ప్లీజ్ ఇకనైనా ఆపండి.. మీడియా పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు | Allu Arvind Comments On Media | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 172

  • @satishk1375
    @satishk1375 11 часов назад +78

    సిఎం రేవంత్ రెడ్డి మంచి పని చేశారు.. మన హీరోలకు నాలుగు సినిమాలు హిట్ అవగానే తాము నిజంగానే దేవుళ్ళు లాగ ఫీల్ అవుతున్నారు.. జైల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐకాన్ స్టార్ట్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకుని బయటకు వచ్చి లైవ్ మీడియా కవరేజీ ఇచ్చావు అంటేనే నీకు ఎంత పొగరు బలుపు ఉందో తెలుస్తుంది. ఈ రోజు కూడా నీ మోకంలో కొంచెం కూడా బాధ పశ్చాతాపం కూడా కనపడటం లేదు.

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 11 часов назад +33

    ఎది ఏమైనా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం మాత్రం నేను సపోర్ట్ చేస్తా. ఇక అల్లు అర్జున్ మంచి నటుడు కానీ తను తీరు బాగాలేదు ఇప్పటికి ఇంకా తప్పు కప్పుకొనే ప్రయత్నం కాని ఒప్పుకుంటే మంచిది.

  • @srinuthaninki7208
    @srinuthaninki7208 11 часов назад +43

    నువ్వు పెట్టిన టికెట్ రేటు ఒక అభిమాని మూడు రోజులు కష్టం అది నీకు కనపడదు నీకొడుకు నీకు ముఖ్యం

  • @nnssrr7543
    @nnssrr7543 9 часов назад +14

    రేవంత్ రెడ్డి ఉపన్యాసం దెబ్బకు సినిమా వాళ్ళ పరువు గంగలో కలిసింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ,... తెలంగాణలో కానీ.. నిజాలు నిర్భయంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే. ఇకనుంచి ప్రతి ముఖ్యమంత్రి సినిమా వాళ్ళని ఉతుకుడే ఉతుకుడు..... మీరేం దేవుళ్ళు కాదు.... ప్రజలు ఎదురు తిరగడం మొదలు పెడితే తుఫాన్ లాగా కొట్టుకుపోతారు

  • @srinuthaninki7208
    @srinuthaninki7208 11 часов назад +25

    నువ్వు చెప్పది అందరూ వినాలి నిన్ను ప్రశ్నించ కూడది

  • @vasipallimallikarjuna6462
    @vasipallimallikarjuna6462 9 часов назад +11

    వేల కోట్ల రూపాయల మత్తు ఇంకా పాపం దిగినట్లు లేదు సార్ కి.నీ మాటల్లోనే అహంకారం స్పష్టంగా కనబడతుంది.

  • @Abhi.291
    @Abhi.291 10 часов назад +16

    Super CM 🙏🙏🙏

  • @konaramana-iu3bp
    @konaramana-iu3bp 9 часов назад +7

    అల్లు అరవింద్ గారు మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు చేసిన విన్యాసాలు తెలుసు అల్లు అర్జున్ గారిని ఎలా సినీ ప్రపంచానికి పరిచయం చేసారు అదే తెలుసు కానీ ఈరోజు నా ఆర్మీ నా అభిమానులు అని తొడలు మెడలు కొట్టి కష్టాల్లో ఉండేటప్పుడు ఇటువంటి సింపతి మాట్లాడం సబ్బు కాదు ఏది ఏమైనా మెగాస్టార్ లేకపోతే మీరు లేరు ఇది నగ్నసత్యం కానీ మెగాస్టార్ వెనక తల ఉన్న నడిపిస్తున్న వ్యక్తి పవర్ స్టార్ ☝🏻️

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 10 часов назад +9

    అల్లు అరవింద సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు గాని చనిపోయినా కుటుంభమ్ కు పరంసిస్తూ చేయటం లేదు. బలుపు తో కొట్టుకుతున్నాడు.

  • @sandeepcharyrallabandi9679
    @sandeepcharyrallabandi9679 10 часов назад +12

    CM Revanth garu please take action on him also

  • @phanikumar6933
    @phanikumar6933 9 часов назад +6

    I support CM Revanth Reddy 💯

  • @vanithakumariactivities2899
    @vanithakumariactivities2899 11 часов назад +13

    Cinema celebration gurinchi alochistunaru kaaaani revathi family gurichi alochinchaledu, real hero ga think cheyandi sir .

  • @srinivasakulagoudsms508
    @srinivasakulagoudsms508 10 часов назад +8

    మీ వలన మొత్తం ఇండస్ట్రీ ప్రాబ్లం లో పడింది

  • @TirupatiReddy-n3v
    @TirupatiReddy-n3v 11 часов назад +18

    ఎప్పుడూ మీ సినిమాలు... మీ అవార్డ్స్...గుడ్

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 10 часов назад +10

    GOD IS GREAT 👍 👌 SUPER C M 🎉

  • @aravindmaddini6348
    @aravindmaddini6348 11 часов назад +14

    Nedeee badaaaaa they lost life ……..what a criminal

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 10 часов назад +10

    వీళ్ళు సచ్చుడేమో గాని నా కొడుకు సక్సెస్ ను అశ్వాదించుకోలేక పోతున్నాడని నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. 🥺🥺🥺🥺🥺💐💐💐💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @ThanakintiGuravaiahGuravaiah
    @ThanakintiGuravaiahGuravaiah 10 часов назад +15

    రేవంత్ రెడ్డి మంచి పని చేశారు

  • @ChRc-ie5yu
    @ChRc-ie5yu 11 часов назад +15

    Sigu ledura meaku samardistunaru cm sir. Supar

  • @donaldtrump7665
    @donaldtrump7665 11 часов назад +20

    సర్ అల్లు అర్జున్ attitude అస్సలు బాగలేదు బయటకు వచ్చినప్పుడు 🤗👍

  • @karthikr5314
    @karthikr5314 10 часов назад +5

    Revanth reddy is correct 💯 on this issue.

  • @dr.p.subbarao1256
    @dr.p.subbarao1256 10 часов назад +7

    Super action, no kindness

  • @mith87k8j76
    @mith87k8j76 2 часа назад +1

    AA should help

  • @rambabureddi7275
    @rambabureddi7275 10 часов назад +5

    నువ్వు ఏమో incident జరగడం వల్ల సినిమా ధియేటర్ నుంచి సినిమా చూడకుండా వచ్చేసాడు అంటున్నావ్. నీ కొడుకు ఏమె తర్వాత రోజు వరకు తెలీదు అంటున్నావ్.. ఏది నిజం??

  • @Nareshking4677
    @Nareshking4677 9 часов назад +2

    GOOD CM SIR TQ SIR GOOD

  • @kravivarma1567
    @kravivarma1567 9 часов назад +2

    Revanth reddy gaaru correct actions tesukunnadu

  • @parashuram4495
    @parashuram4495 10 часов назад +6

    మీరు సినిమాలు తీసీ సమాజం పాడై పోతుంది అన్ని రాకలుగా

  • @KMLK786
    @KMLK786 9 часов назад +2

    మీ కుమారుడికి టెక్కు బాగా పెరిగిపోయింది సార్ 🙏🙏🙏🙏 చిరంజీవి & పవన్ కళ్యాణ్ గారిని విస్మరించడంతోనే మీ కుటుంబానికి ఈ అరిష్టం 🙏🙏🙏దయచేసి ఆత్మపరిశీలన చేసుకోండి 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmipatiraju6635
    @lakshmipatiraju6635 10 часов назад +5

    Siguleda enka samrdinchu kuntunaaru

  • @karnakarmarati5130
    @karnakarmarati5130 10 часов назад +5

    బలుపు

  • @Kesireddyk
    @Kesireddyk 10 часов назад +4

    Allu is vullu

  • @mith87k8j76
    @mith87k8j76 2 часа назад +1

    AA kavalani target chesaru

  • @MustaqAhmed-we2fn
    @MustaqAhmed-we2fn 10 часов назад +2

    డబ్బు చాలా ఉంది కానీ ఒక ప్రాణం పోయింది ఒక ఫ్యామిలీ బాద లో ఉంది.. యాక్టింగ్ చేస్తున్నావ్

  • @chandrakiranbanoth7670
    @chandrakiranbanoth7670 2 часа назад

    Revanth anna 🙏🙏

  • @mahammedshabbeerahammad4929
    @mahammedshabbeerahammad4929 9 часов назад +2

    He must be punished strictly

  • @madhubabu8452
    @madhubabu8452 9 часов назад +1

    Revanth Reddy correct 💯

  • @sambasiva8880
    @sambasiva8880 9 часов назад +2

    మీరు.. చేయలేదు..... మనోడు...కి కొద్దిగా...... ఎక్కువైది

  • @Naresh-sd1cn
    @Naresh-sd1cn 6 часов назад

    ఆస్కార్ అవార్డు

  • @ThanakintiGuravaiahGuravaiah
    @ThanakintiGuravaiahGuravaiah 10 часов назад +3

    సినిమా హాల్ టికెట్లు పెంచకూడదు

  • @andharuammailatho
    @andharuammailatho 9 часов назад +1

    Tickets rate high cheste 1000 kadu 2,000 crores kuda vastai

  • @AnsariAnsar-p8z
    @AnsariAnsar-p8z 10 часов назад +2

    You Still talking about business and success, not the life lost for a family and pain and grief

  • @MohanNaikMohanNaik-hv4xi
    @MohanNaikMohanNaik-hv4xi 5 часов назад

    Ravant reddy super ❤❤❤ Super

  • @korrabhanunaik9392
    @korrabhanunaik9392 10 часов назад +3

    Evari kosam tisyavra cinema

  • @chinnarisrikakulapu1013
    @chinnarisrikakulapu1013 10 часов назад +1

    ధియేటర్ కి వెళ్లి గప్ చిప్ గా చూసి వచ్చివుంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు😢😢😢😢

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 10 часов назад +2

    Kurnool vellinakada start indi..

  • @Rsgoud267
    @Rsgoud267 9 часов назад +2

    Super cm revanth reddy

  • @bhargavgalla1467
    @bhargavgalla1467 10 часов назад +3

    Pottodu kuda english matladuthunnade 😂😂😂

  • @boyfrommars1868
    @boyfrommars1868 10 часов назад +1

    Revanth Reddy 🔥🔥

  • @Ccvv6555
    @Ccvv6555 10 часов назад +4

    AA tokuutunnaru కావాలని

  • @pruthviraj6150
    @pruthviraj6150 38 минут назад

    ఆల్ ఇండియా లో కలెక్షన్స్ రాలేదండి ప్రభుత్వ ప్రభుత్వాలు, సినిమా వాళ్ల కోసం ప్రజలమైన మా ఎంటర్టైన్మెంట్ ను ఆసరా చేసుకుని ముక్కు పిండి టికెట్ల ధరలను పెంచి సినిమా వాళ్లకు దోచి పెట్టారు.
    ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసే హక్కును కాలరాచి ప్రజల నుండి దోచుకున్న దోచుకున్న సొమ్ము.
    ఇది సినిమాకు వచ్చే హై కలెక్షన్ అనడం చాలా దౌర్భాగ్యం దుర్మార్గం దోపిడి

  • @mmonika8602
    @mmonika8602 3 часа назад

    Na family…Ma 3 Generations…Na koduku peru…Na koduku success enjoy cheyyalekapothunnadu…crux of his speech…Nothing about lost life/bereaved family/apology…Now i get it,where this Allu Arjun got this self obsession from…What a family😮

  • @venkateshvenky7132
    @venkateshvenky7132 9 часов назад +1

    బద్దేస్తే 2 కోట్లు ఇవ్వండి అల్లు అరవింద్ గారు అలా ఇవడానికి మీకు చేత కాదు కానీ ప్రాణాలు తీయడానికి మాత్రం చాతనైది చే మీ బ్రతుకు చెడ్డ

  • @GattamaneniManogna
    @GattamaneniManogna 9 часов назад

    Super CM

  • @radharanihealthtips2626
    @radharanihealthtips2626 11 часов назад +5

    Aravindu garu me manavadu chasthe meeru elage matladathara banni jail nuchi ragane valla pillalu thandri gurinchi entha aratapaddari mari ontariga migilana papa gunchi emi chepputharu okka danigurinchi vachina peru kadu antunnavu kaki okka prasalanunchi vachinde 300crores evvagalava

  • @paramarao9315
    @paramarao9315 9 часов назад

    అహంకారం తగ్గలేదు

  • @ravikanthreddy7103
    @ravikanthreddy7103 9 часов назад

    Oh, Mr. Arvind, you felt so bad just because Allu Arjun was sitting at home, eating on time, and sleeping on time. But due to his behavioral approach, someone lost their life. That child may never come out of a coma-who knows, He could have been a future hero. Waving from the car rooftop was unexpected. You could have chosen to watch the movie at AMB Cinemas instead of in a crowded place.

  • @nnssrr7543
    @nnssrr7543 9 часов назад +1

    అల్లు అరవింద్ గారు మీ నాన్నగారి నుంచి సినిమాఫీల్డ్ లో ఉన్నారు.... ప్రతి సినిమా వాళ్లు ముందుగా ఒక రివ్యూ వేసుకొని చూసుకుంటారు ఆమాత్రం మీకు తెలియదా.... నీ కొడుకు గురించి కథలు చెప్తావు కానీ అవతల ప్రాణాల సంగతి మాట్లాడవేంటి స్వామి..... తప్పు సార్
    ... మీరు ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన అల్లు రామలింగయ్య గారి కుటుంబానికి చెందిన వాళ్ళు సార్..... పేద ప్రజల పక్షానే మీరు నిలబడాలి

  • @rkrishnamurthy2915
    @rkrishnamurthy2915 10 часов назад +2

    With out chiranjeevi... You're not come this grade..

  • @vijayakrishnaannambhotla2420
    @vijayakrishnaannambhotla2420 10 часов назад +3

    Tokkem kadu

  • @rockstarcreations2053
    @rockstarcreations2053 9 часов назад +1

    Cinema teeyadaaniki emi kashtamu untundi andi ? 22 years emi kashtapaddaaaru andi ? Common man life is most important. we don't want all these irresponsible behaviour from cinema persons

  • @smv3971
    @smv3971 9 часов назад

    పర్మిషన్ ఉన్నా లేకున్నా ప్రసంగాలకు, రోడ్డుషో, సినిమా వాళ్ల ఫంక్షన్లలో ఇలాంటివి చాల జరిగాయి, అవన్నీ బయటకు తీసి వాళ్ళని కూడా జైలుకు పంపాలిగా?
    ఆర్టీసీ ఉద్యమం సమయంలో ఏమి జరిగింది, బాధ్యుడు కేసీర్, మరి ఏమైనా విచారణ జరిగిందా? మాదకద్రవ్యాలు, పబ్బుల్లో తాగి కార్లు నడుపుతూ మర్దర్లు చేసేయవచ్చా?
    కొత్త చట్టాలపై ఢిల్లీలో రైతుల చేసిన ఉద్యమంలో కూడా జరిగాయి కదా, మరి ప్రధానమంత్రి భాద్యుడేగా? కాంగ్రెసు ఎందుకు ఏమి చెయ్యలే?
    క్రికెట్లో దేశాన్ని అమ్మేసినోడిని ఎంపీ చేసారు, వయసు అయిపోయాక హైద్రాబాదు క్రికెట్ అసోసియేషన్ దూరి అవినీతి చేసాడు, అలాంటోడిని ఏమి చెయ్యరు, మైనారిటీ ఓట్లు కోసం.
    ఇట్లా దేశమంతా ఎన్నో ఉన్నాయి.
    తెరాస, వైకాపా ఆలోచనలు వస్తే ప్రజలు ఇంటికి పంపుతారు.
    ఆలోచనలో అహంకారం, పగ, విద్వేషం, అవినీతి ఉండటాన్ని ప్రజలు గమనిస్తారు కాబట్టే ఎన్ని పైసల్ ఇచ్చినా ఓటు వెయ్యరు అని గుర్తించుకోవాలి.

  • @krupasadapathi8815
    @krupasadapathi8815 9 часов назад +1

    SIR ---kamala hasan me dhaggira vada sir .... me abbayi kanna me action enka bagundhi sir ....ela ne menga beduthunnaru kadha sir andharini....

  • @turningpoint3693
    @turningpoint3693 10 часов назад +2

    Money kosam andharu kavali a arjun evaleda

  • @srinivasuvadapalli93
    @srinivasuvadapalli93 10 часов назад +2

    Acting award evali.. chesina athiki lopala veyali.. his arrogance athano down fall ki step..

  • @naveenk7481
    @naveenk7481 9 часов назад

    No realisation in son and father words , paisa balupu ; Revanth reddy garu veella balupu ni theeyandi, Jai tiger Revanth reddy sir

  • @ganeshbandaru9522
    @ganeshbandaru9522 10 часов назад +2

    Without permission how can he went, with road show,.sollugallu

  • @నిగ్గదీసిఅడుగు-ప4ఱ

    మీ నాటకాలు ఆపండి

  • @ghantasalasonu9045
    @ghantasalasonu9045 10 часов назад +1

    Telangana CM evaru sir ?

  • @VarunGamini
    @VarunGamini 9 часов назад +1

    Sollu apu ra babu

  • @madhubabu8452
    @madhubabu8452 9 часов назад +1

    Fake collection

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 10 часов назад +2

    Ahsas ni bava paniki raadu ni acting mundu 😂😂😂😂😂😂😂😂

  • @Kesireddyk
    @Kesireddyk 10 часов назад +1

    Boss shadow lo kayalu ammukuntunnaru Allu family, media brand cheeeeee

  • @rkrishnamurthy2915
    @rkrishnamurthy2915 10 часов назад +1

    Don't compare to Megha family

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 7 часов назад

    డబ్బులు దోచుకోవడానికి వెర్రి పుష్పాలు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నాయి

  • @youtubefan6168
    @youtubefan6168 11 часов назад +5

    Howle Arjun, you are saying you have no idea? then what you have? beyond case petition against you, you should have responded as a human first, nothing in Indian law stops you from responding as a human with basic civic sense, as a telugu hero you should have responded immediately for the death of telugu women during your visit to theatre.

  • @Kesireddyk
    @Kesireddyk 10 часов назад +1

    Allu nee oka penta

  • @rkg3902
    @rkg3902 4 часа назад +1

    Allu batch eekanaina dramas stop cheyali😂

  • @Bhanu-uq8qr
    @Bhanu-uq8qr 7 часов назад

    Army antha chandha vesukoni AA success meets cancel chesukunnaduku goodwill gesture ivvandi

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 7 часов назад

    శవం మీద నడుచుకుంటూ సినిమా చూడాలా... వెర్రి పుష్పాలు

  • @SumanKumar-mn5sg
    @SumanKumar-mn5sg 4 часа назад

    Abha chaa andharu kaliseki vochinappudu video lo chusam surgery star ela feel avthunnado

  • @Ccvv6555
    @Ccvv6555 10 часов назад +3

    Cm vote bank politics

  • @rammedicherla6227
    @rammedicherla6227 7 часов назад

    He has to with draw as icon star and cancel his national award for this movie

  • @gopimancha5774
    @gopimancha5774 6 часов назад

    even now he didn't say sorry to the family
    he is only concerned about how he is not able to enjoy his movie success because of this tragedy but no empathy for revatis death,
    worst fellow ever.

  • @vrdasari3299
    @vrdasari3299 11 часов назад +1

    This man never bothers about anybody or anybody’s rupee as he refused to pay single rupee to the writer/singer whose song EM PILLO ELDAMOSTHAVA was copied and used in his film. So now you judge him with death of mother and son on ventilator husband pleading for justice.

  • @sandeepcharyrallabandi9679
    @sandeepcharyrallabandi9679 10 часов назад +1

    Manushulani sampi ,anandanga atla untunaru meeru

  • @tadepalliraghu
    @tadepalliraghu 9 часов назад

    Where is ur friend jagan Anna ?? You went for ycp election campaign but no response from jagan anna

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 10 часов назад +1

    Press media ku kasdhu mahila family ki dorry cheppu unnessary hungama chesi ippudu sorry antava

  • @ssaapt1028
    @ssaapt1028 9 часов назад

    Memu eppudain ila behave chesama ani nuvvu open ga entha dhairyam ga antaavu ? Nuvvu entha pedhha rowdy o film industry lo andariki thelusu.. Nuvve annavu kada aiyna nee noti thone.. Ee film industry lo Nenu, Dil Raju ki minchina rowdylu unnara ani ?? Behavior gurinchi matladithe, Your Son was enjoying Coffee sooooo peacefully when the Govt Officials(Police) came to arrest him, making the Police wait until he finishes his damn coffee and then Your son said, he's ready..as if the Police are your Son's drivers... Coffee taagi aa nenu ready ante, adhi arrest ela aiyyindhi... You know what you guys did.. Now all this victim card dialogues buh!! Shame on you and your behavior

  • @Kishore-s7h
    @Kishore-s7h Час назад

    If u want to say only ur version ..then. Why press meet ..7 would have release a video byte then ....shame on u allu ...humanilty should be

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 11 часов назад +1

    It's accidentally sir meet their family sir it's need conclusion sir

  • @RamaKrishna-pl3se
    @RamaKrishna-pl3se 11 часов назад

    😮😮😮

  • @Kksrr
    @Kksrr 9 часов назад

    Oka tandri ga anandam thoka ani cheptunav mari akkada padipoina pilladu kuda oka tandri koduke. Mari entha acting vadhu le. Miru mi life laki imp echukuntunrau ok bagundi. Incident jarigina ventane velli aa pillodini chusi heartful ga help chesi untey janalu kuda ardam chesukune varu. Yavaru enni anukuna chanipoina vallu raru. Mistake yavaridi anedi kadhu. Manam heartful ga react ayama lada anedu main.

  • @Kksrr
    @Kksrr 9 часов назад

    Edemana free ga tisina movie na hundreds of crores tisukunaru antunaru. Velli ventane chusi palakarinchi anni memu chusukuntam madhi kuda tappu undi ani antey poyedi. Epudu kuda vachi mumbai lo meeting undi evvani enduku

  • @sriramulu7671
    @sriramulu7671 9 часов назад

    Era sukumar shame your movies are you teacher thoooooo

  • @saipranay3416
    @saipranay3416 10 часов назад +1

    Enduk apali miku nachani dani gurinchi evad discuss cheyakydada ???? Ee balupu gurinche REVANTH REDDY 🔥🤙 chepindi

  • @shcreations4605
    @shcreations4605 11 часов назад +1

    All india Gurichi amo kani miru all India hani miru ado guchi guchi cheputhunaru miru mi son Gurichi cheputhunaru kani chanipoyenavalagurichi okkaru Enti sir TG Cm miru mali tapu ga mataladuthunaru

  • @Bhanu-uq8qr
    @Bhanu-uq8qr 7 часов назад

    Buildup chesukunnara buildup chesara? Smugling movie ki national award yenti

  • @rammedicherla6227
    @rammedicherla6227 8 часов назад

    Intlo show yeskuni kuda choopiyochu

  • @ReyaanshWorld-og7my
    @ReyaanshWorld-og7my 11 часов назад +2

    Jai allu arjun

  • @bajeeshaik1475
    @bajeeshaik1475 9 часов назад

    Nuvu chappy lopala pranalu pothy avaru baddulu