Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #Kandrakota #Kandrakotamystery #Mysteriousdevil #paranormalactivity #abpdesam #telugunews #Achyuthapuram #peddapuram #abpdesam #telugunews
    కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో రెండు వారాలుగా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. గ్రామంలో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయన్న కలకలం రేపుతుంటే గ్రామస్తులంతా రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్.. కాండ్రకోట గ్రామంలో రాత్రి 12.30 గంటల వరకు తిరిగి చేసిన గ్రౌండ్ రిపోర్ట్.
    Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam
    Subscribe to the ABP Desam RUclips Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

Комментарии • 39

  • @nagendra8004
    @nagendra8004 6 месяцев назад +15

    నువ్వు చెట్లు అవి చూపించి ఇంక ఓవర్ గ చేస్తున్నారు ఛానల్ వాళ్ళు 😂😂😂😂😂😂

  • @abiramt2676
    @abiramt2676 6 месяцев назад +21

    బాబు గోగినేని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి

  • @michael.dsantos4688
    @michael.dsantos4688 6 месяцев назад +11

    Movie chedam aa Village paina super hit aetadi

  • @vamsi7107
    @vamsi7107 6 месяцев назад +5

    నేను ఉన్నాను నేను విన్నాను నేను
    చూసాను వాడు ఏమి చెపుతున్నాడు ఏమి చేస్తున్నాడు పిలవండి వాడిని
    ప్రజలు కష్టాల్లో ఉంటే

  • @sujjisujitha375
    @sujjisujitha375 6 месяцев назад +6

    One & only suction ontari vihari Jaffar bhiya

  • @padmach-2023
    @padmach-2023 6 месяцев назад +3

    Correct chaparu 👌

  • @maheshkommu5222
    @maheshkommu5222 6 месяцев назад +4

    Avaro kavalani ela chesthunnaru edahantha vadini pattukovali aa vuri vare kavochu

  • @GondelaSundarsingh-mm9zm
    @GondelaSundarsingh-mm9zm 6 месяцев назад +2

    Ontari vihari bro chepandi ade deyyam manisho kanipesthado

  • @sivaramakrishnapasumarti8784
    @sivaramakrishnapasumarti8784 Месяц назад

    గ్రామం లో కాదు sir uri చివర నుంచి మొదలు పెత్తి వారితో కలిసి తెల్లవార్లూ తిరిగి చూపించండి. వారికి భయం పోగొట్టంది

  • @MaheshKumar-uf5yy
    @MaheshKumar-uf5yy 6 месяцев назад +6

    Jana vignana vedika em. Pee........ru

  • @srilakshmimadagala4730
    @srilakshmimadagala4730 6 месяцев назад +3

    😮

  • @user-oj6zu6bu6y
    @user-oj6zu6bu6y 6 месяцев назад +3

    E samasyanu nandamuri Chaitanya krishna solve chesthadu

  • @user-ef6jo3ox7h
    @user-ef6jo3ox7h 6 месяцев назад +1

    Prabhutwamu Prajaprathinidhulu Jokyamu Chesukoni Solve Cheyyali Sir Prajala Bhayaandholanalani Prabhutwame Theerchali nAa Samardhatha Kevalamu Prabhutwanike Undhi Sir Please

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 6 месяцев назад +1

    అరే అయ్యా మీరు చెప్పేది నిజమా అబద్దమా అర్థం కావడం లేదు

  • @battusuresh2128
    @battusuresh2128 6 месяцев назад +2

    ఆ ఊరు దైవశక్తులు . ఆ దుష్ట శక్తులను తరిమేస్తవి . ఇక ఏమి భయం వద్దు

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 6 месяцев назад +2

    RGVni dimpite debbaku deyyalu paripotayi, cheap liquor taagite ilanti bramalu kalagaka yemavutundi????

  • @saikumarbanoth9272
    @saikumarbanoth9272 6 месяцев назад

    Plz find out what is it

  • @sureshreddy6933
    @sureshreddy6933 6 месяцев назад +5

    దయ్యాన్ని వొంగో బెట్టి ...దయ్యం అంట దయ్యం...

  • @ksatish336
    @ksatish336 6 месяцев назад

    Deyyam day time kanipinchadha?

  • @DViswanath-gq2td
    @DViswanath-gq2td 6 месяцев назад

    Ammoru temple ku shanthi cheyandi tharvatha vooru polimera chuttu poli challandi ..vooru shanthi paduthundhi

  • @chandrarekha9950
    @chandrarekha9950 6 месяцев назад +3

    Police complaint evvalasindhi....

    • @venkateshp4922
      @venkateshp4922 6 месяцев назад

      Vallaki vucha le

    • @user-rd3cd4ir8s
      @user-rd3cd4ir8s 6 месяцев назад

      ​@@venkateshp4922 vallu kuda manushule ga bhayam untadhi ra puka

  • @pvenkateswararao8724
    @pvenkateswararao8724 6 месяцев назад

    సుమారు 18 సంవత్సరాలు క్రీతం చల్లపల్లి ధగ్గర వూరిలో ఈ లాగే జరిగింది ఒక ఊరు ఊరు కాపలా కాసిన రోజు రాత్రి 9 గoటలకు చెరకు తోట కొల్ల ఫారం కాలేపోయేవి బాగా యెత్తుగా ఒక మనిషి తిరుగు తున్నాడు ఆని చెప్పేవారు

  • @nagendra8004
    @nagendra8004 6 месяцев назад

    Kukkalu ekkadaina morugutai

  • @kirankumar-bq3ef
    @kirankumar-bq3ef 6 месяцев назад

    Ai ni upayoginchi bayapeduthunnaremo

  • @user-uv8oh7in1p
    @user-uv8oh7in1p 6 месяцев назад

    Dayanne chupenchay antha beldappu echaru

  • @Soniladdu
    @Soniladdu 6 месяцев назад

    Drone set up

  • @user-ti7yz7mj2r
    @user-ti7yz7mj2r 6 месяцев назад

    Shasanala gradam thepinchande

  • @pavankumarbadri9889
    @pavankumarbadri9889 6 месяцев назад

    Mla nduku patimchukoru

  • @bhaveenvlogs1
    @bhaveenvlogs1 6 месяцев назад +1

    Mee media vallu velena waste anduku aynaa meku videos

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq 6 месяцев назад

    Mari meku kani pinchinda

  • @user-rd3cd4ir8s
    @user-rd3cd4ir8s 6 месяцев назад

    Edhi nijamena ledha entra