సమాజాన్ని చైతన్యపరిచే గరికిపాటి గారు తెలుగు వారికి గర్వకారణం - ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июл 2022
  • సమాజాన్ని చైతన్యపరిచే గరికిపాటి గారు తెలుగు వారికి గర్వకారణం - ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు
    భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా డా. శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి ఆకృతి సంస్థ వారు "సంస్కార్" అవార్డును ప్రదానం చేస్తూ ఘనంగా సన్మానించిన సభలో ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి ప్రసంగం.
    #Garikapati #vicepresidentofindia #venkaiahnaidu #pravachanalu #ImportanceOfCulture #Language #LifeStyle #Spirituality #HowToLeadLife
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
    Subscribe & Follow us:
    RUclips: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 59

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 года назад +5

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @Sattidora
    @Sattidora 2 года назад +6

    Wonderful speech by sri venkayya naidu garu. Great words

  • @PushpakInfra
    @PushpakInfra 2 года назад +1

    పద్మశ్రీ గరిగపాటి నరసింహరావు గారికి, వారి ప్రవచనాలకి నా హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 года назад +7

    💐🙏🏼🙏🏼చాలా చక్కగా చెప్పారు వెంకయ్య నాయుడు గారు 💐🙏🏼🙏🏼

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 года назад +10

    నమస్కారం. అవును. గారికిపాటి గారు అంటే నాకెంతో గౌరవం. అవకాశం ఉంటే తప్పకుండ ప్రవచనం వింటాను ఆసక్తి గా. నిర్మొహమాటం గా తన అభిప్రాయలు చెబుతారు. తనకు తాను నిజయితే గా ఉన్నవారు అలాగే ఉంటారు. ఏమాత్రం భయపడరు వాస్తవాలు చెప్పడానికి.

  • @jyothiprasad965
    @jyothiprasad965 2 года назад +2

    గురువుగారికి గురుపౌర్ణమి సందర్భంగా నా నమస్కారాలు🙏ఉపరాష్ట్రపతిగారి చేతులమీదుగా అవార్డు తీసుకున్న సందర్భంగా మా అభినందనలు💐💐💐💐💐🙏

  • @mahankalivenkatesh3760
    @mahankalivenkatesh3760 2 года назад

    శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలు వారిని తిరుపతి దేవస్థానానికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 года назад +2

    True Wisdom 🙏.. Blissful to see the Quality leader and the Spiritual Guru on this great event 🙏.. Ling live the Social reformers 💚💐..

  • @sangambalraj9869
    @sangambalraj9869 2 года назад +4

    ఉత్తిష్ట భరత మా శ్రీ గురుభ్యోనమః

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 года назад

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    🙏గౌరవ శ్రీ వెంకయ్య నాయుడు గారికి నమస్సులు 🙏 మన గరికపాటి వారి కంఠము చెప్పేవిషయాలు కంచుమోగనట్టు ఖగ్ మంటుంటాయి చెంప ఛెళ్ళుమనే విధంగా నిర్మోహమాటంగా ఉండి సమాజంలో యువతలో చైతన్యం నింపుతున్నందుకు పాదాభివందనాలు🙏🌺తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @venkateshkatari970
    @venkateshkatari970 2 года назад +2

    We want the persons like you Guruvu garu for our next generation to educate and build the society.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +3

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 2 года назад

    సమాజానికి విలువలను తెలియజెప్పే మీ ప్రసంగాలు నేటి సమాజానికి ఎంతో అవసరం.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад +3

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏
    🙏🙏👌👌👏👏🚩🚩💐💐🌹🌹

  • @cooki4903
    @cooki4903 2 года назад +2

    🙏💐🇮🇳🙏💐Sir, your speech is Marvellous nd correct you spoke on Garikapati garu. 💐💐🙏

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 2 года назад +8

    గురువుగారు వందనాలు. 🙏🙏🙏🙏🙏నేటి సమాజంలో ఎక్కడ చూసిన అవినీతి, కన్నవారి మీద చులకన బావం, గిట్టని వారి మీద అభండాలు మోపుతూ శునకానందం పొందుతున్నారు. ఎంతో నిజాయితీగా బ్రతుకుతూ కన్నవారిని దైవంగా చూసుకుంటూ తన తోటి వారికి చేతనైన సాయం చేసే వాళ్ళ మీద పిల్లికి బిక్షం పెట్టని వాళ్ళు అబాండాలు మోపుతూ అలా బ్రతికేస్తున్నారు. అలాంటి వాళ్ళు వంద గోవులను చంపిన పాపం మూట కట్టుకుంటారని నాఅభిప్రాయం. అందుకే అలాంటి వారిలో మార్పు తేవటానికి ఒక మంచి వీడియో చెయ్యండి గురువుగారు. 🙏🙏🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +3

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 2 года назад

    గరికపాటి వారు మాకు దైవంతో సమానం. వారి సన్మానంలో మీ ఉపన్యాసం అసమానం. నాయుడుగారు, మీకూ వారికీ అనేక వందనాలు.

  • @vbraju8150
    @vbraju8150 2 года назад +3

    Om sri gurubhyo namah🙏🙏🙏🙏🙏

  • @chandrashekarbujji1831
    @chandrashekarbujji1831 2 года назад +2

    Supper speech icharu sir

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 года назад

    Vice-president , venkayya naidu garu
    Rightly honoured right person sri garikapati narsimha rao garu , saraswathi
    Murthy good award.excellent speech
    Of our country vice president, sri venkayya naidu garu ,నభూతోనభవిస్యతి.
    జైభారత్ మాతా కి జై.వందే మాతరం.జయహింద్..

  • @chinnabhandam8766
    @chinnabhandam8766 2 года назад

    Congratulations sir

  • @venkateshwarraojagu2468
    @venkateshwarraojagu2468 2 года назад +1

    Congratulations guruji

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад +1

    ఏ దేశమేగినా ఎందు కాలెడినా
    ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,
    పొగడరా నీ తల్లి భూమి భారతిని,
    నిలపరా నీ జాతి నిండు గౌరవము.
    ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో
    జనియించినాడ వీ స్వర్గఖండమున
    ఏ మంచిపూవులన్ ప్రేమించినావో
    నిను మోచె ఈ తల్లి కనక గర్భమున.
    లేదురా ఇటువంటి భూదేవి యెందూ
    లేరురా మనవంటి పౌరులింకెందు.
    సూర్యునీ వెలుతురుల్ సోకునందాక,
    ఓడలా ఝండాలు ఆడునందాక,
    అందాక గల ఈ అనంత భూతలిని
    మన భూమి వంటి చల్లని తల్లి లేదు
    పాడరా నీ వీర భావ భారతము.

  • @damodarnaiduramenene2091
    @damodarnaiduramenene2091 2 года назад

    Namaskaram

  • @venkatalakshmi9000
    @venkatalakshmi9000 2 года назад +1

    Alanti biddanu kanna athalli entha punyam chesukundo om sri gurubhyo namaha🙏🙏🙏💐

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 года назад

    Mother Tongue values should be understood by our present Generation.

  • @narayanassnk7977
    @narayanassnk7977 2 года назад

    🙏🙏🙏

  • @chepalaparadeshamma8318
    @chepalaparadeshamma8318 2 года назад +1

    Om sri gurubyo namaha🙏🙏🙏🙏🙏

  • @sathibabupatnala6163
    @sathibabupatnala6163 2 года назад +1

    Guruvu gariki Namaskaram

  • @NARESH-NMN
    @NARESH-NMN 2 года назад

    Superb Speech Sir 😍😍

  • @madhavi341
    @madhavi341 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairagapuramakrishna166
    @sairagapuramakrishna166 2 года назад

    Good atmosphere for society

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @penmatsavisali5842
    @penmatsavisali5842 2 года назад

    👏👏👏Congratulations SRI Garikapati Narasimha Rao gariki ee award meeku vachinanduku🌹🌹🌹😍😍😍🌟🌟🌟🎉🎉🎉.Meeru samajaniki aadarsham.Maaku.telugu baasha,Aadhayatmikata,Puranaalu,Manchi Maatalu,Jeevitham patla avagahana Anni Mee prasangalu dwara telusukunnam🤩🤩🤩Meeru haasyam baaga pandistaru Sir 😄😄😄🌹🌹🌹Meeru maaku aadarsyam and Guru👌👌👌❤️.Best Wishes to you Guru garu.May God bless you with health and success in your career .Meeku Namaskaram Guru garu 🙏🙏🙏

  • @ncb176
    @ncb176 2 года назад +1

    🙏🏼

  • @nallamurihanumanth9304
    @nallamurihanumanth9304 2 года назад

    Dhanvadalu sr

  • @venkatalakshmi9000
    @venkatalakshmi9000 2 года назад

    Saraswathi puthrudu sri gariķi pati vaaru swayamga abagavanthude pampaadu ebhumi midaku vaari matalu vintunte entho santhoshanga vuntuthi antha ammavari daya jayaho bharath maatha ki jai🙏🙏🙏💐☺

  • @muralikrishna2907
    @muralikrishna2907 2 года назад

    గురువుగ రికి నమస్కారం

  • @anjalis8237
    @anjalis8237 2 года назад

    Gruvugariki danyvadalu

  • @chandrikapadala9780
    @chandrikapadala9780 2 года назад

    Chala goppavaru sir meeru

  • @Ramkichannel
    @Ramkichannel 2 года назад

    గురువు గారు..
    నంబి నారాయణన్ గురించి మాట్లాడండి సార్....దయచేసి మాట్లాడండి

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 2 года назад

    పేద్దలను గౌరవించు కోవడం,తోటి వారిని గౌరవించటం సనాతన హిందూ ధర్మం లో బాగం. కోన్ని పురస్కారాలు సంఘం మీద బాధ్యత పేన్చుతాయు. "గరిక" కు ఎంత విలువ ఉందో హిందూ సమాజంలో తేలియన్ది కాదు. కాబట్టి ఇప్పటి సమాజంలో ఏది ప్రవచన రూపంలో చేబితే మార్పు వస్తుందో మీకు తేలియన్ది కాదు. కాబట్టి బాధ్యతతో సద్విమర్శ చేయడం తప్పు లేదు, అని "బంగారం" లాంటి మీ విలువ తగ్గించుకో వద్దని మా విన్నపం. మీకు మా మనఃపూర్వక శుభాకాంక్షలు మాష్టారు 🙏🙏🙏

  • @rajyalakshmilenka116
    @rajyalakshmilenka116 2 года назад

    Roju.garikipatigari.pravachinam.vintu.nidrapotham

  • @logshussain8555
    @logshussain8555 2 года назад

    Hlo sir

  • @nirmalabathula3285
    @nirmalabathula3285 2 года назад

    Iiiiii

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 2 года назад

    Over action. Garikapati ni viswaguruvu cheyandi sari pothundi.. ahamkarapu prasangalu thagginchukunte manchidi.

  • @kanikachandrashekar1820
    @kanikachandrashekar1820 2 года назад

    Bjp ni ap ts nasanam chesavu sir miru

  • @vijayakumarmanam4936
    @vijayakumarmanam4936 2 года назад

    Stop non sense u money take it
    Absolutely henious and nonsense

  • @nagendrakumar977
    @nagendrakumar977 2 года назад

    Anta bagundi Kani vetakaram & over action tagginchu Kunte manchidi: Thoti panditulu like Sama Veda Shanmuga Sarma & chaganti Koteshwara rao la gentleman ga vundali: Padma award recipient should maintain dignity & decorum in vaksuddi Adani prasangi matalu endukandi

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 2 года назад +4

      వున్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టే ఆయనకు అంత గుర్తింపు వచ్చింది. ఆయన మాటలు బాధగా ఉంటున్నాయి అంటే గురువుగారు చెప్పే లోపాలు మనలో ఉంటేనే నచ్చదు. అలా కాకుండా మనం కచ్చితంగా అన్ని విషయాల్లో కరెక్ట్ గా వున్నప్పుడు ఆయన చెప్పే ప్రతి అక్షరం నిజంగానే లక్షల విలువతో సమానం. 🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajunarala6813
    @nagarajunarala6813 2 года назад

    వెంకయ్య నాయుడు గారు AP ki మంచి చేయ లేదు

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 года назад

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @p.l.ramakrishna4015
    @p.l.ramakrishna4015 2 года назад +1

    Guruvu gariki namaskaram.

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 года назад

    🙏🙏🙏

  • @dr.ravikumarbugga7489
    @dr.ravikumarbugga7489 2 года назад +1

    🙏🙏🙏