అమ్మ బాధపడకండి ఆ పెద్దాయనకి ఇబ్బంది లేకుండా మంచి చావే వచ్చింది. అయినా మంచాన పడితే వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది ప్రశాంతంగా వెళ్లిపోయారు ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుందాం 🙏🙏
అమ్మ మీ వీడియోలో మూడు నెలల నుంచి నేను చూస్తున్న నేను కువైట్ లో ఉంటాను నా వయసు 23 సంవత్సరాలు నాకంటూ చనిపోయే రోజు వస్తే మీ చేతుల్లో చనిపోవాలని ఉంది అమ్మ🙏🙏
అమ్మ మీకు శతకోటి దండాలు అమ్మ ఈ వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అయిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ఏమి సంబంధం లేని మీరు ఎంత బాగా చూసుకునే జరపవలసిన అన్ని బాగా జరిపారు దేవుడు మీకు అంతా మంచే చేస్తారు🙏🙏😭😭
మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలపాలి అర్థం కావటం లేదు.ఎంత ఏడ్చాను ఈ వీడియో చూసి,అంతే నా మనస్సు ఆనందపడింది ఆ తాత దిక్కు లేకుండా పోకుండా మీ మంచి మనస్సుతో సాగనంపారు.ధన్యవాదములు తల్లీ 🙏😭
అమ్మ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆ దేవుడు మీకు అంత మంచే చేయాలనీ కోరుకుంటూన ..కన్న తల్లీ తండ్రిని kuda మీలా ప్రేమగా చూసుకునే వారు లేదు.అలాంటిదీ మీరు చేసుకోవడం చాలా గ్రేట్ అమ్మ
అమ్మా వీడియో చూస్తున్నంత సేపు ఏడుపు వస్తూనే ఉంది.నారాయణప్ప తాతను రోజు చూస్తే మా నాన్నను చూస్తున్నట్టు ఉండేది. ఇప్పుడు తాత కూడా చనిపోయారు.నాకు నా తండ్రి మరల చనిపోయిన అంత బాధగా ఉంది.నా మనసు ఎంతో వేదనతో నిండిపోయింది.నేను మీ వీడియోలు Bd కాలనీ లో ఉన్నపట్నుడి చూస్తున్నాను.ఈ వీడియో చాలా బాధగా ఉంది.మీరు గొప్ప వారు తల్లి, దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలి అమ్మా. 🙏🙏🙏🙏🙏
నారయణప్ప తాతకి మెక్షం కలిగింది అమ్మ శివైక్యం అయ్యారు ఆ stage lo kuda thana motion cloth wash cheyatam😢😢😢 anedhi vinte ఆయన వ్యక్తితం ఎలాంటిదో తెలుస్తుంది మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఆయన రక్త సంభంధం కలిగిన వాళ్ళే తల కోరివి పెట్టాలి అని ఆ భగవంతుడు అనుకున్నారు మీరు తలకొరివి పెట్టలేదు అని బాధ పడకండి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా అమ్మ
Amma narayanappa devdu daggariki vellipoyaaru om shanti kaani chala bhadagavundi ammaa ఆశ్రమంలో అతను చేసిన పనులు అతని నవ్వు గుర్తుకొస్తున్నాయి మహానుభావుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రారిదిస్ట్టున్నాను🙏🙏
మీరు ఆనాధలు అనుకున్నవాళ్ళ ని ఆనాధలు కాదు నా వాళ్ళు అని సేవ చేస్తున్నారు. ఆ పుణ్యం మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా. మాకు కూడా మంచి మనసు ఇచ్చి అలాంటి కార్యక్రమం చేసే శక్తీ ని ఇవ్వాలి
మంజులమ్మ!మీ సబ్స్క్రయిబర్ ని అయినా కూడా యింత వరకు కామెంట్స్ పెట్టలేదు.ఈ వీడియో చూశాక పెట్తున్నాను.సొంత మనుషులు కూడా యిలా చెయ్యలేరు తల్లి,నీకు భగవంతుడు పెద్ద మనసు యిచ్చాడు.మీ దంపతులిద్దరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ...మీ ఆశ్రమం ఎప్పటికీ మీ మంచి మనసుతో చల్లగా సాగిపోవాలని కోరుకుంటూ...🙏 శ్రీమతి సుధాకర్
సాక్షి పాప జీవితం లో ఉండే అన్ని దశలు పెద్దవాళ్ల ఆధ్వర్యంలో చూస్తోంది. Balanced personality తనకు సహజంగానే వస్తుంది. నిజంగానే నారాయన అప్పగారు అదృష్టవంతులు, సులువైన మరణం.
మా చిన్నాన్న గుర్తు వచ్చాడు. దహన క్రియలకు కూడా డబ్బు తిసిపెట్టుకొని అన్ని నువ్వే చేయాలని నాతో చెప్పి, ఎవరికి ఏ కష్టమూ ఇవ్వకుండా దేవుడి దగ్గరకు వెళ్లి పోయాడు. ఆ నేనే ఉత్తర క్రియలు చేశాను. మీరు మరో level amma. అస్సలు తట్టుకోలేక ఎడ్చేసాను.
మీరు చేసేపని చాలా ఉన్నత మైనది చనిపోయినప్పుడేకాదు బ్రతికున్నప్పుడు ఆరోగ్యం బాగోనప్పుడు వాళ్ళవాళ్ళని చూడాలనిపించిన ఫోన్ చేసిపిలిపించండి ఒక్కశాతం మానవత్వంఉన్నావస్తారు లేకుంటే లేదు మీరు వెళ్ళి అవమానింపబడవద్దు
Monna meru andhru baba temple ki vellaru ga Amma aa videolo Narayanappa thatagarine chala miss ayanu yendhukate yeppudu bhajana cheyatam demude patalu paduthu unde varu temple lo bhaja chesi full happy feel ayevaru Narayanappa thata garu god bless all🙏
ఈవిడియో చూస్తుnatha sypu కళ్ల లో నీళ్లు వచ్చాయి అమ్మ ఇపుడు ఐనా valy దూరంగా వున్నారు miru అంత మంచి పనులు చేస్తునారు meru మీకుటుంబం చల్లగా వుండాలి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మన ఆయుష్ ఎంత ఉంటే అంతే కదా, అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుంది అనాధ శవానికే కాదు అందరూ ఉన్న వారికైనా సరే మనం అన్నీ చేయాలని గరికిపాటి గురుదేవులు చెప్తారు శిరిడీశ్వరా పుట్టపర్తీశ్వరా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊
Nijamga meesevs chala goppadi.Meelantivaru nijanga dha.nyulu.Bhagavanthudu mimmalni me pill an I challaga chudali.choodsarukuda.Merry aarigyamga undali.
Sadgati to narayanappa garu he used to have a note book of bhajans .used to sing beautifully. Used to keep premises very neat .He will definitely be with his guru Amma .Be peaceful .
You are doing highly help them So I understood but as soon as do something to your ashram So god bless you and them So I hope all are keeping good health by the grace of god also you and your husband Regards
Amma ninu five years nuchi chusthuna amma mi vedios naryana thatha antha machadu amma we miss u naryana thatha😭😭😭😭😭😭 ni athamaku santhi kalagali thatha thanku so much amma ni savalaku
Ne antha prema evaraki ledu amma..... E rojulo andaru swardam ga vunaru..... Devudu meku ichina machi manasu tho andarini premisthunaru......Asramam chusthunte.... Chala happy ga vundi amma...... Chanipoina thataya ekkada A lokam lo vuna ne prema anuragam marchipodu amma
Maa God bless you with more strength to do your social services without hinderances. Not only you maa God should bless your husband who always helps you. You both are angles on earth to take care of aged persons. Love you maa. You are always in my prayers.
పిల్లలు ఉన్నవారికి కూడా ఇంత పద్ధతిగా మీరు చేస్తున్నవి ఏవి కూడా జరగవు. ఋణాను బంధు రూపేణా పశు పత్ని సుతాలయా........god bless u maa....
Yes amma is great
God bless you manjula rani from KURNOOL
😢
ఏ ఋణను బందమో
Anadha ashramam kadamma....Devudi ashramam meedi
ఇంత మందికి అంత్యక్రియలు చేస్తున్నారు.మీకు మీ పిల్లలు లకు ఎంతో పుణ్యం దక్కుతుందో
అయ్యప్ప స్వామి ఆసిస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను
మీరు చాలా మంచి వారు మేడం మీకు అంతా మంచే జరగాలి
అమ్మ బాధపడకండి ఆ పెద్దాయనకి ఇబ్బంది లేకుండా మంచి చావే వచ్చింది. అయినా మంచాన పడితే వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది ప్రశాంతంగా వెళ్లిపోయారు ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుందాం 🙏🙏
అమ్మ మీరు చేసింది చాలా గొప్ప పని ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని వేడుకొంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🌸🌸
మీరు చేసిన పని చాలా మంచి పని మీరు చేస్తున్న సేవ అది మనుషుల సేవ కాదమ్మా అది భగవంతుని సేవ మీకు నా పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏🙏
అమ్మ నిజంగా మీలాంటి మంచి మనస్సు ఉన్న వారు ఇ రోజుల్లో ఉన్నారంటే మిరు మనిషి కారు.ప్రేమ తో నిండిన మహా అద్భుత శక్తి.
అమ్మ మీ వీడియోలో మూడు నెలల నుంచి నేను చూస్తున్న నేను కువైట్ లో ఉంటాను నా వయసు 23 సంవత్సరాలు నాకంటూ చనిపోయే రోజు వస్తే మీ చేతుల్లో చనిపోవాలని ఉంది అమ్మ🙏🙏
అమ్మ మీకు శతకోటి దండాలు అమ్మ ఈ వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అయిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ఏమి సంబంధం లేని మీరు ఎంత బాగా చూసుకునే జరపవలసిన అన్ని బాగా జరిపారు దేవుడు మీకు అంతా మంచే చేస్తారు🙏🙏😭😭
అమ్మ మీకు పాదాభి వందనాలు
మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలపాలి అర్థం కావటం లేదు.ఎంత ఏడ్చాను ఈ వీడియో చూసి,అంతే నా మనస్సు ఆనందపడింది ఆ తాత దిక్కు లేకుండా పోకుండా మీ మంచి మనస్సుతో సాగనంపారు.ధన్యవాదములు తల్లీ 🙏😭
అమ్మ మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆ దేవుడు మీకు అంత మంచే చేయాలనీ కోరుకుంటూన ..కన్న తల్లీ తండ్రిని kuda మీలా ప్రేమగా చూసుకునే వారు లేదు.అలాంటిదీ మీరు చేసుకోవడం చాలా గ్రేట్ అమ్మ
నారాయణ తాత అంటే నాకు చాలా ఇష్టం...అప్పట్లో రత్నమ్మ అవ్వ తర్వాత నాకు నారాయణ తాత బాగా నచ్చాడు...అయన ఆత్మ కి శాంతి కలగాలి...ఓం శాంతి
Avunu
Same feeling
Avunu nijame
నారాయణప్పగారికి అశృ నివాళి!.!తాతగారు నిశ్చింతగా వెళ్ళిపోయారు
వారి ఆత్మకు శాంతి కలగాలని 🙏🙏
ఓం శాంతి
అమ్మా వీడియో చూస్తున్నంత సేపు ఏడుపు వస్తూనే ఉంది.నారాయణప్ప తాతను రోజు చూస్తే మా నాన్నను చూస్తున్నట్టు ఉండేది. ఇప్పుడు తాత కూడా చనిపోయారు.నాకు నా తండ్రి మరల చనిపోయిన అంత బాధగా ఉంది.నా మనసు ఎంతో వేదనతో నిండిపోయింది.నేను మీ వీడియోలు Bd కాలనీ లో ఉన్నపట్నుడి చూస్తున్నాను.ఈ వీడియో చాలా బాధగా ఉంది.మీరు గొప్ప వారు తల్లి, దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా కాపాడాలి అమ్మా. 🙏🙏🙏🙏🙏
Meeru chaalaa manchi panichesthunnaaru Amma. Meeku aa devudi aaseessulussdaa undaalani praardhusthunna.
ఏమి చెయ్యాలి మేడం. ఇంత కంటే ఎవరు చేస్తారు..you are great madam
అమ్మ, మీరు చేసే పని చాలా మంచిది.వేల వేల కృతజ్ఞతలు.
మీరు చేస్తున్న పని చాలా గొప్పది అమ్మ మీకు ఆ దేవుడి బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలి
అమ్మ మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి ఆశ్రమంలో వాళ్ళందరిని, కన్నతల్లికన్న ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు ,god bless you amma.😊😊
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను 💐🙏మీ మనసుకూ ఈ బాధ నుండి ఊరట కలగాలని ఆశిస్తూ... ఓం నమః శివాయ 🙏
అమ్మ, మీకు వేల వేల కృతజ్ఞతలు
నారయణప్ప తాతకి మెక్షం కలిగింది అమ్మ శివైక్యం అయ్యారు
ఆ stage lo kuda thana motion cloth wash cheyatam😢😢😢 anedhi vinte ఆయన వ్యక్తితం ఎలాంటిదో తెలుస్తుంది
మంచి మనస్సు కలిగిన వ్యక్తి
ఆయన రక్త సంభంధం కలిగిన వాళ్ళే తల కోరివి పెట్టాలి అని ఆ భగవంతుడు అనుకున్నారు
మీరు తలకొరివి పెట్టలేదు అని బాధ పడకండి
తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు కదా అమ్మ
Amma narayanappa devdu daggariki vellipoyaaru om shanti kaani chala bhadagavundi ammaa ఆశ్రమంలో అతను చేసిన పనులు అతని నవ్వు గుర్తుకొస్తున్నాయి మహానుభావుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రారిదిస్ట్టున్నాను🙏🙏
ఎంత నిజాయతీ అమ్మ. మీరు చేస్తున్నది సేవ కన్నా ఎక్కువ. మీలాంటివారు కోటికొక్కరు వుంటారు. మీరు చల్లగా ఉండాలి
మీరు ఆనాధలు అనుకున్నవాళ్ళ ని ఆనాధలు కాదు నా వాళ్ళు అని సేవ చేస్తున్నారు. ఆ పుణ్యం మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా. మాకు కూడా మంచి మనసు ఇచ్చి అలాంటి కార్యక్రమం చేసే శక్తీ ని ఇవ్వాలి
Nijanga pillalu unna kuda,intha manchiga chusukoru,antha manchi food pettaru.antha manchi vathavaranam undadu meeru great ammaaaaa🙏🙏🙏🙏🙏🙏
మంజులమ్మ!మీ సబ్స్క్రయిబర్ ని అయినా కూడా యింత వరకు కామెంట్స్ పెట్టలేదు.ఈ వీడియో చూశాక పెట్తున్నాను.సొంత మనుషులు కూడా యిలా చెయ్యలేరు తల్లి,నీకు భగవంతుడు పెద్ద మనసు యిచ్చాడు.మీ దంపతులిద్దరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ...మీ ఆశ్రమం ఎప్పటికీ మీ మంచి మనసుతో చల్లగా సాగిపోవాలని కోరుకుంటూ...🙏 శ్రీమతి సుధాకర్
Meeru chala manchi sevalu chestunnaru medam meeku dhanyavadamulu
Meru chala manchivaramma love you amma
అమ్మా భలే జ్ఞానం తెలియ జేశారు మా. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకు వెళ్ళము చూస్తుంది గానే నారాయణ గారు ఊపిరి ఆగి పోవడం ఆయన దహన మ అవ్వడం.
నారాయణా అప్ప గారు పుణ్యాత్ములు పుణ్య లోకం చేరుకుంటారు జై శ్రీమన్నారాయణ
సాక్షి పాప జీవితం లో ఉండే అన్ని దశలు పెద్దవాళ్ల ఆధ్వర్యంలో చూస్తోంది. Balanced personality తనకు సహజంగానే వస్తుంది.
నిజంగానే నారాయన అప్పగారు అదృష్టవంతులు, సులువైన మరణం.
నారాయణ తాతగారు పుణ్యాత్ములు.
Narayanagari Atma Santhigavundali Madum Meru Chala Manchivaru GodBless You
మా చిన్నాన్న గుర్తు వచ్చాడు. దహన క్రియలకు కూడా డబ్బు తిసిపెట్టుకొని అన్ని నువ్వే చేయాలని నాతో చెప్పి, ఎవరికి ఏ కష్టమూ ఇవ్వకుండా దేవుడి దగ్గరకు వెళ్లి పోయాడు. ఆ నేనే ఉత్తర క్రియలు చేశాను. మీరు మరో level amma. అస్సలు తట్టుకోలేక ఎడ్చేసాను.
మీరు చేసేపని చాలా ఉన్నత మైనది చనిపోయినప్పుడేకాదు బ్రతికున్నప్పుడు ఆరోగ్యం బాగోనప్పుడు వాళ్ళవాళ్ళని చూడాలనిపించిన ఫోన్ చేసిపిలిపించండి ఒక్కశాతం మానవత్వంఉన్నావస్తారు లేకుంటే లేదు మీరు వెళ్ళి అవమానింపబడవద్దు
Meeru bagundali Amma mee lanti manushula valle manavathvam migili undi mimalne a devude pampadu meeku na padabi vandanalu amma🙏🏻
మీరు చాల బాగా చేసారు మంజుల దేవి.మాకు చాల దుకన్ మరియూ హండంగ ఉంది.
మీ యొక్క ఆశ్రమం మెయిన్ టెన్స్ చాలా బాగున్నది మీ వీడియోలు చూస్తున్నాను ధన్య వాదములు
Sriman Narayanappa gari ki ,ahtma శాంతి కలగాలని ప్రదిస్తున్నను.అమ్మగారు మికి .నా మనపుర్వక నమస్కారములు.
మీసేవ గణనీయంగా.జై శ్రీరామ్..iskcon vg dass.Banglore.
నా కన్నీళ్లను నేను ఆపుకోలేకపోతున్నాను , ఇంత కoటే ఎమి కావలి ఈ జీవితానికి 🙏🙏🙏
మీవిడియో ఎందుకు చూస్తాను అంటే, like కొట్టడానికి.
Ofcourse content కూడా బాగుంటుంది
Monna meru andhru baba temple ki vellaru ga Amma aa videolo Narayanappa thatagarine chala miss ayanu yendhukate yeppudu bhajana cheyatam demude patalu paduthu unde varu temple lo bhaja chesi full happy feel ayevaru Narayanappa thata garu god bless all🙏
Nenu modatnunchi mee video s chustunnanu. Meeru pani cheyyoddu anevaaru. Naarayana taata gaaru chestune vundevaaru. BD colony lo vunnapudu gulaabi mokkalaku neeru posevaaru. Vudayane cheepuru tho clean chesevaaru. Eppudu koda chala maryaada ga vunde vaaru. Narayana taata gaaru ante andari Kante ekkuva istam naaku. Ippudu chala badha nipistundi.
మీరు చేసే దానికి చెప్పడానికి భాష లేదు మేడం. మీకు పాదాభివందనం
Chala guppa manasu ilovevery. More. Madam.
ఈవిడియో చూస్తుnatha sypu కళ్ల లో నీళ్లు వచ్చాయి అమ్మ ఇపుడు ఐనా valy దూరంగా వున్నారు miru అంత మంచి పనులు చేస్తునారు meru మీకుటుంబం చల్లగా వుండాలి అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు చాలా గొప్ప varu🙏
మన ఆయుష్ ఎంత ఉంటే అంతే కదా, అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుంది అనాధ శవానికే కాదు అందరూ ఉన్న వారికైనా సరే మనం అన్నీ చేయాలని గరికిపాటి గురుదేవులు చెప్తారు శిరిడీశ్వరా పుట్టపర్తీశ్వరా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊
Super. Manjula power chanel you are great women in the woreld
Amma vedio chuste chala badha vundhi asalu vuhinchalechu ila avuthundhani bhajanalu thathalaki evaru padaru amma bathki vunnappudu evaru raru chanipothe vastaru anduke badhaga vuntundhi om shanthi🙏🙏🙏🙏
Chala chala machi Pani chestunnaru Amma devudu mimmalini challaga chustadu.
Nijamga meesevs chala goppadi.Meelantivaru nijanga dha.nyulu.Bhagavanthudu mimmalni me pill an I challaga chudali.choodsarukuda.Merry aarigyamga undali.
Meeku abhagavanthudu ayurarogyalu ivvalani manaspoorthiga koruthunnanu 🙏
Nijanga meeru chala manci Pani chesthunnaru.vedio chushunte nake edupochindi.meeru badhapadakandamma.
ఏ రుణను బందమో వారికి మీకు మంచి మనసు తల్లి నిది
Sadgati to narayanappa garu he used to have a note book of bhajans .used to sing beautifully. Used to keep premises very neat .He will definitely be with his guru Amma .Be peaceful .
Hi amma good afternoon Narayanappa thatha manchivadu kabatti Mee vaddhaku cherukonnadu, entho prematho chusukonnaru, god bless you thalli.
Excellent service
You are doing highly help them
So I understood but as soon as do something to your ashram
So god bless you and them
So I hope all are keeping good health by the grace of god also you and your husband
Regards
God bless you talli you are grete mother to all your children means Tata and Avva
May God bless you for your good deeds.manjulagaru. may his soul rest in peace. Om shanti.
Tirupati Om Santhi My dear Sister you are really great God will bless you and your family,
అమ్మ మీకు వేయిల వేయిల ధన్యవాదములు అమ్మ
Thata garu punyalokaniki vellalani korukunttunna chala bhadesindee amma meeki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchipanulu chestunnaru. God bless u beta
Your doing a great job😊 Helping to old people is very great ur great 👍
Narayana thatha gaaru chala manchi ga vellipoyaru amma dhaniki santhoshapadali amma 😭😭😭
Super services to old age people s so god bless you and your ashram and I can help your ashram as soon as possible madam/sir
Regards thanks
Amma edvakandi video chustunte nenu chala edchanu.🙏🙏🙏🙏
Devudu mimalni chalaga chudali amma 🤗 God bless you 🙌🏼
🕉 You are doing great service to society. I sincerely pray God bless you.
So sad to lost narayanappa garu.He is very soft and disciplined person
Chalamanchiga chesaruma
God bless you ma
Aunty memalni god chalaga చూడాలి medam meru elanti సేవలు అందించే సామర్థ్యం కలిగిన వారు కాబట్టి దేవుడు memalni ఎంచుకున్నారు
Amma ninu five years nuchi chusthuna amma mi vedios naryana thatha antha machadu amma we miss u naryana thatha😭😭😭😭😭😭 ni athamaku santhi kalagali thatha thanku so much amma ni savalaku
అమ్మ నాకు అసలు ఏడుపు ఆగలేదు అమ్మ చాలా బాధగా ఉంది 😭😭
Rip tataya nd miru great amma❤️
ఓం శాంతి
ఒక బామ్మ
విశాఖ పట్టణం
God bless you Manjulagaru
Ne antha prema evaraki ledu amma..... E rojulo andaru swardam ga vunaru..... Devudu meku ichina machi manasu tho andarini premisthunaru......Asramam chusthunte.... Chala happy ga vundi amma...... Chanipoina thataya ekkada A lokam lo vuna ne prema anuragam marchipodu amma
కారణజన్ములు తల్లీ మీరూ🙏
చూస్తున్నంతసేపూ కన్నీరు వస్తూనేఉంది😢
Amma god bless you your family
Maa God bless you with more strength to do your social services without hinderances. Not only you maa God should bless your husband who always helps you. You both are angles on earth to take care of aged persons. Love you maa. You are always in my prayers.
Meeru chala adrustavanthulu
Baghawamthunirupam lo
Andaalaku meeru
Madam...u r soooooo great...
Nimanasu chala goppadhamma niku a bagavanthu manchi arogyam evvali amma
మీరు ఛాలా great mam
Chala badhaga vundi
Amma nevu,baghudhali
Amma garu God bless you
Madam garu miru chethunna help antha intha jadu hat's up your wirks Supreme Lord bless you and your family.
God bless you ma
Amma meeru badhapadakandi meeru chese seva manava seva kadu bhagavantude Mee rupamlo vacchi vaariki seva chestunnadu god bless you amma
Entati goppa manassu Amma ela cheyalantey chala chala goppa hrudayam undai
Narayana tatha gariki Baba dayavalana athma saanthi kalalagalani prardistshanu🙏🙏🙏🙏🙏🙏🙏
Great service chestunnaru . God bless you and your family.🙏🙏🙏
Elanti sevaki matalu vundavu
Jai srimanarayana
Manjula amma meeku paadaabhivandanalu
Narayanappa garu Atmaku Shanti kalagalani manasara korukuntunnam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏......