ప్రసాద్ బెహెరా కేసు లో ఆశ్చర్యపరిచే నిజాలు ? | Youtuber Prasad Behara Arrest | NTV ENT

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 200

  • @simhanadh
    @simhanadh Месяц назад +164

    Grow అవుతున్నాడు కదా
    టీం దిగిపోతుంది
    ఎదిగే వాళ్ళని దింపడానికి

  • @srikanth109
    @srikanth109 Месяц назад +114

    ప్రసాద్ గారి కామెడీ లో ఎటకారం ఉంటుంది కానీ వాల్గారిటీ ఉండదు. Jr. జంధ్యాలా గారు అని బయట జనాలు అనుకుంటున్నారు

  • @sccrinhivassccrinhivas4412
    @sccrinhivassccrinhivas4412 Месяц назад +141

    ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేస్తున్నారు

  • @srisri-jg9us
    @srisri-jg9us 28 дней назад +13

    ప్రసాద్ తప్పు అయితే శిక్ష వెయ్యండి ఆయన తప్పు లేదని తెలిశాక ఆ అమ్మాయి కి కూడా ఇదే శిక్ష వెయ్యాలి జరిమానా కూడా వెయ్యాలి అలాగే పరువు నష్టం దావా కేసు కూడా పెట్టాలి ప్రసాద్ బెహ్ర అంటే నమ్మకం ❤

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 Месяц назад +61

    Prasad garu Good person

  • @srikanth109
    @srikanth109 Месяц назад +257

    ఆ కామెంట్స్ కె అరెస్ట్ చేసే పని అయితే హైపర్ అది కి ఎప్పుడో ఊరి శిక్ష వేసి ఉండేవాళ్ళు

  • @mohanbabudepa847
    @mohanbabudepa847 Месяц назад +84

    We support Prasad

    • @ismartganesh8753
      @ismartganesh8753 29 дней назад +1

      @@mohanbabudepa847 we also believe prasad behra 🙏😌

  • @boyamahesh2139
    @boyamahesh2139 Месяц назад +231

    ఎదుగుతుంటే ఓర్వలేక ఇలాంటివి చేస్తారు ఇండస్ట్రీ లో కొంచం జాగ్రత్త బ్రో

    • @VivianR-h2c
      @VivianR-h2c Месяц назад +1

      Antha scene ledu bro.. Neeku emi telusu.. Prasad ilane chestasu.. Anduke jaanu divorce icchindi..

    • @ksrikanth2690
      @ksrikanth2690 29 дней назад

      Nuv chusavara

  • @vadesines5023
    @vadesines5023 Месяц назад +108

    ఐ సపోర్ట్ ప్రసాధ్ బెహర

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Месяц назад +18

    అంతా బాగున్నప్పుడు షూటింగ్స్ లో అందరూ సరదాగానే వుంటారు ఎదో మనసులో పెట్టుకుని కేసులు పెట్టడం అంతే.అసలు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అప్పటికప్పుడు చెంప పగలగొట్టి వెళ్లిపోవచ్చు కదా ఇప్పుడు కేసులు పెట్టడం దేవుడికే తెలియాలి

  • @kolapurikishore7270
    @kolapurikishore7270 Месяц назад +47

    ప్రసాద్ అన్న ఎదుగుదాల నచ్చనప్పుడు reason లేని కేసులు పెడుతున్నారు Be care full prasad Anna 😢😢😢😢😢😢

  • @SleepyBadminton-ig9xh
    @SleepyBadminton-ig9xh Месяц назад +72

    అంతే మంచి వాళ్ళ మీద ఇలాంటి కేసులు వేయాలి తప్పు లేదు ఎందుకు అంటే ఎవ్వరు ఏడగకూడదు మరి

  • @swamibabu3369
    @swamibabu3369 Месяц назад +14

    I am supporting to Prasad Behera

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b Месяц назад +91

    చట్టాలు మారాలి మహిళా ఫిర్యాదు అంటే పోలీస్ లు అరెస్ట్ చేసి 2 వారాలు రిమాండ్… చాలా దారుణం

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 Месяц назад

      E CASE AYENAA COMPULDORY
      14 DAYS PETTESTUNNASRI ADI EMITI EVERIKI ARDAMNKAVATAMLEDU

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 29 дней назад +9

    ఎదుగుదలకు ఓర్వలేక ఇలాంటివి ఇవన్నీ చేస్తున్నారు ప్రసాద్ బెహరా నటనలో గాని రచనలో గాని దర్శకత్వంలో గాని పరిపూర్ణత చెందినవాడు నటి అన్న తర్వాత ముద్దులు పెట్టించుకోవాలి కౌగిలించుకోవాలి అప్పుడప్పుడు దెబ్బలు తినాలి అది నటనే అనుకోవాలి తప్ప సహజంగా చేశాడు అన్నది మాత్రం తప్పు అది తెలిసి కూడా ఈ అమ్మాయిలాగా ఎందుకు పెట్టింది అన్నది నాకు ఆశ్చర్యంగా ఉంది నీకు ఇష్టం లేదు వెళ్ళిపో ఒకరు కెరియర్ నాశనం చేయడానికి నీకు రైట్ లేదు నీ మట్టుకు నువ్వు వచ్చావ్ సీరియల్ లో నటించిన ఒప్పుకున్నా వు అప్పుడు తెలియదా ఇలాంటివన్నీ ఉంటాయని

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 Месяц назад +204

    టాలివుడ్ లో తొక్కుడు గేమ్ వుంది ☹️☹️☹️☹️😥😥😥😥🥺🥺🥺💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

    • @rameshmandala7141
      @rameshmandala7141 Месяц назад +12

      Correct చెప్పావు బయ్యా 😂😂😂👌👌👌

    • @VaraprasadPenumala
      @VaraprasadPenumala Месяц назад +10

      అవును బ్రో వుంది 😅😅😅😅

  • @ముచ్చట
    @ముచ్చట Месяц назад +83

    అసలు అదేమన్న పద్దతిగా బట్టలు వేసిందా.డబ్బుల కోసం మంచి మార్గం అడవాలకు😢😢.

  • @murali121
    @murali121 Месяц назад +36

    చట్టాలు మారాలి.. మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు.

  • @MAAREVIEWS
    @MAAREVIEWS Месяц назад +41

    I support prasad

  • @subbumahee7777
    @subbumahee7777 Месяц назад +28

    Prasad anna manchi growth Lo unnaru

  • @koushikreddyramasahayam7028
    @koushikreddyramasahayam7028 Месяц назад +58

    Abba ,nuvvaina kaanchan ani peru cheppav bro ,chala thanks.

  • @sunithasuni2126
    @sunithasuni2126 Месяц назад +61

    Ammayi photos blur chesaru mari abbayi photos enduku blur cheyaledu !!?? Abbayi la career ela aina nasanam ayina parleda ?? Is alla are equal before law is applicable only someone's ??

    • @onendonly1173
      @onendonly1173 Месяц назад +7

      lorry velli car ki dash echina car vachi lorry ki dash echina tappu lorry vadidhe antharu ee janallu ..?

    • @ComedyNani
      @ComedyNani 29 дней назад +5

      చట్టాలు అలా వున్నాయి మరి... ఇప్పటికైనా కొంచెం మార్చండి రా బాబు.. Save man

    • @vijays5396
      @vijays5396 29 дней назад +1

      Medam... First meku hates office andi.. all are equal annaru ga. Meru super

    • @shivatelugutechdudes6532
      @shivatelugutechdudes6532 29 дней назад

      Save man

  • @Akshayaproperties
    @Akshayaproperties Месяц назад +70

    అది నా మొగ్గలగా ఉంది ఆమెని ఇతను గెలకడం విరాజిత కంటే బాగుందా ఇది దీని ఫేస్ చూడలేక నేను సిరీస్ చూడడం లేదు చి చీ.. 😅

  • @Veerasankarreddy
    @Veerasankarreddy Месяц назад +20

    Prasad behara good person

  • @prasadkrish6942
    @prasadkrish6942 Месяц назад +25

    పగతో ఆ ఆర్టిస్ట్ ఆమె కేసు పెట్టినది అనుకోవచ్చు

  • @shaiksohailpasha4358
    @shaiksohailpasha4358 Месяц назад +4

    Enno kashtalu padi vachhadu prasad anna❤

  • @myworldmychoice1349
    @myworldmychoice1349 Месяц назад +11

    I support Prasad behara ......

  • @gannaramupender9442
    @gannaramupender9442 Месяц назад +10

    Always with u prasad behara bro

  • @mahaakaalitraders8202
    @mahaakaalitraders8202 Месяц назад +14

    Very unfortunate

  • @KrishnaSwaroopT
    @KrishnaSwaroopT Месяц назад +13

    4:34 intention is clear

  • @Raghavalawrence7716
    @Raghavalawrence7716 Месяц назад +13

    ఒరేయ్ మెకానిక్ వెబ్ సిరీస్ లో కట్నం డబ్బులు కోసం పోలీసు కంప్లయింట్ ఇస్తనంటది దాని విషయంనీ ఇలా చేస్తున్నారు 😂😂

  • @ismartganesh8753
    @ismartganesh8753 Месяц назад +65

    series lo 5 lakhs ivvaledhani
    Nijangane case pettindhaa😂

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 Месяц назад +2

    Don't worry prasad garu...
    We know your clarity and purity...
    You will come clear

  • @RajKumar-sp5yp
    @RajKumar-sp5yp Месяц назад +32

    తప్పు ఉంటే శిక్ష పడాల్సిందే.... ఈ విషయములో అమ్మాయిలు తప్పు చెప్పారు అని నా ఒపినియన్

    • @Nagesh-c4w
      @Nagesh-c4w Месяц назад +1

      Mari jani master vishayamulo

  • @ffshorts774
    @ffshorts774 Месяц назад +4

    Ammmayi pic matram baga blurr chesavvuu bro 😂😂😂😂😂😂😂

  • @shaikbabajan8110
    @shaikbabajan8110 17 дней назад

    Prasad garu is good person 👌👌👌👌👌👌

  • @devaramesh2359
    @devaramesh2359 Месяц назад +2

    I support prasad garu
    తోకటకి ఇలానే చేస్తారా

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Месяц назад +1

    ఒక అమ్మాయి కేసు పెట్టగానే వెనక ముందు అలోచించకుండ రెండు సాయిడ్లు చూడకుండానే అరెస్టు చేస్తారు తరువాత వదిలేస్తారు చిన్న చిన్న విషయాలకు స్టాటాన్ దాకా పోవడం ఎంతో ఇది
    తప్పు రెండు వైపులా ఉంటది ఒకవేళ ఆయనది తప్పు ఉంటే నేను కచ్చితంగా ఆయనకి శిక్ష పడాలి అని అనుకుంట కానీ నిజ నిజాలు తెలియక ముందే మీ మీడియా ఛానెల్స్ కూడా ఉన్న పరువూ మొత్తం తీస్తారు తరువాత ఆయన నిజాయితీ తో బయటకి వస్తే కనీసం క్షమాపణ కూడా చెప్పదు ,ఆయన ఫోటో పక్క గ చూపెట్టారు ఆమె ఫోటో ఎందుకు బ్లార్ చేశారు అంటే ఆయన గౌరవం గంగల పోయిన ఏం కాదు ఆమెది మాత్రం కాపాడాలి

  • @mutyalaraob
    @mutyalaraob Месяц назад +2

    అతను అలాంటి వాడు కాదని మా నమ్మకం..
    అమ్మాయిలకి ఇదో అవకాశం లా వుంది.. ఎంక్వైరీ లో నిజానిజాలు తేల్చాలి..

  • @vijays5396
    @vijays5396 29 дней назад

    Prasad bro good person... Edhe kavali ane chesthunnaru

  • @navajeevanapriya4905
    @navajeevanapriya4905 Месяц назад +2

    అయ్యయ్యో మెకానిక్ సిరీస్ పూర్తి అయ్యాక పెట్టాల్సింది కదా 😂😂😂

  • @raghuraghuveer6502
    @raghuraghuveer6502 19 дней назад

    He is good person as per my knowledge

  • @bargaviainada2723
    @bargaviainada2723 Месяц назад +1

    Prasad is a good person. 😊

  • @realtranslator
    @realtranslator 28 дней назад

    We all support Prasad Behara.

  • @wakeelpoint
    @wakeelpoint 29 дней назад +1

    మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్నీ మహిళలు చాలా బాగా మిస్ యూస్ చేస్తున్నారు

  • @lakshmipathi-lucky
    @lakshmipathi-lucky Месяц назад +1

    Hello brother lo Nag kuda back bagundhi ani kodataadu...alaa ani ..😂😂😂😂

  • @shaiksohailpasha4358
    @shaiksohailpasha4358 Месяц назад +3

    We support behra

  • @ajgaralisheik6470
    @ajgaralisheik6470 Месяц назад +3

    I support Prasad behra

  • @ShaikBadvelsharief
    @ShaikBadvelsharief Месяц назад +4

    1raj tarun
    2 jani mastar
    3 parsad mehara

  • @1239xyz
    @1239xyz Месяц назад +27

    Why her. So many women around him are better. Sorry.

    • @pavanvarma1919
      @pavanvarma1919 Месяц назад +2

      Yeah exactly his nature is like that we saw it in his short films itself

    • @ramkrishna7013
      @ramkrishna7013 Месяц назад +10

      ​@@pavanvarma1919em chusav bro short film lo.... Prathi vedhava direct ga men ni blame cheyyadame.... Men are guilty until proven and women are innocent until proven... Inkovishayam india lo sexual harassment ki clear definition ledu law lo... So easy ga men ni blame chesi money extract cheyyadam and ego terchukovadam common ayyindi india lo...

  • @rohitkumarpalakonda9326
    @rohitkumarpalakonda9326 28 дней назад +1

    I support prasad behara

  • @chanduramramchandu3876
    @chanduramramchandu3876 27 дней назад

    We support prasad behara anna we with you brother

  • @VenkateswaraNaidu-jc4mv
    @VenkateswaraNaidu-jc4mv Месяц назад +3

    He is great

  • @syamkumarkanaparthi5059
    @syamkumarkanaparthi5059 Месяц назад +10

    adhi art .... artist la ni kuda arrest chestara😂😂

  • @Ramakrishna_Sanathani_Hindhu
    @Ramakrishna_Sanathani_Hindhu Месяц назад +3

    అరేయ్.. మిమ్మల్ని ఏం చేసాడురా...😢😢😢

  • @SaiKrishna-ys3rb
    @SaiKrishna-ys3rb Месяц назад +10

    Anna jokes ke , panchulu ke chala Peru vachindhe ... Andhuke Ella chesthundhii

  • @saikiran_21
    @saikiran_21 Месяц назад +5

    I think this is her second series, why she accepted if she was harassed by him. Shouldn't judge without knowing another person's explanation. Jabardast show chudamanali thanani

  • @sureshr3298
    @sureshr3298 28 дней назад

    నేను హా హీరో fan నీ ఈ హీరో fan నీ అని చెప్తే ఇలాగే పొలిటికల్ గా target చేస్తారు present trending kadha

  • @kondareddysykam6779
    @kondareddysykam6779 27 дней назад

    ఇలాంటి ఆడవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు, మగాడిని అనగతొక్కడానికి చేసే ప్రయత్నాలు ఇవి

  • @filmboxoffice3215
    @filmboxoffice3215 29 дней назад

    Ayyo ayyayyo 🎉🎉🎉

  • @RandomMatters22
    @RandomMatters22 Месяц назад +8

    Kanchan bamne face blur cheyalsina avasarm ledu, adi insta youtube lo mottam vippukoni chupistadi

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 29 дней назад

    ప్రసాద్ గారు ఏం జరిగినా మన మంచికే అనుకోండి మీకేం పరవాలేదు కొంచెం దిష్టి తగిలింది అది పోయిద్ది లెండి మేమందరం మిమ్మల్ని నమ్ముతున్నాం 👍

  • @Clipboard13
    @Clipboard13 Месяц назад +6

    Entha tesukondoo case vapas ki

  • @SrikanthRamavath-f2t
    @SrikanthRamavath-f2t 27 дней назад

    Kastapadakunda money sampadinchadam edi oka kotha paddadhi 😅😅

  • @KiranKumar-ud2li
    @KiranKumar-ud2li 29 дней назад

    Prasad behara writer ga,, manchi name sampadinchukunnaru,,

  • @surisunkara16
    @surisunkara16 Месяц назад +1

    ప్రసాద్ విషయంలో నిజం అయినా, ఈ అమ్మాయి మాటల్లో నిజం ఉందా??? వాళ్లు దగ్గర ఎంతో మంది అమ్మాయి లు ఉంటారు ఈ అమ్మాయే కావాలి అని వాళ్లు అంతలా అడిగిరా??

  • @GuruVarshi-l1t
    @GuruVarshi-l1t Месяц назад +8

    Malli nduku pani chesindi oka sari bad experience ayyaka? Eedi tho cheste peru ostundi ani anthega.

  • @vamseekrishna1452
    @vamseekrishna1452 Месяц назад +2

    Who is she

  • @Gopi-u6m
    @Gopi-u6m 29 дней назад

    We support prasad anna

  • @ranganayani1
    @ranganayani1 29 дней назад

    Ntv ఈ మధ్య మారినట్లు ఉందే...... ఏన్ని మారినా మీరు మారరు...... బ్యాన్ ఎన్టీవీ (మా తెలుగుదేశం సైనుకులకే)....

  • @saichakradhar8344
    @saichakradhar8344 29 дней назад

    I support prasad PRASAD BEHARA

  • @rajannarajannakota9827
    @rajannarajannakota9827 Месяц назад +9

    5laks kosam nijangane Case pettindha

  • @MrPrinceIsaac
    @MrPrinceIsaac 29 дней назад +1

    None of the sections seem serious enough to justify the situation. It feels more like he’s being targeted for revenge, possibly due to something that happened during the shooting.

  • @venkataiahankesarapu7500
    @venkataiahankesarapu7500 29 дней назад

    We support prasad

  • @ismartganesh8753
    @ismartganesh8753 Месяц назад +14

    Back meedha kottadam thappe
    But e gen lo ammailu kuda frnd circles lo
    Body shaming jokes vestharu kadha
    Fat ga unna abhai ni pandhi antaru
    Mari vaalu kuda case veyalaa 😂

  • @SrinivasreddyDonoori-ss5tx
    @SrinivasreddyDonoori-ss5tx 28 дней назад

    Hmmm game start ayyindi....politics ........very cheap politics in tollywood......

  • @sailajapdls3762
    @sailajapdls3762 Месяц назад

    Law system marali

  • @AB-oq7lv
    @AB-oq7lv 29 дней назад

    jai janasena mana janasainikulu andaru prasad behara support ayana mana pavan anna la nithimanthudu nijayithiparudu

  • @its_my_life143
    @its_my_life143 Месяц назад +23

    అన్న nivu ఏమి భయపడకు
    రేపిస్ట్ లను కాపాడటానికి మన pk fans ఉన్నారు.
    జాని master నీ
    పక్కింటి కుర్రాడు చందు నీ
    Shannu నీ
    ఇలా చాలా మంది రేపిస్ట్ లను మన pk fans కాపాడారు.
    Ninnu kuda మన fans కాపాడతారు భయపడకు...

    • @pavansivaram3837
      @pavansivaram3837 Месяц назад +17

      Jagan mavaya vachava

    • @RamuPrayogala
      @RamuPrayogala Месяц назад +3

      Paleru batch ki ravali kadha boss

    • @SudheerKumar-pm7ex
      @SudheerKumar-pm7ex Месяц назад +13

      Anna 5 rupees Paytm lo vachayi chusuko anna

    • @pavansivaram3837
      @pavansivaram3837 Месяц назад +5

      @RamuPrayogala welcome I pac job start ainda

    • @satyamallela2600
      @satyamallela2600 Месяц назад

      నువ్వు డబ్బులు కోసం అడ్డ దారులు తొక్కేవల్లకి సపోర్టు చేస్తావా
      like jagan and విలువలు లేని ఆడవారు

  • @lprasannan7986
    @lprasannan7986 Месяц назад +2

    Abbayini chupistunaru ammayini enduku chupinchadam leydu...entha issue ayyaka a ammay andariki teylusu prathi sari abbailani blame cheystunaru

  • @tatamani2014
    @tatamani2014 Месяц назад

    Police will take strict action against him, after all he is beginning his career. So industry will ba him.

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 Месяц назад +5

    Self ga Kastapadevalantha Ee society ki Rapists ga Kanapadutunara...? Raj Tarun, Johnny master, Atul Subhash, ipudu Prasad Anna ni..?
    Hence Proved, Ee Chattalu ani chethakani vala medha vadadanike, Power, Money unolani Women ni Em Pikalevu..!
    RIP Bharatiya Nyaya Sanhita

  • @PraveenKumar-ut9ih
    @PraveenKumar-ut9ih Месяц назад +1

    దానిని endhuku pettukunnav prasadh anna..

  • @BHARRATHGAADU
    @BHARRATHGAADU Месяц назад +2

    prasad anna gaaru ento maku telusu bhayya . Chaala louse toungue bhayya di.
    adi me
    evvariki telidhu .

  • @mohamadabdulkhuddus6637
    @mohamadabdulkhuddus6637 29 дней назад

    కుళ్లు తో ప్రసాద్ బెహారా మీద పెట్టిన కేసు.

  • @PraveenKumar-ut9ih
    @PraveenKumar-ut9ih Месяц назад +1

    Naaku ఎప్పుడో తెలుసు bro adhi waste fellow anni దానిని ముందు web series lo నుండి తేసే

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 29 дней назад

    కావాలని చేసినట్టు ఉంది

  • @saidulushaik3437
    @saidulushaik3437 29 дней назад +1

    Kastapadi vachina valla meeda ela cheyadam manchidi kadu sid

  • @prakashshanigaram4098
    @prakashshanigaram4098 Месяц назад +2

    Brother not every girl is same. And not every person is same . He has lot of allegations like this. Ilanti issues valle thanaki divorce ayindi. Valla wife ki career viluva telsu kabatti , entha mandi interviews ivvamani adigina athanni defame cheyakundaa vadilesindi . Jaanu narayan his wife name . She went into depression and lost her career

  • @shashidharbunty7150
    @shashidharbunty7150 28 дней назад

    yesterday i released from chanchalguda nathone unde jail lo this guy

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc Месяц назад +3

    Paniki malina munda adi vest munda sigguleni munda kavalane prasadni byad chesthundi

  • @dnaathiest537
    @dnaathiest537 29 дней назад

    Maa caste jathiiii digii vuntaadiiiii😂😂😂
    Maa caste talent entoo telusaaa talent vunnaaa vallanii thookkkatam money 💰 dengaatam 😂😂😂

  • @wanted0066
    @wanted0066 27 дней назад

    Kanch u r great
    Shot time lo famesh iepoave
    Moggavallu battakoddu

  • @ramanababu2965
    @ramanababu2965 Месяц назад +1

    Ekkada chala common ayipoyindhi.. Famous ayina tarvata ela cheyadam

  • @lakshmipathi-lucky
    @lakshmipathi-lucky Месяц назад +1

    Ee North vaallani encourage cheyyakandi sir... don't encourage north , west , east

  • @shreyag1718
    @shreyag1718 Месяц назад +2

    Different between mallu aunty and this person

  • @Minrokard
    @Minrokard 29 дней назад

    Intake evalu aa ammai

  • @kesava2417
    @kesava2417 Месяц назад

    last time allu sirish kuda evaro ammai tho pub lo edho jarigindhi ani news vachindhi and very next day move female side charector artist lu midha evo news vachindhi,yidhantha chusthunte allu arjun arrest public marchi povali ani allu aravindhe chesthunatlu vundhi

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 Месяц назад +1

    North girls elane vuntaru😂

  • @mohanakrishna3271
    @mohanakrishna3271 Месяц назад

    Prasad garu meru yedagadam nachaka e complaint ok
    Leave it