత్రం కనపడడం లేదు తన సంపాదన తన వద్దే ఉంచుకుని పిల్లలు తన డబ్బు కోసం తనను చూసుకుంటారు అని అనుకుంటుంది డబ్బు మొత్తం తీసుకుని పిల్లలు ఆమెను వృద్ధాప్యంలో రోడ్డుపై వదిలేస్తే అప్పుడు అర్థమవుతుంది
నాకైతే ఆ ఆడదాన్ని మాటలు వింటుంటే చంపెయెలంత కోపం వస్తోంది and same time ఆయన ..భర్త.. మాట్లాడని మాటలకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తోంది ..ఇలాంటి ఆడవాళ్ళు ఈవిడే కాదు ..కొందరు ఉన్నారు...ఆ కొందరు మంచి మగవాళ్ళకే దొరుకొత్తునారు ...ఆ మగవాళ్ళ జీవితం అక్షరశ నరకం😔
@@gouthami6246 గారు... అతనికి హార్ట్ ఎటాక్ రాదు. కాని భార్య గయాళితనం వల్ల మెంటల్ బేలనసు కోల్పోయి భార్య ని చంపేసే అవకాశం వుంది. పిల్లలు కి తలి లేకుండా పోయే కంటే, విడాకులు మంచిదే కదా....
@@pavansathya8434 Antha varaku raadu lendi. Vadi overaction ki avide divorce icchela undi. Ah pillalaki "nenu magadini" ane ahamkaram unna father avasalam ledu. She can take care of her children and herself.
@@vechhakalyani సాడిజం అంటే..... బయటకి తెలియనివ్వకుండ.. మంచివాళ్లమని అనిపించు కుంటూ.. పెట్టలనుకున్న వారినీ, నానా రకాలుగా హింస పెడుతారు.. అస్సలు బయట పడరు.. కానీ పబ్లిక్ లో చాలా నైస్ గా బిహేవ్ చెస్తారు.. హింస పడుతున్న వారినీ సొసైటీ నమ్మదు.. పైగా ఎవిడెన్స్ అడుగుతుంది.. ఎందుకంటే.. ఈ శాడిస్ట్ లందరూ, వారినే నమ్మెలాగ చేసుకోగలరు కాబట్టీ..😷
Nanesty sir Dr kalayan chakravarty garu and jaya garu. Very good program ur doing. Actual life issues ur bringing out. I have a humble suggestion, if possible pls try to focus on the below different cases also. 1. Parents behaviour with daughter and son in law who got married against their choice inter cast marraige. 2. Abroad settled childrens parents present situation. 3. All girl child parents without a boy kid in house, expectations about son in laws and his parents responsibility. 4. present generation grand parents how much affectionate towards grand children, at least in thoughts, no services required. Sir one more thing i would like to tell that is really parents helping and guiding grand children are only finding flaws in their brought up by thier son / daughter.
Sunitha garu theginchi cheppindi ,nenu 20 yr s nundi e matalu cheppaleka lopale baristunna. Thyagasheeli anna birudu kante baritheginchadane correct anipistundi
Tanaki enta kastam anipiste anta Fraustuation lo vundi vuntundi aame. Don't blame her without knowing complete facts. I don't think bhaskar is innocent
@@mightymeghana5612 yes miru chepindhi correct he but thana kopam tho oka doctor tho matladey paddathi chusara miru entha kopam unna sare solve cheyadaniki okaru vacharu annapudu kurchoni problem enti chepi solve ayithe solve... divorce ayithe divorce.... thiskoni vellali anthe kani thana kopam tho oka doctor dhaggara anchor dhagara atha mama laki respect lekunda matladatam malli Thanu normal kuda kadhu oka job unna person educated mind ki minimum sense untadhi.... may be Thanu Vidya nerchukundhi kani gnanam nerchukoledhu..... asal miru full video chusthe ila dhanni frustration anaru and sare problem ento pakkana pedithe thana matalu ayina baguntey bagundedhi Thana matalu miku correct anipisthe adhi mi opinion inka evari opinion valladhi...
మీరు ఈ ఒక్క ఒపీనియన్ తో ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో.. తేల్చి పారేశారు..🎉👏👏👌 సూపర్ అసలు 🌹🙏 (తక్కువ పుట్టక పుట్టినవారు తగ్గి ఉండాలీ, గానీ తర్కం చేయరాదు...🤐)
@@monanethi503 prathi comment lo thega support chesthunnaaru aa Sunitha ni…kompatheesi meere sunitha na 🤔.. aame maatallo ne thelusthundhi clear entha gayyaali ani… inka enti andi oka opinion, rendu opinions?
@@Maddy-bl6hy భాస్కర్ తప్పు ఎక్కడ ఉందో పట్టుక్కోండి.. అంటున్నాను ఆన్ ద మై కామెంట్స్.. Chakravarthy sir నీ ఉద్దేశించి మొదటగా పెట్టాను.. అయితే.. నిజంగానే మీరూ ఒక అబ్బాయీ అనీ.. మీ కామెంట్స్ రిప్లై చెప్తోంది.. కన్ఫ్యూజ్ లేకుండా.. 🙏
Excellent show 🙏🏻🙏🏻🙏🏻..మహాతల్లి ఆ అరుపులు ఏంటమ్మా తల్లి, ముసలోళ్ళు అంటున్నవ్ ఈమె ముసల్ది అవదా, ఆమె చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కానీ చెప్పే విధానం correct కాదు, నోటి దురుసు తప్పు చదువుకున్న మూర్కురాలు ఆమె..
God will show u andi meeku twaralone old parents like children's Mee parents ayite ala vadilestara andaru ante...needi nore kaade babu anna meetho unttundu ante chala great asalu .... Aadapillaki undalsinde opika sahanam eevidaki asalu okka 1percent kuda ledu
కొందరు కొడుకుగా మాత్రమే మంచిగా ఉంటారు.పెళ్ళైనా భార్యకి ఏ విలువ ఇవ్వరు.చివరికి మందు బిళ్ళ కూడా తల్లిని సంప్రదించి వేసుకునే వాళ్ళు నాకు తెలుసు. తన ఇంటి విషయాలు కూడా తల్లిని అడిగి చేస్తారు. భార్య మాటకు విలువ ఇవ్వరు. ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి.
Yes correct, Rathan tata garu good startup start chesaru for old people!!!money isthe take care chestharu!ledu ante diverse icheyyandi as per Supreme Court.
A good suggestion you have given , which I too faced the situation long back and I lost my mother by the brutal attitude of my spouse out of which I am in suffering with dreadful loneliness 😢😢😢
Mi Amma garu bhouthikam matramay lenu sir , thana blessings epudu mi full supportive rakshisthu mi Amma garu epudu sadha thoduga untaru ..dnt feel loneliness. Mi navvu lo mi Amma garu epudu untaru ok. 🙂👍🙏
Evaru adavalu inti pani chesthu job cheyyadam lenttuga avida matramyi chesthunnattu ga matladadam chala vechhitraga undhi elanti adavala valla raboyi rojulo em jaruguthundho ani bayaga undhi🔥🔥🔥🔥
ప్రస్తుతం 90% ఆడవాళ్లు ఇలాగే వున్నారు.... అత్త, మామలను చూడరు.భర్త వైపు వారు వస్తే మూతి వంకర, ఈసడింపు......కనీసము యోగక్షేమాలు కూడా అడగరు.....వారి తల్లిదండ్రులు,వారి బంధువులు వస్తే మాత్రము ఎంత ఆనందమో.... చక చక బిర్యానీ, చికెన్, మటన్ చేసి పెట్టి ఆనందపడతారు.మానవత్వము సర్వం నాశనం... ఇలాంటి వారికి విడాకులు ఇవ్వడం మంచిది.
@@hemalatharamesh8542 Asalu meeru adavallena? Oka woman ayyi kuda avidanu artham chesukokunda ah Bhaskar ni support chestunnaru. This is the reason women will never get the same equality as men. Endukante adadi inko adadanni support cheyadu.
@@hemalatharamesh8542 Ee problem ki chala solutions untai. Valla parents ni Tama daggara lo vere intlo petti vallaki intiki oka maid ni arrange cheyachu. Adi koduku ga athani badyatha. Kani athanu anni tana wife eh cheyyali antunnadu. Oka working woman ki ela sadhyam adi? Okasari Aiya aa call lo nenu kuda maa wife ki help chesthanu ani cheppada? Athaniki udogyam. Anduke time undadu. Madi avidaki? Avida kuda manishe kada?
దయచేసి మీ పిల్లలను ఆవిడ కి దూరంగా మంచి హాస్టల్ లో ఉంచి చదివించు కొండి మీ అమ్మ నాన్న ల నీ మీ దగ్గర ఉంచుకుని వీలైనంత వరకు జాగ్రత చూచుకొండి కొడాలి కంటే బాగా చూచుకొనె పనిమనిషి మీకు దొరికితే చాలు
Yes yes.. Very good decision 👍 ఆవిడ కూడా చక్రవర్తి సర్ తో అదే గా చెప్పిందీ..! అతను మాత్రం అలా తింటూ కూర్చుంటాడు.. కాళ్ళు చేతులు ఉన్నా ఇంటిపనులకి అవీ ఎటూ పనికీ రావు గదా.. 🙄😷 కోడలి కన్నా బెటర్ పనిమనుషులు తప్పక దొరుకుతారు డబ్బులు ఇస్తారు కాబట్టీ.. ఇంకో పెళ్లి, యింకో మనిషికి యజమాని గా ఉండడం కన్నా ఇదే బెటర్..🙏
నేను ఒక అమ్మ నే నాకు ఒక కూతురు ఉంది నాకు అబ్బాయి లేడు కాని మనము పిల్లలకి ఏమి నేర్పుతున్నాము విలువలు లేని పెంపకం ఒక ఆడదై ఉండి ఇంత దారుణమైన మెంటాలిటీ తో ఉంది అంటే రేపు పిల్లలు కూడా అలానే తాయారు అయితారు ఆమె భర్త ఆమెతో కలిసి ఉండటం వల్ల ఆమె మారతాది అనుకోవడం ఆయన భ్రమ మాత్రమే వదిలి వేయడం ఉత్తమం తల్లిదండ్రులకు న్యాయం చేసినట్లవుతుంది 🙏🙏🙏
Correct, appudu naa bharya naa parents ni choosukovatledu, nannu vallatho matladanivvatledu ani complaint chese time badha pade time antha save avutundi, chakkaga aa time lo parents ni choosukovachu
డాక్టర్ చక్రవర్తి గారికి యాంకర్ మేడం గారికి నమస్కారం🙏
పెళ్లి కాని మగ పిల్లలు ఈ వీడియో చూడకపోవడం మంచిది అని నా ఉద్దేశం👍
ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు రా దేవుడా😭🙏🏻🙏🏻 గయ్యాళి గంగమ్మ నీకో దండం 🙏🏻
Vachesindi brother elanti vallu challa Mandi unnaruu
ఈ వీడియో చూస్తుంటే జీవితం మీద విరక్తి వస్తుంది అలాగే బతుకు అంటే భయం వేసింది
avunu....
Kodukulaku pelli cheyyalantae bhayam vesthundi
Equal society అంటే మీనింగ్ తెలుసుకొనంత కాలమూ.. ఇలాంటీ రిజల్ట్స్ తీసుకోక తప్పదు.. 😷
🤣🤣🤣🤣
అస్సలు జీవితం అంటేనే స్టేఫిని... పేరెంట్స్ వాళ్ల పిల్లలు వాళ్లకు వాళ్ల పిల్లలు ...చిన్ననపుడు మనల్ని ఎలా పెంచుతారు వారిని వృద్ధాప్యం లో అలా చూసుకోవాలి....
ఆమె మాటలకి అర్థం ఆమెకి జాబ్ ఉంది అన్న అహంకారం అమె మాటల ద్వారా తెలుస్తుంది
Magavadiku kuda job undi but ahankaram adavallakey antakadataru. Magavallaki job lekunda kuda ahankaram untundi. Amedi ahankaram kaadu avasaram. Ayana sarigga sampadistey aamey ila naligipovalsona avasaram ledu kada.
మాయింట్లో రివర్స్ మేము ఎంతబాగా మాఅత్తగారిని
చూసిన మమ్మల్ని ఏదో ఒక సూటిపోటి మాటలతో ఏడిపిస్తూ ఉంటారు కాని ఈస్టోరి వింటుంటే నాకు ఏమనిపిస్తుందంటే చూసే కోడల్లు ఉంటే అత్తగార్లు సరిగ్గా ఉండరు అత్తగార్లు మంచిగా ఉంటే చూసే కోడల్లు ఉండరు దేవుడా😥
✅✅🙏
Exactly
Yes
It's true
ఏదేమైనా మీ ధర్మం మీరు చూపించండి.సూటిపోటి మాటలు పట్టించు కోవద్దు. వయసు మీరినవాల్లకు చాదస్తం ఎక్కువ.అన్ని positive గా తీసుకొని కాసేపు జోక్స్ వేసుకొని నవ్వుకోండి..👍👍👍👍
డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు బాగా సమస్యను విశ్లేషిస్తున్నారు సార్
Adi chachina roju kuda dabbulu padesthe munisipalityy vallu thesukelthaaru kadaa.... Ade gathi
@@Foxy_Chic305;
భాస్కర్ గారు మీ ఓపికకి 🙏🏽🙏🏽
మీరు పదేళ్లు భరించరంటే మీరు చాలా గ్రేట్
మీరు విడిపోవటమే చాలా మంచిది
🤣🤣🤣🤣
🙏🙏🙏🙏🙏
నిజంగా అద్భుతం మీ విశ్లేషణ మరియు మీ సూచన. యాంకర్ గారు కూడా అద్భుతం.
Dr. Chakra Varthy గారు మీ సంస్కారానికి శతకోటి వందనములు..మీకు నమస్కారాలు..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
NJ v by by LG CNN CNN
FM all so
Sar modem thank you
- xxxii
Aa lanti valanii emichayaloo
సార్ మీరు చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ఎన్నో కేసులు వింటారు ఇలాంటి కేసులు ఒక డిఫరెంట్ అని అనుకుంటున్నా కానీ సమాజం అంత ఇలానే ఉన్నారు సార్ ప్రజెంట్ గుడ్ సొల్యూషన్ సొల్యూషన్
సర్ జీవితం లో ఇద్దరు కరెక్టుగా ఉండాలి ఎవరిని తప్పు చెప్పలేము అత్తా మామా కోడలు కొడుకు భార్య భర్త అందరూ కరెక్టుగా ఆలోచించాలి ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విష్యం నా భర్త నన్ను వాళ్ళ అన్న వాళ్ళ నన్ను వదిలేసిడు ఏ రోజు నాది ఒంటరి జీవితం ఇద్దరు పిల్లలు తైయరింగ్ చేసి చదివిస్తున్నాను
I8iaiop8
@@parameswari7076 me palita devudunnaru Swapnaa.
Mahatalli namaskram talli deeniki devude budi chepalu vedilyali deenni tallini tandrini kaadu daddamma gadu
Gud vedileyara
బెదిరించడం అనుకోకూడదు
ట్రీట్మెంట్ అనే భావించాలి.. ఇలాంటి ఆడదాన్ని ఇప్పుడే చూస్తున్నాను 🙏🏽🙏🏽
సార్ ప్లీజ్ ఫోన్ ఆమేది కట్ చేసి ఆయనకి మంచి సలహా చెప్పండి సార్
ఇప్పుడు ఆ మె మాటలు విన్నాము వీడియో సాక్ష్యం గా ఆమె ఎవరో ఆవిడ మనసు ఎంతో తెలుస్తోంది. ప్రపంచానికి కీ తెలుస్తోంది .👍🙏💐
భాస్కర్ అన్న ని సహనం కి నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻 ఎలా భరించావ్ అన్న ఈ 10 సంవత్సరాలు వామ్మో, అది ఆడది కాదు అనకొండ లాగా ఉంది 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
ni vallu neeku vaddu annappudu valla vallu ameku vaddu .
Anna,ame pelliki munde nizaethiga cheppindi khada?
ఒక పెళ్లి జరిగిందంటే...
వెనక ఎంత శ్రమ దాగి వుంటుంది...
ఒక ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ, కాపురము చేస్తూ పిల్లల్నీ కనీ పెంచుతున్నారంటే.. సహనంతోనే సాధ్యం..
భాస్కర్ లోచాలా కన్నింగ్ ఉందీ.. అదీ పైకీ కనిపించదు..
సునీతా స్ట్రైట్ కాబట్టీ, డామినేషన్ కనిపిస్తోంది..
గొడవలు చేస్తే తగ్గరు.. బెదిరింపులకు తగ్గరు.. టెక్నికల్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుందీ..
అసలు పెద్దవాళ్ల నే గాదు..
ఇటువాళ్ళా, అటు వాళ్ళ అనీ గాదు..
తమ మీద డిపెండ్ ఆయిన మిగతా కుటుంబ సభ్యులు ఎవరైన సరే.. వారిని మైంటైన్ చేయటం అనే ఒక responsible తప్పక ప్రతీ మనిషికి ఉంటుందీ.. కానీ escape అయితే లైఫ్ లో satisfaction అనేది దొరకదు..
ఇదే తెలియాల్సిన అసలు సంగతీ..
చాలా మందికీ తెలియదు.. చాలా అనవసరంగా... అవసరమైన బాధ్యతలకి సెంటిమెంట్స్ రుద్దాలని చూస్తారు.. ఇక ఇతను కూడా అదే చేస్తున్నడు.. 😷
ఇక ఆమెకేమీ అర్థం చేయిస్తాడు...!! 🙄
ఒక్క క్షణం పడని తల్లీ కొడుకులు లక్షల్లో చూస్తుంటాము ఫ్రెండ్స్ కి కూడా, ఆ సంగతీ షేర్ చేస్తారు.. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత, అన్నీ ఆటోమేటిక్ గా అన్నీ జరిగిపోతాయి అనుకుంటారు, ఈ భాస్కరుల లాంటివారు..😷
(వచ్చిన ఆమ్మాయినీ మలుచుకోవడం మానేసి..🤫)
ఒకరినీ వేలు ఎత్తి చూపిస్తే..
మిగతా మూడు తన వైపూ..
ఉన్నట్టే లెక్క..
Ameto modatinundi Bhaskar sarigga unte ila undedi kademo . Ipudu paristhitini meeru inka chedagottaru...
@@monanethi503 exactly...andari badyatha thanade ante ela andi. Koduku kuda chusukovali kada...thanu atta mama nu chudaledu mare vallu ame ni entha matram chusthunnaru ame matallone telusthondi. First valla husband enduku cheppadu manam eddarame vuntam ani vallu manatho vundaru ani.Thanu chudanu anatam ledu time saripodu antondi..valla koduku vunnaduga thanu kuda help cheyyali kada...100 percent wrong antha valla husband de.
పతివ్రతా శిరోమణి...
శతకోటి వందనాలు నీకు 🙏🙏🙏
cheppu theesukoni kottali pichi mundani .
@@hemalatharamesh8542 Abbo..bagane chepparu. Mee intlo kuda mee amayini, mee kodalini alage kodathara?
Inka meeku section498A IPC domestic violence act teliyadanukunta. Next time, evarinayna Ila kotte mundu, battalu avi sardukondi. Malli jail ki velthe adi cheyadaniki avadu kada.
@@gouthami6246 neevu pette message ni batti ni manasthathvam telusthunnadi . maku okkate ammayi aame na friend na kodalu .pachakamerloniki lokamantha pachagane kanabaduthunnadi . andaru athalu okela undaru andaru kodallu cheddavallu karu .
@@hemalatharamesh8542 tamaru pette messages batti kuda ardham avuthundi meeru women ki entha respect istharo. Meeku oka ammayi undi kuda meeru vere vallanu chepputho kottali annaru kada, Hats off to you.
@@gouthami6246 ఆ కూతురు నీ తన లాగే పెంచి వుంటాడు..😷🙏
ఎందుకు కొట్టరు కొడతారు..
అడది ఆంటే చాలు..
ఆమె బాధకు కారణం ఉండొద్దు..
ఆమె అరుపుకి కారణం ఉండొద్దు..
అమె అసలు అలోచించకూడదు..
ఆమె అలసట అర్థం లేనిదీ..
ఆమె చదువు జ్ణానం పనికి రానివి..
ఆమె ఇద్దరు పిల్లలకి తల్లి అయినా.. ఆడదే.. తినడానికి తప్ప నోరు వాదద్దు.. లెక్కలు అడగద్దు.. అలా ఆమె ఎంతకాలం ఉంటే అంత సుఖజివితం లభించి, తను మగవాడిగా జన్మ ఎత్తి నందుకు.. తన జన్మ సార్ధకం అవుతూంది..
ఇప్పుడు చెప్పండీ.. తన జన్మ సార్ధకం కావాలని, అతను కోరుకోవడం లో తప్పేముంది.. అందుకు అతను మాత్రం త్యాగం చేయటం లేదా..!
ఒక కూతుర్ని కన్న పాపానికి ఆమే
తల్లితండ్రులు నరకం అనుభవిస్తుంటే.. తాళి కట్టి తనింటికి తెచ్చుకుని, ఆ పేరెంట్స్ దుఃఖాన్ని తీర్చటం త్యాగం కాదా..! తన ఇంటిపేరునీ ఆమెకి దానం చేయటం లేదా..! ఆమెకి ఒక వేల ఆడపిల్లే పుడితే.. ఆ పిల్లకు కావలసినవి అన్నీ తెచ్చి ఇవ్వటం, చదించటం.. త్యాగం కాదా..!
అలా పోషిస్తూ డబ్బును కూడబెట్టి ఆ పిల్లకి పెళ్లి కూడా చేయటం త్యాగం కాదా..!
ఇన్ని చేస్తుప్పుడు అతని ఫ్యామిలీ చెప్పినట్లు ఆమె వినకూడదా..!
ఇదీ.. వాళ్ళ అసలు సమస్య
అమె తండ్రీ ఇచ్చిన కట్నం.. ఏ మూలకు సరిపోద్ది..!
ఆమె తెచ్చే జీతం అన్నిటికీ సరిపోయేది కాదు.. 😷
కాబట్టీ...
నోరు విప్పకుండా. కళ్ళు తడవకుండా. అవసరాలంటు గొణక్కుండా.. లెక్కలు ఆడగకుండా.. పుట్టింటి ఊసెత్తకుండా.. సూటిపోటి మాటలకి విసుగు పడకుండా.. పనుల్లో అలసట లేకుండా.. అతనింట్లో అలా ఓదిగి ఉంటే.. అతని త్యాగానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది..
తేడా వస్తే కూతురు నీ అయినా కొట్టేలాగానే వున్నాడు.. అతని కూతురు భర్త ఎక్కడున్న అదృష్టవంతుడు.. 🌹🙏
ఇది వినే అందరికీ ఆమె జీవితం అర్థమవుతుంది సోరీ ... భాస్కర్ గారు
ఉంటారు
ఉంటారు
ఇలాంటి రాక్షస జాతికి చెందిన స్త్రీలు
కూడా ఉంటారు.
వారు సుఖంగా ప్రశాంతంగా ఉండరు.
ఎదుట వారిని ఉండ నీయరు.
Doctor is telling understandingly 100% perfect way hats off sir 👍
దాన్ని కని పెంచి న అమ్మ నాన్న చాలా గొప్పోలు 🙏🙏🙏 మానవ జీవీతం వకరికీ వకరం సహాయపడుతూ ప్రేమ ను పెంచే ది తుంచెదీ కాదు ఎప్పుడైతే తుంఛ బడూతుందో మనవ జాతీ వీనాశనం తథ్యం
Ameki atha mama vadhu gani amma nanna kavali 😠😠😠😠😠😠😠😠😠ante dhanike amma nanna akkalu chellellu untara athaniki undara m samajam idhi 😭😭😭😭😭😭😭😭
@@saisiricreations143 ilantyadavalubhoomykybaruvandy
Tappu andi parents vunntlu ippuudu evaru vundatledu andi
Naku lage athaniki or ameki amma nannalega ani wife and husband ki idhariki undali parents lalo okaru lekapoina a wife and husband kalisevalla assal. Chinna logic ni ardham chesukoleni vallala thayaru ainam 😔😔ame vallaki work cheyali ani antundhi bt valla pilla lu nannamma thathayyalatho entha chakkaga adukuntaru pillalaki ha nannam thathale chestharu kadha 😍😍😍 ndhuku ame antha kruranga alochisthundhi 🤦🤦
@@saisiricreations143 Koduke parents ki seva cheyatledu kodalu cheyala. Em koduku handicapped aa . Vallki eddaru daughters unnaru vallu handicapped aa. Anni responsibilities kodalu teskovala? Son and in-laws kodalu tho seva cheyinchukunta reverse comments chestuna adjust avvala? Edem nyayam
డాక్టర్ గారు మీరు చాలా గొప్ప వారు
Alanti aadadhanni vadileyadam better.
Nenyte champe vaadini.
Alanti aada vaalla valla, famliy collapse అయిపోతాయి.
ఒక్కసారి గట్టిగా చంప వాయించు.మీ సహనానికి 🙏🙏
ఎలాగో ఉంది రమ్మనండి
ఈ ఒక్క డైలాగ్ తో
మీరు....కుర్చీలు ఖాళీ చేసేయ్యాలి సర్
🙏ఆ సునీతమ్మకు శతకోటి నమస్కారములు
😀😀
చక్రవర్తి గారు మీకు నా హృదయపూర్వక
పాదాభివందనం సార్ ఈమెతొ ఎల ఎగేడొ
ఛి ఛి యదవ జీవితం
Firstly hats off to both of you for hosting this program.it needs lot of patience to handle such discussion, keeping all out egos aside .Dr Kalyan garu, really appreciate your unbiased councelling..
Pellayina kothalo cheesina muddu. Baritegimpu..syco. 😀😀
Swardham. Mogudu.ante konukkunna panodu
Sunitha. Antha temparithanamu
Ur right madam
@@jglakshmi6195 a abbaylu dowry teskuntunnadu Ani oppukunnannduku thanks. But abbaylu panolla? ekkada intlo panichestunnaru? Kodalu ante dowry ichi Mari intiki vache free panimanishi and breeding machine la chustunnaru. A now a days should also earn money on top that. Meru oohallo unnatunnaru. Abbaylaki a parents inti pani nerpistunnaru?
అమ్మ నాన్న గురించి చాలా చక్కగా చెప్పారు కళ్యాణ్ చక్రవర్తి సార్
చక్రవర్తికి గారు చాలా బాగా మాట్లాడారు
ఇలాంటి అడవాళ్ల valla chala mandhi మగవాళ్లు నరకం anubhavisthunnaru
భాస్కర్ గారు మీ సహనానికి శతకోటి వందనాలు.
Weekly 2 episodes ayina upload cheyandi ilanti videos chusi ayina konthamandikaina manam chese mistakes ento ardamavtay…..great program 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గొప్ప అన్నా నువ్వు . నీ సహనానికి రెండు చేతులు జోడిస్తున్న అన్నా
ఈ లాంటి ఆడ దాని బరించి నందు కు మీకు నా మస్కారం బాస్కర్ గారు
As
Dr కళ్యాణ్ చక్రవర్తి గారికి నమస్కారం...💐
Yes sir. He is correct. This problem is faced 70% husband's
Not 99%
Same problem na jeevitham lo kuda
Yes
99% ammaiyulu chepatla
Ammailu ki default ga baadhapadali ani çheppi penchuthunaaru
So adjust aipothunaaru
Anduku ekkada chepatla
Yes same problem here. my kids are not allowed see my kids also
🙏 డాక్టర్ గారు మీరు చాలా బాగా చెప్పారు.. ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారు.. మరీ ఇంతలా ఉండే వాళ్ళని ఎక్కడ చూడలేదు... ఇదే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చి ఉంటే అప్పుడు ఆవిడకి తెలుస్తుంది... మీరు చెప్పినట్లుగా ఆయన ఆవిడని వదిలేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయినా ఆవిడకి బుద్ధి రాదు... ఆవిడ డబ్బు మదంతో ఉంది... నాకు అర్థమైంది దాన్నిబట్టి ఆవిడ ఎక్కువ కాలం సక్రమంగా తను చేసే పనిని కూడా చేయలేదు... చేస్తున్న ఉద్యోగం ఊడిపోవాలి... భర్త పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి.. ఎందుకంటే ఆవిడ దగ్గర పిల్లలు పెరిగితే సక్రమంగా పెరగరు... వాళ్లని కూడా చెడ కొడుతుంది ఆవిడ... ఆవిడకి అందరూ దూరమై మనుషుల విలువ తెలియాలి...
ఇది స్కిట్ అయినా గాని చాలా చక్కగా వివరించారు ఇలాంటి వారు ప్రపంచం మీద చాలా మంది ఉన్నారు
Yes
స్కిట్ కాదురా నాన ... నిజం గా జరిగింది...
భాస్కర్ గారు భార్య చాలా భయంకరమైన మాటలు మాట్లాడారు.... దీనికి తగిన విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని, మంచి గుణపాఠం చెప్పాలి... మరొక విషయం ఏమిటంటే..ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి తండ్రుల విషయం కూడా తెలియజేయాలి... భాస్కర్ గారు చేసిన తప్పు ఏంటి అంటే మనం మాత్రమే ఉంటాము మనతో ఎవరూ ఉండరు అని చెప్పారు...ఆ విషయం ఆమె గట్టిగా పెట్టుకొంది.
Correct gaa chepparu. Aa bharya behaviour correct kaadu. Kaani Bhasker pelliki mundu manamu iddarame untamu ante meaning enti. Appudu thanaki thalli thandry gurthuku raaledaa. Inka aame vishayaniki vasthe parents chusukolenappudu cheyyalenani thelisinappudu aameki job enduku. Maanesi parents ni pillalani chusukovatchu kadaa. Inkoti , office illu cheyyataniki time ledu antundi kadaa bhasker help cheyyotchu kadaa. Aame gayyalithanam telusthondi at the same time Bhasker kuda correct kaadu. Dr gaaru chalaa bagaa chepparu. Peddavaru manchi matalu chepthe vinakapovadam aame bad luck. Anthe
@@sreedevi4550 helloadam ok chepparu. Kani alage. Untara. Madam. Meru avidani. Support. Chestunnaru
Ame mental condition ardham chesukovatani try chesi counseling ivvali, ofc lo pressure feel avvochu may be....
Superb concept a huge respect to suman tv chala manchi programme chesthunnaru
What a generation women’s
Chala busy madam
baskar yela bhristhunnavayya pacha kamerla daniki lokamantha pacha gane kanabaduthunnadi .
vadili veyi baguntavu .
@@nikhileswarnarala8930 jjkk
@@hemalatharamesh8542 mni
Deeni matalu vinte ma aavida naaku devatala anipistundi... E 2 years nunchi Naku job ladu. Tane bayata job intlo pillalni, nannu ma ammanu okka Pani kuda cheyyanivvadu. Moham mida appudu chikaaku undadu... Thank God..
Psychiatric treatment n counselling avasaram, a lady ki. Set avvakapothe...Ee phone call evidence tho police case petti, warning ivvali.
Good program Suman TV 👌
His wife saying, nenu chusukolenu? Naaku time ledu, naaku opika ledu, bayata panulu , intlo chakiri , pillala caring , naaku roju gadichi pothumdi aumtumdi. Ok agreed. His parents vachnapudu , he could look after them , cooking , feeding, washing their cloths, everything, he can take extra weight. We do not know how many rooms they have?
This is typical lakshala mandi middle class families problem. This family is not exception family.
Illas also should help her in kithen and caring children. If illas sit simply and expect her to do raja maryadalu, that is heavy physical load might b on her. That is she might keep them away.
Any way leave her alone with kids.. and husband live with their parents for one year. Then we see, who is feeling insecured feeling?
Above reasons are very common to increase the divorce cases in the present society. It is pitty. Sorry to couple. But god bless you. Take care of your kids. They should not loose parents company. We pray.
Illas should not play games between couple behind the screen .
Doctor garu , you should question his parents too to know more details and cause of hostility.
Know one knows motherilla cunning games?
You are absolutely correct
Evaru chepparandi meeru chusara? Only her husband told it she said as I can't do service i avoid my parents too
Yes
Exactly
If she really going through domestic violence she would have addressed it over the call...vInka last lo she is threteninng him nuvu intiki aite ra nee Pani chepta ani...vamooii
Finally మీరు ఇచ్చిన సలహా సూపర్ sir ......
ఇది అందమైన ఙివితం అనే టైటిల్ కన్న
గండమైన ఙివితం అనే టైటిల్ బాగుంటది సార్
Very good Bhaskar .Manchi decision . Parents kante evvaru ekkuva kadhu. Go ahead.
ఈ వీడియో చూస్తుంటే జీవితం విరక్టి కలుగుతుంది
Really Respect to suman tv chakravarti sir and good decision
Bhaskar garu ilanti bharya ni Ela barincharu Andi ee 10 years? Meeku nijamga hats off Andi. ilanti gayyali tho evaru sukham ga vundaleru. Meeru entha twaraga aame daggara nundi bayatiki vasthe meeku antha manchidi. Appudu aa rakshasiki buddi vastundi
భాస్కర్ నువ్వు రాంగోపాల్ వర్మ ని
ఫాలో అవ్వటం చాలా మంచిది
ఇప్పుడు నువ్వు పరిస్థితిలో
Sir when u said i should listen to other side of the coin.... Hats off to you sir 👏👏
Yesss
Exactly ede chala currect
Anna bhaskar garu
Mee patience ki hatsoff🙏🙏🙏
Ayya Bhaskar, Joharlu meeku. She doesn't deserve you. You can have a better life if you stand for your rights. Blessings from USA.
Sir, I agree with this person, this is going in many families, even I have faced this.
నాగుండె చప్పుడు నాకు స్పష్టం గా వినపడింది ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత అమ్మో ఆడదేనా ఆవిడ
కూర్చుని తినే వాళ్ళకీ చప్పుడు ఇలా చక్కగ వినపడుతుంది సర్..🙏
ఆడది అవునో కాదో తెలిడంది.కానీ ఆమె ఒక పెళ్ళాం. కాబట్టి వేపుకొని తినే హక్కు, టార్చర్ చేసే అధికారం, తాలి కట్టిన వెంటనే తెచ్చేసుకుంది. ప్రేమ, సౌమ్యత, సంస్కారం, నిజాయితీ, మాట తీరు.... ఇవి అన్నీ పెట్టని ఆభరణాలు. అటువంటి ఆడవాళ్ళు రాను రాను కనపడటం లేదు. 🙄🙄🙄
@@vishwayt-0736 Yes.. ఇక అంతరించిపోయిన జాతీ అదీ
Ayyo rama adi aadadi kadhandi babu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Sir,
Meeru cheppina maatallo VUMMADI KUTAMBAM currect gaa chepparu. Suneetha laanti vaalla valle VUMMADI kutumbalu naasanam avutunnai.
Madam cheppinattu sunitha parents currect gaa eemenu penchaledu.
Adi aminaa vaari kutumbam baagundaali ani korukuntunnanu.🌷
సంపాదిస్తున్నాను అన్న అహంకారం మగాడి తోడు లేకపోయినా బ్రతక గలను అన్న పొగరు ఆ భార్య లో కనిపిస్తున్నాయి తప్ప భర్త యొక్క తల్లిదండ్రులు తనకు కూడా తల్లిదండ్రుల తో సమానం అన్న సంస్కారం ఏమాత్రం కనపడడం లేదు తన సంపాదన తన వద్దే ఉంచుకుని పిల్లలు తన డబ్బు కోసం తనను చూసుకుంటారు అని అనుకుంటుంది డబ్బు మొత్తం తీసుకుని పిల్లలు ఆమెను వృద్ధాప్యంలో రోడ్డుపై వదిలేస్తే అప్పుడు అర్థమవుతుంది
నేను పెళ్లి చేసుకోలేదు ఈ వీడియో చూస్తే పెళ్లి చేసుకున్నంత బాధాకరంగా ఉంది
నాకైతే ఆ ఆడదాన్ని మాటలు వింటుంటే చంపెయెలంత కోపం వస్తోంది and same time ఆయన ..భర్త.. మాట్లాడని మాటలకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తోంది ..ఇలాంటి ఆడవాళ్ళు ఈవిడే కాదు ..కొందరు ఉన్నారు...ఆ కొందరు మంచి మగవాళ్ళకే దొరుకొత్తునారు ...ఆ మగవాళ్ళ జీవితం అక్షరశ నరకం😔
Yes 💯🙏🙏
@@doddirajavamshi7189 ...దయచేసి మంచి dicition కి రండి..ఆయన బ్రతుకునీ కలిసి బాఉచేయండీ😔☹️
Vokasari avida mohani chupinchandi sir
Naaku kuda but ivida straight gaa matladuthunnaru, kaani nangi veshalu vesi donga yedupulatho Kampalu kulche adavallu chalamandhi unnaru eevida faar better
@@prasad-bi4vi ...అవునండి ...super...correct గా చెప్పారండి ...నేను అలాంటి నెంగి మోహల్ని కూడా చూసాను ...కానీ ఇలా నోరు చేసేవాళ్ళు తొందరగా బయట పడతారు...
భాస్కర్ గారూ పది సంవత్సరాలు ఒక గంట మేము వినలేక కోపం వచ్చింది🙏
Really great episode
Great solution
Great concept from Suman To🙏
Anna em kadu anny ok avutay. Life Ela వుంటే ఎవరికైనా న పెయిన్ వుంటది నీ ఒపికకి dhanyavad
బాస్కరు గారి సహనంనకు కోటి నమస్కారంలు. సర్ మీరు త్వరగా విడాకులు తీసుకోండి.
Yes
Kurchoni tinadaniki ah matram sahanam undali le Pavan garu. Ah matram kuda lekapothe heart attack vachi pothadu.
@@gouthami6246 గారు... అతనికి హార్ట్ ఎటాక్ రాదు. కాని భార్య గయాళితనం వల్ల మెంటల్ బేలనసు కోల్పోయి భార్య ని చంపేసే అవకాశం వుంది. పిల్లలు కి తలి లేకుండా పోయే కంటే, విడాకులు మంచిదే కదా....
@@pavansathya8434 Antha varaku raadu lendi. Vadi overaction ki avide divorce icchela undi. Ah pillalaki "nenu magadini" ane ahamkaram unna father avasalam ledu. She can take care of her children and herself.
@@gouthami6246 aame ki... Pillalini kanadaaniki magaadi avasaramu vundi. Anthe kaani samsaaramu chese sahanamu emaathramu ledu. Meeru annattu, aame vidaakulu yichesthe... Bhaaskar chaala adhrusta vanthudu. Aada, maga eppaitiki okati kaadu. Manishi naagarikatha nercukunnamtha maathraana , Aada,maga jeevulalo cinnamon sahaja DNA gunamulanu maarchaali anukovadamu moorkathwamu. Sahajathwaaniki dhaggaragaa manishi thappa, anni jeevulu Sarina vidhamgaa jeevisthunnaayi. Aavu, dunnapothu lakshanaalu verugaa vuntaayi. Manushulalo Alaa vunkoodadhu ani antaaru mee laantivaaru. Magavaadu eppatiki garbamu dharinchaledu. Aadadhi jeeva veerya kanamunu yeppatiki thayaaru cheyaledu. Shaja harmonlu, feelings koodaa veruga vuntaayi. Maga, Aada eppatiki okati kaadu.
చాలా దారుణం ఇలాంటి భార్య ఎవరికీ రాకూడదు
Yes
@@sarasareddy2112 no
Correct adadi kaadu sadist
Alanti bhartha evvaru rakudadu
@@vechhakalyani
సాడిజం అంటే.....
బయటకి తెలియనివ్వకుండ..
మంచివాళ్లమని అనిపించు కుంటూ.. పెట్టలనుకున్న వారినీ, నానా రకాలుగా హింస పెడుతారు..
అస్సలు బయట పడరు.. కానీ
పబ్లిక్ లో చాలా నైస్ గా బిహేవ్ చెస్తారు..
హింస పడుతున్న వారినీ సొసైటీ నమ్మదు.. పైగా ఎవిడెన్స్ అడుగుతుంది..
ఎందుకంటే.. ఈ శాడిస్ట్ లందరూ, వారినే నమ్మెలాగ చేసుకోగలరు కాబట్టీ..😷
Na thalli thandri ki sthanam leni na jivitham lo ye pellaniki sthanam ledhu. Good message by doctor sir.
Nanesty sir Dr kalayan chakravarty garu and jaya garu. Very good program ur doing. Actual life issues ur bringing out. I have a humble suggestion, if possible pls try to focus on the below different cases also.
1. Parents behaviour with daughter and son in law who got married against their choice inter cast marraige.
2. Abroad settled childrens parents present situation.
3. All girl child parents without a boy kid in house, expectations about son in laws and his parents responsibility.
4. present generation grand parents how much affectionate towards grand children, at least in thoughts, no services required.
Sir one more thing i would like to tell that is really parents helping and guiding grand children are only finding flaws in their brought up by thier son / daughter.
EXCELLENT SHOW AND USEFUL PRESENTATION WITH GOOD EXAMPLES. SHUBHAM
divorce ivvachukada bhaskarnot good ilanti danni vadili veyadam better
hyd lo pani vallani petti chudochu kada aamekemi noppi
ఇలాంటి ఆడవాళ్ళని పది సంవత్సరాలు ఎలా భరించారు సార్ భాస్కర్ గారు మీకు సెల్యూట్ సర్ ఇకనైనా ఆమె ఇగో ని తగ్గించండి సార్ తట్టుకోలేకపోతున్నాను
Sunitha garu theginchi cheppindi ,nenu 20 yr s nundi e matalu cheppaleka lopale baristunna. Thyagasheeli anna birudu kante baritheginchadane correct anipistundi
డబ్బులు ఇచ్చి మనుషులను పెట్టి చూస్తాను అంటుంది.ఇంకేం కావాలి.ఈ రోజుల్లో అలా కూడ కాకుండా బయటకు తోసేస్తున్నారు.she is correct
excellent program. keep collecting such cases information. this is old matter but now girls are come with straight answers.
ఇలాంటి గయ్యాళి భార్య ఏ మగవాడికి దొరక కూడదు దేవుడా. ఆడవాళ్ల చేతల్లో ఎంత మంది మగవాళ్ళు బలైపోతున్నారు పాపం 🙏
Avunu
అబ్బా ఎన్ని కష్టాలో.. 😀
మంచి పెళ్ళాలు దొరికిన వారు, పూజలు చేసుకోండి మరి..
అవునా
Nadhi kuda 100% Same issue
అమ్మ దేవత తల్లి నువ్వు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ని నోరే ని శత్రువు.... ని జీవితం ఇంక పోయినట్లే
S thana life nashanam ayina parledhu kani... papam thana pillala life em avthadho..
Chala ledis noru adupulo pettukokapothe kulipothai, Husbands kuda badyataga undali
@@mohammad_theprophet5860 #
Tanaki enta kastam anipiste anta Fraustuation lo vundi vuntundi aame. Don't blame her without knowing complete facts. I don't think bhaskar is innocent
@@mightymeghana5612 yes miru chepindhi correct he but thana kopam tho oka doctor tho matladey paddathi chusara miru entha kopam unna sare solve cheyadaniki okaru vacharu annapudu kurchoni problem enti chepi solve ayithe solve... divorce ayithe divorce.... thiskoni vellali anthe kani thana kopam tho oka doctor dhaggara anchor dhagara atha mama laki respect lekunda matladatam malli Thanu normal kuda kadhu oka job unna person educated mind ki minimum sense untadhi.... may be Thanu Vidya nerchukundhi kani gnanam nerchukoledhu..... asal miru full video chusthe ila dhanni frustration anaru and sare problem ento pakkana pedithe thana matalu ayina baguntey bagundedhi Thana matalu miku correct anipisthe adhi mi opinion inka evari opinion valladhi...
నిజంగా ఈ వీడియో చూసే వరకు ఎలాంటి ఆడవాళ్లు ఉంటారు అని నేను కలలో కూడా అనుకోలేదు ఆడవాళ్లు మీకు జోహార్లు సారీ అందరూ కాదు ఇలాంటి కొందరుకు మాత్రమే
ఈ డిస్కసన్ విన్నాక ఆవిడ మెడలొ అతను తాళి కట్టినట్టు లేదు అతని మెడలొ ఆవిడ తాళి కట్టినట్టుంది పదేళ్ళు భరించారంటె అతను దేవుడు🙏🏻 నన్నడిగితె
Yes broo.. Nice comment
మీరు ఈ ఒక్క ఒపీనియన్ తో ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో..
తేల్చి పారేశారు..🎉👏👏👌
సూపర్ అసలు 🌹🙏
(తక్కువ పుట్టక పుట్టినవారు తగ్గి ఉండాలీ, గానీ తర్కం చేయరాదు...🤐)
@@monanethi503 prathi comment lo thega support chesthunnaaru aa Sunitha ni…kompatheesi meere sunitha na 🤔.. aame maatallo ne thelusthundhi clear entha gayyaali ani… inka enti andi oka opinion, rendu opinions?
@@Maddy-bl6hy భాస్కర్ తప్పు ఎక్కడ ఉందో పట్టుక్కోండి.. అంటున్నాను
ఆన్ ద మై కామెంట్స్..
Chakravarthy sir నీ ఉద్దేశించి మొదటగా పెట్టాను..
అయితే.. నిజంగానే మీరూ ఒక అబ్బాయీ అనీ.. మీ కామెంట్స్ రిప్లై చెప్తోంది.. కన్ఫ్యూజ్ లేకుండా.. 🙏
@@Maddy-bl6hy 😂🤣🤣 నాకు అదే దోబుట్ మావ
Excellent show 🙏🏻🙏🏻🙏🏻..మహాతల్లి ఆ అరుపులు ఏంటమ్మా తల్లి, ముసలోళ్ళు అంటున్నవ్ ఈమె ముసల్ది అవదా, ఆమె చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కానీ చెప్పే విధానం correct కాదు, నోటి దురుసు తప్పు చదువుకున్న మూర్కురాలు ఆమె..
Sir I respect your comments but I respect the lady in the call🤔 also 💐💐💐
God will show u andi meeku twaralone old parents like children's Mee parents ayite ala vadilestara andaru ante...needi nore kaade babu anna meetho unttundu ante chala great asalu ....
Aadapillaki undalsinde opika sahanam eevidaki asalu okka 1percent kuda ledu
Vammooo 20 mins thala noppi vacchesindhii......ayana devudu🙏
Devullakey దేవుడు
Baboiii tala boppi కట్టింది, aamey proper nd evaru babu aamey??
మీరు మీ ఇంట్లో వాళ్ళనీ, Manipulation చేయకుండా చాలా బాగా చూసుకుంటారని.. అర్థం వస్తూంది..🙏
సొంత సంపాదన మహత్యం 🙏పెంపకం మహత్యం 🤭
That is real story in every family 😌
భాస్కర్ అన్న మీ సహనానికి శతకోటి వందనాలు ఆమె నుండి తొందరగా విడిపోతే మీరు హ్యాపీగా ఉండగలరు మీ ఫ్యామిలీతో
Good evening Sir, Good assessment & excellent judgement 🙏🙏🙏
కోంతమంది తల్లిదండ్రుల లోకూడా తెడ ఉంటుంది కోడళ్ళుతెడాఉంటాయీ ఏమీచేస్తాము కర్మా
నానా మీరేవరో అతల్లితడ్రికి ఏంతఅద్రాుస్టం
బాబూ మీరు ఏంత మంచి కోడుకండి 🙏🙏🙏😢
Case Pette right parents vindi
Avunu really great person
కొడుకు మంచి వాడు కాకపోవచ్చు. అయ్యుంటే ఆ అమ్మాయి ప్రవర్తన ఇలా వుండేది కాదేమో
కొందరు కొడుకుగా మాత్రమే మంచిగా ఉంటారు.పెళ్ళైనా భార్యకి ఏ విలువ ఇవ్వరు.చివరికి మందు బిళ్ళ కూడా తల్లిని సంప్రదించి వేసుకునే వాళ్ళు నాకు తెలుసు. తన ఇంటి విషయాలు కూడా తల్లిని అడిగి చేస్తారు. భార్య మాటకు విలువ ఇవ్వరు. ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి.
@@satthipadma5221 suneetha 2.0
Baga chepparu, ameki buddi chepali, baskar garu god meda baram vinchi mi prayatnam meeru cheyandi anta manche jaragalii. Gud programme
doctor garu meeru cheppina suggestions kuda work cheya vu. I am telling with experience since 35 years. That is God's gift
Sir meeru cheppe salahalu memu ma life lo use chesukuntunnamu sir.. maku useful ka undi
Avida frustration lo kontha reason undi. Oppukovadaniki magavallaki ego addostundi. Udyogalu samaanamga cheyali.. intlo sahaayam evaru chestaru
Correct chepparu kaani daaniki asal maatladodhu.. phone cheyodhu . Kalavadhu ankovadam tappu kadaa
@@Kowmudhisharma we don't know what her insecurities are. May be he didn't give her that confidence
@@sravantisagar656 avunu andi... Mogollu antha howlagallu... Ladies antha pattittulu....
Very good suggestion sir, Hats of to you.
Yes correct, Rathan tata garu good startup start chesaru for old people!!!money isthe take care chestharu!ledu ante diverse icheyyandi as per Supreme Court.
Basker is the example of hight of patience. Namaskaram....
A good suggestion you have given , which I too faced the situation long back and I lost my mother by the brutal attitude of my spouse out of which I am in suffering with dreadful loneliness 😢😢😢
Mi Amma garu bhouthikam matramay lenu sir , thana blessings epudu mi full supportive rakshisthu mi Amma garu epudu sadha thoduga untaru ..dnt feel loneliness. Mi navvu lo mi Amma garu epudu untaru ok. 🙂👍🙏
😥😥😥 soo sorry brthr.
ఆ భర్త opikaku 🙏🙏🙏 భాస్కర్ garu great sir
Evaru adavalu inti pani chesthu job cheyyadam lenttuga avida matramyi chesthunnattu ga matladadam chala vechhitraga undhi elanti adavala valla raboyi rojulo em jaruguthundho ani bayaga undhi🔥🔥🔥🔥
Real life experience .... good program....
Good Aquarius
@@avramanamycoid398 Aquarius?
అవునా సర్ మీరు కూడా భాస్కర్ అంత మంచివారా
ప్రస్తుతం 90% ఆడవాళ్లు ఇలాగే వున్నారు.... అత్త, మామలను చూడరు.భర్త వైపు వారు వస్తే మూతి వంకర, ఈసడింపు......కనీసము యోగక్షేమాలు కూడా అడగరు.....వారి తల్లిదండ్రులు,వారి బంధువులు వస్తే మాత్రము ఎంత ఆనందమో.... చక చక బిర్యానీ, చికెన్, మటన్ చేసి పెట్టి ఆనందపడతారు.మానవత్వము సర్వం నాశనం... ఇలాంటి వారికి విడాకులు ఇవ్వడం మంచిది.
Emi kadu sir….. baga chusukuntuuuu …. Emi anna sarduku pothunteeee … enka ebbandi pette athhalu vunnaru andi
Andharu athallu mamallu vakaylaga leru barthaku baryaku godavallu petevarythapa vallu santhoshoeppudu petaru
Same applies to mens too mari mens kuda in-laws tho same intlo undandi
కళ్యాణ్ చక్రవర్తి గారికి పాదాభివందనం
bhaskara 10 years yela bharinchavo kani eka mandu ayina prashanthanga brathike aalochana cheyi .ni pillalalanu aachendalam dani laga unte aagame manchi nirnayam theesuko . brother .
@@hemalatharamesh8542 Asalu meeru adavallena? Oka woman ayyi kuda avidanu artham chesukokunda ah Bhaskar ni support chestunnaru. This is the reason women will never get the same equality as men. Endukante adadi inko adadanni support cheyadu.
@@gouthami6246 amma adavallu andaru manchivallu anikadu cheddavallu anikadu okka koduku vunnavallu a koduku meeda ne aadara padaka thappadu pedda vallnu choodadamu kudaradu dabbulu esthamu anadamu sari kadu . elanti kodalla valana thalli dandrulu rodduna peduthunnaru choose vallu leka . annitini dabbutho konalemu .
@@hemalatharamesh8542 Ee problem ki chala solutions untai. Valla parents ni Tama daggara lo vere intlo petti vallaki intiki oka maid ni arrange cheyachu. Adi koduku ga athani badyatha. Kani athanu anni tana wife eh cheyyali antunnadu. Oka working woman ki ela sadhyam adi? Okasari Aiya aa call lo nenu kuda maa wife ki help chesthanu ani cheppada? Athaniki udogyam. Anduke time undadu. Madi avidaki? Avida kuda manishe kada?
@@gouthami6246 udyogam chese aadavallaku bhartha sahakaram avasaramu .aadavallu mitiondlu kadu manushule adi pellayina prathi magavadu gurthinchali . kodukulanu kanna prathi thalli aadavallaku gavuravamu echela penche pillalanu kanna prathi thalli badhyatha . kani amma ayina aadadani manasu prematho undali kani katinathvamu tho vunda koodadu . pani vallu yentha chesina kanna koduku kadu . manamu aadavallamu mana manasu vennala undali kani bandala kadu .
Happy women's day Sister .👃👃👃👃👍👍👍👍👍✋✋✋✋✋
Mogudu kavali. Atani talli, tandri, akka chellallu etc akkarledu. She's not ready to listen. Enta Mandi job chesevallu lera, evada okkati job chestunnattu matladutondi. Excellent suggestion by doc. Hat's off
10years devvudivi guru nuvv 🔥
🙏
అలాంటి భార్య ఎవ్వరికి ఉండకూడదు దేవుడా....,
వద్దు mahaprabho,
Chala మార్గలున్నా yi
Maximum elanae bro
అవును
ఆవిడ గొంతు వింటేనే నాకు వణుకు పుడుతుంది, బ్రదర్ కి నా ప్రగాఢ సానుభూతి .
The best thing of her is she is not lying and is not putting extra allegations on her husband. She is standing on which she is believing
Sir, inko solution kuda undhi sir, intlo panulu husband ni kuda share cheskomani chepali..
Thanu anaru kada bayata pani, intlo pani, pilala studies ani..
Husband ni parents work, intlo pani, pilala chadhuvulu annitlo pani share cheskomani chepali sir..
దయచేసి మీ పిల్లలను ఆవిడ కి దూరంగా మంచి హాస్టల్ లో ఉంచి చదివించు కొండి మీ అమ్మ నాన్న ల నీ మీ దగ్గర ఉంచుకుని వీలైనంత వరకు జాగ్రత చూచుకొండి
కొడాలి కంటే బాగా చూచుకొనె పనిమనిషి మీకు దొరికితే చాలు
Yes yes.. Very good decision 👍
ఆవిడ కూడా చక్రవర్తి సర్ తో అదే గా చెప్పిందీ..!
అతను మాత్రం అలా తింటూ కూర్చుంటాడు.. కాళ్ళు చేతులు ఉన్నా ఇంటిపనులకి అవీ ఎటూ పనికీ రావు గదా.. 🙄😷
కోడలి కన్నా బెటర్ పనిమనుషులు తప్పక దొరుకుతారు డబ్బులు ఇస్తారు కాబట్టీ..
ఇంకో పెళ్లి, యింకో మనిషికి యజమాని గా ఉండడం కన్నా ఇదే బెటర్..🙏
చిన్న పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఎలా ఉంటారు
@@monanethi503 The more and more I read your comments, I could not stop admiring you. I want to thank you for standing for that woman.
నేను ఒక అమ్మ నే నాకు ఒక కూతురు ఉంది
నాకు అబ్బాయి లేడు కాని మనము
పిల్లలకి ఏమి నేర్పుతున్నాము
విలువలు లేని పెంపకం ఒక ఆడదై ఉండి
ఇంత దారుణమైన మెంటాలిటీ తో ఉంది అంటే
రేపు పిల్లలు కూడా అలానే తాయారు అయితారు ఆమె భర్త ఆమెతో కలిసి ఉండటం వల్ల ఆమె మారతాది అనుకోవడం
ఆయన భ్రమ మాత్రమే వదిలి వేయడం ఉత్తమం తల్లిదండ్రులకు న్యాయం చేసినట్లవుతుంది 🙏🙏🙏
చాల బాగ చెప్పారు అమ్మ
Correct, appudu naa bharya naa parents ni choosukovatledu, nannu vallatho matladanivvatledu ani complaint chese time badha pade time antha save avutundi, chakkaga aa time lo parents ni choosukovachu
Maa athama tho naa relation mamulga undedi. Apudapudu godavalu chiraku lu common ga undevi. Kani thanu matram ma pillalani baga Prema tho chuskunaru. Makosam entho chesaru. Apudu thana value naku theliyaledu. Enni godava lu unna memu kalise unnam. Ippudu thanu leru intlo pedda dikku lekunte unde bada ento ipudu ardam avthundi. Daya chesi andaru thalli thandrulani atha mama lani baga chuskondi. Repu mana paristhithi elaa untundo theliyadu. Manaki chala panulu untay pillalu illu office financial tensions kaani vallaki maname prapancham ani gurthu petkondi.