Lakan Model Super Answers to Anchor Questions | Lakan Model about His Business and Money | Vaasutv

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Lakan Model Super Answers to Anchor Questions | Lakan Model about His Business and Money | Vaasutv

Комментарии • 1 тыс.

  • @pappalabandi2puvvulabandi
    @pappalabandi2puvvulabandi Год назад +587

    Girlfriend ఉంటె ఈపాటికి వంటిమీద ఉన్న బంగారం అంత కరిగిపోదును.... కుర్రాడు మంచి నిర్ణయం తీసుకునడు. ఉన్నపుడు enjoy చేసామా... పోయామ అంతే... వాని విని చూసి యెడవకుడదు

  • @kamarajuupendrakumar6382
    @kamarajuupendrakumar6382 Год назад +129

    Happy...Childerns day both of you...❤❤❤

  • @veerannaguguloth8934
    @veerannaguguloth8934 Год назад +114

    Ok బ్రో చాలా బాగా మాట్లాడారు👍 కానీ చదువు అనేది జాబ్ కోసం కాకుండా సమాజ అభివృద్ధి కోసం మరియు గౌరవం కోసం

    • @premkumar3434.
      @premkumar3434. Год назад +9

      Avunu bro money vunte chaduvu enti edaina cheyyachu akaraki company petti jabs ivvachu first money 💵💰

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +35

    పిల్లవాడు మంచి లోకజ్ఞానం తో వున్నాడు, గుడ్ !!!!👌👌👌

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 Год назад +266

    అదృష్టవంతుడవి అయ్యా 🙏 అందరి పరిస్థితిలు అలా ఉంటాయా....

  • @subbuthota3361
    @subbuthota3361 Год назад +415

    వాడు ఏల ఉన్న కానీ ఆస్తి ఏల ఉన్న ... వాడి మాటలు సూపర్ ❤️

  • @Naga0142
    @Naga0142 Год назад +150

    అందరూ సంపాదిస్తూ పోతే తినేది ఎవరు, అతను మాత్రం చాలా బాగా మాట్లాడాడు.

  • @satyabangaru2236
    @satyabangaru2236 Год назад +58

    నాకెందుకో ఈ anchor మీద బాగా కొడుతుంది వాడ్ని set చేసుకుంటే లైఫ్ set అయిపోతాది అని ఆలోచిస్తుంది

  • @chintu101
    @chintu101 Год назад +51

    Power of money is speaking. This is the voice of an kid without knowing the value of money. Good luck mate. You cant handle that responsibility.

    • @TearfulNight
      @TearfulNight Год назад +1

      age perige koddi maturity vastadi le bro .. let him enjoy

  • @nandakishore213
    @nandakishore213 Год назад +125

    ఈ లోకంలో ప్రతి పెద్దలు సంపాదించి పిల్లలకి ఇవ్వాలని చూస్తారు ఇంక్లూడింగ్ మీరు కూడా వాడికి ఉంది కదా అని మనకు లేదని ఏడుపు వాడి బ్రతుకు వాడి ఇష్టం వాళ్ళ నాన్న సంపాదించాడు కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళ నాన్న సంపాదించకపోతే వీడు సంపాదించి వాళ్ల పిల్లలకు ఇవ్వాలిగా .... మీరేదో సంపాదించింది మీ పిల్లలకు ఇవ్వకుండా దానధర్మాలు చేస్తున్నట్టు డైలాగులు కొడుతున్నారు

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Год назад +113

    ఇటువంటి వారు సమాజంలో ఒక సైకో లాంటివారు. ఒక్కసారిగా ఇవన్నీ ఎదో నష్టం కలిగో.. టైమ్ బాగా లేకనో అన్నీ పోతే...., మరుసటి రోజున ఆత్మ హత్యలే ఇక

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 Год назад +276

    ఈ లోకంలో చాలా మంది కష్టపడి సంపాదించలేదు బాబు తాతల లాంటి ఆస్తులు చూసుకొని మురిసిపోతుంటారు సంపాదించిన ఆస్తులు మురిసిపోతుంటారు వాళ్ళ నాన్న ఎంత వెదవ అయితే ముందు విని ఇలా తయారు చేస్తారు ఎవరు అంత సంపాదించాల్సిన అవసరం ఏంటి చాలామంది తల్లిదండ్రులు బాగా సంపాదించి పిల్లలని బేవార్స్ వాళ్ళు ఎందుకు పనికి రాని వాళ్ళకి తయారు చేస్తున్నారు కష్టం విలువ అస్సలు తెలియడం లేదు ప్రతి తల్లి తండ్రి పిల్లలకి చదువు తెప్పించాలి లేదంటే వాళ్లకి ఏదైనా వృత్తి విద్యలు నేర్పించాలి వాళ్ల కష్టంతో వాళ్లు బ్రతికే విధంగా తయారు చేయాలి వారికి కష్టం సుఖం తెలుస్తుంది అంతేగాని తాతలు సంపాదించిన ఆస్తులు తండ్రి సంపాదించిన ఆశలతో బ్రతికే వాళ్ళు వాళ్లే మగాళ్లు రేపు దారి వస్తే భార్యను కూడా అమ్మానాన్నలు సంపాదించిన ఆశతో చూడాలి వీళ్ళు ఏంటి మళ్లీ భార్యతో ఉండి పిల్లలు పనికి వెదవలు చాలామంది అబ్బాయిలు

  • @blessyRelatable
    @blessyRelatable Год назад +95

    He is having Good Clarity 👍

  • @harinathnayak3031
    @harinathnayak3031 Год назад +358

    ఎంత చదివినా జాబ్ కోసమే ఏ జాబ్ చేసినా డబ్బు కోసమే... మన దగ్గర డబ్బు ఉంటే పదిమందికి జాబ్ ఇవ్వచ్చు...... మన సమాజంలో డబ్బు సంపాదించడం చేతకాని వారు ఇలా డబ్బున్న వ్యక్తులను విమర్శిస్తూ ఉంటారు....... 🤣

    • @sandheep129
      @sandheep129 Год назад +21

      Entho chadhuvulu chadhivi kali ga undi edho normal jobs chesthunnam athanu oka kallu business chesthunddu andhulo thappu em undhi bro

    • @djyoman1406
      @djyoman1406 Год назад +4

      True bro

    • @8956deep
      @8956deep Год назад +4

      Dabbu chaduvu unte saripodu samskaram lekapothe brastupadtipotharu

    • @sandhyavedhanvlogs
      @sandhyavedhanvlogs Год назад +1

      😊 😂

    • @komalipenumaka6426
      @komalipenumaka6426 Год назад

      Thokkalo interview

  • @mohankyatham
    @mohankyatham Год назад +31

    తమ్ముడు ఒక చుక్క వేసుకొని వచ్చి నట్టుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి

  • @anuchocolate9647
    @anuchocolate9647 Год назад +331

    అన్ని రోజులు ఒకేలాగా ఉండవు...
    ఓడలు బండ్లు అవుతాయి... బండ్లు ఓడలు అవుతాయి... 🤞

    • @ashokkarna5236
      @ashokkarna5236 Год назад +8

      Super ga chapuvu bro

    • @Mallesh_mudhiraj_96
      @Mallesh_mudhiraj_96 Год назад +3

      Exactly 💯

    • @revarendveerraju5393
      @revarendveerraju5393 Год назад +22

      మీరందరూ వాడి మీద అసూయ తో ఉన్నట్టు ఉన్నారు

    • @arjunm5786
      @arjunm5786 Год назад +7

      @@revarendveerraju5393 నువ్వు వాళ్ళ బంధువు అనుకుంట

    • @suryagaming2120
      @suryagaming2120 Год назад +2

      Nice dialogue bro

  • @maheshsanapati
    @maheshsanapati Год назад +43

    He is investing in gold , gold increase its price 12% each year , so he is a investor

    • @shiridiprasad4314
      @shiridiprasad4314 Год назад +5

      12%every year acha 😂😂

    • @sudheerkumar-sn3ij
      @sudheerkumar-sn3ij Год назад +3

      Can you please tell me, 2013 to 2018 yentha percentage vachindhi??
      5 years ki 12% raledu, telusa??

    • @vinayb6009
      @vinayb6009 Год назад +1

      @@sudheerkumar-sn3ij ok broo raaledu but enthoo kontha perigindi kadaa dabbulu paaducheyyatledu kada aayana ......ok now it's your turn ....... btech chadavadaniki year kii 30k aindi anukoo 4yrs kii 120k kadaa broo marii entha perigindi dabbu viluva inkokka 3 yrs veskunna kudaa 30k kabatti package takkuva ganee untadi soo avi sampadinchali antene tym pattochu soo aayana anedi nijamee chaduvu bokka nv anukochu nenem chesanu anii tagalettukunee cheptunna.....nenu ma chadivanu

    • @sureshbabu4883
      @sureshbabu4883 5 месяцев назад

      Masth chepinav bro😅

  • @im_nani1996
    @im_nani1996 Год назад +193

    Happy Children's day

  • @navi__navya7102
    @navi__navya7102 Год назад +176

    Happy children's day thammi...god bless you

  • @kirankumar7036
    @kirankumar7036 Год назад +133

    Telangana లో చాలా మంది పని చేయకుండా ఇలానే తయారయ్యారు.....

    • @venkatreddy8490
      @venkatreddy8490 Год назад +7

      S that is Royal Telangana bro💪

    • @vngaming1122
      @vngaming1122 Год назад

      Edi nijam anna

    • @janibasha4226
      @janibasha4226 Год назад

      ఆంధ్రాలో ఓ పొడిచిత్తర్రా.....

    • @pradeepn1922
      @pradeepn1922 Год назад

      Oka Telangana pourudaina Pv Narasimha rao garu E dheshanni Nilabettadu... Telangana prajalu anni Rangalalo unnaru okka record Dancelu veyyadam lo thappa.

    • @sureshreddy3219
      @sureshreddy3219 Год назад

      dhayachesi AP gurinchi cheppodhu.. 🙏🏻🙏🏻🙏🏻

  • @greatindian55
    @greatindian55 Год назад +12

    ఎవరూ ఏమనుకున్నా నీకు మాత్రం స్పష్టత ఉంది. సూపర్ బ్రో

  • @jakkulapraveen8401
    @jakkulapraveen8401 Год назад +34

    Mi ayya entha asthi lekapothe nvu adhye kallu kapondu lo bottle kadukotundye nvu 😂😂

  • @ramken27
    @ramken27 Год назад +21

    లవ్ చెయ్యద్దు లవ్ చేస్తే మెడలో ఉన్నవి అన్ని నాకించేస్తాది

  • @Ramakrishna-gi1kn
    @Ramakrishna-gi1kn Год назад +49

    లిక్కర్ అలవాటు లేదు..... నిక్కర్ అన్న అలవాటు వుందా..... 😀😀😀😀

  • @nirmalvlogs730
    @nirmalvlogs730 Год назад +62

    నో యూస్ పిల్లవాడికి మాట్లాడే తిరే తెలియటం లేదు

  • @temper-9999
    @temper-9999 Год назад +13

    Girlfriend లేదు కాబట్టి అన్ని వేసుకుని అక్కడ కూర్చుని ఉన్నావ్,gf ఉంటే, నువ్వు ఎక్కడ ఉండే వాడివో ఎవరికీ తెలీదు 🤣🤣🤣

  • @kbalraj9418
    @kbalraj9418 Год назад +102

    అయ్యలు సంపాదించి ఇచ్చిన దానిమీద తిప్పడం కాదురయ్య , నీలో ఏముంది అది చెప్పు, నీ ఒంటి పైన ఉండేదాని గురించి ఏతుల పడకు తమ్మి,,

    • @udayreddy6112
      @udayreddy6112 Год назад +3

      Atanu cheppindi Anni nijalu

    • @madhusudhan7904
      @madhusudhan7904 Год назад

      @Vanitha Nyna yevani abba sommu aadu bayata chupinchukovachu kani ila kaadhu andhulo e age lo assale kaadhu

    • @Rocknaveen28
      @Rocknaveen28 Год назад +2

      Bro athani nanna di karchupetakunda inkevaridi karchupetadu

    • @nareshraj9038
      @nareshraj9038 Год назад +4

      వాళ్ళ అయ్య సంపాదించింది వాడికే నికు ఇయ్యమంతవా ఏమి

    • @Rocknaveen28
      @Rocknaveen28 Год назад +1

      Valla nanna sampadana athanu karchu pedthadu

  • @prashanthneel5048
    @prashanthneel5048 Год назад +114

    If your father was not a business man than you would know the value of Education and Job...

    • @skandagiriinteriors2070
      @skandagiriinteriors2070 Год назад

      😂

    • @ranimeghana919
      @ranimeghana919 Год назад +18

      Chadivi chadivi unemployed ga chala Mandi unnaru

    • @prashanthneel5048
      @prashanthneel5048 Год назад +10

      @@ranimeghana919 Not every illiterate person are corepati like him...At least education person know how to behave and communicate in Public...

    • @prashanthneel5048
      @prashanthneel5048 Год назад +2

      @@venkatasagar3098 Who said all educated will get Jobs or Do Business .Education is to grow ourselves by mind to Strengthen ourselves in Society..Its your interest to go for a Job or Business or sit at home..My father is a Employee and I am into Business I have Done my MBA but I choose Business.I did not have money to start my business starting i did small works saved money and started my Business..I am not saying I am great..Education gives Self support..I don't blame anyone nor I am Jealous of Rich people..I do my work with Respect and Love..

    • @rchglobaltelugu2635
      @rchglobaltelugu2635 Год назад

      @@venkatasagar3098 👍

  • @ramkaranam784
    @ramkaranam784 Год назад +11

    Full clarity undi babu ki

  • @kurladurgaprasad8803
    @kurladurgaprasad8803 Год назад +34

    He has good clarity '' he is good

  • @chandurakesh2056
    @chandurakesh2056 Год назад +16

    1:37 full comedy 😂😂😂😂

    • @bhanuteja4504
      @bhanuteja4504 8 месяцев назад +1

      Vadiki sulli ledhu anukunta andhuke feeling ledhu😅😅😅😅

  • @MrRam0036
    @MrRam0036 Год назад +47

    He is good.... He spoke well...

  • @pvyadav0077
    @pvyadav0077 Год назад +177

    అయ్య సంపాయిచ్చిన ఆస్తి ఉందని
    చదువును తక్కువగా చేసి మాట్లాడుతున్నడు
    ఈ అహంకారం మంచిది కాదు

    • @madavishobharani6292
      @madavishobharani6292 Год назад +1

      Repati roju aadukone roju vastadhi

    • @brahmachary5454
      @brahmachary5454 Год назад

      Gudda Balupu kakapote .chaduvu tallini tidtunnav

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 Год назад +14

      Takkuva chesi mataladtam kadu
      Vadiki set avvadu job cheyyalenu ani antunnaru

    • @ranimeghana919
      @ranimeghana919 Год назад

      @@jagadeeshgembali381 haaa

    • @ranimeghana919
      @ranimeghana919 Год назад +5

      Chaduvuni takkuva cheyaledhu vadiki ishtam ledhu Ani cheppadu

  • @venketeshvenkat6137
    @venketeshvenkat6137 Год назад +11

    I love ur confidence bro be like that enjoy ur life anna 🎉

  • @ssachary7
    @ssachary7 Год назад +10

    Ammavaru bless chesindi liquor business lo.... super ammavaru

  • @sankarraobasa7387
    @sankarraobasa7387 Год назад +39

    నీకు తెలిసో తెలియకో కానీ చాలా వరకు చక్కగానే మాట్లాడావ్ బయ్యా

  • @harishharsha802
    @harishharsha802 Год назад +15

    Very mature talking about all things

  • @Sumadhur-wn5kx
    @Sumadhur-wn5kx Год назад +4

    ఎవరీ బాబు..? కళ కళ లాడిపోతున్నడు. మా ఏరియా పోర్లు అందరూ ఈ పొరగడికి ఫ్యాన్స్ అయ్యారబ్బ

  • @sandysandyyyy
    @sandysandyyyy Год назад +39

    ఒకడు బాగుపడితే మన పక్క నోడు చూడ లేక పోతాడు నీకు నచ్చి నట్టు బ్రతుకు బ్రదర్

  • @killerkittu8427
    @killerkittu8427 Год назад +47

    నువ్వు వేసుకున్న మేడలో చేతికి ఉన్న ఉంగరాన్ని కూడా కస్టపడి శాపండిచాలేవు కానీ చదువు గురించి తక్కువ మాట్లాడకు

  • @gkeerthi4841
    @gkeerthi4841 Год назад +26

    He is very positive self thinking self focused

  • @sudheer596
    @sudheer596 Год назад +2

    నీకు మంచి భార్య దొరకాలి తమ్ముడు. జై శ్రీ కృష్ణ.

  • @OntikommuRaghunathaReddy
    @OntikommuRaghunathaReddy Год назад +15

    Sensible Attitude is his special Attire. Everyone has something special in them, this guy probably sensible mind.

  • @gundasudarshan4821
    @gundasudarshan4821 Год назад +8

    Gold man గారికీ నమస్కారం bro మిరు రాజకీయాల లొ రావాలి bro mla గా పోటీ చేసి యువత కు న్యాయం చేయాలి bro యూత్ కు న్యాయం జరుగుతుంది పేదవారికి సహాయం చేయాలి bro

  • @ravanram4001
    @ravanram4001 Год назад +8

    Mature ga matladadu 👌🏻

  • @akshaykadam9522
    @akshaykadam9522 Год назад +69

    True talks brother 🧡

  • @RAJAraja-ly1ie
    @RAJAraja-ly1ie Год назад +11

    ఈ పిల్ల పుట్టినప్పటి నుంచి అమ్మ అయ్యా బట్టలు వెయ్యలేదు చదివించలేదు గాలికి వదిలేసారు. పనికిమాలిన యాంకర్...

  • @revillaravind
    @revillaravind Год назад +30

    Like here...who watching only for comedy 🤣

  • @sridharyadav9046
    @sridharyadav9046 Год назад +21

    తమ్ముడు చాలా కరెక్ట్ gaa చెప్పావ్... చాలా

  • @nanimehera1352
    @nanimehera1352 Год назад +9

    బాబు love ledu చుక్క ledu గోల్డ్ ఎందుకు bro nee మేడలో గోల్డ్ నాకు ఇస్తే నా అప్పు తిట్టిపోతాది జర్ర పుణ్యం ఉంటది

  • @JamalpurNaresh6304
    @JamalpurNaresh6304 Год назад +26

    study is powerful weapon got it

  • @yadavpallapati7587
    @yadavpallapati7587 Год назад +9

    జీవితాన్ని నిర్వచ్చించలేం దేన్నీ కూడా నిర్వచ్చించలేం ఎన్నో రకాల పరిస్థితిలు ఉంటాయి కనుక. 🤔🤔🤔

  • @laluilasagaram9401
    @laluilasagaram9401 Год назад +23

    Anchor voice good

  • @sriya.
    @sriya. 10 месяцев назад +2

    బాగా మాట్లాడారు 👏👏

  • @villanvillan3661
    @villanvillan3661 Год назад +17

    Happy children's day both of you 😂😊

    • @rajumattaparthi
      @rajumattaparthi Год назад +2

      😂😂😂😂😂😂 ఏంటి బ్రో అంత మాట అన్నవ్

  • @toxicgameryt7697
    @toxicgameryt7697 Год назад +49

    HAPPY CHILDREN'S DAY RA NIBBAA

  • @billakantiaravindreddy5537
    @billakantiaravindreddy5537 Год назад +42

    Yevara raa Meerantha 🤣

  • @sai-3737
    @sai-3737 Год назад +8

    Bro nv chaala baaga matladav ❤️ love you 😘 I'm bigg fan of...... love from kakinada ❣️

  • @adumullerabindar942
    @adumullerabindar942 Год назад +52

    లవ్ బేకార్ అన్నాడు అబ్బాయి.
    అబ్బాయి చాల మంచివాడు.
    థాంక్స్ బాబు.
    మీ తల్లి తండ్రుల పెంపక విధానం చాల గ్రేట్.
    ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లి తండ్రులకు నా శతకోటి వందనాలు.

    • @spyspy7567
      @spyspy7567 Год назад +2

      Vaadu cheppindhi nammithey inka shed ki povadame .vellu andharu chesedhi okati chesedhi okati

    • @saltgadu-ej9wp
      @saltgadu-ej9wp Год назад

      Rey pulka Vani Amma nanna dhi love marriage ra

  • @sbn875
    @sbn875 Год назад +14

    Anchor voice super, but interview person is wrong. Social responsiblity tesukone videos chayandi

  • @preciouspearl2096
    @preciouspearl2096 Год назад +4

    E pillloduki vala nannna ante pranam...
    Amma ante chala respect ....
    Manchi mindset pillodu...
    Kullu mohalu chettha cmnts api . Plz be positive...

  • @daggumattimahendra1242
    @daggumattimahendra1242 Год назад +10

    Very good attitude and brave guy.

  • @rajuramana9423
    @rajuramana9423 Год назад +9

    నీకు అయితే మి వాళ్లు సంపాదించారు ....మాకు మా చదువే మాకు జీవితం ఆ చేదువు తో నే బ్రతుకుతున్నాము ....
    నువు చదువుని తక్కువ చేసి మాట్లాడకు.....

  • @prudhvisamba4387
    @prudhvisamba4387 Год назад +3

    Nuvvu nijam matladuthunnavu bro super you are truth

  • @SAKS369
    @SAKS369 Год назад +54

    I like him he is responsible person , he is combination of RGV & VDK

    • @hrishikesh8541
      @hrishikesh8541 Год назад +7

      You are combination of ka paul and tuglaq

    • @SAKS369
      @SAKS369 Год назад +4

      @@hrishikesh8541 don’t die with jealousy.

    • @Akash-mk1uc
      @Akash-mk1uc Год назад +1

      @@hrishikesh8541 correcte.. bhaiyo 😂😂😂

    • @vmusic007
      @vmusic007 Год назад +2

      Happy children's day

  • @shinycherrygupala6436
    @shinycherrygupala6436 Год назад +28

    నీకు హర్ష సాయి కి ఎంత తేడా వుంది అన్నయ్య
    నువ్వు నువ్వే పో 😅😂🤣

  • @TruelyDev
    @TruelyDev Год назад +33

    Ammayi midha feeling ledhante konja vaademo kabolu😂😂😂😂

  • @nagabalajiGrandhi
    @nagabalajiGrandhi Год назад +12

    He has clarity.

  • @vamshinetha6136
    @vamshinetha6136 Год назад +7

    Money matters 💸🤗

  • @rajKumar-kw8ww
    @rajKumar-kw8ww Год назад +10

    NICE ENTERTAINMENT

  • @allenkisanjaykumar7239
    @allenkisanjaykumar7239 Год назад +8

    Veedini Tondarga school ki pampandi... nursery lo join cheyandi

  • @rajunimmaraju6385
    @rajunimmaraju6385 10 месяцев назад +2

    Happy Children's day ra Both of you 💐👏

  • @kyadav690
    @kyadav690 Год назад +5

    సరేగాని ఇంటర్వ్యూ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు మీరు యాంకర్ కి ఎంత ఇచ్చారు టీవీ ఛానల్ వాళ్ళకి ఎంత ఇచ్చారు

  • @jaisahoo163
    @jaisahoo163 Год назад +1

    Ne life ne istam brooo...full clarity tho unnavu

  • @ranjithkumar4839
    @ranjithkumar4839 Год назад +25

    Vidi valla desanaki eam labam ani interview ,chesthunnadaniki siggu ledu

    • @sunderraj9092
      @sunderraj9092 Год назад +1

      Correct ga chepparu Thathalu Tandrulu Sampadinchinna Asthulu Yekkuva rojulu vundavu Roju Dabbulu Bayata tirigi Karchupedithey Twaraga Ayyipothai Manam Kastapadina Dabbu Mathram Kalakalam vuntundhi Yeppudaina Emergency lo Avasaram vuntundhi

  • @kavikavi7133
    @kavikavi7133 Год назад +1

    kani last lo karra thipqdam gurinchi matladadu 🙏🏼🙏🏼super

  • @fanofYSJ
    @fanofYSJ Год назад +5

    Konidela Niharika la undhi voice exactly....

  • @deekshitamedurideeksha_med675
    @deekshitamedurideeksha_med675 Год назад +1

    Luck, money , attitude, freedom,courage ivi anni unnay anna Neku idi nen opukuntaaa ila undi kuda devudni nammtunnav anduke ne life ila undi .....nuvv ilane undali annaa

  • @PraveenGoud-y1x
    @PraveenGoud-y1x Год назад +13

    Lenodiki help chey ra gitla veskoni thirigithe em osthadhi bongu

  • @pragathi9846
    @pragathi9846 Год назад +2

    He's Nice talking really super

  • @bonagerisathsh1778
    @bonagerisathsh1778 Год назад +2

    Anna అమ్మ నాన్నలని విడిచి ఇంటి నుండి బయట బతికి చుడు జీవితం ఎలా ఉంటది చూడు మాటలు ఎవరైనా చెబుతారు

  • @pandupoornitha1465
    @pandupoornitha1465 Год назад +1

    Evaru emanna anukoni thammudu ..niku nachinattu brathuku....god bless you

  • @goratipadma3649
    @goratipadma3649 Год назад +8

    దాన్ని ఉంచుకో ఇప్పటిదాకా ఏడుగురు ఎక్కిరు దాన్ని ఏ యాంకర్ అయినా మందు తాగినవా మంద అలవాటు లేదా దెబ్బ కావాలి అని అడుగుతారు

  • @nishanthkatta4493
    @nishanthkatta4493 Год назад +4

    Very inspiring story …..ted talk try chey bro

  • @pavankumarsirupangi3848
    @pavankumarsirupangi3848 Год назад +16

    your way of talking is good bro

  • @jaganmyakala7407
    @jaganmyakala7407 Год назад +14

    Jewellery shop pettuko thammudu😂

    • @sandheep129
      @sandheep129 Год назад +2

      Athanu kallu business chestadu

  • @gaddiparsharamulu2953
    @gaddiparsharamulu2953 Год назад +5

    Rold gold kuda same untundhi...

  • @muralikesireddy5067
    @muralikesireddy5067 Год назад +1

    Ok ..luck kalisi vavchindi...Adhi lekuntay entha kashtapadda wastay...
    Bad habits levu babu ki...good

  • @venuvicky1556
    @venuvicky1556 Год назад +3

    Education chala important self development ki job ki kadu

  • @mnarender3938
    @mnarender3938 Год назад +1

    Edhaina direct ga cheptunnav..face to face...nuv super boss

  • @ShivaYadav-zt6tn
    @ShivaYadav-zt6tn Год назад +3

    I Came here for Only Anchor

  • @shivakrishnapapakanti4831
    @shivakrishnapapakanti4831 Год назад +1

    Anchor smile 😊 also 💖 super

  • @jasonbisonenterprises4930
    @jasonbisonenterprises4930 Год назад +3

    బరువు బాధ్యతలు!

  • @TheKinkster
    @TheKinkster Год назад +1

    Brother, anta bangaram veskoni tirgaku mama, asale manchi rojulu kaavu....dyutam paanam striyah suna jatarupam ( jatarupam ante gold) nunchi dooram undamani krishnudu bhagavatam lo munde chepparu, ayana chepindi mana kosame, artham cheskondi

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 Год назад +30

    Powerful people comes from Powerful places

  • @sridhartom284
    @sridhartom284 Год назад

    bro Niku unna talent ki MLA MP Or minister ithavau And chepalem CM kuda kavochu but nivu degree poltics chadhuvukoni poltics lo enter ka 100% success ithavu this is my opinion

  • @gunturvibes7294
    @gunturvibes7294 Год назад +15

    Keep it up 👍 bro go ahead u further future 😊

  • @akhilaqueen5417
    @akhilaqueen5417 9 месяцев назад

    Ni matalu ni carecter naku baga nachai lakan model ❤

  • @Nanifarming314
    @Nanifarming314 Год назад +7

    Super bro

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 7 месяцев назад

    Superrrrrrrrrrrrrrr lakhan u r s dream boy