హాయ్ సార్ హాయ్ జయ మేడం సార్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు తల్లిదండ్రులకు మించిన వాళ్లు వాళ్లు ఆదరించినట్లు ఎవరు చూసుకోలేరు అని అంటూ ఉంటారు నాదొక చిన్న మాట సార్ ప్రతి ఒక్కరికి మంచి తల్లిదండ్రులే ఉండరు కొంతమంది ఎంతో హింస పెడతా ఉంటారు నన్ను కూడా మాయమ్మ పుట్టినప్పుడు వాళ్లకు చాలా లాస్ అయిపోయిందని ఇప్పుడు నన్ను శాపనార్థాలు పెట్టు తు నన్ను పించింది ఇప్పుడు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అయినా కూడా మా అమ్మ పెట్టిన శాపం అర్థాలను మా అమ్మ పెట్టే హింసను నేను ఎప్పుడు మర్చిపోలేక పోతున్నాను తల్లి అనేది ఒక తీపి గుర్తు కానీ తల్లి అంటే ఇలాంటి దాని స్థితికి నేను వచ్చేసాను ఎవరైనా సరే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను పోగొట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాన్న మంచి వాళ్ళు అన్న నేను అది భరించలేకపోతున్నాను దేవుడా నాకెందుకు ఇలాంటి తల్లిని ప్రసాదించాలని దేవుని ఎన్నోసార్లు నిన్ను అడిగాను ఎందుకు సార్ తల్లిని ఇలా ఉంటారు ఇష్టం లేకపోతే పిల్లలు కనకండి అబార్షన్ చేసుకోండి మీకు అబార్షన్ చేసుకోవడానికి భయం అయితే ఆ బిడ్డ పుట్టగానే గొంతు నిలిచి చంపేయండి ప్లీజ్ అండి పిల్లలు మనసుతో ఆడుకోకండి ఈ చిన్న మెసేజ్ అందరూ చూడాలి థాంక్యూ సర్
Same to same sister naa problem kuda😔😔😔😔 na husband chala manchi vadu anduke nenu Inka bratiki vunna maa valu na husband ki pettina torture ki inkokaru ite vadilesevadu
Past is past raa. present meeru mee husband tho happy gaa vunnarugaa.. all the best god bless both of you.. live happy ever and ever.. you will be a good and best mom..
నువ్వు ధైర్యంగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకన్నా నాకు చాలా సమస్యలు ఉన్నాయి. సముద్రంలోనే ఈత గలము. నా జీవితంలో ఒడ్డుకు రాలేకపోతున్నాను. సుమన్ టీవీ కి కాల్ చేయాలంటే నాకు టెన్షన్ గా ఉంది. నీ ధైర్యానికి నా హాట్సాఫ్ 👏
So inspiring and so supportive. Thank God for we have these shows and people who are spreading awareness that still good people are there in this world. Hats off to the team 😊
ఈ అమ్మాయికి చాలా పిచ్చర్ ఉన్నది మంచి నిర్ణయం తీసుకొని సార్ మేడం ఇద్దరు కలిసి అమ్మాయిని ఎట్లా అయినా ఇంట్లో కెళ్ళి బయటికి వచ్చేలా చూడండి సార్ ఈ కథ వింటే నాకే అంత బాధనిపిస్తుంది
🙏🏻😭😭 డాక్టర్ గారు మేడం గారు వందనాలు నేన కువైట్లో ఉన్నాను ఇండియాలో నా పిల్లలు ఉన్నారు నాకు అత్త చనిపోయారు ఇండియాలో ఉన్నప్పుడు పిల్లల రమ్మంటే రాలేదు నాకు నాన్నతో పాటు నువ్వు చనిపోయావు అన్నారు నా పిల్లలు నాతో మాట్లాడించండి ప్లీజ్ నాకు కూతురు కొడుకు అమ్మ అన్నమాటకి అర్థం లేకుండా ఉంటున్నారు మా తోడు కోడలు మా ఆడపడుచు బిడ్డల మనసు మార్చేశారు మాట్లాడట్లేదు పిల్లలు నాతో మాట్లాడాలి ప్లీజ్😭😭😭
Sir oka kutumbanni kalipaaru kani sir a kakkurthi vadu oka padupu vrutthi Amethi unnadu kada sir emaina aides rogam antukunte ela sir athaniki testlu cheynchukomanandi sir
Your programme is peerless 👌👌👌 Her parents are sadistic and seem to be very dangerous ! She better find a job somewhere, and start talking her own decisions about her future.
డబ్బు ఉంటే చాలు .. వాడు ఎలాంటి వాడు ఐతే ఏంటి😂 ఇప్పుడు ఉన్న సమాజంలో డబ్బు తో అన్ని సుఖాలు అదే చాలు ఈ డబ్బు మనుషులకు... World 🌍 I need only beautiful best love 👩❤️👨 death
డాక్టర్ గారు, ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా డామినేషన్ తో ఉంటారు. ఒక కుటుంబంలో భర్త డామినేషన్ తో ఉండవచ్చు. మరో కుటుంబంలో భార్య డామినేషన్ తో ఉండవచ్చు. అందుకు కారణం, వాల్ల పెంపకం, జీన్స్, డబ్బు, ఉద్యోగం, పలుకుబడి లేదా మరోటి కావచ్చు. భార్య నన్ను చిత్ర హింసలు పెడుతుంది, నేను ఏమి చేయలేక పోతున్నాను అని అంటున్నాడు తండ్రి. అతను ఓపెన్ గా ఒప్పేసు కుంటున్నాడు. అది నిజమే అయి ఉంటుంది. ఇలాంటి అమాయకులు ఉన్నారు సమాజంలో. అందుకే భార్య తనను ఏమి తిడుతదో అని ఎదురు చెప్పలేక, బిడ్డను అత్తారింటికి పొమ్మంటున్నారు. భార్య తిడుతెనే, రిటైర్ అయినా, కనీసం సరీగా మాట్లాడే శక్తి లేక పోయినా ఏదో ఉద్యోగం చేయవల్సి వస్తుందను కుంటాను. అక్కడ అల్లుడు పురుషుడు, డామినేషన్ తో ఉన్నాడు. సమాజంలో తల్లి లాంటి స్త్రీల డామినేషన్ చాలా చోట్ల ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువ. కాబట్టి మీరు తల్లికి, అక్కకు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందేమో. ఇంట్లో డామినేషన్ తో ఉన్న తల్లి తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. లేదా ఒక సారి భర్తతో మాట్లాడుతే బాగుండేది. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా అమ్మాయి బయటకు వస్తే, కుటుంబ సభ్యులే చెడుగా ప్రచారం చేయవచ్చు. లేదా పరువు పోయిందని, ఆత్మ హత్యలకు పాల్పడవచ్చు. ఇతరత్రా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎనీ హౌ అమ్మాయి ధైర్యానికి హాట్సాఫ్. 🎉
కోర్టు పర్మిషన్ ఉండి ఉంటే ఈ పాటకి మీ నాన్న మీద తమ్ముడు మీద 498a డొమెస్టిక్ వైలెన్స్ భరణం పిల్లాడి మెయింటెనెన్స్ వేసే దానివి ..మొగుడిని ఎలాగో కేసులు పెట్టి వదలరు ...సిగ్గు తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నిన్ను నువ్వు పోషించు కో అందరి మీద పడి తినే బదులు
Ee kaalam lo itla evaru untaaru.All ladies should have seperate account .You should go to work and day care lo petaiyali.Naa daabu ani chapali .Noru mustaru.Ask for your right in property.Husband ninchi bharanam adagali.Property adagaalsindhe from mother's house.
Why not she put case against her husband for maintenance because her husband is rich. that money at least help her to survive at the beginning to pay house rent, study and get a good job. Her mother wants free servant maid so she made her stay at home not to go for job.
Dear Suman TV, Kindly don't post the same videos again and again. please post new episodes. too many times you're posting the same episodes. I hope you can understand.
హాయ్ సార్ హాయ్ జయ మేడం సార్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు తల్లిదండ్రులకు మించిన వాళ్లు వాళ్లు ఆదరించినట్లు ఎవరు చూసుకోలేరు అని అంటూ ఉంటారు నాదొక చిన్న మాట సార్ ప్రతి ఒక్కరికి మంచి తల్లిదండ్రులే ఉండరు కొంతమంది ఎంతో హింస పెడతా ఉంటారు నన్ను కూడా మాయమ్మ పుట్టినప్పుడు వాళ్లకు చాలా లాస్ అయిపోయిందని ఇప్పుడు నన్ను శాపనార్థాలు పెట్టు తు నన్ను పించింది ఇప్పుడు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు అయినా కూడా మా అమ్మ పెట్టిన శాపం అర్థాలను మా అమ్మ పెట్టే హింసను నేను ఎప్పుడు మర్చిపోలేక పోతున్నాను తల్లి అనేది ఒక తీపి గుర్తు కానీ తల్లి అంటే ఇలాంటి దాని స్థితికి నేను వచ్చేసాను ఎవరైనా సరే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను పోగొట్టిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాన్న మంచి వాళ్ళు అన్న నేను అది భరించలేకపోతున్నాను దేవుడా నాకెందుకు ఇలాంటి తల్లిని ప్రసాదించాలని దేవుని ఎన్నోసార్లు నిన్ను అడిగాను ఎందుకు సార్ తల్లిని ఇలా ఉంటారు ఇష్టం లేకపోతే పిల్లలు కనకండి అబార్షన్ చేసుకోండి మీకు అబార్షన్ చేసుకోవడానికి భయం అయితే ఆ బిడ్డ పుట్టగానే గొంతు నిలిచి చంపేయండి ప్లీజ్ అండి పిల్లలు మనసుతో ఆడుకోకండి ఈ చిన్న మెసేజ్ అందరూ చూడాలి థాంక్యూ సర్
Same to same sister naa problem kuda😔😔😔😔 na husband chala manchi vadu anduke nenu Inka bratiki vunna maa valu na husband ki pettina torture ki inkokaru ite vadilesevadu
Past is past raa. present meeru mee husband tho happy gaa vunnarugaa.. all the best god bless both of you.. live happy ever and ever.. you will be a good and best mom..
😭😭😭😭😭
Same sis na problem....
తల్లి దండ్రులు దేవుళ్ళు అంటారు.... ఈ ఈమె కు తల్లిదండ్రులు రాక్షషులు 💯💯💯💯💯 తల్లి నువ్వు బయటకు వెళ్లి బ్రతుకు తల్లి 🙏🙏🙏
S
😊
Y555@@basavsrajh7412
🙏😭
Chala manchi thalli thandri 🙏🙏🙏dhandam pettali
@@basavsrajh7412😅😅😅😅
నువ్వు ధైర్యంగా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకన్నా నాకు చాలా సమస్యలు ఉన్నాయి. సముద్రంలోనే ఈత గలము. నా జీవితంలో ఒడ్డుకు రాలేకపోతున్నాను. సుమన్ టీవీ కి కాల్ చేయాలంటే నాకు టెన్షన్ గా ఉంది. నీ ధైర్యానికి నా హాట్సాఫ్ 👏
So inspiring and so supportive. Thank God for we have these shows and people who are spreading awareness that still good people are there in this world. Hats off to the team 😊
Suman tv ki hats off I watch this show with my grandmother everyday
ప్రతి ఆడవాళ్లు ఈమే లాగే ఉన్న రు .
fact
ఈ అమ్మాయికి చాలా పిచ్చర్ ఉన్నది మంచి నిర్ణయం తీసుకొని సార్ మేడం ఇద్దరు కలిసి అమ్మాయిని ఎట్లా అయినా ఇంట్లో కెళ్ళి బయటికి వచ్చేలా చూడండి సార్ ఈ కథ వింటే నాకే అంత బాధనిపిస్తుంది
Halo Teja emichestunnav kaliga vun ava
Chala great sir and Madam Baga cheptunaru solution solve chestunaru
Super Doctor Garu... God Bliss you Amma. Dont Worry you get good Days.
Tenkyu doktar garu jeyamedam amma milaef ikanuchi bguntadi amma
తల్లి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు సుమన్ టీవీ చూసే వాళ్ళందరమైన సరే నిన్ను ఆదరిస్తాం తల్లి
Super sir thank you madam garu🙏🙏🙏🙏
ఇవన్నీ వింట్ట ఉంట్టే నా వైఫ్ చాలా మంచ్చి దేవతతో సమానం సార్ 🙏🙏🙏🙏🙏కానీ ఇప్పుడు ఇ బ్బుమీమీద లేదు నా దేవత 🙏🙏🙏💔💔💔💔😭😭😭😭😭😭😭😭
డాక్టర్ గారు జయ గారు... ఆమె కు suport చేయండి 🙏🙏🙏🙏
దయచేసి ఆ అమ్మాయికి రక్షణ కల్పించండి 🙏🙏
Thank you so much Doctor sir and Jaya madam
God bless you sister
I wish you bright feature
Great dessicion sister
in this process Don't believe the unknow persons blindly
Doctor garu Jaya medam garu meeru samajaniki chala help chestunnaru sir meeru god's laa help chestunaru🤝🤝
అమ్మ నీకు మేమున్నం తల్లి నువ్వేం బాధపడకు నువ్వు ఏడుస్తుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💪
Hasbend police complete cheyandi
Thanks sir manchi salaha echi edo oka daari chupinchandi sir 🙏
Chakravarthy gaaru madam jaya gaaru great namaskar
Doctor sir,jaya madam both are great persons
Programe మంచిది . కాని background music effects Programe value thaggisthunnai. సినిమా effects లాగా వద్దు.
Good Dr garu miru jaya garu challaga vundali
Super Dr.Garu.
Sir mer u super sir 🎉
Anduke meeriddaru devullu antunnanu doctorgaru and medam🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir and medam mee program valla koni vela madhi brathukulu bagupay apatiki elage sagipovali sir
Super sar and mademgaru good support echaru
Suman tv 🙏🙏🙏
చాలా బాధాకరం ఇంత మంచి అమ్మాయి కి ఒక్క మంచి దారి చూపించండి సార్ అండ్ జయ మేడం suman tv
Supprgoodsir
అయ్యో దేవుడా పాపం ఆడోపొస్తుంద్ధి అక్కయ్య 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఎక్సలెంట్ సార్ & మేడం
Super medam 👌👌👌👌👌👌👌
Excellent video
🙏🏻😭😭 డాక్టర్ గారు మేడం గారు వందనాలు నేన కువైట్లో ఉన్నాను ఇండియాలో నా పిల్లలు ఉన్నారు నాకు అత్త చనిపోయారు ఇండియాలో ఉన్నప్పుడు పిల్లల రమ్మంటే రాలేదు నాకు నాన్నతో పాటు నువ్వు చనిపోయావు అన్నారు నా పిల్లలు నాతో మాట్లాడించండి ప్లీజ్ నాకు కూతురు కొడుకు అమ్మ అన్నమాటకి అర్థం లేకుండా ఉంటున్నారు మా తోడు కోడలు మా ఆడపడుచు బిడ్డల మనసు మార్చేశారు మాట్లాడట్లేదు పిల్లలు నాతో మాట్లాడాలి ప్లీజ్😭😭😭
నా భర్త చనిపోయారు
Mee matalu cheputunnai andi.. Meeru entha కష్టం ga unnaro
అమ్మ నీకు తొందరపాటు నిర్ణయం తీసుకో నీకు మేమందరం ఉన్నాం తల్లి నువ్వు ఏడుస్తుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి తల్లి
very good tv
Avunu sir correct sir
Super mam
మేడం నేను ఈవీడికి జాబ్ ఎప్పించ గలను జాగ్రతగా నాకు మాట రాకుండా చేసూకోమనండి
Nenu ippinchagalanu
Super andi meeru ibbandi padakunda thanaki job ichi tanu evaru meeda depend avakunda happy ga undela choodandi pls
Meere ame ki oka daari chupinchandi sir please 🙏
జయ మేడం అమ్మాయి కి ఒక్క దారి చూపించండి
Ma ammaiki attagarivalla chala badhalu pettaru ma alludu manchivade kani koduku lenappudu himsinchedi nenu dhiryam cheppi verinti kapuram pettinchanu ma ammai dantel dr daanni practice cheyyoddani sartficet chimpalani himsinchedi
Love you sir
Pl dont worry akka...I will pray for you, May jesus help you..
నీ బొంద
Dr I request pl help her to come out from this trauma.
Sir oka kutumbanni kalipaaru kani sir a kakkurthi vadu oka padupu vrutthi Amethi unnadu kada sir emaina aides rogam antukunte ela sir athaniki testlu cheynchukomanandi sir
Ento e show to andari voice lu okela untayi call lo matlade ammayila vi 😢
Manushulu chala varaku 50% above money mind take care UR self getout from there do respectable work Live happy life,show them your talent.
Sir emeku compolsory help cheyandi
Good sir
Keep watching
Parents sarigga leke chala mundi adapillalu chanipothunaru
Amma talli e voice eanni times vastadi ivvani script ani telustundi..
Your programme is peerless 👌👌👌
Her parents are sadistic and seem to be very dangerous !
She better find a job somewhere, and start talking her own decisions about her future.
డబ్బు ఉంటే చాలు .. వాడు ఎలాంటి వాడు ఐతే ఏంటి😂 ఇప్పుడు ఉన్న సమాజంలో డబ్బు తో అన్ని సుఖాలు అదే చాలు ఈ డబ్బు మనుషులకు... World 🌍 I need only beautiful best love 👩❤️👨 death
Assalu matalu ravatlevu madam 😢
Nadi Sam Amma ame chayalam❤❤
😭😭😭😭😭sorry amma
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
Meeru devvulu sir
డాక్టర్ గారు, ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా డామినేషన్ తో ఉంటారు. ఒక కుటుంబంలో భర్త డామినేషన్ తో ఉండవచ్చు. మరో కుటుంబంలో భార్య డామినేషన్ తో ఉండవచ్చు. అందుకు కారణం, వాల్ల పెంపకం, జీన్స్, డబ్బు, ఉద్యోగం, పలుకుబడి లేదా మరోటి కావచ్చు. భార్య నన్ను చిత్ర హింసలు పెడుతుంది, నేను ఏమి చేయలేక పోతున్నాను అని అంటున్నాడు తండ్రి. అతను ఓపెన్ గా ఒప్పేసు కుంటున్నాడు. అది నిజమే అయి ఉంటుంది. ఇలాంటి అమాయకులు ఉన్నారు సమాజంలో. అందుకే భార్య తనను ఏమి తిడుతదో అని ఎదురు చెప్పలేక, బిడ్డను అత్తారింటికి పొమ్మంటున్నారు. భార్య తిడుతెనే, రిటైర్ అయినా, కనీసం సరీగా మాట్లాడే శక్తి లేక పోయినా ఏదో ఉద్యోగం చేయవల్సి వస్తుందను కుంటాను. అక్కడ అల్లుడు పురుషుడు, డామినేషన్ తో ఉన్నాడు. సమాజంలో తల్లి లాంటి స్త్రీల డామినేషన్ చాలా చోట్ల ఉంది. ఇప్పుడు మరీ ఎక్కువ. కాబట్టి మీరు తల్లికి, అక్కకు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందేమో. ఇంట్లో డామినేషన్ తో ఉన్న తల్లి తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. లేదా ఒక సారి భర్తతో మాట్లాడుతే బాగుండేది. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా అమ్మాయి బయటకు వస్తే, కుటుంబ సభ్యులే చెడుగా ప్రచారం చేయవచ్చు. లేదా పరువు పోయిందని, ఆత్మ హత్యలకు పాల్పడవచ్చు. ఇతరత్రా సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎనీ హౌ అమ్మాయి ధైర్యానికి హాట్సాఫ్. 🎉
Same naa thalli kooda anthe kaani naa thandri maathram dhemudu naa nannaki naa thallikante nenu ekkuva love you nanna.
Manchi nirnayam amma jagratha ga manchi nirnayam teesuko amma
ఇంత మంచి ప్రోగ్రాం కి ఇంత చండాలపు గ్రాఫిక్స్ , thumbnails ఏంటండీ? ఛానల్ వారు దీనిని సారి చేయండి సర్.
కూతురుని బాధపెటాడు బాగుడు
ఒక్క ఒక్క రీ బతుకు లు ఎలా ఉంది సూడండి ఏమి జీవతం ఈ బాధలు
వాడు తండ్రి కాదు మూర్ఖుడు ఆడపిల్ల సుఖం కోరనివాడు వాడు భూమి నా ఉన్న ఒకటే లేకున్నా ఒకటే వాడు తండ్రి కాదు మూర్ఖుడు మూర్ఖుడు
Avidaku crowd funding cheyandi, manchi job chesuko manadi alage Babu ku kuda manchi treatment cheyichandi. Asalu me ee program dhwara ilanti Abagyulu entha mandhi recover ayyaru?
మా husband కూడా ఇలానే ఉంటారు భారిస్తున్నను
Epati nundi baristhunaru
Nduku baristhinnaru
Sir nenu mail petanu Chala sarlu naku reply evandi sir😢
Help me please madam , Kalyan sir aame ki
One mistake,nanna thoo kadhu,thalli thooo call kalapalli..
కోర్టు పర్మిషన్ ఉండి ఉంటే ఈ పాటకి మీ నాన్న మీద తమ్ముడు మీద 498a డొమెస్టిక్ వైలెన్స్ భరణం పిల్లాడి మెయింటెనెన్స్ వేసే దానివి ..మొగుడిని ఎలాగో కేసులు పెట్టి వదలరు ...సిగ్గు తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నిన్ను నువ్వు పోషించు కో అందరి మీద పడి తినే బదులు
🙏🙏👏👏🧡🧡
Samasya edaina.....ariskaram disaga undaali
Ee kaalam lo itla evaru untaaru.All ladies should have seperate account .You should go to work and day care lo petaiyali.Naa daabu ani chapali .Noru mustaru.Ask for your right in property.Husband ninchi bharanam adagali.Property adagaalsindhe from mother's house.
Same position nennu kuda unti
ఏంట్రా బాబు సమాజం ఇలా తయారయ్యింది.😔😔. ఆడవాళ్ళని ఏడిపించకండిరా యదవల్లార, పెళ్ళిళ్ళు చేసుకోకండి.
🙏😢😢
Plz delete music
Mari peda vallu untaru ga... Op fewez 6000. Adigaru....😢
Same voice landi. Please script prepare chesi mire calls chepinchi entandi..
Ilantivi kakunda eadyna society ki use ayyedhi cheyandi.
Please
మేడం /సార్ వాడికి లైన్ కలిపి మాట్లాడవలసింది
Why not she put case against her husband for maintenance because her husband is rich. that money at least help her to survive at the beginning to pay house rent, study and get a good job. Her mother wants free servant maid so she made her stay at home not to go for job.
Eni sarlu pedtaruu petina videos ee malli malli pedtaru
Dear Suman TV, Kindly don't post the same videos again and again. please post new episodes. too many times you're posting the same episodes. I hope you can understand.
Yento edhi script la undhi, okalane undhi female voice
😭😭😭😭👏👏👏👏
Ye sodi yentamma talli sagadeestu koncham speed ga matladu Edo script ichi marchipoinattu matladtunnav chirakestundi ne voice
Edhi script pakka
Madam Husbend sarigga lekapothe avaru lekka Chevaru aTalli
Me nanna ayina vintadhu ma nanna vinaru visugukuntaru
Father ante ne kopam vasthundi inchu minchu same ilane 😭😡
Old episode
😭😭😭 😭😭😭 😭😭😭
ఆమె జాబ్ చేసుకోవలిసిన అవసరం ఏంటి ఆ రోజు లక్షలు లక్షలు కట్నం తీసుకోనినా పశువు ను ఈడ్చి తంతే వాడే చూసుకొంటాడు
😢😢😢😢
Papam 😭
Like maa parents mogudu kosam complaint chysthunnam kani parents elanti vallu ani complaint chyaleka pothunnam