మీ మాటలు అర్థమవ్వీలంటే కనీసం కామెన్ సెన్స్ ఉన్నవాళ్ళకి అర్థమౌతుంది....అన్న కానీ ఇక్కడ అది వున్నవాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు....జై శ్రీరామ్...జై వినోద్ అన్న...🙏
@mohdafsar9445 ఒక ధాన్యపు రాసి వుంది దాన్ని కొలవడానికి ఏమి చేస్తారు ఏదో ఒక పాత్ర తీసుకుని కొలుస్తారు ...ఇన్ని సేర్లు అన్నట్లుగా ... అంత తానై వున్న భగవంతుడిని కొలవడానికి ఒక పాత్ర కేరక్టర్ ..రూపంగా అవతరించి ధర్మ ,కర్మ ఆచరణ మార్గాలు మార్గ నిర్దేశం ఆచరించి చూపించిన ,దేహ దారులుగా వచ్చిన పరమాత్మ స్వరూపాలను కొలవడం ద్వారా శరీరం ,మనసు ఏకాగ్రత తో నిల్చి మంత్ర ,తంత్ర ,ధ్యాన ,తపస్యుల ద్వారా దేహ భావన అదిగా మించి నిరాకార పరమాత్మ ను తన ఆత్మలోనే దర్శించటం జరుగుతుంది....జై శ్రీరామ్ 🙏🚩
@@mohdafsar9445 నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించి చూడు తెలుస్తుంది భగవద్గీత చదివి ఆచరించు .... మీ మతాన్ని అసహ్యుంచుకున్టునారు మీ మతం మీ ఇష్టం .... ఇతర మతస్థులని అంత చేయాలనే కుహనా సంస్కారం మంచిది కాదు
@@sathishtadikonda5662 ఇది మీ ఆలోచన అంతే నిజం కాదు గీత లో ఐతే దేవుడు సజీవుడు ఊహకు అందని వాడు అని ఉంది మీరేమో మట్టి బొమ్మ ను ఉహించుకొని పూజిస్తున్నారు తప్పు మీది 9 -10 శ్లోకాలు కవిం పురాణమనుశాసితారమ్అణోరణీయాంసమనుస్మరేద్యః ।సర్వస్య ధాతారమచింత్యరూపమ్ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।।ప్రయాణకాలే మనసాచలేనభక్త్యా యుక్తో యోగబలేన చైవభ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।। వివరణ : భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు.
Moksham is a term used for detachment from compulsion, he will have free will and manifest things to happen which will be in resonance in nature and cosmos.
Comment on this video everyone should know this make this video viral by comment, share and like! Everyone should like the comment try to do at least this think
You are Wrong Vinod.. As per Valmiki Ramayana Lord Rama did eat non-vegetarian food while he was in the Jungle with Maa Sita and Lakshmana... I have listened to Valmiki Ramayana 3 times by Shree Bhramhashri Chaganti Koteshwar Rao... In aranya Kanda in the beginning it is said that Lakshmana killed 2 types of deer and a wild boar... Cooked and served to Lord Rama and Maa Sita..
E niku kavala moshksham ithe ninnu nuvvu chukuko ekada unna emi chesthunna ade niku moshksham pakodi pani lo vellu petevadu e pani sathakanivadu neekulage
వినోద్ గారు...మీరు చాలా విషయాలు చాలా బాగా చెప్పారు...కొద్దిగా సూక్ష్మ దృష్టి కొద్దిగా ఆధ్యాత్మికత ఉన్నవారికి సులువుగా అర్ధం అవుతాయి
నిజమైన హీరో వినోద్ అన్న🎉🎉🎉🎉🎉❤
Vinod is back. You are like a breath to the nation.
Very good programme. Jai Hind. Jai Bharat.
హార్ హార్ మహాదేవ్
I completely stopped working in the middle of the work time, while watching this interview thanks a lot Vinod for sharing such a great knowledge.🙏
జయహో భారత్ జై జై భారత్ మాతా
శ్రీ వినోద్ గారు ఇంటర్వ్యూస్ చూడడం చాలా అదృష్టం,! వీరు భారత మాత ముద్దు బిడ్డ!
Vinod garu meeku❤❤❤❤
హ్యాట్సాఫ్🎉🎉🎉guruva
We stand with vinod....
మీ మాటలు అర్థమవ్వీలంటే కనీసం కామెన్ సెన్స్ ఉన్నవాళ్ళకి అర్థమౌతుంది....అన్న కానీ ఇక్కడ అది వున్నవాళ్ళు అరుదుగా కనిపిస్తున్నారు....జై శ్రీరామ్...జై వినోద్ అన్న...🙏
ఇంత కచ్చితంగా చెప్తున్నారు మరి దేవుడు అనే పేరు రాగానే మీరు ఎందుకు మట్టి విగ్రహం ను పూజిస్తారు 🤔
మట్టి విగ్రహం ను మనిషి తయారు చేసాడు కదా
@mohdafsar9445 ఒక ధాన్యపు రాసి వుంది దాన్ని కొలవడానికి ఏమి చేస్తారు ఏదో ఒక పాత్ర తీసుకుని కొలుస్తారు ...ఇన్ని సేర్లు అన్నట్లుగా ...
అంత తానై వున్న భగవంతుడిని కొలవడానికి ఒక పాత్ర కేరక్టర్ ..రూపంగా అవతరించి ధర్మ ,కర్మ ఆచరణ మార్గాలు మార్గ నిర్దేశం ఆచరించి చూపించిన ,దేహ దారులుగా వచ్చిన పరమాత్మ స్వరూపాలను కొలవడం ద్వారా శరీరం ,మనసు ఏకాగ్రత తో నిల్చి మంత్ర ,తంత్ర ,ధ్యాన ,తపస్యుల ద్వారా దేహ భావన అదిగా మించి నిరాకార పరమాత్మ ను తన ఆత్మలోనే దర్శించటం జరుగుతుంది....జై శ్రీరామ్ 🙏🚩
@@mohdafsar9445 నువ్వు సనాతన ధర్మాన్ని ఆచరించి చూడు తెలుస్తుంది భగవద్గీత చదివి ఆచరించు .... మీ మతాన్ని అసహ్యుంచుకున్టునారు మీ మతం మీ ఇష్టం .... ఇతర మతస్థులని అంత చేయాలనే కుహనా సంస్కారం మంచిది కాదు
@@sathishtadikonda5662 ఇది మీ ఆలోచన అంతే నిజం కాదు గీత లో ఐతే దేవుడు సజీవుడు ఊహకు అందని వాడు అని ఉంది
మీరేమో మట్టి బొమ్మ ను ఉహించుకొని పూజిస్తున్నారు తప్పు మీది
9 -10 శ్లోకాలు
కవిం పురాణమనుశాసితారమ్అణోరణీయాంసమనుస్మరేద్యః ।సర్వస్య ధాతారమచింత్యరూపమ్ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।।ప్రయాణకాలే మనసాచలేనభక్త్యా యుక్తో యోగబలేన చైవభ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।
వివరణ :
భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు.
@@HINDUSTANI86 ఆల్రెడీ ఆచరించి చుసిన బాలేదు మొత్తం వైరుద్యాలు ఒకదానికి ఇంకోటి సంబంధం లేని సమాధానం ఉంటది
Super anna.Jai Shree Ram 🙏🚩🚩
Nice video.... need more videos with Vinod garu.
Jai shree Ram
1:10:55 String Vinodh garu is 💯 percent right about cremation of a human body.!
Interview of Sensibility 😊
Jaisreeram
Jai Hind Jai Shree Ram 🙏
Super super ❤ vinod string ❤❤
Super Video,,,,
Anchor is very wise,very pertinent questions
నమస్తే వినోద్ అన్న.... మంచి వీడియో
వినోద్ అన్న
జై హింద్
Good Video after a long time 🎉🎉🎉
వినోద్ అన్న... 🙇🙇🙇🙏🙏🙏🔥🔥🔥
Vinod anna, namaskram, mi vedio ee channeal, epuudu vasthundo eduru chustam, mi vedios regularga ravali, jai sriram
Super
జై స్ట్రింగ్ అన్న
Super information naana 🎉😊🙌
Jai sree ram
Om namah shivaya...
Inspirational video
రియల్ హీరో వినోద్ అన్న 🙏🙏🙏🙏
Jai sriram
👌🏽
మా వినోద్ మంచి మార్గదర్శి
👍👍👍
Moksham is a term used for detachment from compulsion, he will have free will and manifest things to happen which will be in resonance in nature and cosmos.
🙏🙏🙏🙏🙏🙏
❤
🙏🙏🙏👍👍👍💐💐💐
Audio from vinod is not clear.
🎉
Voice inka clarity unte better.. anchor chusukovali
😂😂😂😂 ఓరీ ఇదేమీ ఇతను ముందు ఇంత కాలం సైంటిస్ట్ లు వేస్టే, అన్నట్టు పనికిమాలిన పంచాయితీ లు
భారత్ మాతా ముద్దు బిడ్డ వినోద్ తమ్ముడు 🎉🎉🎉🎉
Vanmokam vadoka nirodh gaadu
యాంకర్ గారు మొదట "ధర్మం" లో (ధ) వత్తు పలికితే బాగుంటుంది!!
మాట స్పష్టత అస్సలు లేదు...అర్దం కావడం లేదు..కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడండి... యాంకర్ మాటలు వినిపిస్తున్నాయి
Mike sarigga ledhu
Anna i want to be jurny with you all of my life
voice is not clear
Sound quality not good
Comment on this video everyone should know this make this video viral by comment, share and like! Everyone should like the comment try to do at least this think
Aunu tapa tapa Ani ekkadi nunchi vachindo a doubte clarity cheskunte kadu ade mokshm nenu nenu
Sunisith vinisith
శంకరం
VINOD GARU YOUR VOICE NOT LOUD YOUR SPEECH IS NOT STRONG LAZY VOICE SPEEKING PLE CHANGE BRAVE VOICE
😀😀😀😀
వీడు అబద్ధాలాను కూడా చాలా నిజాయితీ గా చెప్తాడు..
like a సునీషిత్..
ఆయన మాట్లాడుతుంది నీ లాంటి వాళ్ళ గురుంచి.. నీకు అందుకే అలా అనిపిస్తుంది
You are Wrong Vinod.. As per Valmiki Ramayana Lord Rama did eat non-vegetarian food while he was in the Jungle with Maa Sita and Lakshmana... I have listened to Valmiki Ramayana 3 times by Shree Bhramhashri Chaganti Koteshwar Rao... In aranya Kanda in the beginning it is said that Lakshmana killed 2 types of deer and a wild boar... Cooked and served to Lord Rama and Maa Sita..
Vinod said logical reasoning behind it
@akulauday4286 I just commented based on his statements...
నీకు కల్గింద మోక్షం 😂😂😂
E niku kavala moshksham ithe ninnu nuvvu chukuko ekada unna emi chesthunna ade niku moshksham pakodi pani lo vellu petevadu e pani sathakanivadu neekulage
నీకు కలిగిందా పరలోకం😂
నీకు టికెట్ దొరికిందా పరలోకానికి😂
🐑🐑🐑
టచ్........పరలోకం🐑
Jai shree Ram
Om namah shivaya...