YS Jagan Will Again CM With 110 Seats : KS Prasad about Exit Polls | Reality Check | Eha TV

Поделиться
HTML-код
  • Опубликовано: 31 май 2024
  • YS Jagan Will Again CM With 110 Seats : KS Prasad about Exit Polls | Reality Check | Eha TV
    #cmjagan #chandrababu #exitpolls #realitycheck #ehatv
    #NewsToday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

Комментарии • 551

  • @indianjaihind7457
    @indianjaihind7457 12 дней назад +3

    Who saw it recently just to laugh ?

  • @madhuarvapalli8191
    @madhuarvapalli8191 2 месяца назад +33

    వైఎస్ జగన్ ఓటు షేర్ తగ్గలేదు - ఆరాటం మస్తాన్
    అవునురా.. తాగుబోతులు మళ్ళీ ఇవే బ్రాండ్స్ కావాలి అని వైసీపీకి వేశారు
    కార్మికులు ఏమో మాకు ఇసుక వద్దు, ఖాళీగా ఉంటాం పనులులేక అని వైసీపీకి వేశారు
    నిరుద్యోగులు ఏమో మాకు జాబ్ క్యాలెండర్ వద్దు బొక్కా వద్దు అని వైసీపీకి వేశారు
    రాజధాని బొక్కా వద్దు మాకు అని గుంటూరు కృష్ణా డిసైడ్ అయ్యారు
    జీతాలు పెంచడం ఎందుకు మాకు అని ఉద్యోగులు, టీచర్లు వైసీపీకి వేశారు
    రోడ్లు వద్దు అని జనాలు వైసిపిని కోరుకున్నారు అంటావ్
    అభివృద్ధి అంటే స్పెల్లింగ్ తెలీదు మాకు అని ఆంధ్రా జనాలు వైసిపినే మళ్ళీ కోరుకున్నారు అంటావ్

    • @indianindian1088
      @indianindian1088 2 месяца назад

      😂😂నీ లాంటి పచ్చ నాయల్లు తప్ప అందరూ వైసీపీ కి ఓటు వేశారు

  • @muralikrishnakantamaneni7876
    @muralikrishnakantamaneni7876 4 дня назад +3

    వారంలో ఒక్కసారైనా ఈ వీడియో చూడకపోతే నాకు ఆనందం ఉండదు రా

  • @laxmanlucky1378
    @laxmanlucky1378 2 месяца назад +34

    imagine ksprasad future after june4th😂

  • @venky9504
    @venky9504 Месяц назад +9

    Nice survey by Ks prasad , Next Assam, Afghanistan ki special election survey analysit ga nimayinchina AP Government😂

  • @SarmaKeasapragada
    @SarmaKeasapragada 2 месяца назад +68

    జగన్మోహన్ రెడ్డిగారు 110 సీట్లు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారని చాలాసార్లు, చాలా డిస్కషన్స్ లో చెప్తూ వస్తున్నారు

    • @Voteforglass2029
      @Voteforglass2029 Месяц назад

      😂😂😂😂

    • @venkateshpalla971
      @venkateshpalla971 Месяц назад +1

      😂

    • @danduchiranjeeviraju7050
      @danduchiranjeeviraju7050 Месяц назад

      Paid artist. Go to London use less fellow. Christian cm. Support na. Kodaka. Save. Ap edukondalawada,😄😄😄

    • @ajayaj8645
      @ajayaj8645 Месяц назад +4

      జేబు కి చిల్లు పడింది, అందుకే 110 లో 99 జారిపోయాయ్ పాపం

    • @muthojunagender3231
      @muthojunagender3231 29 дней назад +3

      110 లో 0 జారిపోయింది 😂😂😂😂😂😂

  • @VijayMatlapudi
    @VijayMatlapudi 2 месяца назад +20

    inka 2 rojulu wait cheyandi ra paytm batches... wave is coming towards NDA

  • @user-gf8yu1zc9p
    @user-gf8yu1zc9p 2 месяца назад +11

    40 సర్వేల్లో 35 సర్వేలు కూటం కొనుగోలు గా ఉన్నాయి నువ్వు చెప్తుంది ఏమిటి

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 2 месяца назад +15

    TDP , జనసేన NDA లో భాగస్వాములు. కూటమినుంచి కనీసం ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్తానం ఉంటుంది. ఇది మీకు నచ్చకపోయినా ఇదే జరుగుతుంది.

  • @GovindP-gr7zp
    @GovindP-gr7zp Месяц назад +8

    Prasad garu pls meeru debate ki ravaddu. Meeru anylist Ani cheppakandi.

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 2 месяца назад +58

    Jai Jagan anna 2024apcm 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nagasyamala252
    @nagasyamala252 2 месяца назад +39

    సర్వేలు గెలిచే పార్టీకి కొంచెం తక్కువే చూపించి చెబుతాయి.
    2019లో మా అధ్యయనంలో 130 వస్తాయి అనుకున్నాం. 151 వచ్చాయి. తెదేపా ఓట్లు భారీగా చీలతాయి అనుకున్నాం. ఈసారి అర్బన్ ఓట్లు తెదేపాకి పెరిగినా, గ్రామీణంలో వైసిపి ఓట్లు భర్తీ చేసుకుంటుంది. ఉద్యోగుల ఓట్లు కొంత శాతం తెదేపాకి వచ్చినా, వైసిపిని నష్టపరిచేలా ఉండదు. మాకు అర్ధం అయింది తెదేపాకి ఒక్కువగా ఓట్ షిఫ్ట జరగలేదు. ఆ షిఫ్ట్ జరిగితే అర్బన్ లో ఒక శాతం ఉండచ్చు. అది గ్రామీణం లో వైసిపికి కాంపెన్సేట్ కావచ్చు. కారణం కూటమి నాయకుల శక్తి సరిపోతేదు. తాము చేసిన పొరపాట్లే తమ కొంప ముంచేస్తాయి.

    • @rampakala8357
      @rampakala8357 2 месяца назад

      S.. Ur Obsoletely 👌 Correct 🎉

    • @sttirajusatya8281
      @sttirajusatya8281 2 месяца назад +1

      YSRCP కి కూటమికి 5% ఓట్లు తేడా కచ్చితం గా ఉంటుంది. YSRCP కి 140 సీట్స్ దాటి వస్తాయి.

    • @Sevenhillssiri
      @Sevenhillssiri 2 месяца назад +2

      Sss❤❤❤ u r right
      Congratulations

    • @sriramakrishnamandela8004
      @sriramakrishnamandela8004 2 месяца назад +1

      కూటమి పుంబా

    • @vippartis
      @vippartis 2 месяца назад

      Not totally agreeable. In kakinada the sitting YSRCP MLA and MP are known as land grabbers, corrupt and authoritative. The kapu population matters there. The voters are too castiest and rally around Pawan. Cinima craze votes may be around 10% of voters. Then why can we notdoubt YSRCP failure there. How long you can count only S.C,S T Christian and Muslim votes for Jagan win. In east godavari the castiest people in kutami openly expressed their hatred and anger in the name of the world's reputed leader, the man of the century on the globe and great social reformer Ambdker. How can you believe such people to vote Jagan, though they are enjoying all welfare schemes ,the best ever offered by any government in Andhra. My belief is it is not that easy for Jagan to win and only with a narrow margin in seats he is likely to win. Our voters are so gullible that even a mad man like Rajesh Mahasena can cause a tilt of 2-3% of dalit votes

  • @surendrakumar-ob1sp
    @surendrakumar-ob1sp 2 месяца назад +16

    India Today survey chusaka ucha paduthundhi naku

    • @hrp4566
      @hrp4566 2 месяца назад +4

      Mastan face lo confidence ledu.

    • @vinaylalam9302
      @vinaylalam9302 2 месяца назад +4

      Pakka ycp vodipothundhi bro

  • @dayakarreddy9911
    @dayakarreddy9911 Месяц назад +2

    Full comedy after result

  • @bvr1979
    @bvr1979 2 месяца назад +4

    Waiting for 4th... employees treatment..? It is clear cut.... you are forgot.....

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 2 месяца назад +15

    పసాదు గారు మీరద్భుతం.
    మనదే మొత్తం.
    పార్టీ స్టార్టు చేసేయాలి
    విశాఖ వంటలు ఉడుకుతున్నాయి.

    • @resuvijay1294
      @resuvijay1294 Месяц назад +3

      వెళ్లి ఇప్పుడు డెకిసలు కడుగు.. 😂

    • @Ramudu1990
      @Ramudu1990 Месяц назад +1

      Mottaaniki Iddaroo VERRI POO… Lu ayyeru 😂

    • @Bakthivihar
      @Bakthivihar Месяц назад

      Velli vadi gundu naku

  • @vivekslogic
    @vivekslogic 2 месяца назад +7

    Gadikota Srikanth Reddy and Balineni Srinivas Reddy are loosing? Seriously?

  • @jaikirancharan6436
    @jaikirancharan6436 2 месяца назад +5

    Appude me swaralu marinavi sir enka 2 days undi wait chaindi shock la untai results 😊

  • @RameshBob
    @RameshBob 2 месяца назад +15

    115 number is very good when the fight is between YSRCP versus ( BJP + TDP + JSP + Congress + Communists + Election Commission ).

    • @radhakrishnamrajugadiraju
      @radhakrishnamrajugadiraju 2 месяца назад

      You have to add the dirty news channels and toilet papers.

    • @jamirakesh975
      @jamirakesh975 2 месяца назад

      @@radhakrishnamrajugadiraju you are a yellow paid artist

  • @user-ww2kd1ke5h
    @user-ww2kd1ke5h 16 часов назад

    మీ అనాలసిస్ చూస్తే నవ్వు వస్తుంది. తెలంగాణ, ఆంధ్ర లో తిస్సు

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 2 месяца назад +30

    Super speech ksprasadsir

    • @parameshparimi2002
      @parameshparimi2002 2 месяца назад +2

      Bro nuvu am chaduvu kunnav?

    • @KevinMatthew-hg2mc
      @KevinMatthew-hg2mc Месяц назад

      చదువుకునలేదు చదువు కొన్నాడు అందుకే జగన్ గాడు ఆదర్శం ​@@parameshparimi2002

  • @potnuru143
    @potnuru143 2 месяца назад +8

    Super ఆర మస్తాన్ నీ నమ్ముట...110-120 సీట్స్ పక్క సిఎం జగన్ 💯

  • @ravivarmadigitalstudio4793
    @ravivarmadigitalstudio4793 2 месяца назад +3

    Win win TDP win

  • @rajakumarpp5
    @rajakumarpp5 2 месяца назад +15

    కాకి లెక్కలు వేసి... కలలు కనే రోజులు పొయాయి

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 Месяц назад +3

    Interview baagundhi kashmora prasad and journalist ynr both are jokers 😂

  • @phanik2693
    @phanik2693 2 месяца назад +12

    Jagan mohan reddy governance chusina tarvata kuda YCP ki malli votesina vallu medhavulu .. adhi matter

  • @ramakoteswarareddy3797
    @ramakoteswarareddy3797 2 месяца назад +3

    2days lo ede mata chepandi

  • @rasaputrulavenkat6101
    @rasaputrulavenkat6101 2 месяца назад +7

    Sem elane Telangana lo Congress gurinchi annavu yeppudu kuda Congress 54 dataledu ani and Congress radu ani eppudu alane antunavu TDP ki ottu parsantej yeppudu 47% raledu ani soo esari miru cheppevi anni revars aethai fix

  • @naveeninje1027
    @naveeninje1027 2 месяца назад +2

    హలో సార్ అసలు చెప్పాలంటే ఈ సర్వేలన్నీ శుద్ధ తప్పు సర్వే కి వెళ్లేటప్పుడు ప్రజలు ఒకటి చెప్తారు ఓటు వేసేటప్పుడు వాళ్లకి ఎవరు మేలు చేశారో వాళ్లకి వేస్తారు

  • @raju3danimator
    @raju3danimator 3 дня назад

    ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే k k survey correct ga చెప్పారు

  • @dastagiri1549
    @dastagiri1549 Месяц назад +2

    Comedy super😂😂😂😂
    11 💺.

  • @giribabu1509
    @giribabu1509 2 месяца назад +2

    ప్రసాద్ గారు సూపర్ గా చెప్పారు

  • @user-zz2lj3zb9g
    @user-zz2lj3zb9g 2 месяца назад +8

    Super analysis ks prasad garu 👌👌👌

  • @bvr1979
    @bvr1979 2 месяца назад +3

    K S.P garu..is not correct.. he is always promoted only one party.....

  • @bandlasatyanarayana8415
    @bandlasatyanarayana8415 2 месяца назад +4

    Tumbri what about kk Survy

  • @phanik2693
    @phanik2693 2 месяца назад +2

    Sir, mee english dialogues super andi.. Tinglish lo phd theeskovochu

  • @eshwarkumar6185
    @eshwarkumar6185 2 месяца назад +9

    After 4th prasad ke chukale

  • @DurgaprasadBandaru-ox4et
    @DurgaprasadBandaru-ox4et 2 месяца назад +4

    KK survey analysis cheyyandi sir

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 2 месяца назад +53

    జగన్ గారు ఏమిటో తెలియకుండానే 151,22ఇచ్చారు.
    ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసాక , బాబు పాలన కూటమి విన్యాసాలు చూసాక , కచ్చితంగా
    వైసర్సీపీకి 160, 25 వస్తాయి. తక్కువ మెజారిటీతో 175 పూర్తిగా వైసర్సీపీకి వస్తాయి. ప్రతిపక్షాలకు ఇంతకు ముందు కంటే ఓట్ల శాతం తగ్గి 23కంటే సీట్స్ చాలా తగ్గుతాయి.

    • @jrcr4004
      @jrcr4004 2 месяца назад +2

      dreaming

    • @Abbs-Asif1432
      @Abbs-Asif1432 2 месяца назад

      Kalisi ravadam kadu be

    • @phanik2693
      @phanik2693 2 месяца назад +3

      Ye vooru andi meedhi?

    • @shantharamk9845
      @shantharamk9845 2 месяца назад +2

      మనఃసాక్షి సర్వే ప్రకారం 185, లోకసభ 35 వస్తాయి 😂😂

    • @satishchaganti3570
      @satishchaganti3570 2 месяца назад +1

      Paripalana Chuusaru kabatte 21 vastayi jagan ki

  • @gsk2949
    @gsk2949 2 месяца назад +1

    Whatever it is ...we are crossing magic figure and next govt is JAGAN Govt

  • @krishnamohan318
    @krishnamohan318 17 дней назад +1

    110 annav.. 10% exact ga vacchindi.. 😂 .. KK sanka naaku

  • @AyodhyaRam-eh3jn
    @AyodhyaRam-eh3jn 2 месяца назад +1

    2019 kk cheekati debba kaadu ksprasad correct ga 150 to 154 vasthayani chepindii kk vakatey

  • @manojgsr8843
    @manojgsr8843 2 месяца назад +3

    Good k. S. Ji jagan 154🙏

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 месяца назад +4

    జగన్ గారు జర జాగ్రత్త బొల్లి ని నమ్మొద్దు వై సి పి గెలిచే యం యల్ ఏ ల మీద డేగా కన్ను వేయాలి బాబోరు 15 మందిని లాక్కొని సీఎం కావడానికి ఏ గడ్డి అయినా నాకటానికి సిద్దాం అందుకే జగన్ గారు జాగ్రత్త

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 11 дней назад +1

    ippudu chustunte aaaa kickeee verabba

  • @sateeshganivada9218
    @sateeshganivada9218 Месяц назад +1

    Muni babu...my friend, living legend

  • @AjithGowda-xt9fo
    @AjithGowda-xt9fo Месяц назад +1

    Where is the muni Babu....

  • @venkatrao5516
    @venkatrao5516 2 месяца назад +1

    కంగ్రాట్యులేషన్స్ తో జగన్ గారికి

  • @MrBphanindra
    @MrBphanindra Месяц назад +1

    Em feel undi mama 😂

  • @ravindrababuyarlagadda2242
    @ravindrababuyarlagadda2242 26 дней назад

    ఇప్పుడు పైన కామెంట్ చేసిన వాళ్ళ ముఖాలు చూడాలి.

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 2 месяца назад +5

    110 seatlu ysrcp gel iste...pramadamey....govt form cheya vachu gani.. 65 seatlo TDP ki vaste... 23 mandi CBN eppatikayina TDP loki lagey ya vachu. YSRCP padi povachu. Jagrattaga vundali.

  • @kusumevenkyvenky1726
    @kusumevenkyvenky1726 2 месяца назад +2

    Ksprasad garu meru chepedeyy nenu nammuta kabatti meru mateyyy sasanaam ❤❤❤❤❤

  • @kinglucifer454
    @kinglucifer454 2 месяца назад +10

    Veedu asalu kk survey veyyadame ledhu lolz

    • @khk6318
      @khk6318 2 месяца назад +4

      Enduku antey addi bongulo survey kabbati

    • @khk6318
      @khk6318 2 месяца назад +4

      Kanisam just tdp govt form chesthadi anni cheppina nammevallu but vaddu ekkam gaa 160 + ichadu 😅😅😅😅😂 ella nammutharu raaa swami

    • @satishchaganti3570
      @satishchaganti3570 2 месяца назад +2

      ​@@khk6318Bongulo survey kAadu ,ycp ni tunga lo thokke survey 4th na

  • @syamasundar6623
    @syamasundar6623 Месяц назад +1

    Doctors recommending watching above video for drastic reduction of BP immediately.

  • @masudarsan
    @masudarsan 2 месяца назад +4

    Majority exit polls kadu minority exit polls ysr favour ni chesthunnayi.kk survey chudandi.

    • @bvmr1991
      @bvmr1991 2 месяца назад

      Maaku thelusu ra meeru kk ni baaga nammuthaatani anduke koni fhengaaru TDP vaalu. KK vaalu vaala reputation ni risk lo pettukunnaru. Choosthaaru ga inka 2 days lo

  • @baburao03
    @baburao03 2 месяца назад +10

    Are Mee ఇద్దరు తప్ప వేరెవరూ లేరా డిబేర్ కి

    • @IndrakreddyPalem
      @IndrakreddyPalem 2 месяца назад +1

      Inkevarina vunte ga bro ravadaniki.....valladhi valle bajana cheskuntu vuntaru yedavalu😂😂

    • @somasekhar1009
      @somasekhar1009 2 месяца назад

      😂😂😂

  • @666raki
    @666raki 2 месяца назад +1

    Today’s Chanakya gave it to TDP

  • @nsreenivasulu6960
    @nsreenivasulu6960 2 месяца назад +14

    Within 3 days, AARA MASTAN survey changed the results in most of the constituencies.

    • @josephbudithi9839
      @josephbudithi9839 2 месяца назад +1

      Yes

    • @vivekslogic
      @vivekslogic 2 месяца назад

      Previous gaa TDP ki favourable gaa iccharaa?

    • @eshwarkumar6185
      @eshwarkumar6185 2 месяца назад

      Yes so much money he got

    • @vivekslogic
      @vivekslogic 2 месяца назад

      @@eshwarkumar6185 you think he'd loose his credibility for money?

    • @learningrpa7639
      @learningrpa7639 2 месяца назад

      డబ్బులు గట్టిగా ముట్టినాయ్ ఆయనకి.మొన్నటి దాక టిడిపి కి అనుకూలంగా ఇచ్చారు

  • @phanik2693
    @phanik2693 2 месяца назад +1

    Prasad garu: Neneppudu ee KK survey gurinchi vinaledhu.. next second: Ithanevaro naku baga telusu

  • @s.bprasadbalu4819
    @s.bprasadbalu4819 Месяц назад +1

    Give your comments right now Mr prasad

  • @Arunarunarunarun109
    @Arunarunarunarun109 2 месяца назад +6

    Edoka comedy peace prasad
    Edi face chustuntene otami bayam kanipistundi😂😂

  • @raju3danimator
    @raju3danimator 3 дня назад

    K s prasad గారికి అనలిస్ట్ అని అనకండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనండి, ఎక్కడ విశ్లేషణ జరఆగటం లేదు, తన అభిప్రాయాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు

  • @raju3danimator
    @raju3danimator 3 дня назад

    K k అంటే పోతులూరి వీరబ్రహ్మం గారి లా ఉన్నాడు

  • @prasadkvd9546
    @prasadkvd9546 9 дней назад

    5/18 ఇస్తే 5% ఏంటిరా బాబు.. లెక్కలు నేర్పిన వాడు ఎవడురా

  • @ammusiriJunnuri
    @ammusiriJunnuri 2 месяца назад +2

    Eye party ayena gelavocchu kani sixteen years nunchi aara mastan gari survey lo unna credibility ne mevchukovali mana Telugu vade survey kosam world Telugu people motham eager ga eyeduru chudatam lone mastan gari work ne believe cheyyali ani opinion friends.

  • @keerthigaddipati6001
    @keerthigaddipati6001 Месяц назад +1

    😂😂😂Ippudu emindhi kk survey nijam ayindi

  • @VarusupudiMurali
    @VarusupudiMurali 2 месяца назад +1

    ఏంటి మీ ఇద్దరి మొహాలు అలా ఉన్నాయి.. ఎటకారం నవ్వులు... కుళ్ళు జోకులు.. ఏవీ ...కనపడవే.. (సత్యం బోధపడి ఉంటుంది)...

  • @pudotapradeep9091
    @pudotapradeep9091 2 дня назад

    Ks Prasad wt a analysis u have done, better go for Pakistan

  • @venkatasesharao3824
    @venkatasesharao3824 2 месяца назад

    Ynr world's number 1 analyst ani bhavinchi k s prasab tho show naduputhunnaru. Hats off to ynr and his channel

  • @PalaKondaReddy-bu6wi
    @PalaKondaReddy-bu6wi 4 дня назад

    Prasad meeru political analista leka political leadera chepandi

  • @chandranaidu6194
    @chandranaidu6194 Месяц назад

    Ippudu matladudhama results gurinchi 🤣🤣🤣🤣

  • @privatek1041
    @privatek1041 2 месяца назад +2

    KK సర్వే : 14 ycp నిజం అనిపిస్తుంది.

    • @newinfo_updates
      @newinfo_updates 2 месяца назад +1

      Kk అది ఎప్పుడూ వినలేదు...😂

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 18 дней назад

    That itself is an Answer. Sollu Babu.

  • @MadhuNagarjunapu
    @MadhuNagarjunapu 26 дней назад +1

    Comedy piece ks.Prasad

  • @nagamohanbujji5290
    @nagamohanbujji5290 Месяц назад

    Analyst Prasad gaadu comedian ga Baga panikostadu😂😂😂

  • @shieksh9506
    @shieksh9506 2 месяца назад +1

    Wait for 2 days

  • @venkatkrishna9715
    @venkatkrishna9715 2 месяца назад

    After long time , I have seen you as journalist…My point is always journalists should raise the concerns but not formalize the things

  • @gkvbraju
    @gkvbraju 26 дней назад

    K k survey ni teesi oaresru! Ipoudu chepandi emaindi.😊

  • @limcabooks
    @limcabooks Месяц назад +1

    YNR and KS Prasad, iddaru vachi KK daggara vongondi ippudu.

  • @rammohan5458
    @rammohan5458 2 месяца назад

    Sir YNR, I am big follower for you and KSP sir. request not to distract yourself in discussions while you are in Live. May be unfortunately happened I guess, however please....thank you

  • @raobk7605
    @raobk7605 2 месяца назад

    Well said Prasad Garu Super Super excellent YNR Garu God bless you and your channel and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤

  • @sdar148
    @sdar148 2 месяца назад

    What is HC final sayon CEC ,latest memo.? On counting procedures. May be ,reserved to 5th June.

  • @bandlasatyanarayana8415
    @bandlasatyanarayana8415 2 месяца назад +2

    Mental people’s discussion

  • @rameshbv1756
    @rameshbv1756 14 дней назад

    Kk nuvvu keka

  • @user-gf8yu1zc9p
    @user-gf8yu1zc9p 2 месяца назад

    బాబు రిపోర్టర్ నీకు ఉండవలసిన లక్షణాలు ఏవీ లేవు నువ్వు వైసీపీ ఫరెవర్ గా ఉన్నావ్ ఇప్పుడు చంద్రబాబు వస్తాడు ముఖ్యమంత్రి నువ్వు మానేయ్ రిపోర్టింగ్

  • @vaddanapunagaraju3193
    @vaddanapunagaraju3193 2 месяца назад +8

    RR mastan servey chala varaku tappu cheparu...

  • @muthojunagender3231
    @muthojunagender3231 29 дней назад

    హెలిజునషన్ 3rd stage

  • @nani963
    @nani963 2 месяца назад +1

    June 9 th naa Jagan ane nenu💥

  • @rajithaalligari5429
    @rajithaalligari5429 2 месяца назад +19

    ఈ సారి కేంద్రం లో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది గురువు గారు

    • @rajapabbati9229
      @rajapabbati9229 2 месяца назад +3

      Dream lo maatrame...25 years more bjp...

    • @sudhakarp3936
      @sudhakarp3936 2 месяца назад

      😂😂😂

    • @prashanthshetty2585
      @prashanthshetty2585 2 месяца назад

      Nuv a exit pollll folllow aithunav bro

    • @ananthpamarthi
      @ananthpamarthi 2 месяца назад

      Evadra nuvvu ..kncham burnol konikuni unchuko..

    • @Davidrajsobhanapalli
      @Davidrajsobhanapalli 2 месяца назад

      ha government maruthadhi YCP government vachi paripalana marustharu evadini ekada unchalo evadiki thatathiyalo evani marustharu

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 месяца назад +2

    Bro, Jagan tirigi A P ki raadu ane vaallaki,ante sharmila to sah alaa anna vaallani deni to kottaali anipistundi.

  • @jagadeeswarareddymareddy389
    @jagadeeswarareddymareddy389 2 месяца назад

    Ynr గారు పోస్టల్ ballat మరియు అవుట్ సైడ్ నుండి వచ్చిన వారిని కూడా మస్తాన్ consider చేశారు 5.4+3.4 లక్షల ఓట్లు

  • @sathyaprakashreddymahasamu4372
    @sathyaprakashreddymahasamu4372 2 месяца назад

    Ynr sir, in 2019 Mp, Rajasthan they told BJP loosing but ultimately results BJP won

  • @asifmd1992
    @asifmd1992 2 месяца назад +2

    Sir JAGAN win with 155+++

    • @parameshparimi2002
      @parameshparimi2002 2 месяца назад

      Rai erri puka maa jagan anna ku 175 ki 175 ra lanja kodaka
      Jai kodali nani anna

  • @Sree7295
    @Sree7295 2 месяца назад

    Evari prediction vallade😀
    My prediction:
    Assembly: YSRCP: 110-135; Kutami: 40-65, Congress: 0
    Loksabha: YSRCP: 16-19, Kutami: 6-9, Congress: 0.

  • @naveeninje1027
    @naveeninje1027 2 месяца назад

    Pnr సార్ మీరే చెప్పారు ఎగ్జిట్ పోల్స్ అంటే చెత్తబుట్టలో వేసే అంచనాలు అవి నిజం ఎలా అవుతాయి సింపుల్ సమాధానం అందులోనే ఉన్నది

  • @sureshkudipudi8762
    @sureshkudipudi8762 2 месяца назад

    He used to always talk about KCR and confined him to farmhouse. I see a pattern here.

  • @mwgrupeshop4209
    @mwgrupeshop4209 2 месяца назад +1

    120 --152 YSRCP

  • @Ramudu1990
    @Ramudu1990 Месяц назад +1

    Ee video delete chesuko. Lekapote andaroo G meeda tantaru 😂

  • @pudotapradeep9091
    @pudotapradeep9091 2 дня назад

    How much u have taken bribe

  • @prashanthraokondaati7765
    @prashanthraokondaati7765 Месяц назад +1

    Paid artist prasad😂😂