Lyricist Suddala Ashok Teja Exclusive Interview | ఆరోజు నా కోడలి ప్రవర్తన ఎలా ఉందంటే.. TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • In this exclusive interview with TeluguOne, lyricist Suddala Ashok Teja talks about his experience working on the movies and shares insights on the music industry. Suddala Ashok Teja Reveals How His my sister-in-law's behaves That Crucial Day In Hospital. Don't miss this candid and informative interview with one of the most talented lyricists in Tollywood! #suddalaashokteja #teluguone #teluguoneinterviews #teluguone #latestteluguinterviews #celebrityinterviews #teluguinterviews #teluguoneinterviews #interviews #lyricistsuddalaashokteja

Комментарии • 20

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 6 месяцев назад +10

    సుద్దాల అశోక్ తేజ్ నాకు అత్యంత ఇష్టమైన పాటల రచయిత. ఎప్పుడో జాతీయ అవార్డు రావలసిన రచయిత. "ఒకటే జననం, ఒకటే మరణం! గెలుపు చెందే వరకు అలుపు లేదు మనకు! "ఎంత జాగృతం చేసే రచన!". ప్రకృతిలోని ప్రతి ప్రాణి, ప్రకృతి లోని నదీ నదాలు, భూమి యొక్క పులకిoతల ఆత్మ ఆవిష్కరించిన అలౌకిక భక్తిప్రపూర్ణమైన ఆనందలహరి శ్రీరామదాసు చిత్రం లోని "ఏటైయిందే గోదారమ్మా! ఎందుకీ ఉలికిపాటు! గగురుపాటు అంటూ ఆ ఆనందానికి వునికియైన "మన సీతారామచంద్రుల మంచి ఘడియ రాబోతున్నట్టు! అన్న ప్రకృతి నిత్య వసంత పరిమళ భద్రాద్రిరామయ్యకు అక్షర సరసిజ మాలతో సీతారాములను అలరించి అలంకరించిన పాట గూర్చిన తన్మయత్వాని తెలపాలంటే , ఎన్ని అక్షర నక్షత్రాలను ప్రోది చేస్తున్న మీ అనంతమైన భావాకాశానికి చిరంతనంగా అన్వేషిస్తూ, మీ భావవ్యక్తీకరణ లో తొలి ఉషస్సు లాంటి ఆహ్లాదాన్ని చైతన్యానికి ప్రతీకగా సదా ఆస్వాదిస్తూనే ఉంటాను. "నమస్కృతులతో సుబ్బారావు"

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 месяцев назад +11

    డాక్టర్ శ్రీ C . నారాయణ రెడ్డి గారి తర్వాత, స్పష్టం గా తెలుగు ఉచ్చరించే , వారు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. 🙏 I Like Him. 👍👌

  • @శ్రీసింహీఅపరాజిత

    తెలుగు మీద మీకున్న పట్టుకి 🙏. మీ గొప్ప వ్యక్తిత్వానికి 🙏🙏🙏. మీ తల్లి దండ్రులకి 🙏.

  • @arunapriyadarsini7704
    @arunapriyadarsini7704 6 месяцев назад +6

    Entha manchi Kodalu Andi.
    God bless her 🙏🙏

  • @ashokteja6227
    @ashokteja6227 6 месяцев назад +9

    2003 లోనే నాకు జాతీయ అవార్డు ప్రెసిడెంట్ అఫ్ ఇండియా తో తీసుకున్నాను
    సుబ్బారావు గారు
    మీ ప్రేమకు ధన్యవాదాలు

    • @subbaraobudaraju1325
      @subbaraobudaraju1325 6 месяцев назад +1

      చాలా సంతోషం సార్. నమస్కారములతో సుబ్బారావు.

  • @Followviyan
    @Followviyan 3 месяца назад

    వీళ్ళ కోడలు మా క్లాస్ మేట్ చాలా మంచి అమ్మాయి...

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 6 месяцев назад +1

    Me kodali Chala Great

  • @avadhanichirravuri5885
    @avadhanichirravuri5885 6 месяцев назад +1

    God bless you always my.....

  • @ayeshajabeen5703
    @ayeshajabeen5703 6 месяцев назад +1

    ur successful in parenting kind kids sir god bless ur kids sir

  • @mattaparthivenkateswararao9622
    @mattaparthivenkateswararao9622 5 месяцев назад

    Suddala garu naku 2017 lo ldlt. Surgary jarigind naku maa chinna abbai donour

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy 5 месяцев назад

    సార్ అశోక్ తేజ సుద్దాల గారు
    మీకు లివర్ ట్రాన్సప్లాంటేషన్ జరిగినదా థాంక్ గాడ్ మీకు సక్సెస్ అయినది
    🙏🙏🙏

  • @srinivas-jw4lk
    @srinivas-jw4lk 6 месяцев назад +3

    suddala all the best ! very inspiring!

  • @bhavanikaruturi1816
    @bhavanikaruturi1816 6 месяцев назад +3

    I'm cancer my crush Aquarius may be nocontact but Married wife expired but two sons. He is nri😊

    • @madhukarmuktala7692
      @madhukarmuktala7692 6 месяцев назад

      Em matladthunav ra maida Pindi... Asalu em matladthunavo ardam aithundha bhaiya neku😂😂😂

  • @taxitakeoff
    @taxitakeoff 5 месяцев назад

    Carpenter himself is an engineer

  • @swaroopmesa8100
    @swaroopmesa8100 6 месяцев назад +3

    అయ్య.... బాబోయ్....
    "TRANSPARENT" కాదయ్యా...యాంఖరో.....😮
    'TRANSPLANT' లేదా 'TRANSPLANTATION' అంటారు....😅😅😅

    • @srivasudev
      @srivasudev 6 месяцев назад

      Swathi Naidu kuda oka saari " prostitution" ni " prosecution" Ani annadi! 😀😃😃

  • @sujathasankuri8639
    @sujathasankuri8639 6 месяцев назад

    Ancherki nil knowledge