Tribal Culture - YouTubers : ఉత్తరాంధ్ర గిరిజన లోకాన్ని ప్రపంచానికి చూపిస్తున్న యువ యూట్యూబర్స్

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఉత్తరాంధ్రలోని చాలా మంది యూట్యూబర్స్ తమ ప్రాంతంలోని గిరిజనుల సంస్కృతిని మిగతా ప్రపంచం కళ్లకు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో కొందరు వారి జీవన స్థితిగతులు మారడానికి కూడా కృషి చేస్తున్నారు.
    #youtuber #Tribals #lifestyle ‪@ArakuTribalCulture‬
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 233

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture 2 года назад +567

    Thank you soo much.! BBC
    BBC లో మా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది, మాలాంటి RUclipsrs కి మిరందిస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పది. గుర్తింపే లేని మమ్మల్నీ గుర్తించిన BBC కి మరోసారి మా ధన్యవాదాలు

    • @vimalaabhraham1722
      @vimalaabhraham1722 2 года назад +3

      Very happy

    • @rajucivilworks6569
      @rajucivilworks6569 2 года назад +3

      Meru sadincharu 👍👍👍

    • @suryasamar8520
      @suryasamar8520 2 года назад +6

      అద్భుతమైన విజయం ఇది సోదరా.మీకు మాత్రమే కాదు ఇది మన గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు లభించిన గౌరవంగ భావిస్తూ..మీరు మరెన్నో మైలురాళ్ళు దాటాలని ఆకాంక్షిస్తున్నాను..all the best💐💐💐

    • @Saikumar-re4ms
      @Saikumar-re4ms 2 года назад +4

      Salute to Araku tribal culture channel jai bhim jai Raju ✊

    • @padmaarumalla664
      @padmaarumalla664 2 года назад +6

      ఒక సామాన్య జీవితం నుంచి ఇంత గుర్తింపు రావడం మాటలు కాదు దీని వెనుక మీ కష్టం చాలా వుంది ఇలాంటి గుర్తింపులు మీకు ఇంకా చాలా చాలా రావాలి 😍👌👌👌👌👌👍

  • @raamsvanthala
    @raamsvanthala 2 года назад +240

    Thank you BBC Channel. mee encouragement chala goppadi. tallent unna prathiokkariki mee support chala goppadi

    • @saiaadhithya3120
      @saiaadhithya3120 2 года назад +1

      Avuna nijama bbc every video ki idhey comment cheyagalava

    • @sttribalculture7576
      @sttribalculture7576 2 года назад

      Hai Ram bro.

    • @srees_picsclips
      @srees_picsclips 2 года назад +6

      @@saiaadhithya3120 మనం చూసే దాన్ని ఉంటది సోదరా...
      చెడు వెతకాలి అంటే చెడే కనిపిస్తది, మంచి అనుకుంటే మంచే అనిపిస్తది...
      మన ఆలోచనే ఏదైనా

    • @itsmepinkycookingforabhis5226
      @itsmepinkycookingforabhis5226 2 года назад

      Congratulations anna

    • @gorakalaramudu1934
      @gorakalaramudu1934 2 года назад

      Ram bro nv super

  • @VillageVan
    @VillageVan 2 года назад +65

    అందరికి నమస్తే. BBCలో విలేజ్ వాన్ ఛానెల్ గురించి రావడం, మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది. విలేజ్ వాన్ ఛానెల్ చూసి అనేకమంది గిరిజన మిత్రులు ఛానెల్స్ పెడుతూ విజయవంతమవడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మా అభినందనలు. గిరిజన ప్రాంతాల్లో చూపించడానికి ఇంకా చాలా ఉంది. గిరిజన విద్యార్థులు మరింతమంది ఆ దిశగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా విలేజ్ వ్యాన్ అభిమానులకు, బీబీసీకి ధన్యవాదాలు చెబుతున్నాను.
    - మీ సురేష్ జుత్తాడ

    • @chinnumaa6139
      @chinnumaa6139 2 года назад

      congrats

    • @ajaygudepu5308
      @ajaygudepu5308 2 года назад

      Me videos ante chalaa istam anna ❤️❤️ my favourite channel village van

    • @ysswapna2830
      @ysswapna2830 Год назад

      Hi Anna watching all videos village and lost 2 years the best RUclips

  • @sttribalculture7576
    @sttribalculture7576 2 года назад +20

    మ గిరిజన సంసృతిని గుర్తించి .మ ఉత్తరాంధ్ర యూటూబర్స్ ని.ప్రపంచానికి పరిచయం చేసిన. BBC news channel కి.మా యూటూబర్స్ తరపున పాధాభివందనం.🙏

  • @harshaplays143
    @harshaplays143 Год назад +9

    మన గిరిజన సంప్రదాయం గురించి బాగా వివరించి చెప్తున్న Araku Tribal Culture ఛానల్ టీమ్ ని అభినందించాలి 🙌🙌🙌

  • @kankipati81
    @kankipati81 Год назад +25

    ఇదే కదా అసలు గుర్తింపంటే... మీ కృషికి తగ్గ గుర్తింపు వస్తున్నందుకు చాలా...చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్లూ... మీరు పడుతున్న కష్టం ఇసుమంత కూడా వ్యర్థం కావట్లేదు... మీరు ఇలాగే..ఇంకా ఇంకా ఉన్నత ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
    మీకృషికి, మీ అమాయకత్వానికి, మీ నిష్కల్మషత్వానికి, మీ నిజాయితీకి, మీ ప్రేమకు, అందుకోండి నా శుభాభినందనలు...
    మీ అభిమాని...
    మనోజ్ కంకిపాటి

  • @kavyaallam9665
    @kavyaallam9665 2 года назад +39

    Araku tribal culture ni
    BBC NEWS interview cheste chudalani undindi chusa
    I'm soooooooooo Happy 😊😊😊😊

  • @chinnumaa6139
    @chinnumaa6139 2 года назад +3

    నిజమే.. తొలి tribal chanel.. విలేజ్ వాన్. తర్వాత అందరూ పెడుతున్నారు.

  • @achantakrishna1364
    @achantakrishna1364 2 года назад +15

    మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రదర్స్ GOOD JOB KEEP IT UP
    @araku tribal culture
    ఇంకా మరెన్నో మంచి వీడియో లు మాకు అందించాలని కోరుకుంటున్నాను
    GOD BLESS YOU ☺️☺️☺️

  • @trueflyer1008
    @trueflyer1008 2 года назад +18

    Yes they are the best Tribal youtubers...... నేను విమర్శించలని కాదు గానీ కొంత మంది నకిలీ ట్రైబల్ youtubers ఎక్కువ famous అయ్యారు వీళ్ళ కంటే It's TRUE ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కొంత scripted తోటల్లో తీసి అడవి అనడం,already పట్టిన చేపల్ని గాలనికి తగిలించి real fishing అని చూపించటం etc..

    • @jaisaibabujaisairam2521
      @jaisaibabujaisairam2521 2 года назад +1

      Aunu bro

    • @sttribalculture7576
      @sttribalculture7576 2 года назад +1

      కరెక్ట్ గా చెప్పారు బ్రో. ఇది మాత్రం నిజం. రియల్ ట్రైబల్స్ అంటే అడవిలో తిరిగి మా గిరిజనుల కష్టాలను ప్రపంచానికి పరిచయం చేయాలి.

    • @shivakumarvanugu3860
      @shivakumarvanugu3860 2 года назад +1

      Evaraina unte vaalu perlu cheppagalaru

    • @abhim4023
      @abhim4023 Год назад +2

      Home tour lu bathroom tour lu chesthu sampadisthunnaru kondharu

  • @RK94199
    @RK94199 2 года назад +2

    అరకు tribel culture fan nenu veeri videos regularga fallow avuthuntanu.

  • @prasadkendruka8443
    @prasadkendruka8443 Год назад +3

    సూపర్ బ్రో మన ఆదివాసీ జీవితాల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా BBC ద్వారా ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు Congratulations

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture 2 года назад +2

    im bigg supporter to @ArakuTribalCulture All the best raju...im proud to your friend...

  • @Miniexplore123
    @Miniexplore123 Год назад +2

    ATC TEAM, VILLAGE VAN, MYLU RAMS... And mana TIBIAL RUclipsRS Gurinchi BBC News lo ravatam chala santosham..✅️✅️✅️

  • @jannipavan2752
    @jannipavan2752 Год назад

    మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏళ్ల వేళలు మీ వెంటే వుండాలి అని మన్సుపుర్తిగా కోరుకుంటున్న .........❤❤❤ మీకో విషయం తెలుసా నేను కూడా ఒక గిరిజన బిడ్డనే రాజు బ్రో మా ఇంటి పేరు కూడా "జన్ని"నే 👍 iam from srikakulam all the best ATC Team RAMU.RAJU,GANESH❤❤❤🎉🎉🎉

  • @Paulsonprince
    @Paulsonprince 2 года назад +14

    Congratulations to Araku tribal culture team.... Keep it up.... God bless you💯

  • @sam_peguda
    @sam_peguda 2 года назад +7

    Hey hey Bheem Raju garu.. congratulations Anna now your channel famous..🎉🤝🤝😀

  • @ahmedshaik786
    @ahmedshaik786 Год назад +5

    finally araku to BBC.... excellent work from these guys....really appreciable ..

  • @Rk-cu9pi
    @Rk-cu9pi Год назад +1

    బ్రదర్ మనం పడే కష్టాలు గురించి కూడా చెప్పండి bro... మనకు ఏదైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటాది

  • @korrajanakiram9825
    @korrajanakiram9825 Год назад +2

    BBc chaanal.......youtube ers......entha baga support chesthunnaru.......chala chala bagundhi........big congratulations.. .....you're suporets💯👍🥰😍😍😍

  • @godsonalpha191
    @godsonalpha191 2 года назад +12

    Trial culture youtuber in BBC Chanel wow Awesome Brothers Congratulations keep it up

  • @kishoresekharamantri8211
    @kishoresekharamantri8211 Год назад +1

    Thank you BBC... Good job

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 2 года назад +2

    Congratulations chinna
    గుర్తిoపు కోసం ఎంత కష్ట పడి ఉన్నరో అలాగే ఈ name నీ కుడా ఇంక ఇంక పదిమందికి ఉపయోగ పడేలా చూసుకోండి
    All the best 👍
    💐💐💐💐 👏👏👍

  • @yusufali-lw5qw
    @yusufali-lw5qw 2 года назад +7

    Best telugu RUclips channel for tribal culture.

  • @karthiksiddela630
    @karthiksiddela630 Год назад +3

    I'm proud of them because they were great persons mainly raju Anna and them team.

  • @phalgunaraogottipalli6384
    @phalgunaraogottipalli6384 11 месяцев назад

    Thank you BBC srikakulam

  • @mskumar2962
    @mskumar2962 2 года назад +1

    Thank u bbc channel for ATC encourage them

  • @shaikabdullah..
    @shaikabdullah.. Год назад +1

    Good Araku Tribal culture youtubers

  • @Youcantfindme4892
    @Youcantfindme4892 Год назад

    Anna BBC mimalni gurtupatindi ante chalaaa reach ayyaru congratulations anna

  • @balaraju4166
    @balaraju4166 2 года назад +2

    Ippude diwali video chusa. Veella channel lo. Good work

  • @veereshchari3953
    @veereshchari3953 2 года назад +12

    Congratulations and all the best to your araku tribal culture team ,,,a great future

  • @bularamya2847
    @bularamya2847 2 года назад +2

    My favourite channel ❤ 😍 araku tribal culture

  • @vimalaabhraham1722
    @vimalaabhraham1722 2 года назад +5

    Happy to see you araku tribal people Raju and team.hard work and your passion bring you here.happy.. thank you BBC

  • @asavlogs4725
    @asavlogs4725 2 года назад +2

    Thank you BBC 🙏🤝❤❤

  • @kapperasrinuvasulu7035
    @kapperasrinuvasulu7035 2 года назад +1

    Hii ramu meeru alane manchi manchi videos cheyandi meeku support yeppudu vuntundhi

  • @ramadevigannavarapu7017
    @ramadevigannavarapu7017 Год назад +1

    Congratulations Ram &team meelanti valla ku inka encouragement dorakalani aasistunnanu spl Thanks to BBC👍🏻

  • @urstrulybharathbhanu
    @urstrulybharathbhanu 2 года назад +2

    Congratulations @Aarakutribalculture

  • @nagunagendra1393
    @nagunagendra1393 2 года назад +1

    Really Great...
    Congratulations ATC Team..
    Thank You BBC...

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi4964 2 года назад +2

    Kantara movie laa our indian hidden cultures exploring very good job ......tq BBC....very relaxing those vedios💐💐💐💐

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 года назад +1

    Excellent, good support to very talented RUclipsrs

  • @lovablephysics7890
    @lovablephysics7890 2 года назад +2

    Wow that's great 👍
    They really deserve (Araku Tribal Culture)

  • @burreshashirekha3561
    @burreshashirekha3561 2 года назад +1

    Congratulations Araku trayabuls I am soo happy to see BBC good luck to all your team

  • @prasadpspk5774
    @prasadpspk5774 Год назад +1

    one of the most best thought bro proud to be iam an tribal

  • @srinutanti6642
    @srinutanti6642 Год назад

    Thanks BBC channel 🙏🙏🙏

  • @maheshviswasarai877
    @maheshviswasarai877 2 года назад +2

    Best of luck bro. Make many videos about our tribe. Viswasarai Mahesh (Tribe)

  • @ysswapna2830
    @ysswapna2830 Год назад

    Village van my favourite RUclips last 2 years discovering all tribal village videos best youtuber village van

  • @futurechange7537
    @futurechange7537 2 года назад +1

    Really, fantabulous....10Q...BBC.
    BBC tremendous recognised this ATC channel.... Our Komarambheem youth Congratulation to ATC team. Go ahead...let it be continue....

  • @balamanijanni7578
    @balamanijanni7578 Год назад +1

    Raju annaya...NV super

  • @kalavathimaddigunta5860
    @kalavathimaddigunta5860 Год назад

    Edhe kada gurthimpu antye enthakantey enka m kavali bro chala chaala hpy ga undhi congrats brothers

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 года назад +2

    Nice initiative. Bring more like this & encourage the poor & innocent tribals.

  • @ashokkaturu9103
    @ashokkaturu9103 2 года назад

    Thank you BBC channal .Thank you so much

  • @shanthismart1783
    @shanthismart1783 Год назад

    Congrats 🤝💯manchi useful ga undey videos chyali anni korkuntunamu all the best guy's

  • @jampal003
    @jampal003 2 года назад +2

    Appreciated job BBC

  • @saidadheeravath1649
    @saidadheeravath1649 2 года назад +3

    Konda dora raju chanal super

  • @michaelceasar
    @michaelceasar 2 года назад +1

    *Thanks BBC*

  • @SVP884
    @SVP884 Год назад +1

    Wow! Congrats ATC

  • @musicandlyrics9084
    @musicandlyrics9084 Год назад

    Heartfully bbc news is really great

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 2 года назад +1

    Nice congratulations araku tribals culture

  • @pharish6050
    @pharish6050 2 года назад

    Suresh anna videos chala super gs untayi thanks bbc

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 2 года назад

    very Good కుర్రాళ్ళు.........love you dears ❤️💕

  • @shankararaop5
    @shankararaop5 2 года назад

    Great day in your life brother... BBC . Great sklm

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Год назад

    Super Thammudu beautiful video

  • @Chinna289
    @Chinna289 2 года назад

    Thank You BBC Channel 🙏🙏🙏

  • @adya3446
    @adya3446 2 года назад +2

    Congrats 👏 ATC

  • @tribalarakuunity
    @tribalarakuunity 2 года назад

    Great job brother I proud of you, identify your videos BBC channel.greatfull thing.
    I appreciate to you.

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 2 года назад

    Very nice.....thanks for BBC..👌👌👌

  • @gangadas231
    @gangadas231 2 года назад +1

    సూపర్ bro s.... nice...

  • @shaikrehmath3699
    @shaikrehmath3699 2 года назад

    Yes nenu kondadoraeaju village van arakutrybs mailurams Anni follow avuthanu i Love this channel akka vallaku edola.....thappakunda inshaallah vallu ku Edo roju help chyyali ..

  • @Arakutribalhabits
    @Arakutribalhabits 2 года назад

    Thank you very much for our tribal channel

  • @ManyamDimsa
    @ManyamDimsa 2 года назад +1

    BBC 🙏🙏

  • @parusparu7672
    @parusparu7672 Год назад

    BBC support chesinadhuku happy

  • @sivaswamy4642
    @sivaswamy4642 2 года назад +1

    శుభాకాంక్షలు

  • @jaibhagat7366
    @jaibhagat7366 2 года назад +14

    Please recognise us as tribal....
    I'm praying as a tribal 🤧

  • @ravikumarsanagala912
    @ravikumarsanagala912 2 года назад

    Araku village culture videos super.

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 Год назад

    CONGRATS ALL THE BEST🙏🙏🙏🙏🙏

  • @kuppiliramanareddy4817
    @kuppiliramanareddy4817 2 года назад +1

    Brother all the best

  • @ilovemyindia521
    @ilovemyindia521 Год назад

    Great job guys god bless you

  • @Ravi-bz3sq
    @Ravi-bz3sq 2 года назад

    aMezInG sEe yOu gUys...
    keEp iT uP...

  • @girizone
    @girizone 4 месяца назад

    Bagundhi nice 👍👍👍👍

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 2 года назад

    Super b video 📸 Good information brother 😊

  • @bhanuchittam3347
    @bhanuchittam3347 Год назад

    Congratulations 🎊

  • @kotakondasunitha1908
    @kotakondasunitha1908 2 года назад +1

    araku tribal culture nigamga chalabaga chaptaru kastam ante vallade inkavallu ardhikamgaedagali

  • @anudeepkallu
    @anudeepkallu 2 года назад

    That's great
    Yes they are good content creator's
    🥰

  • @mylapillibhogi9906
    @mylapillibhogi9906 2 года назад +3

    Raju bayya fans

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 2 года назад

    ᴛʜᴀɴᴋꜱ ʙʙᴄ.....

  • @sreeb8863
    @sreeb8863 2 года назад

    Chala happy ga undhi

  • @sivasivaiah8111
    @sivasivaiah8111 Год назад

    Na annaveshana anna great youtuber athani gurinchi kuda pattandi Swami chinna chinna valavi kadhu world tour chasthunadu

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад +1

    I❤️ A.T.C ,& Village Van.

  • @Harivlog-zh3ku
    @Harivlog-zh3ku 2 года назад

    TQ bbc🙏

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 года назад

    మేము వీళ్ళ వీడియోస్ చూస్తున్నాం

  • @sankarrao8710
    @sankarrao8710 2 года назад

    గుడ్ ఆల్ ద బెస్ట్ 👍

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +1

    All the best. 👍

  • @sabareeshreddy5330
    @sabareeshreddy5330 2 года назад

    Keep this type of vedios only .dont put bloody argues politics ,cinemas persons vedios.Thanks to BBC Channel.

  • @RaviTeja-em3lx
    @RaviTeja-em3lx 2 года назад

    Congratulations brother 🎊💐

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 года назад

    Go ahead brothers.

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Год назад

    Nice adi

  • @srikanthkanaveni7091
    @srikanthkanaveni7091 2 года назад

    I love tribal culture,houses,there traditional

  • @nagarajuteegala5266
    @nagarajuteegala5266 3 месяца назад

    Bother ramu and raju , I would like to come there

  • @bran313
    @bran313 2 года назад

    Congratulations 👏👍💯

  • @bonthusrinu9344
    @bonthusrinu9344 2 года назад +5

    Village van ❤